Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

వానలెలా కురుస్త

ా యి మహాశయా?
‘ఏంటి సుబ్బారావ్. పని మొదలు పెటి
ి 15 రోజులయియంది. ఇంతవరకూ పునాదుల కోసం మొదలు పెటి
ి న గంటలే
అవవలేదు. ఇట ా అవుతంది?’ అడిగాడు రాజంద
ల యితే పని ఎపపటికి పూర్త ర , భగభగమంటూ మండుతనన ఎండలో
నిలబడలేక అకకడే ఉనన ఓ చెట్ట
ి కింద చేర్త.

‘లేదు స్తవమీ... ఊళ్ళో జాతర అని మా వాళ్ోంతా ఒంగోలు పోయారు. వాళ్ళో రాగానే పని ఊపందుకుంట్టంది.’

‘ఏమి చేస్త
ా వో ఏమిటో ఏదో తెలిసిన వాడివి కదా నిన్నన నమ్ముకుని ఇలు
ల మొదలు పెట్ట
ి ... పని గబ్బ గబ్బ అయితే తకుకవ
ఖరుు తో బయటపడవచ్చు’

‘అదంది స్తవమీ... నీ ఇల
ల యితే ఒకటి నా ఇల
ల యితే ఒకటీనా. ఇంకో పదిరోజుల తరువాత చూడు. న్నవ్వవ మాట అనవు.
అసలీ చెట్ట ి ా స్త ఇంకో రం వెయ్యయచ్చు’
ి న్న కొట్ట

‘నేనూ అద అన్నకుంట్టనానన్న కానీ మ్మనిసిపల్ పర్తుషన్ తీసుకోలేదు. తీసుకునానక చూదా ా నాన’


ద ం లే అని ఆలోచిసు

‘మీరా పర్తుషన్ పని లో ఉండండి మా కురో


ర ళ్ళో రాగానే ఆ చెట్ట
ి ని కొట్ట
ి సి అకకడ కూడా పునాదులు తీసి రెడీ గా ఉంట్ట...
పనిలో పని గా ఒకేస్తర్త లాగంచెయాయలి కానీ మళ్ళో అదెప్పుడో అంట్ట అయ్యయ పని కాదు’

‘సరేలే న్నవావ పనిలో ఉండు’ అంటూ ఏదో ఆలోచనలో పడిపోయాడు రాజంద


ర .

ఇంతలో ఎవరో పిలిచినట్ట


ల అనిపించింది రాజంద
ర కి. చ్చటూ
ి చూస్తడు ఎవర కనిపించలేదు.

‘నేనే పిలిచింది. న్నవువ నిలబడింది నా నీడలోనే’ అంది ఆ చెట్ట


ి .

‘ఏమిటి?’ అనానడు రాజంద


ర .
‘నన్నన కొట్ట
ి సుా నానరా?’

‘అవున్న’

ి ా స్త ఏమొసు
‘నన్నన కొట్ట ా ంది?’

ి ా స్త ఇంకో రం వేసుకోవచ్చు’


‘నిన్నన కొట్ట

‘ఇప్పుడు కట్ట
ి ఇలు
ల సర్తపోదా?’

‘భలేదానివే... ఇలు
ల సర్తపోతందా లేదా అని కాదు.’

‘మర్త?’

‘ఎనిన రం లు పెర్తగతే అంత అదె


ద పెరుగతంది.’

‘అదె
ద పెరుగతంది అనా...’

‘అవున్న. ఎంత అదె


ద ఎకుకవ ఉంట్ట అంత ఆదాయం. డబ్ాంట్ట నా పిల
ల లకు వాళ్ో పిల
ల లకు ఏ లోటూ లేకుండా
గడచిపోతంది’
‘డబ్ాంట్ట ఏ లోటూ ఉండదా?’

ై నా లోట్టమ్మంట్టంది? కాలు మీద కాలు వేసుకుని దరా


‘డబ్ాంట్ట ఇక దనిక ా గా గడిపెయయవచ్చు.’

‘బతకట్టనికి తండి గంజలు అవసరం లేదా?’

‘కావాలి. కానీ డబ్ాతో తండి గంజలు కొన్నకోకవచ్చు.’


