అప్పన్న స్వామి శాపానికి కారణమేంటి

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 7

అప్పన్న స్వామి శాపానికి కారణమేంటి???

భక్తు ని మాటను నిజం చేసిన భగవంతుడు సింహచలేశుని ఆలయంలో జరిగిన వాస్త వ సంఘటన పూర్తి వివరాలు
అప్పన్న కు శాపమిచ్చినది ఆయన భక్తు డు "కృష్ణా మాచార్యుడే".
తన గానంతో స్వామి ని పిలిచి తన సంకీర్తనతో స్వామిని మెప్పించి నాట్యమడించిన ప్రియ భక్తు డు కృష్ణా మాచార్యులు.
తెలుగు పద కవితా పితామహుడు ఈ కృష్ణ మయ్య.
అన్నమయ్యకు నన్నయ్య తిక్కనాదులకు అసలామాటకొస్తే తెలుగు లో అక్షరాన్ని లిఖితం చేయడానికీ స్పూర్తి ఈ కాంత
కృష్ణ మాచార్యులు.
దేవా అని సంభోధనతో తన సంకీర్తనను ప్రా రంభించి "సింహగిరి నరహారి నమో నమో ధయానిధి" మకుటంతో పూర్తి అయ్యే
4 లక్షల 32 వేల సంకీర్తనలు రచించి స్వామి కి అంకితమిచ్చిన అపర భాగవోత్త ముడు "కాంత కృష్ణ మాచార్యులు"
పుట్టు గుడ్డిగా సింహాచల గ్రా మానికి 20 కి.మీ దూరంలో ఉన్న సంతూరు గ్రా మంలో పుట్టిన కృష్ణ మయ్యను చిన్నప్పుడే
భావిలో వదిలేశారు కన్నవారు.
కృష్ణ కవ్వారు స్వామిజీ ఆ బాలుడును చూసి తీసుకొచ్చి సింహచల గ్రా మన వదిలి అప్పన్న దర్శనానికీ రావడం జరిగింది.
ఆకలి తో ఏడ్వడం చూసిన కృష్ణ మయ్య వద్ద కు సింహాధ్రి అప్పడే స్వయంగా పాలు తీసుకొని వెళ్ళి త్రా గించడంతో ఆ బిడ్డ కు
తిరిగి కళ్ళు వచ్చాయి.
కృష్ణ కవ్వారు స్వామిజీ రక్షించిన బిడ్డ ను తల్లితండ్రు లు తిరిగి తీసుకొని కృష్ణ మాచార్యునిగా నామకరణం చేశారు.
స్వామి దయతో తన కు అంధత్వం పో వడంతో తన జీవితాన్ని స్వామి కే అంకితమిచ్చారు కృష్ణ మయ్య.
11 వ శతాబ్ద ం లో సంకీర్తనలు పాడుతున్న కృష్ణ మయ్య వద్ద కు బాలుడుగా వచ్చి ఆడిపాడి ఆనందింప జేశాడు అప్పన్న
స్వామి.
తొలి తెలుగు అక్షరాన్ని కృష్ణ మయ్య సంకీర్తన వింటూ ఆయన తొడ మీద కూర్చొనీ రాగి రేకు మీద లిఖించింది సింహాచల
వరాహానరసింహుడే.
ఆయన ఆ విధంగా రచించి ఇవ్వడం చూసిన కృష్ణ మయ్య ఆనాటి నుండే 432000 సంకీర్తనలు రాగి రేకుల పై లిఖించి
స్వామికి అంకితమిచ్చారు.
ద్రవిడాంధ్ర అక్షరాలను వచన సంకీర్తనంగా తొలి సారి లిఖించింది "సింహాధ్రి అప్పన్న స్వామి".
