Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

అదితి

హిందూ మతంలో అదితి ఒక దేవత, అనంతం మరియు సార్వత్రిక విస్త రణ యొక్క వ్యక్తిత్వం.
ఆమె ఆకాశానికి హద్దు ,ఉనికిని కొనసాగించేది మరియు భూమిని పో షించేది., తరచూ వేదాలలో
గోవుగా, ఆవుగా ప్రా తినిధ్యం వహిస్తు ంది. అదితిని ‘దేవ-మాత్రిక’ అని పిలుస్తా రు, అనగా
"దేవతలకు తల్లి" అని పిలుస్తా రు.
ఋగ్వేదంలో దొ రికన
ి ఒక ఉపమానం ప్రకారం, ఆమె శరీరం నుండి ఎనిమిది మంది కుమారులు
జన్మించారు; ఆమె ఏడుగురు దేవతలను సృజించింది కాని ఎనిమిదవ, మార్తా ండుడు
(సూర్యుడు) ని త్రో సిపుచ్చింది. ఈ ఏడుగురు ఆదిత్యులు వేదాల యొక్క వివిధ భాగాలలో
ఇవ్వబడిన ఈ కొడుకుల పేర్లు ఒకదానితో ఒకటి ఏకీభవించవు మరియు మొదట ఆదిత్యులుగా
ఎవరు పరిగణించబడ్డా రో తెలుసుకోవడం కష్ట ం. పురాణాలలో ఆదిత్యుల సంఖ్య పన్నెండుకు
పెరుగుతుంది.
అదితి అనేది పరబ్రహ్మ యొక్క నైరూప్య అంశం, దీనిని మూలప్రకృతి అని పిలుస్తా రు,
ఇది వ్యక్తీకరించబడనిది మరియు తెలియనిది. ‘ది ప్రో యమ్ ఆఫ్ ది సీక్రెట్ డాక్ట్రిన్’ లో, హెచ్.
పి. బ్లా వట్స్కీ ఇలా వ్రా సారు :
దానిలోని ఒక బిందువు కలిగిన సున్నా (డిస్క్),నిత్య స్వభావం, లింగ రహిత మరియు
అనంతమైన “అదితి ఇన్ థాట్” (ఋగ్వేదం), సున్నా (సర్కిల్) లోని చుక్క (పాయింట్)
లేదా నైరూప్య ప్రదశ
ే ంలో సంభావ్య స్థ లం యొక్క ఆవర్త న వ్యక్తీకరణలలో (థింకింగ్ బౌండరీ)లో
మొదటి భేదాన్ని సూచిస్తు ంది. (అనగా మనం ఎంతవరకు ఊహించుకొన గలమో) ఈ
సందర్భంలో, వృత్త ం నైరూప్య స్థ లాన్ని (సంపూర్ణ యొక్క ఒక అంశం) మరియు దానిలోని
బిందువు, అదితి (సంభావ్య స్థ లం) ను సూచిస్తు ంది. అయితే, ఈ సూత్రం అంతరిక్షానికి దాని
విభిన్న కోణాలలో లేదా భేదం యొక్క దశలలో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఇది
తరచుగా అంతులేని ఆకాశంతో గుర్తించబడుతుంది.
అదితి దైవిక స్త్రీ (డివైన్ ఫిమేల్) కోణానికి కూడా సంబంధించినది. దాని మూడవ అంశం లేదా
భేదంలో ఇది తెలుస్తు ంది, అదితి అనేది పూర్తిగా ఆధ్యాత్మిక మరియు ఆత్మాశ్రయ లోకంలో తల్లి-
స్వభావం. ఆమె శక్తి, స్త్రీ శక్తి లేదా ఆకర్షణ (సెంట్రీ పీటల్) యొక్క శక్తి; మరియు ఆమె నుంచి
