బిర్యాని తయారుచేయు విధానము

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

బిర్యాని తయారుచేయు విధానము

కయవయల్సిన పదారథములు:

1). చికెన్ - 1.5 కేజీ

2). బియ్యం - 1 కేజీ ఇండియ్ాగేట్ కలాసిక్ బాస్మతి రెైస్ు

౩). బిరలయని మసలలా - 50 గలాములు

4). పెరుగు - 400 గలాములు

5). ఉల్లా పలయ్లు - 500 గలాములు

6). ఉప్పు & కలరం - తగినంత

7). దాల్లిని - 5 చెక్కలు

8). భగలరలక్ు - 5 రెమమలు

9). ఇలాయిచి - 6

10). లవంగలలు - 6

11). మిరియ్ాలు - చినన చెంచాడు

12). ప్ూదిన - ఒక్ క్ట్ట (స్ననగల తురుముకోవలల్ల)

13). కొతిమీర - ఒక్ క్ట్ట (స్ననగల తురుముకోవలల్ల)

14). నెయియయ - 50 గలాములు

15). నూనె - తగినంత

16). నిమమకలయ్లు - 1
తయార్ీ విధానము:

- ఒక్ గంట్ ముందుగల బియ్ాయనిన నానబెట్ట టకోవలల్ల.

- ఉల్లా పలయ్ల్లన నిలువపగల మరియ్ు స్ననంగల తరిగి నూనెలో దో రగల వేయించాల్ల (బంగలరు రంగు క్లర్

వచచివరక్ు).

- చికెన్ ముక్కలని చిననముక్కలుగల కలక్ుండా మీడియ్ం ముక్కలుగల కొట్్టంచి తీస్ుక్ురలవలల్ల. తెచిిన చికెన్

ముక్కలని బాగల క్డిగలక్ క్ుక్కరలాకి తీస్ుక్ుని, ముందుగల బిరలయని మసలలా వేసి క్లపలల్ల. తరలాత

కలవలసినంత ఉప్పు & కలరం క్లపలల్ల. మళ్ళి కలసేప్ప మిక్్ చెయ్ాయల్ల. 2 ట్ేబుల్ స్ూునా నూనె క్ల్లపలక్

తరలాత నిమమరస్ం క్లపలల్ల. కలసేప్ప మళ్ళి క్ల్లపలక్ వేయించిన ఉల్లా పలయ్ల్లన క్లపలల్ల (కొనిన ఉల్లా పలయ్ల్లన

చివరలా ఉడికన
ి బియ్యం పెైన చలా డానికి ఉంచుకోవలల్ల). మళ్ళి కలసేప్ప క్లుప్పక్ునానక్ ఇప్పుడు ప్ూదిన &

కొతిమీర తురుముని క్లుప్పకొని మళ్ళా బాగల మిక్్ చెయ్ాయల్ల. తరలాత పెరుగుని క్ల్లపి మరలసలరి బాగల మిక్్

చెయ్ాయల్ల. ఎంత బాగల క్ల్లపితచ అంత బాగల వస్ుతంది బిరలయని. ఇప్పుడు ఈ మిశ్ామానిన అరగంట్ వరక్ు

మారినట్
ే చచస్ుకోవలల్ల.

- ఇప్పుడు బియ్యం విషయ్ానికొదాదం. ముందుగల ఒక్ పలతరని వేడి చచసి రెండు స్ూునా నూనె పో సి నూనె వేడి

అయ్ాయక్ భగలరలక్ు, దాల్లిని, ఇలాయిచి, లవంగలలు, మిరియ్ాలు, ఒక్ట్్ తరలాత ఒక్ట్్ వేస్త ూ పో వలల్ల. వేసన
ి

వలట్్ని మాడక్ుండా చూస్ుకోవడం ఉతత మం. ఇప్పుడు పలతరలో మనం నానబెట్ట న


్ బియ్యం ఉడక్డానికి

తగినంత నీరు పో సి, రెండు ట్ేబుల్ స్ూునా ఉప్పు వేసి ఎస్రు వచచి వరక్ు మూత పెట్ట ాల్ల. ఎస్రు వచాిక్

నానబెట్ట న
్ బియ్ాయనిన పలతరలో వెయ్ాయల్ల. వేసిన తరలాత ఒక్ నిమిషం ఆగి మూడు ట్ేబుల్ స్ూునా నూనేని

క్లపలల్ల. ఇక్కడచ చాలా జాగాతగల ఉండాల్ల. బియ్యం ఎక్ుకవగల ఉడికన


ి ా లేదంట్ే తక్ుకవగల ఉడికన
ి ా బిరలయని

అంత బాగల రలదు. కొంచెం బుడగలు మొదలవపతునానయి అని అగుపించాగలనే మొదట్్ లేయ్ర్ సిదదమన
ై ట్ేా .

మొదట్్ లేయ్ర్ ని మనం క్ూక్రలా మారినేట్ చచసి ఉంచిన చికెన్ పెైన వేయ్ాల్ల.లేయ్ర్ ఎక్ుకవ మందం

ఉండక్ుండా చూస్ుకోవలల్ల. తరలాత మళ్ళి బియ్యం కలస్త ఉడికలక్ మళ్ళి ఇంకో లేయ్ర్ ఇలా 3-4 సలరుా

లేయ్ర్ గల వేయొచుి. లేయ్ర్ వెయ్యడం అయ్ాయకల, క్రిగన


ి నెయియని పెబ
ై ాగలన చలాాల్ల. తరలాత మిగిల్లన

వేయించిన ఉల్లా పలయ్ల్లన పెైబాగలన చలాాల్ల. ఇప్పుడు క్ూక్ర్ మూతపెట్ట ాల్ల.

- మొదట్్ 10 నిమిషలలు - 70% ఫ్ేా మ్

- తరలాత 15 నిమిషలలు - 50% ఫ్ేా మ్ (క్ూక్ర్ పెై బాగలనికి వేడి వచిందో లేదో చూడాల్ల.)

- తరలాత 10 నిమిషలలు - 30% ఫ్ేా మ్

- చివరి 5 నిముషలలు సిమ్ లో.

You might also like