అరుణాచల గిరి ప్రదక్షిణం

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

అరుణాచల,స్మ రణ మాత్రం చేర ముక్తనిచేే

ి అరుణాచలేశ్వ రుడు

అరుణాచల గిరి త్రదక్షిణం ఏ వారంలో ఏ రోజు చేస్తి ఏ ఫలిరం వస్ిందో తెలుస్కందం . ఏ రోజు
చేసినా అఖండ పుణయ రాశులను త్ాప్ింర జేస్త అార కరుణామురి ి అరుణాచలేశ్వ రుడు .
” అరుణాచల ” అని ఒకక సారి భక్తతో ి ప్లిస్తి మూడు కోట్ ల సారుల ” ఓం నమః శివాయ ” అని స్మ రించిన
ఫలితానిి త్రసాది ి డు అంటే ఈ అరుణాచలేశ్వ రుడు ఎంరటి కారుణయ మురోి అర ధం అవుతంది .
సా
ఆ అరుణాచలుడు కొలువై ఉని అరుణగిరి క్త త్రదక్షిణ చేస్తి విశేష ఫలిరం కలుగుతంది.మానవులు
వారు చేస్కని కరమ ల వలన వివిధ కష్టాలతో బాధ రడుతూ ఉంటారు . ఈ అరుణాచల గిరి
త్రదక్షిణం ఫలానా రోజున చేయడం వలన ఫలానా ఫలిరం కలుగురందని అరుణాచల క్షేత్ర
మహరయ ం చెబుతని ది . ఈ ఆలబ ం లో అరుణాచల గిరి త్రదక్షిణం ఏ రోజు చేసిన ఏ ఫలిరం
కలుగుతందో స్ంపూర ణంగా స్మత్రంగా తెలురబడి ఉని ది . పూరి ిగా చదివి అరుణాచలేశ్వ రుని
గురించి తెలుస్కని అరుణాచలేశ్వ రుని అనుత్రహంతో అరుణాచల క్షేత్ర దరశ నము , అరుణ గిరి
త్రదక్షిణం చేస్కంటారని ఆశిస్తి …
అరుణాచలేశ్వ రుడు :
మనక్త అషమూ ా రి ి రరివ ము అని శివరరివ ంలో ఒకమాట్ చెాిరు. అంరటా ఉని రరమేశ్వ ర
చైరనయ మును గురి ించలేనపుడు సాకారోాస్న శివుని దేనియందు చూడవచ్చే అని దనిని గురించి
శ్ంకర భరవతాా దులు చెాా రు. కంచిలో రృథివీ లింరం, జంబుకేశ్వ రంలో జలలింరం,
అరుణాచలంలో అగిి లింరం, చిదంబరంలో ఆకాశ్లింరం, శ్రీ కాకాహహసిిలో వాయులింరం, కోణారక లో
స్తరయ లింరం, సీరగుండంలో చంత్దలింరం, ఖాట్మ ండులో యాజమాన లింరం – ఈ ఎనిమిది
అషమూ ా రుిలు. ఈ ఎనిమిది కూడా ఈశ్వ రుడే. కాబటిా ఇవి మీ కంటితో చూసి ఉాస్న చేయడానిక్త
యోరయ మయిన రరమశివ స్వ రూరములు.
అరుణాచలంలో ఉని ది అగిి లింరం. అగిి లింరం దర గర అగిి ఉండాలి. కానీ అరుణాచలంలోని
శివలింరం దర గరిక్త వెళ్ల ల దరశ నం చేస్కంటే అకక డ మనక్త అగిి కనిప్ంచదు. అటువంట్పుా డు
దనిని అగిి లింరం అని ఎందుక ప్లుసాిరు అనే స్ందేహం కలురవచ్చే . అకక డ రాీభూరమయిన
శ్రానానాగిి ఉంది. అందుకే సాక ంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట్ అడగ్ ంగా ఒక గీర
పెట్బ ా డుతంది. ఆ గీరక ముందుని ది అరుణాచల త్రవేశ్మునక ముందు రడిప్న జీవిరయాత్ర.
అస్లు జీవి అరుణాచలంలోక్త త్రవేశించినదీ లేనిదీ చూసాిరు. అరుణాచలంలోనిక్త ఒకక సారి త్రవేశిస్తి
ఆ జీవి జీవిరం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోక్త త్రవేశించలేరు. అరుణాచల
త్రవేశామునక ఈశ్వ రానుత్రహం కావాలి. అరుణాచలం అంర రరమావనమయినటువంటి క్షేత్రం.
