Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

ఫిట్‌నెస్‌ ఫస్ట్‌ సొంత నిర్ణయంతో చేటు

డయాబెటిస్‌ పోవాలంటే లైఫ్‌స్టై ల్‌ మార్చుకోవాలె. డయాబెటిస్‌ వస్తే ‘ఇది తిను. అది మానేయి’ అని ఎవరు పడితే
కష్ట మైన పనైనా ఎంచుకోవాలె. అంత పని వాళ్లు చెబితే విన్నారో కష్ట మే. అంతేకాదు కొన్ని పుస్తకాల్లో చదివి సౌజన్యంతో..
చేయలేకుంటే ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు ప్రాక్టీస్‌ చేస్తరు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో తిరిగే
చేయాలె. ప్రతి పనికీ బైక్‌, కార్ వాడకుండా సమాచారాన్ని కూడా నమ్మేవాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. కానీ,
నడవడానికి ట్రై చేయాలె. రోజులో 30 నుంచి 60 ఒకరి శరీరానికి ఎంత శక్తి అవసరమో చేసే పనిని బట్టి, శరీర
నిమిషాలపాటు వ్యాయామం చేయాలె. ఏ పరిమాణాన్ని బట్టి నిర్ణయించాలె. అవసరమైన శక్తికి ఏఏ
వర్కవుట్స్‌ చేసినా చెమటలు పట్టేంతగా చేయాలె. ఆహారం ఎంత తీసుకోవాలో కొన్ని లెక్కలుంటయి. మీరు చేసే
ముఖ్యంగా కార్డియో వాస్కులర్‌ వర్కవుట్స్‌ పనేంటి? మీ ఫుడ్‌ హాబిట్స్‌, షుగర్‌ లెవల్స్‌ ఇవన్నీ చూసి
చేయాలె. వారంలో అయిదు రోజులు తప్పకుండా డైటీషియన్‌ ఏం తినాలో? ఏది తినకూడదో? ఎంత తినాలో?
వ్యాయామం చేయాలె. చాలా మంది వర్కవుట్స్‌ చెబుతరు. ఇంకెవరు చెప్పినా వాటిని పాటించకండి.
స్టార్ట్‌ చేసిన తర్వాత నెల, మూడు నెలలకే రిజల్ట్‌ డయాబెటిస్‌ వచ్చిన ప్రతి ఒక్కరూ డైటీషియన్‌ సలహాతో
రాలేదని వదిలేస్తున్నరు. కనీసం 6 నెలలు తీసుకోవాల్సిన డైట్‌ గురించి తెలుసుకోవాలనే కానీ... అందరికీ
కష్ట పడితేనే రిజల్ట్‌ కనిపిస్తది. ఉద్దే శించి రాసిన సలహాలనే పూర్తిగా పాటించొద్దు .

టైప్‌‌–1 డయాబెటిస్‌‌ రాలేదని డాక్టర్లంటున్నరు. అవగాహనతోనే డయాబెటిస్‌‌ని


తల్లిదండ్రులు, లేదా రక్త సంబంధీకుల్లో ఎవరికైనా
టైప్– 2 డయాబెటిస్‌‌కి కారణాలు అధిగమించొచ్చని, మన దేశంలో అవగాహనా లోపం
డయాబెటిస్‌‌ఉంటే వంశపారంపర్యంగా వస్తది. ఇది ఊబకాయం (ఒబెసిటీ)

చదువుకున్న వాళ్లలోనూ ఉందని డాక్టర్లంటున్నరు. పేషెంట్స్‌‌
పిల్లలకు వస్తది. వీళ్లలో క్లో మ గ్రంథిలో ఇన్సులిన్‌‌తయారు శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం
 టెస్టు లు, మందులు, ఇన్సులిన్‌‌కి డబ్బు ఖర్చు చేస్తున్నరు.
కాదు. జన్యుపరమైన లోపాలతో రోగ నిరోధక వ్యవస్థ క్లో మ చేయకపోవడం కానీ డాక్టర్లు ఎంత చెప్పినా ఆహార నియమాలు, వ్యాయామ
గ్రంథిలోని ఇన్సులిన్‌‌తయారు చేసే కణాలపై దాడి చేస్తది. బ్లడ్​ మానసిక ఒత్తిడి
 నియమాలు పాటించేవాళ్లు తక్కువ.
లో షుగర్​ఎక్కువగా ఉంటది. షుగర్​బాగా ఎక్కువైతే ‘హైపర్​ జన్యు కారణాలు (ఫ్యామిలీలో ఎవరికైనా

గ్లైసీమియా’ వస్తది. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోలేరు. కోమాలోకి డయాబెటిస్‌‌ఉండి ఉంటే వాళ్ల తర్వాత సుఖం తెచ్చిన రోగం!
పోతారు. ఫిట్స్‌‌వస్తయి. ఇది మందులు వాడినా తగ్గదు. తరాల్లో ఏ తరంలోనైనా రావొచ్చు. ) డయాబెటిస్‌‌బాధితుల్లో ఆడవాళ్లు కూడా దాదాపుగా
టైప్‌‌–2 డయాబెటిస్‌‌వచ్చినవాళ్లు బరువు పెరుగుతరు. కానీ, ఇమ్యూనిటీ (రోగ నిరోధక వ్యవస్థ అదుపుతప్పి
 మగవాళ్లతో సమానంగా ఉన్నరు. ఆడవాళ్లు కూడా
టైప్– డయాబెటిస్‌‌వచ్చినవాళ్లు బరువు తగ్గు తరు. ఇన్సులిన్‌‌తయారు చేసే కణాలపై దాడి చేస్తే మగవాళ్లతో సమానంగా ఆఫీసు ఉద్యోగాలు చేస్తున్నరు.
