క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

క్షీరాబ్ధి ద్వా దశి వ్రత కథ

పూర్వ ము దర్మ రాజు రాజ్య ము పోగొట్టుకొని తముమ లతో గూడి ద్వవ తవనమందండగా, నచ్చ టికి అనేక
ఋషులతోోఁ గూడి వ్యయ సులవ్యరు వచ్చచ రి. అట్టు వచ్చచ న వ్యయ సుని గని ధర్మ రాజు తగుపూజ్లు సలిపి
కూర్చ ండబెటిు తానును వ్యరి యనుజ్ ఞ బంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో 'స్వవ మీ!
మీరు ఎలధ ు ర్మ ములను ఉపదేశంచ్దగిన మహానుభావులు. మీకు దెలియని దర్మ సూక్ష్మ ములు లేవు.
మనుషుయ లకు సర్వ కామములను ఏ యుపాయము చేత సిదిం ద చునో సెలవండు, అని యడుగగా వ్యయ సుడు
'నాయనా! మంచ్చ ప్పశ్న చేసినావు. ఈ వషయమునే పూర్వ ం నార్దమహాముని ప్రహ్మ నడుగగా నాతడు
సర్వ కామప్పదములగు రండు ప్వతములు చెపిి నాడు.క్షీరాబ్ధి ద్వవ దశ ప్వతము, క్షీరాబ్ధి శ్యన ప్వతము
అను నా రండు ప్వతములలో క్షీరాబ్ధి ద్వవ దశీప్వతమును నీకు జెప్పి దను వనుము. కారి ిక శుక ు ద్వవ దశ నాడు
ప్ొదదకూోఁకిన తరావ త పాలసముప్దము నుండి లేచ్చ మహావషుువు సమసి దేవతల తోడును,
మునులతోడును, లక్షీమ తోడును గూడి ర ంద్వవనమునకు వచ్చచ యుండి, యొక ప్పతిజ్ ఞ చేసినాడు.
ఏమనగా - ఏ మానవుడైనను ఈ కారి ిక శుదద ద్వవ దశ నాటి కాలమున సర్వ మునులతో, దేవతలతో గూడి
ర ంద్వవనమున వంచేసియునన ననున లక్షీమ దేవతో గూడ పూజంచ్చ తులసిపూజ్చేసి తులసికథను వని
భకితో ి దీపద్వనము చేయునోవ్యడు సర్వ పాపములు వీడి నా స్వయుజ్య మును బందను. అని శ్పథము
చేసినాడు గాన నీవును పుణ్య కర్మైన ఆ ప్వతమును చేయుము, అని వ్యయ సుడు చెపి గా వని ధర్మ రాజు
అయాయ ఈ ప్వతము చేయవలసిన వధాన మెటిదో ు నాకు జెపి మని యడుగగా వ్యయ సిడిట్టు చెపి దండగెను. '
దర్మ రాజా! ఏకాదశ నాడు ఉపవ్యసము చేసి ద్వవ దశ పార్ణ్ చేసికొని స్వయంకాలమున మర్ల స్వన నము
చేసి శుచ్చయై తులసికోట దగ గర్ చ్కక గా శుదిద చేసి ఐద వన్నన ల ప్ముగుగల ప్పటిు పలువధముల నలంకరించ్చ
తులసీ మాలమంద లక్షీమ సహితుడైన వషుువును తులసిని భకితో ి సర్వవ పచార్ములతోను బూజంచ్చ
నైవదయ మైన తరావ త కొబెె ర్, బెలము ు , ఖర్జూర్ము, అర్టిపండుు, చెఱుకుముకక లు సమరిి ంచ్చ
తాంబూలనీరాజ్నములొసగి మంప్తపుషి ము ప్పటిు పూరి ి చేసి తులసీసహిత లక్షీమ నారాయణ్
మహ్తమ య మును దీపద్వన ఫలమును వని యనంతర్ము ప్ాహ్మ ణునకు గంధపుషి ఫలాదలొసగి
త ప్తపిిపర్చ్చ ప్వతము పూరి ిచేయవలెను. ఇట్ల ు మానవుడు చేసినను ఇషము ు ంగాంచును. ధర్మ రాజ్ది వని
దీపద్వన మహిమను జెపుి మని యడుగగా వ్యయ సుడు చెపుి చునాన డు. 'యుధిష్టరా ు ! దీపద్వనమహిమన్నవడు
చెపి గలుగను ? కారి ిక శుదద ద్వవ దశ దినమున ర ంద్వవన సమీపమున దీపద్వనము చేయవలెను. ఒక
దీపద్వనముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన వషుు స్వర్జపయ ము గలుగును. అంతకెకుక వగాోఁ
జేసిన నా ఫలములు నేను జెపి లేను. భకితో ి నొకవతిితో దీపము బెటిన ు బుదిశా ద లి యగును. నాలుగు
వతుిలు వసి వెలిగించ్చన రాజ్గును. పదివసిన వషుుస్వయుజ్య ము నొందను. వయివతుిలు వసినచో
వషుుర్జపుడగును. ఇది ర ంద్వవనములో చేసిన యెడల కురుక్షేప్తమంద జేసినంత ఫలము గలుగును.
