Professional Documents
Culture Documents
Nithra
Nithra
nithra
Copyright is reserved to the publisher, therefore the person who will try to imitate or try to print
this book illegally or without the prior written permission of this publisher in any form, will be
responsible for the loss and may be punished for compensation under copyright act.
Book/PDF Name :
Pages : 58
Rate : 75 /-
Edition : 2020
Copyright : Publisher
In the compilation of this book all possible precautions have been taken to ensure that the informations
provided is correct. Yet the publisher / authors will nto be held responsible for any printing errors or damage
resulting from any inadvertent omission or inaccuracies in this book. However suggestions for the
improvement of this book (Including printing errors, ommissions, etc. if any) are welcome and these will be
incorporated in the subsequent editions of this book.
Published by : P. Gokulanathan, Nithra Publications, AV Plaza 3rd & 4th Floor, South Car Street, Tiruchengode - 637211.
వాస్తు టిప్స్ నిత్ర
ల
➢ గృహమందుగానీ, ఖాళీ స్థ లమందుగానీ వాయువ్యము మెరక కల్గియున్నట్ై తే
వ్ంశవ్ృద్ధి , ఐశవరయము స్కల స్తఖాలు కలుగుతాయి.
1
వాస్తు టిప్స్ నిత్ర
2
వాస్తు టిప్స్ నిత్ర
➢ లాగుడు బండి ఆకారంలో ఉండే స్థ లం ఆరిథ క ప్తన్ననికి దారి తీస్తు ంద్ధ.
➢ కొతుగా కటేట ఇంటిని కొతు కలప్తో కటిట న్చో స్రవ సౌఖాయలు కలుగును.
➢ ఉతుర ద్ధశలో గృహమందుగానీ, ఖాళీ స్థ లమందు గానీ ఉతుర ద్ధశ మెరక
ల గౌరవ్భంగము, ఐశవరయన్నశన్ము, స్ంతాన్నరిష్ట ము కలుగగలవు.
కల్గగవున్నట్ై తే
➢ ఇంటి లోప్ల్గకి వ్చేా ప్రధాన్ దావరంపెైన్ లోప్ల్గవైప్ప గోడపెైన్ లక్ష్మీదేవి చిత్ర ప్టానిన
ఉంచండి. మన్ం బయటకెళ్ళతున్నప్పుడు లక్ష్మీ దేవి లోప్ల్గకి వ్స్తు ంద్ని విశావస్ం
3
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంటి విస్తురణం చేస్తన్ విధాన్ం దాని పలై ర్స్ను బటిట స్తవమిేంగ్ ఫూల్ ఇంటి కింద్
వేయడం కుద్రదు. ముఖయంగా వాస్తు శాస్త్రం ప్రకారం నీటి గుంట మీద్ గృహం
నిరిేంచకూడద్ని శాస్త్రంలో చెప్ుబడింద్ధ.
➢ మేడ మీద్, మెటై మీద్ పటట గోడలు కటట కుండా ఆప్కూడదు. బయట దావర్చలకు
తలుప్పలు పెటట కుండా ఆప్నే కూడదు.
4
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంట వాస్తు దోష్టలు తొలగాలంటే శుక్రవారం పూట ఇంటి ప్రధాన్ దావరం వ్ద్ద
స్వస్తుక్ గురుు గల రంగవ్ల్గైకలు వేయించాల్గ. రంగోలీలు వేస్తటప్పుడు స్వస్తుక్ గురుు
వేస్త ఎవ్రూ తొకకనీయకుండా జాగ్రతుప్డాల్గ. ఇలా చేస్తు ఆ ఇంట వున్నవారు
అన్నర్చగాయల బారిన్ప్డరట.
➢ వ్ంట గద్ధలో నీళ్ై స్తంకు పొయియకి వీలైన్ంత దూరంలో గద్ధకి ఈశాన్యంలో పెటాటల్గ.
వ్ంటగద్ధకి రండు కిటికీలు పెటట డం మంచి ఫల్గతాలు చేకూరుతాయని వాస్తు
నిప్పణులు అంటున్ననరు.
5
వాస్తు టిప్స్ నిత్ర
➢ రబబరు మొకకలు, ప్లు కారే మొకకలను ఇంటోై ఉంచకండి. వీటిని ఇంటోై పెంచితే
అన్నర్చగయ స్మస్యలతో ప్టు మాన్స్తక ప్రశాంత ఏరుడద్ని వాస్తు నిప్పణులు
హెచారిస్తు న్ననరు.
6
వాస్తు టిప్స్ నిత్ర
పెై ఎనిమిద్ధ ద్ధకుకలోై తొల్గ మూడు ద్ధకాులకులు శుభ కారకులు. అదే వ్రుస్
క్రమంలో ఒకరినిమించి మరొకరు (4 నుంచి 8) వ్రకు అశుభ కారకులు అని
వాస్తు నిప్పణులు అంటున్ననరు.
➢ తూరుు ద్ధశన్ రండు గ్నటుై పెటాటలనుకుంటే తూరుు ఈశాన్యంలో పెద్ద గ్నటు, తూరుు
ఉచఛంలో స్తంహదావరం ఎదురుగా చిన్న గ్నటు, ఉతురం ఉచఛంలో స్తంహదావరం
ఎదురుగా చిన్న గ్నటు పెటాటల్గ.
7
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంటి ప్రధాన్ దావర్చనిన యజమాని పేరును, ఆయన్ న్క్షత్రానిన బట్టట, ఇంటిని వాస్తు
ప్రకారం నిరిేంచుకోవాల్గ.
➢ ఇంటోై బోరింగ్ లేదా బావి తప్పుడు ద్ధశలో ఉంటే. బోరింగ్కు నెైరుతి ద్ధశలో
ప్ంచముఖి హనుమాన్ చిత్రప్టానిన ఉంచితే స్రిపోతుంద్ధ.
8
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఉతురం వైప్ప ఉండే స్థ లానిన ఈశాన్యం వైప్ప నుండి రండు భాగములుగా విభజంచి
ఉతుర - ఈశాన్యంగాను గురుంచాల్గ. అలాగ్న వాయువ్యం వైప్ప ఉన్న రండు
భాగాలను ఉతుర-వాయువ్యంగా గురిుంచాల్గ. మిగల్గన్ భాగాలను ఉతుర భాగాలుగా
గురిుంచాల్గ.
➢ ప్డమర వైప్ప ఉన్న స్థ లంలో వాయువ్యం ద్ధశగా ఉండే రండు భాగాలను ప్డమర
- వాయువ్యంగా గురిుంచాల్గ. నెైరుతి వైప్ప ఉండే రండు భాగాలను ప్డమర -
నెైరుతిగా గురుు పెటుటకోవాల్గ. అనిన భాగాలలాగానే ఇందులో కూడా మిగల్గన్ ఐదు
భాగాలను ప్డమర భాగాలుగా గురిుంచాల్గ.