ఇన్సులిన్‌‌లోపం వస్త ది. అప్పర్‌‌మిడిల్‌‌క్లా స్‌‌, సంపన్న కుటుంబాల్లో ని ఆడవాళ్లు
పల్లె కి సోకిన తీపిరోగం ఉద్యోగాలు చేయకున్నా ఇంట్లో పని కూడా చేయట్లే. పని
దేశంలో డయాబెటిస్‌‌సమస్య పెరుగుతోంది. కారణం ఇది డయాబెటిస్‌‌తో బాధపడుతున్నరు. వీళ్లలో ఎక్కువగా మనుషులతో ఇంటి పనులన్నీ చేయిస్తా, పని లేకుండా
పట్ట ణాల నుంచి పల్లెలకూ విస్తరిస్తాంది. సంపన్నులు, టైప్‌‌–2 డయాబెటిస్‌‌ఉన్నది. దీనికి కారణం ఆహారం, ఉంటున్నరు. డయాబెటిస్‌‌ఉన్న మహిళల్లో ఈ రెండు
మధ్య తరగతి ప్రజలే కాదు గ్రామీణ ప్రజలు, పేదలు కూడా జీవన శైలిలో మార్పే. ఆహారం, పనిలో, పని విధానాల్లో వర్గాల వాళ్లు ఎక్కువగా ఉన్నరు. వీళ్లు ఆ సమస్య
వచ్చిన మార్పుల వల్లే గ్రామీణ ప్రజలు, పేదలు డయాబెటిస్‌‌ నుంచి బటయపడటం తేలిక కాదు. ఎందుకంటే ఇది
యాచకుడిలా బతకాలె! బారిన పడుతున్నరని డాక్టర్‌‌బీఆర్‌‌కే గవర్నమెంట్‌‌ బద్ధకం వల్లనే వచ్చింది. డాక్టర్లు చెప్పిన నియమాలన్నీ
ఆయుర్వేదిక్‌‌మెడికల్‌‌కాలేజ్‌‌ప్రిన్సిపాల్‌‌డాక్టర్‌‌చిలువేరు పాటించాలంటే కష్టమే. అంత తొందరగా గాడిన పడరు. దేశంలోని పెద్ద ల సంఖ్య:

షుగర్‌
మధుమేహం వచ్చిన తర్వాత బిచ్చగాడిలా జీవించాలె. రవీందర్‌‌అన్నరు. ఒకప్పుడు ఇక్కడ భౌగోళిక, వాతావరణ అందుకనే కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ల తిండి,
బిచ్చగాడు తక్కువ ఆహారం తింటడు. అలాగే పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాలు సాగు చేసేవాళ్లు . వ్యాయామం, మందుల విషయాలు చూసుకోవాలి.
82,94,91,000
మధుమేహ రోగి కూడా తక్కువ తినాలె. అందువల్ల వీటిలో పొట్టు అధికంగా ఉంటది. కార్బోహైడ్రేట్స్‌‌ ఆహార, వ్యాయామ నియమాలు పాటించేలా చేయాలి.
తక్కువగా ఉంటయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం డయాబెటిస్‌‌ఉన్న వాళ్లకు మందుల కంటే కుటుంబ తిన్నా నీరసంగా ఉంటది. పెద్ద వాళ్ల లో డయాబెటిస్‌
రక్తంలో షుగర్‌ తక్కువగా ఉంటది. కిడ్నీలకు సమస్య
రాదు. ఒంట్లో కొవ్వు పెరగదు. కానీ కాసేపటికే మళ్లీ వల్ల తక్కువ కార్బోహైడ్రేట్స్‌‌ఉంటయి. జొన్నలు, సపోర్టే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నది. తిన్న కాసేపటికే ఆకలవుతది. బాధితుల సంఖ్య:
ఆకలవుతది. అందుకని బిచ్చగాడిలా ఎక్కువ సార్లు రాగులకు బదులు వరిసాగు చేస్తున్నప్పటి నుంచి సమస్య అందుకే ఇంటర్నేషనల్‌‌డయాబెటిస్‌‌ఫెడరేషన్‌‌2018 7,29,46,400
మొదలైందట. వరిలో కార్బోహైడ్రేట్స్‌‌ఎక్కువగా ఉంటయి. సంవత్సరంలో డయాబెటిస్‌‌డేని ‘డయాబెటిస్‌‌బాధితులకు చిన్న పనికే అలసటొస్త ది.
తినాలె. యాచకుడు రోజంతా తిరుగుతూ ఉంటడు.
తిరిగితే శరీరానికి శ్రమం ఉంటది. తిరగలేని వాళ్లు
వరి అన్నానికి గ్లైకోఫేజియా లక్షణం ఉంటది. అందువల్ల ఫ్యామిలీ సపోర్ట్‌‌’ నినాదంతో నిర్వహించింది. ఏటా ఒక ఇంకో పని చేయాలనిపించదు. పెద్ద వాళ్ల లో డయాబెటిస్‌
వ్యాయామం చేయాలె.
డయాబెటిస్‌‌రావొచ్చు. వరి అన్నం, ఇతర ఆహార అలవాట్ల నినాదంతో ఏడాది పొడవుగా అవగాహన నిర్వహించే ఆ
ఊరికె పడుకోవాలనిపిస్త ది. బాధితుల శాతం: 8.8%
వల్ల పల్లెటూళ్లలోకీ ఒబెసిటీ పాదం మోపింది. సంస్థ ఈ ఏడాది కూడా అదే నినాదంతో నిర్వహిస్తోందంటే
నిద్రలో మూత్రానికి
ఊళ్లలో ఆహారంతోపాటు పనిలో కూడా తేడా వచ్చింది.
