Professional Documents
Culture Documents
Meanings of Vishnu Sahasranaamaalu
Meanings of Vishnu Sahasranaamaalu
810) ప్ర్జనయ: - మేఘము వరిీంచి భూమిని చలోబరుచునట్ట ో జీవుల తాప్త్ాయములను తొలగించి,వారి మనసుులను శాంతింప్చేయువాడు భగవానుడు.
811) పావన: - ప్వితీాకరించువాడు.
812) అనిల: - పరర్ణ చేయువాడు, స్ద్వ జ్ఞగరూకుడు.
813) అమృతాశ్: - అమృత్ము నొస్ంగువాడు.
814) అమృత్వపు: - అమృత్స్వరూపుడు శాశ్వత్మడు.
815) స్ర్వజఞ: - స్ర్వము తెలిసనవాడు.
816) స్ర్వతోముఖ: - ఏకకాలమున స్ర్వమును వీక్రీంచగలవాడు.
817) సులభ: - భక్రతతో త్నను స్ారించువారిక్ర సులభముగా లభయమగువాడు.
818) సువరత్: - మంచి వరత్ము గలవాడు.
819) సదధ: - స్త్వస్వరూపుడై, పూర్ురూపుడై భగవానుడు సదధ: అని తెలియబడువాడు.
820) శ్త్మ
ా జిత్ - శ్త్మ
ా వులను జయించువాడు.
821) శ్త్మ
ా తాప్న: - దేవత్ల విరోదులెైన వారిని,స్జజనులకు విరోధ్రలెైన వారిని త్పంప్ చేయువాడు.
822) నయగోిధ: - స్ర్వ భూత్ములను త్న మాయచే ఆవరించి ఉననవాడు.
823) ఉదుంబర్: - అననముచేత్ విశ్వమును పోష్ంచువాడు.
824) అశ్వత్ధ: - అశాశ్వత్మైన స్ంసార్ వృక్ష స్వరూపుడు.
825) చ్ఛణూరాంధర నిషూదన: - చ్ఛణూరుడను మలోయోధ్రని వధించినవాడు.
826) స్హసారరిచ: - అనంత్క్రర్ణములు కలవాడు.
827) స్ప్తజిహవ: - ఏడు నాలుకలుగల అగినస్వరూపుడు.
828) స్పెైథా: - ఏడు ద్మపు త లు కలవాడు.
829) స్ప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.
830) అమూరిత: - రూప్ము లేనివాడు.
831) అనఘ: - పాప్ర్హత్మడు.
832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.
833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.
834) భయనాశ్న: - భయమును నశింప్చేయువాడు.
835) అణు: - సూకాీతి సూక్షమైనవాడు.
836) బృహుత్ - మిక్రాలి పెదదది అయిన బరహాము స్వరూప్ము.
837) కృశ్: - స్నననివాడై, అసూ థ లమైనవాడు.
838) సూథ ల: - సూథ ల స్వరూప్ము కలిగియుననవాడు.
839) గుణభృత్ - స్త్వర్జోస్తమో గుణములకు ఆధార్మైనవాడు.
840) నిరుి ణ: - గుణములు త్నలో లేనివాడు.
841) మహాన్ - దేశ్కాలాదుల నధిగమించి యుననవాడు.
842) అధృత్: - స్ర్వము తానే ధరించియుండి, త్నను ధరించునది మరియొకటి లేనివాడు.
843) స్వధృత్: - త్నకు తానే ఆధార్మైనవాడైన భగవానుడు.
844) సావస్య: - విశ్వశ్రియమునకై వేదములను వలువరించినవాడు.
845) పా
ర గవంశ్: - పార చీనమైన వంశ్ము కలవాడు.
846) వంశ్వర్థన: - త్న వంశ్మును వృదిధనొందించువాడు.
847) భార్భృత్ - భార్మును మోయువాడు.
