Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 10

Share20

ఈ సంచికలో >> శీర్ష ికలు >>

జగద్గురు ఆదిశంకరాచార్య విర్చిత ''నిరాా ణ షట్క ం'


' - వనం వంకట్ వర్ప్రసాదరావు

ఇది 'నిర్వా ణ షట్క ము'నకు సాహిత్యా నువాదము, కొదిి వాా ఖ్యా నముతో.
ఆది శంకర్వచార్యా లవారి సాహిత్ా మును స్తోత్త్ (భక్త)త సాహిత్ా ము, వైర్వ
గ్ా ్రకరణములు అని రండుగా విభజంచవచ్చు స్తకుప్రము త గా. ఇది వైర్వ
గ్ా ్రకరణముల కోవలోనిది. నిర్వా ణషట్క ం భారతీయ వేదంత్ మా
స్తర ంంలో ఉనన త్మైన రచన. నిజానిక్త ఎంతో దీర ఘమైన వాా ఖ్యా నము, వివర
ణ అవసరము కాని, ఇకక డ కు స్త ప్ రము
త గా మా్త్మే చరు ్రస్తుతత్యనిక్త! ఆది
శంకర్యల సారసా త్యనిన కు
స్త ప్ రం
త గా రరిచయం చేయడానిక్త నాకునన కొదిి
రరిధిలో, అలప జాానముతో చేుతనన ్రయత్న ము ఇది.

ఆధునిక పోటీ రరీక్షలలో జవాబులు త్ప్పప గా ఇచ్చు నప్పప డు, సరిగా జవా
బులిచ్చు న కారణంగా వచేు 'మార్యక ల'నుండి త్ప్పప గా ఇచ్చు న వాటిక్త శి
క్షగా మార్యక లు త్గ్ ంంచే రదతి
ధ వంటంది కొనిన రరిక్షలలో, (నెగెటివ్
మారిక ంగ్) అందుకని సమాధానం సరిగా తెలియనప్పప డు, సరైనవి కాని
సమాధానములను వర్యసగా ఇది కాదు, ఇది కాదు అని చ్చవరిక్త సరిఐన
లేద సరిఐనటప్ అనిపంచ్చన సమాధానమును చేర్యకొనే రదతి ధ ఒకటి
ఉంది. దీనినే తీసివేత్ రదతి ధ లేద ఆంగ్ ప్ంలో ఎలిమినేషన్ ్ాసెస్ అం
టార్య. భగ్వంతుని రూరమును, త్త్ా త మును తెలిసికొనడం అసాధ్ా ం క
నుక, ఏది భగ్వంతుడో తెలియనప్పప డు, ఏది భగ్వంతుని త్త్ా త మో తె
లియనప్పప డు ఏది భగ్వంతుని త్త్ా త ము కాదో తెలిసికొనడం తేలిక క
నుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తత చ్చవరిక్త మిగ్లిన వర ణనకు,
వాా ఖ్యా నమునకూ అందని త్త్ా త మేదో అదే రరమాత్మ త్త్ా త ము అని తె
లిసికొనడానిన వేదంత్ం 'నేతి','నేతి', అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, '
ఇది కాదు' 'ఇది కాదు'..అనే 'నేతి' మార ంం అని చెపప ంది! ఈ 'నిర్వా ణ ష
ట్క ము' లో 'చ్చదనంద రూప్పడైన శివడు' అనే రరమాత్మ త్త్యతా నిన అదే
మార ంంలో ఆది శంకర్యడు తెలియ జేశార్య!