అంరరాలయంలో ఉని శివలింరమునక కొంచెం దర గరగా కూరుే ంటే మీక ఉకక పోస్తసి చెమట్లు
రటేసి ా ఏదో కొంచెం వెలితితో స్రమరం అయిపోతని టులగా అనిప్స్ింది. అది తీత్వమైన అగిి
అయితే ఆ సెరను మీరు రటుాకోలేరు. అందుకని ఈశ్వ రుడు తానే అగిి హోత్రమని అలా
నిరూప్స్తింటాడు. అటువంటి రరమావనమయిన క్షేత్రంలో వెలసిన సావ మి అరుణాచలేశ్వ రుడు.
మనం ఒకానొకపుా డు శ్ంకరుడిని త్ార థన చేస్తి ఆయన మనక్తచిే న వరములను నాలుగింటిని
చెాిరు.
దరశ నాత్ అత్భశ్దసి జననాత్ కమలాలే స్మ రణాత్ అరుణాచలే కాశాయ ంత మరణాన్ ముక్తః!! ి
స్మ రణము మనస్క స్ంబంధంచినది. మీరు ఇకక డ అరుణాచల శివుడు అని రలచ్చకంటే చాలు
మీ ారరాశిని ధవ ంస్ం చేసాిను అనాి డు. కేవలము స్మ రించినంర మాత్రం చేర ారరాషిని ధవ ంస్ం
చేయరలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇకక డ రరమశివుడు మూడుగా కనరడుతూ ఉంటాడు అని
పురాణం చెపోి ంది. అకక డ ఒక పెదద రరవ రం ఉంది. దని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ.
దనిక్త త్రదక్షిణం చేయాలంటే 14క్త.మీ నడవాలిి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అకక డ కొండే
శివుడు. కొండ త్క్తంద ఉని భారమును అరుణాచల ాదములు అని ప్లుసాిరు. అకక డిక్త వెళ్లి న
భకి లు ఆ కొండక్త త్రదక్షిణ చేసాిరు. అలా చేస్తి ఎనిి కోట్ ల జనమ ల ారములో అకక డ దర ధమవుతాయి.
గిరి త్రదక్షిణం అనేది మనం త్రయరి పూరవ కంగా చేయాలి. త్రదక్షిణ త్ారంభం చేయగానే ఒక
వినాయకడి గురి ఉంటుంది. అకక డ నమసాక రం చేసి అరుణాచలానిక్త త్రదక్షిణానిక్త
బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్ ామొదట్ దక్షిణ దికక న కనరడే లింరం
యమలింరం. దక్షిణ దికక న ఉని యమధరమ రాజు అనుత్రహం చేర మీక ఆయువు వృదిధ
అవుతంది. త్రదక్షిణ చేస్త స్మయంలో చ్చట్టా ఉని అనిి ఆలయములను దరశ నం చేస్తి
చేయాలి. ఈ యమ లింరమునక ఒక త్రతేయ కర ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళి ఎముకలు
అరిగి బాధరడుతని వాళ్ళి అరుణాచలంలో యమలింర దరశ నం చేస్తి ఆ ఎముకలు చాలా
తందరగా అంటుకంటాయి. చాలా మందిక్త అలా జరిగాయి. అకక డ రల యమలింరమునక
అటువంటి శ్క్త ఉంది.
ి
త్రదక్షిణం చేస్ిని పుా డు నైరుతి దికక క వెళ్ళి ట్రా టిక్త అకక డ నైరుతి లింరం అని ఒక లింరం
ఉంటుంది. అది రోడు్ మీదిక్త కనరడదు. కాస్ి లోరలిక్త ఉంటుంది. మనస్ చాలా తందరగా నిలకడ
కలిగిన రరమశ్క్తమంరమయిన
ి త్రదేశ్ం నైరుతి లింరం అని చెాిరు. నైరుతి లింరం దర గర కూరుే ని
కాస్తపు ధ్యయ నం చేస్కోవడమే, ఒక శ్రోలకో, ఒక రదయ ో, ఒక శివ స్ందరభ ో చెపుా కోవాలి. ఆ నైరుతి
లింరం దర గరే కావయ కంఠ రణరతి ముని రరస్ి చేశారు. అరుణాచలేశ్వ రుడు కావయ కంఠరణరతి ముని
రరస్ి క్త తందరగా రలిక్తన త్రదేశ్ం నైరుతి లింగాసాథనం. కాబటిా నైరుతి లింరం దర గరక
వెళ్లి నపుా డు అరుణాచలేశ్వ రా నీ అనుత్రహానిి మాయందు త్రస్రించ్చ అని చకక గా నమసాక రం
చేస్కోవాలి.
