Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

నవ ాంశ-ఒక సాంహావలోకనాం

రాశి చక్రంలోనూ నవాంశ చక్రం లోను ఒకే లగ్నమత


ై ే అది వరగోత్త మ లగ్నం

ఈ వరగోత్త మ లగ్నం ధనం పేరు ప్రఖ్యాత్లు ఇసుతంది ఈ సందరభంలో లో లగ్న అధిప్తి శుభుడు అయితే, మనిషి

మంచివాడు అవుతాడు లగ్ానధిప్తి అయితే ఆ వాకతత ii క్ర


ర రుడు అవుతాడు.

వరగోత్త మ గ్రహం రాశిలోనూ నవాంశలో ఒకే రాశిలో ఉంటే అది వరగోత్త మం మీక్ు తెలిసిందే ఇటువంటి గ్రహం దశ అత్ాంత్
శకతతవంత్ంగ్ా ప్నిచేసత ుంది ఆ దశ అంత్రదశలు బాగ్ా యోగ్ిస్త ాయి

రాశి చక్రంలో నీచలో ఉన్ాన నవాంశలో ఉచచ లో ఉంటే, నవాంశ లో సవస్ాానంలో ఉన్ాన ఆగ్రహానికత నీఛ లేనటేే .

ఆ గ్రహ దశ లో ఉచచ సవస్ాాన ఫలితాలు క్లుగ్ుతాయి ఆ గ్రహ దశ అదుభత్ంగ్ా యోగ్ిసత ుంది.

రాశిలో ఉచచ లేదా సవస్ాానంలో ఉననప్పటికీ ఆగ్రహం నీచలో ఉంటే ఆ గ్రహ దశ యోగ్ిసత ుంది.

నవాంశలో రండు గ్రహాలు ప్రివరత న చెందుతే ఆ దశ రాజ యోగ్ానిన ఇసుతంది.

ఏదయిన్ా జాత్క్ంలో లో గ్ురువు గ్ాని చందురడు గ్ాని వరగోత్త మం ప ందుతే ఆ జాత్క్ం గ్ొప్ప జాత్క్ం కతంద భావంచాలి

గ్ురు, చందురలు ఇదద రు వరగోత్త మం ప ందితే అది ఇంకా చాలయ గ్ొప్ప జాత్క్ం కతంద భావంచాలి ఒక్ గ్రహం

నవాంశలో కారక్ుడుతో క్లిసిన్ా దృషిిప ందిన్ా ఆ కారక్తావలు బాగ్ా వృదిి చెందుతాయి.

ఆంటే ఉదాహరణక్ు రాశిలోని దివతీయయధిప్తి ధన కారక్ుడు గ్ురువుతో నవాంశలో క్లిసిన లేదా వీక్షంచిన్ా గ్ొప్ప

ధనవంత్ుడు అవుతాడు.

అలయగ్ే రాశిలోని సప్త మయధిప్తి తో వవాహ కారక్ుడు శుక్ురడు నవాంశలో క్లిసిన్ా లేదా ఈ వీక్షణం ప ందిన్ా మంచిభారా,

భారా మూలక్ ధనం లభిస్ాతయి.

నవాంశ చక్రంలో సప్త మంలో పాప్ గ్రహాలు ఉండడం వలన వవాహ స్ౌఖ్ాం ఉండదు.

రాశిచక్రంలోని దశమయధిప్తి నవాంశలో ఏ రాశిలో ఉంటాడో రాసి అధిప్తికత సంబంధించిన వృతిత ఉంటుంది.

నవాంశలో రాహు కేత్ువులలో ఒక్రు క్ుజుడషతో క్లిసిన్ా క్న్ాా లేదా మిధునం లో ఉంటే సిిన్ పారబలే మ్ ఉంటుంది.

నవాంశలో శని చందురలు క్లిసి ఉంటే జాత్క్ుడు పిసన్


ి ారి దురాశ గ్లవాడు.
నవాంశలో గ్ురు సవక్ేత్మ
ర ులో లేదా ఉచచలో ఉంటే జాత్క్ుడు ఖ్చిచత్ంగ్ాగ్ొప్ప స్ాాయికత చేరతాడు.

నవాంశలో శుక్ురడు రాహు కేత్ువులు లో ఒక్రితో క్లిసి ఉంటే అనా క్ుల వవాహం జరిగ్ి తీరుత్ుంది.