మనో బుదాధ హంకార చ్చత్యతని నాహం న కర ణం న జహ్వా న చ ్ాణ నే్తే


నచ వ్యా మ భూమిరన తేజో న వాయు: చ్చదనంద రూరశిి వ్యహం శివ్య
హం

నేను మనునూ కాను, బుదినీ ి కాను, అహంకారమునూ కాను,చ్చత్ము


త నూ
కాను, నేను కర ణములనూ కాను, నేను జహా నూ కాను, నేను ్ాణ ఇం్ది
యము ఐననాసికనూ కాను,నేను చక్షురిం్దియము ఐన నే్త్ములనూ
కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ కాను నేను తేజుు నూ కా
ను, నేను వాయువనూ కాను, చ్చదనంద రూప్పదనైన శివడనే, శివడనే.
నేను అంత్ః కరణ చతుషయ ట ము ఐన మను, బుస్తది,ధ చ్చత్ము
త , అహంకా
రములను కాను. నేను స్తజాానే్దియమునన త్ా క్, చక్షు, ్ో్త్, (జహా )ర
సన, ్ాణ ఇం్దియములు అంటే చరమ ము, కనులు, చెవలు, నాలుక,
నాసిక(ముకుక నూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం అయితే చ
రమ ము దా ర్వ, కనుల దా ర్వ, చెవల దా ర్వ, నాలుక దా ర్వ, ముకుక
దా ర్వ ఆనందనిన అనుభవిుతనాన ను అని అనుకుంటనాన నో ఆ అ
నుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవిం
చే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచు మైన ఆనందల
కు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు, ఎవ
రూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి దా ర్వ క
లిగే ఆనందలు క్షణికాలు కనుక! నేను రంచ మహ్వ భూత్ములు ఐన
రృదివాా రస్తజో త వాయుర్వకాశములను కాను.అంటే నేను భూమిని కాను,
జలమును అంటే నీర్యనూ కాను, తేజుు అంటే అగ్న నీ కాను, నేను వా
యువనూ కాను, ఆకాశమునూ కాను. రంచ భూత్యత్మ కమైన ఈ శరీరము
ను నేను కాను. ఎందుకంటే రంచ భూత్యతిమ కమైన ఈ శరీరం రంచభూ
త్ములలో కలిసిపోతుంది కనుక. ఇకక డి ఇంకొక రహసా ం ఏమిట్ంటే
రంచ త్నామ ్త్నన శబ్,ి రూర, సప రి , రస, గ్ంధ్ములనుండి వర్యస
గా రంచ మహ్వ భూత్ములు ఐన ఆకాశము,అగ్న ,వాయువ, జలము, భూ
మి ఉదభ వించాయి, వీనిని ్గ్హించడానిక్త, అనుభవించడానిక్త వర్యసగా
రంచ స్తజాానేం్దియములు ఐన చెవలు, కనులు, చరమ ము, జహా , నాసిక
ఉదభ వించాయి. వీటి దా ర్వ ఈ స్తజాానములు అనుభవం లోక్త వసాతయి క
నుక వీటిని స్తజాానేం్దియములు అనాన ర్య.

నచ ్ాణ సంజోా నవై రంచ వాయురన వా సర త ధాతురన వా రంచ కోశః


న వాక్ ాణి ాదౌ నచోరస థ ాయు చ్చదనంద రూరశిి వ్యహం శివ్యహం

నేను ్ాణ వాయువనన ్ాణ, అాన, వాా న, ఉదన, సమాన వాయు


సంఘమును కాను, సర త ధాతువనన రక,త మాంస, మేథ, అసి,థ మజ,జ శు్క,
రసములను కాను, నేను అనన మయ, ్ాణమయ, మనోమయ, విజాాన
మయ, ఆనందమయములనే రంచ కోశములను కాను, నేను రంచ క
రేమ ం్దియమునన వాకుక , చేతులు, ాదములు, కామయిచు ను తీర్యు
కునే ఇం్దియమును కాను, విసర జక అవయవ ఇం్దియమునూ కాను,
చ్చదనంద రూప్పడనైన శివడనే, నేను శివడనే!

న మే దేా ష ర్వగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్ు రా భావ


న ధ్ర్మమ నచార్మి న కామో న మోక్షః చ్చదనంద రూరశిి వ్యహం శివ్యహం

నాకు దేా షము లేదు, ర్వగ్ము లేదు, నాకు లోభము లేదు, మోహము లే
దు, నాకు మదము కానీ, మాత్ు రా ము కానీ లేవ, నాకు ధ్రమ ము, అర ధము
, కామము, మోక్షము లేవ, నేను చ్చదనంద రూప్పడనైన శివడనే, నేను శి
వడనే! అనగా నాకు ఏ దా ందా ములూ లేవ, నాకు యే ప్పర్యషార ధము
లూ లేవ, ఎందుకనగా, నేను భౌతిక శరీర్వనిన కలిగ్న మానవడిని కాను
కనుక, నేను సాక్షాత్తత శివడను కనుక, మానవ సహజమైన మంచ్చ చెడు
లకు అతీతుడను కనుక!

