Group 1 Syllabus

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 14

GROUP - 1

ప్రిలిమినరీ పరీక్ష సిలబస

పేపర-1, జనరల స్టడీస:

మార్కులు: 120 ప్రశ్నల స్ంఖ్య: 120 స్మయం: 120 నిమిషాలు

ఎ. చరిత్ర, స్ంస్ుృతి:

1. సింధూ నాగరికత: లక్షణాలు, ప్రదేశాలు, స్మాజం, సంస్ుృతిక చరిత్ర, కళలు, మతం. వేదకాలం - మహాజనపథాలు, మతాలు - జైనమతం,

బౌదధమతం.

మగధ సమ్రాజయం, మౌర్కయలు, విదేశీ దండయాత్రలు - వాటి ప్రభావం, కుషాణులు. శాతవాహనులు, స్ంగం యుగం, శంగులు, గుపత సమ్రాజయం - వారి

పరిపాలన - సమాజిక, ఆరిిక, మత పరిసిితులు - కళలు, నిర్మాణశైలి, సహితయం, శాస్త్ర సంకేతిక విజ్ఞానం.

2. పుష్యభూతి వంశ్ం (కనౌజ), వారి సేవలు, దక్షిణ భారతదేశ్ ర్మజ్ఞయలు - బాదామి చాళుకుయలు, తూర్కు చాళుకుయలు, ర్మష్ట్రకూటులు, కళ్యయణి

చాళుకుయలు, చోళులు, హోయసలులు, కాకతీయులు, రెడ్డి ర్మజులు.

3. ఢిల్లీ సుల్తతనులు, విజయనగర సమ్రాజయం, మొగల సమ్రాజయం, భక్తత ఉదయమం, సూఫీ ఉదయమం. పరిపాలన, ఆరిిక వయవస్ి, స్మాజం, మతం,

సహితయం, కళలు, వాసుత శిలుం.

4. భారతలో యూరోపియన వరతక స్ంఘాలు - బంగాల, బాంబే, మద్రాస, మైసూర్క, ఆంధ్ర, నిజ్ఞంలపై ప్రత్యయక దృష్టటతో ఆధిపతయం కోస్ం పోర్మటం,

గవరనర జనరల్, వైస్రాయలు.

5. 1857 భారత సాతంత్రయర పోర్మటం - పుటుటక, స్ాభావం, కారణాలు, పరయవసనాలు, ప్రాముఖ్యత, ఆంధ్రప్రదేశకు ప్రత్యయక దృష్టటతో 19వ శ్తాబదంలో

భారతదేశ్ం, ఆంధ్రప్రదేశలో సమాజిక, మత స్ంస్ురణోదయమాలు, సాతంత్రయర స్మరం, భారతదేశ్ం లోపల, వెలుపల విపీవకార్కలు.

6. మహాతాాగాంధీ ఆలోచనలు, సిదాధంతాలు, నియమాలు, తతాం ముఖ్యమైన స్తాయగ్రహాలు, సాతంత్రయర పోర్మటం, సాతంత్య్యరనంతరం భారతదేశ్

పునరేకీకరణలో స్ర్మదర పటేల, సుభాష చంద్రబోసల పాత్ర.

డా. బి.ఆర.అంబేడుర, ఆయన జీవితం, ర్మజయంగ నిర్మాణంలో ఆయన పాత్ర, సాతంత్య్యరనంతరం భారతదేశ్ం - భారతదేశ్ంలో ర్మషాాల

పునరవయవస్థికరణ.

బి) ర్మజ్ఞయంగం, పాలిటీ, సమాజిక నాయయం, అంతర్మాతీయ స్ంబంధాలు :

1. భారత ర్మజ్ఞయంగం: పరిణామం, లక్షణాలు, పీఠిక, ప్రాథమిక హకుులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్య్లు, స్వరణలు, ప్రత్యయకమైన అంశాలు,

మౌలిక స్ారూపం.

2. కేంద్ర, ర్మషాాల విధులు, బాధయతలు, పారీమంట్, ర్మష్ట్ర శాస్నస్భలు: నిర్మాణం, విధులు, అధికార్మలు, స్మాఖ్య వయవస్ికు స్ంబంధించిన స్మస్యలు,

స్వాళుీ : సినిక స్ంస్ిల సియి వరకు అధికార్మలు, ఆరిిక వనర్కల వికేంద్రీకరణ, వాటిలో స్మస్యలు.

pg. 1 BANDARU CHIRANJEEVI


GROUP - 1
3. ర్మజ్ఞయంగబదధ స్ంస్ిలు, అధికార్మలు, విధులు, బాధయతలు.

పంచాయతీర్మజ, ప్రభుతా విధానాలు (పబిీక పాలస్థ), పాలన

4. పాలనపై స్రళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం. చటటబదధ, నియంత్రిత, పాక్షిక నాయయస్ంస్ిలు (కాాజీ - జుయడీష్టయల)

5. హకుుల స్మస్యలు (మానవ హకుులు, మహిళ్య హకుులు, ఎస్థ్/ ఎస్థట హకుులు, బాలల హకుులు) మొదలైనవి.

6. భారత విదేశాంగ విధానం - అంతర్మాతీయ స్ంబంధాలు - ముఖ్యమైన స్ంస్ిలు, ఏజెన్స్లు, వివిధ వేదికలు - వాటి నిర్మాణం, అధికార పరిధి. కేంద్ర,

ర్మష్ట్ర ప్రభుతాాల ముఖ్యమైన విధానాలు, కారయక్రమాలు.

సి) భారతదేశ్, ఆంధ్రప్రదేశ ఆరిిక వయవస్ి, ప్రణాళికలు :

1. అభివృదిధ చందుతునన ఆరిిక వయవస్ిగా భారతదేశ్ ఆరిిక వయవస్ి ప్రాథమిక లక్షణాలు - సాతంత్రయరం పందినపుటి నుంచి ఆరిిక అభివృదిధ - ప్రణాళికల

విజయాలు - న్సతి ఆయోగ్, ఆరిికాభివృదిధక్త న్సతి ఆయోగ్ విధానం - వృదిధ, పంపిణీ నాయయం. ఆరిికాభివృదిధ, మానవాభివృదిధ సూచీ - ప్రపంచంలో

భారతదేశ్ సినం - పర్మయవరణ క్షీణత. స్వాళుీ - సుసిిర్మభివృదిధ - పర్మయవరణ విధానం.

2. జ్ఞతీయ ఆదాయం - దానిక్త స్ంబంధించిన భావనలు, విభాగాలు - భారతదేశ్ జ్ఞతీయ గణాంకాలు - జనాభా స్ంబంధిత అంశాలు - పేదరికం,

అస్మానతలు - వృతితపరమైన నిర్మాణం, నిర్కద్యయగం - వివిధ ఉపాధి కలున, పేదరిక నిరూాలన పథకాలు. గ్రామీణాభివృదిధ, పటటణాభివృదిధ అంశాలు.

3. భారతదేశ్ వయవసయం - సగున్సటి వయవస్ి, న్సర్క - వయవసయ పెటుటబడులు - వయవసయ వ్యయహం, వయవసయ విధానం - వయవసయరంగ

స్ంక్షోభం, భూస్ంస్ురణలు - వయవసయ పరపతి - కన్సస్ మదదతు ధరలు - పోష్కాహార లోపం, ఆహార భద్రత - భారత పారిశ్రామిక రంగం -

పారిశ్రామిక విధానం - భారతలో తయారీ సటరట అప్, సటండ అప్ కారయక్రమాలు - ప్రత్యయక ఆరిిక మండళుీ, పారిశ్రామిక కారిడార్కీ - ఇంధన, శ్క్తత

విధానాలు, ఆరిిక స్ంస్ురణలు, స్రళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అంతర్మాతీయ వాణిజయం, చలిీంపుల శేష్ం - భారతదేశ్ం, ప్రపంచ వాణిజయ

స్ంస్ి.

4. ఆరిిక స్ంస్ిలు - భారతీయ రిజరా బాయంకు - ద్రవయ విధానం, బాయంక్తంగ్, ఆరిిక రంగ స్ంస్ురణలు - వాణిజయ బాయంకులు, నిరరధక ఆసుతలు -

ఫైనానిియల మారెుటుీ - అసిిరతాాలు - సటక ఎకే్ఛంజలు, సెబీ - భారత పనునల వయవస్ి, ఇటీవల మార్కులు - వసుతసేవల పనున, వాణిజయం,

పరిశ్రమలపై దాని ప్రభావం - కేంద్ర, ర్మషాాల ఆరిిక స్ంబంధాలు - ఆరిిక కమిష్నుీ - వనర్కల పంపకం, విభజన - ప్రజ్ఞర్కణం, ప్రజ్ఞవయయం - కోశ్

విధానం, బడ్జాట్.

