Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 11

 

  
  

సంపుటి: 1

సంచిక: 1

తెలుగు సంఘానికి స్వరనాదం
తెలుగు సంఘీభావానికి తొలి బీజం
 పదహారు అణాల ఆడపడుచులా
సంపాదకుడు : పంచరంగుల రామచిలుకులా
సరికొత్త అందాలను సంతరించుకొని
  రఘునాథ్ కొత్త సర్వాంగ సుందరంగా అన్ని తరాల వారిని
  ఆకట్టుకొనేందుకు మీ ముందుకొచ్చింది మన వాహిని.
 
ఈ వాహిని కి స్ఫూర్తి మీరే. వాహిని మొదటి సారిగా కథలు, కవితలు,
  తెలుగు తేజం, బాల వినోదం, రుచి అభిరుచి లాంటి శీర్షికలతో మీ
  ముందుకు వచ్చింది. ఇవే కాకుండా 'టి ఎ జి సి ఎ' వారి కార్యక్రమాలు
వాటికి అనుగుణ శీర్షికల గురించి కూడా మీరు వాహిని లో చూడ గలరు.
  ప్రచురణకర్త
   ఈ మన వాహిని తో పాటు సంవత్సర పత్రిక కూడా విడుదల చేయాలని
    TAGCA మా కోరిక, ఆరాటం. దానికి మీ నుంచి మంచి రచనలు, కథలు,
కవితలు ఆశిస్తు న్నాం. వాటికి నియమాలు, నిభందనలు త్వరలో మీకు
  SOSID : 0835331 తెలియ చేయగలము.
 
  'వాహిని' ని ముందుకు తీసుకు పో వడానికి మీ సహాయ సహకారాలు,
1703 SANDRIDGE WIND LANE రచనలు, సద్విమర్శలు ఎంతో అవసరం. తెలుగుదనాన్ని,
  CHARLOTTE NC 28262 కాపాడుకోవాలనే మా ఈ ప్రయత్నాలలో ఏమయినా లోపాలు
  జరిగి ఉంటే, వాటిని మన్నించి, మాకు తెలియచేయ మనవి. మా
http://www.tagca.org ప్రయత్నాలకు మీ సహాయసహకారాలు ఎల్ల ప్పుడూ ఉంటాయని
  భావిస్తు న్నాము.

సర్వేజనా సుఖినో భవంతు


రఘునాథ్ కొత్త

చిన్న విత్త నం మొలకెత్తి పెద్ద చెటటు ్గా మారేలోగా ఎన్ని అడ్ డంకులు
అవాంతరాలు, మొదట విత్త నం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ
తినేసేయాలని చూస్తా యి.అది వాటిని తప్పించుకుని మొలకెత్తు తూ ఉంటే
పక్షులు దాన్ని పసిగట్టి పొ డుస్
తూ తినేయాలని చూస్తా యి.ఆ తరువాత అది
పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్ట బో తాయి.ఐనా అది ఎదిగి పెద్ద
వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్ డంకిగా ఉన్న ఆ
జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.

మనిషి ఎదుగుదలా సరిగగా ్ ఇలాంటిదే.

 -  - 
 
 ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడాని తెర వెనుక ఎంతో మంది
స్వచ్చంద సేవకుల కృషి వుంది. అందమ�ైన బొ మ్మలను గీసి రంగులద్దిన

చా ర్లెట్ నగర పుర పెద్దలు, మిత్రు లు, మరియు ఆడపడచులందరికీ


దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. గడచిన విజయాలను
స్పూర్తిగా తీసుకుంటూ నూతనోత్సాహంతో భాద్యతలు నిర్వర్తిస్తు న్న సహ
శ్రీమతి వట్టిగుంట శ్రీదేవి గారు తమ బృందంతో వేదికను తెలుగుతనం
ప్రతిబింబించేలా ఎంతో అందంగా అలంకరించారు.

కార్య వర్గ సభ్యులకు సుభాభివందనములు. అడగినదే తడవుగా ఆర్ధిక ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన ప్రేక్షక మహాశయులకు మా
సహాయ సహకారాలు అందిసతూ ్ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడుతున్న ధన్య వాదములు తెలియ చేసికుంటూ, రాలేక దూరంగా వున్నా, మాతో
పో షక దాతలకు కృతజ్ఞ తాభివందనములు. నిస్వార్ధ ముతో తెర కలసి ఆనందం పంచుకుంటున్న తెలుగువారందరికీ కూడా మరొక్క సారి
వెనుక సహాయ సహకారాలు అందిస్తు న్న లెక్కకు మించిన స్వచ్చంద కృతజ్ఞ తలు తెలియ చేసికుంటూ
సేవకులందరికీ నమస్సుమాంజలులు. చార్లెట్ నగర తెలుగు స౦స్థ
అందిస్తు న్న కార్యక్రమాలను ఆదరిసతూ ్ భాగస్వామ్యుల�ైన మీ అందరికీ మీ
కృతజ్ఞ తలు. రఘునాద్ కొత్త

మీ హార్దిక, ఆర్ధిక సహాయ సహకారాలు మునుపటిలాగానే కొనసాగుతాయని


ఆసిసతూ ్.

మీ మిత్రు డు
పొ రుషో త్త మ చౌదరి


ఆం ధ్ర సాంప్రదాయ విలువలకు అద్దంపడుతూ ఈ సంవత్సర౦
ఆశ్వీయుజ మాసం 30 వ తేదీన చార్లెట్ తెలుగు వారు
జరుపుకున్న దసరా, దీపావళి సంబరాలలో భాతీయుత ప్రతి అంశం లోను
ప్రతిబింబించింది.

సాయంకాలం సరిగగా ్ 4 గంటలకు 25 మంది చిన్నారులు పాడిన భక్తి గీతంతో


ఈ కార్యక్రమం మొదలయ్యింది. TAGCA ఉపాధ్యక్షులు శ్రీమతి పెళలూ ్రు
మణి గారు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రా రంభించారు.

ఈ కార్యక్రంలోని మధుర గీతాలు దసరా సంబరాలకు సో యగాలు


సమకూర్చాయి.

రూపకల్పన చేసిన అనే నృత్య ప్రదర్శన


జనరంజకంగా సాగింది.