న ప్పణా ం న ారం న సౌఖ్ా ం న దు:ఖ్ం న మం్తో న తీర ధం న వేద న


యజ ా
అహం భోజనం నైవ భోజా ం న భోకాత చ్చదనంద రూర శిి వ్యహం శివ్యహం

నాకు ప్పణా ము లేదు, ారమూ లేదు, సౌఖ్ా ము లేదు, దు:ఖ్ము లేదు,


మం్త్ము, తీర ధము,వేదము, యజముా , ఏవీ లేవ. నేను అనుభవమును
కాను, అనుభవించ్చట్ యను ్క్తయనూ కాను, అనుభవించే వాడినీ కాను,
నేను చ్చదనంద రూప్పడనైన శివడను, నేను శివడను!

న మృతుా రన శంకా నమే జాతి భేద: పత్య నైవ మే నైవ మాత్య చ జనమ
న బ్ంధురన మి్త్ం గుర్యరైన వ శిషా ః చ్చదనంద రూరశిి వ్యహం శివ్య
హం

నాకు మృతుా వ లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవ, నాకు త్లిప్ లే
దు, త్ం్డి లేడు, జనమ లేదు, నాకు బ్ంధువలు లేర్య, మి్తులు లేర్య,
గుర్యవ లేడు, శిష్యా లు లేర్య, నేను చ్చదనంద రూప్పడనైన శివడనే, నే
ను శివడనే! జనన, మరణములు, జాతి భేదములు, త్లిప్ దం్డులు, గు
ర్య శిష్యా లు, ఏ బ్ంధ్ములు లేవ, ఎందుకనగా, నేను శివడను కనుక, అ
నిన బ్ంధ్ములకు, అనుబ్ంధ్ములకు అతీతుడను కనుక!

అహం నిరిా కలోప నిర్వకార రూపో విభుత్యా చ సరా ్త్ సరేా ం్దియాణా
మ్
న చా సంగ్త్ం నైవ ముక్తరన
త బ్ంధ్ః చ్చదనంద రూరశిి వ్యహం శివ్యహం

నేను నిరిా కలుప డను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిర్వకా
ర్యడను, ఎందుకంటే ఈ ఆకారం శాశా త్ం కాదు కనుక, అనిన ంటికీ, అం
త్టా అనిన ఇం్దియములకూనేనే అధిరతిని, నాకు సంబ్ంధించ్చనవి
, సంబ్ంధించనివి ఏవీ లేవ, నాకు ముక్త తలేదు, బ్ంధ్మూ లేదు, నేను
చ్చదనంద రూప్పడనైన శివడనే, నేను శివడనే! 'మనో బుదాధ హంకార చ్చ
త్య
స్త త ని నాహం' మను, బుది,ధ చ్చత్ము
త , అహంకారము అనే నాలుగువిధ్
మునన అంత్ఃకరణ ్రవృతుతలు వనాన యి. మను అనిన ంటికీ అధిర
తి. లేని దనిన ఉనన టప్గా, త్నది కాని దనిన త్నదే అనన టప్గా, క్షణిక
మైన దనిని శాశా త్మనన టప్గా మర్యలు గొలుప తుంది, వసి గొలుప తుం
ది, ప్పరి కొలుప తుంది, ్భమింర జేుతంది, మరిపుతంది, మురిపుతంది,
ఆకాశానిక్త ఎతేు త తంది, అందలాలెక్తక ుతంది, అధ్ః ాత్యళానిక్త తొక్కక ుతం
ది.

కనుకనే మనస్త అనిన ంటికీ కారణం, ్ేరణం, ఉ్తేప రకం, వినాశకరం.