5. 1) 2014 విభజన తర్మాత ఆంధ్రప్రదేశ ఆరిిక వయవస్ి లక్షణాలు/ ప్రాథమిక లక్షణాలు - స్హజ వనర్కల స్ంక్రమణ, ర్మష్ట్ర ఆదాయంపై విభజన

ప్రభావం - నదీజల్తల పంపకం వివాదాలు, సగున్సటి వయవస్ిపై వాటి ప్రభావం - పారిశ్రామిక, వాణిజయ రంగాలకు నూతన స్మస్యలు - మౌలిక

స్దుపాయాల అభివృదిధక్త నూతన చొరవలు - విదుయత, రవాణా - ఇనఫరేాష్న టెకానలజీ, ఇ-గవరెనన్ - వయవసయం, పరిశ్రమలు, సమాజిక రంగాలోీ

అభివృదిధక్త విధానాలు, చొరవలు - పటటణీకరణ, సారట నగర్మలు- నైపుణాయభివృదిధ - ఉపాధి, సమాజిక స్ంక్షేమ కారయక్రమాలు.

2) ఆంధ్రప్రదేశ పునరావస్థికరణ చటటం, 2014 - విభజన ఫలితంగా ఏరుడుతునన ఆరిిక స్మస్యలు - నూతన ర్మజధాని నిర్మాణానిక్త కేంద్ర ప్రభుతా

pg. 2 BANDARU CHIRANJEEVI


GROUP - 1
స్హకారం, ఆదాయ నషాటనిక్త పరిహారం - వెనుకబడ్డన జిల్తీల అభివృదిధ - వైజ్ఞగ్ రైల్వా జోన, కడప ఉకుు ఫ్యయకటరీ, దుగగర్మజపటనం విమానాశ్రయం -

ఎక్ప్రెస వేలు, పారిశ్రామిక కారిడార్కీ మొదలైనవి. ప్రత్యయక హోదా, ప్రత్యయక స్హాయం - వివాదం - ప్రభుతా వైఖ్రి, చరయ.

డ్డ) భూగోళశాస్త్రం :

1. సధారణ భూగోళశాస్త్రం: సౌర వయవస్ిలో భూమి, భూభ్రమణం, కాలం, ర్కతువులు, భూ అంతర్మాగం, ముఖ్యమైన భూ సారూపాలు, వాటి లక్షణాలు.

వాతావరణం - నిర్మాణం, కూర్కు, శీతోష్ణసిితి విభాగాలు, కారకాలు, వాయు ద్రవయ ర్మశలు, వాయు స్రిహదుదలు (ఫ్రంట్్), వాతావరణ ప్రతిబంధకాలు,

శీతోష్ణసిితి మార్కు. మహాస్ముద్రాలు: భౌతిక, రసయన, జీవ స్ంబంధ లక్షణాలు, జల స్ంబంధ విపతుతలు, స్ముద్ర, ఖ్ండాంతర వనర్కలు.

2. భౌతిక భూగోళశాస్త్రం: ప్రపంచం, భారత, ఆంధ్రప్రదేశ. ముఖ్యమైన భౌతిక విభాగాలు, భూకంపాలు, భూపాతాలు, స్హజ న్సటిపార్కదల, వాతావరణ

మార్కులు, ప్రాంతాలు, ర్కతుపవనాలు, స్హజ ఉదిాజ స్ంపద, జ్ఞతీయ పార్కులు, స్ంరక్షణ కేంద్రాలు, ముఖ్యమైన నేలల రకాలు, శిలలు, ఖ్నిజ్ఞలు.

3. సమాజిక, భౌగోళికశాస్త్రం: ప్రపంచం, భారత, ఆంధ్రప్రదేశ: పంపిణీ, సంద్రత, వృదిధ, లింగ నిష్ుతిత, అక్షర్మస్యత, వృతిత స్ారూపం, ఎస్థ్, ఎస్థట జనాభా,

గ్రామీణ - పటటణ విభాగాలు, జ్ఞతులు, గిరిజన, మత, భాషా స్మూహాలు, పటటణీకరణ, వలస్లు, మట్రోపాలిటన ప్రాంతాలు.

4. ఆరిిక భౌగోళికశాస్త్రం: ప్రపంచం, భారత, ఆంధ్రప్రదేశ: ప్రధాన ఆరిిక రంగాలు, వయవసయం, పరిశ్రమలు, సేవలు, వాటి ముఖ్య లక్షణాలు, మౌలిక

పరిశ్రమలు - వయవసయ, ఖ్నిజ, అటవీ, ఇంధన, మానవ ఆధారిత పరిశ్రమలు, రవాణా, వాణిజయం, పదధతులు - స్మస్యలు.

పేపర-2 జనరల ఆపిటట్యయడ :

ఎ. జనరల మంటల ఎబిలిటీ, మానసిక సమర్మిాలు :

1. ల్తజికల రీజనింగ్, ఎనలిటికల ఎబిలిటీ

2. నంబర సిరీస, కోడ్డంగ్- డీకోడ్డంగ్.

3. స్ంబంధాలపై స్మస్యలు.

4. ఆకార్మలు, ఉప విభాగాలు, వెన చిత్య్లు

5. గడ్డయార్మలు, కాయలండర, వయసులపై స్మస్యలు.

6. స్ంఖ్యయ వయవస్ి, ఆరిర ఆఫ మాగినట్యయడ

7. నిష్ుతిత, శాతం, అంక గణితంలో వయతాయసలు

8. కేంద్ర సినపు కొలతలు, భారిత స్గటుతో కలిపి, స్గటు, మధయగతం, బాహుళకం

9. ఘాతాలు - ఘాతాంకాలు, వరగం, వరగమూలం, ఘనమూలం, గసభా, కసగు

10. శాతాలు, బార్కవడీి, చక్రవడీి, ల్తభ నషాటలు.

11. కాలం - పని, కాలం - దూరం, వేగం - దూరం.

pg. 3 BANDARU CHIRANJEEVI


GROUP - 1
12. సులువైన జ్ఞయమితీయ ఆకార్మల వైశాలయం, చుటుటకొలత, గోళం యొకు ఘనపరిమాణం, ఉపరితల వైశాలయం, శ్ంకువు, సూతపం, ఘనాలు, దీరఘ

ఘనాలు.

13. సధారణ జ్ఞయమితీయ చిత్య్లు, రేఖ్లు, కోణాలు, స్మాంతర రేఖ్ల విలోమ లక్షణాలు, త్రిభుజ లక్షణాలు, చతుర్కాజం, దీరఘ చతురస్రం, స్మాంతర

చతుర్కాజం, ర్మంబస.

14. బీజగణితం - బాడమాస (BODMAS) పదధతి, అస్హజ గుర్కతల సూక్ష్మీకరణ.

15. స్మాచార అనాయం (డేటా ఇంటరప్రిటేష్న), స్మాచార విశేీష్ణ (డేటా అనాలసిస), స్మాచార స్ంపూరణతాం (డేటా స్ఫిష్టయెన్స్), స్ంభావయత

భావనలు.

16. ఉదేాగాల ప్రజా (ఎమోష్నల ఇంటెలిజెన్): భావోదేాగాల అవగాహన, విశేీష్ణ, ఉదేాగాల ప్రజా - వివిధ కోణాలు, భావోదేాగాలను తటుటకోగల వయక్తతతాం,

స్హానుభూతి (ఎంపతీ), ఒతితడ్డని అధిగమించడం

17. సమాజిక ప్రజా, ముఖ్యముఖి వయకీతకరణ: నిరణయాలు తీసుకోవడం, తారిుక ఆలోచన, స్మసయ పరిషాురం, వయక్తతతాానిన అంచనా వేయడం.