పని విధానంలోనే మార్పులొచ్చినయ్‌‌. ఒకప్పుడు కష్టపడి పని
చేసినరు. అవే పనుల్ని యంత్రాల సాయంతో చేస్తున్నరు. శ్రమ
ఫ్యామిలీ మెంబర్స్‌‌డయాబెటిస్‌‌రోగికి డాక్టర్‌‌కన్నా ఎంత
మంచి సపోర్ట్‌‌ఇవ్వాలో అర్థమవుతోంది. డయాబెటిస్‌‌
వచ్చిందని భయపడాల్సిందేమీ లేదు. మూడు పూటలా
లేవాల్సివస్త ది. చెక్‌ చేయించుకున్నరా?
తగ్గింది. వ్యవసాయ కూలీలు ఆటోలు, వాహనాల్లో చేలకు
పోయిరావడం వల్ల శ్రమ తగ్గింది. కానీ, తీసుకునే ఆహారం
తగ్గలే. అందుకే ఊళ్లలోనూ ఒబెసిటీ సమస్యతో బాధపడేటోళ్లు
మంచి ఆహారం తింటూ రోజూ ఏదో ఒక పనిచేస్తే అదే
పోతుందని వాళ్లకు చెబుతూ ఉండాలి. వాళ్లకు కావాల్సిన
వంటలు ప్రత్యేకంగా వండి పెడితే ఆరోగ్యగా ఉంటరు.
ఓ చోట కూర్చోవాలనిపించదు.
మాటిమాటికీ దప్పికయితది. ఇం టికి ఎవరైనా వస్తే టీ ఇవ్వడం మర్యాద. టీ
ఇచ్చే ముందు.. ‘చక్కెర వెయ్యాల్నా? వద్దా?’
అని అడగడమూ మర్యాదే. ఎందుకంటే వాళ్లకు ఇష్టంలేనివి
పొలం పనులు చేసే రైతులకీ, ఇంటి పనులు చేసే ఆడోళ్లకి,
ఏ చెడు అలవాట్లు లేని పిల్లలకి ఎందుకొస్తంది? వాళ్లు చేసిన
తప్పేంటి? సరిదిద్దు కోవాల్సిందేమిటో.. ఇప్పుడు అందరూ
పెరుగుతున్నరు. పల్లెటూళ్లో బండ్లు వాడడం ఎక్కువై వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తరు. ఇట్ల బయటపడినోళ్లు
ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. ఇవ్వడం అమర్యాద. ఇష్టంగా ఇచ్చి కష్టపెట్ట డం మర్యాద కాదు. మాట్లా డాలంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదేమీ చిన్న
నడక తగ్గింది. నీళ్లు తోడే మోటార్లు, పచ్చళ్లు రుబ్బే మిక్సీల ఎంతో మంది ఉన్నరు. ఇన్సులిన్‌‌, మెడిసిన్‌‌సెకండరీ. డైట్‌‌ చక్కెర వ్యాధి తలుపుతట్టే మన సంతోషాలను ఇతరులతో పంచుకునే సెలబ్రేషన్స్‌లో ‌ జబ్బు కాదు. షుగరొస్తే తీపి మానేస్తే సరిపోదు. దినదిన
వినియోగంతో శ్రమ తగ్గింది. టీవీ చూస్తూ పల్లె జనం కూడా అండ్‌‌ఫిటెనెస్‌‌ముఖ్యమని చెప్పాలి. ఈ రెండే డయాబెటిస్‌‌ ముందు మన శరీరం షుగర్‌‌ఫ్రీ స్వీట్స్‌‌ఇస్తున్నరు. ఇంటి మర్యాదల్లో నే కాదు హోటల్‌‌ గండం లాంటి జీవితం అది. ఒళ్లు గుల్ల చేసే డయాబెటిస్‌‌తో
గంటల తరబడి కదలకుండా కూసుంటున్నరు. మెయింటెనెన్స్‌‌కి, ప్రివెన్షన్‌‌కి దారి. డయాబెటిస్‌‌పోవాలంటే ఆతిథ్యంలోకి షుగరు ముచ్చట చేరింది. షుగరు జబ్బంటే ఎన్నో ఇబ్బందులొస్తే డబ్బు కూడా గుల్లవుతది. అట్ల ని అదేమీ
అనవసర సుఖాలను వదులుకోవాల్సిందే. ఈ దారిలో చెప్పేహెచ్చరికలివి. ఒకప్పుడు ఎవరికో ఉందని వినేటోళ్లు . ఇప్పుడు డయాబెటిస్‌‌ భయపడే జబ్బేమీ కాదు. మందులకు లొంగకున్నా మంచి
ఇట్ల యితే కష్ట మే.. పడ్డా రంటే తొందర్లో నే డయాబెటిస్‌‌మీకు ‘బైబై’ చెప్పేస్తది. జాగ్రత్త పడ్తరో బయటపడ్డ ట్టే బాధితులు మన మధ్యే పెరుగిపోతున్నరు. దేశంలోని పెద్దో ళ్లలో తిండికి, మంచి అలవాట్ల కు లొంగిపోయే జబ్బు. జనంలో
ట్రీట్‌‌మెంట్‌‌తో షుగర్‌‌తగ్గించుకోవచ్చని జనం 7,29,46,400 మంది షుగర్‌‌తో బాధపడుతున్నరు. కోట్ల అవేర్‌‌నెస్‌‌వస్తే డయాబెటిస్‌‌రాదు. వచ్చినా ఉండదు. అందుకే
- డాక్టర్‌ చిలువేరు రవీందర్, ప్రిన్సిపాల్‌
అనుకుంటున్నరు. కానీ, షుగర్‌‌ని తగ్గించే మందులేవీ ఇంకా
- నాగవర్ధన్‌‌రాయల వదిలేసిన్రో డయాబెటిస్‌ మంది డయాబెటిస్‌‌తో బాధపడుతున్నా మిగతావాళ్లు అవగాహన పెంచాలని నవంబరు 14న ‘వరల్డ్‌ ‌డయాబెటిస్
వదిలిపెట్ట దు.అది లైఫ్‌ టైమ్‌ భయపడట్లే. అందుకే షుగర్‌‌పేషెంట్ల సంఖ్య ఏటా డే’ నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ సందర్భంగా
DR. B.R.K.R. GOVT. AYURVEDIC COLLEGE, HYDERABAD మనతోనే ఉంటది. పెరుగుతోంది.
