Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

కృష్ ణ జిల్లా కవులూరి గ్రామ దేవత అక్షితాయి పేరంటాలు

కవులూరు, కృష్ణణ నదికి ఉపనది అయినటువంటి బుడమేరు తీరాన చుట్టూ పచ్చ ని పొల్లల మధ్య
సశ్యయ మలంా అలరారుతునన గ్రామం. సకల కుల వృతుుల సమాహారం. గ్రపతీ మూడు నెలలకి
ఒక కొలుపు. ఇదంతా ఆ ఊరి గ్రామ దేవత అక్షితాయి పేరంటాలు చ్లువే అంటారు ఆ ఊరి
గ్రపజలు. పకక నే తోడు వచ్చచ న అంకమమ వారు . పొలిమేరలను సంరక్షిస్తు గంగ దేవర, వన దుర గలు
కాపాడుతూ ఉంటారు. అక్షితాయి ఆదిశకి ుసవ రూపం ఆవిడ పెనిమిటేయ్ పాప దేవర. వీళ్ళ
చ్రితం అమోగం అదుు తం. పగ్రతాలకెకక ని పుణ్య చ్రితం, గ్రగంధాలకెకక ని ఘనమైన చ్రిగ్రత.

అది గ్రీస్తు శకం 15 వ శతాబ్ంద . కృష్ణణనదికి ఉపనది అయినటువంటి మునేన రు తీరాన మాగలుా
గ్రామంలో అమమ వారు పాపలింగడు మరియు లక్షిమ దేవమమ కి ఎనిమిదవ సంతానంా అమమ వారు
జనిమ ంచారు. పాపలింగడు గొపప దేవీ ఉపాసకుడు. అమమ వారి కృప వలన అనుకూలవతి ఐన
భారయ , సేవా ళ్ ాతో ీ
శ్ర మంతుగా
మ వెలుగుతునన రోజులు. పెళ్ళళ న తొలి నాళ్ళ లోనే లక్ష్మమ దేవమమ
గరు ము దాలిచ ంది. ఊరంతా కోల్లహలం వంశ్యంకురానిన చూడాలని తహ తహ
ల్లగపోతునాన డు పాపలింగడు. గ్రపసవ సమయం రానే వచ్చచ ంది. వూరు ఊరంతా ఉతక ంఠా
ఎదురు చూస్తునాన రు. కానీ అందరూ ఊహంచ్ని విధ్ంా లక్ష్మమ దేవమమ మృత శిశువుకి
జనమ నిచ్చచ ంది. అందరి ఆశలు adi ఆశలు ఐపోయాయి. ఇల్ల 7 రు పుటిూ పోయాక నిరాశ చందిన
పాపలింగడు ధ్ృడ నిశచ యంతో ీల్లగ్రదిపైన దుర గమమ ను గూరిచ కఠిన దీక్ష వహంచాడు.
అమమ వారు కరుణంచ్చ లక్షమ మమ మళ్ళళ గరు ము దాల్చచ ను. అయినా ఎవరి ముఖంలో సంతోష్ం
లేదు ఇంకో మరణంచ్చన శిశువుని జనమ నిస్తుంది అనుకునాన రు అందరూ కానీ ఆశచ రయ ంా
పునన మి నాడు ఆడ బాల కెవువ కెవువ మంట్ట ఏడుస్తు భూమి మీదకి వచ్చచ ంది. కానీ అష్మి ూ నాడు
పుట్డూ ం వలన అందరి నుంగ కొంత విముఖత వచ్చచ ంది. ఎంత మంది పోలేదు ఈసారి కూడా
పోయింది అనుకోని ఆ బాలను వడ ా గంజ వేసి చ్ంపెయయ మనాన రు తోబుటుూవులు. పాప లింగడు
ససేమిరా కాదనాన డు. పుటిన ూ ది దుర గానే భావించ్చ తన చ్లనిా చూపు తన బిడడపై ఉండాలని
అక్షితాయి అని పేరు పెటాూడు. అందరూ ఆ బాలని అచ్చచ మమ ా పిలవసాగెను. అచ్చచ మమ పుటిన ూ
తరువాయి మాగలుాలో సంవతస రానికి మూడు సారుా వానలు కురవసాాయి. ధానయ ం రాశులుా
వచ్చచ చేరుతుంది. పశువులను కటేయ ూ డానికి కూడా తావు లేని విధ్ంా ఆ గ్రామం విసురిస్తుంది,
అందరి చూపూ ఆ మాగలుా పైనే. నష్జా ూ తకురాలిా పుటినూ అచ్చచ మమ అందరిీ అదృష్ ూ దేవతా
మారింది.

