గ్రహణముల గురించి వివరణ

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 20

గ్రహణ విషయ సంగ్రహం

మందుమాట:-మన భారతీయ సనాతన హందూ ధరమమలో గ్రహణాలకి ఎంతో ప్రామఖ్యత


ఉననది.అటువంటి గ్రహణ సమయంలో తీసుకొనవలసిన జాగ్రతతలు, అనుష్టానాలు, శంతులు,
ఫలితాలు సప్రామాణికంగా ఉంచే ప్రయతనమే నా ఈ వ్యయసం.హేతువ్యదులకి ఈ వ్యయసం
చంపపెటుా అవుతుంది అని నా అభిప్రాయం.
**గ్రహణ సమయంలో దేవ్యలయంలో ఆరాధన విషయం**
శ్లోకం|| "పురస్తతశ్చ పరస్తతశ్చ గ్రహణే చంద్ర-సూరయయో:!
దిినాడికం పరితయజ్య నితయపూజాం ప్రకలపయేత్!!
మహోతసవ్య౭దుయతసవేషు దిి మహూరతం పరితయజేత్!!
శ్రీ ప్రశ్న సంహత ౪౯ అధ్యయయం ౩౫౩-౩౫౪ శ్లోకలు.
తాతపరయం:-చంద్ర సూరయ గ్రహణాలు సంభవించినపుపడు పటాకమందు దిినాడిక విడిచిన
దిినాడిక సమయం విడచి నితయపూజ్లు జ్రుపుకొనవలెను.
కళ్యయణోతసవ పవిత్రోతసవ అధయయనోతసవమలు యందు దిిమహూరతం విడిచి తరువ్యత యధ్య
విధిగా దేవ కరయక్రమాలు నిరిహంచవచ్చచ ను.
రండు నాడికలు తరాిత నితయపూజ్లు, రండు మహూరాతలు తరాిత కళ్యయణ పవిత్ర అధయయన
ఉతసవ్యలు చేసుకోవచ్చచ
నాడిక అంటే 24 నిమిష్టలు,మహూరతం అనగా48 నిమిష్టలు

**గ్రహణమను చూడకూడని వ్యరు**


శ్లోకం|| జాతా గ్రహణ నక్షత్రే గ్రహణం చిద్రతత్రపభమ్!
వశ్యయనన గరిిణీస్త్రీ వ్య పురుష్ట శ్చతధ్య స్త్రీయ:!!
తాతపరయం:-గ్రహణ నక్షత్రమందు పుటిాన స్త్రీ,పురుషులు, గరిిణీ స్త్రీలు వీరు గ్రహణమను గాని ,
గ్రహణ సమయమనందింటి సందుల నుండి భూమి పై ఏరపడిన మొర్రిగల ఎండ(వెన్ననల) నీడను
గాని చూడరాదు.

**స్తననజ్పాదిక్రియ (జ్యయ.ని 87 పృ1 శ్లో)**


శ్లోకం|| సపర్శే స్తననం జ్పం కురాయనమధ్యయ హోమం సురారచనమ్!
మచయమానే సదాదానం విమకిత స్తనన మాచర్శత్!!
తాతపరయం:-గ్రహణమ ప్రారంభ మైనపుడు స్తననమ, జ్పమ, మధయకలమలో హోమమ, దేవ
పూజ్, గ్రహణమోక్ష సమీపమలో దానమ, సంపూరణమగా మోక్షమైనపుడు స్తననం చేయవలెను.

**గర్గో - పి (జ్యయ.ని 85 పృ)**


శ్లోకం|| సపర్శే స్తననం భవేమో గ్రసతయోరుమచయమానయోోః!
దానం స్తయనుమకతయే స్తననం గ్రహే చనాారకయోరిిధి:!!
తాతపరయం:-గరుోనివచనానుస్తరమ సపరేకలమలో స్తననమ, గ్రసతమైనపుడు హవనమ,
మోక్షమ కలుగుటకు మందే దానమ, మోక్షమైన తరాిత స్తననమ చేయవలెను.
**దానఖ్ండే (జ్యయ.ని 91 పు)** గ్రహణమలో దాన ప్రశ్ంస
శ్లోకం|| సరిం భూమిసమం దానం సర్శి బ్రహమ సమా దిిజా:!
సరిం గజాాసమం తోయం గ్రహణే చనదసూరయయోోః!!
తాతపరయం:-దానఖ్ండమలో ఈ విధమగా తెలిపేను. గ్రహణ సమయమలో చేసిన ఏ దానమైన
భూమిదానమతో సమానమగును, బ్రాహమణులందరు బ్రహమతో సమానమైన వ్యరగుదురు. సూరయ
చంద్ర గ్రహమలలో జ్లమ గంగా జ్లమతో సమానమగును.
శ్లోకం|| ఇనోనరోకగు
ో ణం పుణయం రవేరదశ్గుణం తు తత్ !
గడ్డాది తీరథ సమ్రమాపపాత ప్రోకతం కోటిగుణం భవేత్!!
తాతపరయం:-చంద్రుడు లక్ష గుణమలు, సూరుయడు పది లక్షల గుణమలు గంగాది తీరథమలు
దొరికిన కోటిగుణమల పుణయమ లభించ్చను.
**గ్రహణ సమయంలో చేయరానివి**
చింతామణి - (జ్యయ ని 99 పృ 8, 9 శ్లో)
శ్లోకం|| ఛేదయం న పత్రం తృణదారుపురుషం కరయం న కేశమబరపీడనం చ !
దతత న శ్ల ధ్యయన పురుషం న వ్యచయం భోజ్యం చ వర్యం మద నో న సేవయ:!!
వ్యహయం న వ్యజీదిిరదాది కిజ్చచడేదహయం న గావో మహషీ సమాజ్మ్!
శ్తుభంయాత్రా న కురాయచఛయనం చ తదిత్ గ్రహే నిశభరుతరహరపతేచచ!!
తాతపరయం:-
చింతామణి వచనానుస్తరమ 4. పుషపమలను కోయరాదు
1. పత్రమలను ఛేదించరాదు, 5.వెంట్రుకలు,
2. తృణమ, 6.వస్త్రమలను పీడించరాదు,
3.కషాం, 7. దంతధ్యవనమ,
8. కఠోర వచనమ, 13. గోవు,
9. భోజ్న, 14. గేదె పాలు పిండుట,
10. మైథునం 15. యాత్ర చేయరాదు,
11. గుర్రమ, 16. పరుండ రాదు
12. ఏనుగులు సవ్యరి చేయరాదు,
**జ్యయ.ని 85 పృ**
శ్లోకం|| న సూతకది దోషో త్ర దానహోమజ్పాదిషు !
గ్రసేత స్తనయాదుదకయపి తీరాథదుదృతవ్యరిణా!!
తాతపరయం:-దాన, జ్ప, హోమమలు చేయుటకు గ్రహణమలో సూతకమ ఏ విధమైన బాధను
కలిగంచదు. సపరే జ్రిగనపుడు ఋతుమతియైన స్త్రీ కూడ్డ తీరథమ నుండి వచ్చచ నీటితో స్తననమ
చేయవచ్చచను.

**ధరమదరపణే (జ్యయని 85 పృ) **


శ్లోకం|| ఆరనాలం పయసతకం దధిసేనహాజ్యపాచితమ్!
మణికస్తతదకం చైవ న దుష్యయద్రాహుసూతకే!!
తాతపరయం:-ధరమదరపణ వచనానుస్తరమ కలి, పాలు, మజ్చ్గ, పెరుగు, నూన్న, న్నయ్యయతో పండినది,
మాణికయ జ్లమ, రాహుసూతకమలో దూషితమకవు.

**మతసయ పురాణమ - మతసయ పురాణ వచనమ**


శ్లోకం|| దశ్జ్నమకృతం పాపం గజాోస్తగరసజ్ోమే!
జ్నామగర సహస్ర యతాపం సమపారి్తమ్!!
తతతననశ్యయతసనినహతాయం రాహుగ్రసేత దివ్యకర్శ!!
తాతపరయం:-మతసయ పురాణవచనానుస్తరమ గంగా సమద్ర సంగమస్తథనమలో స్తననమ వలన
పది జ్నమలలో చేసిన పాపమ, వెయ్యయ జ్నమమల పాపమ సూరయచంద్ర గ్రహణ సమయంలో
గంగాస్తగర సంగమమలో స్తననమ చేయుట వలననషామగును. వ్యయసం-వ్యయసుని వచనమ..

