You are on page 1of 21

రచన మరియు సేకరణ

సయ్యిద్ అబ్ుుససల ాం ఉమ్రీ


ప్రకృతి పిలుప్ు ప్రదా!

బ్ాధ్ిత అనే బ్రువు ఒక విక్తిపై మోప్డాం జరిగిాందాంటే దానిక్త తగ్గ బ్ాధ్ితా భావనను,

దానిి సజావుగా నిరవరిిాంచగ్లిగే శక్తియుకుిలను సయ్యతాం ప్రకృతి సిదధాంగా ప్రసాదాంచడాం

జరుగ్ుత ాంద. బ్ాధ్ాితాయుతమయ్యన విక్తి ఏద అనాలనుకునాి, ఏద చేయ లనుకునాి

ఒకటి రాండు సారుు ఆలోచాంచ మరి అాంటాడు, చేసి ాడు. క్ానీ ముసిు ాం-ముసిు మేతర వరాగనిక్త

చాందన అనేక మాంద ప్రముఖులు బ్ాధ్ితా రహితాంగా, వారి సాాయ్యక్త తగ్ని విధ్ాంగా

వాఖిలు చేసి త, ప్రకటనలు ఇవవడాం విచారకరాం. ముఖిాంగా ప్రదాకు సాంబ్ాంధ్ాంచ. ‘ఇసాుాం

స్ి ీల హకుులిి అప్హరిాంచాందని, ఆమెను వాంటిాంటి కుాందేలును చేసిాందనిద’వీరి

వాదన.

అశ్లు లమనేద అటట హాసాంగా వికటాటాటహాసాం చేసి ుని నేటి తరుణాంలో, నీతిక్త విలువ, నాతిక్త

వలువ కరువయ్యనా నేటి సమ జాంలో, మనిషిలోని మనసులోన నిదుర పో య్యే దానవునిక్త

చురక పటిట మరి లేపి, బ్ురద క్ోరులు జలేు వరి కాం ఉదురత సాాయ్యక్త చేరుకునినేటి

ఆధ్ునికాంలో ఇల ాంటి వాిఖిలు వినబ్డటాం విాంతేమి క్ాకపో వచుు. క్ానీ దాని వలు వాసి వాం

తన విలువ క్ోలోోయ్యాందని గానీ, సతిాం తన ఉనిక్త క్ోలోోయ్యాందనిగాని ఎాంత మ తరాం క్ాదు.

యదారా ాం ఏమిటాంటే ప్రదా ప్డత ల పాలిట ప్రకృతి పిలుప్ు.

వలప్ు వగ్రును, తలప్ుల తలుప్ులను నియాంతరణ లో ఉాంచే కాంచ ప్రదా. ఆరోగ్ి సమ జ

చహిాం ప్రదా. సాంసాురవాంత జీవనానిక్త జీవనాడి ప్రదా. సరవ మతాలలో సమ ాంతరాంగా

ఉని ఏక్ాాంకాం ప్రదా. సవయాంగా ఇటు హాందవ స్ి ీగానీ, యూద, క్రైసివ మహిళగానీ
సాంసాురవాంతమయ్యన దుసుిలేి ఇష్ట ప్డటాం మనాం గ్మనిసాిాం. ప్రదా అనిద ప్డద

ప్రగ్తిలో ప్రతిబ్ాంధ్కాం ఎాంత మ తరాం క్ాదు, పైగా అనిి విధ్ాల శ్రయ


ే సురాం. ”తదావరా వారు

చాల త ాందరగా (మరాిదసుిలుగా) గ్ురిిాంచబ్డి, వేధ్ాంప్ులకు గ్ురి క్ాకుాండా ఉాంాారు.

అలు హాా క్షమిాంచే వాడు, కరుణాంచేవాడు”. (అల్ అహాాబ్: 59) ఈ ఆయత దృష్టాటా

కలకాంఠి పాలిట నిలువెతి క్ారుణిాం ప్రదా.

స్ి ీప్రుష్ లోు రక్షణ అవసరాం స్ి ీలక్ే అధ్కాంగా ఉాంటుాంద. ప్రవకి (స) ఇల ప్రవచాంచారు.

”ప్రప్ాంచాం ఒక ప్రయోజనకర సాంప్ద. ప్రప్ాంచలోని ప్రయోజనకర సాంప్దలోుక్లు

అత ితి మసాంప్ద సుగ్ుణవతి అయ్యన స్ి ీ”. (ముసిు ాం)

సవయాంగా అలు హ విధ్ానాం కుడా ఏమిటాంటే, వసుివు విలువ, నాజూకు తనానిి బ్టిట ఆ

వసుివు రక్షణ ఏరాోటు చేసి ాడు. ఉదాహరణకు – మనిషి శరీరాంలో అతిాంత విలువెైనద,

నాజూకయ్యనద మెదడు. అల ాంటి మెదడును బ్లమయ్యన ఎముల ప్ురే నడుమ

సురక్షితాంగా ఉాంచాడు అలు హ. అదే మనిషి చేత ల క్ాళళకు ఇల ాంటి ఏరాోటు మనాం

చతడము. దీనిక్త భినాంగా మెదడును చాల పాటిష్ఠమయ్యన, సురక్షితమయ్యన చోట

ఉాంచడాం జరిగిాంద. గ్ుాండక్ాయను ప్రకుటెముకల నడుమ ఉాంచడాం జరిగిాంద. దానిక్త మాంచ

ప్దధ తిలో రక్షణ లభిాంచాలని. కళళపై కనురప్ోలను ఉాంచ కాంటిక్త క్ాప్ల దారునిగా చయడాం

జరిగిాంద. ఒాంటక్త చరాానిి త డిగిాంచడాం కూడా ఇదే క్ారణాంగా జరిగిాంద.

