Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

గోల్కొండ

1. కఠిన పదాలు

1. గోల్కొండ 2. దుర్గ ము 3. కిలోమీటర్లు 4. కులీకుతుబుషా

5. ఓర్లగలుు 6. స్ాాతొంత్యొం 7. వశపర్లచుకోను 8. ఔర్ొంగజేబు

9. కాొంతివిహీనము 10. నిజాముల్ ములుక 11. స్ాాధీనము 12. బుర్లజులు

13. ద్వారాలు 14. బాలాహిస్ాార్ 15. అబుల్ హసన్ తవనీషా

16. ఆయుధవగార్ము 17. శిథిలములు 18. తవవలము

2. అర్థ ములు

1. దుర్గ ొం = కోట 2. వశపర్లచుకొను = స్ాాధీనొం చేసుకొను

3. ద్వార్ొం = తలుపు 4. బుర్లజు = కోట గోడపై ఉొండే ద్ిబబ

5. రాజభవనొం = రాజు ఉొండే మెడ 6. ఆయుధవగార్ొం = ఆయధవలు ఉొంచే చోటు

7. ధనవగార్ొం = ధనము ఉొంచే చోటు 8. కారాగార్ొం = చెఱస్ాల

9. సమాధి = గోరీ 10. తవవాలొం = స్ాానము

3. వచనములు

1. దుర్గ ము – దుర్గ ములు 2. కిలోమీటర్ల – కిలోమీటర్లు 3. నవాబు – నవాబులు

4. బుర్లజు – బుర్లజులు 5. మసీదు – మసీదులు 6. అొంగడి – అొంగళ్ల


7. దుకాణము – దుకాణములు 8. దరాాజా – దరాాజాలు 9. శిధిలము – శిధిలములు

TELUGU – VI Page 1 of 3
4. వయతిరేక పదాలు

1. ఓడిొంచుట X గెలుచుట 2. ఎడమ X కుడి 3. పదద X చినన

4. మీద X కిొంర ద 5. కాొంతివొంతము X కాొంతి విహీనము

5. స ొంత వాకయములు

1. తావలొం – గోల్కొండ దుర్గ ొం విదయకు, వినోదమునకు తావలమై ఉొండెను.

2. సమాధి – గోల్కొండ కోటలో గోల్కొండ నవాబుల సమాధులు కలవు.

3. బుర్ుజు – గోల్కొండ కోట గోడపై 87 బుర్ుజులు చూచుటకు చవలా అొందగా ఉొండును.

4. వశపర్చుకొను – కులీ కుతుబుషా స్ాాతొంత్యము ప్కటొంచుకొని గోల్కొండ కోటను

వశపర్ుచుకొనెను.

5. కారాగార్ొం – భద్వ్చల రామద్వసును బొంధిొంచిన కారాగార్ము గోల్కొండ కోటలో కలదు.

6. ఖాళీలను పూరిొంపుము.

1. గోల్కొండ దుర్గ ొంలోని రాజభవనవనిన బాలాహిసాార్ అని అొంటార్ల.

2. తవరామతి, భాగామతి భావన శిథిలాల ప్కకన ఉొండే బావి పేర్ల గోకులదాసు బావి.

3. ధనవగార్ొం ప్కకన ఉనన ద్ేవాలయొంలో మొంతి్ మాదనన పూజ చేసేవాడు.

4. గోల్కొండ కోటలో భద్వ్చల రామదాసు ను బొంధిొంచిన కారాగార్ొం ఉొంది.

5. గోల్కొండ ఒక గొపప దుర్గ ొం.

TELUGU – VI Page 2 of 3
6. గోల్కొండ దుర్గ ొం యొకక ఆకార్ొం వొంకర్ గా ఉొంటుొంద్ి.

7. గోల్కొండ కోట గోడపై 87 బుర్లజులుొండేవి.

8. బొంజారా దరాాజా ద్వటన తర్లవాత గోల్కొండ నవాబుల సమాధులు కలవు.

7. పరశనలు - జవాబులు

Q1. గోల్కొండ దుర్గ ొం ఎకకడ ఉొంది?


జ: గోల్కొండ దుర్గ ొం హైదరాబాదు నగర్మునకు 10 కిలోమీటర్ల దూర్ొంలో కలదు.
2. గోల్కొండను ఏలిన చివరి రాజు ఎవర్ు?
జ : గోల్కొండను ఏలిన చివరి రాజుఆసఫ్ జా లో నిజాముల్ ముల్క.
3. గోల్కొండ హిొందువుల కటట డమని ఎలా చెపపగలొం?
జ : బాలాహిస్ాార్లకు పో వు ద్వార్ొం మీద గర్లడపక్షి మరియు సొంహము యొకక
చిత్ములుననవి. ద్ీనిని బటి గోల్కొండ దుర్గ ొం హిొందువుల కటట డమని లా చెపపగలొం.
4. గోల్కొండ కోటలో ఎనిన దాారాలు ఉనానయి?
జ: గోల్కొండ కోటలో ఎనిమిది దాారాలు ఉనానయి.
5. గోల్కొండ కోటలో వాడుకలో ఉనన దాారాలు ఎనిన? వాటి పేర్ల ు రాయొండి.
జ : గోల్కొండ కోటలో వాడుకలో ఉనన దాారాలు నాలుగు (4). అవి.
1. జుమాలీదరాాజా, 2. పతేే దరాాజ, 3. మకాక దరాాజా మరియు 4. బొంజారా దరాాజా.
6. పరతి సొంవతార్ొం బాలాహిసాార్ు పరకకన ఉనన గుడిలో ఏమి జర్ుగుత ొంది?
జ : పరతి సొంవతార్ొం ఆషాఢమాసొంలో బాలాహిసాార్ు పరకకన ఉనన గుడిలో అమమ వారి జాతర్
జర్ుగుత ొంది.

TELUGU – VI Page 3 of 3

You might also like