**వ్యయస:-వ్యయసుని వచనం**
శ్లోకం|| చంద్ర సూరయ గ్రహేచైవ యో౭వగాహేత జాహనవీమ్!
స్తనతోః సరితీర్శదషు కిమరమటతే మహీమ్!!
తాతపరయం:-వ్యయసవచనానుస్తరమ సూరయ చంద్ర గ్రహణం లో గంగాస్తననమ చేయు మనుషుయడు
సమసత తీరధ స్తననమల ఫలమను పందును, భూమిపై తిరగవలసిన పనిలేదు.
**రాత్రిలో స్తననవిధ్యనమ**
శ్లోకం|| గ్రహణోదాిహ సజ్క్కానితవ్యయపతితప్రసవేషు చ !
స్తననం నైమితితకం కరయం రా వపి న దుషయతి!!
తాతపరయం:-గ్రహణమ, వివ్యహమ, సంక్రంతి, విపతిత, ప్రసవమలలో స్తననమ నైమితితక
మగును. అందువలన రాత్రిలో చేసినను దోషమ కలుగదు.
వశిషఠోః
శ్లోకం|| పుత్రజ్నమని యథేచ తథా సజ్కకామణేరవే !
రాహోశ్చ దరేనం కరయం ప్రశ్సతం నానయథా నిశి!!
తాతపరయం:-వశిషఠమతానుస్తరమ పుత్రోతపతిత, యజ్ామ, సూరయసంక్రంతి, సూరయచంద్ర
గ్రహణమలలో రాత్రిలో కూడ స్తననమ చేయవలెను. వీటికనన వేరైన వ్యటిలో స్తననమ వరిణతమ.

**చండేశ్ిర వచనం**
శ్లోకం|| దధిమధురసంయుకతం చస్త్రమానానుమానం !
రజ్త కృతశ్శజ్కం కంసయ పాత్రాసతరసథమ్!
దధిమధుఘృతపూరణం తామ్రపాత్రాంతరసథమ్ !
కనక రచితసూరయం సూరయబిమాబను మానమ్ !!
సితకుసుమసహసోః పూజ్యేదిదుదబిమబమ్ !
హారతి దురితసజ్ాం పరికలే శ్శఙ్క!
హారతి సకలదోషం సరిదా తిగమర్గచి !!
తాతపరయం:-చండేశ్ిరుని వచనానుస్తరమ పెరుగు, తేన్న, రసం, చంద్రుని ప్రమాణమతో వెండి
ప్రతిమను ఇతతడి పాత్రలో నుంచి మూతవేసి, సూరయబింబ ప్రమాణమతో బంగారపు బింబమను
తయారు చేసి పెరుగు, తేన్న, న్నయ్యయతో కూడిన పూరణ పాత్రలో బింబమ నుంచి ఇతతడి పాత్రతో
మూతవేసి చంద్రునికి ఒక వెయ్యయ తెలోని పువుిలతో సూరుయనికి ఎరుపు రంగు పూవులతో వస్త్రమ
పూరికలంలో పూజ్ చేసిన గ్రహణమ వలన కలుగు అరిషామ తొలగును.
**గ్రహణమ తరాిత ఏడు దినమలోపల కలుగు ఉతాపతమల ఫలమ వ్యరాహీయే –
(బృ.సం 5 అ 92 - 95 శ్లో)**
శ్లోకం|| మకేత సపతవ్యహనోః పాంసునిపాతో నృనసంక్షయం కురుతే!
నీహార్శ ర్గగభయం భూకనుప: ప్రవరనన (ప) మృతుయోః!!
ఉల్కకమన్రి వినాశ్ం నానావరాణఘనాశ్చ భయమతులమ్!
సతనితం గరివిపతతం విదుయననపదంఎ పరిపీడ్డమ్!!
పరివేషో రుపీడ్డం దిగాోహో నృపభయం చ స్తగనభయమ్ !
రూక్షో వ్యయుోః ప్రబలశచరసమతధ ం భయం ధతేత !!
నిరాతోః సురచాపం దణణశ్చ కుదియం సపరచక్రమ్!
గ్రహయుదైనృపయుదధ ం కేతుశ్చ తదైవ సందృషాోః!!
అవికృత సలిలనిపాతే సపాతహనోః సుభిక్షమాదేశ్యమ్!
యశచశుభం గ్రహణజ్ం తతసరిం నాశ్మపయాతి!!
తాతపరయం:-ఆచారయ వరాహ మిహరుడి విధమగా తెలిపెను. గ్రహణమోక్షమైన తరాిత ఎడు
దినమలలో ధూళివరషమగా కురిసిన అనననాశ్నమ. నీహార (మంచ్చవరషమ, మైన ర్గగభయమ,
భూకంప మైన ర్గజు మరణమ, ఉల్కకపాతమైన మంత్రినాశ్మ,నానా వరణమలతో మేఘమలునన
అధికభయమ, మేఘగర్నయైన గరినాశ్మ విదుయత్ పాత (పిడుగు)మైన రాజు, సరపమ,
సూకరాదులకు పీడ, పరివేషయైన ర్గగపీ దిగాోహమైన ర్గజు, లేక అగనవలన భయమ, ప్రచండ
వ్యయువు వీచిన దొంగ భయమ, నిరాాతమైన (సుడిగాలి) ఇంద్రధనుసుస కనబడిన, వ్యయు
సంఘరషణమై దురిిక్షం, ఇతర సేనలవలన భయమ, గ్రహయుదధ మలేక కేతు దరేనమైన రాజు
మధయ యుదధ మ, నిరమల జ్లమతో వరషమ కురిసిన సుభిక్షమ కలుగున గ్రహణమలో
నుతపననమైన దోషమ నాశ్నమగును.

గ్రహణేభోజ్ననిష్యధోః - గ్రహణసమయమభోజ్న నిష్యధమ


శ్లోకం|| చన్త్త్హీ
ా త్రియామారాిక్ సూర్శయయామచతుషాయమ్!
అననపానాదికం వరణయం బాలవృదాధ తురైరిినా!!
తాతపరయం:-చంద్ర గ్రహణంలో మూడు యామమల (ప్రహర) పూరిమ సూరయగ్రహణం నాలుగు
యామమలకు మందు అనన పానాదులను, బాలురు మసలివ్యరు ర్గగులు కక మిగలిన వ్యరు
గ్రహంచరాదు.
శ్లోకం|| సూరయగ్రహే తు నాశ్ననయాత్పపర్శి యామచతుషాయమ్!
చసతగ్రహీతు యామాంస్రీన్ వృదధ బాల్కతురైరిినా!!
తాతపరయం:- సూరయగ్రహణం సమయం లో నాలుగు ప్రహరల మందు, చంద్రగ్రహణం
సమయమలో మూడు ప్రహరలమందు బాలురు, వృదుధ లు ర్గగులను వదిలి మిగలిన వ్యరు
భోజ్నమ చేయరాదు
సేవ్య సూర్గయదయే (జ్యయ.ని 85 పృ)
శ్లోకం|| నాదాయచచతుస్త్రీనాపక్ యామాన్ రవీనుాగ్రహయామయోోః
గ్రహకలేచనాశ్ననయాత్ స్తనతాిశ్ననయాచచ మకతయోోః||
తాతపరయం:-సేవ్య సూర్గయదమలో ఈ విధమగా తెలిపెను. సూరయగ్రహణమలో నాలుగు ప్రహరల
పూరిమ, చంద్రగ్రహణం మూడు ప్రహరల పూరిమ భోజ్నమ చేయరాదు. గ్రహణమోక్షణమైన
తరాిత స్తననమ భోజ్నమ చేయవచ్చచను.
(జ్యయ.ని. 85 పు)
శ్లోకం|| గ్రస్తతసేత 2 నయదినే దృష్టాయ శ్ననయాదిృదాధ తురం వినా|
వేధో వృదాధ తురసతయరిపుత్రిణాం యామయుగమకమ్||
తాతపరయం:- గ్రస్తతసత గ్రహణమైన తరాితి దినమన వృదుధ లు, ర్గగులను వదిలి మిగలినవ్యరు
భోజ్నమ చేయవలెను. వృదుధ లు, ర్గగులు, స్త్రీలు, బాలుర కొరకు రండు ప్రహరలవరకే వేధ,
తరాిత వ్యరు భోజ్నమ చేయవచ్చచను.