ఆయన స్పూర్తితో నేటి తెలుగు భాష కి ప్రా ణం పో సి ఆకారమిచ్చిన బ్రహ్మ "శ్రీ కాంత కృష్ణ మాచార్యులు"
.కృష్ణ మయ్య సంకీర్తన యఙ్ఞ ం జరుగుతుండగానే సింహాచల క్షేత్రా నికి ఆదిశేషు అవతారం భగవద్రా మానుజులు వారు
విచ్చేశారు.
శ్రీ వైష్ణవ మాత ప్రచారకులుగా హరి భక్తు నిగా జనుల మన్నలందుకుంటూ వైకుంఠ నారాయణుని సేవలో జీవితం గడుపుతూ
శ్రీ వైష్ణవ క్షేత్రా లను పునర్దరింపజేస్తూ అష్ట క్షరీ మంత్రా న్ని విశ్వ వ్యాప్త ం చేస్తూ సింహగిరి శిఖరానికి చేరారు రామానుజుల
వారు.
ఆలయంలో వైష్ణవ సాంప్రా దాయన్ని ప్రవేశ పెట్టి పాంచరాత్ర ఆగమ ప్రకారం ధూపధీపనైవేద్యాలు నిత్య పక్ష మాస
సంవత్సరోత్సవాలు ఒక తీరు గా తీసుకొచ్చి గాంగ వంశ రాజులతో శాశనం చేయించారు రామానుజుల వారు.
నేటికీ సింహచలంలో అదే సాంప్రా దాయం ప్రకారం సేవలు జరుగుతున్నాయి.
రామానుజుల ప్రవచనాలు వినడాని స్వామి హంస రూపంలో ప్రతిరోజు వస్తు ండేవారు.
నేటీ ఆలయ బేడా మండపంలో ఈశాన్య మూల రామానుజాచార్యుల ప్రవచనాలు జరుగుతుండేవి.
మానససరోవరం లో మాత్రమే బ్రతికే హంస ఇటు దక్షిణ భారతదేశంలో అది సింహగిరి క్షేత్రా నికీ ప్రతిరోజు వస్తూ ఈశాన్య
మూల కూర్చోని రామానుజులవారీ వచనాలు వినడంతో ఆ స్థ లం "హంసమూల" గా ప్రసిద్ది చెందింది .
ఇప్పటికీ సింహచల క్షేత్రంలో ఈ హంసమూల ను దర్శించవచ్చు.
ఆలయ ఈశాన్య భాగాన రాతిరథం వెనుక వైపు ఈ హంసమూల అచట శ్వేత వర్ణంలో భగవద్రా మానుజుల వారిని వారితో
పాటు శ్రీ సింహాచల దేవస్థా నం ఏర్పాటు చేసిన రాతిశాశనాన్ని దర్శించవచ్చు.
ఇటు రామానుజుల వారికి అటు కృష్ణ మయ్యకు ఇద్ద రకీ ఒక్కో రూపంలో కనిపించి కటాక్షించాడు సింహాధ్రినాథుడు.
కానీ తన సంగీతానికి తన సంకీర్తనకు అప్పన్న దాసుడు అని భావించిన కృష్ణ మయ్యకు గర్వం పెరిగింది.
ఆ గర్వంతో భగవద్రమానుజుల వారి పట్ల నిర్ల క్ష్యం ప్రకటీంచి కనీస వందనం కూడ సమర్పించలేదు కృష్ణ మయ్య.
తన కు నిర్ల క్ష్యం జరిగిన సహిస్తా డు కానీ తన భక్తు లకు నిర్ల క్ష్యం జరిగితే సహించలేడు సింహాధ్రి అప్పడు.
కనుకనే స్వామి ని దాసానుదాసుడని పిలుస్తా రు.
గర్వ భంగం కోసం రామానుజుల నోట నుండి కృష్ణ మయ్యకు ఒక ప్రశ్న సంధింపబడింది.
అదే మోక్షం...