‘కొనట్టనికి అసలు తండి గంజలు ఉండాలి కదా?’

‘తండిగంజలు ఎందుకు ఉండవు.ై రె తలు పండిస్త


ా రు కదా?’

ై త ఆహార ధానయం పండించాలంట్ట వయవస్తయానికి నీళ్ళో ఉండాలి కదా.’


‘రె

ర భుతవంై రె తలకి ఉచిత విదుయత


‘మా ప ా ఇసు
ా ంది తెలుస్త?’

ా ...?’
‘ఇస్త

‘పొలాలో
ల బోరు ా నీళ్ళో వస్త
ల వేస్త ా యి. వాటితో పంటలు పండుతాయి’

‘బోరు ా నీళ్ళో రావట్టనికి అసలు భూమి పొరలో


ల వేస్తస్త ల నీళ్ళో ఉండాలి కదా?’

‘ఎందుకు ఉండవు? ప ా
ర తేడాది వానలు కురుస్త ఉంట్టయి కదా’

‘వానలెలా కురుస్త
ా యి మహాశయా?’

‘ఆవిర్త మేఘాలు చెట


ల న్న తాకితే వానలు కురుస్త
ా యి’

‘ఆవిర్త మేఘాలుంట్టయి సరే? మర్త చెట్ట


ి ఎకకడ?’

‘నేనో చెట్ట ి ా స్త వృక్ష జాతే అంతం అవుతందా?’


ి కొట్ట

‘న్నవోవ చెట్ట
ి , నీ మిత
ు డో చెటూ
ి , నీ శత
ు వో చెటూ
ి .... మన్నషులందర మీలాంటి వాళ్ళో కదా? అందర తలో చెటూ
ి
ా మీ పిల
నర్తకేస్త ా ఏమిటి?
ల ల భవిషయత
అసలు మేమంటూ లేకపోతే సవచు ై మ న గాలి పీలుగలవా?

మీరు మీ వారసుల కిచేు సంపద అన్నభవించట్టనికి అసలు మానవ జాత మిగలాలి కదా?

మానవ జాత అని ఏమ్మంది. అసలు ప్ర ై .


ర ణికోటి మిగలాలి కదా ఈ భూమాతపె

ఎప్పుడో 2500 ఏళ్ో కిరతం భారత దశానిన పర్తప్రలించిన అశోకుడు ని ‘అశోకుడు చెట్ట
ల నాటించెన్న’ అని ఈ నాటికీ
తలచ్చకుంట్టరు కదా.

ా మిములిన మీరు నాశనం చేసుకుంటూ మీతో


ా ంచిన దానిన మీరెందుకు విసుర్తస్త
2500 ఏళ్ో కిరతమే మీ పూర్వవకులు గర్త
ా నానరు?’ పెద
ప్రట్ట అనిన జాతలని నాశనం చేసు ా ననట్ట
ద గా అరుసు ల అంది చెట్ట
ి .

‘లేదు లేదు నేన్న నిన్నన కొట్ట


ి యయన్న కొట్ట
ి యయన్న’ పెద ా నానడు రాజంద
ద గా కలవర్తసు ర .

అతని కలవర్తంతలు విని అకకడికి వచిున తాపీ మేస్త్ర


ీ సుబ్బారావు ‘స్తర్... స్తర్’ అంటూ రాజంద
ర ని చేతో
ా తట్ట
ి డు.

రాజంద
ర ఉలికిక పడి లేచాడు. చ్చటూ
ి చూస్తక తన్న ఇపపటిదాక కల కనానడు

ా నానరు’ అనానడు సుబ్బారావు.


‘ఏమిటి స్తర్ ఏదో కలవర్తసు

‘ఏమీలేదు కానీ. పునాదులు అయినంత వరకూ ఆపెయియ. ఇంటి లప్రన్ మారేుయాయలి. ఇంటిచ్చటూ
ి మొకకలు నాట్టలి.
అననట్ట
ి ఈ చెట్ట
ి కూడా కొట్ట
ి దుద ’ అంటూ వడి వడిగా కారెకాకడు రాజంద
ర , ఆర్తకట్టక్ట
ి దగగ రకు వెళ్ోట్టనికి.

- 09.08.13

You might also like