Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 27

సూర్య సిదధ ్ాంతము

శ్రీ మహదేవ్ ప్రసాద్ శ్రీవాసత వ గారిచే హాందీలో


1940లో ప్రచురిాంచిన అనువాద విఙ్ఞానభాష్యమునకు
తెలుగు అనుకర్ణ

తెలుగు అనువాద, విశ్లేష్ణల సహతము

డ్|| యర్ీమిల్లే రామచాందరరావు,


ఛీఫ్ సాంటిస్ట్, (రిటర్డ్),
ఐ.ఐ.ఎమ్.టి, సి.ఎస్ట.ఐ.ఆర్డ, భువనేశ్వర్డ

2018
సూర్య సిదధ ్ాంతము

ఈ జనమనిచిిన

ప్ూజయ తల్లే తాండ్రరలు

కీ|| శ్ల|| యర్ీమిల్లే సూరీడ్మమ సాాంబశివరావు గార్ే కు

అాంకితాం
సూర్య సిదధ ్ాంతము i

పీఠక
ి
ఖగోళశ్ాసత మ
ర ునకు ప్ారచీన భార్తదేశ్ముయొకక ప్రిశ్ోధనలు ప్ున్దులు వేసాయని అాంటే
అతిశ్యోకితలేదు. ప్రప్ాంచ్నికి మొట్ మొదటిగా ఈ ఙ్ఞానమును బో ధాంచి విసత రిాంప్జేసిన దేశ్ము
భార్త దేశ్ము. వేదకాలమప్పటికే ఖగోళశ్ాసత మ
ర ు ప్ూరితగా వృదధ చెాంద ఆర్ు వేద్ాంగములలో ఒకటిగా
భాసిల్లేాంద. కాని దుర్దృష్్ వశ్ాతత
త ఒకక వేద్ాంగ జయయతిష్ము తప్ప, అప్పటి ఖగోళశ్ాసత ర విఙ్ఞానము
మన తర్ములవర్కు చేర్కుాండ్ కాలగర్భాంలో కలసిప్ో యాంద. వేద్ాంగ జయయతిష్మునాందు మనకు
లభయమైన కొది ప్ాటి శ్ోేకములాందు అప్పటి కొనిి ఙ్ఞానతతనకలు మాతరమే దొ రికాయ. కాని ప్ారచీన
ప్ురాణములలో అకకడ్కకడ్ జయయతిష్ శ్ాసత మ
ర ుగురిాంచి చేసిన వర్ణ నలు, సాంసకృత వాఙ్ా మయములోను,
ప్ురాణములలోను అాంతకుముాందుయుని ప్రతయయములు, ఉద్హర్ణలు జయయతిష్ శ్ాసత మ
ర ుయొకక
అతిప్ురాతన ఙ్ఞానము గూరిి తెల్లయజేసత ాయ.
వరాహమిహురిని ప్ాంచసిదధ ్ాంతికలో వివరిాంచిన వాశిష్్ , పత్మహ సిదధ ్ాంతములు
ప్ురాతనమైనవి. ఇాందు 5 సాంవతసర్ముల యుగములలో 60 సౌర్ మాసములు, 62
చ్ాందరమాసములు వరిణాంచబడ్్య. యుగాద ధనిష్ాా నక్షతరముతోను, అహర్గ ణములు
సూరోయదయముతోను గణాంచబడ్్య. అతి దీర్ఘదనము 18 ముహూర్త ములతోను, అతిచిని దనము
12 ముహూర్త ములతోను, దనప్రిమాణములో హెచుితగుగలు సమానముగా అగునని వివరిాంచ్ర్ు.
పత్మహ సిదధ ్ాంతము ప్ురాతన వేద్ాంగజయయతిష్ము, గర్గ సాంహతలకు, జనుల సూర్యప్రఙ్ా ఞపిత
గీాంథమునకు దగగ ర్గా ఉనిద. వాశిష్్ సిదధ ్ాంతములో (వరాహమిహర్ుని వివర్ణ) 5 వర్ష ముల
యుగముతో శ్ాంకుఛ్య, లగిము, రాశిచకీము కూడ్ వివరిాంచబడ్్య.( సుధకాాంత భర్ద్వజ)
రోమక సిదధ ్ాంతములో యవనప్ుర్ము (ఇప్పటి అలెకజ ాాండరరయా) యొకక రేఖాాంశ్తో
భూమధయరేఖను తీసుకొని అహర్గ ణములు సాధాంచబడ్్య. ఇాందు సౌర్ చ్ాందర మాసములతో కూడరన
2850 సాంవతసర్ములు ఒక యుగము. ఈవిధముగా రోమక సిదధ ్ాంతము సూర్యసిదధ ్ాంతమునకు
విభినిమైనద. ప్ౌల్లష్ సిదధ ్ాంతమునాందు వరిణాంచిన అహర్గ ణములు యవనప్ుర్ ఆధ్రితమైనవి.
ఇాందు యవనప్ురి రేఖాాంశ్తో బాటు ఉజజ యని, వార్ణ్సిల రేఖాాంశ్లు వాటి వయత్యసములు
చరిిాంచ్ర్ు. కాని ప్ౌల్లష్ సిదధ ్ాంత విష్యములు టాలెమీ మరియు ఇతర్ గీీకు సిదధ ్ాంతములకని
సూర్యసిదధ ్ాంతముతో ఎకుకవ ప్ ాందక ఉనిటు
ే అనిపిసత ుాంద.
సూర్యసిదధ ్ాంతములో యుగములు చ్ల దీర్ఘమైనవి; యుగముల ఆద ఆశివనియొకక
ఆదబాందువునుాండర ప్రిగణాంచ్ర్ు. అహర్గ ణములు అర్ధ రాతిరనుాండర లెకికాంచి దనప్రిమాణముల
ii సూర్య సిదధ ్ాంతము

