Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

ఛాయాచిత్రం

చీకటిగా uండటంతో aతను గదిలో ఫా్యన్ వేసి కూరు్చనా్నడు. aంతలో పై పోర్షన్లో uండే
ఆశా వచి్చ లైట్ సి్వచ్ వేసి "aకి్షత్ నీ పాట విందామని వచా్చ? '' uలా
్ల సంగా aంది.

కాసేపు మౌనం తరా్వత aకి్షత్ గొంతు పలికింది.. "మాటే రాని చిన్నదాని కళు
్ల పలికే ఊసులు... "
aంటూ

" ఆహా, నీ గొంతులో ఆపాట eంత మధురంగా uందో, iది నీ పి్రయురాలి కోసం నేరు్చకునా్నవా
ఏంటి?" సరదాగా aంది నవు్వతూ,

"ననె్నవరు లవ్ చేసా్తరు ఆశాగారూ..." aతని నిరాశ

"కమాన్ aకి్షత్, నువో్వ పదేళు


్ల ముందు పుటి్ట uంటే నేనే లవ్ చేదు
్ద ను, aందానికి కాకుండా
మనసుకి విలువిచే్చ aరుదైన వాళ్లలో నువూ్వ oకడివి. నినె్నవరైనా పే్రమిసా్తరు "

"ఆశాజీ.. గుడ్నైట్ " aని పడుకునా్నడు, రెండునిముషాలకు తలుపు వేసిన శబ్దం.

aతని మనసులో చూచాయగా uన్న ఊగిసలాటని కదిపినట్టయింది " మధుర ఙా ్ఞ పకాలు


పోగేయాలని eవరికుండదు, నా చెలి మాటలు నా జీవితానికి రంగులది్దతే eంత మధురంగా
uంటుంది! '' aతని ఆలోచన సుడిగుండంలో పడ్డ చేపపిల్లలా లోలోపలికి సాగి శూనా్యనికి
చేరుకుంది.

చూడా ్డ నికి eర్రగా, సన్నగా uండే aకి్షత్ చిన్న వయసులోనే గూ


్ల కోమా aనే వా్యధివల్ల ఆపి్టక్
నెర్వ్ దెబ్బతిని చూపుకోలో్పయాడు. aప్పటినుంచి aతని ఆశలు తల్లకిందులయా్యయి.
uన్నటు ్ట ండి తన ఆటలు బంద్కావడంతో ఆ uతా్సహాని్న పాట మీదికి మరలా్చడే తప్ప
eపు్పడూ aధైర్యపడలేదు. ఏళు ్ల గడిచి, కాలం, పరిసరాలు aనీ్న మారిపోయినా aతని దrషి్ట
iంకా తాను చూసిన ప్రపంచానే్న ఊహిసో్తంది. aలా తన aమా్మనాన్నలను చిన్నపు్పడు
చూసిన రూపంలోనే uనా్నరన్నటు ్ల తలుచుకుంటుంటాడు. ఆ భావన aతనికీ సరదాగా
aనిపిసో్తంది. తాను కన్నవాళ్లకు భారం కాకూడదని oక్కడే సిటీకి వచి్చ చదువు పూరి్త చేసి,
ప్రసు
్త తం ఓ సూ్కల్లో టీచర్గా పని చేసు ్త నా్నడు.

మరా్నడు పోదు ్ల ఆశా మాటలో


్ద నే్న కేఫ్లో కూరొ్చని టీ పొగల గింగిరులో ్ల వాస్తవమెంతో
తరి్కంచుకుంటునా్నడు aకి్షత్. ఊహకందని విషయాలే కాదు, ఊహించుకున్న విషయాలు
జరిగినపు్పడు కూడా జీవితం భలే థి్రల్గా uంటుంది. aక్కడదే జరిగింది. ఓ చిన్నది సైడ్పీ్లజ్
aంటూ aకి్షత్ని దాటుకొని ముందుకెళి్లంది. aతను వెంటనే తేరుకొని uపోదా ్గ తం లేకుండా ''మీ
కెమెరాకి aందమైన కను్నంది'' గటి్టగా aనా్నడు. ఆ మాటకామె aవాక్కయింది.

