Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

పెళ్ల ిమంత్రాలకు అర్ థం- పర్మార్ థం

పెళ్ ింటే... తపెె ట్లి, ాళాలు, మూడు ముళ్లి, ఏడడుగులు... అంతేనా?


పెళ్ ింటే... రండు మనసుల కలయిక, నూరేళ్ ి సాన్ని హితయ ం...
పెళ్ ింటే... త్రపమాణాలు, వాటికి కట్లుబడి ఉండటం త్రపమాణాలకు కట్లుబడి ఉంటే ఆ సంసార్ం సవ ర్ గం.
త్రపమాణాలను అతిత్రకమిస్తే ఆ సంసార్ం నర్కం.
మానవజీవితంలో అతి ముఖ్య మైన ఘటం ు వివాహం.
ఆ సందర్భ ంలో వధూవరులతో పలికించే త్రామాణిక మంత్రాలు...
వాటి అర్థథలపై త్రపతేయ క కథనం...
జీవితంలో ఒకరితో ఒకరిన్న ఎకుు వకాలం కలిపి ఉంచేది భార్థయ భర్ ేల బంధం. ఆ బంధం పటిష్ం ు గా ఉండటాన్నకి
పెదలు ద కొన్ని మంత్రాలను న్నరే దశంచారు. వాటినే లౌకికంగా పెళ్ల ినాటి త్రపమాణాలన్న చెబుారు. ఆత్రపమాణాలను
త్రతికర్ణశుదిగా ి ఆచరించిన దంపతుల సంసార్ం మూడుపువ్వవ లు, ఆరుకాయలుగా వరిలు థ ితుంది. ఆ బంధం
న్నండునూరేళ్లి పవిత్రతంగా, పచచ గా ఉంట్లంది.
వైవాహిక జీవిాన్నకి మూలం...
వివాహం అంటే సావ ర్ థజీవితం కాదన్న, జీవిాన్ని ఆనందంగా గడపడమన్న మహరుులు చెబుారు. ఆధ్యయ తిి క, సాంఘిక
జీవిాన్ని బాధయ తగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్య ంగా, చనువ్వగా, త్రేమగా ఉండటమే దీన్న మూలమన్న పెదలు ద
వివాహాన్ని న్నర్వ చించారు.
సంత్రపదాయ వివాహాలలో ముఖ్య ంగా తొమిి ది అంశాలు ఉంటాయి. అవి సమావర్ ేనం, కనాయ వర్ణం, కనాయ దానం,
వివాహహోమం, ాణిత్రగహణం, అగ్ని పరిచర్య , లాజహోమం, సపేపది, నక్షత్రత దర్శ నం.
-
సమావర్ ేనం
-
పెళ్ల ితంతులో అతయ ంత త్రపధ్యనమైన ‘సమావర్ ేనం’ అంటే తిరిగ్నర్థవటం అన్న అర్ థం. గురుకులంలో విదయ పూర్ ేయ్యయ క,
‘చరితం త్రబహి చర్యయ హం’ అనే శ్లోికాన్ని గురువ్వల అనుజ ఞ కోసం పఠంచి, గురువ్వ అనుజతో ఞ గృహసాథత్రరమం
స్వవ కరించడాన్నకి సిదప ి డడం. వివాహం చేసుకునాి క, గురువ్వకు ఇచిచ న మాటను అతిత్రకమించకూడదన్న ధర్ి శాస్తసేం
చెబుతోంది.
గృహస థ ధర్థి న్ని స్వవ కరించబోయే సమయంలో...
ర్థత్రతి సమయంలో సాి నం చేయను వస్తసేర్హి తంగా సాి నం చేయను వర్ ుంలో తడవను చెట్లి ఎకు ను నూతులలోకి
దిగను నదిన్న చేతులతో ఈదుతూ దాటను త్రాణ సంరయం ఏర్ె డే సన్ని వేశాలోకి ఉద్దదరపూర్వ కంగా త్రపవేశంచను...
అన్న పలికిసాేరు.
-
అంకుర్థర్యపణం
-
వివాహాన్నకి ముంద్ద కనాయ దాత ఈ కార్య త్రకమం న్నర్వ రి ేసాేడు. పంచాలికలలో పుటమ ు నుి పోసి నవధ్యనాయ లను ాలతో
తడిపి మంత్రతయుకంగా ే వేసి పూజిసాేరు. ఇందులోన్న పర్మార్ థం... ‘‘కొతేగా పెళ్ల ి చేసుకుంట్లని దంపతులార్థ!
భూమిలో వితేనాలను వేస్తే పంట వస్ే ంది. కాబటి ు నేలతలిన్న ి నమి ండి, పంట సంానాన్ని పందండి’’ అన్న
ధర్ి సింధు చెబుతోంది.
-
కనాయ వర్ణం
-
కనయ ను వరించటాన్నకి ర్థవటాన్ని ‘కనాయ వర్ణం’ అంటారు. మంగళ్వాదాయ ల నడుమ వధువ్వ ఇంటికి వచిచ న వరుడిన్న,