గణనము చ్ల సూక్షమమైనద, శుదధ మైనద. ఈవిధముగా సాంప్ూర్ణ మైన భార్త ఖగోళశ్ాసత ర
విఙ్ఞానము సూర్యసిదధ ్ాంత ర్చనతో ఆర్ాంభమైనదని చెప్పవచుిను. ఇప్పటివర్కు మనకు లభయమైన
గీాంథములలో సూర్య సిదధ ్ాంతము అతిప్ురాతనమైనదని చెప్ుపటకు కార్ణము తదుప్రి ర్చిాంచిన
అనిి గీాంథములు ర్చన్శ్ైల్లలో ఈగీాంథమునే అనుసరిాంచ్య. ఈగీాంథము ఇప్పటికీ ప్ారమాణకమే
కాకుాండ్ బహుళజనసమమతమై విద్యశ్ాలలో ప్రభదదాంచబడ్రతోాంద.
సూర్యసిదధ ్ాంతమును ఆధ్ర్ము చేసుకొని సమయానుసార్ము అనేక కర్ణగీాంథములు
ఆచర్ణనిమితత మై ర్చిాంచబడ్్య. అాందులో ప్ురాతనమైన ద మొదటి ఆర్యభటుని ఆర్యభటీయము
కీీ||శ్|| 498 న్టిద. సూర్యసిదధ ్ాంతమును ఆచరిాంచినప్పటికీ ఆర్యభటుడ్ర తన సిది ్ాంతములో కొనిి
సవర్ణలు ప్రవేశ్పటా్డ్ర. మహాయుగ ప్రిమాణమును అటులనే ఉాంచి న్లుగ యుగములను
సమానముగా విభజాంచేడ్ర. అతిముఖయమైన సవర్ణ భూమి తనలోత్ను తిర్ుగుతతాందనే
ప్రతయయము (Concept). సాంఖయలను అక్షర్ములతో సూచిాంచే ప్ది తికూడ్ ప్రవేశ్పటా్ డ్ర.
కాని ఇవి ప్రిప్ాటికి విర్ుదధ ముగా ఉాండ్రటవలన సీవకరిాంచబడ్లేదు. బరహమగుప్ుతడ్ర ర్చిాంచిన కర్ణ
గీాంథము ఖాండ్ఖాదయకములో ఆర్యభటుని ప్ాాండరతయమును ప్రశ్ాంసిసత ూ వరిణాంచ్డ్ర.
సూర్య సిదధ ్ాంతముతోబాటు అనేక ప్ారచీన గీాంథములు ఖగోళ శ్ాసత ర బో ధనలో ఇప్పటికీ
ఉప్యోగప్డ్రతతన్ియ. కొనిి ప్ురాతన ఆలోచన్ విధ్నములలో మార్ుప వచిినప్పటికీ, మౌల్లక
సిదధ ్ాంతములు అవియే ఉాండ్రటవలన ప్ురాతన ప్రతయయములను ఆధునిక ఖగోళ, గణత
శ్ాసత మ
ర ులతోను, ఆధునిక యాంతర ప్రికర్ములతో వెల్లకి తీసిన ఙ్ఞానముతోను మేళవిాంచి
విష్యమును శ్ోధాంచిన మాంచి ఫల్లతములు ఇవవవచుిను. కాని ఈ మూల గీాంథములు
సాంసకృతములో ఉాండ్రటవలన ఆధునిక గణత ఖగోళ శ్ాసత ఙ్ఞ
ర ా ల దృష్ి్లోనికి వచుిట లేదు. అటులనే
విష్యఙ్ఞానము ఉని సాంసకృత విద్వాంసులకు సాాంకేతికముగా ఆలోచిాంచి శ్ోధాంచుట
కష్్ మగుటవలననూ ఈగీాంథవిష్యముల గూరిి నిర్ుిష్్ మైన ప్రిశ్ోధన జర్ుగుటలేదు.
19వ శ్త్బి ములో కొాందర్ు ఐరోప్ా విద్వాంసులు భార్తీయ ఖగోళ, గణత శ్ాసత మ
ర ులయాందు
ఆసకిత కనబర్చి ఈప్ురాతన గీాంథములను గాల్లాంచి ప్రిశ్ోధాంచ్ర్ు. వీరిలో ప్రముఖులు కోలూరూక్, సర్డ
విల్లయమ్ జయన్సస, బెయలే, బాంటేే , థబౌట్, బరజ స్టస, విి టేి, వెబర్డ మొదలెన వార్ు. వీర్ు ఈ
గీాంథములను ఇాంగీేష్త, జర్మన్స భాష్లలోకి అనువదాంచి వాటి విమరాాతమక విశ్లేష్ణలు చేసార్ు.
మరియు భార్తీయ, యూరోపియన్స ఖగోళవిఙ్ఞానములను ప్ో ల్లి మన ప్ారచీన ఖగోళ విఙ్ఞానము
యవన దేశ్ప్ు (Greek) ఖగోళ విఙ్ఞానముతో అనేక విధముల సాదృశ్యత, ప్ో ల్లకలు ఉనివని
సూర్య సిదధ ్ాంతము iii

సూచిాంచ్ర్ు. ఈవిధముగా మన ప్ారచీన శ్ాసత మ


ర ులు ఆధునిక ప్రప్ాంచ దేశ్ములలో ప్రిచయాం
చేయబడ్్య.
ఈవిష్యములో వీరి యోగద్నమును ప్రశ్ాంశిాంచ్ల్ల. కాని వీర్ు ఈగీాంథముల ప్రిశ్ోధన
సమయమునకు వీరివది మన ప్ారచీనశ్ాసత ర విఙ్ఞానముయొకక సమాచ్ర్ము కావలసినాంత
వెలుగులోకి రాకప్ో వుటవలననూ, వారి ఆలోచన్శ్ీవాంతిలో ఖగోళశ్ాసత ర విఙ్ఞానము గీీసు దేశ్ములో
ఆవరిభాంచిాందనే గటి్ నమమకము ఉాండ్రటవలననూ ప్ారచీన భార్తీయ ఖగోళవిఙ్ఞానము యవన దేశ్ప్ు
శ్ాసత మ
ర ును అనుకరిాంచినదని ఊహాంచి వారి అభిమత్నిి ప్రచురిాంచి ప్రభావితాం చేసార్ు. కాని
యవనదేశ్ప్ు శ్ాసత మ
ర ు భార్త దేశ్మునుాండర అనుకరిాంచబడరాందనే ఆలోచన వాసత వమైనప్పటికీ వారికి
తోచలేదు. కైసతవమత్నుసార్ము మానవుని సృష్ి్ కీీ ||ప్ూ|| 1500 సాంవతసర్ముల కిీతమే
అయనదనే ప్రగాఢనమమకముతో ప్ారచీన భార్త వాఙ్ా మయము, ఇతిహాసము కీీ||ప్ూ|| 1500 కే
ప్రిమితముచేసి మన ప్ారచీన ఇతిహాస, వాఙ్ా మయములను కుదాంచుటవలన అనేక తప్ుపలతో
కూడరన నిర్ణ యములు చేసార్ు. గీీకు చకీవరిత అలెకజ ాాండ్ర్ు కీీ||ప్ూ|| 326 లో భార్తదేశ్ానిి
ముట్ డరాంచిన తర్ువాతనే యవనులకు, భార్తీయులకు సాంప్ర్కము జరిగినదనే తప్ుపడ్ర
నమమకముతో యవన శ్బి మును తదుప్రి కాలానికే ప్రిమితము చేసి భరమాతమక (erroneous)
నిర్ణ యములు చేసార్ు. ప్ాశ్ాితయ విద్వాంసులు వారసిన తప్ుపడ్ర ఇతిహాస, జయయతిష్ గీాంథములను
అనుసరిాంచుట వలన వాటితో పరరరేరిాంప్బడరన అనేక భార్తీయ ఇతిహాస వాఙ్ా మయ జయయతిష్ కార్ులు
ఇప్పటివర్కు కూడ్ ఈ నిర్ణ యములనే నముమతూ వచ్ిర్ు.
అదృష్్ వశ్ాతత
త ఆధునిక కాలములో జరిగిన ప్రిశ్ోధనలవలన ఈ విష్యఙ్ఞానములో
దృకపథము మార్ుప చెాందనద. మార్ుప చెాందననూ, ఇాంతకుప్ూర్వము ప్డరన ప్రభావము ఇప్పటికీ
కొాందరి ఆలోచనలలో నిలచిప్ో యాంద.
మనదేశ్ములో ఆధునిక ఖగోళశ్ాసత ర ప్రిశ్ోధనలలో న్మమాతరప్ు ప్ారధ్నయత మాతరమే
చూప్బడరాంద. 19వ శ్త్బి ప్ు ఐరోప్ా విద్వాంసులు మన ప్ురాతన ఖగోళ శ్ాసత ర గీాంథములను తర్ుజమా
చేసి వారికి తోచినటు్గా విమరిాాంచ్ర్ు, కాని కీమమైన ప్దధ తి ప్రకార్ము వాటిని అధయయనము చేసి
ప్ూరిత వివర్ములు తెల్లసుకోలేదు. రవెరాండ్ ఎబెనెజర్డ బరజ స్టస తర్ుజమా చేసి కీీ|| శ్||1860 లో
ప్రచురిాంచిన గీాంథము మాతరమే సూర్యసిదధ ్ాంతమును ప్రిశ్ోధాంచుటకు కొాంత ప్ారమాణయత ఉనిద.
కాని సాంసకృతమునుాండర ప్ాశ్ాితయభాష్లలోనికి తర్ుజమా చేసిన గీాంథములవలెనే ఇద కూడ్
భావర్హతముగా ఉాండర గీాంథకర్త యొకక ముాందుగానే నిర్ణ యాంచిన ఆలోచనలతో ఉనిద.
iv సూర్య సిదధ ్ాంతము