1
''ఐమీన్.. నా చేతికి మీ కెమెరా తగిలింది. మీరు ఫొటోగా
్ర ఫర్ aని aర్థమయింది '' వివరించాడు.

''యస్, లైఫ్ ఫొటోగ్రఫీ '' ఆమె మాటలో oకింత గర్వం,

aకి్షత్ చిన్ననాటి iషా


్ట లో
్ల ఫొటోగ్రఫీ oకటి, మా iషా
్ట లు భలే కలిశాయే aనుకోకుండా
uండలేకపోయాడు. కొనసాగింపు కోసం ''మీరు తెల్లని డె్రస్లో ఏంజెల్లా uనా్నరు'' aనా్నడు.

aతని మాటలకు దీక్ష నోరెళ్లబెటి్ట '' నా డె్రస్ రంగు eలా తెలిసింది? '' aడిగింది.

aకి్షత్కి ఆమె గొంతు తనగొంతుకనా్న బాగుందనిపించింది, సీటో ్ల కూరు్చంటూ '' యోగా


సెంటర్లో ఫొటోలు తీయడానికి వెళా ్త నా్నరు, aక్కడికి తెల్లని దుసు
్ల నని eవరితోనో చెపు ్త లో
్ల
వెళ్లడం పద్దతి. aలా గెస్ చేశా''

ఆమెకు సందేహం రానే వచి్చంది. aనుమానంగా తన aన్న కమల్ వైపు చూసింది.


పక్కటేబుల్లో సమోసా తింటోన్న aతను aంతే aనుమానంగా వచి్చ కళ్లజోడు లాగబోయాడు.
్గ aనా్నడు కేఫ్ ఓనర్.
వెనకనుంచి ''బాబూ aతనికి నిజంగానే చూపులేదు '' చిరాగా
భంగపాటుతో iద్దరూ చిన్నబుచు్చకొని కూరు్చనా్నరు, aకి్షత్ నవు్వకునా్నడు.

కాసేపు నిశ్శబ్ధం తరా్వత '' iంతకీ ఆ ఫొటోలని ఏం చేయబోతునా్నరు? '' aకి్షత్.

దీక్ష కళ్లలో మెరుపుతో '' నేను ఫొటో జర్నలి స్ట్ aవుదామని ఓ మా్యగజైన్లో ప్రయతి్నసు ్త నా్న,
వాళు ్ల మెచే్చ ఫొటోలు తీసి పటు్ట కొసే్త uదో్యగం iసా్తమనా్నరు. కానీ eని్న తీసినా నా టాలెంట్
వాళ్లకి aర్థమై చావటే్లదు '' eంతో భారంగా నటూ ్ట రి్చంది.

'' ఓహో, aమా్మయిలకు aది కొత్తరకం పొ్రఫెషన్, iందులో.... '' aతను మాటా
్ల డుతుండగానే
కి్లక్మనిపించింది దీక్ష,

'' ఏంటదీ? ''

'' సాయంకాలపు సూరు్యడు eర్రగా చాలా aందంగా uనా్నడు. ''

'' ఓహ్, పశి్చమం వైపు పెద్దపెద్ద టవర్స్, వాటి వెనకనుంచి సూరు్యడు కిందకి దిగిపోవడం
బంధించారన్నమాట. ''

'' వావ్, యు ఆర్ సో బి్రలియంట్ '' సంబ్రమాశ్చరా్యలతో aంది.

ఆమాటకే aమాంతం పరవశించిపోయాడు aకి్షత్, eందరు పొగిడినా iలా aమా్మయి పొగడ్డం


జిల్మనిపిచేదే, ఆమె సే్నహానికి తొలి aడుగుపడిటే్ట aనుకొని, మలి aడుగుకోసం '' aదేంలేదు,
iది నాకు బాగా తెలిసిన పా ్ర ంతం కదా, సూరు్యడు కొండల చాటుకి వెళి్ల కాకుండా నగరంలోని
ఆకాశహారా్శ్యల వెనకి్క వెళి్ల aస్తమించడం, మారిన కాలానీ్న, జీవన విధానాని్న చూపించి

2
aదు్భతంగా uండిuంటుంది మీ ఫొటో '' చక్కని పొగడ్తలో ముంచాడు.