నవాంశలో శని సింహలో ఉండడం మంచిది కాదు కానీ వరగోత్త మం చెందితే మంచిదే.

నవాంశలో రవ ఉచచలో ఉంటే వశాలమన


ై పాల భాగ్ం ఉంటుంది.

ప్ురుషుని నవాంశలో భారా సవభావం సహకారం స్త ీ నవాంశలో భరత సవభావం సహకారం తెలుస్ాతయి.

అలయగ్ే అత్త మయమల సహకారం తెలుసుతంది

నవాంశ చక్రం లోని నవాంశ లగ్ానధిప్తి సవస్ాానం లేదా ఉచచ లో ఉంటే మంచి భారా లేదా భరత లభించే యోగ్ం ఉంటుంది.

నవాంశ లగ్ానధిప్తి నవాంశలో సవక్ేత్మ


ర ు లేదా ఉచచలో ఉండష

రాశి చక్రంలో కేందర కోణాలోే ఉంటే 22 సంవత్సరాల లోప్ల వవాహం అవుత్ుంది.

నవాంశ చక్రంలో నవాంశ లగ్ానధిప్తి మిత్ర క్ేతారలోే ఉండష రాశిలో లో కేందర కోణాలోే ఉంటే 25 సంవత్సరాల లోప్ల

వవాహం అవుత్ుంది.

నవాంశలోని నవాంశ లగ్ానధిప్తి రాశి చక్రంలో నీఛలో ఉంటే బాగ్ా ఆలసాంగ్ా వవాహం అవుత్ుంది.

నవాంశ లగ్ానధిప్తి నవాంశలో 6, 8 స్ాాన్ాలోే ఉంటే భారాతో వడాక్ులు లేదా ఎడబాటు క్లుగ్ుత్ుంది.

నవాంశ చక్రం లోని లగ్ానధిప్తి రాశి చక్రంలో దివతీయం లో ఉంటే వవాహం త్రావత్ ధన వంత్ులు అవుతారు.

రాజు చక్రంలోని లగ్ానధిప్తి నవాంశలో నీఛలో ఉన్ాన రాహు కేత్ువులతో క్లిసి ఉన్ాన వవాహ సమయయలోే తీవరమన

గ్ొడవలు జరుగ్ుతాయి .

ఆ వవాహం లోసుఖ్ం ఉండదు.

నవాంశ చక్రంలో సవంత్ నక్షత్రం లోగ్ల గ్రహ దశ ఉఛఛ గ్రహ ఫలితాలను ఇసుతంది.

వవాహ స్ౌఖ్ాం లేదా అస్ౌఖ్ాం నవాంశలో స్త ీ ప్ురుషులు ఇదద రికీ వరితసత ుంది.

నవాంశ లగ్ానధిప్తి నవాంశలో వాయం లో ఉంటే జీవత్ భాగ్స్ావమి తో సుఖ్ం ఉండదు.


నవాంశ లగ్ానధిప్తి పాపి అయి పాప్ గ్రహాలతో క్లిసి ఉంటే భారా లేక్ భరత గ్యయాళి గ్ంప్లయేగ్ా లేదా ఉన్ాాదంగ్ా

త్యయరయి వడషపో తారు.

లేదా మయటలు లేక్ుండా జీవతాంత్ం ఉండాలిస ఉంటుంది.

నవాంశ లగ్ానధిప్తి శుభుడెై నవాంశలో కేందర కోణాలోే ఉంటే వవాహ స్ౌఖ్ాం అదుభత్ంగ్ా ఉంటుంది.

నవాంశ లగ్ానధిప్తి శుభుడెై

శుభగ్రహాలతో క్లిసి ఉంటే తీయటి వవాహ బంధం ఉంటుంది.

స్త ీ లేదా ప్ురుషులక్ు నవాంశలో చందురడు నీఛలో ఉంటే వవాహ స్ౌఖ్ాం ఉండదు.

నవాంశ లగ్ానధిప్తి రాశి చక్రంలో 2 ,9 ,11 అధిప్త్ులతో ఏ ఒక్ిరితో క్లిసి ఉనన అత్త వారింటి నుండష భారీ క్టనం

వసుతంది.

అత్త మయమల సహకారం బాగ్ా ఉంటుంది. పై సందరభంలో రాసిలో క్లిసి ఉనన గ్రహాలలో ఏ ఒక్ి గ్రహం క్రడా రాశిలో నీఛ

ప్డక్రడదు.