848) కథిత్: - వేదములచేత్ స్రోవత్తముడుగా క్షరితంచబడినవాడు.
849) యోగ్వ - ఆత్ాజ్ఞ ఞ నము నందే స్ద్వ ఓలలాడు వాడు.
850) యోగ్వశ్: - యోగులకు ప్రభువు.
851) స్ర్వ కామద: - స్కల కోరికలను తీరుచవాడు.
852) ఆశ్ిమ: - జీవులకు విశాింతి సాథనమైనవాడు.
853) శ్ిమణ: - భక్రతహీనులను, వివేకర్హత్మలను శ్ిమ పెట్ట ట వాడు.
854) కాీమ: - స్ర్వ జీవులను క్షీణింప్జేయువాడు.
855) సుప్ర్ు: - ర్మణీయ ప్త్ాములు కలిగిన వృక్షము తానైనవాడు.
856) వాయువాహన: - వాయు చలనమునకు కార్ణభూత్మడైనవాడు.
857) ధనుర్ధర్: - ధనసుును ధరించినవాడు.
858) ధనురేవద: - ధనురేవదము తెలిసనవాడు.
859) దండ: - దండించువాడు.
860) దమయితా - శిక్రీంచువాడు.
861) దమ: - శికాీనుభవము ద్వవరా ఏర్పడు ప్విత్ాత్ తానైనవాడు.
862) అప్రాజిత్: - ప్రాజయము తెలియనివాడు.
863) స్ర్వస్హ: - స్మస్త శ్త్మ ా వులను స్హంచువాడు.
864) నియంతా - అందరిన్వ త్మత్మ కార్యములందు నియమించువాడు.
865) అనియమ: - నియమము లేనివాడు.
866) ఆయమ: - మృత్మయభీతి లేనివాడు.
867) స్తా త వవాన్ - స్త్తవము గలవాడు.
868) సాతితవక: - స్త్తవగుణ ప్రధానుడైనవాడు.
869) స్త్య: - స్త్మపరుష్ణల విషయములో మంచిగా ప్రవరితంచువాడు.
870) స్త్యధర్ా ప్రాయణ: - స్త్య విషయమునందును, ధర్ా విషయమునందును ద్మకాీప్రుడైనవాడు.
871) అభిపా ర య: - అభిలష్ంచు వారిచేత్ అభిపా ర యప్డువాడు.
872) పరయార్ు: - భకు త ల పరమకు పాత్మ ా డైనవాడు.
873) అర్ు: - అరిపంప్బడుటకు అరు ు డైనవాడు.
874) పరయకృత్ - త్న నాశ్ియించినవారిక్ర పరయము నొస్గూరుచవాడు.
875) పీరతివర్ధన: - భకు త లలో భవవంత్మనిపెై పీరతిని వృదిధ చేయువాడు.
876) విహాయన గతి: - ఆకాశ్ము ఆశ్ియముగ గలదియ ై న విష్ణ
ు ప్దము తానైనవాడు.
877) జోయతి: - త్న ప్రకాశ్ము చేత్ స్ర్వమును ప్రకాశింప్చేయువాడు.
878) సురుచి: - అందమైన ప్రకాశ్ము గలవాడు.
879) హుత్భుక్ - యజఞములందు ఆవాహన చేయబడిన దేవత్ల రూప్మున హవిసుులను స్వవకరించువాడు.
880) విభు: - స్ర్వ లోకములకు ప్రభువైనవాడు.
881) ర్వి: - త్న విభూతియ ై న సూరుయని ద్వవరా భూమినుండి స్ర్వర్స్ములను గిహంచువాడు.
882) విలోచన: - వివిధ రూప్ముల ద్వవరా ప్రకాశించువాడు.
883) సూర్య: - పా ర ణులకు పా ర ణశ్క్రతని ప్రసాదించువాడు.
884) స్వితా: - స్మస్త జగత్మ త ను ఉత్పననము చేయువాడు.