శాస్త్ర, సంకేతిక రంగాలు

18. శాస్త్ర, సంకేతిక రంగాలు: శాస్త్ర- సంకేతిక రంగాల పరిధి, స్ాభావం, నితయజీవితంలో శాస్త్ర, సంకేతిక రంగాల అనువరతన, నూతన ఆవిష్ురణలు,

శాస్త్ర-సంకేతిక రంగాలపై జ్ఞతీయ విధానాలు. నూతన ఆవిష్ురణలు, శాస్త్ర-సంకేతిక రంగాల అనుస్ంధానానిన ప్రోత్హిసుతనన భారతదేశ్ంలోని

స్ంస్ిలు. వాటి కారయకల్తపాలు, సధించిన ఫలితాలు. ప్రముఖ్ భారతీయ శాస్త్రవేతతల సేవలు.

19. స్మాచార, భావ ప్రసర సంకేతికత (ఐస్థటీ): స్ాభావం, పరిధి, దైనందిన జీవితంలో ఐస్థటీ, ఐస్థటీ- పరిశ్రమలు, ఐస్థటీ- పరిపాలన, ఐస్థటీ-

వినియోగానిన ప్రోత్హించే వివిధ ప్రభుతా పథకాలు, ఇ-గవరెనన్ కారయక్రమాలు, సేవలు, అంతర్మాల విధివిధానాలు, జ్ఞతీయ సైబర భద్రత అంశాలు,

జ్ఞతీయ సైబర క్రైమ విధానం.

20. అంతరిక్ష, రక్షణ రంగాలోీ సంకేతికత: భారత అంతరిక్ష కారయక్రమాల అభివృదిధ, భారత అంతరిక్ష పరిశోధన స్ంస్ి (ఇస్రో), దాని కారయకల్తపాలు,

విజయాలు, వివిధ ఉపగ్రహ కారయక్రమాలు, టెల్లకమూయనికేష్న ఉపగ్రహాలు, ఇండ్డయన రీజనల నావిగేష్న ఉపగ్రహ వయవస్ి (ఐ.ఆర.ఎన.ఎస.ఎస.),

ఇండ్డయన రిమోట్ నెని్ంగ్ (ఐ.ఆర.ఎస.) శాటిలైట్్, రక్షణ ఉపగ్రహాలు, విదాయ స్ంబంధ ఉపగ్రహాలు (ఎడుయశాట్), రక్షణ పరిశోధన, అభివృదిధ స్ంస్ి

(డీఆరడీఓ) - దారశనికత (విజన), కారయచరణ ప్రణాళిక (మిష్న), కారయకల్తపాలు.

21. శ్క్తత అవస్ర్మలు, సమరిాం: భారతదేశ్ ప్రసుతత ఇంధన అవస్ర్మలు - కొరత, దేశ్ంలో శ్క్తత వనర్కలు - వాటిపై ఆధారపడుతునన విధం, భారతదేశ్ంలో

ఇంధన విధానం- ప్రభుతా పథకాలు, కారయక్రమాలు. సౌరశ్క్తత, పవన శ్క్తత, అణుశ్క్తత.

22. పర్మయవరణ శాస్త్రం: పర్మయవరణ అంశాలు, స్మస్యలు: చటటపరమైన అంశాలు, జ్ఞతీయ, అంతర్మాతీయ సియిలో పర్మయవరణ పరిరక్షణకు విధానాలు,

ఒపుందాలు: జీవ వైవిధయం - ప్రాముఖ్యత, స్ంబంధిత అంశాలు: వాతావరణ మార్కు. అంతర్మాతీయంగా తీసుకునన చొరవలు (విధానాలు, ప్రోటోకాల్),

భారతదేశ్ నిబదధత; అడవులు, వనయప్రాణులు - దేశ్ంలో అడవులు, వనయప్రాణుల స్ంరక్షణకు చేసిన చటాటలు; పర్మయవరణ స్ంబంధిత అపాయాలు,

pg. 4 BANDARU CHIRANJEEVI


GROUP - 1
కాలుష్యం, కరబన ఉదాగరం, గోీబల వారిాంగ్. వాతావరణ మార్కు, విపతుత నిరాహణపై జ్ఞతీయ కార్మయచరణలు. బయోటెకానలజీ, నానో టెకానలజీ;

స్ాభావం, పరిధి, దాని అనువరతనాలు, నైతిక, సమాజిక, నాయయపరమైన స్మస్యలు. ప్రభుతా విధానాలు. జనుయ (జెనెటిక) ఇంజిన్సరింగ్; స్ంబంధిత

అంశాలు మానవ జీవితంపై దాని ప్రభావం. ఆరోగయం- పర్మయవరణం.

గ్రూప్-1 మయిన్ పరీక్ష సిలబస

English

Serial No. Type of question Marks to be allotted

01. ESSAY (A minimum of 200 words and a maximum of 250 words): 20 Marks

Choose any one topic from a list of five. (Descriptive/ analytical/ Philosophical/ based on Current Affairs)

02. LETTER WRITING (in about 100 words): 10 Marks

A formal letter expressing one's opinion about an issue. The issues can deal with daily office matters/ a problem

that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer etc.

03. PRESS RELEASE/ APPEAL (in about 100 words): 10 Marks

The PR or appeal should be on an issue pertaining to a recent concern/ problem/ disaster/ rumours etc.

04. REPORT WRITING (in about 150 words): 15 Marks

A report on an official function/ event/ field trip/ survey etc.

05. WRITING ON VISUAL INFORMATION (in about 150 words): 15 Marks

A report on a graph/ image/ flow chart/ table of comparison/ simple statistical data etc.

06. FORMAL SPEECH (in about 150 workds): 15 Marks

A speech (in formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an

educational seminar/ conference, a formal ceremony of importance etc.

07. PRECIS WRITING: 15 Marks

A precis in about 100 words for a 300-word passage.

08. READING COMPREHENSION: 15 Marks

A reading passage of about 250 words to be given followed by short-answer type questions.

09. ENGLISH GRAMMAR: 20 Marks

pg. 5 BANDARU CHIRANJEEVI


GROUP - 1
Multiple choice questions set from the following list:

a. Tenses

b. Voice

c. Narration (Direct-indirect)

d. Transformation of sentences

e. Use of Articles and Determiners

f. Use of Prepositions.

g. Use of Phrasal Verbs

h. Use of idiomatic expressions.

i. Administrative Glossary

j. Synonyms/ Antonyms

k. One-word substitution

l. Cohesive devices/ Connectives/ Linkers

m. Affixes

n. Words that cause confusion like hononyms/ homophones.

10. Translation: 15 Marks

Translation of a short passage (of about 150 words)

from Regional language to English.

తెలుగు

1. వాయస్ం (200 నుండ్డ 250 పదాలకు మించకుండా) - 20 మార్కులు

ఐదు వాయసలోీ నుంచి ఏదైనా ఒక అంశ్ంపై వాయస్ం (వాయస్రూప/ విశేీష్ణాతాక/ తాతిాక/ వరతమాన అంశాల ఆధారంగా)

2. పదయపాదం ల్వదా కవితా ఆలోచనను విస్తృతం చేసి ర్మయటం - 10 మార్కులు

(మూడ్డంటోీ నుంచి ఏవైనా రెండు, 100 పదాలు)

3. స్ంక్షిపతంగా ర్మయటం, ఇచిిన పాసేజీలోని విష్యానిన మీ పదాలోీ 1/3వ వంతుకు కుదించి ర్మయాలి - 10 మార్కులు

4. కాంప్రహెనిన: 250 పదాలలో ఒక పాసేజ ఇచిి దానిపై స్ంక్షిపతంగా స్మాధానలు ర్మయడానిక్త ప్రశ్నలు ఇసతర్క - 10 మార్కులు

5. అధికారిక ప్రస్ంగం (ప్రారంభోత్వం, వీడ్కులు, ఆహాానం మొదలైనవి), పత్రికా స్మావేశానిక్త ప్రస్ంగం (శ్క్తత, వయవసయ ర్కణం, కాలుష్యం, ఆరోగయ

pg. 6 BANDARU CHIRANJEEVI


GROUP - 1
స్ంబంధ) 150 పదాలు - 10 మార్కులు

6. పత్రికా ప్రకటన కోస్ం అంశాలను తయార్క చేయడం (100 పదాలు) - 10 మార్కులు

7. ల్వఖ్/ లటర రైటింగ్ (100 పదాలు) (ధనయవాదాలు/ అభినందనలు/ స్హాయం/ ఫిర్మయదు) - 10 మార్కులు

8. చరి (150 పదాలు) పత్రికా అంశాలు/ వరతమాన అంశాలు/ వయక్తతగత అభిప్రాయానిన స్ంపాదకీయంగా ర్మయడం - 10 మార్కులు

9. దరఖ్యసుత ర్మయడం (150 పదాలలో) - 10 మార్కులు

10. నివేదిక ర్మయడం (150 పదాలు) - 10 మార్కులు

11. స్ంభాష్ణ సమర్మిాలు: ఇదదర్క వయకుతల మధయ స్ంభాష్ణ (150 పదాలలో) (బృందచరి, స్మావేశ్ అంశ్ం (వరు ఆఫ ద మీటింగ్) న్సటి వనర్కలు,

వయవసయం, ఆరోగయం, పారిశదధాం, విదాయ స్ంబంధ స్మస్యలు) - 10 మార్కులు

12. అనువాదం/ తర్కామా: ఇంగిీష నుంచి తెలుగులోక్త అనువదించడం - 10 మార్కులు

13. తెలుగు వాయకరణం - 20 మార్కులు

మొతతం 150 మార్కులు

పేపర-1 ( జనరల ఎసే్ )

అభయర్కిలు మూడు సెక్షనీ నుంచి ఒకొుకుటి చొపుున మూడు వాయసలు... ఒకొుకుటి 800 పదాలకు మించకుండా ర్మయాలి.