దీక్ష కళు
్ల పెద్దవి చేసి, తాను aంత గొప్ప ఫొటో తీశానా aని తనని తానే నమ్మలేనటు
్ల గా చూసింది
, ఆమె మనసులో ఆ నల్ల కళ్లదా ్ద ల వాడిమీద కాస్తంత గౌరవం కలిగింది.

'' థాంకూ్య, నాకొ్కంచెం ధైరా్యని్నచా్చరు. చీఫ్ eడిటర్కి ఏ ఫొటో పంపాలా aనుకుంటునా్న, iక


దీని్న పంపేసా్త'' కొండంత ధైరా్యని్న నింపుకొంది. వెళూ
్త వెళూ
్త aతని నెంబర్ తీసుకొని
వెళి్లపోయింది. ఆ నిమిషంనుంచి aతని మనసు గమ్మతై్తన మతు ్త లో తేలిపోసాగింది. నాలాంటి
iషా్ట లున్న aమా్మయి కలవడం, పైగా నను్న మళీ్ల కలవాలనుకుంటోంది. ముఖ్యంగా మిగతా
ప్రపంచంలా నామీద జాలిపడలేదు. iలాంటి వ్యకి్త తారసపడటం aంటే ఏదో రాసిపెటి్టనటు ్ట
జరుగుతోంది, aంతా నా aదrష్టం aని కావలి్సదానికనా్న కాస్త eకు్కవగానే ఊహించుకొని
సంబరపడా ్డ డు. aర్థరాతి్ర పూట '' మాటేరాని చిన్నదాని .. '' పాట లీలగా పైపోర్షని్న తాకింది.

**************

దీక్ష సైతం తనకు oక్కరోజులో డజను సర్పై్రజులు మిగిలి్చన aతగాణి్న గురించి


ఆలోచించకుండా uండలేకపోయింది. తన ప్రశ్నలకు సమాధానాలకోసం aంతరా ్జ లంలో aంధుల
నైపుణా్యలను స్టడీచేసింది. గుడి్డవాడికి ఏదైనా iటే్ట గ్రహించే శకి్త eకు్కవనేది నిజమేనా? కమల్ని
aడిగింది.

కమల్ eమె్మసీ్స చేసి జర్నలిస్ట్గా పనిచేసు్త నా్నడు. దీక్ష వైపు చూసి '' aవును, మొదటో ్ల నాకూ
సందేహమొచి్చంది, కానీ, మొదట కళు ్ల ండి ప్రపంచాని్న చూసినవాళు ్ల , తరా్వత గుడి్డవాళ్లయినా,
్ల చూసిన ప్రపంచం మదిలో uంటుంది. aతనికి నీ ఫొటోలు aలా కనిపించి uండచు్చ'' సందేహ
వాళు
నివrతి్త చేశాడు.

'' ఓహో! ఏదైమైనా aతని భావుకత నాకు నచి్చంది. నాలో తెలీని కోణాని్న చూపించాడు ''
సాలోచనగా aంది.

'' aంతలేదు మేడం, aతని మాటలవల్ల ఫొటోగ్రఫి గురించి నీకేం తెలీదని రుజువైపోయింది. పైగా
aమా్మయిలకి ఈ పొ్రఫెషన్ సెట్టవ్వదు '' వెటకారంగా aనా్నడు. ఆమె తను తెచి్చన aమెరికా
సంబంధం చేసుకోకుండా, iలా కెమెరాలు పటు ్ట కుతిరగడం aతనికేమాత్రం నచ్చలేదు.

aన్న మాటలకు దీక్షకి oళు ్ల మండి '' iదే పొ్రఫెషనో్ల వేరే aమా్మయి aయిuంటే, శభాష్, శభాష్
aనేవాడివి కదా '' విసురుగా aంది.

3
'' ఏంటీ? aయినా లైఫ్లో కోరుకున్నవనీ్న చేయలేము. iందాకే చీఫ్ eడిటర్ మహేశ్వర్ గారు
ఫొన్చేశారు, నీ ఫొటోలు బాలేవట. iక నీ పిచి్చ ప్రయతా్నలు ఆపు. oక aన్నగా నీ ఆలోచనకు
వాలూ్య iచా్చ, iంక ఊరికే నీ వెనక బాడీగార్డ్లా తిరగలేను''.

