Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 31

నూటముప్పది తొమ్మిదవ అధ్యాయము - శ్రాద్ధోత్పత్తి

వజ్రుఉవాచ : వైవస్వతేంత్రేప్రాప్తి ప్రథమేభృగునేందన! |


శ్రాదోేం ప్రదర్శిత్ేంకేన! త్నిమాచక్ష్వ ప్ృచఛత్ః || 1
ధరాధర ప్ర్శత్ాక్తి త్దాచలిత్ బేంధనా |
ధరా స్థానాచ్చ్యుతా వేగాత్పపరవివేశరస్థత్లమ్ || 3
ప్రోథేన చ కరాభ్ాేంచ విదారావసుధ్యేంబలాత్ || 4
స్ేంపూజ్ామానస్త్రిదశః ప్రవివేశరస్థత్లమ్ |
రస్థత్లత్లేంగతావ శేషమూర్తిస్వకే స్థాత్ః || 5
దేంష్ట్రాగ్రేణ స్ముదోృత్ా మహేందధ్రేత్దాభుజే |
వామబాహు నివిష్ట్రటేంతాేం కృతావ త్రిదశపేంగవః || 6
ఉజ్జహార మహాతజా లోక్తనాేం హిత్క్తమాయా |
రత్నజావలావలీ పేంజ్దుర్శవభ్వా ముఖేంబుజ్ః || 7
శేషసుిష్ట్రటన దేవేశేం త్స్థినాాలే జ్గదుురుమ్ |
పరేంధ్రివేశా వసుధ్య దేవేంత్దాాహు స్ేంస్థాతా || 8
వైవస్వత్ మనవేంత్రము వచ్చయనపడు మొటటమొదట నెవవర్శచే శ్రాదోము ప్రదర్శిత్మైనద్ధ యది నాయు
వచ్చేంపమని వజ్రుడడుగ మారాేండేయు డిటలనియె: హిరణ్యాక్ష్ వధయైనపడు ధరాధరములు
(ప్రవత్ములు) ఱకాలతో ధరణిని వదలి యాక్తశమున కెగిర్శ పోయినవి. అపడు ప్రవత్ముల బరువు
లేని భూమ్మ ప్ట్టటదప్పప నడలి మట్టటకదలి త్నచోట్టనేండి జార్శ మహావేగమున రస్థత్లమున
గూరుకొని పోయెన. విష్ణువపడు నరవరాహావతారమెత్తి హిరణ్యాక్షేం గూలియ ముట్టటతో వసుధేం
ధర్శేంచ్చ త్రిదశపూజితుడై రస్థత్లముేం బ్రవేశేంచెన. అటస్ని త్న శేషమూర్శి యేందు తానేండి త్న
కోర చ్చవర నవని నెత్తి దాల్చయన. లోక హిత్ముకొర్శ త్న యెడమ భుజ్మున నవనిేం ధర్శేంచెన. ఆ
మహానభ్వుడు శేష్ణడు రత్నజావలావలీ పేంజ్ముచే దుర్శవభ్వామైన (మనసుచేగూడ
త్లచ్చ్టకువశము గాని) ముఖ ప్దిమున నిేంపేందినాడు. ఆ స్మయమేందు అత్డుపడు దేవేశుని
జ్గదుురుని స్థధ్వవ పరేంధ్రి వేషయైన వసుధయాయన బాహువులేందు నిలిచ్చ మ్మక్కాలి రమణీయమైన
యాకృత్తగలవానిని గొనియాడెన.
త్దాతుష్ట్రటన భూపాల! రమణీయత్మాకృత్తః |
ఉదోృత్ావసుధ్యేంస్థానే స్థాప్యితావ త్థాస్వకే || 9
జ్గామ!భూమౌధరిజ్ఞ! వరాహేంనామ ప్రవత్మ్ |
కలాపరేంభే వరాహస్ా వరమూరేిః స్శలతామ్ || 10
తాేంస్మాస్థదా ధరాితాి దేవః స్రవగత్ః ప్రభుః |
దేంష్ట్రాగ్రలగనేంమృత్తపేండేం గృహతావదక్షిణకరే || 11
ప్రస్వవదాచయత్తలానాృతావ దరాాన్ననమభాఏవచ |
బలప్రస్రవ ణ్య భ్ాశే త్స్థినిుర్శవరే త్దా || 12
దక్షిణ్యగ్రేంసుి వినాస్ా దరాాేంస్థి నిధుసూదనః |
మృత్తపేండానస త్తలాేం స్విష్ణ దత్ివాేంస్త్రీనన రాధ్వప్ ! 13
దతాివచ గేంధపష్ట్రపద్ాః పూజ్యామాస్ ధ్యర్శికః |
పూజ్యితావచమరాాదాేం కృత్వానస నరాధ్వప్! 14
అదాప్రభృత్త లోకేష్ణ ప్రేతానదిిశా వైప్పత్ౄన్ |
యేతుశ్రాదోేం కర్శషాేంత్త తష్ట్రేం పష్టటరావిషాత్త || 15
శ్రాదోక్తలేత్దాతన ప్పేండ నిరావప్ణేంత్థా |
ప్పత్ౄణ్యేంయేకర్శషాేంత్త తష్ట్రేం పష్టటరావిషాత్త || 16
ప్పతాప్పతామహశ్్యవ త్థైవ ప్రప్పతామహః |
పూజ్యాత భవిషాేంత్త స్వయేంప్పేండేష్ణ నిత్ాదా || 17
తష్ట్రేంత్పయః పూజితాశయ భవిషాేంత్త త్థాగనయః |
త్పయోలోక్తస్త్రయో దేవా స్ిథైవచయు గత్పయమ్ || 18
పూజితాశయత్పయోదేవా బ్రహివిష్ణు మహేశవరాః |
పూజితైసై్త్రావిష్ట్రామ్మ చతురాతాి త్థాప్ాహమ్ || 19
ప్పతుఃపైతామహః ప్పేండో వాసుదేవః ప్రకీర్శిత్ః |
పైతామహశయనిర్శిషటః త్థా స్ేంకరషణః ప్రభుః || 20
ప్పత్ృప్పేండశయ విజేఞయః ప్రదుామనశాయప్రాజిత్ః |
ఆతాినిరుద్ధోవిజేఞయః ప్పేండనిరావప్ణేంబుధః || 21
శ్రాదోేం కరుిేం కథేం శకాేం వినావైషువతజ్స్థ |
ఏవేంస్ేంపూజిత్స్విన చతురాతాి త్వహేంస్థాత్ః || 22
భవిష్ట్రామ్మ ప్రదాస్థామ్మ త్స్ాక్తమానాథేప్పసతాన్ |
చతావరః పూజితావేదాశయతావరశయత్థాగనయః || 23
చతావరశయయుగాస్విన చత్స్రశయదిశ స్ిథా |
చతావరశయ త్థా వరాుశయతావరశయత్థాశ్రమాః || 24
చతావరోలోక పాలాశయ భవిషాేంతీహ పూజితాః |
ఏవేంకృతావస్ మరాాదాేంత్త్రైవాేంత్రధీయత్ ||
త్త్ః ప్రభృత్త లోకేస్థిన్ శ్రాదోేం స్దిాః ప్రకీర్శిత్మ్ || 25
స్వరుేంచమోక్ష్ేంచ యశః సుఖనా రాజ్ాేంచ పతాానథ భూమ్మపాల! |
స్త్రియశయముఖా వివిధ్యేంశయక్తమాన్ దేవేశవరః శ్రాదోకృతో విధతి || 26
ఇత్త శ్రీవిష్ణుధరోిత్ిరే ప్రథమఖేండే మారాేండేయ వజ్రస్ేంవాదే శాద్ధోత్పత్తి
రానమైకోనచతావర్శేంశో೭ధ్యాయః
అట్లల వసుధ నెత్తి యా హర్శ యథాస్థానమున ననిచ్చ భూమ్మేంగల వరాహ ప్రవత్మున కేగెన.
కలాపరేంభ మేందు వరాహావతారమూర్శి యొకా ప్రవత్మూర్శి యా ప్రవత్ము. స్రవగతుేండగు
విష్ణువట నిలిచ్చ కోర చ్చవర లగనమైన మట్టట యుేండన కుడిచేత్ేం బట్టటకొని చెమట నేండి నలలత్తల
(నవువ) లన రోమముల నేండి దరాలన జ్నిేంప్ జేస్థ, యా కొేండ మీది యా వాగు దర్శని మధుపర్శ
దక్షిణ్యగ్రములుగా దరాలబరచ్చ వానిలో మూడు మట్టటముదిల నేంచెన. వానిని గేంధ పష్ట్రపదులచే
పూజిేంచ్చ యావిష్ణు వొక మరాాద నొనర్శేంచెన. (మరాాద=కట్టటబాట్ట) ఇది మొదలు ప్రేత్లయిని
ప్పత్రుల నదేిశేంచ్చ యెవవరు శ్రాదో మొనర్శేంతురు శ్రాదోక్తలమున ప్పేండ నిరవప్ణము స్వయుదురు
వార్శక్క పష్టట కలుగున. ప్పత్ృ ప్పతామహ ప్రప్పతామహులు నిత్ాము నాప్పేండములేందు పూజిేంప్
బడుదురు. వారేక్తరు వార్శ త్రేతాగునలున బూజిేంప్బడున. మూడు లోకములు మూడు దేవత్లు
మూడుయుగములు బ్రహి విష్ణు మహేశవరులన ముగుురు దేవత్లున దీన బూజిేంప్ బడుదురు. ఆ
పూజిేంప్బడిన యేందర్శతో నేన కూడి చతురాతుిడ నయెాద. ఆ నాలుు స్వరూప్ముల నేనే
యుేండెదనననమాట. ప్రప్పతామహ ప్పేండము వాసుదేవ మూర్శి. ప్పతామహ ప్పేండము స్ేంకరషణుడు.
ప్పత్ృప్పేండము ప్రదుామనమూర్శి. నాలువది ఆత్ిప్పేండము అనిరుదోమూర్శి. వైషువతజ్సుస లేకుేండ
శ్రాదోమెట్టలస్వయశకామగున? ఇట్లల యజ్మాననిచే చతురాతుిడనై (చతురూవుహ స్వరూపడనై)
పూజిేంప్బడియుేంట్టని. అత్నిక్క నేన దికుాక్తగలన. కోర్శన కోరుాల నీయగలన. ఈ విధమయిన
శ్రాదో నిరవహణముచే నాలుు వేదములు నాలుు అగునలు పూజిేంప్ బడున. అత్నిచే నాలుు యుగములు
నాలుు దికుాలు నాలుు వరుములు నాలాుశ్రమములు నలుురు లోకపాలురు నిేందు పూజితులగుదురు.
ఇట్లల మహావిష్ణు వొక మరాాద యేరపరచ్చ యకాడనే యేంత్రాోన మేందన. అప్పట్ట నేండి లోకమేందు
స్తుపరుష్ణలు ఋష్ణలు నీ లోకమేందు శ్రాదోమున బ్రశేంస్థేంచ్చ్చ్చ్ేండిర్శ. స్వరుము మోక్ష్ము
సుఖములు రాజ్ామున పత్రులన స్త్రీలన వివిధములయిన ముఖాములయిన యభీషటములన
దేవేశవరుడు భగవేంతుడు శ్రాదో కరికు స్మకూరుయన.
ఇది శ్రీ విష్ణుధరోిత్ిర మహాపరాణమేందు ప్రథమఖేండమున శ్రాద్ధోత్పత్తియన
నూటముప్పదితొమ్మిదవ అధ్యాయము.