9
వాస్తు టిప్స్ నిత్ర
ల ఆ ఇంటిలో
➢ 43 అడుగుల పొడవు, 43 అడుగుల వడలుుతో ఇలుై కటుటకున్నట్ై తే
నివ్స్తంచే వారు ఎలై వేళ్ల కష్టటలు, కడగలై తో జీవితానిన స్తగంచాల్గ్ ఉంటుంద్ధ.
ల ఆస్తు న్ష్ట ం
➢ 44 అడుగుల పొడవు, 44 అడుగుల వడలుుతో ఇంటిని నిరిేంచిన్ట్ై తే
కలగడమే కాకుండా, ఆ ఇంటికి కష్టటలు వన్నంటే ఉంటాయని వాస్తు శాస్త్ర
గ్రంధాలు తెలుప్పతున్ననయి.
ల ఆ ఇలుై
➢ 42 అడుగుల పొడవు, 42 అడుగుల వడలుుతో ఇలుై కటిట న్ట్ై తే
ఉతా్హవ్ంతమెైన్ జీవితానిన అంద్ధస్తు ంద్ధ. ఎలై వేళ్లా కుటుంబంలో ఆన్ంద్ం
వల్గైవిరిస్తందుకు దోహద్ప్డుతుంద్ధ.
10
వాస్తు టిప్స్ నిత్ర
➢ నెైరుతీ మూలలో ప్డక గద్ధ మంచి ఫల్గతాలు కల్గగస్తు ంద్ధ. ఈ ప్డక గద్ధలో
తూరుువైప్పల ద్క్షిణప్ప గోడను ఆనుకొని ఉండేటటుైగా బాత్రూమ్, లట్రిన్ను
నిరిేంచుకోవాల్గ.
11
వాస్తు టిప్స్ నిత్ర
➢ అదాదనిన కాని, డ్రెస్త్ంగ్ టేబుల్ని కాని మంచానికి తలపెైప్ప కాని, కాళ్ైవైప్ప కాని
ఉంచకూడదు. మనిషి నిద్రా స్మయంలో ఆతే శరీరం నుండి విడివ్డి గద్ంతా
తిరుగుతుంద్ని చెైనీయుల విశావస్ం. నిద్రాస్మయంలో ఆతే శరీరం నుండి
బయట ప్డుతుంద్నే న్మేకం మన్దేశంలో ఎకుకవ్గానే ఉంద్ధ.
➢ ద్క్షిణ, ప్శామ గోడలకు పెద్ద ర్చయకులను తూరుు గోడకు చిన్న ర్చయకులను ఏర్చుటు
చేస్తకోవ్చుా.
12
వాస్తు టిప్స్ నిత్ర
➢ తలుప్పలు అనేవి మన్ ఇష్టటనిన బటిట అకకడ ఉండే స్థ లానిన బటిట బిగంచాల్గ్ వ్స్తు ంద్ధ.
తలుప్పలనేవి మన్ం లోప్ల్గకి వళ్లై తలుప్ప మూస్తకొనే విధంగా తలుప్పల
కొలతలు ఆ గదుల కొలతలు ఉండాల్గ్న్ అవ్స్రం ఉంటుంద్ధ. అలాంటప్పుడు ఒకే
రకక పెటట డం వ్లై ఇబబందులు ఎదురవుతాయి. అందుకే, పూజ గదులకు ఎకుకవ్
శాతం రండు రకకలే ఉంటాయి.
➢ హాలుకు పెటేట తలుప్పలు మాత్రం రండు రకకలు కల్గగ ఉండేలా ఉంటే మంచిద్ధ.
ఇలా పెటట డం వ్లై హాలు స్థ లం ఎకుకవ్గా ఆక్రమించకుండా వినియోగానికి
తీస్తకొస్తుయి. కాబటిట ఆయా స్థ లాల్గన బటిట ఆయా ప్రదేశాల్గన బటిట , గదులను బటిట ,
వాటి కొలతలను బటిట తలుప్పలు అమరుాకోవాలని స్లహా ఇస్తు న్ననరు. అంతే తప్ు,
ఒకే రకక పెటాటల్గ, రండు రకకలే పెటాటల్గ అనే నియమమేదీ వాస్తు శాస్త్రంలో లేద్ని
వారు చెప్పతున్ననరు
13
వాస్తు టిప్స్ నిత్ర
➢ వీధి ద్ధకుకలను ఓపెన్ చేయకుండా, ముఖయంగా మూలలోై కిటికీ పెటట డం వ్లై స్గం
ఉతురం వైప్ప, స్గం ప్డమర వైప్ప, స్గం తూరుు వైప్ప, స్గం ద్క్షిణం వైప్ప ఇలా
ఒకోక గద్ధకి మూలలోై కిటికీలు ర్చవ్డం అనేద్ధ స్రైంద్ధ కాదు. దానివ్లై ఇంటోై
ఉంటున్ప్పుడు కూడా ఇంటి ఉష్ణణగ్రతలో అలాగ్న గాల్గ, వలుతురు విష్యంలో
తర్చవత వ్ర్చష కాలంలో చాలా స్మస్యలు వ్స్తు ంటాయని అంటున్ననరు.
14
వాస్తు టిప్స్ నిత్ర
➢ మీ స్థ లానికి ప్శామ, ద్క్షిణ వీధులుంటే ఆ స్థ లానిన నెైరుతి బాైకు అంటారు. ఈ
బాైకులో ప్శామంగా ఉండే వీధి ద్క్షిణం నుంచి ఉతురం వైప్పకు ప్లై ంగా ఉండాల్గ.
అలాగ్న ద్క్షిణం వీధి ప్శామం నుండి తూరుు వైప్పకు ప్లై ంగా ఉండడం మంచిద్ధ.
➢ నెైరుతి బాైకు నెైరుతి వైప్పకన్నన ఆగ్ననయం మూలన్ ప్లై ంగా ఉండాల్గ. అలాగ్న
ఆగ్ననయం కన్నన వాయవ్యం వైప్ప ప్లై ంగా ఉండేటటుట చూస్తకోవాల్గ. ఇలా
చేయడం వ్లై ఈశాన్యం వైప్ప అనినటికన్నన ప్లై ంగా తయారై చకకని ఫల్గతాలు
వ్స్తుయి.
➢ నెైరుతి బాైకులో నెైరుతి వైప్పన్ ప్లై ంగా ఉంటే కనుక అనినంటోై అప్జయాలు,
ఆతేహతయలు స్ంభవించే అవ్కాశాలు ఉన్ననయి. అంతే కాకుండా నెైరుతి మూల
పెరిగన్న కూడా ఇటువ్ంటి ప్రమాదాలు జరిగ్న అవ్కాశాలు ఉన్ననయి.
➢ నెైరుతి బాైకుకు నెైరుతి వైప్పన్ ఏ ద్ధశ నుంచి కూడా వీధి పోటు ఉండకుండా
చూస్తకోవాల్గ. లేద్ంటే ఆ ఇలుై వాస్తు ప్రకారం నిరిేంచిన్ప్ుటికీ, చెడు ఫల్గతాలే
ఎకుకవ్గా కనిపంచే అవ్కాశం ఉంద్ధ.