మన ఇాంటి గ్ుమ ానిక్త ప్రదా వేరల డదీయడాం వెలక్ాల కూడా ఇదే ఉదేేశిాం దాగ్ుాంద. అల

అని ఆయ వసుివులను అవమ నిాంచటాు? క్ాదు, నిజాంగా వాటి విలువను, గౌరవానిి

మరిాంత ఇనుమడిాంప్జేయడమే!
తోలు లేకుాండా మ మిడి ప్ాండుని చేసి ఉాంటే ఈగ్లు, ఇతర క్రమి
ే క్రటక్ాల నుాండి

తపిోాంచుకుని మనిషి వరకు చేరేద క్ాదు. బియిాం, గోధ్ుమల మ్రద పొ టుట లేకపో తే దాని

ఆహారాం మ రుుక్ోవడాం మనిషిక్త సాధ్ిమ య్యేిద క్ాదు. అాంతాందుకు ఒక దేశాంలో సగ్టు

పౌరుడు ఇష్టమొచు చోట ఇష్టమొచునప్ుోడు తిరిగినటు


ు ఒక మినిష్టర్, ఒక పరసిడాంట్

తిరగ్ లేడు. సకూిరిటీ సాంబ్ాంధ్త సవా లక్ష సమసిలుాాాాంటాయ్య. అాంటే అతనిి

అవమ నిాంచనటాట , గౌరవిాంచనటాట? గౌరవిాంచనటేు గా. సకూిరిటీ గాడ్సస దేశ ప్రధ్ానిక్త రక్షణ,

పొ టుట ధ్ానాినిక్త రక్షణ, తోలు ప్ాండు కు రక్షణ, ప్ురే మెదడుకు రక్షణ, ప్రకుటెముకలు

గ్ుాండకు రక్షణ, కనురప్ోలు కాంటిక్త రక్షణ, ప్రదా ప్డతిక్త రక్షణ, ఇద ఆమె హకుుల భక్షణ

క్ాదు, ఆమె పాలిట నిలువెతి రక్షణ,

వీరడ బ్రువుకు వాలి ఉాండే ప్డతి కనులకు బ్రి తగిాంచ చాంచలాంగా చతప్ు కలిపే విదిను,

పళ్ళళ, పదే రికాం లేకుాండా సహజీవనాం చేసే పాడు బ్ుదధ ని నతరి పో సేవారు అభినేతర లు,

మహిళా హకుుల సాంఘ నిక్త బ్ారాండ్స అాంబ్ాసిడర్గా ఉాంటే, సిగ్గ ు సిరిని వదలి వేసి, మ నాం

మరాిదను తగ్లేసి, మ ననీ మణ శ్లల కుసుమ నిి అాంగ్డిలో అమాక్ానిక్త పటట క ఇాంక్ేాం

చేసి ారు?

భారత రాజధ్ాని ఢిల్లులో నిరభయ సాంఘటనతోపాటు అటువిాం ల ైాంగిక వేధ్ాంప్ులకు

సాంబ్ాంధ్ాంచన అనేక సాంఘటనలు జరిగినప్ుో అకుడి పో ల్లసు కమిష్ణర్ ఒకరు – ‘మహిళలు

బిగ్ువయ్యన దుసుిలు ధ్రిాంచ, పాతిక, ముపాోతిక నగ్ి దుసుిలు ధ్రిాంచ ష్టాపిాంగ్ మ ల్,

కళాశ్ాల, పాఠశ్ాలలకు వెళళ కూడదు’ అని ఓ నిబ్ాంధ్నను ప్రవేశ పడితే, మహిళా

హకుుల సాంఘ లనిి గ్గోగలు పడుతూ రోడుుక్క్ాుయ్య. చవరిక్త తన నిబ్ాంధ్నను వెనక్తు


తిసుక్ోవాలిస వచుాంద పాప్ాం! ”ఇాంటిలోన ప్ూల వనమెై వెలిు విరియ లిసన, ఉతి మ

పౌరులిి దేశ్ానిక్త అాందాంచాలిసన వసాంత రుత వును క్ాల రాయగ్ రేగ్ుతాము,కూలదో యగ్

బ్ూనుతాము” అాంటే ఏాం చేసి ామాండీ!? గాఢమయ్యన ఓ నిటట


ట రుో తప్ో. ప్రకృతినీ

నమాము, ఏ సాంసుృతినీ నమాము అనే దుష్ుృతి ధ్వజవాహకులతో, వికృత మనసుులతో

వాదాంచ ఏాం ప్రయోజనాం చప్ోాండీ!


ప్రదా ప్రిచయాం

ఖుర్ఆనలు ప్రదా ప్ురుష్ లు మరియు స్ి ీలకు అనివారిాం చేయబ్డిాంద. ఇసాుాంలో ఇద

ముాందుగా ప్ురుష్ లకు, ఆ తరావత స్ి ీలకు వరిిసి ుాంద. ఖుర్ఆన్ మరియు హదీసులలో

సతచాంచన విధ్ాంగా క్ేవలాం ఒకు అలు హ నే పారరిేoచడాం తన కరి విo మరియు అలు హ య్యే

తాను సృషిటాంచబ్డటానిక్త క్ారణాం అని ప్రతి ముసిు ాం భావిసాిడు. ప్రదా కూడా అలు హ కు

విధ్ేయత చతపే ఓ మ రగ ాం.

“(చతడాండి) అలు హ మరియు ఆయన ప్రవకి ఏ వివహారాంలోనెైనా ఒక నిరణ యాం చేసిన

తరువాత విశ్ావసుల ైన ఏ ప్ురుష్ నిక్తగానీ, స్ి ీక్త గానీతమకు వరిిాంచే ఆ వివహారాంలో

ఎల ాంటి సవయాం నిరణ య ధ్క్ారాం మిగిలి ఉాండదు. ఒకవేళ ఎవరరనా అలు హ కు, ఆయన

ప్రవకి కు అవిధ్ేయత చతపితే అతను సోష్టమెైన అప్మ రాగనిక్త లోనెైనటేు (జాగ్ేతి). ఖుర్ఆన్

సతరా అహజాబ్ 33:36

ఖుర్ఆన్ మహిళలకు ప్రదా ఎాందుకు విధ్ాంచాందాంటే దాని వలు వారు గౌరవాం గ్ల స్ి ీలు అని

తలుసుిాంద మరియు స్ి ీల మ నమరాిదలకు హాని కలిగే అవక్ాశాం ఉాండదు. వినయాం

విశ్ావసానిక్త చహిాం. వినయాం, విధ్ేయత, ప్రదా లేని వారు ధ్రాానిక్త కూడా పారధ్ానిత

ఇవవరు. ప్రదా స్ి ీని క్తాంచప్రచదు, సరికదా ఆమె మ నమరాిదలను క్ాపాడుత ాంద.