అందుక్క ' మన ఏవ మనుషాా ణామ్ కారణం బ్ంధ్ మోక్షయో:' మనుష్య
ల బ్ంధాలకు, మోక్షానిక్త కారణం మనస్త అనన ది ఒక ఉరనిషతుత! 'దేా శ
స్తద ి బ్ంధ్ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బ్ధ్ా తే జంతు: న మ
మేతి విముచా తే., 'నాది', 'నాది కాదు' అనే రండు శబ్దిలే బ్ంధానికీ, మో
క్షానికీ కారణాలు, నాది అనుకుంటే బ్ంధ్ం, ఎందుకంటే నాది అనే దని
తో మొదన, నాది మా్త్మే, నాకు మా్త్మే, నాకు కాకునాన రరవాలేదు
ఎవరికీ కాకూడదు, నాది కాకునాన రరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవ
రికీ చెందకూడదు..అనే దకా దరి తీుతంది. ఆది వినాశనానిక్త దరి తీ
స్తుతంది. ఈ నాడు సమాజంలో జర్యగుతునన హింసకు, దౌర జనాా నికీ అదే
కారణం! బుదిధ విచక్షణను కలిగ్ుతంది. మంచ్చ, చెడులను ్గ్హింర గ్లు
గుతుంది. చ్చత్ము
త త్న ఇషం
ట వచ్చు నటప్గా ్రవరించేలా
త చేుతంది.

అహంకారం మహదహంకారం(గొరప అంధ్కారం) మిధాా హంకారం (మి


ధాా నకాధ రం) అని రండు రకాలుగా ఉనన ది. అహంకారం అంటేనే అంధ్
కారం. సృష్టక్త
ట మొదలు మహ్వ అంధ్కారం వాా పంచ్చ వనన ది. ఏదీ తెలి
యని ్బ్హమ దేవడు త్నకనాన రరమాతుమ డు ఐన వాడిని ్ారిస్త ధ తఆ ర
స్త ీ
మహ్వ విష్యణవ త్న తేజః ప్పంజములతో దనిని తొలగ్ంచ్చ కర్యణిస్త,త అ
ప్పప డు ్బ్హమ త్న సృష్టని ట కొనసాగ్ంచాడు అని ప్పర్వణ గాధ్. నేను అనే
ది సాతిా త కాహంకారం, నేను కూడా అనేది ర్వజసిక అహంకారం, నేను మా
్త్మే అనేది త్యమసిక అహంకారం! నేను ఏమిటి, ఎవర్య, ఎందుకు, ఎ
కక డి నుండి, ఎకక డిక్త అనే అనేా షణ సాతిా త కమైనది, మనిష్టని వనన తు
డిని చేుతంది. నేను కూడా అనేది ర్వజసికమైనది, నాకూ ఒక ఉనిక్త, ఒక
సత్యత ఉంది అనే సాధ్నకు ఉరకరిుతంది. ఈ రండూ మంచ్చవే.అవసర
మైనవే. నేను మా్త్మే, నాకు మా్త్మే, నాది మా్త్మే అనేది త్యమసిక
మైనది, అది దనిన కలిగ్వనన వాడిని, వాడి దా ర్వ సర్వా నీన నాశనం చే
స్తుతంది. ఈ నాశనానిక్త చ్చత్ం
త బ్దట వేుతంది, చ్చత్ం
త వచ్చు నటప్ ్రవరిం త
చడం దా ర్వ, దనిక్త మను కారణమౌతుంది సరిగా వరయోగ్ంచకుం
టే, మనస్త అనిన ంటికీ కారణం కనుక దనిని బుదిక్త ధ సాా ధీనం చేసి, అ
ప్పప డు బుదిధ దా ర్వ కలిగ్న విచక్షణతో మంచ్చ చెడులను తెలిసికొని,
మంచ్చని ్గ్హించ్చ, చెడును విసరి జంచాలి కనుక బుదిధ రరమాత్మ త్త్ా త ం.
ఉరనిషతుతలు అనీన ఇదే చెాప యి.