డయాబెటిస్‌‌ఇంతమందికి ఎట్లొచ్చింది? ఎందుకొస్తంది?
డయాబెటిస్‌‌గురించి అందరికీ ఎరుక జేయాలన్నదే ఈ
కథనం ఉద్దేశం.
మధుమేహంతో ముంచుకొచ్చే రోగాలు తయారవుతది. ఇది తగ్గి తే రక్తనాణాల్లో ఒత్తిడిపై జెస్టే షనల్ డయాబెటిస్ గ్లై కో ఫేజియా
ఒక ఇంటికి అంటుకున్న నిప్పు మిగతా ఇళ్లకు నియంత్రణ పోతది. రక్తనాణాలు సంకోచిస్తయి.
 రక్త హీనత, రక్తనాణాల్లో ఒత్తిడిపై నియంత్రణ తగ్గి , ఇది గర్భిణీలకు వస్తది. గర్భధారణ పూర్తిగా కార్బోహైడ్రేట్స్‌ ఉండే డైట్‌కి ఒక స్వభావం
అంటుకున్నట్లే ఇన్సులిన్‌ సమస్య శరీరంలోని ఇతర
వ్యవస్థలపైనా చెడు ప్రభావం చూపుతది. డయాబెటిస్‌ బీపీ పెరుగుతది. అయిన మహిళలకు థైరాయిడ్‌, ఇతర ఉంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తది.
రోగిలో ముందు కిడ్నీలపై ఈ ప్రభావం పడుతది.  రక్తహీనత, కిడ్నీ ఫెయిల్యూర్‌ వల్ల జీర్ణరసాల తయారీ పరీక్షలు చేయించినట్లే డయాబెటిస్‌ టెస్ట్‌ ఎంత తిన్నా తృప్త్తి ఉండదు. అందువల్ల
డయాబెటిస్‌ రోగి రక్తంలో షుగర్‌ అధికంగా ఉంటుంది. తగ్గు తది. ఆహారం సరిగా జీర్ణం కాదు. కూడా చేయించాలె. గర్భధారణ తర్వాత అవసరానికి మించే తింటరు. దీనిని ‘గ్లై కో
ఈ రక్తాన్ని ఫిల్టర్‌ చేసే గ్లో మరులస్‌ మీద భారం పడుతది.  మూత్రం ద్వారా పోవాల్సిన మాలిన్యాలు రక్తంలో శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిలో ఫేజియా’ అంటరు. కొంతమందికి ఈ స్వభావం
కొంత కాలానికి అవి ఫెయిలవుతయి. కిడ్నీ ఫెయిల్యూర్‌తో
పెరుగుతాయి. వీటివల్ల తలనొప్పి. డయాబెటిక్‌ మార్పులొస్తయి. ఆ మార్పుల ప్రభావంతో జన్మతః ఉంటది. ఈ సమస్య ఉన్న వాళ్లు
ఇంకొన్ని సమస్యలొస్తయి. ఎక్కువగా వస్తది. కొంతమందిలో ఒబెసిటీ, గొంతులోకి వచ్చేదాకా తింటారు! రెగ్యులర్‌గా
కిడ్నీ పనితీరు తగ్గి తే కాళ్లు , ముఖం, పొట్ట లో వాపులొస్త యి. రెటినోపతి వస్తది.
 బ్లడ్‌లో యూరియా పెరిగితే.. వాంతులు, తలనొప్పి, ఫ్యామిలీ హిస్టరీ కూడా కారణమే. ఫస్ట్‌ అన్నం తినేవాళ్లలో ఈ ప్రవృత్తి ఉంటది. ఈ
 బ్ల డ్‌ తయారీని ప్రేరేపించే హార్మోన్‌ కిడ్నీల్లో టైమ్‌ ప్రెగ్నెన్సీలో ఈ డయాబెటిస్‌ వస్తే ఆ సమస్య ఉన్నవాళ్లు పిండి పదార్థాలు ఎక్కువగా
తయారవుతది. కిడ్నీలు ఫెయిలవడం ఫిట్స్‌, బ్రెయిన్‌కి సంబంధించిన సమస్యలు వస్తయి.
 రక్తంలో నీటి శాతం (కీటోసిస్), యూరియా తర్వాత కూడా వస్తది. ఇన్సులిన్‌ వాడితే ఉండే ఆహారం ఇష్ట పడుతరు. వేరేది ఏది తిన్నా
మొదలైనప్పటి నుంచి రక్తహీనత (ఎనీమియా) సరిపోతది. మైల్డ్‌ లెవల్‌లో ఉంటే కడుపునిండినట్లు ఫీలవ్వరు. మళ్లీ నాలుగు
ఉంటది. పెరుగుతయి.