శ్లోకం|| శ్నతమషోణదకతుపణయం అపారకయం పర్గదకత్|


ఉషోణదకే పి చ స్తనయాత్ గ్రహణే చనద సూరయయోోః "
తాతపరయం:-ఉషోణదక స్తననం ఆతుర విషయమ్ ఉషణ జ్లమకనన శ్నతల జ్లమ
పుణయదాయకమగును. నదీజ్లమ కనన సమ జ్లమ పుణయప్రదమ. అయ్యనపపటికి గ్రహణమలో
ఉషణజ్లమతో స్తననమ చేయవలసి. ఉషణ జ్ల వినియోగం ర్గగులకు వృదుధ లకు మాత్రమే
తెలుపబడిన

హరీతసమృతా (జ్యయ.ని 91 వృ 1 శ్లో)


శ్లోకం|| సర్శిష్టమేవ వరాణనాం సూతకం రాహుదరేనే|
సచైలం తు భవేత్ స్తననం శ్ృతమననం వివర్యేత్||
తాతపరయం:-హరీత సమృతివచనానుస్తరమ సమసత వరణమలవ్యరికి రాహు దరేనం
సూతకమగునపుడు ధరించిన వస్త్రమలతో స్తననమ చేసిన, వండిన అననం తాయగమ చేసిన
పుణయమ కలుగును.
పరాశ్రోః
శ్లోకం|| ఖ్లయజేా వివ్యహే తు సజ్క్కాన్తత గ్రహణే తథా|
శ్రిరాయం దానమసేతయవ నానయత్ర తు విధీయతే||
తాతపరయం:- ఋషి పరాశ్రమతానుస్తరమ దుషా యజ్ామ, వివ్యహమ, సం| గ్రహణమలతో
రాత్రిలో దానమ చేయు విధ్యనమననది. దీనికి వయతిర్శక రాత్రిలో దానమ నిష్యధింపబడినది.

శ్లోకం|| మరుతో వసవోరుద్రా: ఆదితాయశచడ దేవతాోః|


సర్శి స్తమేన తీయసేత తస్తమదాదను తుసజ్గ్రహే||
తాతపరయం:-మరుతుత, వసువు, రుద్రుడు సూరయ దేవతలు చంద్రునితో విలీనమగును ఈ
సందరిమగా సంగ్రహ దానం చేయవలెను.

నిబందస్తర్శ(జ్యయ.ని.91పృ)
శ్లోకం|| ఆదితేయహని సంక్రంతౌ గ్రహణే చనద సూరయయోోః!
పారణం చోపవ్యసం చ న కురాయతుపత్రవ్యన్ గృహో!!
తాతపరయం:-నిబంధ స్తరమననుసరించి రవివ్యరమ, సంక్రంతి, సూరయచంద్ర గ్రహణమలలో
పారణమ (ఉపవ్యసమండి మరానడు భోజ్నమ చేయుట) ఉపవ్యసమ పుత్రులతో కూడి
గృహసుథడు చేయకూడదు.

అశుచే: రజ్సిల్కయాోః స్తననమ -


అపవిత్ర రజ్సిలకు గ్రహణ స్తననం తెలియజేయబుతుననది
శ్లోకం|| స్తననే నైమితితకే ప్రాపేత నారీయది రజ్సిల్క!
పాత్రానతరితతోయేన స్తననం కృతాివ్రతం చర్శత్!!
తాతపరయం:- గ్రహణ సమయమలో రజ్సిల యైన స్త్రీ నైమితితక స్తననమ చేయవలసి వచిచనపుడు
పాత్రలోనునన జ్లమతో స్తననమ చేసి వ్రతమనాచరించవలెను.

శ్లోకం|| సికతమాత్రా భవేదదిిోః స్తపాటౌ కథఇచన!


న వస్త్రపీడనం కురాయనాననయ దాిస్తంశ్చ ధ్యరయేత్!!
తాతపయం:-అభిషికత జ్లమతో స్తంగోపాంగమగా తడిచిన రజ్సిలయైన కనయ వస్త్రమలను
పిండవలెనుకని అనయ వస్త్రమలను ధరించరాదు.
సమృతిరతానవల్కయమ్ (జ్యయ.ని. 91పృ)
శ్లోకం|| గ్రహపరుయషితం చాననం భుకతా చానాయణం చర్శత్!
పితాి తథోదకం విప్రోః పశచతకృచచం సమాచర్శత్!!
తాతపరయం:-సమృతి రతానవళిలో తెలుపబడెను. గ్రహణమలో నుంచబడిన అననమ తినిన
చాంద్రాయణ వ్రతమ, నీటిని త్రాగన కృచచదానమ చేయవలెను.

సజ్కోహే
ా - (జ్యయ.ని 61 పూ) -
శ్లోకం|| చంద్ర సూరయగ్రహే యసుత స్తననం దానం సురారచనమ్ !
న కర్గతి పితుోః శ్రాదధ ం చ నరోః పతితో భవేత్!!
తాతపరయం:-సంగ్రహ గ్రంథానుస్తరమ సూరయ చంద్ర గ్రహణమలలో స్తనన దానమలు : దేవ
పూజ్నమ, పితాశ్రదధ మ చేయని వయకిత పతితుడగును.

ఉకతణృరామోః - రామదైవజుాని వచనమ


మహూరతచింతామణి - (4 ప్రశ్లో)
శ్లోకం|| జ్నమ క్షే నిధనం గ్రహే జ్నిభతో ఘాతోః క్షతి:
శ్రీరియథా చినా స్తఖ్యకలత్రదాసయమృతయోః సుయరామననాశ్ోః సుఖ్మ్
దానం శనరథో గ్రహం తిశుభదం నో వీక్షయమాహుోః పర్శ
తాతపరయం:-మహూరత చింతామణి వచనానుస్తరమ జ్నమనక్షత్రమలో గ్రహణ ఆయువుకు
సంకటమేరపడును. జ్నమరాశిలోనైన శ్రీర పీడ, దిితీయంలో ధననాశ్మ, తృతీయమలో
ధనల్కభమ, చతురథమలో శ్రీరపీడ, పంచమోః పుత్రాది చింతా, షషఠమంలో సుఖ్మ,
సపతమమలో పతీన మరణం, అషామ మరణమ, నవమమలో వినాశ్మ, దశ్మమలో సుఖ్మ,
ఏకదశ్మలో లో దాిదశ్మలో గ్రహణమైన మృతుయవు ద్రవయనాశ్మ కలుగును.

దైవజ్ామనోహర్శపి - (మ.చిం. 4 ప్ర. 6 శ్ల పి.టీ)


శ్లోకం|| ఘాతం హానిమథ శ్రియం జ్ననభాధిసితం చ
చింతా క్రమాత్ సౌఖ్యం దారవియోజ్నం చ
కురుతే వ్యయధిం చ మానక్షయమ్ సిదిధ ం
ల్కభమపయమరక శ్శినొ: ష్టణామస మధయగ్రహే
దుషాం సుషుాతరం దదాతి చ ఫలం గరాోదిభిోః కీరితతమ్ 82
తాతపరయం:-దైవజ్ామనోహర నానుక గ్రంథానుస్తరమ జ్నమరాశిలో గ్రహణమైన ఘాతుకం,
దిితీయమలో హాని, తృతీయమలో ధనల్కభమ, చతురథమలో ధింసం, పంచమమలో
పుత్రచింత, షషఠమమలో సుఖ్మ, సపతమమలో స్త్రీ వియోగం, అషామమలో ర్గగమ,
నవమమలో అగౌరవమ, దశ్మమలో సిదిధ , ఏకదశ్మలో ల్కభమ, దాిదశ్మలో గ్రహణమైన
అపాయమ కలుగును. గరాోదిమనుల వచనానుస్తరమ ఆరు మాసమలకు రండవ
గ్రహణమైనపుడు మొదటి గ్రహణమ యొకక దూషితఫలమ శుభమనిచ్చచను.

లల్కోసుత- (మ.చిం. 4 16 శ్ల పీ.టీ.)


శ్లోకం|| గ్రాస్తతృతీయే ప్రమగశ్చతురధ సతథాయ సంఖ్యయశుభదోః సిరాశి:|
సుతాజాకడక్ష్విదశ్గశ్చ మథాయ తథానమశచదయ రిపుదిిసపత ||
తాతపరయం:-లల్కోచారుయని మతానుస్తరమ గ్రహణమననరాశి నుండి 3, 8, 4, రాశులలో
సిరాశియునన శుభమ, 5, 6, 10, 12 రాశులలోనునన మధయవ 1, 6, 2, 7 రాశులలోనునన
దూషిత ఫలమ కలుగును.