నూట నలుబదవ అధ్యాయము - శ్రాదోవివరణము
వజ్రఉవాచ : భగవేంచ్ఛ్ఛరతుమ్మచ్ఛఛమ్మ కథామానమహేంత్వయా | విధ్వేంశ్రాదోస్ా ధరిజ్ఞ! త్నిమాచక్ష్వ
ప్ృచఛత్ః || 1
మారాేండేయ ఉవాచ : వక్ష్ుమాణగుణ్యనివ ప్రాన్ పూరేవదుా రుప్మేంత్పయేత్ |
కరాా స్మేతైస#్ై్త్రాావాేం స్ేంయతైశయ నిమేంత్రితైః || 2
శ్రాదాోహేప్రయత్ః స్థనత్ః స్థవచ్ఛేంత్ః సుస్మాహిత్ః | శుకలవాస్థః స్మభారయు నృవరాహేం జ్నారినమ్
|| 3
అమశ్రాదేోష్ణ క్తమేాష్ణ హుతావ ప్రథమ ప్ేంచకమ్ | మధామేం
ప్ేంచకేంహుతావప్శుశ్రాదేోషవస్ేంశయమ్ || 4
అమావాస్థాసు స్రావసుహుతావ చోత్ిమ ప్ేంచకమ్ | హుతావచ ప్ేంచక్తనేతా నషటక్తత్రిత్యేం క్రమాత్
|| 5
అనవషటక్తసుచ త్థా భోజ్యేత్పపయతోదివజాన్ | ద్వవదివేా ప్రాకత్పయః ప్పత్రేా చైకైకముభయత్పవా || 6
ఉదజ్హుఖేంశయ ప్పత్పరేాస్థనతానివదాాదుుణక్రమాత్ | త్తలదరాావకీరేుష్ణ చ్ఛననేషూ ప్వేశయేత్ || 7
ప్పత్ౄనావాహయామీత్తస్వయ ముక్తివ స్మాహిత్ః | ఆవాహయస్వవత్తత్తో దివజైరుకోి೭త్థనినాః || 8
వయాేంత్వసురా దావభ్ాేంయాతుధ్యన విస్రజనమ్ | త్తలః కురాాత్పపయతనన త్వథవా గౌరస్రషపైః || 9
త ప్పత్ర్శతావ స్రావేం స్థి నగన ఆవహ | ఆగ్ననయసుి త్థోదీరాః ఏత్దవఃప్పత్ర స్ిథా || 10
కుశాేం స్థిలావమ్మశ్రేణ త్థా గేంధయుతనచ | యాస్థిషేం
ఠ త్త ధ్యరయేంత్త అమృతావాగిత్త త్ాృచ్ఛ || 11
యనేిమాతత్తచ త్థా పాదామర్ుేంచక్తరయేత్ | నివేదా విప్రేష్ణత్థా పాదాార్ుేం ప్రయత్ః క్రమాత్ ||
12
గేంధరవస#్ై్త్పశయ పషై#్ై్ప్శయ ధూపైశాయప్ాథ భూషణః | అరయయే ద్బ్ారహిణ్యేంచఛక్తిు శ్రదోధ్యనః
స్మాహిత్ః || 13
ఆద్వస్మరయయేదివప్రానె్వశవదేవ నివేశతాన్ | నివేశతాేంశయ ప్పత్పరేా త్త్ః ప్శాయత్పమరయయేత్ || 14
వైశవదేవనివిష్ట్రటనాేం చరమేం హస్ిధ్యవనమ్ | విస్రజనేంచ నిర్శిషటేంతష్ణ రక్షా యత్ఃస్థాతా || 15
స్రవమనాత్పసదాత్వా మాద్వతష్ట్రేం నరాధ్వప్! | స్ేంపూజ్ాగేంధపషై#్ై్ప్శయ బ్రాహిణ్యన్ర్పయత్స్ిదా
|| 16
ఆదితాా వస్వోరుద్బ్ దివజానీవక్ష్ు త్తోజ్ప్తత్ | అగౌనచ కరవాణీత్త తైరుకిేంచ కురుష్వవత్త || 17
ప్ర్శస్తిరా త్తోవహిన ముదోృత్ా ప్రవత్ః | అహితాగినసుి జ్హహుయాదిక్షిణ్యగౌనస్మాహిత్ః || 18
అనాహితాగినశ్చయప్స్దే అగనుభ్వే త్థాపసవా | సోమాయాద్వ ప్పత్ృమత కవావాహనాయ చ్ఛగనయే ||
19
యమాయ చైవాేంగిరస్వ హుతావప్రయత్మానస్ః | యే మామక్తశయ ప్పత్రేత్దవః ప్పత్రస్ిథా || 20
అయేం యజ్ఞస్ిథైవేత్త ఏష్ట్రవో గీత్త రప్ాథ | ప్రయత్స్ినినాః కృతావ రాజ్ేంశ్్యవాఇమేంత్పణమ్ || 21
ఆమా సుప్కేవత్త త్తోఘృత్ేంవా వాథవాప్యః | నిష్టచార్తవాపాత్రేష్ణ రజ్తా కేిష్ణ భ్వత్ః || 22
యథోప్వనేనషవథవా తూష్ణుమనననివేదయేత్ | నమో విశేవభా ఇత్తచ స్త్తలేన్నదకేనచ || 23
ప్రాజ్ిఖేష్ణచ యదిత్ిేం త్దననముప్ మేంత్పయేత్ ఉదజ్హిఖేష్ణ యదిత్ిేం నామగోత్ప ప్రకీరినైః || 24
మేంత్పయేత్పయత్ః ప్రాజ్ఞః స్వధ్యేంతైః సుస్మాహిత్ః | యనేిప్రక్తమాహోరాత్రైరాదావక్రవాాత్ిథైవచ ||
25
ఇత్తహాస్పరాణ్యని ధరిశాస్థాణిచ్ఛప్ాథ | స్ప్ిరయేం ప్రమేంమత్పేం శ్రావయేదగ్రతోదివజాన్ || 26
వజ్రుడు ధరిజాఞ! శ్రాదోవిధ్వని వినగోరెద నన మారాేండేయు డనియె. ముేందురోజ్హ చెప్పబోవు
లక్ష్ణములుగల బ్రాహిణులన నిమేంత్రిేంప్ వల్చన. కరి ముేందు రోజే నియమ వేంతుడుగా నేండ
వల్చన. భోజ్నాదులు వార్శతో కూడ కలిస్థ చేయవల్చన. శ్రాదోదినమున స్థననాముస్వస్థ మడికట్టటకొని
స్మాహితుడై యాచమ్మేంచ్చ తెలలని బటటలు ధర్శేంచ్చ నరవరాహ మూర్శిని హర్శ నర్శయేంప్ వల్చన. ఆమ
శ్రాదోములేందు క్తమాశ్రాదోములేందు ప్రథమ ప్ేంచకము (ప్శుశ్రాదోములేందు మధామ ప్ేంచకము)
హోమము స్వయవల్చన. అమావాస్ాలనినటన ఉత్ిమ ప్ేంచక హోమము స్వయవల్చన. ఈ మూడు
ప్ేంచకముల హోమము త్రువాత్ అనవషటకలయేందు బ్రాహిణులకు భోజ్నము పెటటవల్చన.
దేవస్థానమేందిదిర్శని ప్పత్ృస్థానమునేందు ముగుుర్శని లేక రెేండు స్థానములేం దొకొాకానిని నిమేంత్రిేంప్
వల్చన. ప్పత్ృస్థానము నేందలి బ్రాహిణులన స్థననము స్వస్థన వార్శని త్తలలు దరాలు చ్చమ్మిన
స్థానములేందు ఉత్ిరాభిముఖముగా నప్వేశేంప్ జేయవల్చన. కరి తాన ప్పత్రుల నాహావనిేంచ్చ్
చ్చ్నాననని ప్లిక్క బ్రాహిణులు ప్పలువుమని ప్లుక మనసుస నకాడ పెట్టట (శ్రదోగొని) ''అప్
యానివసురా'' అని రెేండు చోటలన త్తలలతో నెఱఱయావాలతో గాని రాక్ష్స్ విస్రజనము గావిేంప్ వల్చన.
''ఏతప్పత్ర'' అన ''అగన ఆవహ'' అన ఆగ్ననయ మేంత్పము చెప్పప ఏత్దవఃప్పత్రః అనియు కుశలన
త్తలలన గేంధమున గలిప్ప ''యాస్థిషఠేంత్త, ధ్యరయేంత్త, అమృతావాగన త్రుాచతోన
యనేిమాతాయన వానిచే పాదామున అర్ుమునీయవల్చన. గేంధవస్త్రపషపములచే ధూప్ములచే
భూషణములచే యధ్యశక్కి శ్రదోతో స్మాహితుడై బ్రాహిణుల నర్శయేంప్ వల్చన. అట్ట
ప్పత్ృస్థానమునేందరయన జ్రుప్వల్చన. విశేవదేవస్థాన మేందలి వార్శని హస్ిధ్యవనము (హస్ి
ప్రక్షాళనము) విస్రజనమున జివర చేయవల్చన. క్తరణము శ్రాదోరక్ష్ణ క్తరాము వార్శయేందుననది. ఆ
రెేండు విధులు త్ప్ప మ్మగిలిన కృత్ాము లనినేంట్టని వార్శక్క ముేందే జ్రుప్ వలయున. బ్రాహిణులన
గేంధపషపములచే బూజిేంచ్చ ''అదితాావస్వోరుద్బ్'' అన మేంత్పమున వార్శ వేంక చూచ్చ జ్ప్పేంప్
వల్చన. అగౌనకరణేం కర్శష్వా అని తాననగ వారు ''కురుషవ'' అనన త్రువాత్ అగినక్క ప్ర్శస్ిరణములు
వేస్థ అగిన నేంత్ట నదోర్శేంచ్చ హోమము స్వయవల్చన. అహితాగిన దక్షిణ్యగిన యేందున అనాహితాగిన
ఔప్స్దమేందున అగిన లేనపపడు ఉదకములేందున హోమము స్వయవల్చన. తొలుత్ సోమాయ
ప్పత్ృమత కవావాహనా యాగనయే యమాయ చ్ఛేంగిరస్వ యని హోమము స్వస్థ, యే మామక్తశయ
ప్పత్రః - ఏత్దవః ప్పత్రః అయేం యజ్ఞస్ి థైవ ఏష్ట్రవో గీత్తరప్ాథ అని యభిమేంత్రిణము స్వస్థ అమా
సుప్క్తవ అని ఘృత్ముక్తని పాలుక్తని వేండి లేదా వేండితో దడుప్ బడినవాని గినెనలలో లేదా వాని
భ్వముతో యథాస్ేంభవములయిన పాత్పలేం దననమున మౌనముతో నివేదిేంప్ వల్చన. నమో
విశేవభాః అని త్తలలతోడి యుదకముచే ప్రాజ్హిఖముగవేస్థన పాత్పలేందు వడిడేంచ్చన యననము
నప్మేంత్పణము స్వయవల్చన. ఉత్ిరాభిముఖములయిన పాత్పలేందునన యననమున నామగోత్ప
ప్రకీరినముచేస్థ స్వధ్యేంత్ముగ నప్మేంత్పణమున స్వయవల్చన. ''యనేిప్రక్రామహోరాత్రైః'' ''త్దా
క్రవాాత్ '' అన మేంత్పములన ఇత్తహాస్ పరాణములన ధరిశాస్త్రములన స్ప్ిరయ మేంత్పమున
బ్రాహిణుల ముేందు వినిప్పేంప్వల్చన.
దక్షిణ్యగ్రేం స్ితోదరాాేంల్లూంలేంనాేంశ్్యవోప్మూలత్ః | మేంత్రితాన్ బ్రహిమేంత్రేణ విక్కరేతుసస్మాహిత్ః
|| 27
ప్పేండనిరావప్ణేంకురాాత్ తష్ణదరేాషవ స్ేంశయమ్ | మధ్యవజ్ాత్తల మ్మశ్రేణ చ్ఛనేననాగ్రేణ యాదవ! 28
ప్పత్ృప్పేండేభవేనిేంత్పః ప్ృథివీదర్శవరక్షితా | పైతామహేభవేనిేంత్ప స్ివేంత్ర్శక్షేత్త పార్శావ! 29
ప్రప్పతామహకేమేంత్ప ద్వారిర్శవర్శత్త కీరియేత్ | యేత్త్పప్పత్రఃప్రేతా మేంత్రేణ్యనేనధరివిత్ || 30
సూత్పేం నివేదయేదాక్తిక్షీరాననేం చనివేదయేత్ | ఊరజేంవహనీిత్తత్త్ః స్థననేందదాాదథోదకమ్ || 31
అప్స్వేాన ప్పేండేష్ణశ్రదోయాప్రయాయుత్ః | గేంధః పషై#్ై్ప్స్ిథా ధూపైర్దిపైరాక్ష్యాశయ భోజ్నైః || 32
పానైః స్మరయయేత్తపేండాన్ స్థదరః ప్రయత్ః స్దా | యత్తాేంచ్చత్పచాతగ్నహే భక్ష్ుేం వాభోజ్ామేవవా ||
33
అనివేదా నభోకివాేం త్స్థినానయత్నేస్దా | భుకివత్సవథ విప్రేష్ణ విధ్వేంమేగదత్ః శృణు || 34
అట్టపై మోదళ్లలదర్శత్రుేంచ్చ యగ్రములుదక్షిణదిశగానేండునట్టల బ్రహిమేంత్పముచే
నభిమేంత్రిత్ములయిని దరాలనప్రచ్చ వానిపై ప్పేండనిరవప్ణము స్వయవల్చన. ప్పత్ృప్పేండమేందు
ప్ృథివీదర్శవరక్షితాయన మేంత్పముచెప్పపమధువు (తనె) త్తలలతోగూడిన యననముతో
ప్పత్ృప్పేండనిరవప్ణము స్వయవల్చన. ప్పతామహ ప్పేండమేందు 'అేంత్ర్శక్ష్' అన మేంత్పమున,
ప్రప్పతామహ ప్పేండమేందు ''ద్వారిర్శవ అన మేంత్పమున జెప్పవల్చ. ప్రమశ్రదోతో ప్పేండమేందు
అప్స్వాముగ ''యేత్త్ప ప్పత్రఃప్రేతాః'' అన నీ మేంత్పముతో భక్కితో సూత్పమున క్షీరాననమున
నివేదిేంప్వల్చన. ఊరజేం వహేంతీ యన మేంత్పము చెప్పప అననము ఉదకము గేంధములు పషపములు
ధూప్దీప్ములు భక్ష్ుములు పానములు నివేదిేంచ్చ పూజ్స్వయవల్చన. ఇేంట్టలో నానాడు ప్ేండు
భక్ష్ుము భోజ్ాము నివేదిేంప్కుేండ తాన దిన గూడదు. బ్రాహిణ భోజ్నములన త్రువాత్ జ్రుప్నగు
విధ్వేం దల్చపద వినము.