 సోడియం పెరుగుదల వల్ల బీపీ (హైపర్‌ మందులు వాడితే చాలు. నిర్లక్ష్యం చేస్తే ముద్ద లు అన్నం తింటరు. చిరుధాన్యాలు
 రక్త హీనత వల్ల శరీరంలో వాపులు (ఎడిమా) వస్తయి. పిండం లావెక్కుతది. ప్రసవం తర్వాత కొద్ది తినేవాళ్లలో ఈ సమస్య ఉండదు. వీటిలో ఉండేది
 రక్తనాళాలలో ఒత్తిడిని కలిగిస్తూ రక్త సరఫరాకు నాట్రేమియా) పెరుగుతది.
 కొన్నాళ్లకు కిడ్నీలు పూర్తిగా ఫెయిలవుతయి. రోజులకు మందులు వాడకుండానే ఈ కూడా పిండి పదార్థాలే అయినా తక్కువగా
దోహదపడే ‘ఆంజియోటెన్సిన్‌’ కిడ్నీలలో డయాబెటిస్‌ పోతది. ఉంటయి. పీచు పదార్ధం కూడా ఉంటది.

షుగరు జబ్బు.. ఇదేమీ దోమ కుడితే వచ్చేది కాదంటే. అదుపుతప్పి ఇన్సులిన్‌‌తయారుచేసే క్లో మ గ్రంథిలోని 28 మందికి ఒబెసిటీ ఉన్నదంట. అధికంగా కొవ్వు, షుగరు రాదు. ఇన్సులిన్‌‌తయారీ, పనితీరులో తేడా వస్తే..
‘మాకు తెల్వదనుకున్నరా?’ అని సమాధానమొస్తది. ముఖ్యంగా మార్కెటింగ్‌, ఐటీ రంగాల్లో కణాలపై దాడి చేస్తది. అప్పుడు ఇన్సులిన్‌‌ఉత్పత్తి తగ్గు తది. ఉండే పిజ్జాలు, బర్గర్లు , స్వీట్స్, సాఫ్ట్‌‌డ్రింక్స్, ఎక్కువ ఎనర్జీ కూర్చుని పనిచేస్తూ ఉండేటోళ్లు , ఎక్కువగా  అకస్మాత్తు గా అర్ధరాత్రి మూత్రానికి పోవాలనిపిస్త ది.
అందరూ షుగరు గురించి తెలుసనుకుంటరు. వాళ్లకు పనిచేసేటోళ్లు ఒత్తిడిని ఎక్కువగా ఇగ ఒబెసిటీ ఉన్నవాళ్లలో ఇన్సులిన్‌‌ఉంటది. కానీ అది ఇచ్చే మాంసం తినడం పెరుగుతున్నది. శారీరక శ్రమ నిద్రపోయేటోళ్లు , ఎక్కువ సమయం రెస్ట్‌  ఎక్కువసార్లు మూత్రానికి పోతరు.
తెలిసింది కొంతే. అందరికీ అన్నీ తెలిస్తే ఈ దేశంలో ఎదుర్కొంటున్నరు. ఒత్తిడికి ఎదుర్కొనేటోళ్ల కణాల్లో గ్లూకోజ్‌‌ని ఎనర్జీగా మార్చలేదు. ఇన్సులిన్‌‌ లేకపోవడంతో తిన్న ఆహారం కొవ్వు రూపంలోకి మారి తీసుకునేటోళ్లు , శారీరకమైన శ్రమ చేయని  దాహం ఎక్కువవుతది.
ఏడాదిలో సుమారు అయిదు లక్షల మందికి కొత్తగా ఈ లోపం వల్ల రక్తంలో షుగర్(గ్లూకోజ్) లెవల్ ఎక్కువైతది. ఒబెసిటీ వస్తంది. పట్ట ణాల్లో వారంలో ఒకటి కంటే ఎక్కువ  ఎక్కువగా నీళ్లు తాగుతరు.
రోగం ఎందుకొస్తదని డాక్టర్లంటున్నరు. చక్కెరొచ్చిందని
శరీరంలో స్ట్రె స్‌​హార్మోన్స్​లెవల్స్​ ఈ స్థితినే డయాబెటిస్ అంటరు. ఇన్సులిన్‌‌తక్కువ రోజులు నాన్‌‌వెజ్‌‌తింటున్నరు. మాంసం లేనిదే ముద్ద
వాళ్లు , వ్యాయామం చేయనివాళ్ల కు  ఆకలి పెరుగుతది.
దవాఖానకు వచ్చే పేషెంట్ల కు ఏమి తెలుసో... ఏమి పెరుగుతయి. ఈ మార్పు వల్ల రక్తంలో తయారయ్యేవాళ్లకు ఇన్సులిన్‌‌ఇచ్చినన్ని రోజులు మంచిగనే దిగని వాళ్లకే కాదు మాంసం ముట్ట ని వాళ్లనూ ఊబకాయం డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.  తిన్నా ఆకలి తీరదు. తొందరగా ఆకలవుతది.
తెలియదో... మాకు తెలుసని డాక్టర్లు చెబుతున్నరు. వాళ్లు షుగర్​పెరుగుతది. ఉంటరు. ఒబెసిటీ ఉన్నవాళ్లు మందులు తీసుకుంటూ, వదలట్లే. ఏడు చేపల కథలో ‘చీమా చీమా నువ్వెందుకు  ఏ పనీ చేయాలనిపించదు.