15
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇళ్ళై కటట ద్లుచుకున్న స్థ లమున్ందు ఆగ్ననయ, నెైరుతి మూలలు తగి , వాయువ్య,
ఈశాన్య మూలలు పెరిగన్ గొప్ు అద్ృష్ట వ్ంతులగుదురని వాస్తు శాస్త్రం
చెబుతోంద్ధ.
➢ ఉతురప్ప గోడను ఆనుకుని ఎలాంటి కటట డమెైన్న కటిట దాని మీద్ కప్పు వేస్తు,
తీవ్రమెైన్ ప్రిణామాలు ఎదురొకంటారు. ఇద్ధ కుబేర స్తథన్ం కాబటిట దీనిని కపు
వుంచటం వ్లై ర్చబోయే స్తరిస్ంప్ద్లు చేజారిపోతాయి. ధన్ర్చబడి లేక,
అష్ట కష్టటలు ఎదుర్చకవ్లస్త వ్స్తు ంద్ధ.
➢ ఒకోక చోట ఆగ్ననయ భాగానిన కట్ చేస్త అంటే తూరుు భాగంలో చాల్గన్ంత స్థ లం
లేకుండా మెటుై ర్చవ్డానికి ఇబబంద్ధ అయిన్ప్పుడు కొనిన కొనిన గృహాలు ఆగ్ననయానిన
కొనిన ఫీటుై వనుకకు తీస్తకొని కడుతుంటారు. అలాంటి చోటై ఆ కొనిన అడుగుల
భాగంలో లట్రినుైగానీ, స్తనన్ం గదులుగానీ వేస్తకోవ్చాని చెప్పతున్ననరు. అంతేకానీ
మెటై కింద్ ఎలాంటి ఉప్గదులను నిరిేంచకూడద్ని వాస్తు నిప్పణులు స్ుష్ట ం
చేస్తు న్ననరు.
16
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఆగ్ననయం నుండి మొద్లై తూరుు, ఈశాన్యం పెరిగన్ స్థ లం చాలా శుభాలనిస్తు ంద్ధ.
యజమానికి పేరు ప్రతిష్ట లను కలుగజేస్తు ంద్ధ. స్ంతాన్ం మంచి అభివ్ృద్ధి ని
స్తధిస్తురు.
➢ రండు విశాలమెైన్ స్థ లాల మధయ ఉన్న ఇరుకైన్ స్థ లానిన కొన్కూడదు. దీనివ్లన్
మన్శాశంతి ఉండదు. ఎన్నన వ్తిుడులకు లోన్వుతారు.
17
వాస్తు టిప్స్ నిత్ర
అనూ, శ్రవ్, ధని, శత, రేవ్తీ న్క్షత్రాలు శుభప్రద్ం. 2, 3, 5, 7, 10, 14, తిథులు
మంచివి శుభాలనిస్తుయి.
➢ వ్స్త్ర వాయప్ర్చలకు అశవని, ప్పష్య, ప్పన్, చితు, హస్ు, స్తవతి, అనూ, శ్రవ్, ధనిష్ట ,
న్క్షత్రాలందు, విద్ధ, తద్ధ, ప్ంచ, స్ప్ు, ద్శమి తిథులందు, సోమ, గురు, శుక్ర, ఆద్ధ,
మంగళ్వార్చలందు శుభ ధన్లాభాదులు కలుగుతాయి.
➢ ప్ండై వాయప్ర్చల ప్రరంభానికి అశవ, ర్చహి, ప్పష్య, ఉతుర, హస్ు, చితు, స్తవతి, శ్రవ్,
ధని, పూరవభాద్ర, ఉ.భా. రేవ్తి, విద్ధయ, తద్ధయ, ప్ంచమి, స్ప్ు, ద్శమిలలో,
సోమ, బుధ, గురు శుక్రవార్చలు మంచివి.
➢ ఫ్యయనీ్ ష్టప్పల ప్రరంభానికి ర్చహి, మృగ, ప్పష్య, హస్ు, చితు, స్తవతి, అనూ, ఉ.ష్ట.,
శ్రవ్, ఉ.భా. న్క్షత్రాలు, సోమ, బుధ, గురు, శుక్రవార్చలు మంచివి. ప్డయ, విద్ధయ,
ప్ంచ, స్ప్ు తిథులు మంచివి.
➢ తులస్త మొకకను వాస్తు రీతాయ ఒకక ఈశాన్యంలో తప్ు గృహం యందు ఎకకడైన్న
ఉంచుకోవ్చుాను. తులస్తని గృహమున్కు ప్శామం లేదా ద్క్షిణం యందు
ఉంచుకోవ్డం చాలా మంచిద్ని వాస్తు నిప్పణులు సూచిస్తు న్ననరు.
18
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఈశాన్యం తగి న్ స్థ లాలను కొన్కూడదు. ఇలాంటి స్థ లాలలో నివ్స్తంచే వారికి
ఎన్నన కష్ట -న్ష్టటలు ఎదురవుతాయి. వ్ంశాభివ్ృద్ధి క్షీణిస్తు ంద్ధ. స్మాజ గౌరవానిన
కోలోుతారు. స్థ లానికి తూరుు, ఉతుర ద్ధకుకలలో వేరే వారి స్థ లాలు ఉంటే... వారి
స్థ లాల నుండి వ్చేా నీరు మన్ స్థ లంలోకి ప్రకూడదు. ఇలాంటి స్థ లం మంచిద్ధ
కాదు.
➢ ఉతుర ఈశాన్యం పెరిగన్ స్థ లం అనిన విధాలా మంచి ఫల్గతాలనిస్తు ంద్ధ. ముఖయంగా
ఐశవర్చయభివ్ృద్ధి ని కలుగజేస్తు ంద్ధ. ఆ ఇంటోైని స్త్రీల స్తఖ స్ంతోష్టలకు లోటుండదు.
➢ వాస్తు రీతాయ వ్ంట లేదా అగన అనేద్ధ గృహం ఆవ్రణలో అగన స్తథన్మెైన్
ఆగ్ననయంలో ఉండాల్గ. విశాలమెైన్ ఆగ్ననయ ఆవ్రణ ఉన్నవాళ్ళై ఉప్ గృహంలో
వ్ంటగద్ధ ఏర్చుటుచేస్తకోవ్చుా.
19
వాస్తు టిప్స్ నిత్ర
➢ గృహము న్ందు పెైకప్పు నుంచి నీరు న్నలుగు ప్రకకల స్థ లమందు ప్డున్టుై
ల స్కల శుభములు
తూరుున్ కెకుకవ్ స్థ లానిన వ్ద్ధల్గ స్తంహదావరము నిరిేంచిన్ట్ై తే
ప్రపుంచున్ని వాస్తు నిప్పణులు తెలుప్పతున్ననరు.