మన పండుగలను భావితారని తెలియపరుస్ తూ , మన సంస్కృతిని మనకు


గుర్తు కు తెసతూ ్ చేసిన ఒక వినూత్న ప్రయోగం ' దసరా సంబరాలు' అనే
నృత్య, సంగీత రూపకం. ఇది ఆ నాటి కార్యక్రమాలలో అగ్రశణ ్రే ిలో నిలిచింది.
ఈ కార్యక్రమానికి రచన, దర్శ కత్వం మరియు రూపకల్పన చేసిన వారు 
శ్రీమతి కోత్త జ్యోతిర్మయి గారు. ఈ కార్యక్రమంలో 30 మంది చిన్నారులు
పాల్గొనడం మరో విశేషం. సంక్రాంతి సంబరాలు (January 2011)
అలరింప చేసారు ఉగాది వేడుకలు (March/April 2011)
అందరినీ మ�ైమరిపించింది వన భోజనాలు (June/July 2011)
అందరినీ ఆకట్టుకుంది. దసరా / దీపావళి సంబరాలు (October/November 2011)
పాతరోజులు గుర్తు కు తెచ్చాయి
ఈ ప్రయోగాత్మక కార్యక్రమం అందరినీ నృత్యం చేసేలా చేసింది
రంజింప చేసింది.

కార్యక్రమ౦ లో చివరి అంశంగా

TAGCA అద్యక్షులు శ్రీ పురుషో త్తం చౌదరి గారు మాట్లా డుతూ

 -  - 
 
దీపావళి
 భా రతీయ సంస్కృతికి
ప్ర తి బ ిం బ ం గా
వెలుగొందేవి భారతీయ
పండుగలు. వాటిలో ఆనంద
ఉత్సాహాలతో జాతి, కుల, మత,
వర్గ విభేదాలను విస్మరించి సమ�ైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తు ల
దీపావళి. జగతిని జాగృతం చేసే చ�ైతన్య దీప్తు ల శోభావళి. నరకాసురుడనే
రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో
ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే
లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు
తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందో త్సవాల మధ్య దీపావళిని
జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రో లుతూ
వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను
జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద
కోలాహలంతో వెల్లి విరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రా ల రెపరెపలు,
పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి

ద సరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి


తొమ్మిది రోజులు దేవీ నవరాత్రు లు పదవ రోజు విజయ దశమి
కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రా ధాన్యత
సో యగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున
వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.
దీన్ని నరక చతుర్థ శిగా జరుపుకుంటారు.
ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.
శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు
ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు బతుకమ్మ పండుగ
రోజుల లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు
నిర్వహిస్తా రు. ఈ సమయంలో పూజలో విద్యార్ధు లు తమ పుస్త కాలను
ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తా రు.
సామాన్యులే కాక యోగులు నవరాత్రు లలో అమ్మవారిని పూజిస్తా రు.
సె ప్టెంబర్, అక్టో బరు నెలలు
తెలంగాణా ప్రజలకు పండుగల
నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద
ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తా రు. బొ మ్మల కొలువు పెట్టడం పండుగలు జరపబడతాయి. ఈ
ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం పండుగలకు కనీసం పదిహేను రోజులు
చేస్తా రు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో అటువ�ైపు, ఇటువ�ైపు అంతా పండుగ
కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెటటు ్ ఉన్న ప్రదేశంలో పార్వేట సంరంభాలు, కుటుంబ కోలాహలాలు,
చేయడం ఆనవాయితీ. కలయకలుతో నిండిపో యుంటుంది. ఈ
పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ,
మరియొకటి దసరా (విజయ దశమి).
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు అయితే బతుకమ్మ పండుగ మాత్రం,
వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రు లు దుర్గ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన
పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు,
నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య నీళ్ల తో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మ
కి స్త్ల
రీ ు పట్టు పీతాంబరాలు ధరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున పండుగతో సరిపో లవు.
చరిత్ర ప్రకారం రాముడు రావణుని ప�ై గెలిచిన సందర్భమే కాక పాండవులు
వనవాసం వెళతూ ్ జమ్మి చెటటు ్ ప�ై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ పండుగ వర్షా కాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది.
ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. అప్పటికే వర్షా ల వలన చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి.
జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రు లు రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయటలో పూసి ఉంటాయి.
యుద్ధ ము చేసి అతనిని వధించి జయాన్ని పొ ందిన సందర్భమున వీటిలో గునుక పూలు, తంగేడి పూలు బాగా ఎక్కువగా పూస్తా యి.
10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే బంతి, చేమంతి, నంది వర్ధ నం లాంటి పూలకు కూడా ఇదే సమయం.
విజయదశమి. దేవీ పూజ ప్రా ధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా సీతాఫలాలు (శిల్పక్క పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక
ఉంటుంది. పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే.
అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది.
వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని
అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిసతూ ్ బతుకమ్మ పండుగను
జరుపుకుంటారు.

 -  - 
 
కలనుంచి గుణపాఠం
  
ఒ రే, ఆపరా! దాన్నెందుకలా కొడతావు? ఆ
కుక్క నీకేం హానిచేసింది? అనవసరంగా
దాన్నెందుకలా కొడుతున్నావు?’’ అని అడ్డుకు
నా కల నుంచి నేను గుణపాఠం నేర్చుకున్నాను. ఇకప�ై
బుద్ధిగా నడుచుకుంటాను,’’ అన్నాడు. తల్లిదండ్రు లూ,
తమ్ముడు గోపాల్ ఎంతగానో సంతోషించారు.
న్నాడు గోపాల్ అన్నయ్య రాజును. కుక్కలను
కొట్ట డం అన్నా, వాటిప�ై రాళ్ళు విసరడం
అన్నా రాజుకు మహాసరదా. కుక్కల్నే కాదు; చందమామ వారి సౌజన్యంతో

తూనీగలనూ, సీతాకోక చిలుకలనూ పట్టి వాటి


రెక్కలను విరిచేవాడు. దారం కట్టి వదిలేవాడు.