అననేం స్త్ృణ మభుాక్ష్ు మామేక్షి ష్వఠత్త యత్నత్ః | ఉదజ్హిఖనాేం విప్రాణ్యేం పరత్ః సోదకేంత్త్ః ||
35
అననేంతు విక్కరేదాక్తిు ప్పత్ృభ్గసుిస్స్ిృత్ః | ప్రషటవాాబ్రాహిణ్యభక్తిుభూనివిష్వటన జాననా || 36
త్ృపాిభవేంత్ః స్ేంప్న్నన భవతాేంకశయదేవతు | త్ృపాిఃస్వవత్తచతైరుకిః స్ేంప్ననమ్మత్త చ్ఛప్ాథ || 37
దదాా దాచమనేం భక్తివ శ్రదిధ్యనః స్మాహిత్ః | యనేిరామశయ శక్రశయ ఇత్తకృతావ ప్రదక్షిణ్యమ్ || 38
ప్రతాకేంత్రపయేదివదావన్ దక్షిణ్యభిః స్వశక్కిత్ః | భవేంతో೭భి రమేంత్తవత్తవాచ్ఛా విప్రా స్ివనేంత్రమ్ ||
39
తైరుకోి೭భి రతాః స్విత్త దివజానాేంపరత్ః స్థాత్ః | దేవాశయప్పత్రశేయత్త జ్ప్తనిేంత్పమత్ేంద్రిత్ః || 40
ప్పత్ౄణ్యేం నామగోత్రేణ జ్లేం దేయ మనేంత్రమ్ | బ్రాహిణ్యనాేందివజైరావచాేం చ్ఛక్ష్యేం
మనజేశవర! || 41
త్త్సుి ప్రారానా క్తరాా మేంత్రేణ్యనేన భూమ్మప్! | దాత్రోన్న೭భివరోేంతాేం వేదాః స్ేంత్త్తరేవచ || 42
శ్రదాోచన్నమావాగమ దాహుదేయేంచన్న೭స్థివత్త | వాజేవాజేత్త తూతాాప్ా కృతావ చైష్ట్రేంప్రదక్షిణ్యమ్ ||
43
జ్నభ్ా మవనిేం గతావప్రణిప్త్ా విస్రజయేత్ | అప్స్వేానకరివాేం ప్పత్ృక్తరాేం నరాధ్వప్! 44
బ్రాహిణరె్నవ వకివాా యదిప్ృష్ట్రట హవిరుుణ్యః | యావదూష్ట్రి భవత్ానేన యావదశననిి వాగాతాః || 45
తావదశనేంత్త ప్పత్రః యావన్ననక్తి హవిరుుణ్యః | ఉచ్చఛషట మారజనేం యావననకృత్ేం నృప్స్త్ిమ! 46
తావదశనేంత్త ప్పత్రః స్వధ్యరస్ విమ్మశ్రిత్మ్ | హస్ిదతాిని లేహాాని లవణేం వాేంజ్నానిచ || 47
దాతారేం న్నప్త్తషఠేంత్త భోక్తి భుేంకేిచ కలియషమ్ | సౌవరు రాజ్తాభ్ాేంతు ఫలుుపాత్రేణ చ్ఛప్ాథ || 48
దత్ిమక్ష్యతాేంయాత్త ఖడేు నౌదుేంబరేణవా | మాేంస్ేంనాశానత్త యఃప్ేంక్తిుేం
యథావదివనిమయోజిత్మ్ || 49
స్ప్రేత్ా నరకేంయాత్త నాత్పక్తరాావిచ్ఛరణ్య | శ్రాదేో దాతాచ భోక్తిచ మైథనేంయది గచఛత్ః || 50
త్నాిేంస్ేంప్పత్ర స్ిస్ా భుేంజ్త రేత్స్థయుత్మ్ | ఏవేంశ్రాదోేంత్థా క్తరాేం శూద్రేణ్యప్పనరాధ్వప్! || 51
మేంత్పవరజుేంహి శూద్రస్ా స్రవమేత్దివధీయత | వజ్రువాచ! యస్ాజీవేత్తపతా శ్రాదోేం కస్థాసౌకరుి మరుత్త
|| 52
త్వమేవ స్ేంశయచేఛతాి స్ేంశయేంఛేంధ్వ మేదివజ్! |
మారాేండేయ ఉవాచ : యేష్ట్రేంశ్రాదోేం ప్పతా కురాా తిష్ట్రమేవ స్ క్తరయేత్ |
మేంత్పహనేం ప్రకరివాేం తన శ్రాదోేం యథావిధ్వ || 53
మాతామహానాేంశ్రాధోేంతు మేంత్పహనేంచ క్తరయేత్ | శ్రాదోేంచ సుహృదాేంకురాాత్
స్త్రీణ్యేంచ్ఛక్ష్యవాచకమ్ || 54
వజ్రువాచ : ప్పతా ప్పతాహశ్్యవ జీవేతాేం యస్ాదేహినః | తనశ్రాదోేం కథేంక్తరాేం త్నిమాచక్ష్వ
ప్ృచఛత్ః || 55
మారాేండేయ ఉవాచ : యేష్ట్రేం ప్పతామహః కురాాతిష్ట్రేం శ్రాదోేం నరాధ్వప్! |
తన క్తరాేం మహాప్రాజ్ఞ! యథావదనపూరవశః || 56
వజ్రఉవాచ: ప్పతాప్పతామహశ్్యవ త్థైవ ప్రప్పతామహః | యస్ాజీవేంత్త కరివాేం తనశ్రాదోేంకథేందివజ్! ||
57
మారాేండేయ ఉవాచ : తనశ్రాదోేంనక రివాేం విధ్వలోప్ేంతు యాదవ!
పూజ్నీయాశయ ప్పత్రః ప్పతామహప్పతుః స్వయమ్ || 58
వజ్రువాచ: జీవేత్తపతామహోయస్ా ప్పతుశ్్యవ ప్పతామహః | ప్పతాప్రేతా స్ిథా యస్ాత్స్ాశ్రాదోవిధ్వేంవద ||
59
మారాేండేయ ఉవాచ: ప్పేండనిరవప్ణేంకృతావ స్ ప్పతు రినజేశవర! |
ప్పతుఃప్పతామహాదూరోవేం దావభ్ాేంప్పేండేం నివేదయేత్ || 60
వజ్రఉవాచ : ప్పతాప్పతామహౌ ప్రేతౌ యస్ాస్థాతాేందివజో త్ిమ! | ప్పతుఃప్పతామహోజివే త్ిస్ా
శ్రాదోవిధ్వేంవద || 61
మారాేండేయ ఉవాచ : ప్పత్రేనప్పత్రేకృతావతు ప్పేండనిరవప్ణేంత్త్ః | ప్పేండనిరవప్ణేం కురాాత్తపతామహ
ప్పతామహే ||
వజ్ర ఉవాచ : ప్రేత్ః ప్పతాభవేదాస్ా ప్పతుశ్్యవప్పతామహః | తనక్తరాేం కథేం శ్రాదోేం త్నిమాచక్ష్వ
ప్ృచఛత్ః || 63
మారాేండేయ ఉవాచ : స్తు దతావ ప్పతుఃప్పేండేం త్త్ఊరోవేంప్పతామహాత్ |
దావభ్ాేం దదాాత్సదా ప్పేండేం తవవ మాహు రినీష్టణః || 64
వజ్ర ఉవాచ : ప్రేత్ః ప్పతామహోయస్ా ప్పతా జీవేదిివజోత్ిమ! | ప్పతుఃప్పతామహోజీవేత్ిస్ాశ్రాదో విధ్వేంవద
|| 65
మారాేండేయ ఉవాచ : దతాివప్పతామహేప్పేండేం స్తూరివేం ప్రప్పతామహాత్ |
ప్పేండ నిరవప్ణేంకురాాత్ దావభ్ాేం నిత్ామత్ేంద్రిత్ః || 66
''మామేక్షిషఠ'' అన మేంత్పముచే దరాపై నేంచ్చన యననమున దరాతో అభుాక్ష్ణము చేస్థ
ఉత్ిరాభిముఖులయి యునన విప్రులముేందుదకముతో నభుాక్ష్ణము స్వస్థ భక్కితో అననమున జిముి
వల్చన. అది ప్పత్ృభ్గ మనబడినది. అట్టపై మోక్తళలపై గూరుయేండి భక్కితో బ్రాహిణులన
''త్ృపాిభవేంత్ స్సేంప్న్నన భవతాేం కశయ దేవతు'' త్మరు త్ృపిలయినారా? శ్రాదోము స్ేంప్ననమైనదా?
యని యడుగవలయున. ''త్ృపాిఃస్ిః'' అని వారు 'స్ేంప్ననేం' అని బదులు ప్లుకగా దానిమీద
అచమన మీయవల్చన. అట్టపై ''యనేిరామశయశక్రశయ'' అన మేంత్పము ప్ఠేంచ్చ్చ్చ్ బ్రదక్షిణము
స్వయవల్చన. అట్టపై త్న శక్కిననస్ర్శేంచ్చ వార్శక్క వేరేవర దక్షిణలీయవల్చన. ''భవేంతో೭భిరమని''
మేంత్పమున విప్రులేం గూర్శయ చెప్ప వల్చన. ''అభిరతాఃస్ి'' అని వారనవలయున. అట్టపై
దేవాశయప్పత్రశయయన మేంత్పయేమాత్పము తొట్రుప్డక జ్ప్పేంచ్చ ప్పత్రులకు నామ గోత్పములుసెప్పప
యుదకము వదలవల్చన. అక్ష్యమనిబ్రాహిణులనవల్చన. అట్టపై దాతారోన్నభివరిేంతాేం
వేదాస్సేంత్త్తరేవచ శ్రదాో చన్నమావాగమదాహుదేయేంచ న్న೭స్థివత్త. మాదాత్లభివృదిోనేందుదురుగాక.
వేదములు స్ేంతానము మాకు స్మృదోములుగా గలుగుగాక. మముిశ్రదో యెపడున
విడువకుేండుగాక! దానము చేయదగు ద్రవాస్మృదిో మాకు గలుుగాక! అన మేంత్పము ప్లిక్క ప్రారాన
స్వయవల్చన. ''వాజేవాజే'' యన మేంత్పముచే బ్రాహిణులన లేప్ప నిలువబెట్టట వార్శక్క బ్రదక్షిణము స్వస్థ
మోక్తళళపై భూమ్మ మీద కూరుయేండి ప్రణ్యమములు స్వస్థ విస్రజనము స్వయవల్చన.
ప్పత్ృక్తరామప్స్వాముగా ప్రాచీనావీత్తగ నొనర్శేంప్ వల్చన. హవిసుస యొకక గుణములన
(శాకపాక్తదుల రుచ్చ్లన) కరి యడుగగూడదు. ఒకవేళ పరపాట్టన నగడడిగినన బ్రాహిణులు
చెప్పగూడదు. అననమునేందు వచయదనముననేంత్వరకు బ్రాహిణులు మౌనముతో భోజ్నము
స్వయుచ్చ్ననేంత్రవరకు, హవిరుుణములు వారు వచ్చేంప్వనియెడల ఉచ్చఛషటమారజనము
జ్రుప్నేంత్వరకు ప్పత్ృదేవత్ లాశ్రాదాోనన మున స్వధ్యరస్మ్మశ్రముగా నారగిేంతురు. లేహాములు,
నాక్క త్తనవలస్థన వేంటకములు కూరలు చేత్తతో వడిడేంచ్చనచో నవి దాత్న జెేందవు. వానిేందిననవాడు
(బ్రాహిణుడు) పాప్ము భుజిేంచ్చ్న. బేంగారు వేండి పాత్పలలో బొమిమేడి పాత్పలోక్తని భడుమృగ
పాత్పలోక్తని మేడి పాత్పలోక్తని పెట్టటన అనానదులు అక్ష్యములగున. ప్ేంక్కిలో యథావిధ్వగ వడిడేంచ్చన
మాేంస్ము నెవవడు త్తనడో యత్డు చనిపోయి నరకమున కేగున. ఇేందు విమరి చేయకూడదు. శ్రాదో
దినమేందు కరిగాని భోకిగాని మైథునము చేస్థనచో వార్శ మాేంస్మున వార్శ రేత్సుసతోగలిప్ప వాని
ప్పత్రులు త్తేందురు. ఇట్టల శూద్రుడుకూడ శ్రాదోము పెటటవల్చన. క్తని యత్నిక్క అమేంత్పకముగా నిది
యెలల విధ్వేంప్బడినది. అనవజ్రుేండు త్ేండ్రి బ్రత్తక్క యుననవాడు ఎవర్శక్క శ్రాదోము పెటటనరుుడన
మారాేండేయుడు త్ేండ్రి ఎవర్శక్క శ్రాదోముపెట్టటన్న వార్శకే యాత్డు మేంత్పహనముగా యథావిధ్వగ
పెటటవచ్చ్యన. మాతామహుల కేని మేంత్ప హనముగా శ్రాదోముపెటటవల్చన. అట్లల మ్మత్రులకు స్త్రీలకున.
వజ్రుడు త్ేండ్రి తాత్యు బ్రత్తక్కయునన వాడు శ్రాదో మెవర్శక్క నెట్టల వటటవల్చననగా - ఎవర్శక్క త్ేండ్రి తాత్
ముతాిత్యు జీవిేంచ్చ యుేందురో యత్డెట్టల పెటట వల్చననగా మారాేండేయుడనెన. అత్డు గూడ శ్రాదో
విధ్వలోప్ము చేయరాదు. ప్పత్ృ ప్పతామహుని పూరువలయిన ప్పత్ృదేవత్లు గూడ వానిక్క బూజారుులే.
వజ్రుడు-ఎవని ప్పతామహుడు త్ేండ్రియొకా ప్పతామహుడు బ్రత్తక్కయుేండి త్ేండ్రి గత్తేంచ్చ్న్న యత్డెట్టల
శ్రాదోముపెటటవల్చ ననియడుగ మారాేండేయు డత్డు త్ేండ్రిక్క ప్పేండప్రాదానముస్వస్థ త్ేండ్రియొకా
ప్పతామహునిపై యిదిర్శక్క ప్పేండప్రదానము స్వయవల్చన. వజ్రుడు త్ేండ్రి తాత్ గత్తేంచ్చ ప్రప్పతామహుడు
జీవిేంచ్చయునానడో అపపడెటలన మారాేండేయుడు త్ేండ్రిక్క తాత్కు ప్పేండములుపెట్టట ప్ప్పతామహున
త్ేండ్రిక్క మూడవ ప్పేండము పెటటవల్చన. ఒకనిక్క త్ేండ్రి- త్ేండ్రియొకా తాత్ గత్తేంచ్చరనకొనడు.
అపపడెటలన మారాేండేయుడిటలనెన - అత్ని ప్పతామహుడెవవర్శక్క శ్రాదోము పెట్టటన్న వార్శకీత్డు
పెటటవల్చన. మరల వజ్రు డడిగెన - త్ేండ్రిక్క ప్పేండముపెట్టట అమీద తాత్కు పైనిదిరకు ప్పేండప్రదానము
గావిేంప్వల్చన. వజ్రుడు తాత్ చనిపోయినాడు త్ేండ్రి బ్రత్తక్కయునానడు- త్ేండ్రియొకా తాత్ (అనగా
కరియొకా ముతాిత్ గూడ జీవిేంచ్చ యునానడు అపడేమ్మ చేయవల్చనన, తాత్కుప్పేండమ్మచ్చయ ముతాిత్కు
పైయిదిర్శక్క ప్పేండనిరవప్ణము స్వయవల్చన.