కృష్ణ మయ్యతో రామానుజుల వారు నీవు పిలిస్తే అప్పన్న ఆడిపాడుతాడంటావుగా అలా నీ కడకు స్వామి వచ్చిన రోజు నాకు
మోక్షం ఉందో లేదో కనుక్కోమని చెపుతారు రామానుజులవారు.
అలా ఆ సందేహన్ని యథావిధిగా బాలుని రూపంలో రాత్రి తన సంకీర్తనకు నర్తించి స్వామి వెళ్తు ండగా అడుగుతాడు
కృష్ణ మయ్య....
ఆ మాటకు స్వామి అందరకీ మోక్షన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకీ నేను మోక్షమివ్వడమేంటనీ అడుగుతాడు.
ఆ మాటకు ఖిన్నుడైన కృష్ణ మయ్య మరి నా మోక్షం సంగతేంటనీ అడుగగా......
నీకు కూడ మోక్షమిచ్చేదీ రామానుజుల వారేనని చెపుతాడు... ఆది నుండి రామానుజుల పట్ల చిన్నచూపు చూసిన
కృష్ణ మయ్యకు ఇది గర్వభంగమే కావడంతో తొందర పాటు లో నోరు జారి నీ "ఆలయం అగ్ని కి ఆహుతి అవు గాక'' అని
శపిస్తా రు...
తనకే శాపమిచ్చిన కృష్ణ మయ్య కు స్వామి ఏ వచన సంకీర్తన తో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించావో అవే
వచనసంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతీ మరుగున పడిపో వును అని ప్రతిశాపమిచ్చి
అంతర్థా నమవుతారు....
4 లక్షల 32 వేల సంకీర్తనలు తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణ మయ్య కు తన గర్వం పూర్తిగా
తొలగిపో యింది...
మనో నేతం్ర లో మహావిష్ణు రూపంలో రామానుజులు వారు కనపడే సరికి వెళ్ళి శరణు వేడారు కృష్ణ మాచార్యులు వారు.
భగవంతుడు భక్తు ని కి దాసుడేనని ఆయన భక్తు నిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి
అవుతుందని (ఇక్కడ ఆహుతి అనే పదానికి ధ్వంసం అనే అర్థం) అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని
శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు.
తన తప్పుకు ప్రదేయ పడి అంతరాలయన దుఃఖిస్తు న్న కృష్ణ మయ్య వద్ద కు వచ్చిన స్వామి నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని
కొంతకాలం తరువాత తిరీగీ వెలుగోలోనికి వస్తా యని అభమిచ్చారు అప్పన్న స్వామి..
కొన్ని వందల సంవత్సరాల తరువాత కృష్ణ మయ్య మాటలు నిజమయ్యాయి...
తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తు ని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద
దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.
అదే సమయాన మరో భక్తు ని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టా డు వరాహనృసింహుడు.
వందల సంవత్సరాలు గడిచాయి. అప్పన్న ఆలయం ఒక వెలుగు వెలిగింది. కృష్ణ మయ్య సంకీర్తనలు నిత్యము ఆలయంలో
గానం చేసేందుకు నర్తించేందుకు గాంగనరసింహ చక్రవర్తి 108 మంది నర్త కీమణులను దేవస్థా నంకి అందించారు.
ఆంధ్రబో జుడు శ్రీ కృష్ణ దేవరాయల వారు ఆలయాన్ని సందర్శించి తన సామ్రా జ్య చిహ్నం గా విజయ స్థూ పాన్ని సింహగిరి పై
ప్రతిష్టించి స్వామి కి ఆభరణాలు సమర్పించి సతీ సమేతంగా స్వామిని దర్శించుకొని తరించారు
గోగులపాటి కూర్మనాథ కవి
బహుశ తెలుగునాట ఈ కవి కోసం చాలా కొద్ది మందికే తెలుసు.
వైరి హర రంహ సింహాద్రి నారసింహ ! అనే మకుటంతో "సింహధ్రి నారసింహా శతకం" అని 101 పద్యాలు రచించిన పరమ
భక్తు డు.