బడిలో కూడా వాడు ఎగిరే తూనీగలనూ, సీతాకోక చిలుకలనూ పట్టి
జేబు రుమాలులో దాచి అదిమి ఊపిరాడకుండా చేసేవాడు.
గ్రూ ప్ స్ట డీ
రాజు తమ్ముడు గోపాల్ ఇంటికి రాగానే, అమ్మతో అన్న చేసే దుందుడుకు
చేష్టల గురించి చెప్పేవాడు. అమ్మ కోపంతో, ‘‘ఏరా, వాటినెందుకలా మొదటి విద్యార్థి: ఎక్కడికి వెళదాం? బీచ్ కా? సినిమాకా?
హింసిసతా ్వు పాపం! వాటినలా హింసించావంటే తప్పక శిక్ష అనుభవిస్తావు, రెండవ విద్యార్థి: గ్రూ ప్ స్ట డీకి వెళదాం.
జాగ్రత్త,’’ అని మందలించేది. అలా తల్లి ఒకనాడు మందలించి నప్పుడు చదువు ముఖ్యం కదా?
రాజు గట్టిగా నవ్వి, ‘‘అవి నా వేలెడంత లేని అల్ప ప్రాణులు! నన్నెలా మొదటి విద్యార్థి: అలాగా! సరే, ఇలా
శిక్షస్తాయమ్మా?’’ అన్నాడు హేళనగా. చేద్దాంమరి. నాణెం టాస్ వేసి చూద్దాం.
బొ మ్మ పడితే బీచ్; బొ రుస�ైతే సినిమా.
‘‘నవ్వొద్దు. అవి శిక్షంచక పో యినా, దేవుడు నిన్ను శిక్షస్తాడు,’’ నాణెం అలాగే నిలబడితే గ్రూ ప్ స్ట డీకి
అన్నది తల్లి కోపంగా. రాజు, ‘‘అప్పుడు చూసుకుందాంలే,’’ అంటూ వెళదాం!
వెళ్ళి పడుకున్నాడు. అదే ఆలోచనతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నమ్మకం
మరునాడు తెల్లవారి కళ్ళు తెరిచి నప్పుడు వింతగా తోచడంతో తన్ను రోగి: నాకు సుస్తీ చేసినప్పుడల్లా మీ దగ్గ రికే
ఒకసారి పరిశీలనగా చూసుకున్నాడు. తన రెండు చేతులూ లేవు. వస్తా ను డాక్టర్.
భోరున విలపిస్తూ , ‘‘అమ్మా, అమ్మా,’’ అంటూ అతి కష్టం మీద లేచి డాక్టర్: చాలా సంతోషం. నా మీద అంత
కూర్చున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన గోపాల్, ‘అరరె, నిజంగానే నీకు నమ్మకం అన్నమాట!
చేతులు లేవే? ఎక్కడికి వెళ్ళాయి?’’ అంటూ ఆశ్చర్యపో యాడు. రోగి: మీకున్న ఒకే ఒక రోగిని చంపరన్న గట్టి
నమ్మకం!
‘‘నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను హింస మానుకోరా, హింస మానుకోరా

ఒకటి ఒకటి ఒకటి


అని. విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఏమయిందో . ఆ దేవుడే నిన్ను
శిక్షంచాడనుకుంటాను,’’ అన్నది తల్లి బాధగా.

రాజు, గోపాల్ సాయంతో బడికి వెళ్ళాడు. తోటి విద్యార్థులందరూ వాణ్ణి ఒకటి ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది ఎనిమిది
చూసి నవ్వారు. పరిహసించారు. ఆటపట్టించారు. రాజు అవ మానంతో మానవులంతా ఒకటి దిక్కులు, మూలలు ఎనిమిది
కుంగిపో యాడు. ఏపనీ చేసుకోలేక పో యాడు. మరీ బాధ అనిపించింది.
ఇంటికి తిరిగివస్తూంటే, వీధిలోని కుక్కలూ, కుక్క పిల్లలూ వాణ్ణి రెండు రెండు రెండు తొమ్మిది తొమ్మిది తొమ్మిది
తరుముకున్నాయి. వాటి నుంచి తప్పించుకుని అతి కష్టం మీద ఇల్లు మంచి, చెడులు రెండు గ్రహాల కూటమి తొమ్మిది
చేరుకున్నాడు. వాడు కూర్చుంటే చుట్టూ ఈగలు ముసిరాయి. వాటిని
తరమలేక నానా యాతన పడ్డా డు. మూడు మూడు మూడు పది పది పది
మన జెండా రంగులు మూడు పాపలు పాడే పాట ఇది
రాజు తను నిన్నటిదాకా హింసించిన ప్రాణుల గురించి ఒకసారి
తలుచుకున్నాడు. తను హింసిస్తూంటే ఆ అల్పజీవులు ఎంతటి బాధ నాలుగు నాలుగు నాలుగు
అనుభవించివుంటాయి? అని పశ్చాత్తాప పడ్డా డు. మునుముందు ఏ వేదాలు మనకి నాలుగు
ప్రాణికీ, ఎలాంటి హానీ చేయకూడదని నిర్ణయించాడు. మనసులోనే
దేవుడి మీద ప్రమాణం చేశాడు. ఆ మాటను తల్లి కి కూడా చెప్పి, ఐదు ఐదు ఐదు
వెళ్ళి పడుకున్నాడు. మరునాడు నిద్రలేవగానే తన శరీరం కేసి చేతికి వేళ్ళు ఐదు
చూసుకున్నాడు. రెండు చేతులూ యథాస్థా నంలో ఉన్నాయి. ‘‘ఆహా,
నాకు చేతులు వచ్చేశాయి! చేతులు వచ్చేశాయి!!’’ అని అరవసాగాడు. ఆరు ఆరు ఆరు
‘‘రాజు, లే,’’ అంటూ తమ్ముడు వచ్చి వాణ్ణి కుదపసాగాడు. రుతువులు మనకి ఆరు

వాడు కళ్ళు తెరిచాడు. వాడి కుటుంబ సభ్యులందరూ చుట్టూ చేరి ఏడు ఏడు ఏడు
వింతగా చూస్తు న్నారు. ‘‘ఆహా, ఇదంతా కల! నిజం కాదన్న మాట!’’ వారానికి రోజులు ఏడు
అంటూ గాఢంగా నిట్టూ ర్చాడు. తన కల గురించి వాళ్ళకు చెప్పి, ‘‘అమ్మా,

 -  - 
 
 
ఆ కాశమంతా చాలా కోలాహలంగా వుంది.
సూర్యుడు, చెంద్రు డు, మేఘాలు,
నక్షత్రా లు, మెరుపులు అన్నీ కొలువు
చెప్తా మని చుక్కలన్నీ సింగారించుకుని ఆ
మరింత ప్రకాశవంతంగా ఆకాశంలొ అందంగా మెరిసి
రాత్రి

తీరి వున్నాయి. ఓ మేఘం చాలా కోపంగా పో తున్నాయి.