ఎంత చెప్పినా జనం మాత్రం మారట్లే. డాక్టర్లు చెప్పే వ్యాయామం చేస్తే బాగయితరు. కుట్టా వ్?’ అంటే వచ్చిన సమాధానంలాగే ఉంది ఈ  పనిలో తొందరగా అలసిపోతరు.
మాటలు వినకనే షుగరు జబ్బు పెరుగుతోందట. ఇంతకీ ఊబకాయానికి డాక్టర్లు చెప్పే ముచ్చట.  కాసేపు కూర్చుంటే లేద్దా మనిపిస్త ది.
లే ంటున్నరో చూద్దాం..
షుగరు జబ్బు గురించి డాక్టర్మ పెద్దోళ్ల జబ్బు  లేస్తే కొద్దిగా నడవాలనిపిస్తుంది.
ముప్పై ఏళ్ల కింద షుగరు జబ్బు డబ్బున్నోళ్లకే ఎక్కువగా ప్యూర్‌‌వెజ్.. అయినా కొవ్వెక్కుతున్నరు  కొద్దిపాటి నడకకే అలసిపోతరు.
షుగరు జబ్బంటే ఏంది? వచ్చేటిది. అందుకే దీనిని పెద్దో ళ్ల జబ్బని జనం అనేటోళ్లు . మాంసం (బాగా కొవ్వు ఉండే ఆహారం) తింటేనే  చిన్న పని చెప్పినా చేతగావట్లే దంటరు.
తింటే బలమొస్తది. ఆ బలంతో కాసేపు పనిచేయొచ్చు. పని డాక్టర్లు కూడా అదే మాటంటరు. కానీ, పేదోళ్లకు లావయిపోతరనుకుంటరు. ఇది నిజం కాదు. మాంసం  ఒక పని చెబితే ‘ఇప్పుడు నేను చేయలేను అంటరు.
చేస్తున్నమంటే తిన్నదంతా అరిగిపోతది. ఆ తర్వాత మళ్లీ రాదని కాదు. డయాబెటిస్‌‌తో బాధపడేవాళ్లలో టైప్–2 (ప్రొటీన్), కొవ్వులు (లిపిడ్స్), పిండి పదార్థాలు  ఎక్కువగా చెమటలు పడుతయి.
ఆకలైతది. మళ్లీ తింటే మళ్లీ పనిచేయొచ్చు. తినకుంటే పని డయాబెటిస్‌‌తో బాధపడేవాళ్లే ఎక్కువ. ఆరోగ్యంగా (కార్బొహైడ్రేట్స్)లలో ఏది తిన్నా అవి ముందు  శరీరం ఎక్కువ సేపు తడిగా ఉంటది.
చేయలేం. ఇట్ల ుంటే ఆరోగ్యంగా ఉన్నట్లు . ఉండేవాళ్లకు కొంత వయసొచ్చిన తర్వాత ఇది వస్తుంది. ఎనర్జీగా మారుతయి. తిన్నదంతా ఎనర్జీగా మారదు.  చర్మం ఆయిల్‌‌రాసినట్టు గా జిడ్డు గా మారుతది.
ఇగ కొంతమంది ఉంటరు. తిన్నా నీరసంగానే అందుకే డాక్టర్లు ఈ కారణంగా కూడా ‘పెద్దో ళ్ల జబ్బు’ శరీరానికి ఎంత ఎనర్జీ అవసరమో అంత ఆహారమే ఎవరిలోనైనా పై లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఉంటే
ఉంటరు. తినకుండా అసలే ఉండలేరు. తినడం ఆలస్యమైతే కొట్టిందో.. కణాల్లో శక్తి పుట్ట దు. కండరాల్లో సత్తువ అని పిలుస్తరు. ఇన్సులిన్‌‌లోపానికి రెండు రకాల గ్లూకోజ్‌‌గా మారుతది. మిగిలినదంతా కొవ్వు (లిపిడ్స్) ఒక్కదానితో ఎన్ని చిక్కులో డయాబెటిస్‌‌ఉన్నట్లు గా, లేకుంటే వచ్చే ప్రమాదముందని
కళ్లు తిరిగి పడిపోతరు. ఉండదు. అప్పుడు నీరసమొస్తది. ఎంత తిన్నా ఆ నీరసం కారణాలున్నయి. టైప్–2 డయాబెటిస్ అనేది లైఫ్‌‌స్టైల్‌‌ గా మారిపోయి, శరీరంలో నిల్వ ఉంటది. మితంలేని జలుబు, జ్వరం, దగ్గు లాంటివి బ్యాక్టీరియా, వైరస్‌‌లు అనుమానించాలె. అలసట మొదటి లక్షణం. డయాబెటిస్‌‌
ఇట్లెందుకయితదంటే? మనం ఏదైనా తిన్న తర్వాత పోదు. రక్తంలో గ్లూకోజ్ఉంటది. కానీ, అది శక్తిగా కారణంగా వస్తుంది. తినే తిండి, చేసే పనుల్లో వచ్చిన తిండి, పనిలేని లైఫ్‌‌వల్ల ఎక్కువ మంది ఒబెసిటీ బారిన శరీరంలోకి రావడం వల్ల వస్తయి. అవి ఒకరి నుంచి కేవలం ల్యాబ్‌‌లోనే నిర్ధారించే వ్యాధి కాదు. మనస్తత్వం,
అది కడుపులో జీర్ణమైతది. జీర్ణ వ్యవస్థ తిన్న ఆహారాన్ని మారక నీరసంగా ఉంటరు. కాళ్లూ చేతులు వణుకుతయి. మార్పుల వల్లే ఈ సమస్య వస్తున్నదట. బరువు ఎక్కువగా పడుతున్నరు. ఇంకొకరికి సోకుతయి. కొన్ని జబ్బులు శరీరంలోని శరీర తత్వాన్ని బట్టి ముందే గుర్తించొచ్చు. ఈ లక్షణాలుంటే
గ్లూకోజ్‌‌గా మార్చి రక్తంలోకి పంపిస్తది. కణాలకు గ్లూకోజ్‌‌ ఆలస్యమైతే కళ్లు తిరిగి పడిపోతరు. దీనినే షుగరు ఉండటం (ఊబకాయం), ఆహార సంబంధమైన లోపాలు, ఒబెసిటీ వస్తే శరీరంలో జీవక్రియలు మందగిస్తయి. వ్యవస్థలు పాడైపోతే వస్తయి. వాటిని నాన్‌‌కమ్యునికేబుల్డ్‌ ‌ ఏడాదికోసారి డయాబెటిస్‌‌టెస్ట్‌‌ చేయించుకోవాలె.