ప్ురుషులక్ు నవాంశ లగ్నం వృషభ త్ులలో ఒక్టత


ై ే స్ీర వలన వేధింప్ులు త్ప్పవు.

స్త ల
ీ క్ు నవాంశ లగ్నం మేషం లేదా వృశిచక్ం అయితే భరత వలన వేధింప్ులు ఉంటాయి.

నవాంశలో సప్త మంలో క్ుజ బుధులు క్లిసి ఉంటే త్వరలోన్ే క్చిచత్ంగ్ా వడాక్ుల అవుతాయి.

నవాంశలో రవ చందురలు ఇదద రు ఉంటే చక్ిని వవాహ స్ౌఖ్ాం కీరత ి వలువన


ై ఆసుతలు లభిస్ాతయి.

నవాంశలో ప్ంచమయదిప్తి శుభ గ్రహాలు చూసుతంటే సంతానం వలన సుఖ్ం ధనం లభిస్ాతయి.

అదే ప్ంచమయధిప్తిని పాప్ గ్రహాలు చూసేత పిలేల వలన క్ష్ాిలు అవమయన్ాలు అస్ౌఖ్ాం భయం క్లుగ్ుతాయి.

నవాంశలో 1 ,5, 9 లోని పాప్ గ్రహాలు వనక్ ఉనన భావాలను అనగ్ా 12 ,4 ,8 లను దెబబతీసి

ఆయయ కారక్తావల శుభాలు లభించక్ుండా చేస్త ాయి.


రాశిలోని సప్త మయధిప్తి నవాంశలోని కేందారలలో లేదా కోణాలోే ఉండష వరగోత్త మం చెందితే గ్ొప్ప పేరు ప్రఖ్యాత్ులు భాగ్ా

యోగ్ం గ్ల సంతానం ప్ుడతారు. సంతానం ప్ుటి డం తోటే క్లిసి వసుతంది.

ఏ రాశిలో న్ైన్ా ఐదవ నవాంశలో ఉనన గ్రహ దశ రాజయోగ్ం ఇసుతంది.

స్త ీ నవాంశ ప్రిశీలన

స్త ల
ీ క్ు నవాంశలో సప్త మయధిప్తి రవ అయితే భరత స్ౌశీలాం క్లిగ్ి ఉంటారు.

నవాంశలో సప్త మయధిప్తి చందురడెైతే భరత అందమైన వాడు కామవాంచలు క్లిగ్ి గ్ుణవంత్ుడు అవుతాడు.

సప్త మయధిప్తి క్ుజుడు అయితే అనగ్ా సప్త మ స్ాానం మేష వృశిచక్ లో ఒక్టైతే భరత మంచి స్ాహసి ప గ్రుబో త్ు జగ్డాల

కొరివ అవుతాడు.

సప్త మం ధనసుస మీనం లో ఒక్టైతే తే భరత మంచి స్ౌశీలాం క్లిగ్ి ఆసిత క్లవాడు అవుతాడు.

సప్త మం క్నా మిధున్ాలలో ఒక్టత


ై ే భరత మంచి తెలివ క్ల మయటకారి , అందమన
ై వాడు అవుతాడు.

వృషభ త్ుల అయితే అందమన


ై వాడు భారాను పేమ
ర గ్ా చూసూ
త ఉండేవాడు అవుతారు.

మక్ర క్ుంభాలలో ఒక్టైతే త్నక్ంటే బాగ్ా పదద వాడు రగగ్ిషి బదద క్సుతడు అవుతాడు.

చివరిగ్ా రాశిచక్రంలోని లగ్ాననికత నవాంశ లగ్నం 12 అయితే జాత్క్ుడషకత అనిన దురలవాటు


ే ఉంటాయి. జీవత్ంలో పైకత
రావడం క్షి ం

రాశి లగ్ాననికత నవాంశ లగ్నం తొమిాదవది అయితే జాత్క్ుడు తెలివ మంచిత్నం అదృషి ం క్లిగ్ి ఉంటాడు

రాసి లగ్ాననికత నవాంశ లగ్నం11 అయితే జాత్క్ుడు ప్ుణా జీవ మోక్షం ప ందే అవకాశం ఉంటుంది.

నవాంశ లగ్ాననికత రాశి లగ్నం ఏడవది అయితే నీచుడు పాపి

చిలక్పాటి చందరశేఖ్ర రావు

You might also like