సూర్యసిదధ ్ాంతముప కీీ||శ్|| 1603లో ప్రచురిాంచిన ర్ాంగన్థ్చ్ర్ుయలవారి గూఢ్ర్ధ ప్క


ర ాశిక
అనే భాష్యము ప్ారమాణకత ఉాండర సర్ళముగా ఉని గీాంథము. ఇదయే ఇప్పటికాలములో
లభయమయేయ ప్ారచీన సూర్యసిది ్ాంతము. సూర్యసిదధ ్ాంత గీాంథముప తదుప్రి కాలములో
ప్రచురిాంచిన భాష్యములు సాంసకృతములో మ||మ||ప్ాం|| సుధ్కర్ దవవేద (1906), మ||మ||ప్ాం||
కపిలేశ్వర్ శ్ాసిత ర (2003) గార్ే వి, హాందీలో శ్రీ మహవీర్డ ప్రసాద్ శ్రీవాసత వ (1940) గారిద. ఇప్పటి వర్కు
తెలుగులో సూర్యసిదధ ్ాంతము ప్ూరితగా ప్రచురిాంచబడ్లేదు. డ్|| సుధకాాంత భర్ద్వజ గార్ు (మహరిష
దయానాంద యూనివరిసటీ, రొహతక్) 1991 లో సూర్యసిదధ ్ాంతముప నిర్ుిష్్ మైన ప్రిశ్ోధన చేసి
"Suryasiddhanta - An Astro Linguistic Study" అనే గీాంథమును ఇాంగీేష్తలో ప్రచురిాంచ్ర్ు. ఈ
గీాంథవిష్యములను ఆధునిక గణత ప్దధ తిలో సులభముగా బో ధప్డేవిధముగా ర్చిాంచ్ర్ు.
భర్ద్వజగార్ు తమ ప్రిశ్ోధన్ గీాంథములో విి టేి చేసిన అనేక అభియోగాలని తిర్సకరిసత ూ
ఇప్పటి సూర్యసిదధ ్ాంతము (అనగా ర్ాంగన్థ్చ్ర్ుయల భాష్యములోనిద) వరాహమిహర్ుడ్ర చరిిాంచిన
సూర్య సిదధ ్ాంతము ఒకకటే అాంటూ ఈమధయ కాలములో ఎలాాంటి ప్రక్షరప్తములు కూర్ిలేదని
అభిప్ారయప్డ్్ర్ు.
ప్ాశ్ాితయ విద్వాంసులు తమ అభిప్ారయము ప్రకార్ము భార్తీయ-గీీకు జయయతిష్
శ్ాసత మ
ర ులలో ప్ో ల్లక ఉాండ్రటవలన గీీకు శ్ాసత మ
ర ును భార్తీయులు అనుకరిాంచ్ర్ని వాదాంచ్ర్ు. కాని
యవనుల గూరిి ప్ురాణములలోను, మహాభార్తములోను అనేక చోటే వరిణాంచడ్మైనద. భార్తీయ
యవన దేశ్ముల సాాంసకృతిక వాయప్ార్ సాంప్ర్కములు అలెకజ ాాండ్ర్డ దాండ్యాతరకు ముాందే ఉాండెడరవి.
ఈ అనుబాంధముల వలన భార్తీయ-యవన శ్ాసత మ
ర ులో ప్దజాలము ఒకేవిధముగా ఉాండర
యుాండ్వచుిను. జయయతిష్శ్ాసత మ
ర ుయొకక సిది ్ాంత ర్ూప్ము తదుప్రి కాలములో అయన
దనుకొనినూ, జయయతిష్ విష్యములు వేదకాలమునుాండర ఆచర్ణలో ఉాండేవనిద నిరాధర్ణమైన
సతయము. దీనినిబటి్ భార్తీయ జయయతిష్శ్ాసత మ
ర ు సవతాంతరముగా వృదధ చెాందనదని నిర్ూపిాంచవచుిను.
గీీకు ఖగోళశ్ాసాతానికి టాలెమీ (కీీ||శ్|| 2వ శ్త్బి ము) ప్ున్దులు వేసరత అప్పటికి కొనిి
శ్త్బాిలకుముాందే భార్త దేశ్ములో ఈ విఙ్ఞానము అభివృది చెాందనద. సూర్య సిదధ ్ాంతములో
సాంవతసరిక అయనచలనము యొకక కొలమానము 54 సకనులు, గీీకు ఖగోళవెఙ్ఞానికులు టాలెమీ
మరియు హప్ాపర్కస్ట గార్ే లెకక ప్రకార్ము 36 సకనులు. హప్ాపర్కస్ట ర్చనలు అాందుబాటులోనికి
రాకప్ో యన్, టాలెమీ తన ర్చనలలో వారి గూరిి ప్రసత ావిాంచ్ర్ు. సూర్యసిది ్ాంత అయన చలన
ప్రిమాణము ఇప్పటి ఆధునిక యాంతరములతో కొలచిన 50 సకనులకు చ్ల దగగ ర్గా ఉనిద.
సూర్య సిదధ ్ాంతము v