అందిన తర్వాత, ఇన్సులిన్‌‌దానిని శక్తిగా మారుస్తది. ఏ (డయాబెటిస్) జబ్బంటరు. ఈ ఇబ్బంది ఎక్కువ రోజులు అసహజమైన లైఫ్‌‌స్టైల్‌‌దీనికి ముఖ్యమైన కారణాలు. కొన్నాళ్లకు డయాబెటిస్‌‌వస్తది. డయాబెటిస్‌‌తో డిసీజెస్ అంటరు. శరీరంలో చాలాకాలంగా ఏదైనా
పనిచేయాలన్నా ఆ పనికి తగినంత శక్తి ఇట్ల నే అందుతది. ఉందంటే చాలా ఇబ్బందులొస్తయ్. బాధపడేవాళ్లలో ఒబెసిటీ ఉన్న వాళ్లే ఎక్కువ. వీళ్లలో సమస్య ఉంటే కొన్నాళ్లకు అది ఏవైనా కొన్ని లక్షణాలతో బ్ల డ్‌‌షుగర్‌‌లెవల్స్(వంద గ్రాముల రక్తంలో)
పని చేయనప్పుడు కూడా శరీరానికి శక్తి కావాలి. ఒబె‘సిటీ’ ఇన్సులిన్‌‌నిరోధకత (రెసిస్టెన్స్‌)‌ ఉంటుంది. ఇన్సులిన్‌‌ బయటపడుతుంది. బయటపడే నాటికే ఆ సమస్య ఎంతో ఆరోగ్యవంతుల్లో
ఎందుకంటే శరీరంలోని అన్ని అవయవాల్లో పాత కణాలు చక్కెరొచ్చి ఎందుకు పడిపోతం? మన ఆహారంలో బాగా మార్పులొచ్చినయ్. పట్ట ణాల్లో ఉత్పత్తి అవుతున్నా అది కణాల్లో సరిగా పనిచేయదు. కాలంగా ఉందని అర్థం. డయాబెటిస్‌‌కూడా ఇట్లాంటిదే. భోజనానికి ముందు.. 60 నుంచి 100 మిల్లీ గ్రాములు
పోతూ, కొత్త కణాలు తయారవుతుంటయి. కొత్తవి తయారు కణాలకు కావాల్సినంత ఇన్సులిన్‌‌అందకపోతే చేసే పనికి విదేశీ జీవన శైలి పెరిగింది. తినే తిండి పెరిగింది. పని అందువల్ల గ్లూకోజ్ఎనర్జీగా మారదు. ఎనర్జీగా మారని ఇది వచ్చిందంటే వెంటనే పోకపోవడానికి కారణం భోజనం తర్వాత.. 120 నుంచి 160 మిల్లీ గ్రాములు
కావడానికి, కణాల్లో జీవ క్రియలు నిరంతరం జరగడానికి కావాల్సినంత ఎనర్జీ అందదు. కడుపునిండా తిన్నా, రక్తంలో తగ్గింది. దానికి తగ్గట్టే ఊబకాయం వచ్చింది. దాంతోపాటే గ్లూకోజ్‌‌కొవ్వుగా మారతది. అప్పుడింకా లావైపోతరు. అదే. రోగం వచ్చిన తర్వాత కష్టపడే బదులు రోగం ఇన్సులిన్‌‌లోపం ఉన్నవాళ్ల లో
కొంత శక్తి కావాలి. ఆ శక్తి అన్ని అవయవాలకూ ఎంత గ్లూకోజ్‌‌ఉన్నా అది శక్తిగా మారి ఉపయోగపడదు. డయాబెటిస్‌‌కూడా మొదట ఆ నగరాలు తర్వాత డయాబెటిస్‌‌సమస్య ఇంకా పెరుగుతది. ఈ సమస్య నుంచి రాకముందే మేల్కొంటే మంచిది. కనీసం రోగం వచ్చే భోజనానికి ముందు.. 180 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ
అందుతున్నంత సేపూ మనం హుషారుగ ఉంటం. జోరుగ కాబట్టి నీరసం వస్తది. ఇట్లెందుకు అయితదంటే? కొంత పట్ట ణాల్లో కి అడుగుపెట్టింది. తెలంగాణలో ప్రతి వంద బయటపడాలంటే ఇన్సులిన్‌‌తీసుకోవడం, మందులు ముందైనా పసిగడితే ప్రమాదం నుంచి తేలిగ్గా గట్టెక్కొచ్చు. భోజనం తర్వాత.. 160 మిల్లీ నుంచి 180 మధ్య
పనిచేస్తం. మందిలో ఇన్సులిన్‌‌తయారుకాదు. అది పుట్టు కతోనే మంది మగవాళ్లలో 24 మంది ఊబకాయంతో ఉన్నారని వాడటంతోపాటు లావు తగ్గడం కోసం ఆహార నియమాలు డయాబెటిస్‌‌వచ్చే ప్రమాదం ఉంటే దానిని కొన్నేళ్ల ముందే (ప్రి డయాబెటిక్‌‌స్టేజ్‌)‌
ఈ జీవక్రియ (మెటబాలిజం)లో ఏదైనా తేడా వస్తది. ఇంకొంత మందిలో వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ మధ్యనే ఓ సర్వే తేల్చింది. ప్రతి వంద మంది ఆడవాళ్లలో పాటిస్తూ, వ్యాయామం చేయాల్సిందే. పసిగట్టొచ్చు. అప్పటి నుంచి అలర్ట్‌‌గా ఉంటే ఎప్పటికీ భోజనం తర్వాత.. 200 మిల్లీ గ్రాములకు పైగా

 ప్రపంచంలోని పెద్ద వాళ్ల లో.. ప్రతి 11 మందిలో ఒకరు డయాబెటిస్‌‌తో బాధపడుతున్నరు. ప్రపంచ  డయాబెటిస్‌‌తో ఉన్నవాళ్ల లో మూడింట రెండొంతుల మంది (327 మిలియన్ల మంది)
కిడ్నీకి చేటు.. కీటో డైట్ మధుమేహ నపుంసకత్వం
వ్యాప్తంగా 425 మిలియన్ల మంది పెద్ద వాళ్ల లో డయాబెటిస్‌‌సమస్య ఉంది. పని చేసే వయసు వాళ్లే .
