Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 17

PRESENT BY

SYED ABDUSSALAM OOMERI


పర్యావరణం మర్ియు ఇసయలం
పర్యావరణ పరదాత అల్లలహ్ ఇల్ల సేల్విస్తున్ాాడు:
”పోనీ, మీరు రాజేసే నిప్పును గరించి ఎప్పుడయినా ఆ
లోచిించారా? దాని వృక్షానిి మీరు ఉత్పత్తి చేశారా?
లేక దానిని ఉత్పనిిం చేసినది మేమా? మేము
దానిని గుణపాఠ సూచనగా, బాటసారులకు ప్పరయోజన
కర వసుివుగా చేశాము. కాబటటి నువుు మహోని
త్ుడయిన నీ ప్పరభువు నామ ప్పవిత్రత్ను కొనియాడు”.
(దివయఖుర్ఆన్ -56: 71-74)
వృక్షాన్నా మీ పయల్వట స్తభిక్షాన్నా
చెటు ట పరగతికి మెటు ట:
పరవళ్ళు తొకకే జల్పయతం, చిరు కొమమ చిగురు చివరన నీటి బందం…
కోకిల్ ర్యగం…కొండపై నతండి జాల్ు వయర్క జల్పయతం…పరవశంపజకసే పరకృతి
అందాల్ు మనతస్తనత పుల్కింపజకసు యయి. పరతి అందం అదతుతం, పరతి
అంశం అదవితీయం.
పరకృతి అందంల్ో స్గం వృక్షం స ంతం అంటే అతిశయోకిు కయదత. న్ననా వితత ు ,
న్ేడు మొకే, ర్కపు చెటు ట, మర్యాడు మహా వృక్షం, ఓ పూట పూత
పూస్తుందవ, మర్ో పూట పుల్ల న్న కయయ కయస్తుందవ, మరుస్టి ర్ోజు అదే
కమమన్న పండయి న్ోరూర్ిస్ు తందవ. అంటే వృక్షం-వితత
ు గయ, మొకేగయ, చెటు టగయ,
పూతగయ, కయయగయ, పండుగయ మన్నషికి మేల్ు చేస్ు తందవ. చెటు ట-పర్యావరణం,
ఆతమ- శర్ీరం ల్లంటివి.
మన్నషి న్నతాావస్ర్యల్యిన నీరు, న్నపుు, ఆహార్యన్నకి మూల్ం వృక్షం.
భూమిపై మలనవయళికి దేవుడు అనతగరహంచిన మహా పరసయదం వృక్షం. వృక్ష
రహత జీవితం మహా భయంకరం. చెటు ట వల్ల మన్నషికి అన్ేక ఆర్ోగా, ఆర్ిిక
పరయోజన్ాల్ు ఒనగూడుతాయి. నీరు, న్నపుు, ఆహారం కన్ాా అధవక అవస్
రమయిన ఆకిిజన్-పయరణ వయయువుకి న్ెల్వు చెటు ట. అదవ ల్ేకపో తే మన్నషి
జీవితాన్నకి చెపయుల్వి వస్తుందవ సల్వు.
గీరన్ గోల్డ్ ఘనత:
దేవుడు మన్నషిన్న ఈ భూమీ మీద వసింపజకయడాన్నకి ఎన్ోా శతాబ్దాల్
ముందే ధర్ితి కొంగునత రకరకయల్ చెటలతో అల్ంకర్ించాడు. అందతల్ో వయర్ి అ
వస్ర్యల్నత స్మకూర్ిి పటదుడు. ఇల్ుల కటటుకోవయల్న్ాా, ఇంటలల ప యిా వెల్
గయల్న్ాా, హల్ం కటదుల్న్ాా, ప ల్ం పండాల్న్ాా, బ్ండి నడవయల్న్ాా ఒక
దశల్ో చెటేు ఆధారం. అల్లంటి పయరణపరదమయిన చెటు టనత, అదే చెటు ట
కటటు నత అమర్ిిన గొడ్ ల్వ చేపటిు తెగ నరకడాన్నకి పరయతిాస్తున్ాాడు
మన్నషి. అందర్ికి అన్నా వేళ్ల్ల పన్నకొచేి ‘గీరన్ గోల్డ్ ’ పచ్ిన్న పసిడిన్న ఏ
కొందర్ికి మలతరమే పన్నకొచేి పశుపు పసిడిగయ, పచ్ి న్ోటటగయ మలరుికున్ే
కుయుకిు పనతాతతన్ాాడు. చెటు ట స్ంక్షకమమే తన స్ంక్షకమమన్న, చెటు ట
స్ంక్షామమే తన స్ంక్షామమన్న గరహంచ్ల్ేక పో తతన్ాాడు.