లక్షాం: ఈ పేపర (1) వివిధ స్బాకుటలపై అభయరిి విష్య పరిజ్ఞానం (నాలడ్డా), అవగాహన పరిశీలించడం.

2) వాయస్ రూపంలో ఒక చినన అంశానిన ర్మయటంలో వారి సమరిాం పరిశీలించడం లక్షాంగా రూపందింది.

విష్యాలు:

1. స్మకాల్లన అంశాలు 2. సమాజిక - ర్మజకీయ అంశాలు 3. సమాజిక - ఆరిిక అంశాలు 4. సమాజిక - పర్మయవరణ అంశాలు 5. సంస్ుృతిక,

చారిత్రక అంశాలు 6. పౌర అవగాహనకు స్ంబంధించిన అంశాలు 7. ఆలోచనాతాక అంశాలు (Reflective Topics)

పరిశీలించే అంశాలు: ఈ పేపర దాార్మ క్తంది అంశాలను పరిశీలిసతర్క.

1. విశేీష్ణాతాక సమరిాం 2. పందికగా, వయకీతకరించే సమరిాం, క్రమపదధతిలో 3. ఎంచుకునన స్బాకుపై


ట అవగాహన

మూల్తయంకనం: క్తంది అంశాలకు గురితంపు ఉంటుంది.

1. వాయసనిక్త స్ంబంధించి అనుస్రించాలి్న నియమాలు, క్రమపదధతి

2. వయకీతకరణకు స్ంబంధించి స్రైన వాయకరణ విధానం

3. ఆలోచనలు, అభిప్రాయాలోీ కొతతదనం

pg. 7 BANDARU CHIRANJEEVI


GROUP - 1
పేపర-2 ( భారతదేశ్, ఆంధ్రప్రదేశ చరిత్ర, స్ంస్ుృతి, భౌగోళికశాస్త్రం )

ఎ) భారతదేశ్ చరిత్ర, స్ంస్ుృతి:

1. భారతదేశ్ంలో పూరా చారిత్రక స్ంస్ుృతి- సింధు నాగరికత- వేద స్ంస్ుృతి- మహాజనపథాలు- నూతన మతాల ఆవిర్మావం- బౌదధం, జైన

మతాలు- మగధ సమ్రాజయ ఆవిర్మావం, మౌర్కయల యుగం- అశోకుని ధమాం- భారతదేశ్ంపై విదేశీ దండయాత్రలు- కుషాణులు- శాతవాహనులు,

దక్షిణ భారతదేశ్ంలో స్ంగం యుగం- శంగులు- గుపుతలు, కనౌజ, వారి సేవలు- విదేశీ యాత్రికుల చారిత్రక ఆధార్మలు- తొలిదశ్ విదాయలయాలు.

2. పలీవులు, బాదామి చాళుకుయలు, ర్మష్ట్ర కూటులు, కళ్యయణి చాళుకుయలు, తూర్కు చాళుకుయలు, చోళులు-సమాజిక, సంస్ుృతిక రంగాలలో పాత్ర,

భాష్, సహితయం, కళలు, వాసుత శైలి- ఢిల్లీ సుల్తతనులు- ఇసీం ఆగమనం, ప్రభావం-భక్తత, సూఫీ వంటి భక్తత ఉదయమాలు, వాటి ప్రభావం- దేశ్ భాష్ల

వృదిధ, సహితయం, రచనలు- లలిత కళలు- కాకతీయలు, విజయనగర, బహమన్స, కతుబ షాహీలు, స్మకాల్లన దక్షిణ భారతదేశ్ ర్మజ్ఞయలలో సమాజిక,

సంస్ుృతిక పరిసిితులు.

3. మొఘలుల పరిపాలన, సంఘిక- మత జీవనం, సంస్ుృతిక అభివృదిధ- శివాజీ, మర్మఠా సమ్రాజయ ఉతాినం- భారతలో యూరోపినీ ఆగమనం-

వరతక విధానాలు- ఈసిటండ్డయా కంపెన్స ఎదుగుదల, ప్రభావం- పరిపాలన, సంఘిక, సంస్ుృతిక రంగాలలో మార్కులు- క్రిసిటయన మిష్నరీల పాత్ర.

4. భారతదేశ్ంలో 1757 నుంచి 1856 వరకు బ్రిటిష పాలన- భూమిశిసుత ఒపుందాలు, శాశ్ాత, రైతాారీ, మహల్తారీ- 1857 తిర్కగుబాటు, ప్రభావం-

విదయ, పత్రికలు, సంస్ుృతిక మార్కులు-జ్ఞతీయవాద చైతనయం, మార్కులు- 19వ శ్తాబదంలో సంఘిక- మత స్ంస్ురణ ఉదయమాలు-

ర్మజ్ఞర్మమోాహనర్మయ, దయానంద స్రస్ాతి, సామి వివేకానంద, అనిబిసెంట్, స్యయద అహాద ఖ్యన తదితర్కలు.

భారత జ్ఞతీయవాదం ఉతాినం- - భారత జ్ఞతీయ కాంగ్రెస కారయకల్తపాలు- వందేమాతరం, హోంరూల ఉదయమాలు- ఆతాగౌరవ ఉదయమాలు-

జోయతిబాపూల్వ, నార్మయణ గుర్క, పెరియార ర్మమసామి నాయకర- మహాతాా గాంధీ పాత్ర, సుభాష చంద్రబోస, వలీభాయ పటేల- స్తాయగ్రహం-

క్తాట్ ఇండ్డయా ఉదయమం- డా।। బి.ఆర.అంబేడుర వారి సేవలు.

5. జ్ఞతీయ ఉదయమం మూడు దశ్లు- సాతంత్రయర పోర్మటం, 1885-1905, 1905-1920 గాంధీ శ్కం 1920-1947 - రైతాంగ, మహిళ్య, గిరిజన,

కారిాక ఉదయమాలు-సాతంత్రోదయమంలో వివిధ పారీటల పాత్ర, సినిక ప్రాంతీయ ఉదయమాలు- అంతర మత ఐకయత, మతవాదం-సాతంత్రయరం, దేశ్

విభజన- సాతంత్య్యరనంతరం భారతదేశ్ం-విభజన అనంతరం పునర్మవాస్ం- భాషా ప్రయుకత ర్మషాాల పునరవయవస్థికరణ- భారత ర్మషాాల ఏకీకరణ-

భారత ర్మజ్ఞయంగం- ఆరిిక విధానాలు- విదేశాంగ విధాన కారయక్రమం.

బి) ఆంధ్రప్రదేశ చరిత్ర, స్ంస్ుృతి:

6. ప్రాచీన చరిత్ర: శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు, పలీవులు, విష్ణణకుండ్డనులు- సమాజిక, ఆరిిక పరిసిితులు- మతం, భాష్ (తెలుగు),

సహితయం, కళలు, వాసుత శిలుం- ఆంధ్రలో జైనమతం, బౌదధ మతం- తూర్కు చాళుకుయలు, ర్మష్ట్ర కూటులు, రేనాటి చోళులు, ఇతర్కలు- సమాజిక,

సంస్ుృతిక జీవనం, మతం-తెలుగు లిపి, రచనలు, సహితయం, కళలు, వాసుత శిలుం.

