Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

[15:52, 29/6/2019] +91 99639 33371: పై జాతక చక్కం కంచి

కామకోటి పీఠాధిపతి ( క్పస్తుత పీఠాధిపతి ) జియంక్ర


సరసవ తి స్వవ మి వారిది .

[15:53, 29/6/2019] +91 99639 33371: వీరి జాతక చక్కం ద్వవ రా


ఆరూఢ గణము ఎలా చేయాలి తెలుస్త కంద్వము .

[16:30, 29/6/2019] +91 99639 33371: ఆచారయ ల జన్మ లగన ం


కన్య . లగ్నన ధిపతి బుధుడు లగ్నన త్ షషమఠ భావం లో కలడు
. బుధుడు నండి షషమ
ఠ ం కరాా టకం అయిన్ది . వీరి
ఆరూఢ లగన పారము కరాా టకం . అలాగే వీరి దివ తీయ
భావం యొకా అధిపతి శుక్కడు . శుక్కడు భావాత్ సపుమ స్స్వాన్ం లో కలడు కాబటిి సపుమ స్స్వాన్ం
నండి చతుర దం అంటే కరాా టకం కోశారూఢం అవుతుంది . వీరి తృతీయ భావం వృశ్చి క రాశ్చ .
అధిపతి కజుడు , భావాత్ తృతీయ భావం లో కలడు . కాబటిి తృతీయ భావం క రశమ భావం
విక్కమ ఆరూఢం అవుతుంది . వీరి చతుర ద భావం ధనస్తు . అవుతుంది . భావాధి పతి భావం
కరశమం లో కలడు కాబటిి రశమ భావం స్తఖ/ మాతృ ఆరూఢం అవుతుంది . అలాగే వీరి
పంచమ భావం మకరం అధిపతి శని , భావం క చతుర ధం లో కలడు కావున్ తాన వుండు ి
స్ తి

నండి సపుమ భావం మంక్తారూఢం అవుతుంది . షషమ
ఠ భావం కంభం అధిపతి శని , భావం క
తృతీయ లో కలడు . కావున్ తృతీయ భావం క తృతీయ భావం మిధున్ం కావున్ మిధున్ం రోగ/
శక్తు ఆరూఢ పారము అవుతుంది . వారి సపుమ భావం మీన్ం . మీన్ం నండి అధిపతి బృహసప తి
, సపుమం లో వుండుట వలన్ బృహసప తి స్స్వాన్ం నండి చతుర దం జామిక్తి / ద్వరారూఢం
ధనస్తు అవుతుంది . వారి అషమ
ఠ భావం మేషం అధిపతి కజుడు , భావం నండి అషమ ఠ భావం
లో వుండుట వలన్ , స్ితి
ా పందిన్ భావం నండి అషమ
ఠ భావం మిధున్ం . కావున్ మిధున్ం
మృతయ ఆరూఢం అవుతుంది . వీరి న్వమ భావం వృషభం అధిపతి శుక్కడు , భావం క వయ యం
లో వుండుట వలన్ వయ య భావం క వయ యం భావం మీన్ం భాగయ ఆరూఢ పారం అవుతుంది . వీరి
రశమ భావం మిధున్ం అధిపతి బుధుడు , ఋధుడు భావం క న్వమం లో కలడు కావున్
న్వమం క న్వమం తుల . తుల రాజయ ఆరూఢ పారం అవుతుంది . వీరి లాభ భావం కరాా టకం
అధిపతి చంక్ుడు , భావం నండి షషమ
ఠ ం లో వుండుట వలన్ , చంక్ుడు నంచి షషమ ఠ
భావం వృషభం . వృషభం లాభారూఢ పారం అవుతుంది . వీరి వయ య భావం ింహం అధిపతి
సూర్యయ డు , భావం క సపుమ భావం లో కలడు కావున్ తాన వుండు ి ా నండి చతుర ధం స్వ
స్ తి స్ ా న్ం
అయిన్ వృషభం ఉపపర అరూఢం అవుతుంది .

[16:38, 29/6/2019] +91 99639 33371: ఆరూఢ గుణము లో క్గహంచ వలిన్ది : 1. ఏ క్గహం
అయితే భావం క సపుమ స్స్వాన్ం లో వుంటే , సపుమ స్స్వాన్ం నండి చతుర దం ఆరూఢ పారం
అవుతుంది . 2. ఏ క్గహం అయితే సవ క్షేక్తము లో వుంటే , సవ క్షేక్తము నండి రశమ భావం
ఆరూఢ పారం అవుతుంది . 3. ఏ క్గహం అయితే భావం నండి రశమం లో వుంటే రశమ భావం
ఆరూఢ పారం అవుతుంది . 4.ఏ క్గహం అయితే భావం క చతుర దం లో వుంటే చతుర దం నండి
సపుమ స్స్వాన్ం ఆరూఢ పారం అవుతుంది .

You might also like