డయాబెటిస్‌ రోగులు మిడిమిడి జ్ఞానంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నరు.  పదేళ్ల లో (2030 నాటికి) ప్రపంచ జనాభాలో డయాబెటిస్‌‌బాధితుల సంఖ్య 522 మిలియన్ల కు  డయాబెటిస్‌‌తో ప్రతి ఏటా నాలుగు మిలియన్ల మందికి పైగా మరణిస్తున్నారు. డయాబెటిస్‌ అంటేనే అవసరమైన శక్తిని పొందేందుకు కావాల్సిన ఇన్సులిన్‌
కార్బోహైడ్రేట్స్‌ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలనే ఆలోచనతో పిండి పదార్థాలను చేరుకుంటుందని ఇంటర్నేషనల్‌‌డయాబెటిస్‌‌ఫెడరేషన్ (ఐడీఎఫ్‌‌) అంచనా.  డయాబెటిస్‌‌సమస్య వల్ల వైద్యానికి చేసే ఖర్చు బాగా పెరిగిపోతున్నది. రక్షణ రంగానికి అత్యధికంగా లేకపోవడం. శృంగారంలో పాల్గొ న్నప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలె. అట్ల నే
పూర్తిగా పక్కన పెడుతున్నరు. పూర్తిగా మాంసం, కొవ్వున్న ఆహారం తీసుకుంటు  డయాబెటిస్‌‌తో ఉన్న ప్రతి ఇద్ద రిలో ఒకరు ఆ సమస్యను గుర్తించలేకపోతున్నరు. నిధులు కేటాయించే అమెరికా, చైనాలు రక్షణ రంగానికి కేటాయించే మొత్తం బడ్జె ట్‌‌ని మించి రక్తనాణాల్లో ఒత్తిడిపై నియంత్రణ ఎక్కువగా ఉండాలె. అప్పుడే లైంగిక పటుత్వం
న్నరు. ఈ కీటో డైట్‌ వల్ల కిడ్నీలపై భారం పెరుగుతది. మూలిగే నక్కపై తాటి పండి  ప్రపంచంలోని డయాబెటిస్‌‌బాధితుల్లో నాలుగింట మూడు వంతుల మంది పేద దేశాల్లో నే ఉన్నరు. పోయినది. 2017లో డయాబెటిస్‌‌వైద్యానికి 727 బిలియన్‌‌అమెరికన్‌‌డాలర్లు ఖర్చయినట్లు ఐడీఎఫ్‌‌ ఉంటది. ఇన్సులిన్‌ లోపంతో ఎనర్జీ లేక, రక్తనళాల్లో పీడనంపై నియంత్రణ లేక
పడ్డట్టు డయాబెటిస్‌ సమస్యతో పనితీరు తగ్గి న కిడ్నీలపై కీటో డైట్‌ వల్ల అదనపు  ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది పిల్ల లు, పెద్ద లు టైప్‌‌–1 డయాబెటిస్‌‌తో బాధపడుతున్నరు. అంచనా. ఈ మొత్తం అదే ఏడాది అమెరికా, చైనా కేటాయించిన రక్షణ బడ్జె ట్‌‌కంటే ఎక్కువ! అంగస్తంభన, లైంగిక పటుత్వం తగ్గి పోతది. ‘నపుంసకత్వం’ అంటే శక్తి
భారం పడుతది. ఎక్కువ రోజులు కీటో డైట్‌ ఫాలో అయితే కిడ్నీలు ఫెయిలైపోతయి.  ప్రసవించిన ప్రతి ఆరుగురిలో ఒకరు గర్భధారణ కాలంలో రక్తంలో ఎక్కువ షుగర్‌‌తో ఉన్నరు.  డయాబెటిస్‌‌తో బాధపడే ప్రతి ముగ్గు రిలో ఇద్ద రు (279 మిలియన్ల మంది) పట్ట ణవాసులే.. లేకపోవడం అని అర్థం. అందుకే ఈ సమస్యని అదే పేరుతో పిలుస్తరు.

2 3

You might also like