దీనికి ఆవునేయి మంచ్చది. నూవులనూన్న మధయ మము. తేన్న యదమము. ఇతర్ములైన అడవనూన్నలు
కనీసము, ఆవునేయి ప్తజాఞనక్షక్ష్ముల నొసగును. నువువ ల నూన్న సంపదను కీరి ినిచుచ ను. ఇపి నూన్న
భోగప్పదము, అడవనూన్న కామాయ ర్ థప్పదము, అందలో ఆవనూన్న మిగుల కోరికలనిచుచ ను. అవసెనూన్న
శ్ప్తుక్ష్యకారి. ఆముదము ఆయుషుును నాశ్నము చేయును. రఱ్ఱె నేయి పూర్వ పుణ్య మును దలగించును.
వీనిలో కొంచ్మైన ఆవునేయి కలిసిన దోషపరిహార్మగును. ఈ దీపద్వనములవలననే యింప్ద్వదలకు
వ్యరివ్యరి పదవులు దర్కినవ. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వవ దశ నాడు దీపద్వనము చేసిన
శూప్ద్వదలను ముకిగాంతురు.
ి ర ంద్వవనమందక మంటపము గటిు వరుసగా దీపపంకుి లు ప్పటిు యునన
న్నవడు చూచ్చ యానందపడునో వ్యని పాపములనిన యు నశంచును. ఈ దీపద్వన మహిమను వనన వ్యరు
చ్దివనవ్యరు క్షక్ష్ప్పాపుిలగుదరు.' అని చెపి గా వని ధర్మ రాజు మహానందమును జెంది తులసీ
మహ్తమ య మును జెపి మని కోర్గా వ్యయ సుడు చెపుి చునాన డు. తులసీ మహిమ పూరి ిగా ప్రహ్మ కూడా
చెపి లేడు. అయినను ఆ ప్రహ్మ నార్దనకు జెపిి నట్టు చెపుి చునాన ను. కారి ికమాసమంద తులసిపూజ్
చేయువ్యరుతిమలోకమును బందదరు. తుదకు ఉతాథనద్వవ దశనాడైనను తులసిపూజ్ చేయనివ్యరు
కోటిజ్నమ లు చ్ండాలులై పుట్టుదరు. తులసిమొకక వసి ప్పంచ్చనవ్యరు ద్వనికెనిన వళ్ళు పారునో అనిన
మహాయుగములు వషుులోకమందందరు. తులసీదళములు కలిసిన నీట స్వన నమాడినవ్యరు పాపము
వదలి వైకుంఠమునకు బోవుదరు. ర ంద్వవనము వసినవ్యరు ప్రహ్మ తవ ము బందదరు. తులసి యునన
ఇంటిలో గాపుర్ము చేయుట, తులసితోట వసి ప్పంచుట, తులసిపేరులు ద్వలుచ ట, తులసిదళము
భక్షంచుట, పాపహ్ర్ములు. తులసి యునన చోట్టనకు యమకింకరులు రారు. 'యానుమ లే....' అను
మంప్తమును రఠంచు వ్యరికి నే ాధయు నంటద. యమకింకరులు దగ గర్కు రారు. ఈ తులసి సేవయందే
ఒక పూర్వ కథను జెప్పి ద వనుము. కాశీమ ర్దేశ్ వ్యసులగు హ్రిమేధసుమేదలను నిదఱు ద ప్ాహ్మ ణులు
ర్
తీ థయాప్త చేయుచుండి యొక ప్త ల స థ ములో నొక తులసితోటను జూచ్చరి. చూచ్చనతోడనే వ్యరిలో సుమేధుడు
భకితో ి ప్రదక్షణ్ నమస్వక ర్ములు చేసెను. అది చూచ్చ హ్రిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు
ఇకక డ న్నండాధగా నునన దని యొక మఱ్ఱచె ె ట్టునండకుజేరి తులసికథ నిట్టు చెపి దడోఁగెను. పూర్వ ము
దేవ్యసురులు సముప్దము చ్చలికినపుి డు ద్వనియంద ఐరావతము కలి వ క్ష్ము మొదలుగా న్ననిన యో