మన జీవితాన్నకి శ్యిస్ చెటు ట, మన బ్దల్లాన్నకి ఊయల్ చెటు ట, మన పళిు తో


రణం చెటు ట. మన ఆభరణం చెటటటు, మన్నషి కయడె చెటు ట, మన్నషి పయడె చెటు ట. అ
యిన్ా మన్నషికి దయ ల్ేదత. న్నరా యగయ నరకడాన్ేా ఇష్ు పడుతతన్ాాడు. చె
టటు రహత భవిష్ాతత ు ఎంత ఘోరంగయ ఉండబ్ో తతందనా భయం ఒకవెైపు,
మన్నషి మలరకపో తాడా, తపుు తెల్ుస్తకోక పో తాడనా చినా ఆశ మర్ో
వెైపు. ఆ భయలన్నా తొల్గించ్మన్న, ఆ ఆశనత వెల్వగించ్మన్న అల్లలహ్నత
వేడుకోవయల్వ!
ఓ చెటు ట న్ాటటదాం!
ఆదవ మలనవున్న గుర్ించి ఖతరఆన్ ఇల్ల అంటటందవ: ”అపుుడు
వయర్ిరువురూ స్ిరగ ంల్ోన్న ఆకుల్నత తమపై కపుుకోసయగయరు”
(అల్డ ఆర్యఫ్:22)
ఆకుల్ు కపుుకోవడం మొదల్ు బ్టు ల్ు కటటుకున్ే దాకయ, ఆహార్యన్నా
ఏరుకోవడం మొదల్ు ధానాం పండించ్తకున్ే దాకయ మలనవ చ్ర్ితర చా
ల్ల మల్ుపుల్ే తిర్ిగిందవ. పరతి మల్ుపుల్ోనూ చెటు టందవ.
చెటు టకునా ఈ పయరధానాతనత మర్ింత న్ొకిే వకయేణిస్ు ూ పరవకు (స్)
ఇల్ల అన్ాారు: ”ఇంకయసేపటలల భయంకర పరళ్యం ముంచ్తకుర్యనత
నాదన్న తెల్ుస్తున్ాా మీ చేతిల్ో గనక మొకే ఉంటే ఆ మొకేనత న్ా
ట గల్వగితే అదవ స్ంభవించ్క ముందే న్ాటేయండి”.
(ముస్ాద అహమద, అదబ్ుల్డ ముఫ్రద)
వృక్ష స్ంపద విల్ువనత తెల్వయిేజకసే దీన్నకన్ాా బ్ల్మయిన
పరవచ్నం ఈ పరపంచ్ంల్ో మర్ొకటి ల్ేదత అంటే ఎంత మలతరం
అతిశయోకిు కయదత.
జీవ కోటికి జీవన్ాధారం చెటు ట:

ల , కువకువ ముచ్ిటల న్నల్యం చెటు ట. ”


పక్షుల్ గూడు చెటు ట. కిల్కిల్ కబ్ురూ
ముసిల ం ఎవరయిన్ా ఒక చెటు ట న్ాటిన్ా, ల్ేదా పంట పండించిన్ా
దానతాండి పక్షిగయనీ, మన్నషిగయన్న, పశువుగయన్న తింటే అతన్నకి దాన్న పుణాం
ల్బస్తుందవ”. అన్ాారు పరవకు (స్). (బ్ుఖలర్ీ)

మనం ఒక మొకే న్ాటడం వల్ల ఎన్ోా పయరణుల్కు మేల్ు జరుగుతతందవ.