వధువ్వ తంత్రడి గౌర్వంగా ఆహావ న్నంచి మధుపర్ు ం ఇసాేడు.
-
మధుపర్ు ం
-
మధుపర్ు మంటే ‘తీయన్న ానీయం’ అన్న అర్ థం. వరుడికి... తేనె, పెరుగు, బెలం ి కలిపిన మధుర్పదార్ థం
తిన్నపించాక, మధుపర్ు వస్తసాేలను ఇసాేరు.
ఎదుర్యు లు సనాి హం
ఇరుపక్షాలవారు శుభలేఖ్లు చదివి, ఒకరికొకరు ఇచ్చచ కున్న, ానకం అందచేసాేరు.
-
కనాయ దానం- విధి
-
వధువ్వ తంత్రడి, తన కుమార ేను మర్య పురుషుడికి కటబె ు టడు మే కనాయ దానం. కనాయ దానం చేస్తటపుె డు వలిం ి చే
మంత్రాలు...
అష్టుదరవర్థాతివ యకం కానయ పుత్రతవాె లిామయ్య
ఇదాన్నల తపదాసావ మి దాే ం స్తి హేన ాలయం
‘కుమారుడితో సమానంగా పెంచ్చకొని ఈ కనయ ను నీకు ఇసుేనాి ను. నీవ్వ త్రేమాభిమానాలతో కాాడుకో’
‘శ్లీలీి
ల నార్థయణ సవ రూపుడైన వరున్నకి ఇదిగో నీళ్లి... అంటూ వరుడి ాదాలు కడుగుారు.
‘పితృద్దవతలు తరించడాన్నకి ఈ కనయ ను నీకు దానం చేసుేనాి ను. సమసేద్దవతలు, పంచభూాలు నేను చేసుేని ఈ
దానాన్నకి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుీలవతి అయిన ఈ కనయ ను ధర్ి కామార్ థ సిదికో ి సం
త్రపయతి ం చేసుేని ఈ సాధుీలుడైన బుదిమ ి ంతున్నకి దానంగా ఇసుేనాి ను’
‘ధర్ి బదం ి గా సంానం పందడాన్నకి, ధర్ి కార్థయ లు న్నర్వ హించడాన్నకి ఈ కనయ ను ఇసుేనాి ను’
వధువ్వ తంత్రడి ‘పృణీదవ ం’ (వరించవలసినది) అంటాడు. అపుె డు వరుడు ‘పృణేమహే’ (వరిసుేనాి ను) అంటాడు.
ఆ తరువాత వధువ్వ తంత్రడి వరున్నతో,
‘‘నేత్రాయ పౌత్రతపుత్రా లీి ం కనాయ ంనామ్ి ం
ధరేి చ అరే థచ కామేచ తవ యైష్ట నాతిచరితవయ
ధర్ి ంలోనూ, అర్ థంలోనూ, కామంలోనూ లీి సవ రూపిణి అయిన ఈ కనయ ను అతిత్రకమించన్నవాడవై ఉండు అన్న పలికిన
వధువ్వ తంత్రడితో, ‘నాతిచర్థమి’ (అతిత్రకమించను) అన్న వరుడు మూడుసారుి వాగాదనం చేసాేడు. ఇది వేదోక ే మంత్రార్ థం.
ఆ మాటకు అంత మహతుే ఉంది. అలా అని తర్వాతే వరుడి ాదాలను కడిగ్న, కనాయ దానం చేసాేరు.
-
యోస్తక ేధ్యర్ణం :
-
యోస్తక ేం అంటే దర్భ లతో అలిన ి ాడు. వివాహ సమయంలో వరుడు దీన్నన్న వధువ్వ నడుముచ్చటూు కటి ు ముడి
వేసాేడు. ఈసమయంలో వరుడు...
ఆశాసానా సౌమ నవ త్రపజం సౌభాగయం తను మగ్ని ,
ర్నూర్ా భూావ సని హేయ సుకృాయ కమ్’’ అంటాడు.
ఉతేమమైన మనసుు ను, యోగయ మైన సంానాన్ని , అధికమైన సౌభాగాయ న్ని , సుందర్మైన తనువ్వను ధరించి,
అగ్ని కార్థయ లలో నాకు సహచారిణివై ఉండు. ఈ జీవిత యజమ ఞ నే మంగళ్కార్థయ చర్ణం న్నమితేమై వధువ్వ నడుముకు
దర్భ లతో అలిన ి ాటిన్న కడుతునాి ను... అనేది ఈ మంత్రార్ థం.
-
జీలకత్రర్ , బెలం ి :
-
వధూవరులు... జీలకత్రర్, బెలం ి కలిపిన మెతేన్న ముదను ద శర్సుు భాగం లో, త్రబహి ర్ంత్రధం పైన ఉంచ్చారు. ఒకరిపటి
ఒకరికి అనుర్థగం కలగడాన్నకి, భిని రుచ్చలైన ఇదరూ ద ఏకం కావడాన్నకి, పర్సె ర్ జీవరకుే ల ఆకర్ ుణకు తోడె డేలా
