Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Read Story సింహము ఎలుక

అడవిలో వేటాడి అలసిపో యిన సింహము ఒక చోట నిద్ర పో తూ ఉంది. పరకకనే


ఉనన కలుగులో నుంచి ఒక ఎలుక వచిచంది. ఎలుక సింహమును గమనించలేద్ు.
సింహము మీద్ నుండి చర్చరా నడిచి వెళ్ళ బో యింది. సింహము మేలుకొని,
ఎలుకను పటటుకుంది. కోపంగా చూసింది.

"మహాపరభో! ననున మనినంచండి. పారణ ద నం చేయండి. మీకు ఎపుటికయిన


సహాయము చేసి ర్పణము తీర్పచకుంటాను" అని ఎలుక వేడుకొంది. సింహము
పకపకా నవివంది. "వేలెడంత లేవు! నీవు న కు సహయము చేస్ా ావా? ద్య
తలచి విడిచి పెడుతున నను ... పో !" అంది సింహము.
తెలుగు నేర్పుద ం ! తెలుగు వెలుగు పంచుద ం !
© తెలుగు బడి @ Albany
కొంత కాలము గడిచింది. వేటగాళ్ళళ పనినన వలలో సింహము చికుకకుంది.
తపిుంచుకోవడ నికి పరయత్నంచి అలసి పో యింది. అంతలో కలుగులో నుండి
ఎలుక బయటీకి వచిచంది. సింహమును చూసింది. "మృగరాజా! దిగులు పడకండి.
న డు న కు పారణ ద నము చేస్ార్ప. మీకు సహాయము చేసే అవకాశము ఈన టికి
న కు దొ రికింది" అంది ఎలుక.

ఎలుక తన పద్ునెైన పళ్ళతో వల త ళ్ళను చక చకా కొరికి వేసింది. సిం హము వల


నుండి బయట పడింది.

తెలుగు నేర్పుద ం ! తెలుగు వెలుగు పంచుద ం !


© తెలుగు బడి @ Albany

You might also like