(సాక్షి ) భారతదేశ చరిత్ర

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

అద్దె ఖరారునామా

1.నెల1కి రూ.4,500/-(అక్షరాల నాలుగు వేల అయిదు వందల రూపాయలు)


అద్దె చొప్పు న 03(మూడు) సంవత్స రముల అద్దె ఖారారునామా.
2.ఆన 2018వ సంవత్స రం, అక్టబ ో ర్ నెల,27వ తేదిన.
వ్రాసుకున్న ారు:-
ఎ-ఇంటియజమాని:-గుంటూరు జిల్లా,చిలకలురిపేట మండలం,టౌన్ లోని
సుభాని నగర్,డోర్ నెం: రు కాప్పరసుురాలు షేక్ మహబూబ్ గారి భారయ షుమారు
59 సం.లు వయసుస గల షేక్ కరీమూన్
బి-అద్దె దారు:- ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం, కందుకూరు, డోర్ నెం:3-
22-15రు కాప్పరసుుడు షేక్ చినన మౌల్లలి గారి కుమారుడు షుమారు32సం.లు
వయసుస గల షేక్ హుస్సే న్, ఆధార్ నెం:6031 2056 2392గారుా కలసి
ప్ాసుకునన అద్దె ఖరారునామ.
ఎ-ఇంటి యజమాని బి-అద్దెదారు

//2//
మనలో“ఎ”ారి సరవ సంపూర ణ హకుు భుకములలో
ు వండి వనన టువంటి
చిలకలూరిపేట మునిస రల్ రరిధిలోని సుభాని నగర్, డోర్ నెం:32-519/3రూ
గల ఇంటిని మనలో “బి”ారు నిాసము ఉండుటకు అద్దెకు కావలయునని
మనలో “ఎ”ారిని ”బి” ారు క్టరినందున అందులకు “ఎ” ారు
సమమ తంచి,”ఎ”ారు “బి” ారు ఏకసుులై యీదిగువ ఉదహరించిన
షరతులతో ఏరాు టు చేసుకొని పూరి ు సమమ తతో అద్దె ఖరారునామాను
ప్ాసుక్టనడమైనది.
షరతులు
1. అద్దె గడువ ది.01.10.2017 నుండి ది.31.09.2020 వరకు మనము నిర ణయించు
కునన ందున ఇంటిని “ఎ”ారు “బి”ారికి ది.01.10.2017వ తేదిననే
స్వవ ధీనరరచడమైనది.
2. అద్దె గడువ కాలములో”బి”ారు “ఎ”ారికి ఇవవ నిర ణయించుకునన అద్దె
నెలకు రూ.4,500/-(అక్షరముల నాలుగు వేల అయిదు వందల
రూపాయిలు)లు చొప్పు న ఏ నెల అద్దె ఆ నెల గడచిన త్రుాత్ 5వ తేదీలోగా
“బి”ారు “ఎ”ారికి అద్దె చెలింా చుల్లగున నిర ణయము.
3. “బి”ారు సెకూయ రిటీ డిపాజిట్ ప్కింద “ఎ”ారికి రూ.10,000/-లు
ఇచిి నందున “ఎ”ారికి ముటిన ో వి. అద్దె గడువ కాలము ముగిసిన త్రుాత్
“బి”ారు ఇంటిని ఖాళీ చేయు సమయమున “బి”ారు సెకూయ రిటీ డిపాజిట్
ప్కింద చెలింా చిన రూ.10,000/-లు ఎటువంటి వడ్డీ లేకుండా “ఎ”ారు “బి”ారికి
తరిగి చెలింా చుల్లగున నిర ణయము.
4. షెడ్యయ లు దాఖల్ల ఇంటిని గడువ కాలము లోరల “బి”ారు “ఎ”ారి
అనుమత లేకుండా ఇత్రులకు సబ్ లీజుకు ఇవవ డం గానీ,కటడ ో ములు
చేయడం గానీ చేయకూడదు.
5.”బి”ారు ఇంటికి ఖాళీ చేయునప్పు డు “ఎ”ారు ఏవిధముగాఇంటిని
అరు గించినారో, ”బి” ారు “ఎ”ారికి అదేవిధముగా ఇంటిని
అరు గించవలెయును.

ఎ-ఇంటి యజమాని బి-అద్దెదారు

//3//
6.”బి”ారు కరంటు బిలుాలు చెలిం
ా చి రశీదును “ఎ”ారికీ ఇవవ వలెయును. ఆసిు
రనున “ఎ”ారు చెలిం ా చవలెను.
7. ఒకవేళ “బి”ారు గడువ కాలము పూరి ు కాకముందే ఇంటిని ఖాళీ
చేయాలనుకుంటే “ఎ”ారికి రండు నెలలు ముందుగానే చెరు వలెను.
ఇది మన ఉభయుల పూరి ు సమమ తన ప్ాసుకునన అద్దె ఖారారునామా.
ఇందులకు సాక్షులు:-
1)..................................... ఎ-ఇంటియజమాని

2) ...................................... బి-అద్దెదారు

త్యారు చేసినారు:-

You might also like