885) ర్విలోచన: - సూరుయడు నేత్ాములుగా కలవాడు.
886) అనంత్: - అంత్ము లేనివాడు.
887) హుత్భుక్ - హోమదరవయము నారిగించువాడు.
888) భోకాత - భోగయవసు త వైన ప్రకృతిని అనుభవించువాడు.
889) సుఖద: - భకు త లకు ఆత్ాసుఖము నొస్ంగువాడు.
890) నైకజ: - అనేక రూప్ములలో అవత్రించువాడు.
891) అగిజ: - స్ృష్ట ట యర్ంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.
892) అనిర్వణు: - నిరాశ్ నరుగనివాడు.
893) స్ద్వమరీీ - స్జజనుల ద్రషములను క్షమించువాడు.
894) లోకాధిష్ట ట నం - ప్రప్ంచమంత్టిక్ర ఆధార్భూత్మడు.
895) అధ్రబత్: - ఆశ్చర్య స్వరూపుడు.
896) స్నాత్ - ఆది లేనివాడు.
897) స్నాత్న స్మ: - స్ృష్టకర్త య ై న బరహాకు పూర్వము కూడా యుననవాడు.
898) కపల: - ఋష్ణలలో కపలుడు తానైనవాడు.
899) కప: - సూర్యరూపుడు.
900) అవయయ: - ప్రళయకాలము నందు స్మస్తము త్నలో లీనమగుటకు విశాిమ సాథనమైనవాడు.
901) స్వసతద: - స్ర్వశ్రియములను చేకూరుచవాడు.
902) స్వసతకృత్ - శుభమును కూరుచవాడు.
903) స్వసత - స్ర్వ మంగళ స్వరూపుడు.
904) స్వసతభుక్ - శుభమును అనుభవించువాడు.
905) స్వసతదక్రీణ: - స్ార్ణ మాత్ాముననే స్ర్వ శుభములు స్మకూరుచవాడు.
906) అరౌదర: - రౌదరము లేనివాడు.
907) కుండలీ - మకర్ కుండలములు ధరించినవాడు.
908) చక్షి - సుదర్శనమను చకిమును ధరించినవాడు.
909) వికిమీ - గొప్ప శూరుడైన భగవానుడు.
910) ఊరిజత్ శాస్న: - ఉలోంఘంచుటకు వీలులేని శాస్నములు కలవాడు.
911) శ్బ్ధ
ద తిగ: - వాకుాకు అందనివాడు.
912) శ్బదస్హ: - స్మస్త వేదములు తెలియబడినవాడు.
913) శిశిర్: - శిశిర్ ఋత్మవువలె చలోబరుచువాడు.
914) శ్ర్వరీకర్: - రాతిాని కలుగజేయువాడు.
915) అకూ ి ర్: - కూి ర్త్వము లేనివాడు.
916) పశ్ల: - మనోవాకాాయ కర్ాలచే ర్మణీయముగ నుండువాడై పశ్ల: అని సు త తించబడును.
917) దక్ష: - స్మరు థ డైనవాడు.
918) దక్రీణ: - భకు త లను ఔద్వర్యముతో బో ర చువాడు.
919) క్షమిణాం వర్: - స్హనశ్రలు లెైన వారిలందరిలో శ్రిష్ణ ఠ డు.
920) విదవత్తమ: - స్ర్వజఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.
921) వీత్భయ: - భయము లేనివాడు.
922) పుణయశ్ివణ క్షర్తన: - త్నను గూరిచ శ్ివణము గాని, క్షర్తన గాని పుణయము కలుగజేయును.
923) ఉతా త ర్ణ: - స్ంసార్ స్ముదరమును ద్వటించువాడు.
924) దుషాృతిహా - సాధకులలో యునన చడువాస్నలను అంత్రింప్ చేయువాడు.
925) పా
ర ణ: - పా ర ణులకు ప్విత్ాత్ను చేకూరుచ పుణయ స్వరూపుడు.