7. మధయయుగ చరిత్ర: 1000 నుండ్డ 1565 వరకు ఆంధ్రదేశ్ంలో సమాజిక, సంస్ుృతిక, మత పరిసిితులు-తెలుగు భాషా సహితాయల ప్రాచీనత,

pg. 8 BANDARU CHIRANJEEVI


GROUP - 1
ఆరంభం, వృదిధ (కవిత్రయం - అష్టదిగగజ్ఞలు) - విజయనగర, గజపతుల, రెడ్డి ర్మజుల, కాకతీయులు వారి సమంతుల కాలంలో లలిత కళలు, వాసుత

శిలుం - చారిత్రక సారక నిర్మాణాలు - ప్రాముఖ్యం, తెలుగు చరిత్ర, భాషా వికాసలకు కుతబషాహీల తోడాుటు - ప్రాంతీయ సహితయం - ప్రజ్ఞ కవి

వేమన ఇతర్కలు.

8. ఆధునిక చరిత్ర: ఆంధ్రలో యూరోపియన వరతక సివర్మల ఏర్ముటు - కంపెన్స పాలనలో ఆంధ్ర, క్రిసిటయన మిష్నరీల పాత్ర - సమాజిక -

సంస్ుృతిక సహితయ వికాస్ం - సిపి బ్రౌన, థామస మన్రో, మకంజీ - జమీందారీ, పాలగారీ వయవస్ి - సినిక ర్మజ్ఞయలు, చిననర్మజులు - స్ంఘ

స్ంస్ురతల పాత్ర - గురజ్ఞడ అపాుర్మవు, కందుకూరి వీరేశ్లింగం, రఘుపతి వెంకటరతనం నాయుడు, గిడుగు ర్మమూారిత, అనిబిసెంట్ ఇతర్కలు.

ఆంధ్రప్రదేశలో గ్రంథాలయ ఉదయమం, వార్మత పత్రికల పాత్ర - జ్ఞనపద, గిరిజన స్ంస్ుృతి, నిమనసియి స్ంస్ుృతి, మహిళల పాత్ర.

9. జ్ఞతీయ ఉదయమం - ఆంధ్ర నాయకుల పాత్ర: జసిటస పారీట, బ్రాహాణేతర ఉదయమం, జ్ఞతీయ వాద, విపీవాతాక సహితయం - గుర్రం జ్ఞష్ణవా, బోయి

భీమనన, శ్రీశ్రీ, గరిమళీ స్తయనార్మయణ, ర్మయప్రోలు సుబాబర్మవు, ఉననవ లక్ష్మీనార్మయణ, త్రిపురనేని ర్మమసామి చౌదరి, ఇతర్కలు.

ఆంధ్ర మహాస్భలు, ఆంధ్ర ఉదయమం- ప్రముఖ్ నాయకులు - అల్లీరి స్థతార్మమర్మజు, దుగిగర్మల గోపాల కృష్ణయయ, కొండా వెంకటపుయయ, పటాటభి

స్థతార్మమయయ, పోనక కనకమా, డొకాు స్థతమా - గ్రంథాలయ ఉదయమం - అయయంక్త వెంకటరతనం, గాడ్డచరీ హరి స్రోాతతమర్మవు, కాశీనాథుని

నాగేశ్ారర్మవు - పటిట శ్రీర్మములు, ఆంధ్రర్మష్ట్ర ఏర్ముటు, 1953 - ఆంధ్రప్రదేశ ఆవిర్మావం, 1956 - ఆంధ్రప్రదేశ 1956 నుంచి 2014 వరకు -

విభజనకు కారణాలు, జూన 2, 2014 ప్రభావం.

10. ఆంధ్రప్రదేశ: ఆంధ్రప్రదేశ విభజన, పరిపాలన, ఆరిిక సంఘిక, ర్మజకీయ, నాయయ పరయవసనాలపై దాని ప్రభావం, ర్మజధాని నగరం కోలోువడం,

నూతన ర్మజధాని నిర్మాణం, ఆరిిక పరయవసనాలు - ఉద్యయగుల విభజన, సినికత స్మస్యలు - వాయపార వాణిజ్ఞయలు, పరిశ్రమలపై విభజన ప్రభావం, ర్మష్ట్ర

ప్రభుతా ఆరిిక వనర్కల పరయవసనాలు, అభివృదిధ అవకాశాలు - సమాజిక, ఆరిిక సంస్ుృతిక, జనాభాపరంగా విభజన ప్రభావం - నదీ జల్తల పంపిణీపై

ప్రభావం, ఇతర అనుస్ంధాన అంశాలు - ఏపీ పునర వయవస్థికరణ చటటం - 2014. నిరిదష్ట అంశాలకు స్ంబంధించిన పరిషాురం.

సి) భూగోళశాస్త్రం - భారతదేశ్ం - ఆంధ్రప్రదేశ:

11. భౌగోళిక లక్షణాలు, వనర్కలు: భారతదేశ్ం, ఆంధ్రప్రదేశ, ప్రధాన భూస్ారూపాలు, వాతావరణ మార్కులు, నేలల రకాలు, నదులు, న్సర్క, ప్రవాహాలు,

భూభౌతిక శాస్త్రం, శిలలు, ఖ్నిజ వనర్కలు, లోహాలు, నిర్మాణ పదార్మిలు, రిజర్మాయర్కీ, డాయమలు - అడవులు, పరాతాలు, వృక్ష, జంతు స్ంపద,

పీఠభూమి అడవులు, కొండప్రాంత అడవులు, ఉదిాజ స్ంపద వరీగకరణ.

12. ఆరిిక భూగోళశాస్త్రం: వయవసయం, పశస్ంపద, అటవీ వనర్కలు, చేపలు, గనులు, తవాకాలు, గృహోపకరణాల తయారీ, పరిశ్రమలు - వయవసయ

ఖ్నిజ, అటవీ, ఇంధన, మానవ సమరిాం, వాయపారం, వాణిజయం, కమూయనికేష్న, రోడుి, రవాణా, స్టటరేజి, ఇతర అంశాలు.

13. సంఘిక భూగోళ శాస్త్రం: జనాభా కదలికలు, పంపిణీ, మానవ ఆవాసలు, జనసంద్రత, వయసు, లింగపరమైన, పటటణ, గ్రామీణ, కుల, గిరిజన,

మత, భాషా, పటటణ వలస్లు, విదాయ స్ంబంధ లక్షణాలు.

14. జంతు, వృక్ష భూగోళశాస్త్రం, వనయప్రాణులు, జంతువులు, పక్షులు, స్రీస్ృపాలు, క్షీరదాలు, చటుీ, మొకులు, ఇతర అంశాలు.

pg. 9 BANDARU CHIRANJEEVI


GROUP - 1
15. పర్మయవరణ భూగోళశాస్త్రం సుసిిర అభివృదిధ, ప్రపంచీకరణ, ఉష్ణణగ్రత, ఆర్రదరత, మేఘావృతం, గాలులు, ప్రత్యయక వాతావరణ వయవస్ి, స్హజ విపతుతలు -

భూకంపాలు, భూపాతాలు, వరదలు, తుపానుీ, కుండపోత వర్మిలు, విపతుత నిరాహణ, ప్రభావ అంచనా, పర్మయవరణ కాలుష్యం, కాలుష్య నిరాహణ.

పేపర-3 - ర్మజకీయ వయవస్ి, ర్మజ్ఞయంగం, గవరెనన్, ల్త, ఎథిక్

ఎ. భారత ర్మజకీయ వయవస్ి, ర్మజ్ఞయంగం:

1. భారత ర్మజ్ఞయంగం, ముఖ్య లక్షణాలు. కేంద్ర, ర్మష్ట్ర ప్రభుతాాల విధులు, బాధయతలు

2. స్మాఖ్య వయవస్ికు స్ంబంధించిన స్మస్యలు, స్వాళుు - ర్మషాాలోీ, గవరనర పాత్ర, కేంద్ర, ర్మష్ట్ర ప్రభుతాాల మధయ అధికార్మల పంపిణీ - (కేంద్ర

జ్ఞబితా, ర్మష్ట్ర జ్ఞబితా, ఉమాడ్డ జ్ఞబితా) స్మస్యలు, స్వాళుు.

3. గ్రామీణ, పటటణ సినిక పాలన - 73, 74 ర్మజ్ఞయంగ స్వరణలు. ర్మజ్ఞయంగబదధ స్ంస్ిలు - వాటి పాత్ర.

