ఎందుకయా సాంబశివ

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

ఎందుకయా సాంబశివ...

ఎందుకయా సాంబశివ
ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ...ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ..
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ సాంబశివా

అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి... అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లె పూవు కలికితురాయిగ పెట్టి…ఎందుకయా సాంబశివా
నెలవంకను మల్లె పూవు కలికితురాయిగ పెట్టి…ఎందుకయా సాంబశివ
ఎవరు నీకు చెప్పేరయ ఎవరు ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివా

తోలు గట్టిపటకాగా కాలాహిని కుట్టి... తోలు గట్టిపటకాగా కాలాహిని కుట్టి...


కేల త్రిశూలముపట్టి ఫాలమందు కీల పెట్టి... ఎందుకయా సాంబశివా
కేల త్రిశూలముపట్టి ఫాలమందు కీల పెట్టి… ఎందుకయా సాంబశివ
ఎవరు నీకు చెప్పేరయ ఎవరు ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివా

రుద్రు డవో కారుణ్య సముద్రడవో హర హర హర... రుద్రు డవో కారుణ్య సముద్రడవో హర హర


హర
ఎందుకయా ఈ దాసునకందవయా దయామయా.. ఎందుకయా సాంబశివా
ఎందుకయా ఈ దాసునకందవయా దయామయా … ఎందుకయా సాంబశివ
ఎవరు నీకు చెప్పేరయ ఎవరు ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివా

You might also like