ఈ విధముగా ప్ారచీన భార్తీయ జయయతిష్ విఙ్ఞాన్నికి గీీకు సాంబాంధము లేదని నిర్ూపిాంచ


వచుిను. ఇటీవల చేసిన ప్ురాతతవ శ్ాసత ర ప్రిశ్ోధనల వలన ప్ారచీన భార్తము జయయతిష్ శ్ాసత మ
ర ే
కాకుాండ్ అనిి సాాంకేతిక శ్ాసత మ
ర ులు, సాహతయము, వాయకర్ణ వాఙ్ా మయములలో అభివృదధ చెాంద
అగీసా ాయ దేశ్ముగా ఉాండేదని నిర్ూపిాంచడ్మైనద.
సూర్య సిదధ ్ాంతము సూరాయాంశ్ప్ుర్ుష్తనిద్వరా మయాసురినికి ప్ారపిత ాంచిాందనే
శ్ోేకమువలన వేదములవలె సూర్య సిదధ ్ాంతము కూడ్ అప్ౌర్ుష్రయమని, ఋష్ిప్ో ర కత మని ద్నిని
విమరిాాంచుటగాని, విశ్లేష్ిాంచుటగాని నిష్ిదధమనే ప్రగాఢ నమమకము ప్ాండరతతలలో ఉనిద. కాని
సూర్య సిదధ ్ాంతములోనే గీహముల సఫష్్ సా ానములు, ఉచి, ప్ాత సాానములు ఎప్ుపడ్ూ ఒకే
సాానములో ఉాండ్వని వేధద్వరా వీటిని సాధాంచి కాలానుసార్ము సవరిాంచి గణతము చేయవలెనని
నిరేిశిాంచడ్మైనద. శ్ోేకములలో కిేష్్మైన గణతము చేయవలెనని నిరేిశిాంచిన్ గణత ప్దధ తిని
వరిణాంచలేదు. అనగా సిదధ ్ాంతమును ప్రభదధాంచే ఆచ్ర్ుయలు, వారి శిశుయలు వివిధ గణతములలో
ప్ారవీణయత ఉాంటేనే సిదధ ్ాంతమును నేర్ుికొనుటకు శిక్షార్ుిలు అని భావిాంచ్ర్ు.
బరహమశ్రీ పిడ్ప్రిత కృష్ణ మూరిత శ్ాసిత ర గార్ు భాసకరాచ్ర్ుయని లీలావతీ గణతమును
వాసన్భాష్య సహతముగా తెలుగులోకి అనువదాంచి టీకా త్తపర్యములతో 1936లో ప్రచురిాంచ్ర్ు.
ద్ని ప్రతతలు దొ ర్కని కార్ణముగా మితతరలెన వారి కుమార్ుడ్ర శ్రీ పిడ్ప్రిత ప్ూర్ణ సతయ హరిప్రసాద్
గారి ప్ో ర దబల, సౌజనయములతో అచుితప్ుపలు సరిదది మర్ల కూర్ుప చేసర భాగయము న్కు కల్లగిాంద.
ఈప్ుసత కము రాష్ి్య
ా సాంసకృత విద్యపీఠము, తిర్ుప్తి వార్ు 2016లో ప్రచురిాంచ్ర్ు.
పిడ్ప్రిత హరిప్రసాద్ గార్ు ప్ాంచ్ాంగముల ప్ారమాణయత, విష్తవత్ చలనము మొదలెన
ప్ుసిత కలు జనబాహుళయాం కొర్కు ప్రచురిాంచ్ర్ు. వాటిని చదవిన తర్ువాత సూర్య సిదధ ్ాంతము గూరిి
తెలుసుకోవాలనే కుతూహలముతో ఇాంటరిట్ చూసరత బాప్ుదేవశ్ాసిత గ
ర ారి ఇాంగీేష్త అనువాదము,
తరావత బరజ స్టస గారి అనువాదము దొ రికాయ. శ్ాసిత గ
ర ారి అనువాదము కిేష్్ముగా ఉాండర, బరజ స్టస గారిద
చ్లా విమరాాతమకముగా ఉనిటు
ే అనిపిాంచిాంద. దరిమిలా హాందీ , తెలుగు వాయఖాయనముల కోసము
వెదకితే హాందీలో శ్రీ మహదేవ ప్రసాద్ శ్రీవాసత వ గారి విశ్లేష్ణ దొ రికినద. ఈ గీాంథము చ్ల
వివర్ముగా విసత ృతముగా (సుమార్ు 800 ప్ుటలు) విష్యము సులభముగా అర్ధ మయేయటటు్
మరియు ప్ారచీన సిదధ ్ాంతమును నవీన సిదధ ్ాంతములతోను, ప్రిణ్మములతోను ప్ో ల్లి
చరిిాంచ్ర్ని అనిపిాంచి కొాంత కాలము అధయయనము చేసాను. అాందువలననే ఈ అనువాదము
ముఖయముగా శ్రీవాసత వ గారి గీాంథమును అనుకరిాంచినద. విష్య సాంగీహణలో ప్ ర || రామచాందర
ప్ాాండేయ గారి హాందీ అనువాదము అధయయనము చేయుట జరిగినద.
vi సూర్య సిదధ ్ాంతము

సాంప్ూర్ణ సూర్య సిదధ ్ాంతము తెలుగులో లేకప్ో వుట వలన జయయతిష్ విద్వాంసులు,
విద్యర్ుాలు సాంసకృత ప్రతతలనే అధయయసుతన్ిర్ు. మితతరలు హరిప్రసాద్ గారి సౌజనయముతో
కపిలేశ్వర్ శ్ాసిత గ
ర ారి సర్ళమైన సాంసకృత వాయఖాయనము కూడ్ చదవే సౌభాగయము కల్లగినద.
శ్రీ అనిప్రిత కృష్ణ శ్ర్మ సిదధ ్ాంతి గార్ు సూర్యసిది ్ాంతముయొకక ప్రథమ సాంప్ుటము అనగా
మధయమాధకార్మును తెలుగులో టీకా త్తపర్య వాయఖాయన సహతముగా ర్చిాంచి 1995
సాంవతసర్ములో ప్రచురిాంచ్ర్ు. కాని ప్ూరిత గీాంథము తెలుగులో లేని కార్ణముగా ఈలోటు
తీర్ివచినే భావము కల్లగిాంద. వృతిత ప్ర్ాంగా ర్సాయన శ్ాసత ర వెఙ్ఞానికుడ్రగా ప్దవీ విర్మణ చేసిన
న్కు అగీసా ాయ సాంసకృతములో గాని, జయయతిష్ములో గాని ప్రవేశ్ము లేకప్ో వుటవలన ఆర్ాంభ
దశ్లో కొాంత ఇబబాంద ప్డ్వలసి వచిిాంద. కాని అదృష్్ వశ్ాతత
త , బ.ఎస్ట.సి వర్కు చదవిన గణతము,
సాంసకృతములో ఉని కొది ప్ాటి ప్రిచయము ఈ అధయయన్నికి బాగుగా ఉప్యోగప్డరాంద.
విద్యభాయసము బర్ాంప్ుర్ాం, వార్ణ్సి ప్ట్ ణ్లలోను, తర్ువాత ఆాంధేరతర్ ప్ారాంత్లలో
ఉదయ యగరీత్య ఉాండ్రటవలననూ తెలుగులో ప్రవేశ్ము తకుకవ ఉనిప్పటికీ న్సతీమణ సవర్గ సత ురాలెన
జీడరగుాంట వాంశ్జ ర్తికుమారి సాహతయ వాఙ్ా మయము ననుి ప్రభావితాం చేసిాందని చెప్ుపటకు
సాంకోచము లేదు. ప్రోక్షముగా ఆమ ఈర్చనకు దయ హదమిచిిాందని అనుకొనవచుిను. న్ దెనిక
అవసరాలకు ఏమాతరము లోటు కాకుాండ్ సమయానుకూలముగా చూసుకొని న్ కోడ్లు
చి|| సౌ|| గాయతీరదీప్కు అనురాగ ఆశ్రసుసలు.
భావము ఉనిప్పటికీ ప్దములు ఎప్పటికప్ుపడ్ర తలాంప్ుకు రాకప్ో వుటవలన గూగుల్
శ్బి కోశ్మును విసాతర్ముగా ఉప్యోగిాంచ్ను. శ్బి కోశ్ానిి అాందుబాటులో ఉాంచిన గూగుల్
వార్ాందరికీ ధనయవాద్లు. చితరములు మైకోీసాఫ్ట్ వీష్ియో సాఫ్ట్ వేర్డ ను ఉప్యోగిాంచి గీసినవి.
శ్రీ మహవీర్డ ప్రసాద్ గారి గీాంథమును అనుకరిాంచుటకు, అాందు ఉప్యోగిాంచిన చితరములను
వాడ్రకొనుటకు ప్రచుర్ణకర్త లెన విఙ్ఞాన ప్రిష్తత
త , అలహాబాదు వార్ు అనుమతి ఇచిినాందుకు వారికి
ధనయవాదములు.
వయోధర్మమువలన మితతరలు శ్రీ పిడ్ప్రిత ప్ూర్ణ సతయ హరిప్ారసాద్ గార్ు న్ ఈ కూర్ుప
ప్రతతలను చూడ్లేకప్ో యనప్పటికీ వారి పరరర్ణ ప్ో ర దబల ఆదర్ములు ఈ గీాంథము వారయుటకు
మనోబలానిిచ్ియ. వారికి శ్తవిధ్ నమసాకర్ములు.
సూర్యసిదధ ్ాంతము అప్ౌర్ుష్రయము, ఋష్ిప్ో ర కత మనే భావన సిది ్ాంతతలలోను, జయయతిష్
ప్ాండరతతలలోను ఉాండ్రటవలన కూర్ుప చేసిన ప్రతతలను సరిచూచుటకు విష్యఙ్ఞానము ఉాండర
సమయము ఇవవగల్లచేవార్ు దొ ర్ుకుట కష్్ తర్మైనద. చివరికి హెైదరాబాద్ సాంటరల్ యూనివెరిసటీ
సూర్య సిదధ ్ాంతము vii