926) దుస్వప్న నాశ్న: - చడు స్వప్నములను నాశ్నము చేయువాడు.
927) వీర్హా - భకు త లు మనసుులు వివిధ మార్ిములలో ప్రయాణించకుండ కిమము చేయువాడు.
928) ర్క్షణ: - ర్క్రీంచువాడైనందున భగవానుడు ర్క్షణ: అని స్తవన్వయుడయయను.
929) స్ంత్: - ప్విత్ా స్వరూపుడు.
930) జీవన: - స్ర్వ జీవులయందు పా ర ణశ్క్రత తానైనవాడు.
931) ప్ర్యవసథత్: - అనినవైపుల అందరిలో వాయపంచి యుననవాడు.
932) అనంత్రూప్: - అనంత్మైన రూప్ములు గలవాడు.
933) అనంత్ శ్రి: - అంత్ము లేని శ్క్రతవంత్మడైనవాడు.
934) జిత్మనుయ: - కోిధము ఎఱ్గని వాడు.
935) భయాప్హ: - భయమును పోగొట్ట ట వాడు.
936) చత్మర్శ్ి: - జీవులకు కర్ాఫలములను నాయయముగా ప్ంచువాడు.
937) గభీరాతాా - గిహంప్ శ్కయము గాని స్వరూప్ము గలవాడు.
938) విదిశ్: - అధికారులెైన వారిక్ర ఫలము ననుగిహంచుటలో ప్రతేయకత్ కలిగియుననవాడు.
939) వాయదిశ్: - వారి వారి అర్ుత్లను గమనించి బరహాాదులను సెైత్ము నియమించి, ఆజ్ఞ ఞ పంచువాడు.
940) దిశ్: - వేదముద్వవరా మానవుల కర్ాఫలములను తెలియజేయువాడు.
941) అనాది: - ఆదిలేనివాడు.
942) భూరుభవ: - స్ర్వభూత్ములకు ఆధార్మైన భూమిక్ర కూడా భూ: ఆధార్మైనవాడు.
943) లక్షీా: - లక్షీా స్వరూపుడు.
944) సువీర్: - అనేక విధములెైన సుందర్ పోకడలు గలవాడు.
945) రుచిరాంగద: - మంగళమైన బ్ధహువులు గలవాడు.
946) జనన: - స్ర్వ పా ర ణులను స్ృజించినవాడు.
947) జన జనాాది: - జనిాంచు పా ర ణుల జనాకు ఆధార్మైనవాడు.
948) భీమ: - అధర్ాప్రుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
949) భీమ ప్రాకిమ: - విరోధ్రలకు భయంకర్మై గోచరించువాడు.
950) ఆధార్ నిలయ: - స్ృష్టక్ర ఆధార్మైన ప్ృధివ, జలము, తేజము, వాయువు, ఆకాశ్ము అను ప్ంచ మహాభూత్ములకు ఆధార్మైనవాడు.
951) అధాతా - తానే ఆధార్మైనవాడు.
952) పుషటహాస్: - మగి పువువగా వికసంచునట్ట ో ప్రప్ంచరూప్మున వికసంచువాడు.
953) ప్రజ్ఞగర్: - స్ద్వ మేల్కానియుండువాడు.
954) ఊర్ధవగ: - స్రువల కనాన పెైనుండువాడు.
955) స్త్పధాచ్ఛర్: - స్త్మపరుష్ణల మార్ిములో చరించువాడు.
956) పార ణద: - పా ర ణ ప్రద్వత్ య
ై నవాడు.
957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.
958) ప్ణ: - స్ర్వ కార్యములను నిర్వహంచువాడు.
959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞ ఞ నస్వరూపుడై యుననవాడు.
960) పా ర ణ నిలయ: - స్మస్త జీవుల అంతిమ విరామ సాథనమైనవాడు.
961) పా ర ణభృత్ - పా ర ణములను పోష్ంచువాడు.