మనసు సంకలిె ంచటం దీన్న అంతర్థర్ థం. ఈ సమయంలో ‘‘ఆత్రభాతృఘ్ి ం వరుణ ఆపతిఘ్ి ం బృహసె తే లక్షయ ం
ాచ్చస్యయ సవితుసు ః’’ వరుణుడు, స్దరులను వృదిప ి ర్చ్చగాక. బృహసె తి, ఈమెను భర్ ేవృదిి కలదిగా చేయుగాక.
సూరుయ డు, ఈమెను పుత్రతసంానం కలదాన్నగా చేయుగాక’’ అన్న అర్ థం. ఇద్ద అసలైన సుముహూర్ ేం.
-
మంగళ్సూత్రతధ్యర్ణ :
-
(ాళ్ల... ాటి ఆకులను గుంత్రడంగా చ్చటి,ు పసుపు ర్థసి, పసుపుాడు కడారు. దాన్నన్న ాళ్లబొట్లు అంటారు.
ాళ్వృక్షం నుంచి వచిచ ంది).
వరుడు వధువ్వ మెడలో మంగళ్సూత్రాన్ని ముడి వేసూే ఈ కింది మంత్రాన్ని పఠంచాలి.
మాంగలయ తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్యి మి సుభగ్న తవ ం జీవరర్దారశ తం
నా జీవాన్నకి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగలయ బదం ి చేసుేనాి ను. నీవ్వ నూరు సంవతు ర్థలు జీవించ్చ...
అన్న దీన్న అర్ థం.
ాణిత్రగహణము
ధృవంతే ర్థజ వరుణో ధృవం ద్దవో బృహసె తిః
ధృవంత ఇంత్రదశాచ గ్ని రచ ర్థస్తష్ం ు ధ్యర్యాం ధృవం॥
చంత్రదుడు (మనసుు ), బృహసె తి (కాయం), అగ్ని హోత్రతుడు (వాకుు ) ... వీరు ముగుగరి నుంచి బతిమాలి, వధువ్వను
తీసుకువసాేడట వరుడు. అంటే త్రతికర్ణశుదిగా ి కాపుర్ం బావ్వంట్లంది అన్న అర్ థం.
(కనయ పుటగా ు నే కొంతకాలం చంత్రదుడు, కొంతకాలం గంధరువ డు, కొంతకాలం అగ్ని కాాడార్ట. ఆ తరువాత వారి
ముగుగరిన్న అడిగ్న వరుడు వధువ్వను తీసుకువసాేడట).
‘స్ముడు న్ననుి గంధరువ డికిచాచ డు, గంధరువ డు అగ్ని కిచాచ డు, నేను న్ననుి కాాడవలసిన నాలుగవవాడను’ అన్న
అభిమంత్రతించి పెళ్లకూ ి తురు చేయి పట్లుకొంటాడు. ఇద్ద ాణిత్రగహణం.
తలంత్రబాలు
దీన్ననే అక్షార్యహణంగా చెబుారు. అక్షతలు అంటే నారం లేన్నవి. వీరి జీవితం కూడా నారనర్హితంగా ఉంట్లందన్న
చెపె డం కోసమే ఈ తంతు. ఇందులో ముందుగా... ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచచ రించాక వేడుక
త్రార్ంభం అవ్వతుంది. సంానం, యజఞది కర్ి లు, సంపదలు, పశుసంపదలు కలగాలన్న భార్థయ భర్ ేలు వాంఛిసాేరు.
_
సపేపది
-
ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట. ఈ ఏడడుగులు ఏడేడు జని ల అనుబంధ్యన్ని సుేంది. వరుడు
వధువ్వన్న చేయి పట్లుకొన్న అగ్ని హోత్రాన్నకి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, ఏడు మంత్రాలు చెబుాడు. ఇద్ద
సపేపది. ఇందులో వరుడు వధువ్వన్న ఏడు కోరికలు కోర్ాడు. అని ం, బలం, త్రపతిఫలం, త్రవాదికం, పశుసంపద,
సంానం, ఋషుల అనుత్రగహం కలగాలన్న ఒకోు అడుగూ వేసూే చదువ్వారు.
ఈ మంత్రాలను త్రతికర్ణశుదిగా
ి వలిసూ
ి ే , అందులోన్న పర్మార్థథన్ని అర్ థం చేసుకోవాలన్న, పెళ్ల ినాడు చేస్త త్రపమాణాలను
అతిత్రకమించకూడదన్న, వీటికోసం ఎన్ని కష్టులనైనా ఎదుర్యు వడాన్నకి సిదంి గా ఉండాలన్న మహరుులు చెాె రు.
త్రపమాణాలను న్నలబెట్లుకుని నాడు వివాహవయ వస థ పటిష్ం
ు గా ఉంట్లందనే పెదల ద వాకుు ఆచర్ణీయం.