కలి యుగాన భగవంతుడిని మరో సారి రప్పించిన మహాకవి ఈ విజయనగర రామతీర్థ గ్రా మంలో పుట్టా రు.
18 వ శతాబ్ద ప్రా రంభంలో తురష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహచల ఆలయంలో ఉన్నారు కూర్మనాథ
కవివర్యులు.
తురష్కరులు దక్షిణ దేశ దండయాత్ర లో సింహచల క్షేత్రం పై దండెత్తా రు ఆలయాన్ని నిర్బందించారు ఆ సమయాన
సింహచల క్షేత్రం లో వారం రోజులు ఆలయం మూతబడింది .
తన భక్తు డు కృష్ణ మయ్య శాప ఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతి అవుతందనే మాట అగ్నిహో త్రా లు లేకుండా
నిలిచేలా చేసి తన శక్తిని తన భక్తు ని వాక్కు మహత్తు ను రెండిటిని నిజం చేశాడు వరాహానరసింహుడు.
తనకే కాదు తన భక్తు ల మాట కు శక్తి ఉందని నిరూపించి తన మహత్తు చాటిన అరుదైన దైవం సింహాధ్రి అప్పన్న.
వారం రోజుల అలుపెరగని దండయాత్రలో కడకు ఆలయంలోకి ప్రవేశించారు తురష్కరమూక.
ఆలయాన్ని నేల మట్ట ం చేసి నిధులు దో చుకు పో డానికి మహత్త ర పన్నాగం పన్నారు.
కళ్యాణమండం పై విరుచుకుపడ్డా రు ఆలయంలోని బేడా మండపం రాతిరథం గర్భాలయం పై ఉన్న విగ్రహలు ధ్వంసం చేసే
ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారనే చెప్పాలి . నాటీ సాక్ష్యాలే నేటి ఆలయంలో అక్కడక్కడ శిధిలమై కనిపిస్తు న్న విగ్రహాలు
వీటిలో కొన్నిటిని నేడు పునర్నిర్మించారు.
ఆ సమయాన వైరి సంహార అని వెలుగెత్తి పిలిచాడు గోగులపాటి కూర్మనాథ కవి.
నేనైతే ఒక్కడినే ఏలాగోలా తప్పించుకు పో తా 16000 గోపికలున్న నువ్వు ఏలా పారిపో తావు రావయ్య రా అని ఆర్తితో
పిలిచాడు అప్పన్న స్వామిని. సుమారు 1720 ప్రా ంతంలో జన్మించారు. విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థా నము
యొక్క దేవస్థా నాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు
పిలిచిన పలికే దైవం టక్కున తరలివచ్చాడు.
నిండు చందన విగ్రహం నుండి తుమ్మదెల గుంపై వచ్చాడు.తురష్కరులపై ఒక్కసారిగా దండెత్తా డు.
గుమ్మడికాయంత ఆకారన భయపెట్టిన తుమ్మెదల దండయాత్రలో అనుకున్నది పూర్తి గా సాధించకుండానే పలయన
మార్గా న్ని ఎంచుకున్నారు తురష్కరులు.
తురష్కరలను తరిమికొట్ట డానికి తుమ్మెదల గుంపు కొండ దిగుతుంటే కారుమబ్బులు సింహాచల గ్రా మాన్ని చుట్టు ముట్టా యా
అన్నంత భయంకరంగా కనిపించాయని అవి అలా అవె తురష్కరులను "తుమ్మెదల మెట్ట" వరకు తరిమి కొట్టా యని చరిత్ర
చెబుతుంది.
ఆ తుమ్మెదల మెట్టే నేటి విశాఖ చావులమదుం అనే గ్రా మం.
బహుశా చావులమదుం గ్రా మం వినని విశాఖవాసులు లేరు అనేది అతిశయోక్తి కాదు.