అరుణాచల గిరి త్రదక్షిణం చేస్ిని పుా డు ఉరిర దికక క వెళ్ళి ట్రా టిక్త అకక డ ఉని లింరమును
కబేరలింరం అని ప్లుసాిరు. అకక డక వెళ్ల ల త్ార థన చేసినట్యి ల తే ఐశ్వ రయ స్ంరతిి కలుగుతంది.
మనం రశిే మదికక క వెళ్లి నపుడు అనాి మలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అకక డ ఒక
శివాలయం ఉంది. అకక డ చకక ని నంది విత్రహం ఉంది. అరుణాచలేశ్వ రునిక్త చేసిన త్రదక్షిణం
ఇహమునందే కాక రరమునందు స్ఖమును ోక్షమును కూడా ఇవవ రలదు.
అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరక ఏ విధమయిన దీక్షక స్ంబంధంచిన
నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూరుా గోపురంలోంచి త్రవేశిసాిం. ఈ గోపురమును ీ శ్ర కాకృష ణ
దేవరాయలు నిరామ ణం చేశారు. ఉరిర దికక న మరొక గోపురం ఉంది. ఉరిర గోపురంలోక్త
ఒకక సారయినా వెళ్ల ల బయట్క రావాలి. అరుణాచలంలో అమమ ణ్ణ ణ అమమ న్ అని ఒకావిడ ఒకరోజు ఒక
స్ంకలా ం చేసింది. అరా డిక్త అకక డ అంర పెదద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వ రా నేను
ఐశ్వ రయ వంతరాలను కాను. నేను త్రతి ఇంటిక్త వెళ్ల ల చంద అడిగి వచిే న డబుబ తో గోపురం కడతాను
అని చంద ఇవవ మని అడిగేది. ఎవరి ఇంటి ముందుక వెళ్లి నా వాహి ఇంట్లల ఉని డబుబ
ఖచిే రంగా ఎంర ఉని దో అణా పైస్లతో లెకక చెపేా ది. అందుకని ఆవిడ వచేే స్రిక్త రటుకె ా ళ్లి
చంద ఇచేే స్తవారు. అలా స్ంాదించిన సొముమ తో ఆవిడ పెదద గోపురం కటిం ా ది. రరా కండా ఉరిర
గోపురంలోంచి ఒకసారి బయట్క వెళ్ల ల లోరలిక్త వస్తి ఉంటారు.
అరుణాచలం దేవాలయంలోక్త త్రవేశించగానే ఒక స్త్బహమ ణ్యయ శ్వ ర సావ మివారి దేవాలయం
కనరడుతంది. రమణ మహరి ి కూడా స్త్బహమ ణ్యయ శ్వ ర సావ మి అవతారమేనని పెదలు ద భావన చేసాిరు.
ఆ రరువార కడివైపుక వెడితే అకక డ ాతాహ లింరం అని ఒక లింరం ఉంటుంది. అకక డ మెటుల దిగి
లోరలిక్త వెళ్ళి లి. అకక డ ఒక యోగి స్మాధ ఉని ది. ఆ స్మాధ మీదనే ాతాహలింరం ఉంటుంది.
రరువార క్షేత్రమునక స్ంబంధంచిన వృక్షం ఇరా చెటుా ఆలయమునక కొంచెం దక్షిణంగా వెడితే
కనరడుతంది. ఆ చెటుాత్క్తంద కూరుే ని కొనాి ళ్ళి రరస్ి చేశారు. అటువంటి రరమ ావనమయిన
క్షేత్రం.