కనిపించింది. మేఘం ఆగ్రహానికి కారణమేమిటని మనుషులు చాలామంది వస్తు న్నారు. అంతా సందడి
నెలరాజు ప్రశ్నించాడు. సందడిగా వుంది. చుక్కలన్నీ ముసిముసి నవ్వులతో
మురిసి పో తున్నాయి. చల్ల ని సాయంత్రం కరగి
సమస్త చరాచర జగత్తు కి మన ఉనికి ఎంతో రాత్రయింది. ఎవరూ ఆకాశం వ�ైపు కన్నెత్ై తన చూడలేదు.
అవసరం కదా. అలాటి మనల్ని మానవుడు సరికదా అర్ధం కాని చెవులు హో రిత్తించే సంగీతాన్ని
పూర్తిగా పట్టించుకోవడం మానివేశాడు అంతే కాక భరించలేని చుక్కలన్నీ వెలవెల పో యాయి.
తన మేధ అమోఘం అద్భుతం అని, తన కంటే
గొప్ప వారు లేరని గర్వం తో విర్రవీగుతున్నాడని ఇలా కాదు ఏక నా ప్రతాపం చూపిస్తా ను.
మేఘం సమాధాన మిచ్చింది. మనుష్యుల౦దరకూ నేనంటే ప్రత్యేక మ�ైన ఇష్ట ౦ .
'నెలారాజా వెన్నెలరాజా' అంటూ నా మీద మధురమ�ైన
మేఘమా! సామాన్య మానవుని మీద అంత పాటలు వ్రా సారు అంటూ నిండు జాబిలి పున్నమి
ఆగ్రహం తగదు. ఈ ప్రకృతిలో మానవుడు వెలుగులతో ప్రత్యక్ష మ�ైంది. అసలు మనుష్యులకు
కూడా ఒక భాగమే. మనమందరం మన మన అమావాశ్య ఎప్పుడో , పౌర్ణ మి ఎప్పుడో చూసే తీరికే
ప్రయత్నాలు చేద్దాం. ఈ మనుష్యులకు మరో లేదని చంద్రు డికి తెలియదు పాపం. ఎవరూ పట్టించుకోని
అవకాశం ఇద్దాం అంది ఆకాశం. చెంద్రు డు పాపం రోజు రోజుకూ చిక్కిశల్యమ�ై ఆకాశంలో
అవసాన దశకు చేరాడు.
దానికి చెంద్రు డు అంతే కాదు ఎవరు
మనుష్యులను తమ వ�ైపు తిప్పుకుంటారో వారే ఇదంతా చూసిన పుడమి ఇక భరించలేక తన స్నేహితుల
గొప్ప అని కూడా తీర్మానించాడు. భాదలను గమనించి కదలి పో యింది. సముద్రు డు విలయ తాండవం
చేసాడు. ప్రపంచమంతా జలమయం. సూర్యుడు, చెంద్రు డు, చుక్కలు,
ఉదయాన్నే బాలభానుడు నులి వెచ్చని కిరణాలతో ఆకాశమంతా మేఘాలు, మెరుపులు, ఏవీ లేవు ఎటుచూసినా నీరే. ప్రపంచమంతా
రంగులమయం చేశాడు. వినీలాకాసం వింత కాంతులతో కన్నుల నీళ్ళల్లో మునిగి పో తో౦ది.
పండువగా వుంది కాని మనుష్యులేవరూ అసలు ప�ైకే చూడలేదు.
చిన్నబుచ్చుకున్న సూర్యుడు మేఘం చాటున దాక్కున్నాడు. ఉలిక్కి పడి నిద్ర లేచాడు ప్రకాష్. భావన ప్రక్కనే నిద్ర పో తుంది. మనిషిి
కూడా ప్రకృతిలో భాగమేనని తనకు వచ్చిన కలని గుర్తు చేసుకుంటూ
మేఘం గర్వంగా ఓ నవ్వు నవ్వి రకరకాల ఆకృతులతో ఆకాశంలో తలుపు తెరిచి బయటకు వచ్చాడు.
బొ మ్మల కొలువు పెట్టింది. ఏ మనిషీ కనీసం తల కూడా తిప్పలేదు.
మేఘాన్ని, సూర్యుడిని చూసి మల్లెలూ, మందారాలు విరగబడి పక్షుల కిల కిలా రావాల నేపద్యంలో ఓ గులాబి నవ్వుతూ తల ఊపింది.
నవ్వాయి. పచ్చని గరిక మీద మెరుస్తు న్న మంచు బిందువులు, చిరుగాలికి
వుగిసలాడే చివురాకులు. నీలకాశ౦లో వెండి మబ్బులకు బంగారు
గర్వభంగమ�ైన మేఘం నీలం గా మారి ఓ ఉరుము ఉరిమింది. కోపజ్వాల పూత వేస్తు న్న కిరణాలు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల సో యగం
మెరుప�ై మెరిసింది. ఆ ఉరుము, మెరుపుల కోలాహలానికి మనుష్యులు కనిపించాయి. ప్రకృతి సౌందర్యాన్ని, భూమ్యాకాశాల సఖ్యతని చూసి
హడావిడిగా ఇళ్ళకు చేరాలని తొందర పడ్డా రు కాని. ఆ నీలి మేఘాల ఆశ్చర్య చకితుడయ్యాడు.
సొ గసులని మెరుపుల సో యగాన్ని చూద్దా మన�ైనా అనుకోలేదు.
నేల విడిచి సాగు చేస్తు న్న నేటి జీవన సరళికి ఎలా అడ్డు కట్ట వేయాలా అని
చల్ల గాలి మేఘాన్ని చూసి జాలిపడి స్వాంతన వచనాలు పలికి సాయం ఆలోచిస్తూ అడుగు ముందుకు వేసాడు ప్రకాష్.
చేద్దా మని బలంగా వీచింది. కిటికీలు బిగించుకున్నారు తప్ప ఆ సందడికీ
ఎవరూ స్పందించలేదు. జ్యోతిర్మయి

వర్షం ఫక్కున నవ్వుతూ మీ అందరివల్లా కాదు చూడండి మనుష్యలకి


నీళ్ళంటే ప్రా ణం ఇప్పుడు చూడండి ఎలా పరవశించి పో తారో అంటూ
ఝల్లు ఝల్లు న కురవడం మొదలెట్టింది. తమ పనులకు అడ్ డం
వచ్చిందని విసుక్కుంటూ తలుపులు బిగిచుకుని TV ల ముందు
కూర్చున్నారు. చిన్నబుచ్చుకున్న వర్షం టక్కున నిలిచి పో యింది.