గర్గోపి గరునివచనమ
శ్లోకం|| శుభాష్టాయచతుస్త్రీణి మధోయనేయషునవ్యసతగోః |
నినాయయరీదశ్పక్షేకం గ్రాస్తద్రాశిం వదేబుధోః||
తాతపరయం:-గరాచారయవచనానుస్తరమ గ్రహణరాశి నుండి సిరాశి 8, 11, 4, 3 యైన శుభమ,
12, 5, 9, 7 యైన మధయమమ, 6, 2, 10, 1 లో నునన దుషాఫలమ కలుగును.

పితామహ సిదాధ నత - (మ.చి. 4 ప్ర 11 శ్లో పీ.టీ.)


శ్లోకం|| సరవి: పటాకైతం వీక్షయం సిసతం తైల్కమబదరపణే|
గ్రహణం గురిిణీ జాతులు న పశ్యయతుత పటం వినా||
తాతపరయం:- పైతామహ సిదాధ ంతానుస్తరమ జ్నులందరు కషాపఠమపై కూర్చచని
ఆకశ్మలోనునన బింబమను నూన్న, నీరు, లేక దరపణమలో చూచదరు. కని గరిిణీ స్త్రీ ఏ
విధంగా కూడ్డ గ్రహణ చూడరాదు, వస్త్రమ ను చాటు చేసుకొని చూచిన దోషమ లేదు.
శ్లోకం|| దానఖ్ణే గోదానాత్పయరయలోకం ప్రజ్తి
శివపురం ధ్యనుపుత్రసయదానా దైశ్ిరయం
హేమదానాతసకలవసుమతీనాయకో
నాగదానాత్ వైకుణం చాశ్ిదానాద్
ప్రజ్తి హమనుజ్య నాగదో బ్రహమలోకం
భూదానాద్ భూపతితిం సకల
సుఖ్యుతో జాయతే చాననదానాత్ ||
తాతపరయం:-దాన ఖ్ండమలో ఈ విధమగా తెలిపెను. గో దానం వలన సూరయలోకమలోప్రాపిత,
ఎదుద దానమ వలన శ్లోకం, సువరణ దానమ వలన ఐశ్ిరయమ, సరప దానమ వలో నాయకతిమ,
గుర్రపు దానమ వలన వైకుంఠమ, నాగ దానమ వలన బ్రహమలోకమ, భూదానమతో
రాజ్పదమ, గ్రహణమలో అనన దానం చేయుటవలన సుఖ్ప్రాపిత కలుగును.
దాననిరణయే
వశయరిథ చనదనం దదాయత్ సుగనిదద్రవయమేవ చ|
రౌపయదానాతుసరూపతిం వస్త్రదానానమహదయశ్ోః||
అననదానాతసమృదిధ ోః స్తయద్ గోదానాదీపిసతం ఫలమ్|
శివలోకే సుఖ్ం చైవ వృషదానాతతథా ధనమ్||
ఫలదానాతుసత ప్రాపితరాృతం సౌభాగయవరధ నమ్|
లవణం దుర్నానష సువరణం సరిసమపదమ్||
భూదానాద్ భూపతితిం చ గజ్దానాతతథైవ చ|
అశ్ిదానాతుసారథ సుఖ్మార్గగాయర్శథ సిమౌషధమ్||
తాతపరయం:-దాన దరపణమలో తెలుపబడెను, వశ్నకరణమ కొరకు చందనమ సుగంధియుకత
పదారథమ, వెండి దానమ సుందర సిరూపమ, వస్త్ర దానం గొపప యశ్మ, అననదానమతో
సంపద, గోదానమతో అభీషా ఫలమ, గుర్రపు దానమ శివలోక సుఖ్మ ధనమ ఫలదానమతో
పుత్రప్రాపిత ఘృత దానమ గజ్దానమలతో రాజ్యపదప్రాపిత, గుర్రపు దానమ సిరో సుఖ్మ, ధన
దానమ సౌభాగయవృదిధ లవణదానమతో శ్త్రునాశ్మ సిరణదానమతో అభీషాసిదిధ , భూగజ్
దానమలతో రాజ్యపదప్రాపిత, గుర్రపు దానమ సిరో సుఖ్మ, ధన దానమ గ్రహణమలో చేయుట
వలన ఆర్గగయమ కలుగును.
అథ శుభాశుభ గ్రహణమాహ వసిషఠోః (వ.సం. 36 అ 1 శ్లో)
శుభాశుభగ్రహణమల గూరిచ వసిషఠవచనమ
శ్లోకం|| యస్వయవ జ్నమనక్షత్రే గ్రసేయతే శ్శిభాసకరౌ|
తసయ వ్యయధిభయం ఘోరం జ్నమరాశౌ ధనక్షయ||
తాతపరయం:-వశిషఠ వచనానుస్తరమ జ్నమనక్షత్రమ సూరయ చంద్ర గ్రహణమలైన ర్గగభయమ

ధనక్షయమగును. - భారోవీయే - (మ.చి. 4 ప్ర 6 శ్ల పీ.టీ)


శ్లోకం|| యసయ రాజ్యసయ నక్షత్రే సిరాినురూపయుజ్యతే|
రాజ్యనాశ్ం సుహృనానశ్ం మరణం చిత్ర నిరిదశ్యత్||
తాతపరయం:-ఏ రాజ్యనక్షత్రమతో గ్రహణమగునో ఆరాజ్యమలో మిత్రుల నాశ్మ మరణమ గమ
కలుగునని భారోవుని వచనమ. -రాజ్యసయ నక్షత్రే రాజాయభిష్యకనక్షత్రే ఇకకడ రాజ్యనక్షత్రమ కనన
రాజాయభిష్యక నక్షత్రమను గ్రహంచవలెను.

నారదోః - (మ. చి 1 1 33 శ్ల షీ.టీ)


శ్లోకం|| గ్రస్తతసేత త్రిదినం పూరిం పశచద్ గ్రస్తతదయే తథా!
ఖ్ణ్గ్ోసే
ా తు త్రిదినం నిోఃశ్యష్య సపత సపత చ!!
తాతపరయం:-నారదుని వచనానుస్తరమ గ్రస్తతసతమలో మూడు దినమల మందు మూడు
దినమలు తరాిత ఖ్ండ గ్రహణమలో మూడు దినమలు, సంపూరణ గ్రహణమలో ఏడు దినమలు
మందు ఏడు దినమలు తరాిత శుభ కరయమలను చేయరాదు.

కశ్యపోః - (మ.చిం 11 33 శ్ల పి.టీ)


శ్లోకం|| గ్రస్తతదయే పర్గ దోషో గ్రస్తతసేత 2 రాిక్ శ్శ్ననయో!
దుయనిశర్శద భయం స్తయతుత ఖ్జే్ ఖ్ణోవయవసథయో !!
తాతపరయం:-కశ్యపుని వచనానుస్తరమ గ్రస్తతదయమలో తరాిత దోషమగును, గ్రస్తతసతమలో
మందు, ఖ్ండ గ్రహణంలో అదే ర్గజున దోషమగును.

(జ్యయ.ని 85 పు)
శ్లోకం|| న సూతకది దోషోత్ర దానహోమజ్పాదిషు!
గ్రసేతస్తనయాదుదకయసి తీరాథదుధృతవ్యరిణా!!
తాతపరయం:-దాన, జ్ప, హోమమలు చేయుటకు గ్రహణమలో సూతకం ఏ విధమైన బాధను
కలిగంచదు. సపరే జ్రిగనపుడు ఋతుమతియైన స్త్రీ కూడ తీరథమ నుండి వచ్చచ నీటితో స్తననమ
చేయవచ్చచను.