ప్రదా వలు స్ి ీలపై గౌరవాం పరుగ్ుత ాంద మరియు సమ జాంలో శ్ాాంతి నెలక్ ాంటుాంద.
ప్ురుష్ ల ప్రదా

ఖుర్ఆన్ లో అలు హ సలవిసుినాిడు: (ఓ ప్రవక్ాి!) ముసిు ాం ప్ురుష్ లు తమ చతప్ులను

క్తాంే దక్త ఉాంచాలనీ, వారు తమ మరాసాానాలను క్ాపాడుక్ోవాలనీ, అద వారి క్ రకు

ప్వితరమెైనదని వారితో చప్ుో. వారు చేసేదాంతా అలు హ కు తలుసు. ఖుర్ఆన్ సతరా నతర్

24:30

గరర్ మహరాం (పళ్ళు చేసుక్ నే అవక్ాశాం గ్లవారు)తో కరచాలనాం చేయడాం

ఇసాుాంలో గరర్ మహరాం తో కరచాలనాం చేసే అనుమతి లేదు. దీని గ్ురిాంచ దైవప్రవకి

సలు లు హు అల ైహివ సలు ాం ఇల అనాిరు: “మ్రకు అనుమతిాంచబ్డని (గరర్ మహరాం) స్ి ీలను

ముటుటక్ోవడాం కనాి మ్ర తలను ఇనుప్ సతదతో గ్ుచుడాం మ్రకు మేల ైనద.” (అల్ ముజాాం

అల్ కబీర్ లో అత్ తబ్రాని (20/213), అల్ ముసనిఫ్ లో అబీ శ్రబ్హ (4/341)

స్ిీల ప్రదా

(ఓ ప్రవకి ! ముసిు ాం స్ి ీలు తమ చతప్ులను క్తాంే దక్త ఉాంచాలనీ, తమ మరాసాానాలను

రక్షిాంచుక్ోవాలనీ, బ్హిరగ త
ి మెై ఉాండేద తప్ో – తమ అలాంకరణను బ్హిరగతాం చేయరాదనీ,

తమ వక్షసా ల లపై ఓణలు వేసుక్ోవాలనీ, తమ భరి లేక తమ తాండిర లేక తమ మ మగారు

లేక తమ క్ డుకులు లేక తమ భరి క్ డుకులు లేక తమ సో దరులు లేక తమ సో దరుల

కుమ రులు లేక తమ అక్ాుచలు ళళ క్ డుకులు లేక తమతో కలసి మెలసి ఉాండే స్ి ీలు, లేక
తమ బ్ానిసలు లేక ఇతరతార ఉదేేశ్ాలు లేకుాండా తమకు లోబ్డి ఉని ప్ురుష్ సేవకులు

లేక స్ి ీల గ్ుప్ి విష్య ల గ్ురిాంచ ఇాంక్ా తలియని బ్ాలురు – వీళళ ఎదుట తప్ో ఇతరుల

ఎదుట తమ అలాంకరణలను (అాందచాందాలను) కనబ్డనివవకూడదనీ, దాగి ఉని తమ

అలాంకరణ ఇతరులకు తలిసిపో య్యేల తమ క్ాళళను నేలపై క్ డుతూ నడవరాదని వారితో

చప్ుో. ముసిు ాంల రా ! మ్రరాంతా కలసి అలు హ సనిిధ్లో ప్శ్ాుతాిప్ాం చాందాండి. తదావరా

మ్రరు సాఫలిాం పొ ాందవచుు.” (ఖుర్ఆన్ సతరా నతర్ 24:31)

ఓ ప్రవక్ాి ! తమపై నుాంచ తమ దుప్ోటు ను (క్తాంే దక్త) వేరల డేల కప్ుోక్ోమని నీ భారిలకు,

నీ కుమ రి లకు, విశ్ావసుల ైన స్ి ీలకు చప్ుో. తదావరా వారు చాల త ాందరగా

(మరాిదసుిలుగా) గ్ురిిాంచబ్డి, వేధ్ాంప్ుకు గ్ురిక్ాకుాండా ఉాంటారు. అలు హ క్షమిాంచేవాడు,

కనికరిాంచేవాడు. (సతరా అహజాబ్ 33:59)

హదీసు

సఫియ ి బిాంత్ శ్రబ్హ రజిఅలు హు అనాా ఉలేుఖనాం ప్రక్ారాం ఆయ్యష్టా రజిఅలు హు అనాా

ఇల అనాిరు: ఈ ప్దాలు అవతరిాంచనప్ుడు – “జల బీబిహిని”తో అాంతా కప్ుోక్ోాండి

(అాంటే- శరీరాం, ముఖాం, మెడ, చాతీలపై)” – వారు (ఇజార్) ఒక రకమెైన బ్టట తీసుక్ ని

దానిి అాంచుల నుాండి కతిి రిాంచ తమ ముఖ లను కప్ుోకునాిరు. (సహీహ బ్ుఖ రీ

4481)
ప్రదా చేసే వయసు

ఆడపిలులు యుకి వయసుసకు రాగానే ప్రదా చేయ లి.

(మగ్పిలులు, ఆడపిలులు) యుకి వయసుకు చేరుకునాిరనడానిక్త మూడు సతచనలు

ఉనాియ్య:

1 – తడి కలలు రావడాం

2 – మరాాాంగాల చుటట
ట వెాంటురకలు రావడాం

3 – ప్దాిలుగ్ు సాంవతసరాలకు చేరడాం

ఆడవారిలో నాలుగో సతచన కూడా ఉాంద:

4 – బ్హిష్ట

ఈ నాలుగిాంటిలో ఏ ఒకటి కనిపిాంచనా అప్ోటి నుాండి ఆడపిలు తప్ోనిసరి ప్రదా చయ ిలి

మరియు నిషేధ్ాంచబ్డిన వాటి నుాండి ఆగాలి.

ప్ురుష్ ల ప్రదా నిబ్ాంధ్నలు

1. కనీసాం నాభి నుాండి క్ాలి మడమకు దగ్కుాండా ఉాండాలి.

2. ఇద శరీరానిక్త చాల బిగ్ువుగా లేదా శరీరాం కనిపిాంచేల ఉాండకూడదు.