4. పారీమంట్, ర్మష్ట్ర శాస్నస్భలు, నిర్మాణం, స్భా పనితీర్క, నిరాహణ, అధికార్మలు, ప్రత్యయక హకుులు, వీటిలో ఎదురయ్యయ స్మస్యలు.

5. భారతదేశ్ంలో నాయయవయవస్ి - నిర్మాణం, విధులు, అతయవస్ర పరిసిితి, ర్మజ్ఞయంగ స్వరణలు, నాయయ స్మీక్ష, ప్రజ్ఞ ప్రయోజన వాయజయం వంటి వాటిక్త

స్ంబంధించిన ముఖ్యమైన అంశాలు.

బి) ప్రభుతా పాలన, గవరెనన్:

6. ప్రభుతా పాలన, నిరాచనం, స్ాభావం, పరిధి - భారతలో పరిణామం - కౌటిలుయని అరధశాస్త్రంలో పరిపాలన భావనలు; మొఘల పరిపాలన; బ్రిటిష

వారస్తాం.

7. వివిధ రంగాలోీ అభివృదిధ కోస్ం ప్రభుతా విధానాలు, అమలులో వచేి స్మస్యలు

8. అభివృదిధ ప్రక్రియ - పౌర స్మాజ పాత్ర, ఎనజీఓలు, ఇతర భాగసాములు.

9. చటటబదధ, నియంత్రణ, పాక్షిక - నాయయ స్ంస్ిలు - ప్రజ్ఞసామయంలో సివిల స్రీాసుల పాత్ర.

10. సుపరిపాలన, ఇ-గవరెనన్, పాలనలో సిటిజన చారటర, పారదరశకత, జవాబుదారీతనం, బాధయతాయుత ఆరటీఐ, ప్రజ్ఞసేవల చటటం, వాటి

పరయవసనాలు, సమాజిక ఆడ్డట్ భావన, దాని ప్రాధానయం.

సి) ప్రజ్ఞసేవలో నైతిక విలువలు: చటట పరిజ్ఞానం

11. నైతిక విలువలు, మానవ స్మనాయం: సర్మంశ్ం, మానవ చరయలలో నైతికత నిర్మధరకాలు, పరిణామాలు: నైతికత కోణాలు, ప్రజ్ఞ, వయక్తతగత

స్ంబంధాలలో నైతిక విలువలు, ప్రజ్ఞసేవలో జవాబుదారీతనం, నైతికత - స్మగ్రత.

12. మానవ విలువలు: ప్రకృతి స్మాజంలో అంతరీీనంగా ఉనిక్తలో ఉనన సమరసయనిన అరిం చేసుకోవడం. మానవ స్ంబంధాలలో లింగ స్మానతాం.

పౌర్కలోీ విలువలు ఏరుడడంలో కుటుంబం, స్మాజం, విదాయస్ంస్ిల పాత్ర, గొపు నాయకులు, స్ంస్ురతలు, పాలకుల జీవితాలు, స్ందేశాల నుంచి సూఫరిత

పాఠాలు.

pg. 10 BANDARU CHIRANJEEVI


GROUP - 1
13. దృకుథం: విష్య అవగాహన. మనిష్ట ఆలోచనలు, ప్రవరతనలకు దృకుథానిక్త గల స్ంబంధం, దాని ప్రభావం, నైతిక, ర్మజకీయ వైఖ్ర్కలు,

సమాజికంగా వీటి ప్రభావం, ఉదేాగాల ప్రజా - దీని ఉపయోగాలు. పాలనలో ఉదేాగ ప్రజా అనువరతన.

14. ప్రజ్ఞసేవ భావన (సిదాధంతం), పాలనకు తాతిాకపరమైన స్ంపూరణ సంకేతికతలపై దృష్టట. అవగాహనల నేపథయంలో వృతితపర నైతికత, నైతికత

నియమావళి, ప్రవరతనా నియమావళి, ఆరటీఐ, ప్రజ్ఞసేవ చటటం, నాయకతా నైతికత, పని స్ంస్ుృతి, స్ంసిగతపరమైన నైతిక సూత్య్లు. పాలనలో నైతిక,

మానవ విలువలు, అంతర్మాతీయ స్ంబంధాలలో నైతిక అంశాలు, అవిన్సతి లోకపాల, లోకాయుకత.

డ్డ) భారతదేశ్ంలో చటాటలపై ప్రాథమిక అవగాహన

15. భారత ర్మజ్ఞయంగం: స్ాభావం, ప్రత్యయక లక్షణాలు, ప్రాథమిక హకుులు - ఆదేశిక సూత్య్లు. కేంద్రం, ర్మషాాల మధయ అధికార్మల విభజన, ర్మష్ట్ర

జ్ఞబితా, ఉమాడ్డ జ్ఞబితా, కేంద్ర జ్ఞబితా. నాయయవయవస్ి అధికార్మలు, కారయనిర్మాహక, శాస్నశాఖ్లు.

పౌర, క్రిమినల చటాటలు: దేశ్ంలో సివిల, క్రిమినల కోర్కటల క్రమానుగత శ్రేణి - వాస్తవిక చటాటలు, విధానపరమైన చటాటల మధయ భేదాలు - ఉతతర్కా

(ఆరిర), డ్డక్రీ - క్రిమినల చటాటలోీ తాజ్ఞ పరిణామాలు, నిరాయ చటటం.

కారిాక (శ్రామిక) చటటం: దేశ్ంలో సంఘిక స్ంక్షేమ చటాటల భావన, ఉపాధిలో మార్కతునన ధోరణులు, నూతన శ్రామిక చటాటల అవస్రం.

సైబర చటాటలు: స్మాచార సంకేతిక చటటం - సైబర భద్రత, సైబర నేరం- కోర్కటలోీ సైబర నేర్మల స్మరి నాయయ పరిధిని ప్రభావితం చేసే ఇబబందులు

పనున చటాటలు: ఆదాయం, ల్తభాలు, స్ంపద పనున, కార్పురేట్ పనునలకు స్ంబంధించిన చటాటలు - జీఎసటీ

పేపర-4 ( ఎకానమీ )

ఆరిిక వయవస్ి, భారత, ఆంధ్రప్రదేశ అభివృదిధ

1. భారత ఆరిిక వయవస్ికు ప్రధాన స్వాళుు - అసిిర వృదిధరేటు, వయవసయం, ఉతుతిత రంగాల తకుువ వృదిధరేటుీ, ద్రవోయలబణం, చముర్క ధరలు, కరెంట్

అకౌంట్ లోటు, అననుకూల విదేశీ చలిీంపులు, రూపాయి విలువ క్షీణత, నిరరధక ఆసుతల పెర్కగుదల, మూలధన స్మీకరణ - మన్స ల్తండరింగ్,

నలీద్రవయం - ఆరిిక వనర్కల కొరత, మూలధన లోటు, స్మీకృత, సుసిిర్మభివృదిధ ల్వకపోవటం - ప్రకృతి, కారణాలు, ఈ స్మస్యల పరయవసనాలు,

పరిషాుర్మలు.

2. భారత ఆరిిక వయవస్ిలో వనర్కల స్మీకరణ: ప్రభుతా, ప్రైవేటు రంగాలోీ ఆరిిక వనర్కల మూల్తలు - బడ్జాటరీ వనర్కలు - పనునల ర్మబడ్డ, పనేనతర

ర్మబడ్డ - ప్రభుతా ర్కణం: మారెుట్ అపుులు, ర్కణాలు, గ్రాంటులు మొదలైనవి. బహుళ పాక్షిక స్ంస్ిల నుంచి బహిరగత ర్కణం - విదేశీ స్ంసిగత

పెటుటబడ్డ, విదేశీ ప్రతయక్ష పెటుటబడులు - వివిధ వనర్కల వినియోగం, అవస్రం, దాని పరయవసనాలు - ద్రవయ కోశ్ విధానాలు - ఫైనానిియల మారెుట్్,

వితత అభివృదిధ స్ంస్ిలు - పరిశ్రమలు, మౌలిక వస్తుల ప్రాజెకుటలోీ పెటుటబడులు - భౌతిక వనర్కలు - శ్క్తత వనర్కలు

3. ఆంధ్రప్రదేశలో వనర్కల స్మీకరణ - బడ్జాటరీ వనర్కలు, అవరోధాలు - ఏపీ పునరవయవస్థికరణ చటటంలోని నిబంధనల స్ఫల్లకృతం - కేంద్ర స్హాయం,

వివాదాల స్మస్యలు - ప్రభుతా ర్కణం, ప్రాజెకుటల బహిరగత స్హాయం - భౌతిక వనర్కలు - ఖ్నిజ వనర్కలు, అటవీ వనర్కలు - ప్రకు ర్మషాాలతో న్సటి

pg. 11 BANDARU CHIRANJEEVI


GROUP - 1
వివాదాలు.