వజ్ర ఉవాచ : స్పాిర్శయష మహేంమేంత్పేంశోయతుమ్మచ్ఛఛమ్మ భ్రువ ! శ్రాదోక్తలేష్ణనియత్ేం రక్షోఘనేం
యస్ాకీర్శిత్మ్ ||
మారాేండేయ ఉవాచ : పాపావహేం పావనీయ మశవమేధ స్మేం త్థా |
మేంత్పేంవక్షాామాహేం త్స్థిదమృత్ేం బ్రహినిర్శిత్మ్ || 68
దేవతాభాఃప్పత్ృభాశయ మహాయోగిభాఏవచ | నమఃస్వధ్యయైస్థవహాయై నిత్ామేవభవత్తవహ || 69
ఆదేావస్థనేశ్రాదోస్ా త్రివారేంతు జ్ప్తత్సదా | అశవమేధ ఫలేంతవత్దిివజైః స్త్ాృత్త పూజిత్మ్ || 70
ప్పేండనిరవప్ణచ్ఛప్ప జ్ప్తదేత్త్సమాహిత్ః | ప్పత్రఃక్షిప్రమాయాేంత్త రాక్ష్స్థః ప్రద్రవేంత్తచ || 71
ప్పత్ౄేంశయత్రిష్ణలోకేష్ణ మేంత్రో೭యేం తారయతుాత్ | ప్ఠ్ామానః స్దా శ్రాదేో నియతైర్ర్ాహి వాదిభిః ||
72
రాజ్ాక్తమోజ్ప్తదేత్త్సదా మేంత్ప మత్ేంద్రిత్ః | వీరాస్రావరాశ్చరాాది శ్రాాయు రుాదిో వివరోనమ్ || 73
ప్రీయేంత ప్పత్రో೭నేన జ్ప్తన నియమేనచ | స్పాిర్శయషేంప్రవక్షాామ్మ స్రవక్తమప్రదేం శుభమ్ || 73
:- స్పాిర్శయష మేంత్పమున గూర్శయన వివరణము :-
వజ్రుడు స్పాిర్శయషమన మేంత్పము శ్రాదోక్తలమేందు రక్షోఘన మనివిేందునదానిేంగూర్శయ వివర్శేంపమన
మారాేండేయుడిట్టల చెపాపదొడేంగెన. పాప్హరము పాప్నీయము అశవమేధ స్మమునైన మేంత్పమ్మద
వచ్చేంచెద నదాినివలన అమృత్మైన బ్రహివసుి వేరపరుప్బడినది - ఆ మేంత్పము 69వ శోలకము.
అరాము స్పషటము. దానిని శ్రాదోము ముేందు త్రావత్ మూడుమారుల జ్ప్పేంప్వల్చన. ఇది యశవమేధ
ఫలదము. స్తాారాదక్షలు పూజిేంచ్చ్దురు. ప్పేండ నిరావహణ స్మయమేందిది జ్ప్పేంచ్చన ప్పత్ృదేవత్లు
వేగముగ వతుిరు. రాక్ష్సులు పార్శపోవుదురు. ఇది ములోలకములేందలి ప్పత్ృదేవత్లన ధర్శేంప్జేయున
(భూరుావ స్సవరోలకములు మూడిేంటన ప్పత్ృదేవత్లుేందురు) నియమ శీలురైన బ్రహివాదులు దీనిేం
బఠేంతురు. రాజ్ాక్తముడు దీనిని ప్ఠేంప్నగున. వీరా స్రావరా శ్చరా శ్రీలన దీరా్యువునిది
పెేంపేందిేంచ్చ్న. స్పాిర్శయష మేంత్పమ్మద తెల్చపద వినము. నియమముతో దీనిని జ్ప్పేంచ్చన యెడల
ప్పత్ృ దేవత్లు స్ేంతుష్ణటలగుదురు.
అమూరాినాేంచ మూరాినాేం ప్పత్ౄణ్యేందీ ప్ి తజ్స్థమ్ | నమస్థామ్మ స్దాతష్ట్రేం ధ్యాయినాేం
యోగచక్షష్ట్రమ్ || 75
ఇేంద్బ్దీనాేంచనేతా రోదక్ష్మార్దచయోస్ిథా | స్ప్ిర్దషణ్యేం ప్పత్ౄణ్యేంచ తాననమస్థామ్మ క్తమదాన్ || 76
మనావేందీనాేంచనేతారః సూరాాచేంద్రమసో స్ిధ్య | తాననమస్ాృత్ా స్రావనె్వప్పత్ౄనప్సవరువేష్ణచ || 77
నక్ష్త్రాణ్యేంగ్రహాణ్యేంచ వాయవగిన ప్పత్ర స్ిథా | దాావాప్ృథివోాశయత్థా స్మస్వాతానాృతాేంజ్లిః || 78
దేవర్దషణ్యేంచ నేతారః స్రవలోకనమస్ాృతాన్ | త్రాతారః స్రవభూతానాేం నమస్వాతానిపతామహాన్ || 79
ప్రజాప్తరువాేం వహేనః సోమాయచయమాయచ | యోగ్నశవరేభాశయత్థా నమస్వాతానాృతాేంజ్లిః || 80
ప్పత్ృగణభాః స్ప్ిభోానమోలోకేష్ణస్ప్ిసు | స్వయేంభువేనమస్ాృత్ా బ్రహిణలోకచక్షష్వ || 81
అమూరుిలు స్మూరుిలు తజ్శాిలురు నిరేంత్ర ధ్యాన నిష్ణఠల యోగ చక్షసుాలకు (దివాదరినము
గలవార్శక్క) నమస్ార్శేంచ్చ్ చ్చ్నానము.
ఇేంద్బ్దులకు దక్ష్ మర్దచ్చ్లకు స్ప్ిరుల
ష కు ప్పత్రులకు క్తమదులయిని వార్శక్క నమస్ార్శేంచ్చ్ చ్చ్నానన.
మనావదులకు సూరాచేంద్రులకునేత్లయి(నడిప్పేంచ్చ్వారై) నీళళలో స్ముద్రములలోననన
ప్పత్రులనస్మస్ార్శేంచ్చ్చ్చ్నానన.
నక్ష్త్పములకు గ్రహములకు వాయువునకు అగినక్కని దాావాప్ృథివులకు ప్పత్రులయిన
వార్శక్కచేతులుమోడియ నమస్ార్శేంచ్చ్చ్చ్నానన.
దేవర్శష నాయకులయి స్రవలోక నమస్ాృతులయి స్రవభూత్త్రాత్లన యీ ప్పతామహులన
నమస్ార్శేంచ్చ్చ్చ్నానన.
ప్రజాప్త్తక్క గోవులకు అగినక్క సోమునిక్క యమునిక్క యోగ్నశవరులకు నేంజ్లిస్వస్థ మ్రొకెాదన.
స్ప్ి లోకములేందునన స్ప్ి ప్పత్ృగణములకు నమస్థారము. బ్రహలలోక చక్షవు స్వయేంభువుడునైన
బ్రహికు నమస్థారము.
ఏత్త్త్ిదుకిేం స్పాిర్శయర్ర్ాహిర్శష గణపూజిత్మ్ | ప్విత్పేం ప్రమేంహేాత్చ్ఛ్ఛర మద్రక్షో వినాశనమ్ || 82
ఏతన విధ్వనాయుకిః త్రీణావేం లభతనరః | ఆననమాయుః సుతాేంశ్్యవ వదేంత్త ప్పత్రోభువి || 83
భక్తిుప్రయ యాయుకిః శ్రదోధ్యన్న జితేంద్రియః | స్పాిర్శయషేంజ్ ప్తదాసుి నిత్ామేవ స్మాహిత్ః ||
స్ప్ిదీవప్ స్ముద్బ్యాేం ప్ృథివాామేక రాడావేత్ || 84
ఇది స్పాిర్శయరిేంత్పము. బ్రహిర్శష గణ పూజిత్మ. ప్రమ ప్విత్పము శ్రీమేంత్ము. రక్షోవినాశనము. ఈ
మేంత్పవిధ్వతో గూడినవాడు అననము ఆయువు పత్రులన ముఖామయిన మూడు ఫలముల నేందున.
ప్రమభక్కి గలిగి శ్రదోగలిు యిేంద్రియముల జ్యిేంచ్చ నిత్ాము నెవవడు స్మాహితుడై (మనసుసన
ఇేంద్రియములన గుదిర్శేంచ్చ్కొని) జ్ప్పేంచ్చ్న్న యాత్డు స్ప్ిదీవప్ స్ప్ిస్ముద్ర ప్ర్శవాాప్ిమయిన
ప్ృథివికేకైన చక్రవర్శి యగున.
వజ్ర ఉవాచ : బ్రహిమేంత్పేం స్మాచక్ష్వ స్రవరక్షో నిబరుణమ్ |
ప్పేండనిరవప్ణ యేన మేంత్పణీయాః కుశోత్ిమాః || 85
మారాేండేయ ఉవాచ : నిహనిి యదమేధా వదావత్ హతాశయ స్రేవసురదానవా మయా |
యే రాక్ష్స్థయక్ష్ ప్పశాచగుహాక్త హతా మయా యాతుధ్యనాశయ స్రేవ || 86
ఏతస్మేంత్రేణస్మాహితాతాిత్తలానిారేదిిక్షత్థావిదిక్ష | యస్థిన్దేశేప్ఠ్ాతమేంత్ప ఏషత్ేంవైదేశేం
రాక్ష్స్థవరజయేంత్త || 87
ఇత్త శ్రీవిష్ణుధరోిత్ిరే ప్రథమఖేండే మారాేండేయ వజ్రస్ేంవాదే శ్రాదోవివరణోనామ చతావర్శేంశ దుత్ిర
శత్త్మో೭ధ్యాయః.
వజ్రుడు బ్రహిణ్యా ! స్రవరక్షోఘనమేంత్పముతో ప్పేండనిరవప్ణ మేందు కుశలనభిమేంత్రిప్ వలస్థన
దానత్తమిన మారాేండేయుడు దీనిచే నమేధామైన దానినేంత్న స్ేంహర్శేంతురు. నాచే స్రావసుర
దానవులు రాక్ష్సులు యక్ష్ప్పశాచ గుహాకులు యాతుధ్యనల్చలలరు నిహతులయెాదరు. అని
యీమేంత్పముచేత్ మనసు చకాగ కుదిర్శేంచ్చ్కొని దికుాలేందు విదికుాలేందు (మూలలేందు) త్తలలన
విరజిమి వల్చన. ఏప్రదేశమేందీ మేంత్పము ప్ఠేంప్బడు నాప్రదేశమున రాక్ష్సులు వదలి వళ్లళదురు.
ఇది శ్రీవిష్ణుధరోిత్ిర మహాపరాణము ప్రథమఖేండమున ధరివివరణమన నూటనలుబదియవ
అధ్యాయము
నూటనలుబదియొకటవ అధ్యాయము - శ్రాదో హవిర్ర్ివ
ర ా నిరూప్ణము
వజ్రఉవాచ : కస్థిన్దేశే కరివాేం శ్రాదోేంభృగుకులోదవహ! | క్కేంచదేయ మదేయేంచ
త్నేిబ్రూహిదివజోత్ిమ! 1
మారాేండేయ ఉవాచ : త్రిశేంకుేంవరజయేదేిశేం స్రవేందావదశ యోజ్నమ్ | ఉత్ిరేణ ప్త్ేంగస్ా
దక్షిణనచ కైకటమ్ ||
దేశస#్ై్రశేంకవోనామ వివరజుః శ్రాదోకరిణి | క్తరస్ారాః కలిేంగాశయ స్థేంధోరుత్ిరమేవచ || 3
చ్ఛతురవరువవిహనాశయ యేచ దేశా నరాధ్వప్! | అనేాషవ ప్పచదేశేష్ణ త్దేిశ జ్నదరినమ్ || 4
వరజయేచ్రాదోక్తలేతు ప్త్తతానాేం విశేషత్ః | రజ్స్వలాశయ షేండాశయ శావనసూకరకుకుాట్లః || 5
యథాశ్రాదోేంనప్శానిి త్థాక్తరాేం విజానతా | రక్షారాేం చ్ఛప్ాథై తష్ట్రేం గుప్పిఃక్తరాానరేశవర || 6
త్తలావిక్కరణేం క్తరాేంయాతుధ్యన వినాశనమ్ | ప్పేండాేంశయగో೭జ్ విప్రేభోా దదాాదగానవథక్షిప్తత్ || 7
మధామేంపత్ప క్తమావా ప్తీన ప్పేండేంచ భక్ష్యేత్ | తీరాశ్రాదేోత్ధ్య ప్పేండాన్ క్షిప్త తీిరేా విచక్ష్ణః || 8
దక్షిణ్యభిముఖోభూతావపైత్రీ దిక్తస ప్రకీర్శితా | ప్పేండనిరవప్ణేం క్తరాేం కుశాలాభే విచక్ష్ణః || 9
కుశేష్ణరాజ్ నసరేవష్ణ ప్విత్రేతప్రేమత | సూత్పేం ప్రదేయేం వాసో೭రేాక్షౌమ క్తరాపస్స్ేంభవమ్ || 10
దశాేం వివరజయేత్రాపజోఞ యదాప్ా హత్వస్త్రజామ్| క్షౌమక్తరాప స్జ్ేం త్ాక్తివవస్త్రమనాత్పప దాప్యేత్ ||
11
ఘృతన దీపోదాత్వా స్ివథ వా ప్యాషధీరసః | వస్థమేద్ధదావేందీప్ేం ప్రయతనన వివరజయేత్ || 12
చేందనాగురు కరూపర కుేంకుమాేంశయ ప్రదాప్యేత్ | అశవమేధ స్మాహేాత ప్పత్ౄణ్యమనలేప్నాః ||
13
నదాత్వాేం మనష్వాేంద్ర ! యదస్ాచ్ఛయన లేప్నమ్ | ధూపోగుగుులుజోదేయ స్ిథాచేందనస్థరజ్మ్ ||
14
అగురుేంచ స్కరూపరేం తురుషాేంచ ప్రదాప్యేత్ | అతో೭నాదప్ప ధూపారేాయత్తాేంచ్చత్ి దివవరజయేత్ ||
15
స్ఘృత్ేం గుగుులుేంధూప్ేం ధూపారేాయః ప్రయచఛత్త | అశవమేధఫలేం త్స్ాధూప్దాతు స్ిథైవచ || 16
జాత్ాశయ స్రావ దాత్వాా మలిలక్తశేవత్యూథిక్త | జ్లోదావాని స్రావణి కుసుమాని వివరజయేత్ || 17
యానికేంటక్కజాతాని నదేయానినరాధ్వప్! | యానికేంటక్క తాగ్రణి శుక్తలని సురభీణిచ || 18
తానిరాజేేంద్బ్! దేయానిలతాజాని విశేషత్ః | రక్తి నిజ్లజాతాని త్థాదేయాని యాదవ! || 19
విపలాేంశ్రియ మాపోనత్త ప్పత్ౄనపషై#్ై్ప్ః స్మరయయన్ |
వజ్రుేండు భృగువేంశ భూషణ్య ! ఏ దేశమేందు శ్రాదోము పెటటవలయు నే ద్రవా మీయదగినది యేది
యీయగూడనిది అనత్తమిన మారాేండేయుడనియె. శ్రాదోకరిమేందుత్రిశేంకుదేశమున
ప్ేండ్రేండామడమేరవర్శజేంప్వల్చన. ప్త్ేంగమునకు నత్ిరమున కైకటము దక్షిణమున
నననవిహదుిలుగా గలదేశమున త్రైశేంకవమని యేందురు. క్తరస్ారములు కలిేంగములు స్థేంధునది
కుత్ిర ప్రదేశము చ్ఛతురవరుు వావస్ా లేని మర్శ యిత్ర దేశములన నా యా దేశముల జ్నములన
జూచ్చ్టయు శ్రాదోక్తమేందునిష్టదిములు విశేష్టేంచ్చ ప్త్తతులు (జాత్త కుల భ్రష్ణటలు) రజ్స్వలలు
షేండులు (నపేంస్కులు) కుకాలు ప్ేందులు కోళ్లళ శ్రాదోమున జూడకుేండు నట్టల స్వయవల్చన. వీని
వలని రక్ష్ణకు గుప్పి చేయనగున. గుపెపడు త్తలలన జ్లలవలయున. అది రక్షో వినాశకరము. శ్రాదో
ప్పేండములన గోవులకు మేకలకు బ్రాహిణునకు పెటటవచ్చ్యన. అగినయేందు వేయవచ్చ్యన.