3. అద ఎాంత వదులుగా ఉాండాలాంటే శరీరప్ు ఏ భాగ్మూ కనిపిాంచకూడదు.


4. అద మగ్వారి వసి ీాంల ఉాండాలి, ఆడవారి వసి ీాంల ఉాండకూడదు.

5. దాని మ్రద ఎల ాంటి డిజైను ు ఉాండకూడదు, ఎాందుకాంటే వాటి వలు ఆడవారిక్త ఆకరష ణ

ప్ుడుత ాంద.

6. అద గ్రావనిక్త, అహాంక్ారానిక్త ప్రతీక క్ాకూడదు.

7. అద అవిశ్ావసులను పో లి ఉాండరాదు. అవిశ్ావసుల ధ్రాానిక్త ప్రతిబిాంబిాంచే ఎల ాంటి

గ్ురుిలు ఉాండకూడదు.

స్ిీల ప్రదా నిబ్ాంధ్నలు

1. ప్ూరిి శరీరానిి తల నుాండి క్ాళళవరకు కపిో ఉాంచాలి

2. ఇద శరీరానిక్త చాల బిగ్ువుగా లేదా శరీరాం కనిపిాంచేల ఉాండకూడదు.

3. అద ఎాంత వదులుగా ఉాండాలాంటే శరీరప్ు ఏ భాగ్మూ కనిపిాంచకూడదు.

4. అద ఆడవారి వసి ీాంల ఉాండాలి, మగ్వారివిల ఉాండకూడదు.

5. దానిక్త సువాసనలు ప్ూసుక్ోరాదు.

6. దాని మ్రద ఎల ాంటి డిజైను ు ఉాండకూడదు, ఎాందుకాంటే వాటి వలు మగ్వారిక్త ఆకరషణ

ప్ుడుత ాంద.

7. అద గ్రావనిక్త, అహాంక్ారానిక్త ప్రతీక క్ాకూడదు.


8. అద అవిశ్ావసులను పో లి ఉాండరాదు. అవిశ్ావసుల ధ్రాానిక్త ప్రతిబిాంబిాంచే ఎల ాంటి

గ్ురుిలు ఉాండకూడదు.

ఇసాుాం స్ి ీలను రక్షిసి ుాంద. అoదుక్ రక్ే అలు హ ఇల ాంటి కటుటదటట మెైన నియమ లను

రూపొ ాందాంచాడు. నేటి సమ జాంలో ఆడవారిని చాల మాంద మగ్వారు క్ేవలాం ఆట

వసుివుగా వాడుత నాిరు. ప్రతి ప్రకటనలో స్ి ీలను అరధ నగ్ిాంగా చతపిసి ునాిరు. ఇద

ఆడవారి సేవచాు? లేదా వారిని క్తాంచప్రచడమ ? ఇసాుాం ఆడవారిక్త అసల ైన సేవచును

1400సాంవతసరాల క్తత
ే మే ఇచుాంద.

ప్రదా ప్ూరావప్రాలు

బ్ురఖ అనేద క్ ాందరు స్ి ీలు తమ వసాిాలపైన ధ్రిాంచే ముసుగ్ు. దీనిక్త "హిజాబ్" అనే

అరబిక్ ప్దాం "కప్ుోక్ నుట" అనే అరధ ాం కలిగి ఉాంద. బ్ురఖ ను అధ్కాంగా తమ మత

సాంప్రదాయ నుసారాం ముసిు ాం స్ి ీలు ధ్రిసి ారు. ముసిు ాంలలోనే గాక, గౌరవాం, సాాంప్రదాయాం,

సిగ్గ ు, మొదలగ్ు వాటిని ఆచరిాంచే వారు, ఈ సాంప్రదాయ నిి, దేశాం, మతాం, భాష్, ప్రదేశాం

అనే తారతమ ిలు లేకుాండా ఆచరిాంచే వారు క్ోక్ లు లుగా కనిపిసి ారు. వారు ఈ ప్రదా

ప్దధ తిని అనుసరిాంచ తల మరియు భుజాలపైనుాండి ధ్రిాంచే వసాిాలను, దుప్టాట, డుప్టాట,

ఓణీ, ఓఢనీ, ఓణీణ, చునీి, చునరీ, చాదర్, చదే ర్, సాుఫ్ మరియు ఖిమ ర్ మొదలగ్ు పేరుతో

పిలుసాిరు.
హిజాబ్ లేదా ప్రదా (అరబీీ : ‫) حجاب‬

ఇసాుమ్రయ సాహితిాంలో హిజాబ్ అనగా గౌరవాంతో కూడిన హుాందాతనాం, విక్తిగ్తాం,

మరియు సద్-నీతి.[1] ఈ ప్దము ఖురాన్ లో, తలపై కప్ుోకునే వసి ీాం క్ రకు

ే లో ప్రదా లేదా నఖ బ్, అరబీీలో 'ఖిమ ర్' ‫خمار‬.


ఉప్యోగిాంచబ్డిాంద. దీనినే ఉరూ

ప్రప్ాంచాంలోని ప్లు దేశ్ాలలో ప్లు విధ్ాలుగా ముసిు ాం స్ి ీలు 'హిజాబ్', 'నఖ బ్', 'జిల ీబ్'

ను ధ్రిసి ారు. బ్ురఖ భారతీయ, అఫ్ాానీ, ఇరాక్ర మరియు ఇరాన్ సాంసుృతిక్త చహిాం.

భారతీయ సాంతతిక్త చాందనవారు ఎకుడవునాి (నలు ని) బ్ురఖ లో దరశనమిసాిరు.

బ్ురఖ నిరీాంధ్మని ఇసాుాం చప్ోలేదు క్ానీ ప్వితర ఖురాన్లో ఈ ప్రసి ావన ఉాంద. దీనిని

హిజాబ్ (అడుుతర) అనికూడా అాంటారు. ముసిు ాం మహిళ ప్ర ప్ురుష్ ల చడు చతప్ుల

నుాంచ తనను తాను రక్షిాంచుక్ నేాందుకు బ్ురఖ ను ధ్రిాంచమని ప్రవకి సతచాంచారు.