4. ప్రభుతా బడ్జాటింగ్: ప్రభుతా బడ్జాట్ నిర్మాణం, దాని భాగాలు - బడ్జాటింగ్ ప్రక్రియ, నూతన మార్కులు, బడ్జాట్ రకాలు - లోటు రకాలు దాని ప్రభావం,

నిరాహణ, ప్రసుతత స్ంవత్ర్మలోీ కేంద్రప్రభుతా బడ్జాట్ ముఖ్యయంశాలు దాని విశేీష్ణలు - వసుత సేవల పనున (జీఎసటీ) స్ంబంధిత స్మస్యలు - ర్మషాాలకు

కేంద్ర స్హాయం - దేశ్ంలో ఫెడరల ఫైనాన్ స్మస్యలు- తాజ్ఞ ఆరిిక స్ంఘం సిఫ్యర్క్లు.

5. ఆంధ్రప్రదేశలో ప్రభుతా బడ్జాటింగ్: బడ్జాట్ అవరోధాలు - కేంద్ర స్హాయం, ర్మష్ట్ర పునర వయవస్థికరణ అనంతరం విభేదాల స్మస్యలు - లోటు

నిరాహణ- ప్రసుతత స్ంవత్ర బడ్జాట్ ముఖ్యయంశాలు, విశేీష్ణ- ర్మష్ట్ర ఆరిిక స్ంఘం, ఆంధ్రప్రదేశలో సినిక వితతం.

6. స్మిాళిత వృదిధ: స్మిాళితం అరిం - దేశ్ంలో ఆరిిక ఎడబాటుకు కారణాలు - స్మిాళిత సధనాలు, వ్యయహాలు: పేదరిక నిరూాలన, ఉపాధి, ఆరోగయం,

విదయ, మహిళ్య సధికారత, సంఘిక స్ంక్షేమ పథకాలు - ఆహార భద్రత, ప్రజ్ఞ పంపిణీ వయవస్ి - సుసిిర వయవసయం - స్మీకృత గ్రామీణాభివృదిధ -

ప్రాంతీయ భిననతాాలు - ప్రభుతాం, స్మిాళిత వృదిధక్త భాగసామయం - ఆరిిక స్మిాళితం - ఆంధ్రప్రదేశలో స్మిాళిత వృదిధక్త ప్రసుతత పథకాలు, ఆరిిక

స్మిాళితం - ప్రజ్ఞపంపిణీ వయవస్ి, డాాక్రా.

7. వయవసయ అభివృదిధ:

ఆరిికాభివృదిధలో వయవసయం పాత్ర - సూిల జ్ఞతీయోతుతిత (జీడీపీ)లో వయవసయ పంపిణీ - వితతం, ఉతుతిత, మారెుటింగ్ స్మస్యలు - హరిత విపీవం,

మటట వయవసయం పటీ మార్కతునన దృష్టట, సేంద్రీయ వయవసయం, సుసిిర వయవసయం - కన్సస్ మదదతు ధరలు - వయవసయ విధానం - సామినాథన

కమిష్న - ఇంధ్రధనుసు్ (రెయినబో) విపీవం.

8. ఆంధ్రప్రదేశలో వయవసయ అభివృదిధ: ర్మష్ట్ర సూిల దేశీయోతుతితలో వయవసయం - న్సటిపార్కదల, వయవసయ అభివృదిధలో ప్రాంతీయ అస్మానతలు -

మార్కతునన పంటల తీర్క - ఉదాయన రంగం, ఫిష్రీస, పాడ్డ పరిశ్రమలపై ప్రధాన దృష్టట - ఆంధ్రప్రదేశలో వయవసయ ప్రోతా్హానిక్త పథకాలు.

9. పారిశ్రామిక అభివృదిధ విధానం: ఆరిిక అభివృదిధలో పారిశ్రామికరంగం పాత్ర, సాతంత్య్యరనంతరం పారిశ్రామిక విధానాల పరిణామం - 1991

పారిశ్రామిక విధానం దేశ్ ఆరిికవయవస్ిపై ప్రభావం - దేశ్ంలో పారిశ్రామిక అభివృదిధక్త ప్రభుతా రంగం పంపిణీ - పారిశ్రామిక అభివృదిధపై స్రళీకరణ,

ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం - పెటుటబడుల ఉపస్ంహరణ, ప్రైవేటీకరణ - అనుబంధ పరిశ్రమల స్మస్యలు - సూక్షమ, చిననతరహా, మధయతరహా

పరిశ్రమలు, వాటి స్మస్యలు, విధానం - పారిశ్రామిక ర్కగాతలు, స్హాయ వయవస్ి - తయారీ రంగం (మానుయఫ్యయకిరింగ్) విధానం - మేక ఇన ఇండ్డయా

- సటరటప్ కారయక్రమం - జ్ఞతీయ పెటుటబడ్డ తయారీ మండళుు (ఎనఐఎంజడ), ప్రత్యయక ఆరిిక మండళుీ, పారిశ్రామిక కారిడార్కీ.

10. ఆంధ్రప్రదేశ పారిశ్రామిక విధానం: పరిశ్రమలకు ప్రోతా్హకాలు - ఆంధ్రప్రదేశలో పారిశ్రామిక కారిడార్కీ, ప్రత్యయక ఆరిిక మండళుు - పారిశ్రామిక

అభివృదిధక్త ప్రతిబంధకాలు - విదుయత ప్రాజెకుటలు.

11. భారతదేశ్ంలో మౌలిక వస్తులు: రవాణా మౌలిక వస్తులు: ఓడరేవులు, రోడుీ, విమానాశ్రయాలు, రైల్వాలు - దేశ్ంలో ప్రధాన రవాణా మౌలిక

వస్తుల ప్రాజెకుటలు - కమూయనికేష్న మౌలిక వస్తులు - స్మాచార సంకేతికత - ఇ-గవరెనన్ - డ్డజిటల ఇండ్డయా - శ్క్తత, విదుయత - పటటణ మౌలిక

వస్తులు - సారట సిటీలు - పటటణ పర్మయవరణం - ఘన వయర్మిల నిరాహణ - వాతావరణ అంచనా, విపతుత నిరాహణ - వివిధ మౌలిక వస్తుల కలునలో

pg. 12 BANDARU CHIRANJEEVI


GROUP - 1
ఆరిిక, యాజమానయ, కారయనిర్మాహక, నిరాహణ స్మస్యలు - ప్రభుతా, ప్రైవేట్ భాగసామయం స్ంబంధిత స్మస్యలు - ప్రజ్ఞ వినియోగ ధరలు, ప్రభుతా

విధానం - మౌలిక వస్తుల ప్రాజెకుటలపై పర్మయవరణ ప్రభావం.

12. ఆంధ్రప్రదేశలో మౌలిక వస్తుల అభివృదిధ - రవాణా: శ్క్తత స్మాచార భావ ప్రసర సంకేతిక (ఐస్థటీ) మౌలిక వస్తులు - ప్రతిబంధకాలు - ప్రభుతా

విధానం - ప్రసుతతం అమలులో ఉనన ప్రాజెకుటలు.

పేపర-5 ( సైన్ అండ టెకానలజీ )

1. మర్కగైన మానవ జీవితం కోస్ం శాస్త్ర, సంకేతికత, నవీకరణల స్మీకృతం. దైనందిన జీవితంలో సైన్ టెకానలజీ, శాస్త్ర సంకేతిక, నవీకరణల విస్తృతిపై

జ్ఞతీయ విధానాలు, సైన్ అండ టెకానలజీలో భారతదేశ్ పాత్ర, సైన్ అండ టెకానలజీ వినియోగం, వాయపితలో స్మస్యలు, స్వాళుీ, జ్ఞతి నిర్మాణంలో సైన్

అండ టెకానలజీ పాత్ర, పరిధి. భారతదేశ్ం, ఆంధ్రప్రదేశలో ప్రధాన శాస్త్ర, సంకేతికత రంగంలో భారత శాస్త్రవేతతల విజయాలు - దేశీయ సంకేతికతలు,

నూతన సంకేతికతల అభివృదిధ.