మేష్టది రాశిషు గ్రహణఫలం

పాంచాల కళింగశూరసేనాోః కంభోజాంధ్రకిరాత శ్స్త్రవ్యతాోః జీవంతి చ యేహుతాశ్వృతాయ తే


పీడ్డ మపయాంతి మేష సంసేథ|గావోః పశ్వోధ గోమిథునం మనుజా యేచ మహతిమాగతాోః తే
పీడ్డమపయాంతి భాసకర్శ గ్రసేత శ్నతకర్శపి వ్య వృష్య||మిథునే ప్రవరాంగనా గృహానృపమాత్రాబలినోః
కల్కవిదోః యమనాతటజా ససబాహోకోః కురుమతాసయససజ్నై ససమనిితాోః|ఆభీరాన్ శ్బరాన్
సపహనవ్య నాోానేచచచకురంజ్చకనపి: పాంచాల్కనిికల్కంశ్చ పీడయేత్ నచాపి నిహంతికరకటే|
సింహే పుళిందగ మేఘలసతయయుకత జావధూననందనవరివనగోచరాంశ్చ|షష్యితుససయమపి
లేఖ్కగేయసకనఫలంతయశ్మక త్రిపురశలియుతాంశ్చ దేశన్ |తుల్కధర్శవంతయపరాంశ్చ స్తధూన్
వణిగదశరాథం|శ్ృచరుకచఛకంశ్చ ఆశివయధోదుంబర మద్రచోల్కనరమాంశ్చయోధి విషమా
యుధీయాన్॥ ధనినయమాతయవరవ్యజ్చ విదేహమల్కోన్ పాంచాల వైదయవణిజ్య విషమాయుధజాాన్
హనాయనమృగేతు ఝషమంత్రి తిల్కని నీచాన్ మంత్రాషధ్యషు కుశ్ల్కన్ సథవిరాయుధీయాన్ ||
కుంభంతరిోరిజాన్ నపశిచమజ్నాన్ భార్గదయహాన్ తసకరా నాభీరాన్ ధనధ్యనయసింహ పురకన్ హనాయ
తథా బరబరాన్ || మీనే స్తగరకూలస్తగర జ్లద్రవ్యయణి వనాయన్ జ్నానాజాానాిరుయపజీవిన శుభఫలం
కూర్గమపదేశదిదేదితి||

గ్రహణే వరణ ఫలం

శ్యితేరాహౌ సరిదేశ్య సుఖిక్షం స్తయతీపతాభ భూసురాణాంచ పీడ్డ! అంగారాభ వహనపీడ్డ తదాస్త


తాపల్కశఖే క్షుదియం ససయపీడ్డ! శ్బరాణాంతు కపిలేవర్శో సరిభయం వదేత్! రవిరశిమసమాభతు
పక్షిపీఠా తినరాతా ధూమ్రకలేలపవృషిాస్తసయతతథాపి క్షేమవ్యన్ జ్నోః కపోతారుణతుల్కయస్తయ
చాచయమోవ్య క్షుదియంక హరినమణినిభో వైశ్యధింసి చారాప్రదో భువి! దూరాి బోధహరిద్రాభో
లోకనా మామయప్రదోః గైరిక మహదుయదధ ం విదయదిర్శణనల్కదృయం! అతికృషణనిభ వ్యయధి
శూద్రాణాం చ నృపాదయయం! పాటలకుసుమసమా సినల్కదితప్రదో రాహుోః పంకమివ రూషితమివ
రాహుోః క్షత్రియ కులనాశ్ద సివృషిాకర ఇతి! గ్రాసభదా దశ్విధ్య మోక్షభదా తతథాదశ్ శ్కత
వీక్షితుం దేవ్యోః కింపునోః ప్రాకృతాజ్నా ఇతి అత్ర వసిషఠ సవ్యయపసవయలేహయ
గ్రాసననిర్గధవిమరదనార్గహాణ ఆఘ్రాతం మధయతమ సతమోంత ఇతి తే దశ్గ్రాస్తని సవేయగ తమసిసతి
సవయగ్రాసశుేభప్రదో జ్గతోః అపసవేయ తమసిసతి తిపనవ్యయఖ్య క్షితిసంక్షోభోః పరితో జ్చహాివి
సపంగ్రాస్త మండలసయ లేహయం త! ప్రతీప మఖిలజ్నానాం సువృషిాదం సరిసస్తయనాం!
స్తయదరాధ దిషుమాన- యతతనానమగ్రసనం తథా! నానావిధగతైశ్లచరైోః పీడయంతే నిఖిల్కజ్నాోః
సపరేవిమరాదనోమక్షవిమరధ మధికం యడ్డ భవతి ననిర్గధో విజేయ సతానిషాద సపరిభూతానాం॥
అపమరదన నిశ్యేషమితి నిశ్యేషమేవ సంఛాదయయ. చిరంతిసేాతే! హనాయశపాన
దేశనరధ్యనదేశ్భూతాంశ్చ తిమిరమయం! వృతేత గ్రహేయది తమసతకక్షణ మావృత
దృశ్యతేభూయణ ఆర్గహణ మనోయనయమరదనై రియంకరం రాజ్ాం! దరపణమివైక దేశ్బాషపనిశి
మారుతోపహతం దృశ్యత ఋతంత తుసవృషాయవృష్టాయప హతం జ్గతోః మధయతమప్రవిషాం వితమసక
మండలం చ యదిపరతోః తనమధయదేశ్నాశ్ం కర్గతి కుక్ష్వయమయం భయం చ. పరయంతేషితి బహుళ
సిచఛం మధయతమసతమోంతాయఖేయ! సస్తయనా మీతిభయం భయమసిమన్ తసకరాణాం చేతి||