స్టా ర్ సేరెమొనీ అట. మీ అందర్నీ పట్టించుకోని మనుష్యులు మా


కోసం విందులు వినోదాలు ఏర్పాటు చేశారు వెళ్లి వచ్చి మీకు విశేషాలు

 -  - 
 

వెల్లుల్లి రేకులు - నాలుగు
కార్న్ ఫ్లో ర్ - 2 tbsjp
నూనె - 2 tbsp
సో యా సాస్ - 1 tsp
ఉప్పు - తగినంత
మిరియాల పొ డి - 1 tsp
చక్కర - 1/2 tspj
అజినోమోటో - చిటికెడు
నూనె - వేయించడానికి

తురిమిన క్యాబేజీ, క్యారట్, తరిగిన పచ్చిమిర్చి సగం, 1 tbsp కార్న్ ఫ్లో ర్


వెజిటబుల్ మంచూరియ , ఉప్పు వేసి బాగా కలియబెట్టా లి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా
చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఈ ఉండలను దో రగా బంగారు
రంగు వచ్చేవరకు వేయించాలి. వెడల్పాటి ప్యాన్ లో 2 tbsp నూనె వేడి
కావలసిన వస్తు వులు. చేసి సన్నగా తరిగిన ఉల్లికాడలు, మిగిలిన పచ్చిమిర్చి ముక్కలు , వెల్లుల్లి
వేసి కొద్దిగా వేయించి మగ్గిన తర్వాత అరకప్పు నీరు పో సి అందులో
తురిమిన క్యాబేజీ - రెండు కప్పులు తగినంత ఉప్పు, మిరియాల పొ డి, అజినోమోటో, చక్కర , సో యాసాస్ వేసి
తురిమిన క్యారట్ - రెండు కప్పులు ఉడికించాలి. చిక్కబడ్డా క వేయించిన ఉండలు వేసి సన్నని మంట మీద
తరిగిన ఉల్లికాడ - పావు కప్పు కొద్ది సేపు ఉడకనివ్వాలి. సన్నగా తరిగిన కొత్తి మిరతో అలంకరించి వేడిగా
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - రెండు సర్వ్ చేయాలి.

సౌందర్య పో షణ - పాదాలు చిట్కాలు - ఆభరణాల శుభ్రత


@@ అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి.ఈ
రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్ద నా చేయాలి.తర్వాత "" అగరుబత్తీ లు బూడిదని ఉపయోగించి వెండి ఆభరణాలను శుభ్రం
గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. చేస్తే అవి తళతళ లాడతాయి.
@@ అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో "" ఆలివ్ ఆయిల్ లో ముంచిన దూదితో ముత్యాల నగలు తుడిస్తే
మర్దనా చేస్తుండాలి. ముత్యాలు బాగా మెరుస్తా యి.
@@ కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్ లు నల్ల గా ఉంటే "" బంగారు గొలుసులు చిక్కు పడినట్ల యితే దానిమీద పౌడరు చల్లి
బాగుండదు.అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనె లో చిక్కులను తేలికగా విడగొట్ట వచ్చు.
అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి.తర్వాత "" బంగారు నగలు పాతబడినట్ లు గా ఉంటే పాత టూత్ బ్రష్, సబ్బునీళ్ళు
శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి.ఈ మిశ్రమాన్ని ఉపయోగించి మళ్ళీ తళతళలాడేటట్ లు గా చేయవచ్చు.
మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి. "" మీరు ముత్యాల ఆభరణాలు తరచూ ధరిస్తా రా! అయితే వాటిని
@@ కీరా జ్యూస్ లోో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్ గా వేసుకుంటే తొలగించిన వెంటనే మెత్తని వస్త ్రంతో తుడవడం మర్చిపో కండి. ఇలా చేస్తే
కాళ్ళపగుళ్ళు తగ్గు తాయి. ఆభరణాలకు చెమట, మేకప్ లో వాడే రసాయనాలు అంటినా ముత్యాలు
@@ కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుస�ైన చర్మంతో ఉంటాయి. రంగుమారవు.
ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్ద నా "" ముత్యాల నగలు మెరుపు (ష�ైనింగ్) పో కుండా ఉండాలంటే ఎరుపు
చేసుకుంటే ఫలితం ఉంటుంది. పట్టు గుడ్డ లో ఉంచితే చాలు.
@@ క్యారెట్ తురుమునకు రెండు టేబుల్స్పూన్ల గ్లిజరిన్ చేర్చి ప్యాక్లా "" ముత్యాలదండను తరచూ వాడుతుంటే ముత్యాలు రంగు మారవు.
వేయాలి. కారణం చర్మం దానికి కావలసిన తేమ, నూనెను అందిస్తుంది.
@@ టేబుల్స్పూన్ శనగపిండి పుల్ల పెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి "" వెండి ఆభరణాలు మురికి పట్టినట్ల యితే ఉప్పు కలిపిన నీటిలో ఉడక
దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది బెట్టి తరువాత చన్నీళ్ళలో కడిగితే శుభ్రంగా ఉంటాయి.
కడిగేస్తే మృతకణాలు తొలగిపో తాయి.
@@ నిమ్మరసం, పంచదార కలిపి మిశ్రమంతో ముందుగా పాదాలను
శుభ్రపరచాలి.ఇది స్క్రబ్ లా పనిచేసి చర్మం ప�ై పేరుకున్న మృతకణాలన్ని
తొలగిపో తాయి.ఆ తర్వాత నాలుగు చెంచాల పాలు, తేనె, గోధుమపిండి
ఒక్కో చెంచా చొప్పున తీసుకోవాలి.వీటన్నిటినీ పేసటు ్లా చేసి పాదాలకు
ప్యాక్ వేసుకోవాలి.పది నిమిషాల తర్వాత చల్ల ని నీటితో కడిగేయాలి.
@@ నెయిల్ పాలిష్ వేసుకునే ముందు కాలి వేళ్ల మధ్య దూదిని గుండ్రంగా
చేసి పెటటు ్కుంటే నెయిల్ పాలిష్ అటూ ఇటూ అంటకుండా ఉంటుంది.

 -  - 
 

 
దూరతీరాలు...... 