తెలుగు విభాగాంలో ఉని ప్ ర || రేమళే రామకిీష్ణ శ్ాసిత ర గార్ు సహాయము చేయుటకు


సమమతిాంచ్ర్ు. అచుి తప్ుపలు, వాయకర్ణ తప్ుపలు దది సరిజేసినాందుకు వారికి ఎాంతో ఋణప్డర
ఉన్ిను. గణత భాగములో న్కు వీలయనాంత మటుకు సరిజూసాను. ఇాంకా తప్ుపలు మిగిల్లన
సహృదయముతో సీవకరిాంచి సూచిాంచగలర్ని మనవి చేసుకొాంటున్ిను. న్ ఈ ప్రయతిమును
సీవకరిాంచి ప్ో ర తసహాంచుత్ర్ని ఆశిసుతన్ిను.
ఇటు
ే విధేయుడ్ర
యర్ీమిల్లే రామచాందర రావు
15-1-2018, మకర్ సాంకాీాంతి
ఫ్రే ట్ నాం. 502, రాజప్ుష్ప అతిరయా
కోకాపరట,
హెైదరాబాదు 500075
+91 9989997784
viii సూర్య సిదధ ్ాంతము

కీ|| శ్ల|| మహావీర్ప్రసాద్ శ్రీవాసత వగార్ు వారసిన భూమికకు సాంక్షరప్తము


(కీీ|| శ్|| 1982 లో ర్తికుమారి సావధ్యన సాంసా , ప్రయాగ వారి సాంప్ాదకతవములో
సాంక్షరప్తప్ర్చి ప్రచురిాంచిన 2వ ముదరణనుాండర గీహాంచినద)

జయయతిష్ శ్ాసత మ
ర ు వేదములకు ప్రధ్న అాంగము. యఙ్ా యాగాదుల సమయము
నిశ్ియాంచుటకు దీని ఉప్యోగము అతయాంతము. అాందువలన ప్ారచీన కాలమునుాండర
భార్తవర్ష ములో జయయతిశ్ాాసత మ
ర ుయొకక అధయయనము, అధ్యప్నము అతి ప్ుణయకార్యముగా
భావిాంచేవార్ు. ఈశ్ాసత మ
ర ును కాలవిధ్న శ్ాసత మ
ర ు, కాలఙ్ఞానము అని కూడ్ సాంబో ధసాతర్ు.
కశ్యప్ సాంహత ప్రకార్ము జయయతిష్శ్ాసత మ
ర ును ప్రబో ధాంచే 18 ఆచ్ర్ుయల న్మములు:
సూర్ుయడ్ర, పిత్మహుడ్ర, వాయసుడ్ర, వసిష్్ తడ్ర, అతిర, ప్రాశ్ర్ుడ్ర, కశ్యప్ుడ్ర, న్ర్దుడ్ర, గర్ుగుడ్ర,
మారీచుడ్ర, మనువు, అాంగీర్సుడ్ర, లోమశుడ్ర, ప్ౌల్లష్తడ్ర, చయవనుడ్ర, యవనుడ్ర, మరియు
శ్ౌనకుడ్ర. ఈ 18 ఆచ్ర్ుయలు సిదధ ్ాంత సాంహత గీాంథకర్త లు. కాని వారి గీాంథములు కాలగర్భములో
కలసిప్ో యాయ.
వరాహమిహర్ుని సమయమునుాండర ఇప్పటివర్కు చరిిాంప్బడ్రతతని 5 ప్ారచీన
సిదధ ్ాంతములు 1. ప్ౌల్లష్, 2. రోమక, 3. వాసిష్ా, 4. సౌర్, 5. పత్మహ సిదధ ్ాంతములు. వీటిని
సాంగీహాంచి వరాహమిహర్ుడ్ర కీీ||శ్|| 6వ శ్త్బి ములో ర్చిాంచిన ప్ాంచ సిదధ ్ాంతికలో వీటిగూరిి
చరిిాంచడ్మైనద. వీటిలో ప్ౌల్లష్, రోమక, సౌర్ సిదధ ్ాంతములు సపష్్ ముగా ఉనివనీ, వాసిష్ా
పత్మహ సిదధ ్ాంతములు బరష్్ త అయ అసపష్్ ముగా ఉనివని వారసార్ు. మొదటి మూడరాంటిలోను
సౌర్ సిదధ ్ాంతము చ్ల సపష్్ ముగా ఉాందనికూడ్ పరరొకన్ిర్ు. మ||మ|| సుధ్కర్ దవవేదగార్ు
సూరాయర్ుణ సాంవాదమనే ప్ాంచసిదధ ్ాంతిక యొకక వాయఖాయనములో గరాగద మునులవలన ఙ్ఞానము
ప్ ాంద ప్ుల్లష్ మహరిష ప్ౌల్లష్ సిదధ ్ాంతమును ర్చిాంచ్ర్ని, బరహమ శ్ాప్మువలన సూర్యభగవానుడ్ర
రోమకనగర్ములో జనిమాంచి యవనజాతికి ప్ుర్సకరిాంచినద రోమకసిదధ ్ాంతమని, వసిష్ా తడ్ర
ప్రాశ్ర్ునికి బో ధాంచినద వాసిష్ాసిది ్ాంతమని, బరహమ తన ప్ుతతరడెన వసిష్ా తనకు ఇచిినద పత్మహ
సిదధ ్ాంతమని, సూర్ుయడ్ర దెతతయడెన మయునికి బో ధాంచినద సూర్యసిదధ ్ాంతమని వాయఖాయనిాంచ్ర్ు.
సూరాయర్ుణ సాంవాదము యొకక మూలము ఎకకడరదయ సుధ్కర్ులవార్ు పరరొకనలేదు. దీని
అనుసార్ము రోమక సిదధ ్ాంతము, సౌర్ సిదధ ్ాంతము రాండ్రనూ సూర్ుయనిచే బో ధాంప్బడరనవి;
మొదటిద రోమకనగర్ములోను, రాండ్వద దెతతయడెన మయునకు; మయుని సాానము
పరరొకనకప్ో యననూ ప్ాశ్ాితయవిద్వాంసులు ఇతడ్ర యవనుడ్ని, కొాందర్ు భార్తీయ విద్వాంసులు
సూర్య సిదధ ్ాంతము ix