ఇదిల్ల ఉండా కృష్ ణ నదీ పరీవాహక గ్రపాంతమైన కొండపలి ా రాజయ ంలో బొగ్రరా అను ఇంటి
పేరుగల కమమ వారింట్ పాపయయ జనిమ ంచను. ఆయన 9 అడుగుల ఆజానుబాహుడు ఎగ్రరని శరీర
ఛాయతో యిట్టూ అందరీన ఆకరి షంచ్కలిగన అందాడు. బ్హు పరాగ్రకమశ్యలి ఐన పాపయయ
చ్చనన పప టి నుంగ వేట్కు వెళ్ ాడం బ్హుసరదా. తన పశువులు అనిన టిని తోలుకొని గోపాలుని
వాలే అడవికి తీస్తకువెళ్ల ా వస్తు ఉండేవాడు. చ్చనన పప టి నుంగ సాహసాలపై మకుక వ కలిగన
పాపయయ ఒకనాడు ఎవరిీ చపప కుండా అడవిలోకి అదృశయ మాయెను. అడవులు దాటి కొండలు
దాటి కృష్ ణ నదీ పాయ ఐన మాగలుాకి చేరెను. ఆ ఊరి సౌభాాయ నిన చూసి పాపయయ కి
ముచ్చ టేసింది. ఆ గ్రామంలోని సిరి సంపదలను చూసి తన గ్రామం కూడా ఇల్ల ఉంట్ట
బాగుండేది అని అనుకునాన డు. ఆరా తీయా ఆ ఊరి గ్రపజలు అచ్చచ మమ గురించ్చ చపెప ను. ఆహా
అంతటి గుణ్వతి ఐన స్త్ర ు మూరి ుని తపప క చూడవల్చను అని భావించను. అనుకునన తరువాయే
ఎదుదల బ్ంగ నుంగ దిగుతునన అచ్చచ మమ ని చూసి మైమరిచ్చపోయాడు. అమమ వారి ముఖంలో
పాపయయ ని చూసిన వెంట్నే సిగుగ మొగ గలు తొగగంది. అది చూసిన పాపయయ వెంట్నే కవులూరు
చేరుకొనెను. తలి ా తంగ్రడులకి అచ్చచ మమ గురించ్చ ఆ ఊరి వైభవము గురించ్చ చపిప పెళ్ ాంట్ట
చేస్తకుంటే అచ్చచ మమ నే చేస్తకుంటానను అని మొంగకేసేను. చేసేది లేక గోపయయ
తలితా ంగ్రడులు మాగలుా పయనమాయెను. విష్య ం తెలుస్తకునన పాప లింగడు తన కూతురు
పరిణ్య వయస్తకి వచ్చచ ందని గ్రగహంచ్చ పాపయయ కుటుంబ్ సభ్యయ లకు సాదరంా
ఆహావ నించను. అయితే గ్రపజలందరూ ఆవిడని ఇంకా నష్ ూ జాతకురాలిానే భావిస్తునన సంగతి
తెలిసి కూడా తన ఇంటికి వచ్చచ నందుకు సంతషంచ్చ. కట్న కానుకలు మాటాాగ పంపెను.

అచ్చచ మమ పాపయయ కళ్యయ ణ్ం అంగరంగ వైభవంా జరిగెను. మెటిని ూ ంటికి బ్యలుదేరిన
అచ్చచ మమ మాగలుా పొలిమేర దాట్ానే పిడుగుల్ల వాన కురిసింది. తన కుమారె ుతో పాటే ఆ ఊరి
సౌభాగయ ం కూడా తరలి వెళ్ు ంది అని పాపయయ కి బాా అర థం అయింది కాకాపోతే వివాహ
సమయాన ఈ అపశకునం గురించ్చ విచారించ్సాగెను. అచ్చచ మమ వారు కవులూరులో అడుగు
పెటినూ తరువాత ఈతకు దలుాతో కఠిన తగకల ఇలుా మిద్దలి ద పోయాయి.

You might also like