(ఖురాన్ 33:59. 24:30, 31). ముసిు ాం మహిళలు బ్ురఖ ధ్రిాంచడాం వలు వారి ప్టు చడు

తలాంప్ుతో చతడాునిక్త వీలేుని విధ్ాంగా ప్ురుష్ లను కూడా కటట డి చేసిాంద.

బ్ురఖ గ్ురిాంచ ఖురాన్ వాక్ాిలు

ప్రవక్ాి నీ భారిలకూ కుమ రి లకూ ఇతర ముసిు ాం మహిళలకూ వారు తమ పైటలను తమ

ముఖ లపై కప్ుోక్ోవాలని చప్ుో.ఇదే సరరన ప్దధ తి.దీనివలు ఎవరరనా గ్ురిిాంచ వేధ్సాిరనే

భయాం ఉాండదు.. (ఖురాన్ 33:59.)


ఇతరుల ముాందు స్ి ీలు తమ అాందచాందాలను అలాంకరణలను బ్హిరగతాం చేయకూడదు.

(ఖురాన్ 24:31).

బ్ురఖ గ్ురిాంచన హదీసులు

ఉమర్ ఇబ్ి ఖతాిబ్ ఓ సారి "సౌదా" బినెి జమ ను ప్రదా లేకుాండా చతసి ఇల అాంటాడు

"ఓ సౌదా!, నేను నినుి గ్ురిిాంచాను", ఆమె ఇల ప్రదా లేకుాండా ఉాండడాం ఉమర్ ను

మధ్నప్డేల చేసిాంద. ఈ విష్యాం జరిగిన తక్షణమే అలు హ "ప్రదా ఆయత్" (అల్-

హిజాబ్, కనులను తపిోాంచ, శరీరానిాంతటినీ కప్ుోకునే విధ్ానాం) లను

అవతరిాంప్జేశ్ాడు. (సహీ బ్ుఖ రీ - 1:148, 8:257)

ఓ విశ్ావసుల రా! ప్రవకి గారి ఇాంటలు, భోజనాం అనుమతి లభిాంచే వరకూ ప్రవేశాంచకాండి,

భోజనాం తయ రయ్యేి వరకూ వేచ యుాండాండి, ఈ విష్యమెై ప్రదా వెనుక నుాండే

విచారిాంచాండి... (ఖురాన్ : 33.53), ప్రదా అల గే వుాండినద, ప్రజలు వెళ్ళళపో య రు.

(ఖురాన్ - 6:315)

యౌవనాంలో ప్రవేశాంచన ప్రతి స్ి ీ తప్ోక ప్రదా ప్దధ తి పాటిాంచవల ను, లేని య్యెడల, అలు హ

ఆమె పారరా నలను ఆలక్తాంచడు. (అబ్ూ దావూద్ : 251)

ఇహారమ్ (హజ్ సమయాంలో ధ్రిాంచే వసాిాలు) ధ్రిాంచన సమయాంలో స్ి ీ, హిజాబ్ గాని చేతి

త డుగ్ులు (గ్ు వ్సస) గాని ధ్రిాంచరాదు. (అల్ మువతాి 20:15)


బ్ురఖ గ్ురిాంచ క్ ాందరు స్ిీల ప్రకటనలు

ఇవాన్రీడీు అనే బీబీస్ రిపో రటరు తాలిబ్ను చర నుాంచ విడుదల ై సవదేశ్ానిక్త వచునప్ుడు

వివిధ్ మ్రడియ విలేకరుల ఎదుట ఆమె బ్ురఖ ధ్రిాంచాంద. బ్ురఖ ధ్ారణపై వారాంతా

ప్రశిాంచడానిి ఆమె తప్ుో ప్టాటరు.బ్ురఖ స్ి ీలను 'మగ్ పిశ్ాచాల దృగాీణాల' నుాండి

క్ాపాడి వారి శ్లల నిి ప్రిరక్షిసి ుాంద 'బ్ురఖ స్ి ీ, ప్ురుష్ లు ప్రసోరాం ఆకరిషత లవకుాండా

తదావరా ప్శుత లుిలుగా మ రకుాండా క్ాపాడుత ాంద.ఏ వికుిలనెైతే మ్రరు ప్రమ

క్తరాతకులుగా చతీరకరిాంచారో... చరలో వుని తనప్టు ఆ వికుిలు చతపిన పేరమ భి

మ నాలకాంటే మ్ర కరకు చతప్ులే కఠినాంగా ఉనాియని... అాందుక్ే బ్ురఖ ధ్రిాంచా'నని

దానివలు మహిళలకు రక్షణ ఉాందని చపిోాంద.

బ్ురఖ వితిరేక వాదనలు

బ్ురఖ లేదా ప్రదా వివసా నిజమెైన ముసిు ాం స్ి ీలకు ఒక సమసి ఎాంత మ తరమూ క్ాదు.

ప్ర ప్ురుష్ ల చతప్ుల తాక్తడి నుాంచ, వాిఖిల బ్ాణాల నుాంచ రక్షణ పొ ాందేాందుక్ర బ్ురఖ

ధ్రిాంచాలి. నిజాంగానే బ్ురఖ ధ్రిాంచడాం వలు ఆరోగ్ి సమసిలే తల తేి ప్క్షాంలో ఇనిి

శతాబ్ాేలుగా బ్ురఖ ను ధ్రిసి త వసుిని ముసిు ాం స్ి ీలు బ్ురఖ ధ్రిాంచడాం వలు ప్లు

వాిధ్ులకు గ్ురయ్యనటు
ు గా చరితరలో దృష్టాటాంతాలేమ్ర లేవేమిటి? ఆ విధ్ాంగా వారు

ు గా ఏ వెైదుిడత చరితరలో ఇాంతవరకూ నిరాధరిాంచలేదేమిటి?


వాిధ్గ్ేసి ులయ్యనటు
బ్ురఖ వేసుకునిాంత మ తారన భారి భరి నీ, భరి భారినీ గ్ురిిాంచలేని ప్రిసా ిత లోు నేటి

ముసిు ాం భారాిభరి లు లేరు.