జన్మించిన కొడుకుల ప్రవర్త నను నియంత్రించడం ఆమె యొక్క శక్తి. (వేద ఉపమానం చాలా
సూచించదగినది).
హిందూ మతంలో అదితిని దేవతల తల్లిగా, సూర్యునిగా భావిస్తా రు. మే.బ్లా వట్స్కీ ప్రకారం.,సౌర
వ్యవస్థ కు సంబంధించి పరిగణించినప్పుడు, అదితి అత్యున్నత సూత్రం యొక్క స్త్రీ అంశం:
ఆకాశ ఉపమానంలో అదితి, మరియు మార్తా ండుడు (సూర్యుడు), దేవ-మాత్రిక - “దేవతల
తల్లి.” సౌర వ్యవస్థ లో, సూర్యుడు ఆమె బుద్ధి మరియు వాహనం, అందుకే IV.6 వ సూత్రం-
సీకట్
్రె డాక్ట్రిన్ లో
బ్లా వట్స్కీ యొక్క వివరణ మరియు ది సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క స్టా న్జా IV.5 లో ఇలా చెప్పబడింది:
"అప్పుడు కుమారులు, ఏడుగురు యోధులు, ఒకరు, ఎనిమిదవ వంతు, మరియు అతని
శ్వాస కాంతి పుంజ-ములు (భాస్కర)".
హెలెనా పెట్రో వ్నా బ్లా వట్స్కీ ఈ శ్లో కాన్ని జ్యోతిశాస్త ం్ర తో వివరించారు., అదితి యొక్క హిందూ
ఉపమానం మరియు ఆమె ఎనిమిది మంది కుమారులు: మన వ్యవస్థ యొక్క సూర్యుడు.
(ఎక్సోటెరిక్ వెర్షన్)గా
“తిరస్కరించబడినది” ఇది పురాతన సంస్కృత గ్రంథాలలో చూడవచ్చు. ఋగ్వేదంలో అదితి,
‘మాక్స్ ముల్లెర్’ అనువదించిన “ది బౌండ్లెస్” లేదా అనంతమైన స్థ లం, “కనిపించే అనంతం,
మన కన్ను (నేకడ్
ె ఐ) ద్వారా కనిపిస్తు ంది; భూమికి మించిన, మేఘాలకు అతీతంగా,
ఆకాశానికి మించిన అంతులేని విస్త రణ “చీకటి” తో (“మదర్-స్పేస్”)కు సమానం. ఆమెను
"దేవతల పరంగా లేదా ఖగోళశాస్త ప
్ర రంగా ఏడు గ్రహాలు; మరియు సూర్యులను వారి సంఖ్య నుండి
మినహాయించడం హిందువులకు తెలిసి ఉండవచ్చు మరియు వాస్త వానికి మనకి తెలుసు ఏడవ
గ్రహం, దీనిని ‘ఇంద్ర’ గ్రహం గా (యురేనస్) అని పిలవకుండా వున్నారు. కానీ, ఆధ్యాత్మికంగా
మరియు వేదాంతపరంగా,అదిత్యులు, వారి ప్రా చీనమైన పురాతన అర్థా లలో, ఎనిమిది మంది.
మరియు హిందూ పురాణాలు (పాంథియోన్) యొక్క పన్నెండుగురు గొప్ప దేవుళ్ళు.
"ఏడుగురు మనుష్యులు (డివైన్ బీయింగ్స్) తమ నివాసాలను చూడటానికి అనుమతిస్తా రు,
కాని తమను తాము ‘అర్హతులకు’ మాత్రమే చూపిస్తా రు" అని పాత సామెత చెబుతోంది, "వారి
నివాసాలు" గ్రహాల కోసం ఇక్కడ ‘రాశులుగా’ నిలబడి ఉన్నాయి. (ఇంకొంత మరొక మారు
చెప్పుకుందాం. ఇవి ఇనిషియేషన్లు కానివారికి అర్ధ ం అవడం కొంచెం కష్ట ం).

You might also like