'' aయితే తిరకు్క, ఐ కెన్ పొ్రటెక్ట ్ మై సెల్ఫ్ '' పొంగే బాధని పటు
్ట కొని బైటికి నడిచింది దీక్ష.

పదినిమిషాలో
్ల aకి్షత్ ముందు వాలింది. iద్దరూ డాబామీదకి చేరారు, ఆకాశంలోనూ, దిక్ష
మొహంలోనూ చీకటి కము్మకుంటుంటే '' నేను తీసింది గొప్ప ఫొటో aనా్నవ్, aబద్దం చెపా్పవ్
కదూ '' బాధగా aంది.

aకి్షత్ ప్రసన్నవదనంతో '' ఛఛ, నువు్వ తీసిన ఫొటోలో aర్థముంది, కానీ aది లోతైన జీవితాని్న
పటి్టవ్వడంలేదు. చెపే్త బాధపడతావని... '' నసిగాడు.

'' ఓహో.. జాలి చూపించావా? నను్న మీరేం గురి్తంచక్కరే్లదు, aయినా నీలాంటివాడి


oపీనియన్ని నమి్మ తపు్ప చేశానేమో '' aసహనంగా aంది.

్ల శూలంలా దిగింది, aలాంటి aభిపా


ఆమాట aకి్షత్ గుండెలో ్ర యం వ్యక్త పరుసు ్త ందని
aతననుకోలేదు, బాధగా నిటూ ్ట రా్చడు. 'తను నా లోపాని్న eతి్త చూపుతోందేటి? iలాంటి
భావాలున్న aమా్మయినా నేను పే్రమించింది, ఏదేమైనా నా మాట aబద్ధం కాదు, తను నను్న
తపు్ప పట్టకూడదు' స్వంగతంగా aనుకొని, దీక్షవైపు తిరిగి '' దీకా్ష.. నీ ఫొటోలనీ్న కేవలం
aందంకోసం తీసినవి కదా? '' ప్రశి్నంచాడు.

'' aవును, ఫొటో aంటే కళ్లను కటి్టపడేయాలిగా, '' ధీమాగా aంది.

'' నిజమే, కానీ దార్శనికులు చూడాలి్సంది జీవితాని్న, నీలో వెదుకులాట aనే తపన, జీవితాంశ
uంది. aలాంటిదే iతరులో ్ల చూడరాదూ, గొప్ప ఫొటోలొసా్తయి!'' aనునయంగా aనా్నడు.
aతని మాట దీక్షని కుదిపినట్టనిపించింది 'aదెలా సాధ్యం?! iతని మాటలు నమ్మచా్చ! రెండోసారి
కూడా మోసపోతానేమో, iపు్పడు మళీ్ల ఫెయిలయితే iక చచి్చనటు ్ట eవడినో పెళి్ల
చేసుకోవాలి్సందే. తరి్కంచడం మొదలెటి్టంది. జీవితాంశ, iతరులో ్ల చూడటం aనే aంశాలు
oకొ్కక్కటీ నెమరువేసుకొని ఏదో గురొ్తచి్చన దానిలా బరబరా బైటికి నడిచింది. aకి్షత్
పిలవలేదు, తొలిసారి తన oంటరితనాని్న తలుచుకొని ఆలోచనలో పడా ్డ డు. దీక్ష iంటికి వెళి్ల
తను తీసిన ఫొటోలనీ్న ముందేసుకొని పరిశీలనగా చూడటం మొదలుపెటి్టంది. వాటిలో పచ్చని
ప్రకrతినీ, aందమైన పూలనీ, తాజ్మహల్నీ, పేజ్ తీ్రలోని ఖరీదైన మనుషులీ్న తప్ప జీవితానీ్న,
మరే లోతైన తాతి్వక భావానీ్న బంధించలేకపోయానని గ్రహించిది. రంగులతో, రంగవలు ్ల లతో
మోసం చేయడానికి ప్రయతి్నంచా తపి్పతే, గొప్ప ఫొటో తీయలేకపోయానే aని ఆ క్షణం
oక్కసారిగా కrంగిపోయింది దీక్ష. తాను iప్పటిదాకా చేసిందంతా శూన్యమా? తన కల
చెదిరిపోనుందా? aనే ప్రశ్న రేకెతి్తంది. aదే ఆఖరు, ఆరోజునుంచీ ఆమెకు కెమెరా aంటే భయం