అలా తన భక్తు ని శాపంలో భక్తు ని మాటను ఇటు తన మహత్తు ని నిరూపించుకొని తురష్కర దండయాత్రను తుమ్మెదల
రూపంలో తిప్పి కొట్టి కూర్మనాథ కవి వాక్కుని నిజం చేసిన దాసానుదాసుడు సింహచల వరాహలక్ష్మీనృసింహుడు.
ఇప్పటికే ఆలయంలో కృష్ణ మాచార్యులు సంకీర్తనలు వివిధ ప్రత్యేఖ ఉత్సవాలలో ఆలపాన చేసి స్వామి కి నివేధిస్తు న్నారు.
ఇక స్వామి శాపం పూర్తి అయి చాతుర్ల క్ష్య (432000) సంకీర్తనలు బయట పడితే తిరిగి సింహచల ఖ్యాతి వెలుగుతుంది.
శ్రీ కూర్మంలో గల పుష్కరణి మధ్యలో ఉన్న స్వామి ఆలయ క్రింద ఉన్న సొ రంగం లో ఉన్నాయనీ.. కాదు
చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గ ర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో ఈ సంకీర్తనలు ఉన్నాయని
వివిధ ప్రచారలు ఉన్నాయి.
చూద్దా ం స్వామి సంకల్ప బలం ఎలా ఉందో ...
తంజావూరు దగ్గ ర గల ఒక గ్రంథాలయంలో సుమారు 12 కు పైగా సంకీర్తనలు ఉన్నాయి.
అలానే బ్రిటీషర్లు తరలించుకుపో యిన మన సంపదలో120 రాగిరఖ
ే ుల సంకీర్తనలు కూడా ఇంగ్లా ండు మ్యూజియంలో
ఉన్నాయి.
మన ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తే కనీసం తంజావూరు సంకీర్తనలు బయట పడిన తొలి తెలుగు పదాలకు గౌరవం లభిస్తు ంది.
ఏది ఏమైన తోలి తెలుగు అక్షరం లిఖించినది మాత్రం సింహచల కాంత కృష్ణ మాచార్యులే అన్నది నిర్వివిదాంశం.
ఈ వ్యాసం లో నాకు సహకరించిన నా శ్రేయోభిలాషి సింహచల దేవస్థా న అర్చక స్వామి కి పాదాభివందనం
తప్పు ఒప్పులకు నా అత్యుత్సహమే కారణం కావోచ్చు దయ చేసి మన్నించ ప్రా ర్థన
ఇట్లు మీ అడ్మిన్ అశోక్ (Ashok)

మనో నేతం్ర లో మహావిష్ణు రూపంలో రామానుజులు వారు కనపడే సరికి వెళ్ళి శరణు వేడారు కృష్ణ మాచార్యులు వారు.
భగవంతుడు భక్తు ని కి దాసుడేనని ఆయన భక్తు నిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి
అవుతుందని (ఇక్కడ ఆహుతి అనే పదానికి ధ్వంసం అనే అర్థం) అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని
శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు.
తన తప్పుకు ప్రదేయ పడి అంతరాలయన దుఃఖిస్తు న్న కృష్ణ మయ్య వద్ద కు వచ్చిన స్వామి నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని
కొంతకాలం తరువాత తిరీగీ వెలుగోలోనికి వస్తా యని అభమిచ్చారు అప్పన్న స్వామి..
కొన్ని వందల సంవత్సరాల తరువాత కృష్ణ మయ్య మాటలు నిజమయ్యాయి...
తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తు ని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద
దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.
అదే సమయాన మరో భక్తు ని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టా డు వరాహనృసింహుడు.
వందల సంవత్సరాలు గడిచాయి. అప్పన్న ఆలయం ఒక వెలుగు వెలిగింది. కృష్ణ మయ్య సంకీర్తనలు నిత్యము ఆలయంలో
గానం చేసేందుకు నర్తించేందుకు గాంగనరసింహ చక్రవర్తి 108 మంది నర్త కీమణులను దేవస్థా నంకి అందించారు.