"ఆత్యమ నగుం రధినం విదిధ శరీరం రధ్మేవతు బుదిం


ధ చ సారధిం విది,ధ మ
నః ్ర్గ్హమేవచ,
ఇన్ద్నియా
ి ణి హయానాా హు: తేషాం విషయ గోచర్వన్, ఆతేమ ం్దియ మనో
యుకం త భోక్కత్యా
త హురమ నీష్టణః " ... అనన ది ఒక ఉరనిషతుత. అంటే శరీర
మే రధ్ము. ఆత్మ అంటే రరమాత్మ సా రూప ఐన జీవాత్మ రధికుడు.
అంటే రధానిన ఎక్కక వాడు. బుదిధ సారధి. అంటే రరమాత్మ రూరకమైన
బుదిధ ఈ రధానిన నడిపతే, గు్రములవంటి ఇం్దియములను మను
అనే కళ్ళ ంతో అదుప్ప చేస్తత, రరమాతుమ డి సారధ్ా ంలో, సరా ం ఆయన
క్క అరప గ్ంచ్చ, నమిమ ,కూర్యు ంటే రధానిన క్షేమంగా గ్మాా నిక్త నడుప్పత్య
డు, కనుక మను అనే కళ్ళ మును కూడా సారధి ఐన రరమాతుమ డిక్త అ
రప గ్ంచాలి అంటే మనును రరమాతుమ ని యందు లగ్న ం చేయాలి.
ఆత్మ , ఇం్దియాలు, మను కలిగ్న వాడిని భోక తఅంటార్య, దనిక్త బుదిధ
ని కూడా జోడిస్త త ఆ భోకృత్ా త భావన నశిుతంది. అప్పప డు నేను చేుతనాన
ను, చూుతనాన ను, అనుభవిుతనాన ను అనే భావన నశిుతంది. అప్పప డు
ుఖ్ దు:ఖ్యలూ, ర్వగ్ దేా షాలు, బ్ంధ్ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి
దా ందా లు నశిసాతయి. శివమే అంటే శాంత్మే, సౌఖ్ా మే, ఆనందమే
మిగులుతుంది. కనుక శివ్యహం, శివ్యహం! బుదిక్త ధ అరప జెపప ్రయాణం
చేస్త త కరేమ ం్దియాలూ, స్తజాానేం్దియాలూ దరి త్రప వ, మంచ్చకరమ లే మి
గులుత్యయి, మంచ్చజాానమే మిగులుతుంది అప్పప డు శివడౌత్యడు మాన
వడు, కనుక ఇంత్య కలిగ్న శివడనే నేను! సర త ధాతువలు, రంచ ్ాణా
లు, రంచ కోశాలు, బ్ంధాలు, భవ బ్ంధాలు, అనుబ్ంధాలు, సంబ్ంధా
లు అనీన నేను దేహం అనుకుంటే అవి గెలుసాతయి, నేను దేహమును కా
ను, ఎందుకంటే దేహం శాశా త్ం కాదు కనుక, అని తెలిసికొంటే దేహం
నశిుతంది, ఆత్మ రహిుతంది, ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ రరమాత్మ
త్త్ా త ం కనుక, 'జీవం ఉనన ంత్కాలం జీవనితో వండి త్ర్యవాత్ దేవని
తో కలిసిపోతుంది' కనుక, దనిక్త మరణం లేదు, కనుక ఆది శాశా త్ం. ఈ
స్తజాానం కలిగ్తే దేహం దా ర్వ వచేు ఏ మంచ్చ చెడు, ుఖ్ దు:ఖ్యలు, మొ
దనన దా ందా లుండవ కనుక అప్పప డు మిగ్లేది రరమానందమే, క
నుక నేను శివడను, నేను శివడనే! మనును బుదిధ దా ర్వ నియమిం
చ్చకుని కామ,్కోధ్, లోభ, మోహ, మద, మాత్ు రా ములను జయించ్చ, కరేమ
న్ద్నియ
ి ములను, స్తజాానేన్ద్నియి ములను, ్ాణ వాయువలను, సర త ధాతువ
లను,రంచమహ్వభూత్యలను, రంచ కోశాలను జయించ్చ అంటే ఇవనీన
జయించడం దా ర్వ మిగ్లిన రరమానందమును అనుభవించడం దా
ర్వ చ్చదనంద రూప్పడైన శివడను నేను, శివడనే నేను!

యదా చా నాభుా దిత్ం యేన వాగ్భుా ధ్ా తే ....