➢ న్నలుగు ద్ధశలలో ఖాళీ స్థ లానిన వ్ద్ధల్గ గృహానిన నిరిేంచిన్టై యితే పెైఅంతస్తథ
నిరిేంచుకొనుట చాలా మంచిద్ని వాస్తు చెబుతోంద్ధ. తూరుు స్తంహదావరముగా
ల నీటివాటం తూరుు, ఉతురములకే ఉంచుకొనుట ఉతుమమని
నిరిేంచుకున్నట్ై తే
వాస్తు తెలుప్పతోంద్ధ. తూరుు స్తంహదావరము ఉంచిన్ ఇంటికి తూరుు గోడను
ఎనిమిద్ధ స్మభాగాలుగా చేస్త అందు ఆగ్ననయం నుంచి మూడు, న్నలుగు, ఐదు
ల మంచి ఫల్గతాలు చేకురుతుంద్ని
భాగంలలో స్తంహదావర్చనిన నిరిేంచుకున్నట్ై తే
వాస్తు శాస్త్రం తెలుప్పతోంద్ధ.
20
వాస్తు టిప్స్ నిత్ర
ల
➢ ఒకవేళ్ ఇలుై చిన్నద్ధగా ఉన్నట్ై తే గోడలో అలమార చేయించి పూజకు
ఉప్యోగంచవ్చుా. తూరుు, ఉతుర గోడలను రండింటిని కలుప్పతూ ఈశాన్యం
తెగున్టుై అలమార పెటట కూడదు. ఒకే గద్ధలో నివాస్ం ఉండేవారు గద్ధకి
ఈశాన్యంలో దేవుని ప్టాలు పెటుటకొని కరటన్లాంటిద్ధ వేస్తకోవాల్గ.
21
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఎకుకవ్ పోరష నులు ఉన్న ఇంటోై ఉచా స్తథన్ం, నీచ స్తథన్ం విష్యాలను
తప్ునిస్రిగా చూస్తకుని వాటిని అనుస్రించి ముందుకు స్తగాల్గ. అంతేకాకుండా
ప్రమాదాలు, హతయలు, ఆతేహతయలు, అకాల మరణాలు జరిగన్ చరిత్ర గల
పోరష నులను తీస్తకునేందుకు ఎటిట ప్రిస్తథ తులోైనూ ధర
ై యం చేయకపోవ్టం ఎంతో
మేలు.
22
వాస్తు టిప్స్ నిత్ర
23
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంటికి తూరుువైప్ప ఆగ్ననయ భాగానిన వ్ద్ధల్గ వేస్త తూరుు నుంచి తూరుు ఈశాన్యం
వ్రకు అనుకూలమెైన్ స్తథన్ంలో ఈ ఇంకుడు గుంతలను కటుటకోవాల్గ. వీటిని
బోరింగ్ లేదా చేద్ బావుల చుటుట ప్కకల ఏర్చుటు చేస్తకుంటే వేస్వికాలంలో నీరు
లేకుండా బోరుై, బావులు ఎండిపోకుండా రక్షించుకున్న వాళ్ళమవుతామని వాస్తు
నిప్పణులు చెప్పతున్ననరు.
➢ గృహంలో కాకుండా, అదే స్థ లంలో బయట నిరిేంచే సోటర్స రూమ్్ మొద్లగు
వాటికి కూడా ఏర్చుటు చేస్త దావర్చలు కనీస్ం రండు రండైన్ వుండాల్గ. అంతేగానీ
గృహానికి ఏడు దావర్చలను నిరిేంచి, సోటర్స రూమ్కు ఒక దావరం పెటిట మొతుం
ఎనిమిద్ధ దావర్చలు అయాయయని స్రిపెటుటకోకూడద్ని వాస్తు శాస్త్రం పేరొకంటుంద్ధ.
➢ ఇంటోై తూరుు ముఖంగా కానీ లేద్ంటే ఉతురం ముఖంగా కానీ డైనింగ్ టేబుల్ను
అమరుాకోవాల్గ. ప్రతి గద్ధలోనూ ఈశాన్య మూల తప్ునిస్రిగా ఖాళీగా ఉంచాల్గ.
ఈ ఈశాన్య మూలలో ఏ వ్స్తు వు ఉంచకూడదు.
24
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంటి స్థ లంలో కోనేరులు, ప్డుప్డిన్ నూతులు, ప్పర్చతన్ కటట డాల శథిలాలు
లాంటివి వుండకూడదు. అలాంటి స్థ లాలోై నివాస్ం వుండే వారు భూత, ప్రేత,
పశాచాల బాధలను పొందాల్గ్ వ్స్తు ంద్ధ. అలాగ్న కోణాలు వున్న స్థ లాలు కూడ
కొన్కపోతే మంచిద్ధ. తప్ునిస్రి అయితే కోణాలను స్రిచేయించిన్ తరువాతనే
కొనుకొకని, నిరిేంచుకోవాల్గ.
➢ దేవాలయం, నీడ, ధవజ స్ుంభం నీడలు ప్డే స్థ లాలను ఇంటి నిర్చేణానికి
ఉప్యోగంచకూడదు. ఇంటి స్థ లం అడుగున్ బావి, జల ప్రవాహం
వుండకూడదు.
25
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఖాళీ స్థ లంలో ద్క్షిణ భాగంలో నిరిేంచే గృహం అనేక శుభ ఫల్గతాలను ఇస్తు ంద్ధ.
ప్డమర, ద్క్షిణాలలో కొంచెం ఖాళీ వుంచి గృహానిన నిరిేంచాల్గ. ప్డమర కన్నన
తూరుున్ ఖాళీ స్థ లం ఎకుకవ్గా వుండాల్గ. దీని వ్లన్ యజమానికి ధన్నదాయం
బాగుంటుంద్ధ. కుటుంబం ఆర్చగయకరంగా వుంటుంద్ధ.
➢ ఖాళీ స్థ లంలో ప్శామ భాగాన్ గృహ నిర్చేణం చేయవ్చుా. ప్డమరవైప్ప వీధి
వుంటే, కొంత స్థ లానిన ఖాళీ వ్ద్ధలేస్త ఇంటిని నిరిేంచుకోవ్చుా. తూరుు భాగం
ఖాళీగా వుండాల్గ. ఇలాంటి ఇళ్ళ నిర్చేణం ధన్నభివ్ృద్ధి తో ప్టు మంచి
ఫల్గతాలనిస్తు ంద్ని శుభాలను ప్రస్తద్ధస్తు ంద్ని వాస్తు శాస్తాలు పేరొకంటున్ననయి.
➢ ఖాళీ స్థ లంలో ప్శామ భాగంలో పూరిుగా ఒక గృహానిన, మిగల్గన్ ద్క్షిణ భాగంలో
ఒక గృహానిన నిరిేంచవ్చుా. ఈ విధంగా నిరిేంచడం వ్లై కూడా మంచి ఫల్గతాలు
కలుగుతాయి. ప్డమర, ద్క్షిణ స్రిహదుదలను ఆనుకుని కూడా గృహాలను
నిరిేంచవ్చుా.
