Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

సంవత్సరమంతా స్కిన్ మెరుస్తూ ఉండాలని అందరం కోరుకుంటాం.

కానీ, ఇది అంత


సులభంగా సాధ్యమయ్యే పని కాదు, ఎంతో సమయం, సహనం కావాలి, ఎందుకంటే ప్రతి
సీజన్ లోనూ హెల్త్ కి సంబంధించిన సమస్యలే కాక స్కిన్ కి సంబంధించిన సమస్యలని
కూడా ఎదుర్కోవాలి మనం. కొన్ని లైఫ్ స్టైల్ ఛేంజెస్ కూడా అవసరం. వాటిలో మొదటిది
వింటర్ కి తగిన ఆహారం తీసుకోవడం. అప్పుడే స్కిన్ కి లోపలి నుండి మెరుపు వస్తు ంది.
మీ స్కిన్ అలసటగా ముడతలు పడి కాకుండా ఫ్రెష్ గా మెరుస్తూ ఉండాలంటే ఈ ఫుడ్స్ మీ
ఆహారం లో భాగం చేసుకోండి.

 సో షల్ కరోక్ సింగింగ్! టాప్ సింగర్స్‌తో కలిసి పాడి ఫేమస్ అవ్వండి

1. ఆలివ్ ఆయిల్..

ఆలివ్ ఆయిల్ లో విటమిన్స్ ఏ, ఈ, ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ స్కిన్ కి


కావలసిన హైడ్రేషన్ ని అందిచి స్కిన్ యొక్క ఫ్లెక్సిబిలిటీని కాపాడుతుంది. ఇందులో ఉండే
యాంటీ ఆస్కిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ని తరిమికొట్టి స్కిన్ తన సహజ సిద్ధమైన రంగు
కోల్పోకుండా చూస్తా యి. ఆలివ్ ఆయిల్ ని సలాడ్స్ లో తీసుకోవచ్చు. కొద్దిగా తీసుకుని
స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు కూడా.

Also Read : పంచదార బదులు ఇవి తినొచ్చు..

2. అవకాడో

అవకాడో లో పో షకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్ ఏ, ఈ, సీ తో పాటూ మోనో


అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ ని ప్రొ టెక్ట్
చేస్తా యి. డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తా యి. అవకాడో బ్ల డ్ సర్క్యులేషన్ ని కూడా
ఇంప్రూ వ్ చేస్తు ంది. స్కిన్ ని క్లెన్స్ చేసి హార్ష్ పొ ల్యూషన్ నుండి రక్షిస్తు ంది. అవకాడో షేక్
చేసుకోవచ్చు, సలాడ్స్ లో కలుపుకోవచ్చు.

3. దబ్బ పండు

దబ్బ పండులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపిన్ స్కిన్ ని సాఫ్ట్

గా స్మూత్ గా చేస్తు ంది. యూవీ రేస్ నుండి కూడా ప్రొ టెక్ట్ చేస్తు ంది. దబ్బపండు జ్యూస్

తీసుకోవచ్చు, ఫ్రూ ట్ స్మూతీ, ఫ్రూ ట్ బౌల్స్ లో కలుపుకోవచ్చు.

4. బ్రకోలీ

బ్రకోలీ స్కిన్ కి చాలా మేలు చేస్తు ంది. ఇందులో ఉండే విటమిన్ ఏ స్కిన్ హెల్త్ కి

ఉపయోగపడుతుంది, స్కార్స్ ని రెడ్యూస్ చేస్తు ంది. విటమిన్ సీ వల్ల కొలాజెన్ ప్రొ డ్యూస్

అవుతుంది. ఇందులో ఉండే బీ విటమిన్స్ డ్రైనెస్, ఫ్లేకీ ప్యాచెస్ ని రెడ్యూస్ చేస్తా యి. బ్రకోలీ

తో సూప్ చేసుకోవచ్చు, సలాడ్స్ లో కలుపుకోవచ్చు, ఇతర కూరగాయలతో కూడా

కలపవచ్చు.

You might also like