పత్పక్తమయైన స్త్రీ మధాప్పేండము దినవచ్చ్యన. తీరాశ్రాదోము నేందపడున ప్పేండములన తీరామేందే
వేయవల్చన. ప్పేండనిరవప్ణము దక్షిణ్యభి ముఖుడై స్వయవల్చన. ఆ దికుా ప్పత్ృదేవత్ల దికాని కీర్శిేంప్
బడినది. కుశలు లభిేంప్నపడు తెలిస్థనవాడు దక్షిణ్యభి ముఖుడగుట విధ్వేంప్ బడినది. కుశలు దక్షిణ
దికుా అననవి రెేండున ప్రమప్విత్పములని చెప్పబడినవి. వస్థారాము సూత్ప (బది) మీయవల్చన. అది
క్షౌమము(ప్ట్టట) క్తరాపస్ము దూదిది ప్నిక్కరాదు. అహత్ వస్త్రమేందుననన క్రొత్ిదైనన నా వస్త్రమున
కేంచ్చ్ (దశ) ఉేండగూడదు. ఆవునేత్త దీప్ముపెటటవల్చన. లేదా ఓషధీ రస్ములతో నైన బెటటవచ్చ్యన.
వస్ మేదసుస (కొవువ) అన వానితో దీప్ము ప్నిక్కరాదు. చేందనము అగరు కరూపరము
కుేంకుమపవువ నననివి అశవమేధముతో స్మానమైనవి ప్పత్ృదేవత్ల కరుములన యనలేప్నములు.
ఇేంత్కుమ్మేంచ్చ యేవసుివైన ప్నిక్కరాదు. గుగుులు ధూప్ము చేందనస్థరముచే నైనది. ధూప్ము -
అశవమేథ ఫలప్రదము అనిన జాతులు (జాజిపవువలున) మల్చలలు శేవత్యూథికలు (తెలలమొలలలు)
నీయవల్చన. నీట్టలోబుట్టటన పవువ లేవియు ప్నిక్కరావు. ముేండలచెటల పవువలు ప్నిక్కరావు. అగ్రమేందు
ముళ్లళననవి. (గులాబీల వేంట్టవి) తెలలనివి ప్ర్శమళము గలవియుేం బనిక్కవచ్చ్యన తీగల బూచ్చన
యెఱఱపవువలు ప్రశస్ిములు. నీటబుట్టటన ఎఱఱదామరలు కూడ శ్రేషఠములే. ప్పత్రులన బూవుల
నర్శయేంచ్చన విపలమైన యైశవరాము నొేందున.
అభక్షాాణి వివరాజుని శ్రాదేో నిత్ా మత్ేంద్రితైః || 20
భక్షేాషవప్ప నదేయాని యాని తానినిభోధమే | భూస్ిృణేం సుముకేం శగ్రేం పాలకాేం తుేండులీయకమ్ ||
21
కూష్ట్రిేండాలాబు వృేంతాక ప్పప్పలీమర్శచ్ఛనిచ | శ్రాదేోష్ణనాగరేం దేయేం లవణేం సేంధవేంత్థా || 22
సేంధవవాత్తరేకే ణలవణ్యని స్దాప్యేత్ నకిేంగృహత్ముదకేంత్థా ప్లవలస్ేంభవమ్ || 23
శ్రాదోక్తలేవివరజుేంచ మాహిషేం క్షీరయేవచ | రాజ్మాషమసూరాశయ చణక్తః కోరదూషక్తః || 24
వరాజుశాయ భిషవోనిత్ాేం శత్ పషపేంగవేధ్రకమ్ | కరేంభ్ణి కుసుేంభేంచ ప్టోలేం బృహతీఫలమ్ || 25
కర్దరసురభీచోభౌ పూత్తగేంధ్వచయదావేత్ | జ్ేంబీరజ్ఫలేం వరజుేం కోవిదారేంచపార్శావ! || 26
వసుిస్ేందరినేం శస్ిేంశ్రాదేో నిత్ామర్శేందమ! | కుతువస్ాచస్థేంనిధాేం త్థాకృష్ట్రుజినస్ాచ || 27
కృష్ట్రుజినస్ాదానేంచ రజ్త్స్ా విశేషత్ః | కృష్ట్రుజినేంస్కుత్ప్ేం కృష్ట్రునిచత్తలానిచ || 28
శ్రాదోకరిణిశస్థిని విటపత్తస్ి తుపత్స్ిథా | సోమః స్దై వమాస్థేంత రవిణ్యస్హస్ేంగత్ః || 29
ఆప్శ్్యవోషధీశ్్యవ త్దావిశత్త పార్శివ! | అమాయాేంతు ప్యః పీతావభుక్తివచై వౌషధీః శుభ్ః || 30
ప్యఃక్ష్రేంత్త యదిివాేం గావో೭మృత్రసో ప్మమ్ | త్త్పవిత్పేం ప్రేంరాజ్న్ ! క్తప్పలేంచేదివశేషత్ః ||
31
హవేాకవేా చత్ద్బ్జ్ న్నసమతులాేం ప్రకీర్శిత్మ్ |
శ్రాదోమేందభక్ష్ుములన విడువవల్చన. భక్ష్ుములలోగూడ భూస్ిృణము=(కరూపర త్ృణము)
సువాస్నగల సుముకము ఒక గడిడ శగ్ర=తోటకూర పాలకాము =పాలకూర జీవేంత్త త్ేండులీయకము
కూష్ట్రిేండ (గుమిడి) అలాబు (ఆనప్) వృేంతాక =నీరువేంగ ప్పప్పలీ =ప్పప్పళ్లళ మర్శచములు
=మ్మర్శయాలన శ్రాదోనిష్టదోములు. నాగరము=శేంఠ, సేంధవలవణము మేంచ్చది. సేంధవ
లవణముగాక మర్శయే లవణములున బనిక్కరావు. రాత్రి దచ్చయన నీరు ప్లవలములలో (గుేంటలలో)
నీరు నిష్టదోము. గ్నదపాలు వరజుము. బొబారుల సెనగలు మసూరములు=చ్చరుసెనగలు
కోరదూషకములు=ఆళ్లళ అనధ్యనాము వరజుములు. అభిషవము = శత్పషపము=గవేధుకమన
అడవిగోధుమలు కరేంభములు=అడవి ప్పప్పలి. కుసుేంభము=కుసుేంభ్ పషపము ప్టోలము=పటల
బృహతీఫలము - వాకుడు ములగయు, పూత్తగేంధ్వయు=దురావస్నగలదియునగు కర్దరము=వణుతురు
సులభి జ్ేంబీరఫలము=నిమి కోవిదారము=క్తేంచనము నిష్టదోములు. చకాగా కనిప్పేంచ్చ్ వసుివు
ప్రశస్ిము. కుత్ప్క్తలము, కృష్ట్రుజినము కృష్ట్రుజిన దానము రజ్త్ దానము విశేష యోగాములు.
కుతుప్క్తలుమతోడి కృష్ట్రుజినముముడి స్థనినధాము కృషుత్తలలు మ్మక్కాలి ప్రశస్ిములు. శ్రాదోమేందు
విటపత్త = ఆయనకొడుకు; (మాస్థేంత్మేందలి సూరుానితోడి సోముడు (చేంద్రుడు) (ఆమావాస్ా
యననమాట) చ్ఛల ప్రశస్ి వసుివులు. ఆనాడు ఉదకములలో ఓషధులలో చేంద్రుడు ప్రవేశేంచ్చ్న.
అమావాస్ాయేందు శుభములన ఓషధులేం దిని నీరుద్బ్వి గోవుల అమృత్రసోప్మానమైన
దివాక్షీరము నొస్ేంగున. కప్పల గోక్షీర మ్మేంకన బరమ ప్విత్పము. ఆపాలు హవామేందు (దేవత్ల
నదేిశేంచ్చ్ హవిసుసనేందు) కవామేందు (ప్పత్ృదేవత్ల నదేిశేంచ్చ యీయబడు హవిసుస నేందు) నది
సోమముతో స్మానము.
త్తలర్ర్వవహియవైరాిషై రదిారూిలఫలేనచ || 32
ప్రియేంగుభిస్ిథాదారైః శృేంగాటక ఫలఃశుభః | గోధూమైశేయ క్షభిరుిద్ుః స్చీనచణకై స్ిథా || 33
శాామాకైరుస్థిశాామాకై రిధూకైరుకైరువాదాడిమై | వనసరానర్శకేరైశయ ఖరూజరామ్రఫల స్ిథా || 34
ఆమ్రాతైశాయమ్రానారేంగై ర్శాల్చ్వర్దిరె్శయ మూలకైః | విదారాానిరా రూటైశయ విశేషైశయవరాటకైః || 35
ప్పచ్చ్కైశయత్థా కరె్ిరాదరైః కరకేందుభిః | పాలేవతై రాష్ట్రకైశయ అక్షోటైః వనసస్ిథా || 36
క్తకోలః క్షీరక్తకోల స్ిథా ప్పేండాలుకైఃశుభః | సువరయలామధూకైశయవాసుికేనచ పార్శావ! || 37
స్థతాఖేండగుడై రుిఖ్ాః ఫణితనచ స్కుిభిః | లాజాభిశయ స్ధ్యనాభి స్త్రపసరావరుచ్చరాటైః || 38
స్రషపారాజ్శా క్తభ్ామ్మేంగుదై రాజ్ జ్ేంబుభిః | ప్రియాలానలకైరుిఖ్ాః ఫలుుభిశయత్తలోలకైః || 39
వేత్రాేంకురైస్థిలదరె్ాశుయక్రిక్తక్షీర్శ క్తధవైః | చోచైః స్మీచైరలకుచైస్ిథావై బీజ్పూరకైః || 40
ఛతాాత్తచఛత్పక్షీరాకైః కలేండుక కశేరుకైః | సుజాత్కైః ప్దిఫలరాక్ష్యారోాజె్ాః సుస్ేంస్ాృతైః || 41
రాగష్ట్రఢవచోషై#్ై్యశయత్రి జాత్క స్మనివతైః | దతినమాస్ేం ప్రీయేంత శ్రాదేోన ప్పత్రోనృణ్యమ్ ||
42
ద్వవమా సౌమత్సుమాేంస్వన త్రీనాిస్థనుర్శణనతు | ఔరభ్రేణ్యథచతురః శాకునేనతుప్ేంచవై || 43
షణ్యిస్థనానశకేనాప్ప స్ప్ిపార్శశతనచ | త్థాష్టటఛాగమాేంస్వన వయస్థపాయస్వనచ || 44
వారాహేణనవైవాహూ ర్తరవేణ త్థా దశ | మాస్థనేక్త దశవాహురువయేననరాధ్వప్! || 45
స్ేంవత్సరేంతు గవేానప్యస్థపాయస్వనచ | ప్యోవిక్తరైశయ త్థా హృద్ాశయ మనజేశవర! || 46
పానకైశయత్థాహృద్ా స్త్రిసుగేంధః సుశీత్లః | వార్ర్వోరణస్స్ామాేంస్వన త్ృప్పిరాివదశ వార్శషకీ || 47
వజ్రఉవాచ : వార్ర్వోణ
ర స్మహేం బ్రహిన్ శ్రోతుమ్మచ్ఛఛమ్మ త్త్ివత్ః | యస్ామాేంస్వనకథితా
త్ృప్పిరాివదశవార్శషకీ || 48
మారాేండేయ ఉవాచ : త్రిప్పబేంత్తవేంద్రియక్షీణేం యూథస్థాగ్రస్రేంత్థా |
రకిేంవరేున రాజేేంద్ర ఛాగేం వార్ర్వోరణస్ేం విదుః || 49
క్తలశాక్తేం మహాశలాేం ఖడుమాేంస్ేం త్థైవచ | అనేంతాాయభవేదిత్ిేం స్రవేంచమధుస్ేంయుత్మ్ ||
50
ఖడాువిష్ట్రణః ప్ర్శవర్శజతామే తష్ట్రేంహి మాేంస్వనభవత్ాననిమ్ |
శ్రాదోేంమహారాజ్! త్త్ః ప్రదేయేం ఖడుస్ామాేంస్వనహితాయతష్ట్రమ్ || 51
ఇత్త శ్రీవిసుు ధరోిత్ిర ప్రథమఖేండే మారాేండేయ వజ్రస్ేంవాదే శ్రాదోహవిరవరునేం
నామైకచతావర్శేంశదుత్ిర శత్త్మో೭ధ్యాయః.