26
వాస్తు టిప్స్ నిత్ర
27
వాస్తు టిప్స్ నిత్ర
28
వాస్తు టిప్స్ నిత్ర
➢ ప్డమర ద్క్షిణ వీధి కల్గగన్ ప్ైటై లో సలాైరుై లేక ప్లై ంగా ఉన్నన బాగా లాభిస్తుయి.
అదేవిధంగా తూరుు, ఉతుర వీధులను స్రించి నిర్చేణాలకు సలాైరుై అంతగా
యోగంచటం లేదు. అందుకని ప్ైటుకు ప్డమర వాయవ్యంలో స్తంహదావరం
ఏరురచుకుని, ప్డమర వీధి నుంచి ర్చకపోకలు చేయాలని స్లహా ఇస్తు న్ననరు.
➢ ప్శామ నెైరుతి ద్ధశల మధయ రీడింగ్ రూమ్, వాయువ్య ద్ధశలో ప్శుశాలను ఏర్చుటు
చేస్తకోవ్డం దావర్చ ఆ గృహంలో స్తరిస్ంప్ద్లు వల్గైవిరుస్తుయని వాస్తు శాస్త్రం
పేరొకంటుంద్ధ.
➢ గృహ నిర్చేణానికి అతయంతయ ప్రధాన్మెైన్ద్ధ స్థ లం. స్థ ల ప్రభావానిన బటేట ఇంటి
యజమాని ఆ గృహం వ్లై లాభన్ష్టటలు, స్తఖదుఃఖాలు పొందుతారు.
29
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంటోైని ప్రతిగద్ధకి ఈశాన్య ద్ధశ ప్లై ంగా ఉండటం మంచిద్ని వాస్తు నిప్పణులు
పేరొకంటున్ననరు. ఈశాన్యంలో బావి ఉండటం శ్రేయస్కరం. గృహావ్రణలోని నీరు
ఈశాన్యం నుంచి బయటికి పోవ్డం మంచిద్ధ.
➢ ద్క్షిణ వీధి గృహానికి, ప్శామ వీధి గృహానికి నెైరుతి భాగములో మెటై కింద్ గదులు
ఉండర్చదు. కారణం ఎంత గద్ధవేస్తన్న ముఖయ గృహానికి ఆ గద్ధ ప్లై మవుతుంద్ధ.
నెైరుతి ఈ రకంగా ప్లై ం కావ్డం తప్పు. కొంద్రు ఈ విధంగా నెైరుతి భాగంలో
గద్ధ వేస్తకొని స్మాన్ం కోరకు బాలకనీని ప్శామ భాగములో వేస్తకుంటారు.
అయితే ఇద్ధ పెద్ద దోష్ం.
30
వాస్తు టిప్స్ నిత్ర
31
వాస్తు టిప్స్ నిత్ర
32
వాస్తు టిప్స్ నిత్ర
➢ సోమ, బుధ, గురు, శుక్రవార్చలోై గృహ ప్రవేశం చేయడం శుభప్రద్ం. అయితే ఆద్ధ,
మంగళ్ వార్చలలో గృహ ప్రవేశం చేయడం మంచిద్ధ కాద్ని వాస్తు నిప్పణులు
అంటున్ననరు.
➢ చవితి, న్వ్మి, చతురీథ తిథులను విడిచిపెటిట , పరణ మి, స్ప్ుమి, అష్ట మి, ద్శమి
తిథులోై గృహప్రవేశం చేయడం దావర్చ ఆ గృహంలో స్తరి స్ంప్ద్లు వల్గై
విరుస్తుయి. ఇంకా.. శుకై ప్క్షము న్ందు ఏకాద్శ, దావద్శ, త్రయోద్శీలతో ప్టు
శుకై ప్క్ష విద్ధయ, తద్ధయలు కూడా గృహప్రవేశం చేయడానికి మంచి
ముహూరుములని వాస్తు చెబుతోంద్ధ.
33
వాస్తు టిప్స్ నిత్ర
➢ స్థ లము లోని పొడవు ఎకుకవ్గా ఉండి, భుజములు హెచుా తగుిలుగా ఉండే స్థ లం
మంచిద్ధ కాదు. ఈ స్థ లంలో ఇంటి నిర్చేణం జరిగతే ప్శుహాని, అన్నర్చగయం
కల్గగస్తు ంద్ధ.
34
వాస్తు టిప్స్ నిత్ర
35
వాస్తు టిప్స్ నిత్ర
➢ ద్క్షిణం ద్ధశకు అధిష్టటన్ దేవ్త యముడు. ఉతురద్ధశ ఖాళీ స్థ లం కన్నన ఈ ద్ధశలో
తకుకవ్ ఖాళీ స్థ లం ఉండేటటుై చూస్తకోవ్డం ఉతుమం. దీనివ్లై స్ంతాన్ం,
ఆదాయం అభివ్ృద్ధి చెందుతుంద్ధ. దీనికి వ్యతిరేకంగా ఉన్నటైయితే స్తథ ర్చస్తు ల
అమేకం, అన్నర్చగాయలు బారిన్ ప్డక తప్ుదు.
➢ నెైరుతి ద్ధకుకకు అధిష్టటన్ దేవ్త నివ్ృతిు అనే ర్చక్షస్తడు. అన్న ద్ధకుకలకన్నన ఈ ద్ధశ
తకుకవ్ ఖాళీగా ఉండి ఎకుకవ్ ఎతుు కల్గగ ఉండాల్గ. ఈ ద్ధశలో ఎకుకవ్గా
ల ప్రమాదాలు,
బరువులు వేయటం శుభం. ఈ ద్ధశలో గోతులు, నూతులు ఉన్నట్ై తే
దీరఘ వాయధులు, స్తథ ర్చస్తు లు కోలోువ్టం జరుగుతుంద్ధ.
36
వాస్తు టిప్స్ నిత్ర
➢ ద్క్షిణంవైప్ప చూస్త స్థ లంలో ద్క్షిణ భాగంలో ప్రధాన్ దావర్చనిన కల్గగ ఉన్న
గృహంలో నివ్స్తంచే వ్ధూవ్రుడికి, ప్డమర, ఉతురం ద్ధశగా దావరం కల్గగ ఉన్న
వ్ధువునిచిా వివాహం చేస్తు వారికి ఐశవర్చయలు లభిస్తుయి.
➢ ప్డమర ద్ధశగా చూస్త ప్రధాన్ దావరం కల్గగన్ వ్రుడు, ద్క్షిణంలేదా తూరుు ద్ధశగా
చూస్త స్థ లంలో నివ్స్తంచే వ్ధువు వివాహం జరిగన్ట్ై తే ల వారి జీవితంలో
స్తఖస్ంతోష్టలు చోటు చేస్తకుంటాయి.