2. ఇనఫరేాష్న అండ కమూయనికేష్న టెకానలజీ (ఐస్థటీ) - ప్రాధానయం, ప్రయోజనాలు, స్వాళుీ, ఇ-గవరెనన్, భారతదేశ్ం, సైబర నేర్మలు, సైబర స్మస్యలు

ఎదురోువడానిక్త విధానాలు, ఇనఫరేాష్న టెకానలజీ (ఐటీ)పై భారత ప్రభుతా విధానం. భారతదేశ్ం, ఆంధ్రప్రదేశలో ఇనఫరేాష్న టెకానలజీ అభివృదిధ.

3. భారత అంతరిక్ష కారయక్రమం - గతం, ప్రసుతతం, భవిష్యతుత, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) - కారయకల్తపాలు, విజయాలు, భారతదేశ్

ఉపగ్రహ కారయక్రమాలు, మానవ జీవితాలను ప్రభావితం చేసే ఆరోగయం, విదయ, కమూయనికేష్న టెకానలజీ, వాతావరణ అంచనా వంటి వివిధ రంగాలలో

ఉపగ్రహాల ఉపయోగాలు, రక్షణ పరిశోధన, అభివృదిధ స్ంస్ి (డీఆరడీఓ).

4. భారతదేశ్ ఇంధన అవస్ర్మలు - సమరిాం, వనర్కలు, స్ాచఛ ఇంధన వనర్కలు. భారతదేశ్ ఇంధన విధానం -ప్రభుతా విధానాలు, కారయక్రమాలు,

సంప్రదాయక, స్ంప్రదాయ్యతర ఇంధన వనర్కలు, ఇంధన డ్డమాండుీ, భారత ఇంధన శాసాలు, సంప్రదాయక ఇంధన వనర్కలు - థరాల. పునర్కతాుదక

శ్క్తత వనర్కలు - సౌరశ్క్తత, పవనశ్క్తత, బయో, వయరి ఆధారిత, ఇంధన విధానాలు. జియోథరాల, టైడల వనర్కలు, భారతదేశ్ంలో ఇంధన విధానాలు, ఇంధన

భద్రత.

భారతదేశ్ అణు విధానం ముఖ్య అంశాలు, భారతదేశ్ంలో అణు కారయక్రమాలు, అంతర్మాతీయ సియిలో అణు విధానాలు, వాటిపై భారతదేశ్ వైఖ్రి.

5. అభివృదిధ వరె్స ప్రకృతి/ పర్మయవరణం: స్హజ వనర్కల క్షీణత - లోహాలు, ఖ్నిజ్ఞలు, స్ంరక్షణ విధానం, - పర్మయవరణ కాలుష్యం, స్హజ, మానవ

స్ంబంధ, పర్మయవరణ పరమైన క్షీణత - సుసిిర్మభివృదిధ - అవకాశాలు, స్వాళుీ. శీతోష్ణసిితి మార్కులు, ప్రపంచంపై ప్రభావం. శీతోష్ణసిితి నాయయం -

ప్రపంచ విధానం; పర్మయవరణ ప్రభావ అంచనా. స్హజ విపతుతలు - తుపానులు, భూకంపాలు, భూ పాతాలు, సునామీలు, అంచనా నిరాహణ.

ఆరోగయం, పర్మయవరణం మధయ స్హ స్ంబంధం, సమాజిక అడవులు, అడవుల పెంపకం, అడవుల నరిక్తవేత, భారతదేశ్ం, ఆంధ్రప్రదేశలలో గనుల తవాకం.

స్హజ వనర్కలు రకాలు - పునర్కతాుదక, పుర్కతాుదకం కాని స్హజ వనర్కలు. అటవీ వనర్కలు - మత్ా వనర్కలు, శిల్తజ ఇంధనాలు, బొగుగ

పెట్రోలియం. స్హజ వాయవు. ఖ్నిజ వనర్కలు. న్సటి వనర్కలు - రకాలు, వాటర షెడ మేనేజమంట్ - భూవనర్కలు - నేలలు రకాలు, నేలల పునర్కదధరణ.

pg. 13 BANDARU CHIRANJEEVI


GROUP - 1
6. పర్మయవరణ కాలుష్యం, ఘన వయర్మిల నిరాహణ: వాయు కాలుష్యం, న్సటి కాలుష్యం, భూ కాలుష్యం, శ్బద కాలుష్యం, ఆధార్మలు, ప్రభావం, నియంత్రణ,

ఘనవయర్మిల నిరాహణ - ఘన వయర్మిల రకాలు, ఘన వయర్మిల ప్రభావం, రీసైక్తీంగ్, పునరిాయోగం. మృతితకా క్రమక్షయం, తీరప్రాంత కోత, పరిషాుర చరయలు.

ప్రపంచ పర్మయవరణ అంశాలు, మానవ ఆరోగయం, ఓజోన పర క్షీణత, ఆమీ వర్మిలు. గోీబల వారిాంగ్ పర్మయవరణంలో ఇనఫరేాష్న టెకానలజీ పాత్ర,

ప్రభావం.

పర్మయవరణ చటాటలు: అంతర్మాతీయ చటాటలు, మాంట్రియల ప్రోటోకాల, కోయటో ప్రోటోకాల, యునైటెడ నేష్న్ కనెానిన ఆన క్లీమేట్ ఛంజ, స్థఐటీఈఎస,

పర్మయవరణ (పరిరక్షణ) చటటం - 1986, అటవీ స్ంరక్షణ చటటం, వనయప్రాణి స్ంరక్షణ చటటం. భారత జీవ వైవిధయ బిలుీ - కాప్ 21 - సుసిిర్మభివృదిధ

లక్ష్వయలు - జ్ఞతీయ విపతుత, నిరాహణ విధానం, 2016, భారతదేశ్ంలో విపతుత, నిరాహణ కారయక్రమాలు. శేాత విపీవం, హరిత విపీవం, గ్రీన ఫ్యరాస్థ.

7. భారతదేశ్ంలో బయోటెకానలజీ, నానో టెకానలజీ స్ాభావం పరిధి, వాటి అనువరతనాలు; నైతిక, సమాజిక, నాయయపరమైన అంశాలు, ప్రభుతా విధానాలు;

జెనటిక ఇంజన్సరింగ్, స్ంబంధిత స్మస్యలు, మానవ జీవితంపై ప్రభావం. జీవ వైవిధయం, క్తణాణం, వాయధి స్ంబంధ నిర్మధరణ విధానాలు.

8. మానవుల వాయధులు - సూక్షమ జీవుల దాార్మ వాయధులు, సధారణ వాయధులు, ముందు జ్ఞగ్రతత చరయలు, బాయకీటరియా, వైరస, ప్రోటోజోవా, ఫంగస

స్ంబంధిత వాయధుల పరిచయం - డయ్యరియా, రకత విరేచనాలు, కలర్మ, క్షయ, మల్వరియా, హెచఐవి, ఎనసెఫలైటిస, చికున గునాయ, బరి ఫ్లీ వంటి వైరస

వాయధులపై ప్రాథమిక అవగాహణ - వాయధులు స్ంబంవించిన స్మయంలో ముందు జ్ఞగ్రతతలు. జనుయ ఇంజన్సరింగ్, బయో టెకానలజీ పరిచయం, జెనెటిక

ఇంజన్సరింగ్, ప్రాథమిక భావనలు. కణజ్ఞల వరధనం, పదధతులు, అనువరతనాలు. వయవసయంలో బయో టెకానలజీ - జీవ కీటకనాశ్నులు, జీవ ఎర్కవులు, జీవ

ఇంధనాలు, జనుయ మారిుడ్డ పంటలు. పశ స్ంపద - జనుయ మారిుడ్డ జంతువులు. టీకాలు: రోగ నిరోధక పరిచయం, టీకాలు వేయడంలో ప్రాథమిక

భావనలు, ఆధునిక టీకాల ఉతుతిత (హెపటైటిస టీకా ఉతుతిత).

9. సైన్ అండ టెకానలజీ రంగంలో మేధో స్ంపతిత హకుులకు స్ంబంధించిన స్మస్యలు, భారతదేశ్ంలో, ఆంధ్రప్రదేశలో సైన్కు ప్రోతా్హం.

pg. 14 BANDARU CHIRANJEEVI

You might also like