ఇది దట్గానే ఒక పెదద నంది కనరడుతంది. దనిని మొదటి నంది అంటారు. దనిని దటి త్ాకారం
లోనిక్త వెళ్లి నట్యి
ల తే అరుణాచలేశ్వ రుని దేవాలయం కనరడుతంది. అరుణాచలేశ్వ రుని
శివలింరం చాలా పెదది ద గా ఉంటుంది. అయయ వారిక్త ఇటువైపున అపీరకచాంబ అనే పేరుత
ారవ తీదేవి ఉంటుంది. ఈశానయ లింరం వైపు వెళ్ళి ట్పుా డు బస్ి శ్రసాాండుక వచేే రండవ వైపు
రోడు్లో రచే యయ మమ న్ గుడి కనరడుతంది. ఒకనాడు కైలాస్ రరవ రం మీద కూరుే ని రరమశివుని
కనుి లు వెనక నుంచి వచిే రరిహాస్మునక మూసినా కారణం చేర లోకమంతా చీకటి
అలుముకంటే రదోదషరరిహారార థమని అమమ వారు రరస్ి చేసి ‘రచే యయ మమ న్’ అనే పేరుతో
అరుణ గిరియందు వెలసింది. రరమశివుడు రన వామార ధ భారంలోనిక్త అమమ వారిని స్త్బహమ ణ్యయ డిక్త
ాలివవ డం కూడా మాని నాకోస్ం వచిే న దనివి కాబటిా నినుి ‘అపీరకచాంబ’ అని ప్లుస్ినాి ను
అని ఆ పేరుతో అమమ వారిని రన శ్రీర అర థభారమునందు సీవ కరించాడు.
అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూరుే ని కావయ కంఠ రణరతి ముని
ఉమాస్హత్స్ం త్వాశారు. లోరలి వెడుతని పుా డు తూరుా వైపును దటి ‘వలాలల గోపురం’ అని పెదద
గోపురం కనిప్స్ింది. క్తలి గోపురం అకక డే ఉంది.
అరుణాచలం కొండ సామానయ మయిన కొండ కాదు. శివుడు స్త శ్ర థ లరూరంలో ఉనాి డు. కొండగా
ఉనాి డు. దేవాలయమునందు శివలింరముగా ఉనాి డు. అరుణాచలం కొండమీద దక్షిణామూరి ిగా
ఇరా టికీ ఉనాి డని అంటారు. అరుణాచల గిరి త్రదక్షిణ చేస్తట్పుా డు శాస్తస్ింలో ఒక మరాయ ద ఉంది.
ఎవరయినా త్రదక్షిణ చేస్త స్మయంలో వాహి కాలుకాని, వేలు కానీ తెగి నెతిరు ధ్యరలై కారితే వేరొకరిక్త
ఆ రకధ్యరను
ి ఆపే అధకారం లేదు. సాక్షాతి ీ శ్ర మహాలక్షిమ
కా వచిే రన రటుాచీర కొంగుచింప్ కటుా
కడుతంది అని త్రమాణము. సాక ందపురాణం అలా చెప్ా ంది. కాబటిా అరుణాచలం అరుణాచలమే.
అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే శ్రానానము. ఎపుా డూ రనలో తాను రామించే
రరమేశ్వ రుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎత్రనిది. కారుణయ మూరి ి. అారమయిన దయ
కలిగినది అమమ . అమమ అయయ కలిసినది అరుణాచలం కొండ. భరవాన్ రమణ్యల మూరి ి త్రతి ఇంట్
ఉండాలి. అందరం తిరువణాణమలై వెళ్ళి లి. అందరం గిరి త్రదక్షిణం చేయాలి. మన ప్లల ల క్త
అటువంటి మహాపురుషుని గురించి చెాా లి. స్తరినారమమ లేఖల పుస్ికం రరా కండా ఇంట్లల
ఉంచ్చకంటే మంచిది. ఆ పుస్ికం స్లభశైలిలో ఉంటుంది. రమణ్యలు ఎపుా డెపుా డు ఏమి
మాటాలడారో ఆ పుస్ికంలో చదువుతంటే మీరు రమణాత్శ్మంలో ఉని టులగా ఉంటుంది. రమణ్యల
అనుత్రహమును మనం పందుతాము.
అందరూ భక్తతోి ” అరుణాచల శివ ” అని స్మ రించండి … ఎనిి సారుల స్మ రిస్తి అంర మేలు చేసాిడు ఆ
అరుణాచలేశ్వ రుడు …
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
ఓం నమః శివాయ

You might also like