"వ ఖర్న ఫ్ బ్ుయూతికుని వల తబ్రేజ్న తబ్రుేజల్ జాహిలియితిల్ ఊల ' ('మ్ర ఇళు లోు

నిలిచ ఉాండాండి. ప్ూరవప్ు అజాానక్ాలాంలో మ దరిగా అలాంకరణను ప్రదరిశసత


ి తిరగ్కాండి')

(ఖుర్ఆన్, అహజాబ్ : 33) ఈ ఖుర్ఆన్ వాకిాం దావరా స్ి ీ క్ారిక్షేతరాం ఇలేునని, ఆమె

అాందులోనే ఉాండి ప్రశ్ాాంతాంగా తన విధ్ులను నిరవరిిసి త ఉాండాలని, అవసరాం

ఏరోడినప్ుోడే ఇాంటి నుాంచ బ్యటకు వెళు ాలని తలుసుిాంద.

అజాానక్ాలాంలో స్ి ీలు తమ ముఖ సౌాందరాినీి, శ్ారీరక సౌాందరాినిి, వసాిాలను,

ఆభరణాల వెైభవానిి ప్రదరిశసత


ి వయ ిరాంగా నడుసత
ి తమను తాము అప్రిచత ల

ముాందు, ప్ర ప్ురుష్ ల ముాందు ప్రదరిశాంచేవారని, ఆ విధ్ాంగా విశవసిాంచన ముసిు ాం స్ి ీలు

వివహరిాంచరాదని పైన పేరకునబ్డిన ఖుర్ఆన్ వాకిాంలో సతచాంచబ్డిాంద.

ఈ ఖుర్ఆన్ వాకిాం దావరా స్ి ీలు తమ సౌాందరాినిి ప్రదరిశసత


ి ఇళు నుాంచ బ్యటకు

రావడానిి అలు హ వారిాంచనటు


ు గా బ్ో ధ్ప్డుత ాంద. 'య అయుిహనిబియుి ఖుల్

లిఅజ్వాజిక వ బ్నాతిక వ నిసాఇల్ ముఅమినీన యుద్నీన అల ైహిని మిన్

జల బీబిహిని జాలిక అద్నా అఁయుఅరఫ్న ఫల యుఅజైన వ క్ానలు హు

గ్ఫూరరేహీమ ' ('ప్రవక్ాి! నీ భారిలకూ, నీ కూత ళు కూ, విశ్ావసుల యొకు స్ి ీలకూ తమ

దుప్ోటు క్ ాంగ్ులను తమపై వేరల డదీసుక్ోమని చప్ుో; వారు గ్ురిిాంచబ్డటానిక్ర,

వేధ్ాంప్బ్డకుాండా ఉాండేాందుకూ ఇద ఎాంతో సముచతమెైన ప్దధ తి. అలు హ క్షమిాంచేవాడు,


కరుణాంచేవాడు') (ఖుర్ఆన్, అహజాబ్ : 59) ఈ ఖుర్ఆన్ వాకిాంలో 'యుద్నీన అల ైహిని

మిన్ జల బీబిహిని' అని పేరకునబ్డిాంద.

పదే దుప్ోటిని అరబీ భాష్లో 'జిల్బ్ాబ్' అని పిలుసాిరు.

'ఇద్నా' అాంటే 'కప్ుోక్ోవడాం' అని అరా ాం. కనుక ఈ ఖుర్ఆన్ వాక్ాినిక్త సోష్టమెైన

అరా మేమిటాంటే స్ి ీలు తమ దుప్ోటు ను సరరయ్యెైన రీతిలో కప్ుోక్ ని దానిక్త చాందన ఒక భాగ్ాం

లేదా వాటి క్ ాంగ్ును తమ ముఖ ల మ్రద వేల డదీసుక్ోవాలి.

విశ్ావసులయ్యన స్ి ీలు ప్ర ప్ురుష్ లకు తమ ముఖ లను, శరీరాలను చతపిాంచకూడదని

ఆదేశాంచబ్డాురు. ఇాంటి నుాంచ అవసరారా ాం బ్యటిక్త వెళలు సమయాంలో విశవసిాంచన స్ి ీలు

పదే దుప్ోటిని శరీరాం నిాండా కప్ుోక్ ని దానిక్త చాందన ఒక భాగానిి తమ ముఖ ల మ్రద

వేల డదీసుక్ోవాలి. తదావరా దుష్ట సవభావాం గ్ల ఏ విక్రి వారిని వేధ్ాంచే సాహసాం

చేయలేడు.

అల గే ఆ స్ి ీలు ఉతి మ స్ి ీలుగా గ్ురిిాంచబ్డతారు.ప్రదా వివసా లేదా బ్ురఖ విధ్ానానిి

ఛాాందసులయ్యన ముసిు ాం ప్ురుష్ లు స్ి ీలపై బ్లవాంతాంగా రుదే డాం జరగ్లేదు.

ఖుర్ఆన్లో సోష్టాంగా అాందుకు సాంబ్ాంధ్ాంచన ఆదేశ్ాలు పేరకునబ్డి ఉని క్ారణాంగానే

ముసిు ాం స్ి ీలు నిరీాంధ్ప్ూరవకాంగా క్ాకుాండా ఐచికాంగా బ్ురఖ ధ్రిాంచడాం

జరుగ్ుతోాంద.ఇసాుాం ధ్రాాం ఎనిటిక్ర మ రుోలూ చేరుోలకు, క్ాల నుగ్ుణ

ప్ునర్వాిఖ ినాలకు అతీతమెైన ధ్రాాం.


ఇసాుాం ధ్రాాంలో స్ిీలకు ప్రదా ఎాందుకు. ?

ఇసాుాం స్ి ీలను ప్రదా వెనుకను నెటిటవారి సేవచిన సావతాంతారాలు లేకుాండా చేసిాందా ?

ఇసాుాం స్ి ీలకు సేవచి లేకుాండా చేసిాంద అనిద నిరాధ్ారమెైన ఆరోప్ణ మతరమే . ఇసాుాంకు

ప్ూరవాం గ్ురిాంచ తలియని వారు అనిమ టలు మ తరమే . స్ి ీలకు ప్రదా ఏాంతో అవసరo .

ప్రదా వేసుక్ోవటాంలో ముఖి ఉదేేశాం ఏమిటల తలుసుకునే ముాందు ఇసాులాంకు ముాందు

ప్రప్ాంచాంలో వివిధ్ దేశ్ాలలో స్ి ీల ప్రిసా తి


ి గ్ురిాంచ తలుసుకుాందాాం బ్ాబిలోనియ సాంసుృతి :

బ్ాబిలోనియ శక్షసురుత లలో ప్ురుష్ డు ఎవరినెైనా హతరా చేసేి అతని భారికు మరణ శక్ష

విధ్నేువారు.