ఇతడ్ర అసీరియ లేక బబలోనియ నివాసుడ్ని అభిప్ారయప్డ్్ర్ు. కాని బరహమగుప్ుతడ్ర (కీ|ీ |శ్||
628) రోమక సిదధ ్ాంతము ఒకకటే విదేశ్రయమైనదని, సూర్య సిదధ ్ాంతము భార్తీయమని
అభిప్ారయప్డ్్ర్ు. సూర్యసిదధ ్ాంతముయొకక మొదటి అధ్యయములో సతయయుగాాంతమునాందు
మయుడ్నే అసుర్ుడ్ర ఘోర్ తప్సుసచేసి సూరాయాంశ్ప్ుర్ుష్తనిచే దీనిని ప్ ాందెనని, ఇాంతకుముాందు
యుగములలో సవయముగ సూర్యభగవానుడే మహర్ుషలకు బో ధాంచెనని చెప్పబడరాంద.
ఇతిహాసకాలముకని ముాందుగా ర్చిాంప్బడరన వేదసాంహతలు, బారహమణ ఉప్నిష్ద్ గీాంథములను
నిష్పక్షప్ాతముగా అధయయనము చేసిన ఆకాశ్ములో గీహ త్రాదులను వేధ చేసి వాటి గురిాంచి
తరికాంచి అనేక జయయతిష్ విష్యముల ఙ్ఞానము, అనుభవము ఋష్తలు ప్ారపిత చెాంద్ర్ని తెలుసుతాంద.
అప్పటికే వార్ు అయనబాందువు భిని భిని త్ర్లలో మార్ుతూ ఉాంటుాందని, ఋతతవులు,
మాసములు, తిథులు, నక్షతరముల ఒకద్నికొకటి సాంబాంధాంచినవని అనేక సాానములలో
పరరొకన్ిర్ు. మధయ ఇతిహాస కాలములోకూడ్ సూక్షమముగా వీక్షరాంచి జయయతిష్, గణత, తర్క శ్ాసత ఙ్ఞ
ర ా లెన
బుదధ మాంతతలు అనేకులు భార్తవర్ష ములో ఉదభవిాంచ్ర్ు. ఆర్యభటుడ్ర, వరాహమిహుర్ుడ్ర,
బరహమగుప్ుతడ్ర, ముాంజాలుడ్ర, కేశ్వుడ్ర గణేశ్ దెవఙ్ఞా డ్ర మొదలెన అనేక ప్ాండరతతలు
ఙ్ఞానకోశ్ములెన్ర్ు. ఈన్టి ఆధునిక సమయములో బాలకృష్ణ దీక్షరతతలు, ప్రభదదచాందర సరన్స గుప్త
మొదలెనవార్ు ప్ారచీన, ప్ాశ్ాితయ జయయతిష్ గీాంథములను తతలన్తమకముగా అధయయనముచేసి
ప్ారచీన భార్తీయ జయయతిష్ము ఎలే ప్ుపడ్ూ సవతాంతరముగా యుాండర హప్ాపర్కస్ట, టాలమీల
జయయతిష్ముతో సాంబాంధము లేనిదని నిర్ూపిాంచ్ర్ు.
ప్ారచీన భార్త జయయతిష్మును మాంథనము చేసిన తర్ువాత ఆర్యభటుడ్ర సవయముగా
సూర్య, చాందర, గీహ నక్షతరములను వేధ చేసిన తర్ువాతనే ఆర్యభటీయమును ర్చిాంచెనని ఆర్యభటీయ
#
గోలప్ాదములో పరరొకన్ిర్ు .

# సదసజాఞన
ా సముద్రత్ సముదధ ృతాం దేవత్ప్రసాదేన |
సజాఞన
ా ోతతర్ ర్తిాం మయా నిమగిాం సవమతిన్వా || 49 ||
ఆర్యభటీయాం న్మాిప్ూర్వ సావయాంభువాం సద్సదయత్ |
సుకృత్యుష్ో ోః ప్రణ్శ్ాం కుర్ుతే ప్రతి కాంచుకాం యోసయోః || 50 ||
క్షరతిర్వియోగాది నకృదరవీాందుయోగాత్ ప్రసాధతశ్లిాందుోః |
శ్శి త్రా గీహ యోగాతత థెవ త్రాగీహాససరేవ || 48 ||
(ఆర్యభటీయ గోలప్ాదోః)
x సూర్య సిదధ ్ాంతము

ఈవిష్యములో జీ.ఆర్డ.కే (G.R. Kaye) గార్ు ఈవిధముగా వారసార్ు " నిససాందేహముగా


వరాహమిహర్ునివది యవనుల సిదధ ్ాంత గీాంథములు యుాండెనని, అతడ్ర వారసర తర్హాలోను,
ఆలోచనలోను కొతత దనమును తన గీాంథములో ప్రవేశ్పటా్డ్ని ఇాందులో కొాంతవర్కు టాలెమీ యొకక
ఆలోచనలతో ప్ో ల్లనవి ఉనివని ఆర్యభటుని వాయఖాయ శ్ైల్ల చెప్త ుాందని" ఆక్షేపిాంచ్ర్ు. కాని ఈ
అభిప్ారయమును ఖాండరాంచుటకు బలమైన ప్రమాణమును నేను (మహవీర్ప్రసాద్ శ్రీవాసత వ గార్ు)
ప్రసత ుతప్ర్ుసుతన్ిను. వరాహమిహర్ుడ్ర అయన చలనము అనగా వసాంత సాంప్ాత చలనము
గూరిి ఙ్ఞానము తెల్లయబరాిర్ు. అతనికి తన సమయములో దక్షరణ్యనము కర్కరాశియొకక
ఆర్ాంభములో అనగా ప్ునర్వసు నక్షతరములో సాంభవిసూ
త యుాండెడరదనీ, ప్ారచీన కాలములో ఇద
@
ఆశ్లేష్యొకక సగభాగములో అయేదని తెల్లయును .

వసాంత సాంప్ాతముయొకక చలనము (precession of equinoxes) గూరిి హప్ాపర్కస్ట,


టాలెమీల గీాంథములు వీరికి ప్రిచయమునిటే యన ఆవిష్యమును తప్పక ప్రసత ావిాంచేవార్ు.
బరహమగుప్ుతడ్ర ఈ విష్యముగూరిి తన బరహమసుపట సిదధ ్ాంతములో పరరొకనలేదు. కాని ప్ారచీన
కాలములో ఆకాశ్ముయొకక ప్రతయక్ష వేధ, తర్కములద్వరా ఉతత రాయన, దక్షరణ్యన బాందువుల
నక్షతరములు మార్ుతూ యునివని తెల్లసుకొన్ిర్ు. మైత్రయణ ఉప్నిష్తత
త లో దక్షరణ్యనము
సూర్ుయడ్ర మఘా నక్షతరము నుాండర ధనిష్ా సగభాగము వర్కునూ, ఉతత రాయనము శ్ీవిష్ా
మధయభాగమునుాండర ఆశ్లేష్ వర్కు యునిప్ుడ్రను అయేయవని ఉలేే ఖాంచ్ర్ు. వేద్ాంగ జయయతిష్ములో
ఉతత రాయనముయొకక ఆర్ాంభము సూర్ుయడ్ర శ్ీవిష్ా మధయములో యునిప్ుపడ్ర అయేయదని
ప్రిష్ాకర్ముగా ఈ విష్యమును చెప్ాపర్ు. వరాహమిహర్ుడ్ర ఈ విష్యములను చరిిసూ
త అప్పటి
$
సమయములో దక్షరణ్యనము ప్ునర్వసుయాందు అవుతూయుాండెడరదని వివరిాంచ్ర్ు .

