Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

డీకే అరుణ: చిన్నప్పటి నుంచి నీట్‌గా ఉండడం అలవాటు.

స్కూల్‌
రోజుల్లో కూడా అంతే. సమయం దొ రక
ి ినప్పుడు చీరల షాపింగ్‌కు వెళ్తా .

ఆర్కే: మీ బావ సమరసింహారెడ్డితో వైరం ఎందుకు వచ్చింది?

డీకే అరుణ: పో ట్లా డుకున్నదేమీ లేదు. రాజకీయాల్లో


తేడాలొచ్చాయంతే. ఇప్పటికీ మేం మాట్లా డుకోవడం లేదు. నా భర్త
భరతసింహారెడ్డికి రాజకీయం కంటే వ్యాపారం మీదే ఆసక్తి. దీంతో
1999 లో కాంగ్రెస్‌పార్టీ తరఫున టికెట్‌రావడంతో పో టీ చేశాను.
అప్పుడు సమరసింహారెడ్డి ఇండిపెండెంట్‌గా పో టీ చేశారు. అప్పటి నుంచే
దూరం పెరిగింది.

ఆర్కే: మీరు సమైక్యవాదా? తెలంగాణవాదా?

డీకే అరుణ: తెలంగాణ కోరుకుంటున్న వాళ్ల మే. కూతురిని ఆంధ్రా పెళ్లి


సంబంధం చేశామని నేను సమైక్యవాదిని కాను. తెలంగాణవాదినే.

ఆర్కే: తెలంగాణ ఇవ్వడం లేదని కాంగ్రెస్‌పార్టీ చెబితే మీ వైఖరి ఏంటి?


డీకే అరుణ: పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎందుకంటే
ప్రజలందరి మనసుల్లో ఆ సెంటిమెంట్‌బాగా నాటుకుపో యింది.
ఉద్యోగాలు, నీరు ఇలాంటి కారణాల కంటే తమ మీద వేరే వాళ్ల పెత్తనం
వద్ద నేది ప్రజల్లో బలంగా ఉంది.

ఆర్కే: జగన్‌, తెలంగాణ సమస్యల నుంచి ఎలా బయటపడతారు?

డీకే అరుణ: అధికారంలో లేని పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడానికి


వైఎస్‌కృషి చేసిన మాట వాస్త వం. పార్టీని నిలబెట్టు కోవాల్సిన బాధ్యత
అందరిదీ. వైఎస్‌ఆకాంక్ష కూడా అదే. జగన్‌మరి ఎందుకు
తొందరపడ్డా రో అర్థ ం కావడం లేదు. సహనం పాటించి ఉంటే బాగుండేది.
వైఎస్‌ఉంటే రాష్ట ం్ర లో ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదనే అభిప్రా యం
ప్రజల్లో నూ 

You might also like