Development Schemes55

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

G.

అభివృద్ధి పధకాలు

1.ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన

నేపధయం / లక్ష్యం

68 సం|| నండిన సవతంత్ర్య భారత దేశంలో, 68% మంద్ధకి కూడా బ్యంక్ పొదుపు ఖాతాలు లేవు.
దీనన దృష్టిలో పెట్టికొన ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోడి గారు అందరికీ బ్యంక్ పొదుపు ఖాతాలను
కల్పంచాలనే ఉదేేశయంతో ఈ పధకాని ప్రారంభించటం జరిగంద్ధ.

ఉదేేశం

భారత దేశ ప్రజలందరికీ 100% బ్యంకు పొదుపు ఖాతాలను కల్గ ఉండే విధంగా
ప్రోతసహంచటమే ఈ పథకం ముఖ్య ఉదేేశయం.

ప్రయోజనాలు

 సునాి బ్యలెన్స (నలవ) తో పొదుపు ఖాతా బ్యంకు నందు ప్రారంభించుట.


 ప్రతి ఖాతాదారు “రూపే డెబిట్ కార్డ్” ఉచితముగా పొందవచుు.
 ప్రతి రూపే డెబిట్ కార్డ్ ఖాతాదారుడు లక్ష్ రూపాయల వరకు ప్రమాద భీమా సౌకరయం మరియు
30 వేల రూపాయల వరకు వైదయ ఖ్రుులకు (అనారోగ్య ఖాతాదారులకు మాత్ర్మే)
అంద్ధంచబడుతంద్ధ.
 ప్రతి ఖాతాదారునకి 5 వేల రూపాయల వరకు ఓవర్డ డ్రాఫ్టి సౌకరయం కల్పంచబడుతంద్ధ
(బ్యంకు ఖాతా నరవహణ సరిగా ఉని వారికి మాత్ర్మే)
అరహత :

బ్యంక్ ఖాతా లేనట్టవంటి ప్రతి భారతీయ పౌరుడు అరుహడే.

ఆన్ లైన్ పోరిల్ : https://schooledu.ap.gov.in


2.సవచఛ భారత్ ఆభియాన్

నేపదయం

 నరంద్ర మోడీ గారు, మహాతాాగాంధి గారు కలలు కని పరిశుభ్ర భారతావన కోసం సవచఛ
భారత్ అభియాన్ కారయక్రమానకి పిలుపునచాురు. ఈ కారయక్రమo 2014-అకోిబర్డ-2 న గాంధీ
గారి జనాద్ధనోతసవాన ప్రారంభించబడింద్ధ.
లక్ష్యం

1) బహరంగ్ మల మూత్ర్ విసరజన లేకుండా చేయడం.


2) సఫాయి, కరాచారి వయవసథను నరూాల్ంచడం.
3) ప్రజల ఆలోచనా విధానంను మారుడం.
4) ప్రజలకు వయకిిగ్త మరియు సామూహక మరుగుదొడుు నరిాంచడం.
5) శానటరీ మార్డి ల నర్మాణo
ప్రయోజనాలు

1) పరిసర్మలు పరిశుభ్రంగా ఉoటాయి.


2) వయకిిగ్త మరుగు దోడుు అవసరమైన వారందద్ధరికి మంజూరు చేయబడును.
3) సామూహక మరుగుదొడుు నర్మాణo దావర్మ సవచఛమైన పరిసర్మలు రూపొందుతాయి.
4) సఫాయి, కరాచారి వయవసథ నరూాల్ంచబడుతంద్ధ.
5) ఘన, ద్రవ వయరథ పదార్మేల సమగ్ర నరవహణ.
అరహత

 పటిణ ప్రాoత నవాసి అయిఉండాల్.


 ఇoట్లు మరుగుదొడి్ ఉండకూడదు.
 BPL కుట్టంబం అయిఉండాల్.
ఆరిిక లబిి

వయకిిగ్త మరుగుదొడి్ కి 15 వేలు రూపాయులు.

సామూహక మరుగుదొడి్ కి , పబిుక్ టాయిలెట్స కు 98 వేల రూపాయులు.

పాఠశాలలు , ప్రారేనా సథలాలో మరుగుదొడుు నర్మాణానకి డబ్బులు ఇసాిరు.


దరఖాసుి చేసుకొనువిధానము

 అవసరమైన వారు మునసపల్ కార్మయలయం లో దరఖాసుి చేసుకోవాల్.


ఎంపికప్రక్రియ

అరుహలందరికీ మంజూరు చేయబడును.


నధుల విడుదల

 మూడు విడతలుగా నధులు మంజూరు అవుతాయి.