త్తలలు (నవువలు) వ్రీహులు=వడుల యవలు ఉదక మూలములు నీట్టలోని దుేంప్లు ప్ేండుల
ప్రియేంగువులు =కొఱఱలు దాదములు శృేంగాటక ఫలములు = ఒకరకమైనప్ేండుల గోధుమలు
చెఱకులు పెస్లు చీనములు =చీనలన ధ్యనాము(?) చణకమలు (సెనగలు) శాామాకలు=చ్ఛమలు
హస్థి శాామాకమలు = చ్ఛమలలోరకము మధూకము = ఇప్ప హవాదాడిమములు ఖరూజరములు
మామ్మడి ప్ేండుల ఆమ్రాత్కములు = అేంబాళము మామ్మడి ఆమ్రములు = మామ్మడిప్ేండుల నారేంగములు
మారేడుప్ేండుల దీర్మూలకములు తీగతుమ్మడి విదార్శ=తెలలనేలగుమిడి నిరారూటములు ప్రాటకమలు
ప్పచ్చ్(క) ములు బర్రేంక కరిములు బదరములు = రేగు కరాేంధువులు = రేగులోరకము
పాలేవత్ములు రాష్ట్రిక వాకుడు అక్షోటములు = మృదుద్రుమము (ఆక్రూట్ట) వస్నలు క్తకోలములు =
క్షీరక్తకోలములు ప్పననపాల మనపాల, ప్పేండాలుకములు సువరయలములు మధూకమలు = ఇప్ప
వాసుికము = చక్రవర్శికూర స్థతా = ప్ేంచదార ఖేండ = కలకేండ (ప్ట్టకబెలలము) గుడ = బెలలము
ఫణిత్ము స్కుివు = ప్తలప్పేండి లాజ్లు=ప్తలాలు ధ్యనలు త్పవుస్ = చేదుద్ధస్ వారుచ్చ్లు = భటములు
స్రషప్ = ఆవాలు, రాజాశాకములు రాజ్జ్ేంబువులు = అల్లలనేరేడు ప్రియాలములు = మోరట్ట
ఆమలకమలు = ఉస్థర్శక్తయలు ఫలుువులు = బొమిమేడి (కుకామేడి) త్తలోలములు వేత్రాేంకురములు
= వేప్చ్చగుళ్లళ (?) తీలదరాలు చ్చ్క్రిక = చ్చేంత్ప్ేండు క్షీర్శక = చ్చరుపాల ధనములు న్నచములు
స్మీచములు లకుచములు= గజ్నిమి బీజ్పూరకములు ఛత్పములు = కొతుిమ్మర్శ చ్చనూప్
అత్తచఛత్పములు = స్దాప్క్షీరకములు కలేండుకమలు= ఒకరకము కూరాకు (గోళి) కశేరుకములు
సుజాత్కములు ప్దిఫలములు స్ేంస్ాృత్ములో=చకాగా శుచ్చగా వేండిన భోజ్ాములు. ఇవిగాక
భక్ష్ుములు త్రిజాత్క స్హిత్ములన రాగష్ట్రడబములు చోషాములు ననవానితో నిడిన శ్రాదోముచే
ప్పత్ృదేవత్ ల్లకానెల త్ృప్పి పేందుదురు. చేప్ మాస్ేంముచే రెేండు నెలలు, హర్శణ (జిేంక)
మాేంస్ముచే మూడు ఔరభ్రమాేంస్ముచే పట్లటలు మాేంస్ముచే నాలుు శాకున మాేంస్ముచే నైదు
శాశక మాేంస్ముచే నారు పార్శశత్ మాేంస్ముచే నేడు ఛాగము (మేక) మాేంస్ముచే పాలచే
పాయస్ముచే నెనిమ్మది వరాహ మాేంస్ముచే తొమ్మిది రురుమాేంస్ముచే ప్ది గవయ మాేంస్ముచే
ప్దునొకేండు నెలలు గవాములయిని (గోవుయొకా) పాలు పామస్ము ఆవుపాలతో దయారగు
రకరక్తల రుచ్చకరములన వేంటకములచే స్ేంవత్సరము స్ేంత్ృపిలగుదురు. త్రిసుగేంధ
ద్రవామ్మళిత్ములు (త్రిసుగేంధములు - ఏలకులు లవేంగాలు జాప్త్రి (జాజిక్తయలు) మ్మక్కాలి
చలలనివియు నగు రుచ్చగల పాకములు. స్ేంవత్సరము ప్రీత్త నిచ్చ్యన. వార్ర్వోణ
ర స్ మాేంస్ము ప్ేండ్రేండు
స్ేంవతాసరల త్ృప్పి నిచ్చ్యన. అనవిని వజ్రుడు వార్ర్వోరణస్మన నేమో విన గుతూహల ప్డుచ్చ్నాననన
మారాేండేయుడు - త్రిప్పబము ఇేంద్రియక్షీణము త్న మేందకు ముేందునడచ్చ్నది ఎఱఱనిదియునగు
ఛాగమున (మేకన) వార్ర్వోరణస్ మేందురు. క్తలశాకము మహాశలాము ఖడుమాేంస్ము మధువుతోన
(తనెతో) నిచ్చయన ననేంత్ ఫలమ్మచ్చ్యన. ఖడుమృగములు కొముిలులేని వాని మాేంస్మనేంత్ ఫలదము
క్తన ప్పత్ృదేవత్ల హిత్ముకొరకు త్ృప్పిక్క ఖడుమాేంస్ముతో శ్రాదోము పెటటవల్చన.
ఇది శ్రీవిష్ణుధరోిత్ిర మహాపరాణము ప్రథమఖేండమున శ్రాదోహవిర్ర్ిరవా నిరూప్ణమన
నూటనలుబదియొకటవ అధ్యాయము.
నూటనలుబదిరెేండవ అధ్యాయము - శ్రాదోక్తల నిరూప్ణము
వజ్రఉవాచ :
శ్రాదోక్తలేం స్మాచక్ష్వ స్రవధరి భృతాేంవర | కస్థి నాాలేకృత శ్రాదేోప్రీయేంతప్పత్రోనృణ్యమ్ || 1
మారాేండేయ ఉవాచ :- శ్రాదోక్తల స్ివమావస్థాేం నిత్ాేం పారావస్త్ిమ! |
ప్యరుమాస్తత్థామాఘీ శ్రావణీచనరోత్ిమ: || 2
ప్రోషఠప్దాామతీతాయాేం త్థాకృషు త్పయోదశీ | ఆగ్రహాయణా తీతాయాేం కృష్ట్రుస్థి స్రో೭ షటక్తస్ిథా || 3
శాకైశయ ప్రథమేంక్తరాా మాేంసశయ త్దనేంత్రేం | త్ృతీయాచత్థా೭పూపైర్శనత్ా మేవవిజానతా || 4
అనవషటక్తసు చస్త్రీణ్యేం శ్రాదోేంక్తరాేంత్థైవచ | అషటక్తవిధ్వనాహుతావ క్రమేణతాసుి ప్ేంచక్తః || 5
మాత్రేరాజ్న్ ప్పతామహ్్ా శ్రాదోేంక్తరాేంయథావిధ్వ | త్థై వప్రప్పతామహ్్ా విశేవదేవ పరస్సరమ్ || 6
ప్పేండనిరవప్ణేం క్తరాేం తాస్థేంచ ప్పత్ృవననృప్ !| భుకి వతుసచ విప్రేష్ణ త్త్ప కరిని బోధమే || 7
ప్రాదేశమాత్రారాజేేంద: చతురేంగులమాయతాః | తావదేవస్ముతసధ్యః షటారూష స్ిత్పక్తరయేత్ || 8
ప్రతాకకరషమూలేతు ప్ర్శస్తిరాహుతాశనమ్ | అగినసోమయమానాేంచ యాగేంకృతావయథాపరా || 9
కరుషత్రిత్యమూలేతు పరుష్ట్రణేంతుక్తరయేత్ | ప్పేండ నిరవప్ణేం ప్రాగవదేకై కస్థినాథావిధ్వ || 10
కరుషభిస్త్రిత్యేం త్చయ క్షీరానానదిాః ప్రపూరయేత్,| కరషత్రిత్యమూలేతు స్త్రీణ్యేం నిరవప్ణేంభవేత్ || 11
దధ్యన మాేంస్వన ప్యస్థ కరూషణ్యేం చైవ పూరణమ్ | అన్ననదక విమ్మశ్రేణ క్తరాేం మనజ్ పేంగవ: ||
12
భవేంతీభోా భవతాత్ దక్ష్యేం ప్ర్శకీరిమ్ | ఏతానిశ్రాదోక్తలాని నితాానాాహ ప్రజాప్త్తః || 13
ఓ స్రవధరి నిధీ ! ఏక్తలమున శ్రాదోము జ్ర్శప్పన ప్పత్రులు ప్రీతులగుదురో తెలుపమన
మారాేండేయుడనియె. అమావాస్ా శ్రావణపూర్శుమ మాఘపూర్శుమ ప్రోషఠప్ది దాట్టన కృషుత్పయోదశ.
ఆగ్రహాయణి దాట్టన కృషుప్క్ష్మేందలి మూడు అషటకములు శ్రాదోప్రశస్ిములు. ముేందు కూరలచేత్న
త్రువాత్ మాేంస్ముచేత్న నదిజ్రుప్వల్చన. ఆపూప్ములుకూడ అరుములే. అనవషటకలేందు అషటక్తది
దానమున క్రమముగా నీ యైదు హోమములు స్వస్థ శ్రాదిము చేయువలయున. త్లిల ప్పతామహి
ప్రప్పతామహి విశేవదేవులు అనవార్శక్క ప్పేండనిరవప్ణము త్ేండ్రికట్లల చేయవల్చన. బ్రాహిణ
భోజ్నమయిన త్రువాత్ నకాడ చేయవలస్థనది తెలిస్థకొనము. నాలుు అేంగుళములు పడవు
అేంతవడలుప గల షటారుషవులు ఏరపరుప్వల్చన.ఆ కరుషవుల మొదలున దరాలుప్రచ్చ అగినని ప్రత్తష్టఠేంచ్చ
అేందు ముేందట్టయటల అగిన సోమయన దేవత్ల నదేోశేంచ్చ యాగము (హోమము) స్వస్థ ఆ మూడు
కరుషవుల మొదలు పరుష్ణలకు ప్పేండప్రదానము ఒకొాకార్శ కొకాదానిపై చేయవల్చన.
కరుషత్రిత్యమున క్షీరానానదులతో నిేంప్వల్చన. పెరుగు మాేంస్ము పాలు ననవానితో నా దొనెనలన
బూర్శేంప్వల్చన. అననము నీరు గలిప్ప యది చేయవల్చన ''భవతీభాః భవతవ త్దక్ష్యేం'' త్మకీ
యరయన మక్ష్యమగుగాక యనిచెప్పవల్చన. బ్రహి నిత్ాశ్రాదో క్తలము లివియని ప్లికెన. ఇేందు
శ్రాదోము స్వయనివాడు నరకమేందున.
శ్రాదో మేతషవకురావణో నరకేం ప్రత్త ప్దాత | వృద్వో శ్రాదోేంనరః కురవన్ నిత్ాేం వృదిోము పాశునత || 14
వృద్వో స్మరయయేదివ ప్రాన్ నిత్ాేం నాేందీముఖనిపత్ౄన్ | వృదిో శ్రాదేోష్ణ కరి వాాస్థిల స్థానేయవాస్ి థా
|| 15
కరాేంధు దధ్వస్ేం మ్మశ్రాన్ త్థా ప్పేండాేంశయ నిరవప్తత్ | అచ్చఛనన నాభ్ాేం కరివాేం శ్రాదోేంవైపత్ప జ్నిని
|| 16
అశ్చచో ప్రమే క్తరా మథవా೭ ప్పనరాధ్వప్ | వివాహ దివస్వ శ్రాదోేం త్థా క్తరాేం! విచక్ష్ణః || 17
వృదిో శ్రాదోేం విధ్యనేన చేంద్రే జ్నిరష మాశ్రిత | శ్రాదోేం ప్రయతానత్ారివాేం భూత్తక్తమేన పార్శావ! || 18
ఉత్ిరాద యనాచ్రాఛదిేం శ్రేషఠేం స్థాదిక్షిణ్యయనే | చ్ఛతురాిస్ాేంచత్త్రాప్ప సుప్తి స్థవతాశవేహిత్మ్ || 19
ప్రోషఠప్దా ప్రేం ప్క్ష్ేం త్థా ప్పచ విశేషవత్ | ప్ేంచమూరోవేం చత్త్రాప్ప దశ మూారోవేం త్తో೭ప్ాత్త. 20
మఘాయుతా చత్త్రాప్ప శస్థి రాజ్ేం స్త్రయోదశీ | త్త్రాక్ష్యేం భవేచ్రాఛరదోేం మధునా పాయస్వనచ ||
21
స్రవస్వవనాప్ప కరివాేం శ్రాదోమత్ప నరాధ్వప్ | ప్రానన భోజీత్వ వచః శ్రాదోమత్పతు క్తరయేత్ || 22
యసుిశ్రాదోేం స్దాకురాాత్ సో೭శవ మేధఫలో భవేత్ | నిద్బ్ేంత్ాజ్త్త స్రావతాియస్థినాాలే జ్నారినః ||
23
త్త్పశ్రాదో మథానేంత్ాేం నాత్పక్తరాా విచ్ఛరణ్య | శ్రాదోేం స్ేంక్రమణ భ్న్నః కరివా ప్ృథివీ ప్త! || 24
విష్ణవదిివ త్యేంత్త్ప అయనేదేవ విశేషత్ః | వాతీ పాత త్థా శ్రాదోేం జేఞయేం బహుఫలేంనృప్! || 25
అక్ష్యేంచ త్థా శ్రాదోేం విజేఞయేం రాహు దరినే | వ్రీహిపాకేచ కరివాేం యవపాకే త్థై వచ || 26
నతానదుారిహారాజ్! వినాశ్రాదోేం కథేంచన | అశవనస్థావరే ప్క్షే ప్రథమే క్తర్శి కస్ాచ || 27
పూరావహేు శుకలప్క్ష్స్ా శ్రాదోేం కురావదివచక్ష్ణః అప్రాహేు త్థా క్తరాేం కృషు ప్క్షేన రాధ్వప్! || 28
స్ేంధాయో రవరజయేచ్రాఛరదేం
ో త్త్పరాత్రౌనరేశవర! | రాత్రావస్థచ కరివాేం యదాస్థాద్బ్హు దరినమ్ ||
29
అక్ష్యేం త్త్సముదిిషటేం య దిత్ిేం రాహు దరినే | అత్ఃక్తమాాని వక్షాామ్మ శ్రాదాోని త్వ పార్శావ! || 30
వృదిోయేందు శ్రాదోము పెట్టటనవాడు నిత్ాము వృదిోపేందున. వృదిి శ్రాదోమేందు త్తలలకు బదులు
యవలు వాడవల్చన. కరాేంధువుతో పెరుగుతో కలిప్ప ప్పేండనిరవప్ణ మొనర్శేంప్వల్చన. కొడుకు
గలిునపడు బొడుడ కోయకుేండ గాని పరుడు వళిళన త్రావత్ గాని వృదిో శ్రాదోము నొనర్శేంప్నగున.