అదెల్ల? అంటే, ఒక చెటటటుపై ఆధార పడి బ్తికక జీవయల్ స్ంఖా 500 అనాదవ ఓ
అంచ్న్ా. అంటే, మనం ఒక చెటు ట న్ాటి 500 జీవయల్వా పో షించినటేల .
ఆ జీవయల్నీా పర్యావరణ పర్ిరక్షణల్ో వీర సైన్నకుల్ే. చెటు ట వల్ల భూసయరం
దెబ్బ తినకుండా ఉంటటందవ. పర్యావరణాన్నకి రసయయన్ాల్ కీడు తపుుతతందవ.
మనం న్ాటే ఒకే చెటు ట గయల్వ, వయన వల్ల కొటటుకుపో కుండా ఏటద పయతిక
కిల్ోల్ సయరవంతమయిన మటిు న్న కయపయడుతతందవ. పరతి చెటు ట తన జీవిత
కయల్ంల్ో కయయల్ రూపంల్ో, కల్ు రూపంల్ో కనీస్ం 5 ల్క్షల్ రూపయయల్ు వి
ల్ువయిన వస్తువుల్వా తన యజమలన్నకి కయనతకగయ ఇస్తుందవ. అదవ
విడుదల్ చేసే పయరణ వయయువునత వెల్కడితే ఆ మొతు ం కోటల ల్ోన్ే అన్ాల్వ.
విశికరు వయకుేల్ో వృక్షం:
”అల్లలహ్ పర్ిశుదధ వచ్న్ాన్నా దేంతో పో ల్లిడో మీరు గమన్నంచ్ ల్ేదా? అదవ ఒ
క పర్ిశుదధ వృక్షం వంటిదవ. అదవ బ్దగయ వేరళ్ళునతకున్న ఉందవ. దాన్న శ్యఖల్ు ఆ
కయశంల్ో ఉన్ాాయి,. తన పరభువు ఆజఞ తో అదవ ఎల్ల పుుడూ పండల నత
ఇసోు ందవ. పరజల్ు గుణపయఠం న్ేరుికున్ేందతకుగయనత అల్లలహ్ వయర్ి ముందత ఈ
ఉపమలన్ాల్నత వివర్ిస్ు తన్ాాడు”. (దవవాఖతరఆన్- 14: 24,25) (దీన్నకి
భినాంగయ) ”అశుదధ వచ్నం ఉపమలనం అశుదధ వృక్షం వంటిదవ. అదవ న్ేల్
ఉపర్ితల్ంపై నతంచే పకళించి వేయ బ్డిందవ. దాన్నకి సిిరతిం అన్ేదే ల్ేదత”.
(దవవాఖతరఆన్-14: 26)
”సిదరతతల్డ మున్తహా” దగగ ర. అకేడే ‘జనాతతల్డ మఅవయ’ కూడా ఉందవ”.
(దవవాఖతరఆన్-53: 14,15)
పై వచ్నంల్ో ‘సిదరతతల్డ మును హా’ అన్ేదవ ఒక ర్కగు వృక్షం. అదవ ఏడవ
ఆకయశంల్ో ఉందవ అన్న పల్ు పరవచ్న్ాల్ దాిర్య తెల్ుస్తుతందవ. అల్లగక స్ిరగ పు
వృక్షాల్ వరణ ల్ు అన్ేకం ఖతరఆన్ మర్ియు హదీస్తల్ో ఉన్ాాయి.
విశి పరవకు దృషిుల్ో వృక్షం:
విశి కయరుణామూర్ిు ముహమమద (స్) విశ్యిసయన్నా వితు నంతో
పో ల్వితే, విశ్యిస్ ఆధారంగయ చోటట చేస్తకున్ే కరమల్వా చెటు టతో
పో ల్లిరు.
ఓ స్ందరుంల్ోనయితే విశ్యిసిన్న మేల్వమి వృక్షంతో ఉదాహర్ించారు.
”వృక్షాల్ోల ఓ వృక్షం ఉందవ. దాన్న ఆకుల్ు ర్యల్వు. న్నశియంగయ అదవ
విశ్యిసిన్న పో ల్వ ఉంటటందవ. ఆ చెటు ట పేర్కమిటల మీకు తెల్ుసయ?” అన్న
అడిగయరు. అందతకు స్హచ్రుల్ల్ోన్న ఒకరు – ‘అదవ ఖరూ ూ రపు చెటు ట’
అన్న స్మలధానమిచాిరు. (బ్ుఖలర్ీ). వేర్ొక ఉల్ేల ఖనంల్ో -”విశ్యిసి
ఉపమలనం ఖరూ ూ రపు చెటు ట వంటిదవ. దానతాండి దేన్నా తీస్తకున్ాా అ
దవ నీకు ల్లభదన్ేా ఇస్తుందవ, మేల్ున్ే కల్ుగజకస్ు తందవ” అన్ాారు
పరవకు (స్). (తబ్దరనీ)
వృక్ష పరయోజనం:
కంటికి ఒతిు డిగయ అన్నపించినపుుడు కయసేపు పచ్ిన్న పైరు, ప ల్లల్నత,
చెటలనత చ్ూడాల్నకుంటదడు మన్నషి. ఒక వాకిు అల్ల పచ్ిన్న చెటలనత చ్ూస్తు
నాపుుడు అతన్నల్ోన్న ఒతిు డితో ముడి పడి ఉనా కయర్ిుసో ల్డ హార్ోమన్ వూట
పదమూడు శ్యతం పడి ప యినటట ల న్నపుణుల్ు గుర్ిుంచారు. మిగతా పయరంతా
ల్తో పో ల్వసేు – చెటల మధా ఇల్ుల కటటుకునా వయోధవకుల్ోల హృదోర గ
పరమలణం తకుేవన్న అంచ్న్ా. ఇంటి ఆవరణంల్ో చెటు టంటే స్ియంగయ
ఇంటలల చెటుంత వెైదతాడునాటేల .