న్నదేశం వదలి, ఉన్న దేశానికి వస్తే
ఉన్నవాళ్ళంతా కానివాళ్ళే !
కారు వున్నా, కాసు వున్నా,

బుర్ర కథలు
ఊరు గాని ఊరులోన సుఖం సున్న !
కారు ఏసి, ఇల్లు ఏసి,
వళ్ళు మాత్రం వేడివేడి


ఊరు గొప్పది, పేరు గొప్పది,
ఉనికి మాత్రం ఉత్త ది !
సంవత్సరాలుగా సహచరులే
మ న జానపద కళాసంపదకు లోటులేదు. కావలసినన్ని జానపద
కళారూపాలు మనకు ఉన్నాయి. బుర్రకథలు ఎప్పటినుంచీ
ప్రచారంలో ఉన్నాయో సరిగా తెలియదు కాని రామాయణ కాలానికే - ఇవి
సంబంధాలు మాత్రం అరకొరలే ! ఉన్నట్టు తెలుస్తూంది. బుఱ్ఱ కథ ఇవి బొ బ్బిలి వరస కథలనుండి, జంగం
ముఖం చూడ సుపరిచతమే కథలనుండి రాజకీయ ప్రబో ధం ప్రధానోద్దేశంగా సుమారు 1942 ప్రాంతాల్లో
మనిషి మాత్రం అపరిచితుడే ! అవతరించాయని కొందరి అభిప్రా యం. గుంటురు జిల్లా వీటి జన్మస్థలము.
ఎదురుపడితేనే హాయి, భాయి, తంత్రి మరియు బుర్ర అనే శబ్దా లు కలిసి తంబుర శబ్దం ఏర్పడింది. ఈ
ఎప్పుడు కలవాలి చేయి చేయి ! తంబురతో చెప్పే కథలు కనుక ఇవి తంబుర కథల�ై రానురాను ఆ రూపం
ఎప్పుడు కావాలి భాయి భాయి ! మారి బుర్రకథలు అనే రూపం
ఇక్కడి ఇళ్ళే బంధిఖానాలు, ఏర్పడింది. గుమ్మెటలను
మూసిన వాకిళ్ళు, మనసుకు సంకెళ్ళు ! బుర్రలు అని గుంటూరు జిల్లా లో
భార్యాభర్త లు కూడా, దూరపు బంధువులే ! వ్యవహరిస్తా రు కనుక బుర్రలు
ఎవరి లెక్కవారికి, ఎవరి తిక్కవారిది ! కొడుతూ చెప్పే కథలు బుర్రకథలు
నవ్వు కృత్రిమం, నడత కృత్రిమం ! అని రూపం ఏర్పడి ఉండొ చ్చని
అంతా అసహజత్వం, అంతా యాంత్రికం ! విమర్శకుల అభిప్రా యం.
రోజంతా కంప్యూటర్తో నే కబుర్లు
"నువ్వూ యంత్రా నివే" అన్నట్ లు దాని విసుర్లు ! ఈ బుర్రకథలో సాధారణంగా
ఆత్మీయంగా మాట్లా డేవాళ్ళ కోసం జంగం రగడ, ముగ్గు రు
ఆత్రంగా చూడటం, మరాటీల కథలోని స�ై స�ై వరుస,
తెరచిన వాకిళ్ళ కోసం కాంభోజరాజుకథలోని తందాన తాన వరసలు ప్రయోగింపబడుతుంటాయి.
అలుపెరగక వెదకడం వీటిలో ప్రబో ధాత్మకములే ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్గ ములో
అలవాటయిన ఈ కళ్ళు రాజకీయ, సాంఘిక, జాతీయ ప్రబో ధములకు సంబంధించినవి. ప్రభుత్వ
ఆలోచిస్తా యి రేయింబవళ్ళు ! ప్రచారమునకు ఉద్దేశించినవి ఉన్నాయి. 1946-48లో భారత జాతీయ
ఎంతగా కలిసిపో దామన్నా, నాయకులప�ై బుఱ్ఱ కథలు కథలు లెక్కలేనన్ని వెలువడినాయి. అల్లూ రి
పరాయివాడినన్న భావన ! సీతా రామరాజు, బొ బ్బిలి యుద్ధం, బాలనామ్మ కథ మొదల�ైన బుర్రకథలు
చుట్టూ వందలమంది వున్నా జన సామాన్యంలోకి చొచ్చుకుపో యయి.
ఎవరూ లేని ఒంటరితనం !
నా దేశాన్ని నాకు దూరంచేసిన, మొత్తం మీద బుర్రకథలు చాలా ప్రచారంలో ఉన్న ప్రా చీన కళ. వీటిని
నా రూపాయి అవిటితనం ! జంగం కథలు అంటారు. మత ప్రబో ధానికి, రాజకీయ ప్రబో ధానికి, దేశభక్తికీ
నిలయంగా ఇవి ఉండేవి. జంగం కథలను ఎక్కువగా జంగాలే చెప్పడం వల్ల
వీటికి ఆ పేరు వచ్చింది. ఈ కథలను ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చినవారు
సిరికి జంగాలు, బుడిగె జంగాలూ, సెట్టిబలిజెలు, సెట్టిఫణిజెలు,
ఈతముక్కలవారూ వంశ పారంపర్యంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. శ�ైవ
వ�ైష్ణవ కలహాల కాలంలో ఈ కథకు చాలా ప్రా చుర్యం లభించింది. క్రీ.శ.1150
నాటికే ఈ కథలు బాగా ప్రచారంలో ఉన్నట్
లు తెలియవస్ తూంది. జంగం కథను
సంగీత జానపద కళారూపంగా చెప్పుకోవచ్చు. ఈ కథలకు బహునామాలు,
కథకులకు బహురూపాలు. ఒకనాడు శ�ైవ, వ�ైష్ణవ మతాల ప్రచారాలకు, భక్తి
ప్రభోధానికి ఉపకరించిన ఈ బుర్రకథలు ప్రస్తు తం రాజకీయ ప్రచారాలకు
ఉపయోగిస్తు న్నాయి.