యనమ నసా న మనుతే ఏనాహురమ నోమత్ం ....
యత్ చక్షుసా న రశా తి యేన చక్షూగుమిు రశా తి....
యత్ ్ో్తే ణ న ్శుణోతి యేన ్ో్త్మిదం ్శుత్ం...
యత్ ్ాణేన న ్ాణితి యేన ్ాణాః ్రణీయతే...
త్దేవ ్బ్హమ త్ా ం విదిధ నేదం యదిద ముాసతే!!!

ఏది వాకుక ల దా ర్వ తెలిసికొన బ్డ జాలదో, దేని దా ర్వ వాకుక రలుక
డం జర్యగుతుందో, ఏది మను దా ర్వ తెలిసికొన బ్డజాలదో, దేని దా
ర్వ మను దేనినైనా తెలిసికొన గ్లుగుతుందో, ఏది కనుల దా ర్వ చూడ
బ్డ జాలదో, దేనిదా ర్వ కనులు చూడ గ్లుగుత్యయో, ఏది చెవల దా
ర్వ వినబ్డ జాలదో దేని దా ర్వ చెవలు విన గ్లుగుత్యయో, ఏది ్ాణ
ములచేత్ జీవింరదో, దేని దా ర్వ ్ాణములు జీవింర గ్లుగుత్యయో అ
దియే ్బ్హమ ము, వేరేది ఏదీ కాదు, అని చెపప ంది ఒక ఉరనిషతుత. రం
డు పెదవలు, ముప్పప రండు రళ్ళళ , నాలుక, కొండ నాలుక వనన వా
ళ్ళళ కూడా రలుకలేని వార్య వనాన ర్య, మూగ్ వాళ్ళళ , అంటే వీట్నిన ంటి
కీ రలుకును ఇచేు శక్త తఒకటి వనన ది కద, ఆది లేక పోతే ఇవనీన వనన
వాళ్ళళ కూడా రలుకలేర్య కద, కళ్ళళ , కను బొమలు, కను గుడుప్ అనీన స
రిగా వనాన చూప్పలేని వాళ్ళళ గుడివా ి ళ్ళళ వనాన ర్య, అంటే వీట్నిన ంటి
కీ చూప్పను ఇచేు శక్త తఒకటి వేరేది వనన ది, అలాగే చెవలునాన , కర ణభేరి
వనాన మిగ్లినవి అనీన సరిగా వనాన వినలేని చెవిటి వాళ్ళళ వనాన ర్య,
అంటే వీట్నిన టికీ విన గ్లిగ్న శక్తని
త ఇచేు శక్త తఒకటి వనన ది కద, ్ాణ
ములు వనన ప్పప డూ తెలియబ్డనిది, అదేదో తెలియనిది ఐన ఏది లే
కుంటే ్ాణములు లేకుండా పోత్యయో, దనివలనే ప్ ్ాణములునన టప్,
జీవం వనన టప్ కనిపుతందో, .అదియే ్బ్హమ ము. అంటే క్కవలం ప్పక్త క
నిపంచే నోర్య, కళ్ళళ , చెవలు,ఇవనీన సరిగా వనాన అవి రని చేయకుం
డ పోత్యయి, అంటే వీటిక్త శక్తనిచేు
త శక్త తఒకటి ఉందికద, అదే ్బ్హమ ం
. రంచకరేమ ం్దియాలూ, రంచ జా స్త ా నేం్దియాలు అలాగే వనాన ్ాణం
లేని శరీరం ఎందుకూ రనిక్తర్వదు, ఏదీ చేయ లేదు. నోర్యనాన రలుకలే
దు, చేతులునాన రనులు చేయ లేవ, కాళ్ళళ వనాన నడువలేవ, కామేం
్దియం వనాన రని చేయదు, కామం వండదు, విసర జక అవయవం వ
నాన విసరి జంచే శక్త తవండదు , చరమ ం వనాన సప రి ను ్గ్హింరలేదు, క
నులు వనాన చూడలేవ, చెవలు వనాన వినలేవ, నాలుక వనాన ర్యచ్చ
చూడ లేదు, ముకుక వనాన వాసన చూడలేదు, సర త ధాతువలూ వనాన
వాటి రని అవి చేయ లేవ, రంచ కోశాలు వనాన రనిక్త ర్వవ. ఇవనీన వ
నాన ఏది లేకుంటే ఇవనీన లేనటే ప్ లెకక నో అదే ్ాణ శక్త,త అదే ్బ్హమ ం,
అదే జీవం, అదే నాదం, అదే వేదం! కనుక ఆ శక్తని త మా్త్మే శాశా త్ము
ఐన శక్తగా
త తెలిసికొంటే మిగ్లినవనీన అశాశా త్యలు అని తెలిసికొనడం
జర్యగుతుంది. అప్పప డు మిగ్లిన వాటి దా ర్వ వచేు ుఖ్ దు:ఖ్యలు, జ
యారజయాలు,
క్షణికమైనవి అని తెలుుతంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివడ
నై పోత్యను కనుక నేను శివడను, నేను శివడనే!