వివాహమురోజ్హన చేంద్రుడు జ్నినక్ష్త్పమేందుననపడు భూత్తక్తముడు (ఐశవరాము క్తవల్చననవాడు)
వృదిోశ్రాదోము నొనర్శేంప్వల్చన. ఉత్ిరాయణముకేంట్ట దక్షిణ్యయనము శ్రేషఠము. ఆష్ట్రఢ పూర్శుమ
మొదలు (చ్ఛతురాిస్ము) నాలుుమాస్ములు విష్ణువు శయనిేంచ్చన క్తలము శ్రాదోప్రశస్ిము.
అేందులోగూడ ప్రోషఠప్ది యవత్లి ప్క్ష్ము విశేషమైనది. అేందుకూడ ప్ేంచమ్మ త్రువాత్ దశమ్మ
త్రువాత్న మర్దమేంచ్చది. మఘతోడి త్పయోదశనాడు తనెతో పాయస్ముతో శ్రాదోము పెట్టటన
నక్ష్యమగున. స్రవవిధముల నెపడు శ్రాదోము పెట్టటతీరవల్చన. ప్రాననభుకుా, ఇేంట్టలో
వేంటలేనివాడు నీశ్రాదోము పెటటవల్చన. ఈ చెప్పపన శ్రాదోములన మానకుేండ జ్ర్శప్పన వాడశవమేధ
ఫలము పేందున. విష్ణువు నిద్రనేండి లేచ్చనపడు పెట్టటన శ్రాదోమనేంత్ ఫలప్రదము. రవిస్ేంక్రమణము
రెేండు అయనములేందలి రెేండు విష్ణవతుపణా క్తలములు వాతీపాత్ గ్రహణమేందు వ్రీహిపాకము
యవపాకమునైన శ్రాదోమతుాత్ిమము. అవి లేకుేండ మర్శ శ్రాదోప్రస్క్కి ఋష్ణలు చేయనేలేదు.
అశవయుజ్మాస్ కృషుప్క్ష్ము క్తర్శిక శుకలప్క్ష్ము శుకలప్క్ష్ పూరావహుమున శ్రాదోము సుప్రశస్ిము.
కృషుప్క్ష్మేందప్రాహుము మేంచ్చది. స్ేంధ్యాస్మయము రాత్రి నిష్టదోములు. గ్రహణ శ్రాదోము
రాత్రికూడ పెటటవచ్చ్యన. అది యక్ష్యము. ఇట్టపై క్తమా శ్రాదోములు తెల్చపదన.
ఆరోగామథ సౌభ్గాేం స్మరే విజ్యేం త్థా | స్రావనాామాేంస్ిథా విదాాేం ధనేం జీవిత్మేవచ || 31
ఆదితాాది దినేష్వవవేం శ్రాదోేం కురవనసదానరః | క్రయేణ త్దవాపోనత్త నాత్పక్తరాా విచ్ఛరణ్య || 32
స్వరుేంహాప్తాాని త్థా బ్రహివరయస్మే వచ | ర్తద్రేణ కరిణ్యస్థదిోేం భువేంపష్టటేం త్థాశ్రియమ్ || 33
స్రావనాామాేంశయ సౌభ్గా ధనేం జాఞత్త ప్రధ్యనతామ్ | రూప్యుక్తిేంశయత్నయా నావణిజాాదోనస్ేం
ప్దమ్ || 34
కనకేం సుహృద్ధ రాజ్ాేం స్ఫలాేంచ త్థా కృష్టమ్ | స్ముద్ర యానాలాలభేంచ స్రవనాామాేంస్ి థైవచ ||
35
శ్రైషఠు క్తమాేంస్ిథా స్రావన్బల మారోగామే వచ | రూప్ాేం ద్రవాేం గృహేం గాశయ తురగాేంశ్్యవ
జీవిత్మ్ || 36
కృత్తిక్తది భరణాేంత్ేం క్రమాతుి భగనేరః | ఏకైక స్థిన్ర్ామాతుారవేం చ్రాఛరదోేం ప్రాపోనత్ా స్ేంశయమ్ ||
37
స్త్రియః సురూపాఃస్వగృహే కనాానాేంచ త్థా వరాన్ | స్రావనాామానా శశ్్యవ
శ్రియేందూాత్జ్యేంకృష్టమ్ || 38
వాణిజ్ాేం వశవశ్్యవవాజినశయ త్థా సుతాన్ | సువరుర్తప్ా సౌభ్గాేం ప్రాపోనత్త శ్రాదోదః క్రమాత్ || 39
ప్రత్తప్త్పప భృత్తహేాత్త్ యావద్బ్జ్ేంస్త్ర యోదశీ | చతురిశాాేం తుకరివాేం యే నరాేం శస్త్రఘాత్తతాః ||
40
శ్రాదోేం స్దా ప్ేంచదశీష్ణ క్తరాేం క్తమానస మగ్రేంలలభత మనషాః |
త్స్థిత్పప యతనన నరేేంద్ర క్తరాేం | శ్రాదోేం స్దా ప్ేంచద శీష్ణత్ జజ్ఞః || 41
ఇత్త శ్రీవిష్ణుధరోిత్ిరే ప్రథమఖేండే మారాేండేయ వజ్రస్ేంవాదే శ్రాదోక్తల వరునేంనామ దివచతావర్శేంశ
దుత్ిరశత్త్మో೭ధ్యాయః.
క్తమాశ్రాదోములు.
ఆరోగా సౌభ్గాములు యుదివిజ్యము మర్శయెలలకోర్శకలు విదా ధనము ప్రాణముకోర్శ ఆదివారము
మొదలు వరుస్గా శ్రాదోము పెట్టటనవాడా యా ఫలములేం దప్పక పేందున. స్వరుము స్ేంతానము
బ్రహివరయసుస ర్తద్రకరి స్థదిో భూమ్మ పష్టట స్ేంప్ద స్రావభీషటములు సౌభ్గాము ధనము
జాఞతులేందర్శలో ప్రధ్యనడగుట రూప్వేంతులయిన కొడుకులు వాణిజ్ామూలకముగ ధనస్ేంప్ద
బేంగారము సుహృతుిలు (మ్మత్రులు) రాజ్ాము వావస్థయ స్థఫలాము స్ముద్రయానము వలన
లాభము అనిన శ్రేషఠములయిన కోర్శకలు బలము ఆరోగాము వేండి ద్రవాస్ేంప్ద ఇలుల గోవులు
గుఱఱములు ప్రాణము క్తమా శ్రాదోమువలన పేందున. కృత్తిక మొదలు భరణిదాక నొకొాకా
నక్ష్త్పమేందది స్వస్థన నీపైనిచెపప ఫలములు గలిుతీరున. చకాని స్త్రీలు త్నయిేంట నాడు ప్పలలల
కుత్ిమప్రులు కీర్శి స్ేంప్ద జూదములో గెలుప కృష్ట వాణిజ్ాము ప్శువులు గుఱఱములు కొడుకులు
బేంగారము వేండి సౌభ్గాముననవానిని శ్రాదోదాత్ త్ప్పక పేందున. పాడామ్మ మొదలు
త్పయోదశదాక నివి జ్రుప్వల్చన. శస్త్రఘాత్ము పేందినవార్శక్క చతురిశనాడు పెటటవల్చన.
పూర్శుమనాడు శ్రాదోము త్ప్పక పెట్టటన స్రవక్తమ స్మృదుోడగున.
ఇది శ్రీవిష్ణుధరోిత్ిర మహాపరాణము ప్రథమఖేండమున శ్రాదోక్తల నిరూప్ణమన
నూటనలుబదిరెేండవ అధ్యాయము.
నూటనలుబదిమూడవ అధ్యాయము - పాత్రాపాత్ప నిరూప్ణము
కసై్మ శ్రాదోేంనదాత్వాేం కేన భుకిేం మహా ఫలమ్ | భవతీహ దివజ్శ్రేషఠ త్నిమాచక్ష్వ ప్ృచఛత్ః || 1
మారాేండేయఉవాచ:
అనూఢా త్నయో రాజ్నాశయ ప్యనరావః సుత్ః | శూద్బ్ ప్త్తరుిరాచ్ఛరో వాణిజాాయుధ జీవనః || 2
త్థా వారుోష్టకో యశయ శూద్రస్ాచ పరోహిత్ః | ప్రవక్తరస్ిథా సూచీయస్ాచో ప్ప్త్తరుృహే || 3
కృతావనక్ష్త్ప నిరేిశేం యశయ జీవత్త పార్శావ! | చ్చక్కత్తస తన చ త్థా య స్ాప్ృత్తి రనరేశవర! || 4
వేదవిక్రయకో యశయ వేదనిేందక ఏ వచ | త్రా శాస్వాణ దగోశయ నాస్థి కోధరివర్శజత్ః || 5
ప్పత్రావివద మానశయయశ్్యవోప్నయేదాహూన్ | అయాజ్ాయాజీస్వినశయయక్ష్మీ క్కత్వ ఏవచ || 6
శవత్రీచయస్ిథాక్తణో బధ్వరోేంధఃకుణిస్ిథా | ప్రపూరావ ప్త్తశ్్యవ గ్రమప్రేష్యా నిరాకృత్తః || 7
అవకీర్దు కుేండగోలీ కునభీ శాావదేంత్కః | కనాా దూషా భిశస్ిశయ మ్మత్పధ్రుక ప్పశునస్ిథా || 8
ప్ర్శవిత్ిః ప్ర్శవేతాి త్స్ాకనాా ప్రదశయయః | యాజ్కశయ త్థా త్స్ా సోమవిక్రయకస్ిథా || 9
కూట స్థక్షీచ వాగుిషటః ప్రదారో వికరికః | త్థా చైవాప్విదాోగినః విరుదో జ్నకస్ిథా || 10
యశయహనాత్తర్శక్తిేంగో దుశయరాిదమ కస్ిథా | యశయయుకిస్ిథా రాజ్న్ పాత్కైశోయప్పాత్కైః || 11
దినషనిిత్రే ఉభే చైవ ప్రయతనన వివరజయేత్ అత్ః ప్రేంప్రవక్షాామ్మ బ్రాహిణ్యనపేంక్కి పావనాన్ || 12
వజ్రుడెవవనిని శ్రాదోమేందు బ్రాహిణునిగా బిలిచ్చపెటటవల్చన. ఎవనిక్క పెటటగూడద్ధ తెలుపమన
మారాేండేయుడనియె. వివాహముక్తనిదానిక్క బుట్టటనవాడు ప్యనరావుడు శూద్రస్త్రీ మగడు దురాచ్ఛరుడు
వాణిజ్ాముచేత్ ఆయుధముచేత్ జీవిేంచ్చ్వాడు వారుోష్టకుడు శూద్రపరోహితుడు ప్రావక్తరుడు సూచ్చ
ఉననవాడు త్తథులు నక్ష్త్రాలు చెప్పప జీవిేంచ్చ్వాడు వైదావృత్తి స్వయువాడు వేదవిక్రయి వేదనిేందకుడు
త్రాశాస్త్రదగుోడు నాస్థికుడు ధరిదూరుడు త్ేండ్రితో వివాద ప్డువాడు పెకుామేందిక్క (స్థమూహిక
)ఉప్నయనములు చేయిేంచ్చ్వాడు అపాత్రునిచే యజ్ఞము స్వయిేంచ్చ్వాడు దొేంగ యక్ష్మవాాధ్వగలవాడు
జూదర్శ శవత్రి ( బొలిలగలవాడు) క్తణుడు గ్రడిడవాడు చెవిట్టవాడు కుణి ప్రపూరావప్త్త (జార్శణి మగడు
గ్రమ నౌకరు ప్ర్శవేత్ి (అననకు పెేండిలక్తకుేండ పెేండె్న
ల వాడు) వానిక్క కనానిచ్చయనవాడు వాని
యాజ్కుడు సోమవిక్రయి కూట స్థక్షి దుషటవాకుా ప్రదారుడు వికృత్కరుిడు దైవికముగ నగినభ్రష్ణటడు
(జ్ఠ్రాగినలేనివాడేమో) లోకవిరుదుిలన గననవాడు హనాేంగుడు అధ్వక్తేంగుడు దుషటచరిముగలవాడు
దమకుడు పాత్కోప్పాత్కములుకలపాడు శత్రుడున మ్మత్రుేండున (వీర్శదిరు మ్మక్కాలి నిేందుాలు). ఇక
ప్ేంక్కిపావనలన (ప్ేంక్కిలో గూరుయనన ప్ేంక్కిలో నేందర్శని బవిత్రులేంజేయగలవారు) బ్రామిణులేం
జెపెపద వినము.
బ్రహిదేయాన స్ేంతానః త్ప్స్తవ విజితేంద్రియః | పారగోయజ్హష్ట్రేంయశయ స్థమవేదస్ా పారగః || 13
ఋగ్నవదపారగో యశయ భృగవేంగి రస్పారగః | అథరవ శరసో೭ధ్యాతా త్రిసువరుస్ా పారగః || 14
త్రిణ్యచ్చకేత్ః ప్ేంచ్ఛగిన ధరిశాస్త్ర విశారదః | పరాణపారగో యశయ ఇత్తహాస్ విశారదః || 15
అధీత సోత్ిరేం యశయ విష్ణుధరి మ్మదేంశుభమ్ | విజానాత్త యథా వచయ యశయ వాాకరణేం నృప్! 16
జోాత్తషశయ త్థా వేతాి ఆయురేవద స్ాచదివజ్ః | తాభ్ాేంవృత్తిేంనచేతుారాాదవృత్తస్థి భ్ాేం విగర్శుతా ||
17
అహితాగినశయయో విదావన్ సోమప్శయదివ జోత్ిమః | గురు శుశ్రూషణ ప్రస్తిరా పూత్శయయాదవ!