4
మొదలైంది. iది చదువురానివాడు పుస్తకాలను చూసి భయపడ్డంలాటిదే. iంకెపు్పడూ కెమెరాని
ముటు్ట కోలేదు. iనా్నళూ
్ల ఆడుతూ పాడుతూ సాగిన దrఢచిత్తంగల యువతి, iపు్పడు
సీ్వయనూ్యనతలోకి జారుకుంది. నిజానికిపు్పడు aకి్షత్కనా్న దికే్ష aసలైన చీకటో
్ల uంది, ఆ
చీకటిపేరు.. aపనమ్మకం.

రోజులు దొరి్లపోతునా్నయి. aకి్షత్ ఆతే్రయగారు రాసిన పాటలు వింటూ ''నా పే్రమకి iక ఫుల్సా్టప్
పడ్డటే్ట '' బెంగగా తలుచుకునా్నడు.

aనీ్న ఊహించినటే్ట జరగవుగా, దీక్ష రోజు aతని్న కలుసూ ్త నే uంది. aకి్షత్కి ఆమె తనపక్కన
్త న్నపు్పడు కానీ, పార్క్లో కానీ కి్లక్మనే శబ్ధం వినబడటంలేదు. ' eందుకీ మారు్ప, దీక్ష
నడుసు
తన లకా్ష్యని్న జారవిడిచిందా? ' ఆలోచనలో పడా ్డ డు aకి్షత్. పందర్భం చూసుకొని aదే విషయం
ఆమెనడిగాడు.

దీక్ష ముభావంగా '' నువ్వన్నటు


్ట జీవితలాలసని, aనుభూతులని గురి్తంచడం నా చేతకావటే్లదు
'' దిగులుగా aంది.

'' దీకా్ష.. నాతో రా '' aంటూ ఆమె చేయి పటు


్ట కొని లాకె్కళా
్ల డు aకి్షత్. దీక్ష తన ఆశ్చరా్యని్న
aతనితోపాటు తీసుకెళి్లంది.

'' ఈ బర్డ్స్పార్క్ లో aని్నటికనా్న ఆశ్చర్యకరమైంది oకటుంది ''

ఏమిటన్నటు
్ల చూసింది.

'' ఈ గూడ బాతులు eక్కడినుంచో వేల మైళ్ల ప్రయాణం చేసి కొలే్లరుకి చేరుకుంటాయి. iక్కడి
మటి్టనీ, నీళ్లనీ ఆసా్వదించి వెళతాయి. బతకడానికే aయితే iంతదూరం రానక్కరలేదు,
తమదైన జీవితాని్న aనుభూతి చెదడమనే భవనే వాటిని నడిపిసో్తందేమో''

ఆమాటకు దీక్ష కళ్లలో కెమెరా మెరుపు.

''మనలోకి మనం ప్రయాణిసే్తనే eదుటివారి గురించీ తెలుసు


్త ంది''.

aతనిమాటలెపు్పడూ ఆమెకు మంతా ్ర లా


్ల పనిచేసా్తయి, పని చేశాయి కూడా. నిజానికి తన
లోపాని్న చూపి, కొత్తగా aణే్వషించమన్న aతని సూ్ఫరి్తకి మనసులోనే సెలూ్యట్ చేసింది.
మరా్నడు తిరిగి కెమెరాతో ప్రత్యక్షం. aకి్షత్ వెనక నడుసు ్త ంటే పార్క్లో తిరుగుతూ చకచకా ఆ
పకు ్ర లి్న బంధించింది. aది మొదలు రకరకాల మనుషులో
్ష ల జీవనచితా ్ల ని తడినీ, రోడు
్డ మీది
జీవితాని్న, మేడలో ్ల ని నిరి్లప్తతనీ, eనో్న జీవన వైవిదా్యలని బంధించింది. ప్రతి ఫొటో ఓ పాఠంలా
uంది, జీవితంలో iని్న పొరలుంటాయా aని తత్వవేత్తలా తలుచుకుంది. aకి్షత్ తనకనా్న eంత
లోతైన మనిషో aనిపించి aతనిమీద aభిమానం మరింత పెరిగింది. ఆ ఫొటోగా ్ర ఫర్ రోజూ తన

5
ఫొటోలో
్ల ని సబె్జట్ని వివరిసో్తంటే aకి్షత్ మనసు కుదుటపడింది '' కాండిడ్ ఫొటోగ్రఫిలో iక నువే్వ
మహారాణివి '' సలామ్ చేశాడు.

