Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

రామచంద్రాయ జనక:

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ


మామకాభీష్టదాయ మహిత మంగళం || ||రామ||

కౌసలేశాయ మందహాసదాస పోషకాయ


వాసవాది వినుత సద్వరాయ మంగళం || ||రామ||

చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ


హార కటక శోభితాయ భూరి మంగళం || ||రామ||

లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ


జలజ సదృశదేహాయ చారు మంగళం|| ||రామ||

దేవకీ సుపుత్రాయ దేవ దేవదేవోత్తమాయ


భావజా గురువరాయ భవ్య మంగళం || ||రామ||

పుండరీకాక్షాయ పూర్ణ చంద్ర వదనాయ


అండజా వాహనాయ అతుల మంగళం || ||రామ||

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ


సుముఖ చిత్త కామితాయ శుభగ మంగళం || ||రామ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || ||రామ||
దివ్య మంగళం మహిత మంగళం … మహిత మంగళం

RAMACHANDRAYA JANAKA:
Raamachandraya Janaka Rajaja Manoharaya
MaamakaBheestadaya Mahitha Mangalam1

Kosalesaya MandaHasaDasa Poshanaya


Vasavadi Vinuta SadVaraya Mangalam 2

Charu Megha Rupaya Chandanadi Charchitaya


Hara Kataka Shobhitaya Bhuri Mangalam 3

Lalita Ratna Kundalaya Tulasi VanaMalikaya


Jalaja SadruShadihaya Charu Mangalam 4

Devaki Suputraya Devadeva Dattamaya


Bhavaja Guruvaraya Bhavya Mangalam 5
PundariKakshaya Purna Chandra Vadanaya
Andaja Vahanaya Atula Mangalam 6
Vimala Roopaya Vividha Vedantha Vedyaya
Sumuka Chithha Kamithaya Shubhaga Mangalam 7
Ramadasa Mrudula Hrudaya Taamarasa Nivaasaya
Swami Bhadra Giri Varayaa Divya Mangalam 8

Divya Mangalam Mahitha Mangalam…Mahitha Mangalam

You might also like