Download as rtf, pdf, or txt
Download as rtf, pdf, or txt
You are on page 1of 2

పొద్దు న్న మా పాపని స్కూల్ లోకి దింపడానికి వెళ్ళినప్పుడు బయట క్రిస్టమస్ కి కొంత decoration తయారు

చేస్తు న్నారు...

ఏంటి హడావిడి అని మా పాప వాళ్ళ క్లా స్ టీచర్ ని అడిగాను...

ఆవిడ క్రిస్టమస్ వేడుకలు అండి అన్నారు..

సరే మా పాపని అందులో involve చేయకండి, ఫోటోలు తీయకండి, దూరంగా ఉంచండి అన్నాను..

ఆ పక్కనే ఉన్న ఒక పేరెంట్ ( క్రిస్టియన్ ) అంత మతోన్మాదం ఉండకూడదు సార్ అన్నారు...

నిజమే సార్ ఈ విషయం గురించి ఒక పావుగంట మాట్లా డుకుందాం రండి అలా నా బండి లో మొన్న నవ జనార్ధన
గుళ్ళకు వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదం కొన్నాను అది తింటూ మాట్లా డుకుందాం అన్నాను...

లేదు సార్ క్రిస్టియన్ నీ మీ ప్రసాదం తినను అన్నారు...

పోనీ మీ బాబుకి పెడదాం రండి అన్నాను..

వాడికి కూడా పెట్టకండి అన్నారు..

అప్పుడు ఒక సామెత ఆయనకు చెప్పాను " తాను చేస్తే సంసారం వేరొకరు చేస్తే ఏదో" అనట్టు ఉంది సార్ మీరు చెప్పేది
అని ...
ఆయనకు ఎందుకో కోపం వచ్చి ఇంకా మాట్లా డలేదు...

నేను ఏమైనా తప్పు అన్నాను అంటారా ???

You might also like