'' ఫొటోనాదైనా, దాని్న చూపిసో్తంది నువే్వ '' aతనే్న చూసూ


్త aంది. ఆమెలో తనకే తెలీకుండా ఓ
గులాబీ మొగ్గతొడిగింది.

ఈసారి aకి్షత్ ఏమీ పరవశించలేదు. దిక్షకి మాత్రం eపు్పడో పెనవేసుకన్న బందాని్న iపు్పడు
కనుకు్కంటున్నట్టనిపించింది. తొలివలపుకది తొలి aడుగు కావచు్చ.

కానీ aకి్షత్కి iంతకుముందు జరిగినదాని ప్రభావం పోలేదు. ఆమెకు తన aవసరం తీరిపోయింది,


iంకెపు్పడూ తనని కలవనక్కరలేదని నిశ్చయించుకునా్నడు. ఆమెవైపు తిరిగి '' వర్షం పడేలా
uంది నేను వెళా ్త '' aంటూ బయలుదేరాడు aకి్షత్. aతనికామె సాంగత్యం iష్టంగానూ,
aయిష్టంగానూ uంది.

'' వర్షం ఫొటోగా ్ర ఫర్కి eపు్పడూ వరమే బాబూ '' aంటూ వర్షంలో మరిని్న జీవనచితా ్ర లు బంధించే
పనిలో పడింది దీక్ష. aకి్షత్ కిందపడ్డ కళ్లజోడు తీసుకొని మెల్లగా aడుగులు వేశాడు. వర్షం
తగు్గ ముఖం పటా ్ట క గాని గంట సమయం గడిచిపోయిందని తెలీలేదు. వెంటనే చకచకా తన
సూ్కటీమీద iంటికి బైలుదేరింది దీక్ష. వర్షంవల్ల టా ్ర ఫిక్ eకు్కవగానే uంది. దారో్ల ఫై్ల ఓవర్ కింద
కాస్త దూరంలో eదో గుంపు ఆమెనాకరి్షంచింది. వాళ్లతంతా నిలబడి చూసు ్త ంటే, మరింత మంచి
ఫొటో దొరకచ్చన్న ఆశతో బండాపి, ఫుట్పాత్ మీదకెళి్ల కిందికి చూసింది. మంచి ఫొటోకి
మెటీరియల్ aయిన ఆ మనిషి యాకి్సడెంటై బోరా ్ల పడి uనా్నడు. వాహనాలు వేగంగా సాగడం,
మనుషులూ aలాగే సాగడం, నెతు ్త రు నీళ్లలో సా్ననమాడడం, మధ్యలో నిశ్చలంగా aతను.
aదంతా ఏదో జీవిత సత్యం బోధిసు ్త న్నటు
్ల గా uంది. ఆ మనుషులను చూసే్త మనలోకి మనం
ప్రయాణించడం aన్న aకి్షత్ మాట గురొ్తచి్చంది. గొప్ప సీన్ దొరికిందన్న ఆనందంతో కెమెరా తీసి
చకచకా కి్లక్ మనిపించింది. '' వాన చినుకులు శూలాలా ్ల కిందికి దూసుకెళు ్త ంటే నెతు్త రు వాటిని
పలిచినటు ్ల గా భలేuందే. హమ్మయా్య, aదు్భతమైన ఫొటో దొరికింది. కలర్, ఐరిస్, సీన్, aనీ్న
పర్ఫెక్ట ్ '' సంతrపి్తగా తలుచుకొని, రెటి్టంచిన uతా్సహంతో iళు ్ల చేరింది. మరా్నడే ఆ వర్షం
ఫొటోను eడిటర్కి చూపించడం, ఆయన aబు్బరపడిపోయి '' iలాంటివే కావాలి.
eక్స్కూ ్ల జివ్గా uంటాయి '' aంటూ పొడిగి uన్నఫళంగా దీక్షకి uదో్యగం iచే్చశాడు. ఆమె
తీసిన ఫొటోలు చూసి కమల్ సైతం నోరెళ్లబెటా ్ట డు. ఏదేమైనా ఆ oక్కఫొటోనే దీక్షకి uదో్యగం
సంపాదించి పెటి్టంది.