గీేకు సాంసుృతి : గీేకులు అయ్యతే స్ి ీని అాంగ్డిలో బ్ొ మాల ప్ురుష్ ల వాాంచలు తీరేు

వసుివుగా చతసే వారు. కనీసాం మనిషి ల కూడా చతసే వారు క్ాదు.

రోమ్ సాంసుృతి : రోమ్ చరితర చుసేి స్ి ీలను నగ్ిాంగా చేసి ఆమె అాందాలను అాంగ్టిలో

పటేట వారు, వసుివుగా చతసే వారు.

ఈజిప్టట సాంసుృతి : ఈజిప్టట లు అయ్యతే స్ి ీలను అప్శకునాంగా భావిాంచేవారు. అనిి

అనారధ లకు మూలాం స్ి ీయ్యే అాంటారు. అరబ్ుీలు అయ్యతే ఆడ శశువు ప్ుడుతే

అవమ నముగా భావిాంచేవారు. ఆడ పిలులను బ్తిక్త ఉాండగానే పాతిపటేట వారు.

భారత సాంసుృతి : ఇక భారతదేశ్ానిక్త వసేి భరి శవాంతో పాటు భారిను కూడా

తగ్లపటేట వారు. లేదా భరి చనిపో తే భారిను గ్ుాండు గీయ్యాంచ తలు చీర కటిట ాంచేవారు.
సమ జాం లో వారిక్త ఎల ాంటి విలువ ఉాండేద క్ాదు. వారిని ఇప్ోటిక్త అప్శకునాంగా

భావిసుినాిరు. ఇల ాంటి స్ి ీలు ఎదురు రాకూడదని భావిసుినాిరు.

ఇసాుాం ధ్రాాం స్ి ీలకు ప్రదా విదాంచాంద? అసలు ప్రదా ఎాందుకు విదాంచాంద? దాని ముఖి

ఉదేేశాం ఏమిటి? వాటి విష్య లను ఖుర్ఆన్ దావర తలుసుకుాందాాం.

ఖుర్ఆన్ స్ి ీ కనాి ముాందు ప్ురుష్ లకు ఈ హచురిక చేసిాంద.

(ఖుర్ఆన్ 24వ సతర అన్ నతర్ 30వ వాకిాం ) ప్రవక్ాి! విశవసిాంచన ప్ురుష్ లతో, వారి

చతప్ులను క్తాంే దక్త పటుటక్ోమని మరియు వారి మరాాాంగాలను క్ాపాడుక్ోమని చప్ుో. ఇద

వారిక్త ఎాంతో శ్రష్


ే ఠ మెైనద. నిశుయాంగా, అలు హ వారి చేష్టలను బ్ాగా ఎరుగ్ును.

తరావత మహిళలను ఉదేేశoచ ఇల చప్ోబ్డుత ాంద.

(ఖుర్ఆన్ 24వ సతర అన్ నతర్ 31వ వాకిాం ) (ఓ ప్రవక్ా!) మరియు విశవసిాంచన స్ి ీలతో

కూడా వారి చతప్ులను క్తాంే దక్త పటుటక్ోమని మరియు వారి మరాాాంగాలను క్ాపాడు క్ోమని

చప్ుో. మరియు వారి అలాంకరణను ప్రదరిశాంచవదే ని చప్ుో – (దానాంతట అదే)

ప్రదరశనమయ్యేిద తప్ో. వారిని, తమ తలమ్రద దుప్ోటిని రకముాల వరకు కప్ుోక్ోమని

చప్ుో. వారు తమ అలాంక్ారానిి తమ భరి లకు, తమ తాండురలకు, తమ భరి ల తాండురలకు,

తమ కుమ రులకు, తమ భరి ల కుమ రులకు, తమ సో దరులకు, తమసో దరుల

కుమ రులకు, తమ సో దరీమణుల కుమ రులకు, తమ(తోటి)స్ి ీలకు, తమ బ్ానిస స్ి ీలకు,

లేక క్ామ ఇచి లేని మగ్ సేవకులకు, లేక స్ి ీల గ్ుపాిాంగాలను గ్ురిాంచ తలియని బ్ాలురకు

తప్ో, ఇతరుల ముాందు ప్రదరిశాంచ కూడదని మరియు కనబ్డ కుాండా ఉని


తమఅలాంక్ారాం తలియబ్డేటటు
ు గా, వారు తమ పాదాలను నేలపైక్ డుతూ నడవకూడదని

చప్ుో. మరియు ఓ విశ్ావసుల రా! మ్రరాందరూ కలసి అలు హను క్షమ ప్ణక్ర వేడుకుాంటే,

మ్రరు సాఫలిాం పొ ాందవచుు!

ప్రదా చేయడాం వలన స్ి ీల గౌరవాం పరుగ్ుత ాంద అని ఖుర్ఆన్ వివరిసి ుాంద.

(ఖుర్ఆన్ 33వ సతర అల్ అహ'జాబ్ 31వ వాకిాం ) ఓ ప్రవక్ాి! నీ భారిలతో, నీ కుమ రి లతో

మరియు విశ్ావసినుల ైన స్ి ీలతోనత తమ దుప్ోటు ను తమ మ్రద ప్ూరిిగా కప్ుోక్ోమని

చప్ుో. ఇద వారు గ్ురిిాంచబ్డి బ్ాధ్ాంప్బ్డ కుాండా ఉాండటానిక్త ఎాంతో సముచతమెైనద.

మరియు అలు హ క్షమ శ్లలుడు, అపార కరుణాప్రదాత.

ఇసాుాం స్ి ీ లక్ే క్ాదు ప్ురుష్ లకు కూడా హదుేలు విదాంచాంద.