గాయత్రీ జాప్నిరతో యోగీధ్యాన ప్రాయణః || 18
యస్థవప్ానేంతజ్గతా మధీశే భక్కిః ప్రాయాదవ! దేవదేవే |
త్స్థిత్పరేం నాప్రమస్థి క్కేంచ్చత్ పాత్పేంత్రిలోకే పరుష ప్రవీర!
ఇత్త శ్రీ విష్ణుధరోిత్ిరే ప్రథమఖేండే మారాేండేయ వజ్రస్ేంవాదే పాత్రాపాత్ప ప్ర్దక్షా విధ్వరానమ
త్రిచతావర్శేంశదుత్ిర శత్త్మో೭ధ్యాయః.
బ్రహిదేయానస్ేంతానడు=బ్రహిణ ''ప్రబ్రహాిరపణమసుి'' అని ప్రబ్రహికు స్మరపణముగా
దేయేం=ఇవవబడినది. శ్రౌత్స్థవరాిది కరి. దాని అన=అనస్ృత్ా అనస్ర్శేంచ్చ ప్రవృత్ిమైన
స్ేంతానేం=ప్పత్ృప్పతామహాది స్ేంత్త్తగలవాడు అనగా ప్రబ్రహి ప్రీత్తగా కరాినష్ట్రఠనలనవార్శ
వేంశమునబుట్టటనవాడు-లేదా బ్రహి=వేదము కరి-ఉపాస్-జాఞనరూప్క్తేండ త్పయాత్ికము
యథాధ్వక్తరేం =వేదవేదారా విదులచే శ్రేయోరుాలకు ఉత్ిమాధ్వక్తరులకు దేయః=ఇవవదగినది.
అట్టటవార్శని అన =అనస్ర్శేంచ్చ ప్రవృత్ిమైన స్ేంత్త్త కలవాడు అనగా ప్రేం ప్రబ్రహి విదాా గురుశషా
స్ేంప్రదాయాన గతుడైనవాడు. అత్డు ప్ేంక్కి పావనడని భ్వము. మొత్ిముమీద మొటటమొదట్ట
యరాములో అనూచ్ఛప్ శ్రౌత్ స్థవరాిది కరాినష్ట్రఠత్ యని రెేండవ స్మనవయారాములో అనూచ్ఛన
స్గుణ నిరుుణ బ్రహివిదాాభిజ్హఞడనియు తలిన యీ యిదిరున ప్ేంక్కి పావనలని ఫలితారాము.
త్ప్శాిలి జితేంద్రియుడు యజ్హరేవదపారగుడు స్థమవేద విశారదుడు ఋగ్నవద పారగుడు భృగవేంగిరస్
పారగుడు అథరవ శరోధాయన మాచర్శేంచ్చనత్డు త్రిసువరు వేత్ి త్రిణ్యచ్చకేతుడు ప్ేంచ్ఛగిన ధరిశాస్త్ర
విశారదుడు పరాణత్తహాస్ పారేంగతుడు. ఈ విష్ణు ధరోిత్ిరముతో శుభదమై విష్ణుపరాణ
మధాయనము స్వస్థనయత్డు వాాకరణవేత్ి జోాత్తశాిస్థాయురేవదములు దలిస్థనవాడు. వానివలన
(వృత్తి) జీవనము స్వయనివాడు (జోాత్తష్ట్రయురేవదముల వలన జీవనము బహునిేందాము) అహితాగిన
విదవతోసమయాజి గురుశుశ్రూష్ట్రప్రుడు తీరాపూతుడు (తీరాయాత్పలన స్వవిేంచ్చనవాడు) గాయత్రీజ్ప్
త్త్పరుడు యోగి ధ్యానప్రుడు. ఎవని కనేంతుడు జ్గదధీశుడగు దేవదేవుని యేందు ప్రమభక్కిగలద్ధ
వానిక్కపైని క్రిేందనగూడ ములోలకములేందు నేకొేంచెము లేదు.
ఇది శ్రీవిష్ణుధరోిత్ిర మహాపరాణము ప్రథమఖేండమున పాత్రాపాత్ప నిరూప్ణమన
నూటనలుబదిమూడవ అధ్యాయము.
నూటనలుబదినాలువ అధ్యాయము - శ్రాదో దేశానకీరినము
కస్థిన్ బహుఫలేం శ్రాదోేం దేశేబ్రాహిణ పేంగవ | ఏత్త్సరవేం స్మాచక్ష్వ భవాన్ బ్రహాిఇవాప్రః || 1
గయాశీరషవట్ల శ్రాధోమక్ష్యాేం ప్ర్శకీర్శిత్మ్ || యదరామేష్ట్ర చరత్త గాథాలోకే పరాత్నీ || 2
ఏషటవాా బహవః పత్రాయదేాకో೭ప్పగ యాేంవ్రజేత్ | యజేత్వా೭శవమేధ్యన నీలేంవావృషముత్సృజేత్ ||
3
పషారేషవక్ష్యేం శ్రాదోేం ప్రయాగ్ననైమ్మష్వత్థా | వారాణస్థాేం ప్రభ్స్వచ కురుక్షేత్రే స్ేంమేంత్త్ః || 4
స్ేంనిహతాాేం విశేష్వణ రాహుగ్రస్వి నిశాకరే | (ర్రాహుగ్రస్వి దినకరే స్నీనతాాేంపార్శావోత్ిమ!) || 5
శ్రాదోేంకృతావ స్మాపోనత్త రాజ్సూయ శత్ేం నరః | అశవమేధ స్హస్రస్ా స్మాగిషటస్ా యత్ఫలమ్ || 6
స్థనత్ ఏవత్దాపోనత్త కృతావశ్రాదోేం స్మానవః | స్రేవష్ణ దేవలోకేష్ణ క్తమచ్ఛర్ద విరాజ్త || 7
ప్దివరేున యానేన క్కేంక్కణి జాలమాలినా | దేవరామాగణ్యఢ్యాన వీణ్యమురజ్నాదినా || 8
దవాశేవతాశవయుకేిన క్తమగ్నన యథాసుఖమ్ | ఆభూత్స్ేంప్లవేం యావత్రీాడ త్ాప్సరస్థేం గణః || 9
కృత్కృత్ాశయ భవత్త ప్పత్ౄణ్యమనౄణస్ిథా | శ్రాదోేం త్థా ప్పత్రాణ్యేం చ న్నప్యుజేాత్వై పనః || 10
యత్పకవచన గేంగాయాేంశ్రాదో స్థానేంత్ా ముచాత | యమస్ా భగినీ దేవీ యమునా పాప్నాశనీ || 11
యత్పకవచన త్స్థాేంహి శ్రాదో స్థానేంత్ా ముచాత | ప్పత్ౄణ్యేందుహితా రాజ్ననరిదా స్ర్శతాేంవరా ||
12
త్స్థాస్తిరేత్థానేంత్ేం శ్రాదోేం స్రవత్ప పార్శావ! | అక్ష్యాేంచ త్థా శ్రాదో మమరాేంత్తక ప్రవత || 13
వరాహ ప్రవత రాజ్న్ శ్రాదో స్థానేంత్ా ముచాత | హిమవానపరవత్ శ్రేషఠః శేంకరశవశురోగిర్శః || 14
ఆకరః స్రవరతాననాేం స్రవస్త్ివ స్మాశ్రయః | తాప్స్థనా మధీవాస్ః శ్రాదోేం త్త్రాక్ష్యేంభవేత్ || 15
వజ్రుడు స్థవమీ! నీవప్రబ్రహివు. క్తవున శ్రాదోయోగామయిన దేశమున ఆనత్తమిన
మారాేండేయుడనియె. గయాశీరష వటమునేందలి శ్రాదో మక్ష్యాము. దానికొరకేపరాత్నగాధ
వాాప్పిలోనననది. పెకుామేంది పత్రులుక్తవల్చనని కోరదగున. ఒకాడేని గయకు వళ్లళన.
అశవమేధముస్వయున. నలలయెదుిన విడుచ్చ్న. నీలవృషభోత్సరజనము (అచ్చ్యవోస్థ యాబోతున
వదలుట) గావిేంచ్చ్న అన భ్వముతో నిట్టల కోరవల్చననన మాట) పషార క్షేత్పము లేందు ప్రయాగ
నైమ్మశారణాము వారణ్యస్థ (క్తశ) ప్రభ్స్ము కురుక్షేత్పమేందు రాహుగ్రస్ిగ్రహణముప్ట్టటన తావున
శ్రాదోముపెట్టట నూరు రాజ్సూయముల వేయి యశవమేధముల ఫలమేందున. స్రవలోకములేందు
స్వవచ్ఛఛస్ేంచ్ఛర్శ క్తగలడు. శ్రాదోము పెట్టటడివాడు స్థననము స్వయగానే ప్దిము రేంగుగలది
క్కేంక్కణీజాలమాలికలతోగూడినది దేవతా సుేందర్ద సుేందరము వీణ్యమురజాది మేంగళవాదానాదిత్ము
దివా శేితాశవ యుకిము క్తమగమునైన విమానమునేందు అభూత్ స్ేంప్లవము భూత్ప్రలయముదాక
యప్సరోగణములతో విహర్శేంచ్చ్న. ప్పత్ౄణము తీర కృత్కృతుాడగున. గేంగాతీరమేందకాడపెట్టటనన
దానితో స్మానమేదిలేదు. అది యనేంత్ఫలదము యమునానది యముని చెల్చలలు. పాప్నాశని.
త్తీిరమేందటనేని పెట్టటన శ్రాదోమనేంత్ ఫలదము. ప్పత్ృదేవత్ల కూతురు నరిద. స్ర్శదవర. ఆ
నదీతీరమేందు పెట్టటన శ్రాదోమనేంత్ము. అమరాేంత్తక ప్రవత్మునగూడ అక్ష్యాము.
వరాహాద్రియేందు శేంకరుల మామగారగు హిమవత్పరవత్మేందు అనేంత్ఫలదము. అప్రవత్ము
స్రవరతానకరము. స్రవస్తాివశ్రయము. తాప్సులు కది నివాస్ము అకాడి శ్రాదోమక్ష్యాము.
ఏవమాదిష్ణ తీరేాష్ణ ప్రవతష్ణ స్ర్శతుసచ | స్రోవరేష్ణ ముఖేాష్ణ ఋష్ణణ్య మాశ్రమేష్ణచ || 16
నిర్రేష్ణ త్థా రణా నదీనాేం ప్రభవేష్ణచ | స్ేంగమేష్ణచ ముఖేాష్ణ పలినేష్ణ విశేషత్ః || 17
ఉదాానేష్ణ విచ్చత్రే ష్ణ సకతష్ణ స్మేష్ణచ | శాదవలేష్ణ చ రమేాష్ణ గిర్దణ్యేం కేందరాసుచ || 18
గహవరేష్ణ నిత్ేంబేష్ణ చ్ఛఛయాయాేం కుేంజ్రస్ాచ | మహగతాేంత్ర నాస్ి గజ్ చ్ఛఛయాసు పార్శావ! 19
యః కురాాదవరాహేుతు స్కృచ్రాఛరదోేం ప్రయత్నత్ః | అక్ష్యా మననపానేం తు ప్పత్ౄణ్యేం చోప్త్తషఠత ||
20
గోమయే న్నప్లిప్తిష్ణ శ్రాదోేం క్తరాేం గృహేష్ణచ | మన్నజేఞష్ణ విచ్చత్రేష్ణ రుచ్చరేషూత్ి మేష్ణచ || 21
దేవాయ త్న గోష్వఠష్ణ శ్రాదోేం బహుఫలేం భవేత్ | 22
తీరాానియానీహ నరేేంద్రచేంద్ర! లోకేపరాణః ప్ర్శకీర్శితాని |
తీరేష్ణ తష్ట్రేం విధ్వవత్పపదాయ శ్రాదోేం నశోచేనిరణేంజితాతాి || 23
ఇత్త శ్రీవిష్ణు ధరోిత్ిరే ప్రథమఖేండే మారాేండేయ వజ్రస్ేంవాదే శ్రాదోదేశాన కీరినేం నామ
చతుశయతావర్శేంశదుత్ిర శత్త్మో೭ధ్యాయః.
ఇవి మొదలగు తీరాములు ప్రవత్ములు నదులు ముఖా స్రోవరములు ఋష్ట్రాశ్రమములు నిర్రములు
(కొేండవాగులు సెలయేళ్లళ) నదులు పట్టటన యరణాములు ముఖా నదీ స్ేంగములు పలినములు
విచ్చత్రోదాానములు సకత్ములు ఇసుకత్తనెనలు, రమాములన ప్చ్చయకబయళ్లళ కొేండచర్శయలు
గహవరమలు ప్రవత్నిత్ేంబము గజ్చ్ఛఛయయేందు, భూమ్మలోప్లననన గజ్చ్ఛఛయ లేందు
స్ప్రాహుమేందవవడొకామారేని స్ప్రయత్నము శ్రాదోము నొనర్శేంచ్చ్నేని యాయనన పానములు ప్పత్రుల
కక్ష్యామైనట్టటన. ఆవుప్తడతో అలిక్కన చకాని విచ్చత్పములు రుచ్చరములు నత్ిమములయిన
యిేండలయేందు దేవాలయములేందు గోశాలలేందు పెట్టటన శ్రాదోము బహుఫలమగున. ఓ
నరేేంద్రచేంద్బ్! పరాణములేందు బర్శకీర్శిత్ములయిన తీరాములేవేవి యీ భ్గరభూమ్మ నననవి
వానివానియేందు యథావిధ్వ శ్రాదోము పెట్టటనత్డు మనసు నిగ్రహముపేంది మరణమునగూర్శయ
శోక్కేంప్డు.
ఇది శ్రీవిష్ణుధరోిత్ిర మహాపరాణము ప్రథమఖేండమున శ్రాదోదేశానకీరినమన నూటనలుబదినాలువ
అధ్యాయము.

You might also like