పన వివరిాంచిన అాంకములనుాండర భార్తీయ కొలమానములో న్క్షతర వర్ష ము యద్ర్ా


న్క్షతర వర్షము కాంట 3 నిమిష్ముల 27 సకను
ే అధకము; బరహమగుప్ుతని కొలమానములో చ్ల
1
దగగ ర్గా ఉనిద. వాసత వముగ ఈకొలమానము మాందకేాందర వర్షముకాంట సుమార్ు 1 నిమిష్ములు
4
తకుకవ. ఆాందువలన ద్ద్ప్ుగా ఈ మానము ప్రిష్ాకర్మైనద. ఇాందువలననే మన ప్ారచీన
గీాంథములలో సూర్ుయని మాందయ చిను గణనములోనికి తీసుకొనలేదు. దీనికి సాదృశ్ముగా
@ ఆశ్లేష్ారాధద్సీదయద్ నివృతిత ోః కిలోష్ణ కర్
ి ణసయ |
$ యుకత మయనాం తద్సీత్ సాాంప్రతమయనాం ప్ునర్వసుతోః || 21 ||
సూర్య సిదధ ్ాంతము xi

బబలోనియాయొకక న్క్షతర వర్షములో అధక దయ ష్ము యునిద. టాలమీ, కప్ే ర్ు మహాశ్యుల
సాయన వర్షముయొకక కొలత యథ్ర్ా సాయనవర్ష ముకాంట 6,7 నిమిష్ములు అధకము.
అాందువలన మన ఆచ్ర్ుయల వేధ వలన ఫల్లాంచిన మానము టాలమీ, కప్ే ర్ుల మానముతో ప్ో ల్లసరత
అధక శుది మూ, మరియు సవతాంతరము.
ఇదేవిధముగా మాందయ చిలు, ప్ాతములు, ధృవాాంకములు యొకక మానములు
ప్ో ల్లినటే యతే భార్తీయ ఆచ్ర్ుయలు గణాంచిన అాంకములు యద్ర్ా అాంకములకు చ్ల దగగ ర్గ
ఉాంటాయ. దీనిని బటి్ భార్తీయ జయయతిష్ శ్ాసత మ
ర ుప ఏవిధమైన విదేశ్ర జయయతిష్ శ్ాసత మ
ర ుల
ప్రభావమూ లేదని చెప్పవచుిను.
సూర్యసిదధ ్ాంతముయొకక ర్చన్కాలము:
ఈవిష్యములో విద్వాంసుల మధయ చ్ల అభిప్ారయభదములునివి. ఈ గీాంథములో
చెపిపన ర్చన్కాలము తర్కమునకు విప్రీతముగా యుాందని అనిపిసత ుాంద. ఎాందువలననగా ఈ
శ్ాసత మ
ర ు 21 లక్షల 65 వేల సాంవతసర్ములనుాండర ఇదేవిధముగా ప్ార్ాంప్ర్ముగా వసూ
త యుాంటే
సుమార్ు 5వేల సాంవతసర్ముల కిీతము జరిగిన మహాభార్త కాలములో ధృతరాష్త
్ ా ని సభలో
విద్వాంసుల సమక్షములో ప్ాాండ్వుల 13 సాంవతసర్ముల వనవాసకాలము ఎప్ుపడ్ర
ప్ూరితయగుననే సాంకోచము రాకూడ్దు కద్! అప్ుపడ్ర భీష్తమడ్ర చెపిపన సమాధ్నముబటి్
ఆకాలములో సూర్యసిదధ ్ాంతమువాంటి గీాంథములు, జయయతిష్ గణన ప్రిచయము యునిటు

అనిపిాంచదు. కాని ఈ గీాంథముయొకక ఆదర్ూప్ము వరాహమిహర్ుని సమయమునకు
చ్లముాందే యుాండర ప్ాంచసిదధ ్ాంతిక సాంశ్ోధాంచబడరన గీాంథమని అనుకొనవచుిను. కాని
గీాంథములో ఎకకడ్నూ ఆర్యభటుని గూరిి చరిిాంచలేదనే విష్యము ఆశ్ిర్యప్ర్ుసుతాంద.
అాందువలన ఈగీాంథము ఆర్యభటుని ర్చన్కాలమునకు దగగ ర్లో ర్చిాంప్బడరయుాంటుాందనే
అనుమానము వసుతాంద. వరాహమిహర్ుడ్ర సూర్యసిదధ ్ాంతమునకు ఇచిిన ర్ూప్ము ఇప్ుపడ్ర
మనకు లభయమయే సూర్యసిదధ ్ాంతమునకు భినిముగా యుాండెడరద. అప్పటి గీాంథములో
అయనచలనము గూరిి చర్ి యుాండెడరదకాదు; ఈవిష్యము తర్ువాత కాలములో కలుప్బడరనద.
ఒకవేళ వరాహమిహర్ునికి ముాందే ఉాండరయునిటే యతే దీనిని ప్ాంచసిదధ ్ాంతికలో తప్పకుాండ్
వారసరవార్ు. ప్ారచీనకాలములో అయనబాందువు ఆశ్లేష్ా నక్షతరములో యుాండర ఇప్ుపడ్ర ప్ునర్వసులో
యునిదనే నిర్వచనము మాతరమే చెప్ాపర్ు. బరహమగుప్ుతడ్ర (కీీ||శ్|| 628-665) కూడ్ తన
గీాంథములో దీనిని ప్రసత ావిాంచలేదు. భాసకరాచ్ర్ుయని కాలమునకు కొలద ముాందుగా
అయనచలనము గూరిి చేర్ిబడర యుాంటుాంద. అదకూడ్ ప్రసత ుతముయుని ర్ూప్ములో
xii సూర్య సిదధ ్ాంతము