37
వాస్తు టిప్స్ నిత్ర
➢ ప్డమర ద్ధశగా చూస్త స్థ లంలో ఉచాస్తథన్ంలో ప్రధాన్ దావరం కల్గగన్ గృహంలోని
వ్రునికి, తూరుు, లేదా ఉతురం ద్ధశగా గల గృహంలోని వ్ధువును వివాహం
ల ఎటువ్ంటి మన్స్ురద లు లేకుండా ప్రశాంతమెైన్ జీవితానిన గడుప్పతారు.
చేస్తన్ట్ై తే
ల వారి వివాహానికి
➢ వ్ధూవ్రులు ఒకే ద్ధశలో ప్రధాన్ దావర్చనిన కల్గగన్ట్ై తే
అన్ంతరం ఉన్నత స్తథన్ననిన చేరుకుంటారని వాస్తు శాస్త్రజుు లు పేరొకంటున్ననరు.
38
వాస్తు టిప్స్ నిత్ర
➢ వాస్తు రీతాయ వేస్తకున్న తూరుు వాలు వ్రండాల వ్లై యజమానికి ఆరిథ కవ్ృద్ధి ,
ఆర్చగయం బాగా ఉండడం, తేజస్త్, గురిుంప్ప, స్మాజంలో మర్చయద్, పలై లకు
విదాయభివ్ృద్ధి , మేధస్త్ పెరగడం వ్ంటి ఫల్గతాలుంటాయి
➢ వాస్తు రతాయ వేస్తకున్న ఉతురం వాలు వ్రండాల వ్లై ఇంట స్త్రీకి స్తఖం,
ధన్నదాయం, కొతు వాయప్రం ఏరుడటం, సౌఖయము, భోగము, శ్రమ తకుకవ్,
ఆదాయం ఎకుకవ్.
39
వాస్తు టిప్స్ నిత్ర
ఉంచవ్దుద. వ్ంటగద్ధ అంటే అగనదేవుడు కొలువై ఉండే ప్రంతం. ఏదైన్న వ్స్తు వులు
తప్పుడు స్తథన్ంలో ఉంచితే, డబుబ నీళ్ైలా ఖరావుతుంద్ధ.
➢ 41,41 స్థ లంలో ఇంటిని నిరిేస్తు జీవితంలో ఉన్నత స్తథన్ననిన చేరుకుంటారు. నూతన్
వ్స్తు వులను కొన్డం, వ్ృతిులో అభివ్ృద్ధి ని స్తధించడం వ్ంటివి జరుగుతాయని
వాస్తు శాస్త్రజుు లు పేరొకంటున్ననరు.
40
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఈశాన్యం వైప్పన్ స్తంహ దావరం పెటుటకుని దాని ప్కకనే పూజ గద్ధని నిరిేంచడం
స్రికాద్ని అంటున్ననరు. ఎప్పడైన్న పూజ గద్ధని ఉతురంలోగాని, తూరుు వైప్పన్
గానీ ఏర్చుటు చేస్తకోవాలని వాస్తు నిప్పణలు సూచిస్తు న్ననరు.
➢ ఆగ్ననయ ద్ధశలో పెరిగన్ స్థ లానిన స్రిద్ధదుదకోకుంటే ఆ స్థ లంలో కటేట గృహంలో
ప్రవేశంచేవారికి మన్శాశంతి ఉండదు. వారు అనేక కష్టటలకు గురయేయ అవ్కాశం
ఉంద్ధ. కాబటిట ఈ ద్ధశలో ఉన్న దోష్టలను స్వ్రించుకోండి.
➢ ద్క్షిణ - ఆగ్ననయంలో పెరిగన్ స్థ లానిన నెైరుతి మూలాన్ ఉండే మూలమటట ం నుంచి
90 డిగ్రీల మేర తూరుు భాగం వైప్ప లాగ స్రిహదుదగా గురుు పెటుటకుని మిగల్గన్
స్థ లానిన వ్ద్ధలేయాల్గ. తూరుు - ఆగ్ననయం, ద్క్షిణ ఆగ్ననయంలో పెరిగన్ స్థ లానిన
స్రిచేయాలంటే ఈశాన్య మూల మటట ంనుంచి 90 డిగ్రీల మేర చూస్తకుని, ద్క్షిణ
41
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంటి నిర్చేణం పూరుయి.. అంటే పెైకప్పు లేదా శాైబు వేస్తన్ తర్చవత వంటనే మంచి
ర్చజు చూస్త తలుప్పలు పెటిట ంచి ఇంటోై దీప్నినవల్గగంచాల్గ. కాంపడ్వాల్కు
ఆనుకునే విధంగా ఇంటికి స్ంబంధించిన్ ఏ గోడను నిరిేంచర్చదు. అయితే అనిన
ద్ధకుకలోైనూ ఇద్ధ స్తధయం కాకపోవ్చుా. అందువ్లై ముఖయంగా తూరుు, ఉతుర
గోడలకు ఆనుకునే విధంగా గోడలను ఎంతమాత్రం నిరిేంచకూడదు. తూరుు
ఈశాన్యం, ఉతుర ఈశాన్యం రండు ద్ధశలనెైన్న ఖాళీగా ఉంచాల్గ.
42
వాస్తు టిప్స్ నిత్ర
43
వాస్తు టిప్స్ నిత్ర
➢ వాస్తు రీతాయ గృహంలో దేవునిన ఎకకడ ప్రతిషిట ంచాలనే దానిపెై ఒకోక వ్యకి ు జన్ే
న్క్షత్రాలు, జాతక చక్రాలు ప్రకారం జరుగుతుంద్ధ. రుతువులు, స్ంవ్త్ర్చలు,
కాలమాన్ం ప్రకారం వివిధ ద్ధశలోై దేవుడి విగ్రహాలను, పోటోలను ఏర్చుటు
చేస్తకోవాల్గ్ వ్సోుంద్ధ.
44
వాస్తు టిప్స్ నిత్ర
➢ పూజ గద్ధలో స్తమెంటు మెటుై పెటట కూడదు. స్తమెంటు ప్లకలు లేద్ంటే చెకకతో
చేయించిన్ ప్లకలమీద్ తమ ఇష్ట దైవ్ం ప్టాలను పెటుటకోవాల్గ.
➢ ఇరుకైన్ చిన్న స్థ లంలో ఇలుై కటేట వారు, విద్ధకుకలు తిరిగన్ స్థ లాలో ముఖయంగా
తూరుు ఆగ్ననయం, ఉతుర వాయవాయలలో మెటుై పెటాటలనుకునే వారు మరింత శ్రద్ి
వ్హించాల్గ.
45
వాస్తు టిప్స్ నిత్ర
➢ స్తంహ దావర గృహం ఏద్యిన్ప్ుటికీ రహదారి ఉన్న వైప్పన్కు ఉన్న ద్ధశన్ స్థ లానికి
ఉచఛ స్తథన్ంలో ప్రహరీ గ్నటును పెటుటకోవాల్గ.