30 మీటరల చెటు ట ఏడాదవకి పయతిక కిల్ోల్ బ్ొ గుగ పుల్ుస్త వయయువునత


పీల్ుికుంటటందవ. అదవ ఒక కయరు 45000 కిల్ోమీటరుల పరయలణించ్డం వల్ల
ఏరుడే కయల్ుష్యాన్నకి స్మలనం. దతముమనత, ధూళిన్న చెటల ట ఆకర్ిిసు యయి.
తదాిర్య మన్నషి ఊపితి తితత ు ల్ మీద కల్ుషిత ఒతిు డి తగుగతోందవ. శ్యిస్ స్ం
బ్ంధవతమెైన కయనిర నతంచి ఏటద 10 ల్క్షల్ మందవ స్ిస్ి త ప ందడంల్ో వృ
క్షాల్ు కీల్క పయతరనత పో షిసు యయి అనాదవ శ్యస్ు రవ
త ేతుల్ మలట. న్ేడు మన్నషి ఎం
తో కొంత స్ిచ్ఛమయిన గయల్వన్న పీల్ుస్తున్ాాడంటే కయరణం చెటు ట. పరతి
చెటు ట ఏడాదవకి కొన్నా వేల్ కిల్ోల్ పయరణ వయయువునత అందవస్ు తందవ.
పయడి-పంట:
”ఎవర్ికీ చెందన్న ఓ బ్ంజరు న్ేల్నత పంట ప ల్ంగయ మలర్ిిన వాకిుకక ఆ
భూమి చెందతతతందవ” అన్ాారు పరవకు (స్). (తిర్ిమజీ, అబ్ూ దావూద)
పరవకు (స్) వయర్ి ఈ పరవచ్న ఆధారంగయన్ే దవితీయ ఖలీఫయ హజరత ఉమర (ర),
బల్లల్డ (ర) గయర్ినతదేాశంచి – ”పరవకు (స్) వయరు మీకు ఈ భూమిన్న ఇచిిందవ
పరజల్ నతంచి ఆపి ఉంచ్డాన్నకయితే ఖచిితంగయ కయదత. కయబ్టిు మీరు సేదాం
చెయాగల్వగకంతటి భూమిన్న మీ వదా ఉంచ్తకొన్న మిగతా భూమిన్న తిర్ిగి ఇచేి
యండి” అన్ాారు.