గ్రహణశూల లక్షణం

సంక్రంతి గ్రహణం వ్యపి జ్నమ నుయభయపారేాయోోః! త్రికం నషాం శుభంషటకం పరాయయేణ పునోః
పునోః త్రిత్రికేఫలమదిదషాం ర్గగం శ్లోకం భయం క్రమాత్ త్రిషటేకచ ఫలం జేాయం క్షేమల్కభం సుఖ్ం
తథా! జ్నమని జ్నమనక్షత్రే ఉభయపారేాయోోః తత్పపర్గితతరనక్షత్రయోరాి సంక్రంతిర్రహణం వ్య
భవతి తదా నక్షత్రత్రయం నషాం తదేవ శూలమితుయచయతే! తదుతతరనక్షత్రషటేక గ్రహణం చేత్ క్రమం
భవతి: ఏవమేవ పునోఃపునోః పరాయయేణ తదేవసపషీాక్రియతే| త్రితికే ఫలమదిదషమి
ా తాయదినా। ఆదయత్రికే
గ్రహణంచేద్రోగోభవతి తదుతతరనక్షత్రషటేక గ్రహణంచేల్కో భం భవతి తృతీయత్రికే గ్రహణం
చేదియం భవతి! తదుతతరషటేక గ్రహణం చేతుసఖ్ం భవతీతయరథోః జ్నమర్ క్ష్వ దధనామరాా
చూలదోషం భవేదయది! యథాశ్కిత సువర్శణన త్రిశూలం కరయేతుసధీోః తామ్రపాత్రే తిల్కనిాపయ
త్రిశూలం తత్ర నిక్షిపేత్ ! మృతుయంజ్యేన మంత్రేణ పూజ్య్యతాి యథావిధి। రవిసంక్రమణే గ్రాసే
దదాయతతదశ
ష ంతయే! దక్షిణాంచ యథా శ్కితదతాి విప్రం విసర్యేత్ ! గ్రాసేదేయం మోక్షకలే
సంక్రంతౌచ యథారు చి||
గ్రహణవేధోః
తత్ర హేమాద్రి: ఏకదశయదితో వర్యం దినానాం నవకం ధృవం! మాంగళ్యయషు సమసేతషు గ్రహణే
చంద్రసూరయయోరితి! అతైకదశయదిత ఇతేయతత్పసరయగ్రహణ విషయం చంద్రగ్రహణనిషయేతు
దాిదశయది తృతీయాంతో వేధ ఇందుగ్రహే సమృతోః ఏకదశయదిత సౌసర్శ చతురింతోః ప్రకీరితత ఇతి!
సౌర్శ సూరయగ్రహణే సమృతయంతర్శపి! సపాతహం గ్రహణేతీతే తథైవ్యనాగతే పిచ! వర్యేచ్చఛభకరామణి
ఋక్షే ష్టణామసికం తథేతి! ఇదం చాఖ్ండగ్రహణవిషయం! ఖ్ండగ్రహణేతు। గ్రాసతారతమాయ
నుస్తర్శణ నూయనాధికకల్కభిధ్యనాత్ తథాచ హేమాద్రిోః ఖ్ండసగ్రహేతు సంప్రోకత మభయత్ర
దినత్రయమితి! సమృతయంతర్శషి అహోః ఖ్ండ గ్రహే తయోరితి! ఇదంచ గ్రస్తతసతవిషయం
గ్రస్తతదయవిషయం చేతి వేదితవయం! తదుకతం నారదేన! గ్రస్తతసేత త్రిదినంపూరిం పశచదధ స్తతదయే
తథా సరిగ్రసేతతు సపాతహం వర్య్యతాిదితసతథేతి యసిమన్ దినే ఉతాపతో జాయతే తదిదనాదారభ
సపాతహం వరణయమితయరథోః సమృతయంతర్శపి గ్రస్తతసతమానే సపాతహం పంచాహం తిరధ తోధికే!
గ్రాస్తర్గానేత్రహందోష శ్చంద్రసూరయగ్రహ తపరమితి! గ్రస్తతదయ గ్రస్తతసత వయతిరికత శుదధ గ్రహణ
విషయేతు గ్రహణాదూరిమేవ వరషతిమకతం: తథా చ సమృతయంతరం! పశచదేవోపరాగేతు
దోషస్తసయన్నవనవ పూరితోః గృహదాహాదయో దోష్ట: యడ్డసుయరదహనా తపరమితి! ఏతతసరిమభిప్రేతయ
వృదధ వసిషోణపాయహం సపాతహమూరథాంగ్రహణా దఖ్ండ్డతోండ్డతతదరధ ం దినపంచకం వ్య గ్రస్తతదయే
చోరాామనిషఠమాదౌ గ్రస్తతసతమానే పుయడుమాసషటకమితి: అత్ర పూరాిరధ శుేదధ గ్రహణ విషయోః
ఉతతరార్గధ గ్రస్తతదయగ్రస్తతసతవిషయోః సపాతహం సరిసే తదరం స్తధతిదినం దినపంచకం
త్రిపాదగ్రాసే: అపిశ్ద ససమచచయార్ోః గ్రస్తతదయే గ్రహసతమానేసి ఊరిమాదౌ చ మంగళ
కర్శయషయనిషాం! ఉ డు నక్షత్రం గ్రహణనక్షత్రం షణామసపరయంతం శుభకరమ సినిషా మితయరుథ
నక్షత్రమృక్షం భం తారా తారక పుయడువ్యా్త్రియోమితి నైఘంటికత్| యసిమననక్షత్రే గ్రహణం భవతి
తసిమననక్షత్ర గ్రహణానంతరం షణామసపరయంతం శుభకరామణి నకురాయదితయరథోః వర్యేచ్చచభకరామణి
ఋక్షే ష్టణామసికం తదేతి పూర్గిక్షసమృతయంతరవచనాచచ) జ్యయతిరినంబదేపి- గ్రహణోతాసతజ్ం
తాయజ్యం మంగళ్యషు ఋతుత్రయం! యావచచరవిణాభుకతా మకతమంథగధ కలవదితిోః శుదధ
గ్రహణవిషయే విశ్యషమాహ గరు సంధ్యయయాం త్రిత్రిదినం రవీందు గ్రహణాతపరం! నిందయం
నిశర్శదశూభయతోః ఖ్ండ్డఖ్ండవయవసథయేతి సంధ్యయయాం రవీందు గ్రహణం చేదూరిం త్రిత్రిదినం
నవదినం నిందయం, శుభకరమ సిశ్యషతు నిశరధ మరధ రాత్ర మితయరథోః యది తత్ర గ్రహణం భవతి తదా
ఉభయతు పూర్గితతరకలయో: పూరణగాస్తది తారతమాయనుస్తర్శణ సపాతహాదికం నిందయం త్ర
శుభకరమ నకురాయదితయరుా ఇవి శ్రీ కలనిరణయచంద్రికయాం గ్రహణనిరణయణ!!
సూరయచంద్రగ్రహణే పటేన బింబదరేనం

పశ్యంతి యే పటగతం గ్రహణం రవీందోిర్శబదైశ్చతురధ శ్భిరపుయపపననమేతి తే ప్రాపునవ సమసత


కసంగపూతం గంగావగాహనఫలం విపుల్కంచ లక్ష్మీమితిోః గురిిణీవిషయే విశ్యషో బ్రహమసిదాధ
దరిేతం సరవి: పటసిథతం వీక్షయ సిసథం తైలంబు భక్షణే! గ్రహణం గురిిణీ జాతులు న పశ్యయత
పటంవినే||

జ్నామరాథదా గ్రహణఫలం

తత్ర కశ్యపోః యస్వయవ జ్నమ నక్షత్రాలు గ్రసయతే శ్శిభాసకరా! తసయ వ్యయధి భయం ఘోరం జ్నమరాశౌ
జ్గురితి! గర్గోపి - జ్ననభవనలగాన దషామభవ నేరకచంద్రయోరతహణం॥ తసయ భవతయ పమృతుయ
శ్రీహర నిధనతారకగ్రహణమితి, నిధనతారక నైధనతారక సపతమఋక్షమితి యావత్
గ్రంథాంతర్శ- జ్ జ్నమరాశౌ చ షష్టఠషామగతేపివ్య! చతుర్శథ దాిదశ్యచైవ న కురాయద్రాహుదరేనమ్
రాహుదరేన మా చారధ హాని రమహదియం! ఇతి। అనయచచక యస్తయసిత జ్నమనక్షత్ర గ్రహణం
చంద్రసూరయయోోః సరాిర పరితయజ్య జ్పనానసేత వ్యరిణి| జ్యయతిశయస్తరపి - త్రిషడాశయోపగతం
నరాణాం శుభప్రదం స్తయధధ మ రవీందోి: దిిసపతనందేషు చ మధయమం స్తయచేఛ ష్య షినిషాం కథితం
మనీంద్రెరితి! ఆయ ఏకదశ్ నమోః ఇషు పంచ ఇమే ప్రసిదధ ోః గార్గోలోపి జ్నమ షష్టఠషారిపాపంక
దశ్మసేథ నిశకర్శ! దృషోారిక గాసురనన క్ష్వనిన ధనేపి చేతి| రిపపం దాిదశ్ం॥ అంక న వోః నిధనం
సపతమ తారా! విషుణధర్గమతతర యననక్షత్రగతో రాహురతసతే శ్శిభాసకరౌ తజా్తానాం భవేతీపడ్డ
యేనతాశేంతివరి్తా ఇతి! గ్రంథాంతర్శపి సూరయ సంక్రమణం వ్యపి గ్రహణం చంద్రసూరయయోోః
యసయ త్రిజ్నమనక్షత్రే తసయ ర్గగోధవ్యమృతిోః తసయ దానం చ హోమం చ దేవ్యరచనజ్ పౌ తథా!
ఉపరాగాభిష్యకం చ కురాయచాఛంతి రివిషయతి! సిర్శాన వ్యధపిపేాన కృతాి సరపసయ చాకృతిం
బ్రాహమణా యాదదాతతసయ నర్గగాదిశ్చ తతకృత ఇతి! జ్నమనక్షత్రం తత్పపర్గితతరం చేతి!
త్రిజ్నమనక్షత్రమితుయచయతే॥ జ్నమర్కం దశ్మరామేకోనవింశ్తయక్షమితి కేచిత్ సరపసయచాకృతిం
రాహోరాకృతిమితయరధ ోః! పిపేానేతేయత దతయంతాసమరధ విషయం॥ భారోవోపి: యసయ రాజ్యసయనక్షత్రే
సిరాిను రుపరజ్యతే! రాజ్యభంగం సుహృనానశ్ం మరణం చాత్రనిరిదశ్యత రాజ్సయనక్షత్ర
మభిష్యకనక్షత్రం భారోవ్యరచన దీపికయాం ! సౌవరణం కరయే నానగం పలే నారధ పల్కరథతోః తదర్శదన
తదర్శదన ఫణాయాం మౌకితకం నయసేత్! తామ్రపాత్రే నిధ్యయాధ ఘృతపూర్శణ విశ్యషతోః కంసేయవ్య
కంతలో హేవ్య నయసయ దదాయ తసదక్షిణం చంద్రగ్రహేతు రౌపయసయ బింబం దదాయతసదక్షిణం! నాగం
రుకమమయం సూరయగ్రహే బింబంచ హేమజ్ం తురంగరథగోభూషితిల్కససరిపశ్చ కంచనమితి
చంద్రగ్రహే చంద్రబింబం రౌపయం! సూరయగ్రహే సూరయబింబం సౌవరణం! గ్రహణదియేపి రాహుం
రుకమమయం కురాయత్ కలవివేకేపీ సౌవరణనిరిమతం నాగం సతిలం కంసయభాజ్నం| సదక్షిణం
సవస్త్రం చ బ్రాహమణాయ నివేదయేత్| సౌవరణం రాజ్చతంవ్యపి బింబం కృతాి సిశ్కితతోః
ఉపరాగభవకేోశ్భీతో విప్రాయ కలపయేదితి తత్ర మంత్రోః! తమోమయ మహాభీమ
స్తమసూరయవిమరదన హేమతారాప్రదానేన మహాశంతి ప్రదో భవ| విధంతుద నమసుతభయం న్నం
గంగ గా మూత్రం గానే గసి రకమాం వేధజాదృయాత్!!