➢ తూరుు స్థ లంలో నిరిేంచిన్ గృహంలో తూరుు ఈశాన్యం లేదా తూరుు ఉచఛంలో
గ్నటు ఉండేలా చూస్తకోవాల్గ. విశాలమెైన్ స్థ లం కల్గగ రండు గ్నటుై
పెటట ద్లచిన్ప్పడు తూరుు ఈశాన్యంలో పెద్ద గ్నటు, తూరుు ఉచఛంలో స్తంహదావరం
ఎదురుగా చిన్న గ్నటు పెటాటల్గ.
➢ నెైరుతి స్థ లంలో గ్నటు నెైరుతిస్థ లంలో నిరిేంచిన్ గృహంలో ద్క్షిణ లేదా ప్శామ
ద్ధశలలో ఏదో ఒక ద్ధశకు మాత్రమే స్తంహదావరం, ఇతర వాస్తు విష్యాలు
ద్ృషిట లో పెటుటకుని గ్నటు పెటాటల్గ. ద్క్షిణం ఉచఛం నుంచి ద్క్షిణ ఆగ్ననయం వ్రకు,
ప్శామ ఉచఛం నుంచి ప్శామ వాయువ్యంలో గ్నటు పెటాటల్గ. ద్క్షిణంలో అయితే
ద్క్షిణ ఆగ్ననయంలో పెద్ద గ్నటు, ద్క్షిణంలో చిన్న గ్నటు పెటాటల్గ.
➢ ఆగ్ననయ స్థ లంలో తూరుు స్తంహదావర గృహం కటట డం శ్రేయస్కరం. కాబటిట ప్రహరీ
గ్నటుై కూడా తూరుు ఈశాన్యం, తూరుు ఉచఛంలో పెటుటకోవ్డం మంచిద్ధ. ద్క్షిణ
స్థ లంలో గ్నటు ద్క్షిణ స్థ లంలో నిరిేంచిన్ గృహంలో ద్క్షిణం ఉచఛం నుంచి ద్క్షిణ
ఆగ్ననయం వ్రకు ఉన్న స్థ లంలో స్తంహదావరం ఎదురుగా గ్నటు పెటాటల్గ.
46
వాస్తు టిప్స్ నిత్ర
➢ రండేస్త గ్నటుై పెటట ద్లచిన్ వాళ్ళై ఉతుర ఈశాన్యంలో పెద్ద గ్నటు, ఉతుర ఉచఛంలో
చిన్న గ్నటు, ప్శామ వాయువ్యంలో పెద్ద గ్నటు, ప్శామలో చిన్న గ్నటు పెటాటల్గ. ఉతుర
స్థ లంలో గ్నటు పెటట ద్లుచుకుంటే.. ఉతుర స్థ లంలో నిరిేంచిన్ గృహంలో ఉతుర
ఉచఛం నుంచి ఉతుర ఈశాన్యం వ్రకు ఎకకడైన్న, స్తంహ దావరం ఎదురుగా గ్నటు
పెటాటల్గ. విశాలమెైన్ ఆవ్రణ ఉంటే రండు గ్నటుై పెటట ద్ల్గస్తు ఉతుర ఈశాన్యంలో పెద్ద
గ్నటు, ఉతుర ఉచాంలో స్తంహదావరం ఎదురుగా చిన్న గ్నటు పెటాటల్గ.
➢ ఈశాన్య స్థ లంలో గ్నటు పెటాటలనుకుంటే.. తూరుు, ఉతురం రహదారి ఉన్న స్థ లంలో
నిరిేంచిన్ గృహంలో తూరుు, ఉతుర ద్ధశల వైప్ప పెటాటల్గ. తూరుు ద్ధశన్ రండు గ్నటుై
పెటాటలను కుంటే తూరుు ఈశాన్యంలో పెద్ద గ్నటు, తూరుు ఉచఛంలో స్తంహదావరం
ఎదురుగా చిన్న గ్నటు, ఉతురం ఉచఛంలో స్తంహదావరం ఎదురుగా చిన్న గ్నటు
పెటాటల్గ.
➢ ర్చడుై ఎతుు , ప్లై ంగా ఉన్న స్థ లాల నుండి ఇంటి బేస్మెంట్ ఎకుకవ్గా పెటుటకోవాల్గ.
ఒకవేళ్ మీ ర్చడుు ఎతుు గా ఉంటే.. ఇలా కూడా చేయవ్చుా.. అంటే ఆగ్ననయంలో
ఎతుు గా ఉంటే అకకడ ర్చడుుకంటే ఇంటి ఫో ై రింగ్ మాత్రం రండు అడుగులు ఎతుు
వ్చేాలా కటుటకోవాల్గ. అప్పుడే ఈశాన్యంలో న్నలుగు అడుగుల వ్రకు బేస్మెంట్
పెరుగుతుంద్ధ. అలానే ఈశాన్య ద్ధశలో ర్చడుు ఎతుు గా ఉంటే బేస్మెంట్ రండున్నర
అడుగులు ఎతుు గా ఉండేలా కటుటకోవాల్గ.
47
వాస్తు టిప్స్ నిత్ర
➢ అష్ట ద్ధకుకలోై ఈశాన్యమే శుభఫల్గతాలను ఇస్తు ంద్ధ. ఈశాన్య, ఆగ్ననయ ద్ధశలు వాస్తు
ప్రంగా ఆ గృహ యజమానులకు అనిన విధాలా అనుకూల్గస్తుయి. ఆడ, మగలా
ఈశాన్య, ఆగ్ననయాలు కల్గస్తవుండే తూరుు ద్ధశకు అనుగుణంగా మీ ఇంటి నిర్చేణం
ఉంటే ఆ గృహస్తథలు అష్ట శల వర్చయలతో జీవిస్తురని వాస్తు శాస్త్రం చెబుతోంద్ధ.
➢ దూలం క్రింద్ కిటికీ ఉన్నటై యితే.. స్తఖహీన్త కలుగుతుంద్ధ. మెెుతుం శూల దోష్ం
లేకుండా ఉన్న దావర్చలు, కిటికీలు, అలమారుై స్కల ఐశవర్చయనిన కల్గగస్తుయి.
48
వాస్తు టిప్స్ నిత్ర
➢ మనీ ప్ైంట్ను ఎటిట ప్రిస్తథ తిలో ఇంటోై ఈశాన్య మూలన్ ఉంచర్చదు. దీనివ్లై
ధన్న్ష్ట ం, అన్నర్చగయ స్మస్యలు తప్ువ్ని వాస్తు నిప్పణులు హెచారిస్తు న్ననరు.
➢ గృహానికి తెలుప్ప, గోధుమరంగు, చాకెై ట్ రంగు, లేత నీలం రంగు, లేత ఆకుప్చా
రంగు వ్ంటివి ఉప్యోగంచడం మంచిద్ని ప్ండితులు సూచిస్తు న్ననరు.
ఎందుకంటే.. ఇవి చూడగానే హాయిగా అనిపస్తుయి.