కొతే బంధ్యలు, పరిచయ్యలు :

మానవజీవితంలోన్న అన్ని సంసాు ర్థలలోకీ అతి ముఖ్య మైనది వివాహం. దీన్నతో రండు జీవిాల బంధం ముడిపడి
ఉంట్లంది. మూడుముళ్ ి బంధం తో వివాహజీవితం కొనసాగుతుంది. వివాహంలో అతి ముఖ్య మైన ఘటాులు సాి తకం,
కాీయ్యత్రత, కనాయ దానం, శుభముహూర్ ేం, మంగళ్సూత్రతధ్యర్ణ, తలంత్రబాలు, సపేపది, అరుంధతీ దర్శ నం. ఈ
కార్య త్రకమాలు పుర్యహితుల వేదమంత్రాల మధయ , బంధుమిత్రతుల శుభాీసుు ల మధయ వైభవోేతంగా జరుగుతుంది.
వివాహంతో ఇరువర్థగల బంధువ్వల మధయ కొతే పరిచయ్యలు, కొతే బంధ్యలు, అనుబంధ్యలు కలుగుాయి.
-
ఆతి ల అనుసంధ్యనం :

మానవ్వడు... కడుపులో ఉని పె టి నుంచి, తనువ్వ చాలించేవర్కు మొతేం 16 కర్ి లు ఉంటాయి. వాటిలోి వివాహం
అతి త్రపధ్యనమైనది, స్తస్వేపురుషులు కలిసి ధర్థి ర్ థకామమోక్షాలను సాధించ్చకోవడమే వివాహ పర్మార్ థం.
జీవిత భాగసావ మయ వయ వస థ నుంచి రండు ఆతి లుగా ఏకమవవ డమే వైవాహిక జీవితం. పెళ్ల ితో స్తస్వేపురుషుల
అనుబంధ్యన్నకి నైతికత ఏర్ె డుతుంది. లౌకికంగా ఏర్ె డే అన్ని అనుబంధ్యలలోకి వివాహబంధం అతి ముఖ్య మైనది,
పవిత్రతమైనది. పెళ్ల ి వెనుక ఉని సృష్ట ు ర్హసయ ం, పెళ్ల ి ేరుతో జరిగ్న మంత్రతోచాచ ర్ణలు అనీి కలిసి దంపతులను
సృష్టకాు ర్కులుగా న్నలబెడుతునాి యి.

You might also like