"ఒక కాఫ్కా రాత్రి రహస్యం" - త్రిపుర

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

ఒక కాఫ్కా రాత్రి రహస్యం

నిశ్శబ్దంగా నేలమంచి పైకి లేచి గబ్బిలాలాాగా ఎగిరొచిి రాళ్ళ మద వాలుతంది వాలి వేచి వంటంది గడ్డి మద కూడా వాలుతంది బూడ్డద రంగు రెకాల్తో మేకు నించి మేకు మదికి పాకుతంది చప్పుడు చెయ్యకుండా చీకటి నలుప్పల్త ఒక ఇనప రేకు నించి ఇంకో ఇనప రేకు మదికి దొరికిన వాటనిిటినీ మెలాగా పూరిోగా తడ్డమి తడ్డమి పరీక్షిస్ోంది ఆఖరి స్మయ్ం వచిిందా లేదా అని ఎనిినల ్‌ పిస్టన్‌ లు మగత నిద్రల్త వనిప్పుడు వంతెనల గరిర్లా చీకటి వరషంల్త కాళ్ళళ జాపి పడుకునిప్పుడు రకో సికో హస్తోల్తో తన పనిని తను పూరిో చేస్కుంటంది నక్షత్రాల చిమమట ప్పర్లగులు ఆకాశ్ం పలక మద గుంప్పలు గుంప్పలుగా కూచుని నిదానంగా నిదానంగా ఎగుర్లతూ వచిి వాలుతాయి నగరాల దీపాల మద

భూమి చెవల్తాకి ఏదో రహస్యప్ప విధ్వంస్తనిి వూదుతనిటాగా – త్రిప్పర

You might also like