"అశబ్ ి మసప రి మరూర మవా యం


త్థా అరసం నిత్ా మగ్ంధ్ వచు యత్
అనాదా నంత్ం మహత్ః రరం ధ్ృవం
నిచాయా త్్నుమ తుా ముఖ్య్త్ప ముచా తే"

అనన ది ఒక ఉరనిషతుత ఇదే భావానిన తెలియజేస్తత. ఈ స్తజాానం కలిగ్న


ప్పప డు మృతుా వ లేకుండా పోతుంది, ప్పటక్క ట శాశా త్ం కాదు అని తెలి
స్తస్త త మృతుా వూ శాశా త్ం కాదు అని తెలుుతంది కనుక మృతుా వ వండ
దు, ఇదంత్య అశాశా త్ం అని తెలుుతంది కనుక ఇవనీన పోయేవే అని
తెలుుతంది కనుక భయం వండదు, ఆ భయమే మృతుా వ, ఆ బ్లహీన
తే మృతుా వ, తెలిసికొనన ఆ శాశా త్ సత్ా ం, ఆ శక్త తఅదే జీవం, ఎందు
కంటే దనిక్త చావ, అంత్ం అనేది లేదు కనుక, ఇదే భావానిన సాా మి వి
వేకానంద చెపప ంది! ఇకక డ చావ వండదు అంటే ప్పటటకా శాశా త్ం కా
దు, చావూ శాశా త్ం కాదు, అవి సహజ ధ్ర్వమ లు,అనివార్వా లు అని తెలి
యడం వలన కలిగే స్తజాానం వలన కలిగే ఆనందం వలన మృతుా భీతి
వండదు, కనుక మృతుా భావం వండదు, కనుక మృతుా వ వండదు అ
ని అర థం, అంతే కానీ, ఈ స్తజాానం కలిగ్న వాడు శారీరకంగా చ్చరంజీవి అని
కాదు, శరీర్వనిక్క మృతుా వ, ఆత్మ కు కాదు అని తెలిసికొనడం వలన కలి
గే చావలేని ఆత్మ జాానం అని అర థం! ఎందుకంటే ఆ ఆత్మ కు చావ లేదు
కనుక. ఇదే స్తర ీ కృష్యణడు అర్యజనునితో చెపప ంది!

ఇనిన ఉరనిషతుతల మర్వమ లను ుు రింరజేస్తత, నిత్ా మూ శివమూ, శాం


త్మూ, అద్వా త్మూ ఐన రరమాత్మ అనుభవమునకు సంబ్ంధించ్చన
్బ్హ్వమ నందనుభూతిని పందటానిక్త కావలసిన సాధ్నా విధానానిన , భా
వనా విధానానిన ఈ 'నిర్వా ణ షట్క ము' లో తెలిప రరమో్తుక షమైట
న వేదంత్ దరి నం చేశార్య ఆదిశంకర్వచార్యా ల వార్య. నా అలప బుదిక్త

అందినమేరకు ఆ విషయానిన ఇకక డ ఇవా డానిక్త ్ేరణనిచ్చు న ఆది
శంకర్యల ాదరదమ ములకు వినయంగా అంజలిస్తత, సా సి!త

You might also like