 -  - 
 


టంగుటూరి ప్రకాశం పంతులు
వెళ్ళి బారిష్టరు పరీక్ష పాసయి, న్యాయవాది వృత్తి లో తనకు తానే సాటి
అనిపించుకున్నాడు. ముఖ్యంగా పేదవారి విషయంలో ఎంతో సహాయం
చేసతూ ్ వారి నుంచి ఎటువంటి ఫీజును
శ్రీ ప్రకాశం 1872 లో అప్పటి గుంటూరు జిల్లా , తీసుకునేవాడు కాదు.
ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రా మంలో
(ఇప్పుడు ప్రకాశం జిల్లా ) జన్మించాడు. తండ్రి భారతదేశంలో తెల్లవారికి వ్యతిరేకంగా
శ్రీ గోపాలకృష్ణ య్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ 1915లో దివ్యఙ్ఞాన సమాజం స్థా పకురాలు
దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం అనిబిసెంటు ఒక ఉద్యమం ప్రా రంభించారు.
మూడవవాడు. చిన్నతనమంతా వల్లూ రు లోనూ, భారతీయులు స్వయం పరిపాలనా
నాయుడుపేట లోనూ గడిపిన ప్రకాశం చిన్నతనం అధికారం పొ ందాలని "హొం రూలు లీగు" ను
నుంచి ఎంతో నిజాయితీగా, ధ�ైర్యంగా ఉండేవాడు. స్థా పించిన దేశ భక్తు లకు పిలుపునిచ్చింది.
ఆ సమయంలో ప్రకాశం గారు లక్షలు
ఒకసారి స్కూల్లో సూర్యనారాయణ అనే విద్యార్ధి గడిస్తు న్న తన వృత్తి కి తిలోదకాలు ఇచ్చి
తిరస్కారంగా మాట్లా డి ప్రకాశాన్ని కొట్టా డు. ధ�ైర్యంగా, ఆ ఉద్యమంలో చేరి ప్రభుత్వంప�ై
ఆ కోపం పట్ట లేక అతనిని ఇంగ్లీషు పుస్త కం విపరీతమ�ైన ఒత్తి డిని తీసుకురాగలిగారు.
తీసుకొని సువర్ణ ముఖి ఒడ్డు దాకా పారిపో యి
అక్కడ ముక్కలు ముక్కలుగా చింపివేశాడు. ఆ స్వాతంత్ర్యం సమరంలో నిర్వహించిన ప్రతి
విషయం హెడ్మాష్టా రు గారికి తెలిసి ప్రకాశంను ఉధ్యమాలలోనూ ప్రకాశం గారు ముఖ్య
డిస్మిస్ చేశాడు. అప్పుడు ఆ బాల ప్రకాశం కలెక్టరు పాత్ర వహించి, మహత్మాగాంధీ వంటి పెద్దల
వద్దకు వెళ్ళి ధ�ైర్యంగా ఉన్నదున్నట్లు చెప్పాడు. మెప్పు పొ ందారు. "స్వరాజ్య" పత్రికను
సూర్యనారాయణ తనకన్నా పెద్దవాడు కాబట్టి స్థా పించి ఎంతో ధ�ైర్యంగా నిరంకుశ చర్యలను
పగతీర్చుకోవటానికీ పని చేశానని నిజాయితీగా నిర్భయంగా వెల్లడించి, తన అచంచలమ�ైన
ఒప్పుకున్నాడు. నిర్భయంగా ఉన్నదున్నట్ లు దేశభక్తిని చాటుకున్నారు. టంగుటూరి
చెప్పినందుకు ఆ డిప్యూటీ కలెక్టరు సంతోషించి ప్రకాశంను తిరిగి స్కూలులో ప్రకాశం గారి రాజకీయ జీవితం 1906 నుండి ప్రా రంభమయింది. బిపిన్
చేర్చుకోవాలని ఆదేశించారు. చంద్రపాల్ మద్రా సు సందర్శించినపుడు జరిగిన బహిరంగ సమావేశంలో
ప్రకాశం అధ్యక్షత వహించారు. 1907 లో సూరత్ లో జరిగిన భారత జాతీయ
ప్రకాశంకి పన్నెండు సంవత్సరాలు వచ్చే సరికి తండ్రి మరణించాడు. అసలే కాంగ్రేస్ సమావేశంలో ప్రకాశం మొదటిసారిగా హజర�ైనారు. తరువాత
పేద కుటుంబం. దానికి తోడు ఇంటికి పెద్ద మరణించటంతో వారి కుటుంబానికి రాజమండ్రి పురపాలక సంఘాద్యక్షునిగాను, మద్రా సులో మంత్రిగానూ,
పెద్ద దెబ్బే తగిలింది. కొన్నాళ్ళు మేనమామ గారింట్లో ఉండి, తరువాత ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. జాతీయోద్యమంలో పాల్గొని చాలా
కుటుంబం ఒంగోలుకి తరలిపో యింది. అక్కడ ప్రకాశం తల్లి చిన్న హో టలు పర్యాయాలు అరెషటు ్ చేయబడ్డా రు. వీరిని "ఆంధ్రకేసరి" అని పిలిచారు.
ప్రా రంభించి కుటుంబాన్ని పో షించింది. పూటకూళ్ళమ్మలంటే చులకనగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి ముఖ్యమంత్రి అయినారు.
ఆ రోజుల్లో భావించినా నలుగురికి భోజనం పెట్టి జీవించడమే గౌరవ
ప్రధమని ఆ తల్లి సాహసంతో బందువులు, స్నేహితులు నివ్వెరపో యేలా ఆయనను ఆంధ్రకేశరిగా ప్రజలు అంగీకరించడానికి అత్యంత ముఖ్యమ�ైన
చేసింది. ఏ పని చేయాలన్నా ఎదుటి వారేమనుకుంటారోనని భయపడక సంఘటన ఒకటి వుంది. 1927లో తెల్లదొ రలు స�ైమను నాయకత్వంలో
తన అంతరాత్మ అంగీకరిస్తే ఆ పని పూర్తి చేయాలనే అలవాటు ఆమె నుంచి కొందరిని భారతదేశం పంపారు. వారి వలన దేశానికి ఎటువంటి సహాయం
ప్రకాశం పుణికిచ్చుపుకున్నాడు. ఉండదని మన నాయకులు అభిప్రా యపడి ఆ స�ైమన్ కమీషన్ ను
బహిష్కరించాలని నిర్ణ యించారు. ఆ కమీషను మద్రా సు వచ్చినప్పుడు,
ఒంగోలు మిషన్ స్కూలులో ఉపాధ్యాయులు శ్రీహనుమంత రావుగారు దేశభక్తు లు శాంతియుతంగా పికెటింగ్ చేయటం ఆరంభించారు. అది చూసి
ప్రకాశంను ఎంతో అభిమానిస్ తూండేవారు. అతనిలోని ధ�ైర్యం నిజాయితీ రెచ్చిపో యిన పో లీసులు వారిప�ైన తుపాకి కాల్పులు మొదలుపెట్టా రు.
ఆయనను ఆకట్టుకున్నాయి. ఆయన, అతని చదువు విషయంలో ఎంతో ఆ సమయంలో ప్రకాశం గుంపులోంచి ముందుకు వచ్చి తన చొక్కా
శ్రద్ద చూపి, అతనికి ఆర్ధికంగా కూడా సహాయం చేస్తుండేవారు. తన "నా చింపి ఎదురు చాతిని పో లీసులకు చూపి "ఇదిగో నేను సిద్దంగా ఉన్నాను
జీవిత యాత్ర" పుస్త కంలో హనుమంతరావుగారి గురించి ప్రస్తా విస్ తూ కాల్చండి" అన్నాడు. ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.
"ఆయన నా జీవితానికి మార్గ దర్శకుడు, నా అభివృద్దికి మూల కారకుడు పో లీసులు వెనకకు తగ్గారు. మన రాష్ట్ర అభివృద్దికి అనితర సాధ్యమ�ైన
అని కృతజ్ఞ తా పూర్వకంగా విశ్వసిస్తా ను" అని రాశారు ప్రకాశం. సహాయాన్ని అందించిన ఆ మహామనిషి 1957 సంవత్సరము మే 25 వ
తేదీన స్వర్గ స్థు లయారు.
హనుమంతరావు గారి ప్రో త్సాహంతో బాగా చదువుకుంటూ, తెలిసిన
వాళ్ళ ఇళ్ళలో వారాలు చేసతూ ్ చదువు పూర్తి చేసి, ప్లీడరు వృత్తి చేపట్టా డు.
అనతి కాలంలోనే మంచి పేరు ప్రతిష్ట లు గడించి, తరువాత ఇంగ్లాండ్