ఆంధ్రబో జుడు శ్రీ కృష్ణ దేవరాయల వారు ఆలయాన్ని సందర్శించి తన సామ్రా జ్య చిహ్నం గా విజయ స్థూ పాన్ని సింహగిరి పై
ప్రతిష్టించి స్వామి కి ఆభరణాలు సమర్పించి సతీ సమేతంగా స్వామిని దర్శించుకొని తరించారు
గోగులపాటి కూర్మనాథ కవి
బహుశ తెలుగునాట ఈ కవి కోసం చాలా కొద్ది మందికే తెలుసు.
వైరి హర రంహ సింహాద్రి నారసింహ ! అనే మకుటంతో "సింహధ్రి నారసింహా శతకం" అని 101 పద్యాలు రచించిన పరమ
భక్తు డు.
కలి యుగాన భగవంతుడిని మరో సారి రప్పించిన మహాకవి ఈ విజయనగర రామతీర్థ గ్రా మంలో పుట్టా రు.
18 వ శతాబ్ద ప్రా రంభంలో తురష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహచల ఆలయంలో ఉన్నారు కూర్మనాథ
కవివర్యులు.
తురష్కరులు దక్షిణ దేశ దండయాత్ర లో సింహచల క్షేత్రం పై దండెత్తా రు ఆలయాన్ని నిర్బందించారు ఆ సమయాన
సింహచల క్షేత్రం లో వారం రోజులు ఆలయం మూతబడింది .
తన భక్తు డు కృష్ణ మయ్య శాప ఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతి అవుతందనే మాట అగ్నిహో త్రా లు లేకుండా
నిలిచేలా చేసి తన శక్తిని తన భక్తు ని వాక్కు మహత్తు ను రెండిటిని నిజం చేశాడు వరాహానరసింహుడు.
తనకే కాదు తన భక్తు ల మాట కు శక్తి ఉందని నిరూపించి తన మహత్తు చాటిన అరుదైన దైవం సింహాధ్రి అప్పన్న.
వారం రోజుల అలుపెరగని దండయాత్రలో కడకు ఆలయంలోకి ప్రవేశించారు తురష్కరమూక.
ఆలయాన్ని నేల మట్ట ం చేసి నిధులు దో చుకు పో డానికి మహత్త ర పన్నాగం పన్నారు.
కళ్యాణమండం పై విరుచుకుపడ్డా రు ఆలయంలోని బేడా మండపం రాతిరథం గర్భాలయం పై ఉన్న విగ్రహలు ధ్వంసం చేసే
ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారనే చెప్పాలి . నాటీ సాక్ష్యాలే నేటి ఆలయంలో అక్కడక్కడ శిధిలమై కనిపిస్తు న్న విగ్రహాలు
వీటిలో కొన్నిటిని నేడు పునర్నిర్మించారు.
ఆ సమయాన వైరి సంహార అని వెలుగెత్తి పిలిచాడు గోగులపాటి కూర్మనాథ కవి.
నేనైతే ఒక్కడినే ఏలాగోలా తప్పించుకు పో తా 16000 గోపికలున్న నువ్వు ఏలా పారిపో తావు రావయ్య రా అని ఆర్తితో
పిలిచాడు అప్పన్న స్వామిని.

పిలిచిన పలికే దైవం టక్కున తరలివచ్చాడు.

నిండు చందన విగ్రహం నుండి తుమ్మదెల గుంపై వచ్చాడు.తురష్కరులపై ఒక్కసారిగా దండెత్తా డు.
గుమ్మడికాయంత ఆకారన భయపెట్టిన తుమ్మెదల దండయాత్రలో అనుకున్నది పూర్తి గా సాధించకుండానే పలయన
మార్గా న్ని ఎంచుకున్నారు తురష్కరులు.