హురే్ర..! aంటూ ముందుగా aకి్షత్కి ఫోన్చేసింది. iనా్నళూ ్ల తన ఫొటోలో ్ల ని భావాని్న పంచుకుంటే,


iపు్పడు పంచుకోవాలి్సది తన భావానే్న. కానీ ఫోన్ మరోటి సూచించింది. ఫోన్లో చెపి్పంది విని
హుటాహుటిన బయలుదేరి ఓ పై్రవేటు హాసి్పటల్కి చేరుకుంది. eదురుగా కనీ్నళ్లతో aకి్షత్
తలి్లదండు ్ర లు, ఆమె గుండె వేగంగా కొటు
్ట కోసాగింది. దగ్గరికెళి్ల పలకరించగానే, నిన్నటి చినుకులు

6
వాళ్ల కళ్లలోంచి దూకాయి ' నిన్న సాయంత్రం పంజాగుట్ట ఫై్ల ఓవర్కింద యాకి్సడెంట్ aయిందట,
aప్పటి్నంచీ కోమాలోనే uనా్నడు ' బావురునా్నరు.

ఆమాట వినడంతోనే సా్థణువులా aయిపోయింది దీక్ష. ఆమె కెమెరా జారి ఫట్మని నేలను తాకింది.
aవును మరి, ఆ యాకి్సడెంట్ ఫొటోలను aదు్భతంగా తీసింది తనే కదా! తనమీద తనకి
భరించలేనంత aసహ్యం, ఆపలేనంత దుఃఖం కలిగాయి. భయంభయంగా aతనున్న ఐసీయు
గదివైపు చూసింది, eప్పటా్ల నే ప్రశాంతంగా uనా్నడు. నిశ్చలంగా uన్న aతని్న చూసే్త దుఃఖం
పొంగుకొచే్చసింది '' నాకు ఈ ప్రపంచాని్న కొత్తగా పరిచయం చేసినవాడిని, నాకు aండగా
uన్నవాడిని నేను eలా నిర్లక్ష్యంగా వదిలేశాను! ఏంటి నా దrకో్కణం? oక విదారక దrశా్యని్న
చూసి పబ్బం గడిచిందని సంబరపడటమా. వrతి్తకోణంలో ఆలోచించి నాలో మనిషితనం
కోలో్పయానా? '' aనేక ప్రశ్నలు తనని సతమతం చేసు ్త ంటే వెరె్రకి్కదానిలా ఏడవడం
మొదలెటి్టంది. ఆ రోధన తనకు తెలీకుండానే aతనిమీద గూడుకటు ్ట కున్న పే్రమని వెలికి
తీసినటు్ట గా uంది.

మరుసటిరోజు తెల్లవారుజమున పకు ్ష ల aరుపులతోపాటు aతనిలో కొది్దగా చలనం. aదిచాలు,


రాత్రంతా నిరీకి్షంచిన దీక్ష ఆత్రంగా గదిదగ్గరికి వెళి్లంది. aద్దంలోంచి aతనే్న తదేకంగా చూసూ ్త ''
aకి్షత్, oక్కసారిలే, iంకెపు్పడూ నిను్న oంటరిగా వదిలేయను, నీ తత్వం, సూ్ఫరి్త నాకు
కావాలి, నీ పే్రమా, పో్రతా్సహం కావాలి '' aంటూ వెకి్కవెకి్క ఏడవసాగింది. aతని పే్రమ eలాంటి
సి్థతిలో ఫలించిందని నిటూ ్ట ర్చడం మనకు మామూలే aయినా, వాళు ్ల oకే కెమెరాకి రెండు
లెన్స్లు. oకే ఛాయాచిత్రంలో దాగిన aనేక భావాలు.

చరణ్ పరిమి,

సెల్- 8985095040

You might also like