 -  - 
 


ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి
ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఒకటి

 -  - 
 


President Vice President General Secretary. Joint Secretary


Purusothama Chowdary Mani Pelluru Sasikanth Sunkara Suresh Calasani

Treasurer Exec Comm Member Exec Comm Member Exec Comm Member
Sreedhar Manjigani Jyothirmayi Kotha Ramana Anne Mahendar Madhavaram

Exec Comm Member Activities Committee Activities Committee Public Relations Comm
Pappireddy Sanjeeva Sacheendra Avulapati Sunitha Anugu Sreenivas Amara
Reddy

Public Relations Comm


Nagabhushanam Nalla

 -  - 
 
 Last Name
Malleedi
Manjigani
First Name
Krishnamurthy
Sreedhar
Spouse Name
Vijaya laxmi
sujatha
Last Name First Name Spouse Name Mehta Harish not listed
Adala Naveen Rajani Muthukrishnan Laxmi not listed
Adusumilli Rajesh Uma Nalla Naga Sunitha
Aekka Rajender Praveena Nara Sreeramulu Prasunamba
Amara Mohan Anupama Nemani Veerabhadra Aruna
Amara Sreenivas Satyavani Neti Sastry kamala
Anagappachetty Bala Sukitha Nimmagadda Venkat Prasanna
Anne Ramana Manjeera Nukala Ram babu Bhaskara Lakshmi
Anugu Sunitha Anand Pandrapagada Ram Bhargavi
Anumukonda Sreekanth Haritha Pannem Ravi Anuradha
Athmakuru Krishna Bindu Panuganti Badari Parimala
Avulapati Sacheendra Sumathi Panuganti Madhu Jaya
Banala Bhanu Jyothi Pappireddi Sanjeeva reddy Krishnaveni
Banda Srinivas Sudha Bindu Paruchuri Raghuram Sreelatha
Bandarupalli Naveen Saranya Parvathaneni Hari Rani
Beri Vishnu neeleshwari Patchava Sunil Rama
Bhaskara Mahesh Deepthi Pelluru Mani sridhar
Bhimraju Phaniraju Sowjanya Peri Chandra kamala
Bindela Raghunatha Reddy Sirisha Polavarapu Laxmi Prasad Meenakshi
Bollina Shekar Anitha Pullela Satyesh Hymavathi
Chagantipati Hari Padmanjali Puppala Ram Nina
Chalasani Suresh chandana Ramireddy Sreedhar Gayathri
Chintalapati Seetarama Raju Rupa Raju Ravi Krishna Prasad Himabindu
Dandamudi Satish Kiran Sajja Anu Vinod
Edula Murali madhavi Singaraju Pawan Sridevi
Erninti Sreenivas Sharada Sistu Sreedhar subhangi
Gadde Vasu Lakshmi Sunkara Sasikanth Mona
Gongireddy Rameshwar Reddy Sridevi Sunkara siva nagarani
Gonugunta Vinod Roja Vasavi Surayadevara Venkat Haritha
Gosala Venkata Sashivani Sure Bala Manjula
Gottumukkala Ramaraju Leela Sureneni Sanjay Prasanna
Gude Purusothama Chowdary Haritha Swayampakala Radhakrishna Bhavana
Gudipudi Murthy Madhuri Tanikella Subbarao Sunitha
Jalavancha Rajashekar Anitha Tatavarthy Srinivas Sireesha
Jampani Sasidhar Radhika Thota Veera Kalyani
Kadiri Pardha Mani Uppalapati Venu Sri
Kaniti Durgarao jyothy Upputuri Brahmaiah neelima
Kantamneni Pattabhi Vijaya vadicharla Manoj Neerja
Karri Veer reddy Suneetha Vallapalli Girish Madhavi
Karumuri Raja Sekhar Kiran Vankayala Gupta Ratnamala
Kavuri Vijayabhaskar Madhavi Velagapudi Ravishankar Vani
Koganti Praveena Sharath Vemugunta Surendra Pavani
Kommareddy Guna Sreenivasa rao Vemulapalli Srinivas padmaja
koneru Krishna Dimple Venkata Ravi Anitha
Korrapati Rajendra prasad Bhargavi Yarlagadda Venkata Padma
Korrapati Ravi Indira Yerra Suhas Sunitha
Kotha Raghunadha Jyothirmayi Yaralagadda Sitaram Deepti Devabhaktuni
Kurusala Suresh Satya Paladugu Moham Neeraja
Madduri Ratnakar Rani Gorrepati Srinivas Vani
Madhavaram Mahendar Anitha Vattigunta Kesavarao Sreedevi
Madiraju Surya Suma To become a member, Please visit http://www.tagca.org/Mem-
Mallavarapu Siva kalyani bership.aspx and follow the instructions.

 -  - 

You might also like