యుదధ ంల్ో వృక్ష స్ంరక్షణ:


యుదధ స్ందరుంగయ శతతర ప ల్లల్ జోల్వకి వెళ్ు కూడదన్న, చెటు టనత నరకర్యదన్న
పరవకు (స్) సైన్ాాన్నకి ఫ్ర్యమన్ా జార్ీ చేశ్యరు. అంతే కయదత ”ర్కగు వృక్షాన్నా
నర్ికినవయడి తల్నత అల్లలహ్ నరకంల్ో మలడుిగయక!” అన్న అభిశపించారు.
(అబ్ూ దావూద)
అల్లగక ”నీడన్నచేి చెటు ట కింర ద మల్ మూతర విస్రూ న చేయడం పరజా
అభిశ్యపయన్నకి గుర్ి చేస్ు తంద”న్న హెచ్ిర్ించారు. (అబ్ూ దావూద)
చెటు ట చ్తటటు నమమకం:
కయల్ కరమేణా చెటు టల్ో చోటట చేస్తకున్ే మలరుుల్ వల్ల న్ో, దాన్న వల్ల తనకు ల్
భించే పరయోజన్ాల్ వల్ల న్ో, భయం వల్ల న్ో, భదరంతి వల్ల న్ో చెటలనత కొల్వచే
ఆచారం దాదాపు అన్నా దేశ్యల్ల్ో మనకు కనబ్డుతతందవ. మన్నషి నమమకం
-అపనమమకం-అమమకయల్ నడుమ చెటు ట నల్వగి పో తతనాదవ. కొందరు
కొన్నా చెటల మీద దేముళ్ళు కొల్ువుదీరుతారు అంటే, కొందరు కొన్నా
చెటలనత దెయలాల్ దవబ్బగయ అభివర్ిణస్ు తంటదరు. ర్యవి చెటు ట, వేప చెటు ట, జండా
మలానత, మర్ిర చెటు ట ఈ కోవకు చెందవనవే.

న్నజ దెైవమెవర్ో తెల్వయక మన్నషి ఈ చెటల చ్తటట ు స్ంపద ఇవిమన్న అల్ౌకి


కయనందంతో పరదక్షిణల్ు చేసు యడు. దార్యల్ు కడతాడు. స్ంతానం ఇవిమన్న చి
నా పయటి ఉయలాల్ కడతాడు. వేప చెటు టకు ర్యవి మలానతకు పళిు జర్ిపిసు య
రు. అదే చెటు ట ఎండి పో తే, కూల్వ పో తే తాపిగగ య తీస్తకళిు ప యిాల్ో కయల్వి ప
డతారు. ఏదవ ఏమయిన్ా చెటు టనత చెటు టగయ చ్ూడాల్ే గయనీ దాన్నకి
దెైవతాిన్నా ఆపయదవంచ్డం అజాఞనం,మూరఖతిమే. అల్లంటి వయర్ిన్న ఖతరఆన్
‘అసయాబ్ుల్డ ఐకహ్’గయ పేర్ోేంటటందవ. ”ఐకహ్ జనతల్ు కూడా దెైవపరవకు ల్నత
ధవకేర్ించారు”.(అషష్తఅర్య: 176) దటు మయిన వృక్షాన్నా అయికహ్
అంటదరు. ష్తఐబ పరవకు (అ) జాతి ఆ వృక్షాన్నా దెైవంగయ భదవించేదవ గనక
వయర్ిన్న ‘ఐకహ్ జనతల్ు’ అన్న పిల్వబ్డిందవ.
చెటు ట చ్తటటు నమమకం:
పరవకు ముహమమద (స్) వయర్ి కయల్ంల్ో ఉమెమస్తల్ ైమ అన్ే ఓ స్తా
బ్దంధవి ఉండేద.వ న్నజ దెైవయన్నా గరహంచిన ఆమె వదా కు వివయహం
చేస్తకోవయల్నా ఉదేాశాంతో అబ్ూ తల్లా అన్ే వాకిు వచాిడు.
అపుుడు ఆమె అనా మలట – ”మీ బ్ో టి వయర్ి స్ంబ్ంధాన్నా ఏ సీు ీ
కయదనదత. కయనీ న్ేనత ముసిల ంన్న, మీరు ముసిల ం కయదత. ఏదవ
ఏమయిన్ా –
‘’ఒకే సయర్ి ఆల్ోచించ్ండి! మీరు కొల్వచే దేవుళ్ునత
ఫ్ల్లన్ా తెగకి చెందవన ఆచార్ి ఫ్ల్లన్ా చెటు ట నతండి తయలరు చేశ్యడు.
ఒకవేళ్ మీర్క గనక వయటికి న్నపిుంటిసేు అవి కయల్వ బ్ూడిదయి పో తాయి.
అవి ఎల్ల దెైవం కయగల్వు చెపుండి!”.
అపుుడు అబ్ూ తల్లాకు కోపం వచిిన్ా తర్యిత బ్దగయ ఆల్ోచించిన
మీదట ఆయన మిథ్ాా దెైవయర్యధనకు శ్యశితంగయ స్ిసిు పల్వకి న్నకయరి
యిన విశ్యిసిగయ జీవించారు. (తబ్దఖతతల్డ కుబ్దర)
విచ్క్షణ చాల్ అవస్రం!