962) పా ర ణజీవన: - పా ర ణ వాయువుల ద్వవరా పా ర ణులను జీవింప్జేయువాడు.
963) త్త్తవం - స్త్యస్వరూప్మైనందున భగవానుడు త్త్తవం అని తెలియబడిన వాడు.
964) త్త్తవవిత్ - స్త్యవిదుడైన భగవానుడు త్త్తవవిత్ అని సు త తించబడువాడు.
965) ఏకాతాా - ఏకమై, అదివతీయమైన ప్ర్మాత్ా
966) జనామృత్మయ జరాతిగ: - పుట్ట ట ట, ఉండుట, పెరుగుట, మారుపచందుట, కృశించుట నశించుట వంటి వికార్ములకు లోనుగానివాడు.
967) భూరుభవ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వాయహృతి రూప్ములు 3 గలవాడు.
968) తార్: - స్ంసార్ సాగర్మును ద్వటించువాడు.
969) స్వితా - త్ండిర వంటివాడైన భగవానుడు.
970) ప్రపతామహః - బరహాదేవునిక్ర కూడా త్ండిరయ ై నవాడు.
971) యజఞ: - యజఞ స్వరూపుడు.
972) యజఞప్తి: - యజఞము నందు అధిష్ట ట న దేవత్ తానైన భగవానుడు.
973) యజ్ఞవ - యజఞము నందు యజమాని.
974) యజ్ఞ ఞ ంగ: - యజఞము లోని అంగములనినయు తానే అయినవాడు.
975) యజఞవాహన: - ఫలహేత్మవులెైన యజఞములు వాహనములుగా కలవాడు.
976) యజఞభృత్ - యజఞములను స్ంర్క్రీంచువాడు.
977) యజఞకృత్ - యజఞములను నిర్వహంచువాడు.
978) యజీఞ - యజఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.
979) యజఞభుక్ - యజఞఫలమును అనుభవించువాడు.
980) యజఞసాధన: - త్నను పందుటకు యజఞములు సాధనములుగా గలవాడు.
981) యజ్ఞ ఞ ంత్కృత్ - యజఞఫలము నిచుచవాడు.
982) యజఞగుహయమ్ - గోప్యమైన యజఞము తానైనవాడు.
983) అననం - ఆహార్ము తానైనవాడు.
984) అనానద: - అననము భక్రీంచువాడు.
985) ఆత్ాయోని: - త్న ఆవిరాభవమునకు తానే కార్ణమైనవాడు.
986) స్వయంజ్ఞత్: - మరొకరి ప్రమేయము లేకనే త్నకు తానుగ ఆవిర్భవించువాడు.
987) వైఖాన: - పా ర ప్ంచిక దు:ఖమును నివారించువాడు.
988) సామగాయన: - సామగానము చేయువాడు.
989) దేవక్షనందన: - దేవక్ష పుత్మ ా డైన శ్రి కృష్ణ
ు డు.
990) స్రష్ట ట - స్ృష్టకర్త
991) క్రీతీశ్: - భూమిక్ర నాధ్రడైనవాడు.
992) పాప్నాశ్న: - పాప్ములను నశింప్జేయువాడు.
993) శ్ంఖభృత్ - పాంచజనయమను శ్ంఖమును ధరించినవాడు.
994) నందక్ష - నందకమను ఖడిమును ధరించినవాడు.
995) చక్షి - సుదర్శనమును చకిమును ధరించినవాడు.
996) శార్ంగ ధనావ - శార్ంగము అనడి ధనుసుు కలవాడు.
997) గద్వధర్: - కౌమోదక్ర యనడి గదను ధరించినవాడు.
998) ర్థాంగపాణి: - చకిము చేతియందు గలవాడు.
999) అకోీభయ: - కలవర్ము లేనివాడు.
1000) స్ర్వ ప్రహర్ణాయుధ: - స్ర్వవిధ ఆయుధములు కలవాడు