యుతిమ వసుివులు పుట్టను ు . తరావ త లక్షీమ దేవ పుట్టను ు . తరావ త అమ తకలశ్ము పుట్టను ు . ఆ
యమ తకలశ్మును జేత బూని మహానందము నొంది వషుువు ఆ కలశ్ముపై నానందాషి ములు వడువగా
నంద ఈ తులసి పుటిన ు ది. ఇట్టు పుటిను తులసిని, లక్షమ ని వషుువు పరిప్గహించెను. ఇట్టు పరిప్గహించ్చ
వడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలద్వనవగు మని ప్పేమ మీఱ
రలికెను. అందవలన నారాయణునకు తులసియంద ఎకుక వ ప్ీతి కలిగియుండును. అందవలన నేను
తులసికి ప్మొకిక నాను. అని యా ప్ాహ్మ ణుండు పలుకుచుండగానే యామఱ్ఱె ఫెళ్ళు మని వరిగి కూలెను. ఆ
చెట్టు తొఱెలోనుండి ఇదరు ద పురుషులు వెలుపలకు వచ్చచ దివయ తేజ్ముతో నిలిచ్చయుండగా హ్రిమేధ
సుమేధులు చూచ్చ దివయ మంగళ వప్గహ్ధారులైన మీ రవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు
తంప్డులు గురువులు నని చెపిి వ్యరిలో జేయ షుుడిటని
ు యెను. ' నేను దేవలోకవ్యసిని, నాపేరు
ఆసిికుడందరు. నేనొకనాడు అపస ర్సలతోగూడి నందనవనమున గామవకార్ముచే మైమర్చ్చ
ప్కీడించుచుండగా మేము ధరించ్చన పుషి మాలికలు పైనిరడి మా సందడివలన సమాధి చ్లించ్చ యచ్చ ట
తపసుస చేయుచునన ర్వమశ్మహాముని ననున చూచ్చ నీవు మదోనమ తుి డవై యిట్టు నాకలజ్డి కలిగించ్చతివ
గావున ప్రహ్మ రాక్ష్సుడవగు మని శ్పించ్చ తపిి దము పురుషునిది గాని స్త్సీలు
ి పర్తంప్తలు గనుక వ్యరివలన
తపుి లేదని వ్యరిని క్ష్మించ్చ వడిచెను. అంతట నేను శాపమునకు వెఱచ్చ యా మునిని వడి
ప్పసనున నిజేయగా నాయన యనుప్గహ్ము గలిగి నీవెపుి డు తులసిమహిమను, వషుుప్పభావమును
వందవో అపుి డు శాపవముకుి డవుగుదవని అనిప్గహించెను. నేనును ప్రహ్మ రాక్ష్సునై యీ చెట్టు తొఱలో ె
జేరి మీ దయవలన నేడు శాపక్షక్ష్ణ్ము నొందితిని' అని జెపిి , రండవవ్యని వ తాి ంతము చెపి స్వగెను. '
ఈయన పూర్వ మొక మునికుమారుడిగానుండి గురుsకులవ్యసము జేయుచుండి ఒక యపరాధము వలన
ప్రహ్మ రాక్ష్సుస వగు మని గురువు వలన శాపము బంది యిట్టు నాతో గలసియుండెను. మేమిదఱ ద మును
ట్ట
మీదయ వలన రవప్తులమైతిమి. ఇ ు మమమ నుప్గహించ్చనారు గాన మీతీ థయాప్తాఫలము సి ంర్ ది ద చ్చనది.'
అని చెపిి వ్యరిరువురు వ్యరిప్తోవను బోవగానే ప్ాహ్మ ణులిదఱు ద ఆశ్చ రాయ నందములతో మునిగి తులసి
మహిమను బగడుచు యాప్తముగించుకొని యిండ ుకేగిరి. ఈ కథను ఎవరు వనన ను వ్యరు సర్వ పాపములు
వదలి యుతిమగతిని జెందదర్ని ప్రహ్మ నార్దనకు జెప్పి ను.' అని వ్యయ సుడు చెపిి ధర్మ రాజా ! ఇట్టు
క్షీరాబ్ధిప్వతము జేసి తులసికథ వనన వ్యరుతిములగుదరు.

You might also like