NSG Entha Mosagadivayya Siva

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Album: Naalona Sivudu Galudu Song: Entha Mosagadivayya Siva Lyricist: Tanikella Bharani

Singers: Tanikella Bharani Music Director: Veena Paani


____________________________________________________________________________________________

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

బైటికేమొ లంగ రూపమయ్యా శివా (సంగీతం)

బైటికేమొ లంగ రూపమయ్యా శివ , నీకు లోపల స్త్ర ర


ీ ంగా రూపమయ్యా శివా

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

పైన మూడు నామయలేనయ్యా శివా (సంగీతం)

పైన మూడు నామయలేనయ్యా శివ , నీకు లోన వేయి నామయలంటయ్యా శివా

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

పైపైన్ అభిషేకాలయ్యా శివా (సంగీతం)

పైపైన్ అభిషేకాలయ్యా శివ , నీకు అలంకారమంట లోపలయ్యా శివా

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

బైటికేమొ తోలు బటట లయ్యా శివా (సంగీతం )

బైటికేమొ తోలు బటట లయ్యా శివ , నీకు లోపల ప్తాంబరాలయ్యా శివా

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

న్త్తరన గంగమమ తలల య్యా శివా (సంగీతం )

న్త్తరన గంగమమ తలల య్యా శివ , నీ కాలల కాడ పుటటటనంటయ్యా శివా

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

వలల కాడే వ్ైకుంఠమయ్యా శివా (సంగీతం )

వలల కాడే వ్ైకుంఠమయ్యా శివ , నీకు కాలకూఠమె అమృతమయ్యా శివా

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

Album: Naalona Sivudu Galudu Song: Entha Mosagadivayya Siva Page 1

Contributed By: Seshi Kumar Bellamkonda


Album: Naalona Sivudu Galudu Song: Entha Mosagadivayya Siva Lyricist: Tanikella Bharani

Singers: Tanikella Bharani Music Director: Veena Paani


____________________________________________________________________________________________

కడతేరచెవాడ వీవ్నయ్యా శివా (సంగీతం)

కడతేరచెవాడ వీవ్నయ్యా శివ , మమమమ కాపాడేవాడ వీవ్నయ్యా శివా

ఎంతా మోసగాడివయ్యా శివ , నువ్వంతా వేషగాడివయ్యా శివా ||2|| సంగీతం .......

ఎంతా పిచ్చెవాడవయ్యా శివా (సంగీతం )

ఎంతా పిచ్చెవాడవయ్యా శివ , నువ్వంతా మంచ్చ వాడివయ్యా ... శివా, ఎంతా పిచ్చెవాడవయ్యా శివ,

నువ్వంతా మంచ్చ ఎంతంతా మంచ్చ ఎంతంతంతా మంచ్చ వాడివయ్యా ... శివా .....

Album: Naalona Sivudu Galudu Song: Entha Mosagadivayya Siva Page 2

Contributed By: Seshi Kumar Bellamkonda

You might also like