సూరయగ్రహణ శంతి స్తననమ


శ్లోకం|| తిల్కంబుజ్యశ్నరకపూతికష్వ:ా
ససరషపక్షౌద్రశ్మీంద్రదూరవి
సూరయపరాగేవిషమేనరాణాం
భార్యయుతైరమజ్్నమిషాదంస్తయత్!! జ్యయతిరిిదాభరణం
తాతపరయం:-సూరయగ్రహణమన అశుభస్తథనమన కలిగనపుపడు నువుిలు పదమమలు వటిావ్రేళ్ళు
దేవదారు ఋషభ అను ఓషధి తేనే జ్మిమ ఇంద్ర యవలు గరిక గంటు భారంగ, కలిపి స్తననమ
చేసిన ఆ దోషం తొలిగ శుభమ ఇచ్చచను.

చంద్ర గ్రహణ శంతి స్తననమ


శ్లోకం|| పాధ:శ్మీకోకనదైరనిష్యా
విధూపరాగే తిలదారు వరవ:ణ !
సిదాదరదూ
ధ రాిమధుకలమేయై
రనిషానాశయ తు మజ్్నం స్తయత్!! జ్యయతిరిిదాభరణం
తాతపరయం:-దుషాస్తథనమన చంద్రగ్రహణం పటిానచో నీరు,జ్మిమ,ఎర్రకలువలు,నువుిలు, దేవ -
దారు,కేసరమ,తెల్కోఆవ్యలు,గరికలు,తేనే,నాగకేసరమలు కలిపి స్తననం చేసిన దోష విమకిత
కలుోను.
సూరయ గ్రహణం

సిసితశ్రీ వికరి నామ సంవతసర మారోశిర బ౹౹ అమావ్యసయ గురువ్యరం తేది: 26-12-2019
మూల్క నక్షత్ర చతురధ పాద సంచార సమయే కేతుగ్రసత పాక్షిక సూరయ గ్రహణం.
వరణం:-కృషణ వరణం.
ఫలితం:- అతికృషణనిభ వ్యయధి శూద్రాణాం చ నృపాదయయం!
రాశి:-ధనుసుస
ఫలితం:- ధనినయమాతయవరవ్యజ్చ విదేహమల్కోన్ పాంచాల వైదయవణిజ్య విషమాయుధజాాన్ హనాయ|
గ్రహణ ప్రారంభం కలం ఉదయం౹౹ 08 గం౹౹ల 11 ని౹౹
గ్రహణ మధయకలం ఉదయం౹౹ 09 గం౹౹ల37 ని౹౹
గ్రహణ మోక్ష కలం ఉదయం౹౹ 11 గం౹౹ల20 ని౹౹
మందు ర్గజు అనగా బుధవ్యరం రాత్రి 8:00 గంటల లోపు భోజ్నాదులు పూరిత చేసుకుని. గ్రహణ
మోక్షకల అనంతరం యధ్యవిధిగా నితయకృతయమలు చేసుకోవచ్చచ.
గ్రహణం పడుతుండగా స్తననం చేసి సంపూరణ గ్రహణం పటిాన తరాిత జ్పమ.మోక్ష అనంతరం
మళిు స్తననం చేయాలి.
ఈ గ్రహణం మూల్క,పురాిష్టడ నక్షత్రాలలో సంభవించ్చటచే ధనుసుసరాశి జాతకులకు దోషమ,
మరియు వృషభ,మిధున,కనయ,మకర రాశి వ్యరు కూడ్డశంతి చేయ్యంచ్చకుననమంచిది.కబటిా ఆ
నక్షత్ర,రాశి జాతకులు గ్రహణమను చూడకూడదు.మరియు దోష నివృతిత చేసుకోవ్యలి.
దోష శంతి కొరకు :- గ్రహణం పూరిత అయ్యన తరాిత ఎటువంటి ఆహారం తీసుకోకుండ్డ క్రింది
విధ్యనం ఆచరించిన దోష నివృతిత కలుగును.
మమ జ్నమ నక్షత్ర జ్నమ రాశి చతురాధ యరిషా,స్తథనసిథత కేతుగ్రసత పాక్షిక సూరయ గ్రహణ సూచిత సరాిరిషా
ప్రశంతి పూరిక ఏకదశ్ స్తథనం ,సిథత,పాక్షిక సూరయ గ్రహణ సంభవిత సంపూరణ దోష నివృతయరథం
యథాశ్కిత కలోపకత ప్రకర్శన బింబదానం కరిష్యయ౹౹.
అని సంకలపం చపుపకుని
శ్లోకం|| తమోమయ మహాభీమ స్తమసూరయ విమరదన౹
రజ్త బింబ ప్రదానేన మామ శంతి ప్రదోభవ౹౹
శ్లోకం|| విధునుతద నమసుతభయం సింహక నందనాచ్చయత౹
దానేనానేన నాగసయ రక్షమాం వేదజాదియాత్౹౹
శ్లోకం|| సింహకేయ మహావీర స్తమసూరయ నిర్గధక౹
మద్రాశి జ్నితం శూల పాపమాశు వినాశ్య౹౹
అను మంత్రమ చదువుత్ప గ్రహణ దోష నివృతిత కొరకు గ్రహణ సమయమలో సూరయ,కేతు
గ్రహమలకు జ్పమలు చేసుకొనుట మంచిది.మరునాడు ఉదయం వెండితో చేయ్యంచిన సూరయ
బింబమ, పామ పడగలను శివలింగమ పై ఉంచి రుద్రాభిష్యకమ చేసుకుని నూతవస్త్రంలో
ధ్యనయమపోసి వ్యనియందు సూరయబింబమ, పామపడగ ఉంచి బ్రాహమణునకు దానమ ఇవ్యిలి.
నేతితో కూడిన కంచ్చ పాత్రనుకూడ్డ దానంగా ఇవ్యిలి.
సూరయ గ్రహణం సమయంలో చాల్కమంది నది స్తననం చేసి.. నది తీరాన జ్పం
చేసుకుంటారు. అల్క చేసేత మంచి ఫలితం ఉంటుందని నమమకం. గ్రహణ సపరే కలంలో నదీ
స్తననం, మధయకలమన తరపణం, జ్పం, హోమం, దేవతారచన, విడుపు కలంలో దానం, స్తననం
చేసేత మంచిది.

సూరయగ్రహణం అంటే తెలుసు కదా.. జ్యయతిషయ శస్త్రం ప్రకరం.. చంద్రుడు.. రాహువు లేదా
కేతువు స్తథనంలో ఉననపుపడే సూరయగ్రహణం ఏరపడుతుంది. సన్స ప్రకరం.. సూరుయడికి, భూమికి
మధయలో చంద్రుడు రావడవ వలో సూరయగ్రహణం ఏరపడుతుంది. అయ్యతే.. ఎంత పెదద సూరయ
గ్రహణం అయ్యనా.. 8 నిమిష్టలకు మించి ఉండదు. పూరిత సూరయగ్రహణం అయ్యనా అంత సేపే
ఉంటుంది. ఆ సమయంలో సూరుయడు మనకు కనిపించడు. ఆసమయంలో ఉషోణగ్రతలు కూడ్డ
తగోపోతాయ్య. అయ్యతే.. సూరయ గ్రహణం సమయంలో చాల్కమంది నది స్తననం చేసి.. నది తీరాన
జ్పం చేసుకుంటారు. అల్క చేసేత మంచి ఫలితం ఉంటుందని నమమకం. గ్రహణ సపరే కలంలో
నదీ స్తననం, మధయకలమన తరపణం, జ్పం, హోమం, దేవతారచన, విడుపు కలంలో దానం,
స్తననం చేసేత మంచిది. ఇల్క.. సూరయగ్రహణం ర్గజు చేసే పనుల వలో ఇనిన ల్కభాలు ఉంటాయ్య.