తురష్కరలను తరిమికొట్ట డానికి తుమ్మెదల గుంపు కొండ దిగుతుంటే కారుమబ్బులు సింహాచల గ్రా మాన్ని చుట్టు ముట్టా యా
అన్నంత భయంకరంగా కనిపించాయని అవి అలా అవె తురష్కరులను "తుమ్మెదల మెట్ట" వరకు తరిమి కొట్టా యని చరిత్ర
చెబుతుంది.
ఆ తుమ్మెదల మెట్టే నేటి విశాఖ చావులమదుం అనే గ్రా మం.
బహుశా చావులమదుం గ్రా మం వినని విశాఖవాసులు లేరు అనేది అతిశయోక్తి కాదు.
అలా తన భక్తు ని శాపంలో భక్తు ని మాటను ఇటు తన మహత్తు ని నిరూపించుకొని తురష్కర దండయాత్రను తుమ్మెదల
రూపంలో తిప్పి కొట్టి కూర్మనాథ కవి వాక్కుని నిజం చేసిన దాసానుదాసుడు సింహచల వరాహలక్ష్మీనృసింహుడు.
ఇప్పటికే ఆలయంలో కృష్ణ మాచార్యులు సంకీర్తనలు వివిధ ప్రత్యేఖ ఉత్సవాలలో ఆలపాన చేసి స్వామి కి నివేధిస్తు న్నారు.
ఇక స్వామి శాపం పూర్తి అయి చాతుర్ల క్ష్య (432000) సంకీర్తనలు బయట పడితే తిరిగి సింహచల ఖ్యాతి వెలుగుతుంది.
ఆ కీర్తనలు శ్రీ కూర్మంలో గల పుష్కరణి మధ్యలో ఉన్న స్వామి ఆలయం క్రింద ఉన్న సొ రంగం లో ఉన్నాయనీ.. కాదు
చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గ ర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో ఈ సంకీర్తనలు ఉన్నాయని
వివిధ ప్రచారలు ఉన్నాయి.
చూద్దా ం స్వామి సంకల్ప బలం ఎలా ఉందో ...
తంజావూరు దగ్గ ర గల ఒక గ్రంథాలయంలో సుమారు 12 కు పైగా సంకీర్తనలు ఉన్నాయి.
అలానే బ్రిటీషర్లు తరలించుకుపో యిన మన సంపదలో120 రాగిరఖ
ే ుల సంకీర్తనలు కూడా ఇంగ్లా ండు మ్యూజియంలో
ఉన్నాయి.
మన ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తే కనీసం తంజావూరు సంకీర్తనలు బయట పడిన తొలి తెలుగు పదాలకు గౌరవం లభిస్తు ంది.
ఏది ఏమైన తోలి తెలుగు అక్షరం లిఖించినది మాత్రం సింహచల కాంత కృష్ణ మాచార్యులే అన్నది నిర్వివిదాంశం.
ఈ వ్యాసం లో నాకు సహకరించిన నా శ్రేయోభిలాషి సింహచల దేవస్థా న అర్చక స్వామి కి పాదాభివందనం
తప్పు ఒప్పులకు నా అత్యుత్సహమే కారణం కావోచ్చు దయ చేసి మన్నించ ప్రా ర్థన
మీ కిరణ్!!

ఈ గాధ కి పేరు పెట్టు

కొత్త పెళ్ళికొడుకు ఉంగరం పో గొట్టు కున్నాడు

అమ్మలిద్ద రూ అయ్యవారిని ఉంగరం తెచ్చేవరకు లోనికి రానివ్వలేదు మొఖం చెల్లక మురళీరమణుడు ఇలా ముసుగులతో

ఉంగరం వెతకడానికి బయటకొచ్చాడు

ప్పన్న స్వామి శాపకారణం పార్ట్ 12