Karona Karona

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

ప) సందు సందున పో లిసూ..సావగొడతారూ బాసూ...

సెప్ిప న గూడా బయటీకొసతే ….పగులుత ందీ వీపు...

నీ సావేదో నువు సావు...పకాానోనీీ బతకానివుు..

అయినా గాని బట
ై ికొసతే ….అయిపో తావు నువుు..

ఇపిటిదాకా సఖంగునాీ …మామాలెందుకు లాఠీ లెత..


తే

దండలెటి న సతత లెందుకు..పొ టటి పొ టటిన గొటాివటటి...

గతాేరోచ్చి సంపుత ందిరో….ఓ దతడు దిమాకు...

సెప్ిప నా నువుు వినావందిరో.....ఇగ బట


ై ికి రాకు..

ఇకనన
ై ా సో చాయించారో….ఓ తీసుమరు ఖాను..

ఇంటి గడపని దాటి రాకురో…నీ జిమమడి పో ను..

//2// కరోనా..కరోనా….మముమలాగం జేసపందిరో..కరోనా..కరోనా….మా పాణం తీసపందిరో...//2//

చ) అరేయ్..త మ్మమనగాని...దగగినగాని...ముదుుగునీవని ముటిినగానీ..

అంటీ సచతి రోగం అంటట..ఇంటలేరాయిే...

సతత లేతీే మొకిానగాని..ససాేవంటట సెప్పినగానీ....

కాటికి పో యిే కాయిసుంటట..ఎవడతం జేసద


త త...

ఇంటి పటటినుంటటనే ఇజజ త నీకు...ఇలుు దాటి బయటకు నువుు రానే రాకు...

కొనిీ రోజులేగా యిీ బందీఖానాలు..ముందు ముందు రావా మరగ మంచ్చ రోజులు...

అయాా అవాు కొడుకూ బిడాా... ప్ెళీళం తోని గడిప్ర


త ోజులు

మళ్ళళ మళ్ళళ కావాలనాీ మరలా రాని తీప్ప గురుత లు..

ఇంటిని దాటి బయటికి రాకురో..ఓ ప్ెదు ామనిషప..ఇంటీనాగం జేయాామొకురో అనీీ తెలిసప...

You might also like