అయ్యతే.. అదే సూరయగ్రహణం ర్గజున కొనిన పనులు చేయకూడదట. ఆ పనులు చేసేత అంతే.
జీవితాంతం పేదరికమే వెంటాడుతుందట. సూరయగ్రహణానికి 12 గంటల మందును వేదకలం
అంటారు. ఆ సమయంలో చాల్క జాగ్రతతగా ఉండ్డలట. ఈ వేదకలం సమయంలో ఆహారం
తీసుకోకూడదు. మఖ్యంగా చిననపిలోలు కనీ.. వృదుధ లు కనీ ఆసమయంలో అననం తినకూడదు.
వేదకల్కనిన మూడు లేదా ఆరు మహూరత కలంగా విభజ్చస్తతరు. వేద కలంలో భోజ్నం చేసేత
దరిద్రం వసుతందట. అంతే కదు.. వేదకలం సమయంలో నిద్ర కూడ్డ పోకూడదట. మూత్రం
కూడ్డ పోయకూడదట. వేదకల సమయంలో వీటిని చేసేత జీవితాంతం పేదరికం వెంటాడటమే
కదు.. దరిద్రమట.
జ్యయతిషశేస్త్రం ప్రకరం.. చంద్రుడు, రాహువు లేదా కేతువుస్తధ నంలో ఉననపుపడు మాత్రమే
సూరయగ్రహణం ఏరపడుతుంది. పూరిత సూరయగ్రహణ సమయం 8 నిమిష్టలకు మించి ఉండదు.
సూరుయడికి, భూమికి మధయ చంద్రుడు రావడం వలోనే సూరయగ్రహణం ఏరపడుతుంది. దీంతో
భూమిమీద కొంత భాగానికి సూరుయడు కనిపించకుండ్డ పోతాడు. సంపూరణ సూరయగ్రహణం
సంభవించే సమయంలో స్తథనిక ఉషోణగ్రతలు కూడ్డ భారీగా తగోపోయే అవకశ్ం ఉంటుంది.

ఆధ్యయతిమకంగా గ్రహణం సమయానికి చాల్క విశ్యషమంది. గ్రహణం పటాగానే నదీ స్తననం


ఆచరించి, నదీ తీరాన జ్పం చేసుకుంటే ఫలితం ఎకుకవగా ఉంటుందని అంటారు. గ్రహణ సపరే
కలంలో నదీస్తననం, మదయకలమన తరపణం, జ్పం, హోమం, దేవతారచన, విడుపు కలంలో
దానం, స్తననం చేయడం మంచిది. గ్రహణ కలంలో భాగవనానమసమరణ చేయటం ఉతతమం.
గురువు ఉపదేశించిన మంత్ర జ్పం, వశ్నకరణం, శ్త్రుపీడనం నుంచి విమకిత లభించేందుకు,
మనసు ప్రశంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జ్పం, ఏడుర్గజుల వరకు తపపనిసరిగా
ఆచరించాలి. గ్రహణం ర్గజు ఉపవ్యస దీక్ష చేసి, గ్రహణ సమయంలో గో భూ హరణాయది దానాలు
చేయాలని శస్తరలు చబుతునానయ్య.

జ్యయతిషయశస్త్రం ప్రకరం జ్నమ నక్షత్ర, రాశులలో గ్రహణం చడు ఫలితాలను ఇసుతంది. ఎవరి
జ్నమరాశి, జ్నమ నక్షత్రంలో గ్రహణం ఏరపడితే వ్యరికి విశ్యషమగా పూజ్లు, జ్పాలు, దానాలు
చేసుకోవలెను. గ్రహణం పడిన నక్షత్రమందు ఆరు న్నలలు మహూరాతలు నిష్యదిస్తతరు. జ్నమరాశి
నుండి 3,6,10,11 రాసులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాసులందు గ్రహణమైన
మధయమం. మిగలిన రాసులందు గ్రహణమైన అరిషాం.

మతాంతరంలో గారుోడు జ్నమరాశి నుంచి 7,8,9,10,12 లలో గ్రహణమైతే అరిషామని,


రాహువు జ్నమ నక్షత్రం లేదా 7 వ నక్షత్రంలో ఉనాన అరిషామని తెలియజేశడు. మర్చక
మతాంతరంలో రాహువు ఏ నక్షత్రంలో ఉండి సూరయ,చంద్రులను మింగుతాడో ఆ నక్షత్ర
జాతకులకు చడు జ్రుగుతుందని వివరించాడు. మర్చక మతాంతరంలో గ్రహణం త్రిజ్నమ
నక్షత్రాలలో అనగా జ్నమ నక్షత్రానికి మందు నక్షత్రం, వెనుక నక్షత్రాలలో పడుతుందో వ్యరు
ర్గగగ్రసుతలవుతారని చపపడం జ్రిగంది. సూరయగ్రహణ ప్రభావం ఆరు న్నలల వరకు ఉంటుంది.

సూరయగ్రహణ దోష నివ్యరణకు దానం, హోమం, జ్పం,దేవతారచన, అభిష్యకం, శ్కిత


కలిగనవ్యళ్ళో బంగారంతో చేసిన నాగప్రతిమ, శ్కిత లేనివ్యరు శిలతో చకికన లేదా పిండితో చేసిన
నాగప్రతిమను బ్రాహమణునికి, లేదా దేవ్యలయంలో సూరయబింబంతో (రాగ, వెండి, బంగారం,
సపటికం) సహా దానం చేయడం మంచిది. ఎవరి జ్నమ రాశి, జ్నమ నక్షత్రంలో గ్రహణం
సంభవిసుతందో వ్యరు ఔషదాలతో కూడిన స్తననం చేసేత గ్రహణ దోషం తొలగపోతుంది. మణిశిల,
యాలకులు, దేవదారు, కుంకుమపువుి, వటిావేళ్ళో, గోర్గచనం, కసూతరి, కుంకుమ, ఎర్ర పుష్టపలు,
ఎర్రగనేనరు, రకత చందనం, చరువు లేదా, పుటా మనున, గోశల మటిా తెపిపంచ్చకుని గ్రహణానికి
మందే కలశ్ంలో ఉంచి దేవతలను ఆవ్యహనం చేసి ఓం సూరాయయనమోః మంత్రం జ్పిసూత
స్తననమాచరించాలి.

సూరయగ్రహణానికి మందు 12 గంటలు వేదకలం. ఈ వేదకలంలో ఆహారం


తీసుకోరాదట. చిననపిలోలు, వృదుధ లు కనీసం మూడు లేదా ఆరు మహూరత కల్కనిన వేదకలంగా
పాటించి భోజ్నం చేయరాదు. అల్క కకుండ్డ భోజ్నం చేసిన నరకం, నిద్రపోతే ర్గగం, మూత్రం
పోసిన దారిద్రయం కలుగుతుందట. తైల్కభయంగన స్తననం చేసేత కుషుఠ ర్గగం వసుతందట.

*దానం చేయడం కుదరని సందరిమలో శంతి స్తననమైనా చేయవలెను.


--------సూరయగ్రహణ శంతి స్తననమ-------
శ్లోకం|| తిల్కంబుజ్యశ్నరకపూతికష్వ:ా
ససరషపక్షౌద్రశ్మీంద్రదూరవి
సూరయపరాగేవిషమేనరాణాం
భార్యయుతైరమజ్్నమిషాదంస్తయత్!!జ్యయతిరిిదాభరణం
తాతపరయం:-సూరయగ్రహణమన అశుభస్తథనమన కలిగనపుపడు నువుిలు పదమమలు వటిావ్రేళ్ళు
దేవదారు ఋషభ అను ఓషధి తేనే జ్మిమ ఇంద్ర యవలు గరిక గంటు భారంగ, కలిపి స్తననమ
చేసిన ఆ దోషం తొలిగ శుభమ ఇచ్చచను.

సర్శి జ్నా:సుఖినో భవంతు.


“దైవజ్ారతన”,”జ్యయతిరాిసుతరతన”శ్రీమాన్ గొడవరిత సంపతుకమార్ అపపల్కచారుయలు.
M.Tech (CSE), M.A. (జ్యయతిషం).
శ్రీ లక్ష్మీ హయగ్రీవ జ్యయతిష్టలయం.నూయపాలించ.భద్రాద్రి కొతతగూడెం జ్చల్కో.
తెలంగాణా రాష్ట్రం.9393569333.sampathkumarastro@gmail.com

You might also like