➢ ప్డమర ద్క్షిణ వీధి కల్గగన్ ప్ైటై లో సలాైరుై లేక ప్లై ంగా ఉన్నన కూడా
లాభిస్తుయి. అదేవిధంగా తూరుు, ఉతుర వీధులను అనుస్రించి నిర్చేణాలకు
సలాైరుై అంతగా ఉయోగంచటం లేదు. అందుకని ప్ైటుకు ప్డమర
వాయవ్యంలో స్తంహదావరం ఏరురచుకుని ప్డమర వీధి నుంచి ర్చకపోకలు
చేయాలని స్లహా ఇస్తు న్ననరు.
49
వాస్తు టిప్స్ నిత్ర
➢ దూలం లేదా స్థ ంభం కింద్ కూరుాని ప్ని చేయవ్దుద, దీని వ్లై ఆర్చగయంపెై
తీవ్రమెైన్ ప్రభావ్ం ప్డుతుంద్ధ. దూలం స్ంపూరణ ఇంటి యొకక వ్యతిరేక శకి ుని
భరిస్తు ంద్ధ. అలా కురుాన్టై యితే వ్యతిరేక శకి ు మీపెైకి బద్ధలీ అవుతుంద్ధ .
➢ కూలర్స, ఎస్త, ఫ్రిడ్ీ వ్ంటి వాటిని గద్ధకి వాయువ్య ద్ధకుకన్ ఉంచడం మంచిద్ధ.
50
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఆస్తు ప్ంప్కం జరిగన్ తర్చవత కొంద్రు ఉమేడి ఇళ్ై ను పోరష నులుగా విభజంచి
ప్త గోడలపెైనే ఇళ్ై నిర్చేణం చేప్డుతుంటారు. అయితే ఇటువ్ంటి స్మయాలోై
కొనిన ప్రతేయకమెైన్ జాగ్రతులు తప్ునిస్రిగా తీస్తకోవ్లస్త ఉంటుంద్ధ. కొతు గృహం
నిర్చేణానికి ఏ సూచన్లైతే ప్టిస్తుర్చ వాటినే ప్టించాలన్నద్ధ వాస్తు నియమం.
➢ ఇంటి యొకక శర్చభాగం ప్లై ంగా లేదా ప్లై కీ ప్ంప్పగా ఉంటే.. అన్నర్చగయ
బాధలు ఉంటాయి.
➢ ఆఫీస్తలో తూరుు ద్ధకుకన్ లేదా ఉతుర్చన్ లేదా ఆగ్ననయ ద్ధకుకన్ ఆకేవరియంను లేదా
టేబుల్ టాప్స ఫంట్న్ను పెటుటకోవాల్గ. మీ డస్కకు ఉతుర్చన్ న్లుప్ప లేదా నీలం
రంగు చేప్లు వేస్తన్ చిన్న కుండీని పెటుటకోవ్డం వ్లై లేదా కార్చయలయంలోనెైన్న
స్రే పెటట డం వ్లై మీ వాణిజయం, కెరీర్స విజయవ్ంతం అవుతాయి.
51
వాస్తు టిప్స్ నిత్ర
52
వాస్తు టిప్స్ నిత్ర
53
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇంటికి ప్శామ భాగాన్ లేదా ద్క్షిణ భాగాన్ కాలువ్, న్ద్ధ ఉన్నచో.. ర్చగ బాధలు,
ఆకస్తేక ఉప్ద్రవాలు కలుగుతాయి.
➢ ఆఫీస్తలో డైరకట ర్స్, చెైరేన్్, మేనేజర్స్ గదులను ద్క్షిణ నెైరుతి నుండి ప్రరంభించి
తూరుు, ఉతురం వ్రకు వ్చేాలా. అంటే ఎల్ ఆకారంగా కటుటకోవాల్గ. ఇప్పుడు
మధయలో ఖాళీ ఉండేలా చేయాల్గ. ఆ స్థ లంలో ద్క్షిణ భాగంలో ఉతురమున్ కూరొానే
విధంగా కొలతలో చాంబర్స ఏర్చుటు చేస్తకోవాల్గ. ఆ గద్ధ నెైరుతిలో అంటే ఉతుర
ముఖంగా బీరువాను అమరుాకోవ్చుా.
54
వాస్తు టిప్స్ నిత్ర
➢ ఇలుై కటేట టప్పడు ప్కకన్ విశాలమెైన్ స్థ లంలో తూరుు ఉతుర ద్ధశలలో ఖాళీ స్థ లం
వ్ద్ధల్గ ఆ భాగాలలో స్తవమిేంగ్ ఫూల్ ఏర్చుడుచేస్తకోవ్చుా. కింద్ స్తవమిేంగ్ ఫూల్
ఇలుై ర్చవాలంటే ఇంటికి ఉతురంలో లేదా తూరుులో అమరుాకోచుాను.
అలాకాకుంటే లోడింగ్ కెప్స్తట్ట పెంచుకుని ద్క్షిణం, ప్డమర గదులు ఏర్చుటు
చేస్తకుని తూరుు, ఉతుర ద్ధశలో స్తవమిేంగ్ ఫూల్ కటట వ్చుా. కానీ, ఇంటి కింద్
మాత్రం ఎప్ుటికి స్తవమిేంగ్ ఫూల్ నిరిేంచుకూడద్ని వారు చెప్పున్ననరు.
➢ ఒకవేళ్ గుడి ద్క్షిణంలో మీరు ఇంటి స్థ లానిన తీస్తకున్నటట యితే మీరు ఏరురచుకునే
మాడవీధి కనీస్ం 20 అడుగులు ఉండాల్గ. అలానే ఆ స్థ లంలో చిన్న అండగ
నిరిేంచుకోవాల్గ. దీని నిర్చేణం కనీస్ం 10 నుండి 15 అడుగులు వ్చేాటటుై
చూస్తకోవాల్గ. ఇలా చేయడం వ్లన్ అష్ట శ ల వర్చయలు చేకూరుతాయని విశావస్ం.
➢ నూతన్ గృహ నిర్చేణం చేప్టిట న్ప్పుడే వాస్తు మీద్ ప్రతేయక ద్ృషిట పెటిట భవిష్యతలో
ఎటువ్ంటి ఇబబందులు తలతుకుండా చూస్తకోవ్టం ఎంతో ముఖయం. ప్పన్నద్ధ
55
వాస్తు టిప్స్ నిత్ర
వేయటం ద్గి రునంచి స్తైబు ప్ని పూరుయేయ వ్రకూ వాస్తు దోష్టలు తలతుు కుండా
ల వాస్తు లో మంచి ప్రవీణయం
చూస్తకోవాల్గ. ఒకవేళ్ ఏదైన్న అనుమాన్ం తలతిున్ట్ై తే
ఉన్నవారిని స్ంప్రద్ధంచాల్గ. ఇలుై కటిట న్ తర్చవత వాస్తు దోష్ం ఉంటే దానిని
స్రిచేయటం ఎంతో కష్ట ం. దీనివ్లై పెద్ద మొతుంలో డబుబ వ్ృధా కావ్టమే కాక
కాలయాప్న్ జరుగుతుంద్ధ.
56