Audio 2-10

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

Telugu to Telugu Phone Conversation Transcription

స్త్రీ హలో

పురుషుడు హలో

స్త్రీ ఏడున్నావ్ రా

పురుషుడు చెప్పు

స్త్రీ ఏడున్నావ్

పురుషుడు ఇంట్లో ఉన్న

స్త్రీ పో యినావా అప్పుడే

పురుషుడు ఆ వచ్చేసిన వర్షం పడుతుందని వచ్చేసిన

స్త్రీ అవునా సరే తిన్నావా

పురుషుడు ఏమైంది

స్త్రీ తిన్నావా

పురుషుడు లేదు ఇంకా తినలా

స్త్రీ మండే రోజు నేను పొ ద్దు న ఈయన పో యిండు అనుకో ఫో న్ చేస్తా

పురుషుడు ఆ

స్త్రీ లేదు అంటే


పురుషుడు ఆ

స్త్రీ ఎట్లైనా ఫో న్ చేస్తా చేసినాక నువ్వు చెప్పు ఎట్లా చేద్దా ం అని సరేనా

ఆరోజు ఫంక్షన్ ఉంది మరి ఫంక్షన్కి ఉంటాడా లేదా

పురుషుడు ఏమంటాడో చూసి ఈరోజు మాట్లా డుకుందాం కదా వద్దు

అంటాడా ఇష్ట మైతే వచ్చే య మంటాడ తెలుసుకో

స్త్రీ పొ ద్దు న పో యిండు అనుకో మబ్బులో ఐదు గంటలకు ఆఫీస్ కి

పో తాడు అటునుండి అటే కదా. ఆర్ టి సి కి పో తాడు కదా. నన్ను

రమ్మన్నాడు అనుకో నేను ఫో న్ చెయ్య. ఎలా బస్టా ప్ కి పో తారు అనుకో,

దించడానికి పో తాడు కదా మా మరిది అప్పుడు ఫో న్ చేస్తా . మా చెల్లె

దాంట్లో నుంచి చూస్తా అప్పుడు ఏమైందో నువ్వే చెప్పు నాకు. ఏమీ

తోయటం లేదు నాకు.

పురుషుడు ఎందుకు ఏం తో యడం లేదు నార్కట్పల్లి వచ్చేసేయ్,

నార్కట్ పల్లి లో దిగు

స్త్రీ ఏమో ఎట్లా వస్తా నో తెలియదు కొంచెం భయం భయంగా ఉంది టెన్షన్ .

ఎగ్జా మ్ సరిగా రాయలేదు . ఈయన వచ్చినా టెన్షన్ టెన్షన్. గాబరా

గాబరా అయింది. ఇప్పుడు తిన్న ఏమీ తిన బుద్ధి కావడం లేదు. ఇంకా

టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది నాకు.

పురుషుడు హూ హూ వచ్చిండా

స్త్రీ కూర్చున్నారు

పురుషుడు హూ
స్త్రీ కూర్చున్నారు బయట

పురుషుడు కూర్చున్నారా, సిట్టింగ్ ఏసారా

స్త్రీ ఈయనే బయట కూర్చున్నారు బయట వరండా లో ఉన్నారు

పురుషుడు హూ హూ

స్త్రీ సరే మరి మంచిది

పురుషుడు సరే వెళ్ళి పో యేది ఉంటే ఫో న్ చెయ్ పదకొండు గంటలకల్లా

వచ్చేసేయ్

స్త్రీ పొ ద్దు న ఫో న్ చేస్తే ఏమౌతుంది నువ్వే చెప్పు. ఇంక నాకు ఏమీ

తోచడం లేదు అనుకో నేను 7:30 వరకు చూడు

పురుషుడు ఓకే

స్త్రీ ఎట్లైనా చేస్తా మా చెల్లె 7:30 వరకు ఉంటది

పురుషుడు చేస్తే 7:30 వరకు చేస్తా వ్ లేకుంటే చెయ్య వు

స్త్రీ ఆ

పురుషుడు సరే

స్త్రీ తొందరనే చేస్తా

పురుషుడు సరే

స్త్రీ నాకు ఏమీ చేయటం లేదు ఫో న్ చేస్తా ఏమైంది చెప్పు అదే

పురుషుడు సరే
స్త్రీ సరేనా , సరే మరి రేపు ఫో ను ఒకవేళ చేస్తే చెయ్యి లేదంటే లేదు

పురుషుడు హూ

స్త్రీ జాగ్రత్త

పురుషుడు ఓకే బాయ్

స్త్రీ బాయ్ గుడ్ నైట్ ఐ లవ్ యు

పురుషుడు యు టు యు టు

స్త్రీ హలో

పురుషుడు ఆ

స్త్రీ ఇంకోటి

పురుషుడు ఏంటో చెప్పు

స్త్రీ చెప్ప

పురుషుడు ఆ

స్త్రీ చెప్ప

పురుషుడు ఎందుకు

స్త్రీ ఇంకోటి కూడా అని అంటున్నా మొదలే

పురుషుడు ఏంది ఇంకొకటి

స్త్రీ నేను చెప్తు న్నా


పురుషుడు ఏమని

స్త్రీ ఇంకొకటి అని

పురుషుడు ఇంకొకటి అని చెబితే నాకేం తెలుస్త ది

స్త్రీ తెలవదు ఇంకొకటి అని చెప్తు న్నా అంటున్న అంతే

పురుషుడు హూ హూ

స్త్రీ అర్థమైందా

పురుషుడు అర్థం కాలేదు అందుకని

స్త్రీ నీ మొఖం చెప్పలేక ఇంకొకటి అని చెప్తు న్నా అని దాంట్లో అర్థం అది

ఇంకొకటి అని

పురుషుడు సరే

స్త్రీ అర్థమైందా

ఇప్పుడు అర్థం కాలే కానీ అర్థం అయినట్లు నటిస్తు న్నా

స్త్రీ కలిసినప్పుడు చెప్తా లే

పురుషుడు ఆ ఆ

స్త్రీ కలిసినప్పుడు చెబుతా

పురుషుడు అర్థం కాలే

స్త్రీ కలిసినప్పుడు చెబుతా ఆయన రా గలడు దబ్బున బై


పురుషుడు బై

స్త్రీ య్ ఫో న్ డిలీట్ చెయ్

పురుషుడు ఆ డిలీట్ చేస్తా

స్త్రీ ఓకే బాయ్

You might also like