చెటు టనత దెైవంగయ కొల్వచే దతష్ేృతి ఒకవెైపయితే, చెటు టనత విచ్క్షణా రహతంగయ
తెగ నర్ికక విష్ స్ంస్ేృతి మర్ో వెైపు. కయర్యఖన్ాల్, వయహన్ాల్ ప గ బ్దగయ పర్ిగిపో
యిందవ. వృక్ష స్ంపద బ్దగయ తగిగపో యిందవ. మన్నషి సయిరి ం ఏ సయియికి చేరుకుం
దంటే పరపంచ్ంల్ోన్ే పరసిదవధ చెందవన అమెజాన్ అడువుల్ు 2025 వరకు దాదా
పు 40 శ్యతం అంతర్ిసు యయిేమోననా ఆందో ళ్న చెందెంత.

అడవుల్తోపయటట జంతతవుల్ు గంటకు ఆరు జాతతల్ చొపుున అంతర్ించి


పో తతన్ాాయి. ఒక జీవి అంతర్ిసేు దాన్నా నముమకున్న బ్రతికక మర్ో జీవి స్ంక్షోభం
ల్ో పడుతతందవ. తదాిర్య పరకృతిల్ో స్హజంగయ ఉనా స్మతౌల్ాత దెబ్బ
తింటటందవ. అల్లలహ్ పరతి దాన్నా ఒక పదా తి పరకయరం పుటిు ంచాడు. ఆ పదా తిన్న
తపేు, ఆ కరమలన్నా తపిుంచే పరయతాం చేసేు మలనవ మనతగడకు భూమి మీద
నూకల్ు చెల్వలనటేు . అడవిల్ో ఉండే ఏనతగుల్ు జన వయసయల్లపై పడతాయి,
సింహాల్ు, పుల్ుల్ు పల్ల ల్ోల బ్స్ చేసు యయి. కయబ్టిు తారగక కొదీా దపిుకనత పంచే
ఉపుు నీటి దాహం వంటి సయిర్యిన్నా స్ిసిు పల్వకి సయతిిక బ్ుదవధతో అల్లలహ్ ఈ
ఆదేశ్యన్నకి శరస్తి వంచ్డమే కయక, శరసయ వహంచాల్వ.
అల్లలహ్ మలటే అంతిమం!
”ఆయన్ే ఆకయశ్యన్నా ఎతతు గయ చేశ్యడు. మర్ియు
ఆయన్ే (స్మతూకం న్నమితుం) తారస్త ఉంచాడు.
మీరు తూకంల్ో (పరకృతి స్మతతల్ాతల్ో) వెైపర్ీ
తాాన్నకి పయల్ుడకుండా ఉండేందతకు! కయబ్టిు
తూకం (స్ృషిు స్మతౌల్ాం) స్ర్ిగగ య - న్ాాయ
స్మమతంగయ-ఉండేల్ల చ్ూడండి. తూకంల్ో
తగిగంచి ఇవికండి.(స్ృషిు స్మతూకయన్నా ఏ
మలతరం పయడు చేయకండి)”.
(దవవాఖతరఆన్-55: 7-9)
చెటి టతో కలుప్పుదాిం హసి ిం !
అదే మనిందర నేసిిం !

You might also like