ఇసాుాం చపేోద ఏమిటాంటే చడు చేయరాదు, చడును పేరరేపిాంచరాదు అని బ్ో దసుిాంద. స్ి ీ లక్ే

క్ాదు ప్ురుష్ లకు కూడా హదుేలు విదాంచాంద. నాభి నుాండి ముడుకుల వరకు అాందరి

ముాందు ప్రధ్రిశాంచరాదు. ప్ురుష్ లు అాండరేవరు తో తిరగ్రాదు.లోప్లిబ్ాగ్ాం కనిపిాంచే

విధ్ాంగా వసాిాలు ధ్రిాంచరాదు. అాంతేక్ాదు చడు నుాండి మనసుస ను కళళను అదుప్ులో

ఉాంచ వల ను, మెదడును, చవులను, నాలుకను రక్షిాంచుక్ోవాలి. అాంటే అసభికరమెైన

మ టాుడుట, ఆలోచాంచుట చేయరాదు. ఇద ప్ురుష్ లకు, స్ి ీలకు కూడా.

పై చపిోన ఖుర్ఆన్ వాకిాంలో ప్రదా యొకు ఉదేేశ్ాినిి వివరిాంచాంద. గ్ురిిాంప్బ్డటానిక్త,

వేదాంప్బ్డకుాండా ఉాండేాందుకు. ఇసాుాం చడు చయొిదుే అని చప్ోడమే క్ాదు - చడును

పారక్తటకల్ గా నిరోధ్సుిాంద
స్ి ీలకు ప్రదా ఏాంతో అవసరo . ఉదాహరణకు ఇదే రు అకు చలు లు ఉనాిరు అనుక్ోాండి,

ఇదే రు వయసుసలో ఉనివారు. వారిలో ఒక ఆమె ఇసాుాం ప్దధ తిలో ప్రదా వేసిాంద. రాండో

ఆమె వెసటాన్ సట ల్ లో మిడీు , టి-ష్రుట వేసుక్ ని, ఇదే రు రోడుు మ్రద వెళళళత నాిరు. రోడుుప్కు

ఆకతాయ్య కురాేళళళ ఉనాిరనుక్ోాండి వారి దృషిట ఎవరి మ్రద ప్డుత ాంద? వారు ఏ

అమ ాయ్యని టీజ్ చేసి ారు? ఒకు సారి ఆలోచాంచాండి. ప్రాయ్య వాళళళ చతచ

ఆనాందాంచడానిక్ా స్ి ీలు. ఈల ాంటి వసి ీధ్రణ వలు వారి మనసుసలలో వాాంఛలు రేక్ేతిాంప్

చేయటానిక? మ్ర అకు చలు ళళళ, తలుులు, మ్ర భారిలకు మ్రరు ఇల ాంటి సేవచు ఇసాిర?

దనిి సేవచు అాంటారా? ఒకు సారి ఆలోచాంచాండి.

FBI సరేవ రిపో రుటలో - అమెరిక్ా లో స్ి ీలపై అతిచారాలు, హతిల సగ్టు

స్ి ీలకు ఎాంతో సేవచునిచాుాం అని చపేో అగ్ేరాజిాం అమెరిక్ా అకుడ స్ి ీలపై అతిచారాలు,

హతిలు సగ్టున రోజుకు 1900 జరుగ్ుత నాియని FBI రిపో రుటలో తలిపిాంద.

1990 లో చేసిన సరేవ రిపో రుట సగ్టున రోజుక్త 1,756 మ నభాంగాలు జరుగ్ుత నాియ్య.

1992-93 లో ఈ ల కు ప్రక్ారాం చతసేి అమెరిక్ా లో ప్రతి 32 సేకoడునకు ఓ స్ి ీ

మ నభాంగానిక్త గ్ురి అవుత oదనిమ ట.

ఇల జరగ్టానిక్త మూల క్ారణాం ఏమిటి?


విచులవిడితనాం, స్ి ీలు, ప్ురుష్ లను మ నభాంగానిక్త ప్ురిగోలేో విధ్ాంగా వారి వసి ీధ్ారణ

మ తరమేనని కచుతాంగా చప్ోవచుు. మ నభాంగ్o చేసేవాడిక్త కటిన శక్ష లేక పో వడాం,

ఇల ాంటి సేవచువలన నష్ట పో య్యేద స్ి ీ సమ జాం. స్ి ీలకు సేవచునిచాుాం అని చపేోవారు వారి

అాందాలను దో చుకుాంటునాిరు. అాందాల పో టీలు పటిట వారి అాంద చాందాలను క్ లవటాం

వారిని అరధ నగ్ిాంగా చేసే వివధ్ భoగిమలలో ఫో టలలు తీసి వాిపారాం చేసి ునాిరు. టి.వి

లలో వసుిని ప్రకటనలలో 10 రూ॥లు సబ్ుీ అమాటానిక్త, ఆమెను తడిపి ఆమె అాంగాలిి

ప్రదరిశసుినాిరు. పైగా స్ి ీలకు సేవచునిచాుాం అాంటునాిరు. ఇద నిజమ ? ఇదేనా స్ి ీలకు

ఇచేు సేవచు! ఇల ాంటి ఆలోచనలు కలిగిన వారిక్త ఇసాుాంను నిాందాంచే హకుు ఉాందాంటారా?

జాాన నేతరాలు తరిచ ఆలోచాంచాండి.

స్ి ీక్త సేవచు ఇవవడాం అాంటే విచులవిడితనానిి పోర తసహిాంచడాం క్ాదు. వారిక్త respect

ఇవావలి. రక్షణ కలిోాంచాలి. ఇప్ోటిక్ర ఆడ పిలు ప్ుడితే మెైనస్ ప్ుటిట ాంద అని భావిాంచే వారు

ఏాంటల మాంద ఉనాిరు. క్ేవలాం ఇసాుాం లో మ తరమే స్ి ీ ప్ుడితే సాంతోషిసి ారు, ఎాందుకాంటే

కూత రు సవరాగనిక్త తీసుక్ేలు ుత ాంద అనే విశ్ావసాం క్ేవలాం ఇసాుాం లో మ తరమె వుాంద.

ఇసాుాం స్ి ీలకు సేవచి లేకుాండా చేసిాంద అనిద నిరాధ్ారమెైన ఆరోప్ణ మతరమే . ఇసాుాంకు

గ్ురిాంచ తలియని వారు అనిమ టలు మ తరమే . ప్రదా అతిచారాలు, హతిలను పారక్తటకల్

గా నిరోధ్సుిాంద, అాందుక్ే స్ి ీలకు ప్రదా ఏాంతో అవసరo .

You might also like