Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

గ్రూ ప్2 ఇంటర్వ్యూల్లో ఏం అడుగుతున్నారంటే...

మీ గురించి చెప్పండి? ఈ పో స్టు కు మీరెందుకు ఛాయిస్ ఇచ్చారు? గ్రూ ప్

2 కు ఎంపికకాకపో తే ఏంచేస్తా రు? ప్రస్తు తం వేరే ఉద్యోగం చేస్తు న్న మీరు ఇప్పుడు ఈ ఉద్యోగానికి రావడానికి కారణం?

ఈ ఉద్యోగం మీకు వస్తు ందని అనుకుంటున్నారా....గ్రూ ప్ 2 ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థు లకు బో ర్డు నుంచి

ఎదురవుతున్న ప్రశ్నలు!! మార్చి 3 నుంచి ఏపీపీఎస్సీ గ్రూ ప్ 2 ఇంటర్వ్యూలు నిర్వహిస్తు న్న సంగతి తెలిసిందే. ఇవి ఈ

నెలాఖరువరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు గ్రూ ప్ 2 ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయి? అభ్యర్థు లను

బో ర్డు సభ్యులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? వంటి అంశాలపై ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థు లతో సాక్షి

మాట్లా డింది. ఆ వివరాలివే...

ముందు అభ్యర్థు లను బో ర్డు సభ్యులు స్నేహపూర్వకంగానే పలకరిస్తు న్నా.. ఆ తర్వాత అభ్యర్థిని వ్యక్తిగత వివరాలు,
చదువుకున్న నేపథ్యం? ఆ సబ్జెక్టు కు సంబంధించిన ప్రశ్నలు? జిల్లా కు చెందిన ముఖ్య పరిణామాలు? వంటి అంశాలపై

పలురకాలుగా పరీక్షిస్తు న్నారు.

వ్యక్తిగతం నుంచి వృత్తి వరకు:

గ్రూ ప్ 2 కోసం ఏపీపీఎస్సీ 4 బో ర్డు లు ఏర్పాటుచేసింది. ఒక్కో బో ర్డు లో నలుగురు సభ్యులుంటున్నారు. సుమారుగా 15

నుంచి 25 నిమిషాల వరకు జరుగుతోంది. కొంతమంది అభ్యర్థు లను పూర్తిగా వారి జిల్లా కు సంబంధించిన చరిత?
్ర

ప్రముఖులు? వారి వివరాలు? జిల్లా వనరులు? మంత్రు ల పేర్లు ? రాష్ట్రా నికి సంబంధించిన

పథకాలు, ప్రా జెక్టు ల పేర్లు ? అవి ఉన్న జిల్లా లు? వంటి ప్రశ్నలు వేస్తు న్నారు. కొంతమంది అభ్యర్థు లను పూర్తిగా వ్యక్తిగత

వివరాలు.. చివర్లో కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు సంధిస్తు న్నారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థు లు అప్పటికే

ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తు ంటే వాటి వివరాలు? నేపథ్యం? అక్కడి పనితీరు?

గ్రూ ప్2 ప్రిఫర్ చేయడానికి కారణాలు అడుగుతున్నారు.

కామన్‌గా అడుగుతున్న ప్రశ్నలివే:

-మీ పేరు, జిల్లా , విద్యార్హతలు, మీ గురించి చెప్పండి?

-గతంలో మీరే ఉద్యోగాలు చేశారు? ఇప్పుడు గ్రూ ప్ 2 ఎంచుకోవడానికి కారణం?

-ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా? ఇంటర్వ్యూలో ఫెయిలైతే ఏం చేస్తా రు?


-ఏ రంగంలో మీ జిల్లా గొప్ప? అక్కడున్న ప్రా జెక్టు ల పేర్లు ? వనరులు?ప్రముఖుల పేర్లు చెప్పండి?

-మీ జిల్లా లో వ్యవసాయ రంగం ఎక్కువగా దేనిపై ఆధారపడి ఉంది?

-ప్రభుత్వంలో రెవెన్యుశాఖ పాత్ర గురించి మీకేం తెలుసు?

-గ్రూ ప్2 ఇంటర్వ్యూలో జాబ్ వస్తే.. ఆ తర్వాత కొనసాగుతారా? లేక వీటికన్నా.. పెద్ద సర్వీసులకు ప్రిపేరవుతారా?

-ఇంతమంది పో టీలో మీకే జాబ్ ఎందుకు వస్తు ందని అనుకుంటున్నారు?

-మీరు పుస్త కాలు చదువుతారా? చదివిన పుస్త కాల పేర్లు చెప్పగలరా?

-మీరు గ్రూ ప్2 అధికారి అయితే మీ జిల్లా కు మీరేం చేస్తా రు?

-రెవెన్యూ రంగంలో మీకు ఉద్యోగం వస్తే... మీ ఉద్యోగ ప్రణాళిక ఎలా ఉంటుందో చెప్పగలరా?

-మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టు చదువుకున్నారు? ఎంచుకోవడానికి కారణం? సివిల్స్ రాయాలని అనుకోలేదా?

-మీ ప్రా ంతంలో ఏయే పరిశమ


్ర లున్నాయి? వాటి పేర్లు చెప్పగలరా?

కరెంట్ అఫైర్స్‌పై:

-గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ అంటే?

- ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ ఎందుకు?

-మనదేశంలో వివాహవ్యవస్థ బలంగా ఉండడానికి కారణం?

-కార్యనిర్వాహకస్థా యిలో పని ఒత్తి డిని ఎలా తట్టు కుంటారు?


-విద్యుత్తు కోత ప్రభావం ఏఏ రంగాలపై ప్రభావం చూపుతుంది?

-ప్రస్తు తం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు?

-గిట్టు బాటు ధర అంటే? వ్యవసాయ అనుబంధపరిశమ


్ర ల గురించి మీకు తెలిసింది చెప్పండి?

నేపథ్యం ఆధారంగా:

కోస్ట ల్ కారిడార్ గురించి చెప్పండి? రెడ్ కారిడార్ అంటే? (విశాఖ జిల్లా కు చెందిన ఓ అభ్యర్థిని )

-పాఠశాలల్లో డ్రా పవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? విద్యార్థు లను బడి మానకుండా ఆపడానికి

ఎలాంటి చర్యలు అవసరం? -రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి ఏం తెలుసు?( ఉపాధ్యాయులుగా పనిచేస్తు న్నవారిని)

- ప్రస్తు త రెవెన్యు మంత్రి ఎవరు?(సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తు న్న అభ్యర్థిని)

-నక్సలిజం ఎప్పుడు మొదలయింది? రాష్ట ం్ర లో అది ఎలా బలపడింది?(శ్రీకాకుళం అభ్యర్థిని)

-మహిళా సాధికారత అంటే? (మహిళా అభ్యర్థు లను కచ్చితంగా అడుగుతున్న ప్రశ్నలు)

-ఐటీడీఏ అంటే? ఎప్పుడు ఏర్పాటైంది? వాటి విధులు (ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థిని)

-మీరు మున్సిపల్ కమిషనర్ సర్వీసును ప్రిఫర్ చేయడానికి కారణం?(నల్గొ ండ జిల్లా కు చెందిన ఓ అభ్యర్థిని)

-పానిపట్టు యుద్ధ ం ఎప్పుడు జరిగింది? ఎవరెవరి మధ్య జరిగింది? షేర్షా , అక్బర్, హుమయాన్ పేర్లకు అర్థం?

You might also like