ఆన్ లైన్ పోరిల్ : http://sac.ap.gov.in

3.ప్రధాన మంత్రి ఉజవల యోజన

లక్ష్యము

 దేశంలో ఇపపటి వరకు గాయస్ కనెక్ష్నుు పటిణాలు మరియు మధయ తరగ్తి, ఎగువ మధయ
తరగ్తికే పరిమితమయాయయి.
 దేశంలో సంపూరణంగా వంట గాయస్ వినయోగ్ంలోనకి తేవాలని లక్ష్యంతో పేదరిక రఖ్కు
ద్ధగువన ఉని కుట్టంబ్లలోన మహళలకు ఈ పధకం క్రింద సబిసడి గాయస్ కనెక్ష్న్స
ఇవవబడును.
 దేశం మొతిం 5 కోటు కనెక్ష్నుు ఇవావలన టార్గెట్ పెట్టికునాిరు.
ప్రయోజనాలు

 సబిసడి ఫై గాయస్ కనెక్ష్న్ ఇవవబడుతంద్ధ.


 మహళ సాధికారత, ఆరోగ్య పరిరక్ష్ణ, వంట పొగ్ వలు వచేు వాయధుల నవారణ.
అరహత

1) దరఖాసుి చేసే మహళ పేరు SECC-II జాబితా లో ఉండాల్.


2) దరఖాసుి చేసే మహళకు 18 సం|| నండి ఉండాల్.
3) మహళ దారిద్రయ రఖ్కు ద్ధగువున ఉండాల్.
4) మహళ పేరు మీద సేవింగ్ బ్యంకు ఖాతా(జాతీయ బ్యంకు) ఉండాల్.
5) మహళ కుట్టంబంలో LPG కనెక్ష్న్ ఉండకూడదు.
దరఖాసుి చేసుకొను విధానము

 ఏ గాయస్ ఏజెన్ససలో కనెక్ష్న్ కావాలో వారికే అపిుకేషన్ పెట్టికోవాల్.


ఎంపిక ప్రక్రియ

1) మహళలు తమ దగ్ెరి LPG కంపెన్సలో అపెలు చేసుకోవాల్.


2) గాయస్ కంపెన్స వారు కనెక్ష్న్ మంజూరు చేసాిరు.
ఆరిేక లబిే

 వంట గాయస్ వినయోగ్దారులకు ఇచేు సబిసడిన తినిగా వారి బ్యంకు ఖాతాలలోకి జమ


చేయుటకు బ్యంకు ఖాతాను ఆధార్డ నెంబర్డ కు అనుసంధానంచాల్.
 ఆధార్డ నెంబర్డ లేనటుయితే వారి బ్యంకు ఖాతాను తినిగా వారి 17 అంకెల ఎల్ పి జి ఐడి
నెంబర్డ కు అనుసంధానంచుకోవచుు.
 ఒక కనెక్ష్న్ కు 1600 లబిే మరియు గాయస్ సివ్ కొనడానకి వడీ్ లేన ఋణం.
 గాయస్ సిల్ండరుు కూడా సబిసడీ ఫై ఇసాిరు.
మంజూరు / విడుదల / అమలు

గాయస్ కొనేపుపడు మొతిం నగ్దు చెల్ుంచాల్ తరువాత ప్రభుతవం ఆధార్డ ల్ంక్్ బ్యంకు అకంట్ కి
సబిసడీ జమ చేసుింద్ధ.

ఆన్ లైన్ పోరిల్ : సంబంధిత గాయస్ ఏజెన్సస website

4.అమృత్ (అటల్ మిషన్ ఫర్డ ర్గజువరషన్ అండ్ అరున్ ట్రాన్స ఫారాషన్)

ఉదేేశం / లక్ష్యం

లక్ష్ జనాభా దాటిన పటిణ, నగ్ర పౌరుల సౌకర్మయరథం మౌల్క సదుపాయాల కలపనకు ఉదేేశంచబడిన
పథకం. ఇంటింటికీ న్సటి సౌకరయం, నగ్ర్మలలో కాలుష్యయని నవారించి, పచుదనాని అభివృద్ధి
చేయడం, ప్రయాణ సౌకర్మయలు పెంచడం, వయరి పదార్మథల నరవహణ, సుపరిపాలన, ఇనఫరాషన్
టెకాిలజీ అందుబ్ట్టలోకి తేవడం లక్ష్యయలు.

ప్రయోజనాలు

పటిణంలోన ప్రతి ఇంటికి మంచిన్సటి సరఫర్మ మరియు మురుగున్సటి పారుదల సౌకరయం,


పారుులు ఏర్మపట్ట చేయడం, పటిణాలలోన సౌకర్మయలను పెంపొంద్ధంచి పటిణ ప్రజాన్సకానకి
నాణయమైన జీవనాని అంద్ధంచుట

అరహత

జనాభా లక్ష్కు మించి వుని పటిణాలు

ఆరిేక లబిే మరియు నధులు ఇచుు విధానము

10 లక్ష్ల లోపు జనాభా వుని పటిణాలు 10 లక్ష్ల పైన


జనాభా వుని పటిణాలు

కేంద్ర ప్రభుతవం 50% 33%

ర్మష్ట్ర ప్రభుతవం 20% 20%

సాథనక సంసథ 30% 47%

You might also like