అయయుాండ్దు. భాసకరాచ్ర్ుయలు దీని శుదధ తగూరిి అనుమానము వెల్లబుచ్ిర్ు. అాందువలన


వర్త మాన సూర్యసిదధ ్ాంతముయొకక ఆదర్ూప్ము ప్ాంచసిదధ ్ాంతికలో వారసినదని, మరియు
వరాహమిహర్ుని సూర్యసిదధ ్ాంతము ప్ారచీన సిదధ ్ాంతముయొకక సాంశ్ోధత ర్ూప్ము అనియు
అనుకొనవచుిను. తదుప్రి జయయతిష్తయలు ఆర్యభటియ, బరహమసుఫటీయ గీాంధములు, ప్రతయక్ష వేధ
ద్వరా సమయానుసార్ముగా సాంసకరిాంచి ప్రసత ుత సిదధ ్ాంతమును ర్ూప్కలపన చేసియుాంటార్ు. శ్రీ
సరన్స గుప్త మహాశ్యుడ్ర తమ ఖడ్ఖాదయక గీాంథము భూమికలో ఈవిధమైన నిర్ూప్ణయే వారసార్ు.
ప్ాశ్ాితయ విద్వాంసుల అభిమతము:
ఈగీాంథముయొకక ర్చన్కాలము గూరిి ప్ాశ్ాితయ విద్వాంసులు ప్రిప్రివిధ్ల
ఊహాంచ్ర్ు. బెాంటేే మహాశ్యుడ్ర ఈ విష్యములో చ్ల ప్రిశ్మ
ీ చేసాడ్ర. సూర్య చాందురల
గీహముల భదగాాంశ్లు సూర్యసిదధ ్ాంతము, మరియు నవీన వేధల అనుసార్ము భిని భిని
కాలములయాందు గీహముల సిాతియొకక భదగాాంశ్లు గణాంచి సూర్యసిదధ ్ాంతములో చెపిపనటువాంటి
గణ్ాంకములతో ప్ో ల్లి వాటి సామయమును బటి్ సూర్యసిదధ ్ాంత ర్చన్కాలమును సిార్ప్ర్ుిటకు
ప్రయతిిాంచ్డ్ర.
దీనినిబటి్ సూర్యసిదధ ్ాంతము 11వ శ్త్బి ము అాంతములో ర్చిాంచ్ర్ని బాంటేే నిరాధరిాంచ్డ్ర.
బాంటేే అనుసరిాంచిన ప్దధ తిని చూడ్గానే ఇద ప్దధ తిగా చేసాడ్ని, గణనములో నవీనత చూపిాంచ్డ్ని
అనిపిసత ుాంద. కాని యద్ర్ా ముగా దీని ప్రిణ్మమును క్షుణణ ముగా విశ్లేష్ిాంచిగాని సీవకరిాంప్
యోగయము కాదు. దీనిని బరజ స్టస మహాశ్యుడర ఆాంగేేయ అనువాద ప్రకాశ్కుల సమితి చేసిన
వాయఖయలను ఇకకడ్ ప్రసత ుతప్ర్చుట ప్రాయప్త మని అనుకొని ఇకకడ్ ప్ ాందు ప్ర్ుసుతన్ిను.
"బాంటీే మహాశ్యుడ్ర గణాంచిన మిగత్ గీహముల శూనయ వయత్యసముగల (without
error) సమయములు మేము కీీ||శ్|| 1860లో వీటికి సాంబాంధాంచిన సమయములను
గణాంచినవాటితో సరిప్ో యాయ"
"ఈరాండ్ర సమయములను తతలన్తమకముగా చూసరత బాంటీే గీహముల విక్షేప్మును
ప్రిశ్రల్లాంచకుాండ్ నిర్పరక్ష సాానముల శూనయ వయత్యసముగా కాకుాండ్ సూర్ుయని సాానమునుాండర
గణాంచ్డ్నే విష్యము తెలుసుతాంద. కాని సూర్ుయని సాానముయొకక విక్షేప్మును అతడ్ర
ప్రిశ్రల్లాంచలేదు. హాందువుల రాశిచకీము ప్ూరితగా న్క్షతిరకము,(sideral) సూర్ుయని గతిప
ఏమాతరము ఆధ్ర్ప్డ్దు. అనిి గీహములవలెనే సూర్ుయడ్రకూడ్ కీీ||ప్ూ||3102, అనగా
కల్లయుగార్ాంభమునాందు ఒకే రేఖయాందు యుాండ్రనని భావిాంచడ్మైనద. కాని యద్ర్ా ముగా
భినిముగా యుాండ్రట వలన సూర్ుయనిగతి న్క్షతరవర్ష ము కాంట 3 నిమిష్ములు అధకమని
సూర్య సిదధ ్ాంతము xiii

అనుకొన్ిర్ు. అాందువలన సూర్ుయని గతిలో యుని దయ ష్మును అటులనే గీహముల


గతతలలోయుని దయ ష్ములను ప్రిగణాంచవలెను. బాంటీే ఊహాంచిన సూర్ుయని సాానమునుకూడ్
మర్ల విచ్రిాంచవలెను. లేకప్ో యన గణనలోని భదమునకు కార్ణమేమయయుాండ్రను? ఇటు

చేయకుాండ్ గణనములో సమగీముగా మహతవప్ూర్ణ అాంశ్ములు వదల్లపట్ బడ్్య" ……
“అయతే ప్ారచీన భార్తీయ సిదధ ్ాంతతల విష్యములో యద్ర్ా ము ఏమిటి? వార్ు పరరొకని
గీహములయొకక ధృవాాంకములను పన చెపిపన విధముగా ప్రీక్షరసరత ఇవి ఎదెన్ నిరిిష్్కాలములో
గీహముల యద్ర్ా న్క్షతిరక సిాతతలను తెల్లసుకొనుటకు ఇవవబడ్లేదు. కాని ప్ాశ్ాితయ విద్వాంసులు
ఈధృవాాంకములను కీీ||శ్|| 10-11వ శ్త్బి ములవని నిరాధరిాంచి సాక్షయములుగా చెప్ుపటకు
ప్రయతిిాంచ్ర్ు. వీటియొకక సరియైన సమయములు ఖచిితముగా చెప్ుపట కూడ్
సాందేహాతమకములు. ఒక నిరిధష్్ సమయమునకు చ్లకాలము ముాందే సూర్యసిదధ ్ాంతముయొకక
అసిాతవము అనగా ఉనిదని విష్యము సాంసకృత సాహతయ ఇతిహాసములో కేాందీక
ర ృతము. తకికన
జయయతిష్ గీాంథముల నుాండర సాంగీహాంచిన సూచనలు, ఉదధ ర్ణల ద్వరా ఈపరర్ుగల అనేక
ప్ాఠాాంతర్ములు యుాండేవని, ఇప్ుపడ్ర మనకు లభయమైన గీాంథములో ఇచిిన ధృవాాంకములు,
ప్ురాతన గీాంథములలో యుని ధృవాాంకములు ఒకటే కావనే అసపష్్ త కానరాదు. అాందువలన
10-11వ శ్త్బి ములలో బీజ సాంసాకర్ము ద్వరా శ్ాంశ్ోధన చేసి 4,5 శ్ోేకములు మార్ిబడ్్ యనే
అనుమానము వసుతాంద.
సూర్ుయని శూనయ వయత్యసము యుని సమయము కీీ||శ్|| 250. ఈ తేదీ యొకక అశుదధ త
(error) గూరిి అధకముగా ఆలోచిాంచనవసర్ము లేదు. ఎాందుకనగా ఇద సూర్ుయని ఉదయ సాానము
వేధద్వరా నిశ్ియాంచి ఆబాందువును నక్షతరచకీముమీద ఆదబాందువుగా చేయవలెను. ఇద వేధ
ప్రకిీయ యొకక శుదధ తమీద ఆధ్ర్ప్డరయుాంటుాంద. మామూలుదృష్ి్తో (naked eye) దీనిని వేధ
చేయుట చ్లా కష్్ తర్మైనద అగుటవలన సూర్ుయని కేాందరము మధయగతి అనుసార్ము రేవతియొకక
యోగత్ర్ zeta piscium లో 10 కలలముాందు ఎప్ుపడ్ర యునిదయ ఆబాందువును ఆదబాందువుగా
నిశ్ియాంచవలెను. కాని ఈవేధ ప్రకిీయలో 10 అాంశ్ మాతరమే తేడ్ వసరత శూనయ అశుదధ కాలములో
425 సాంవతసర్ముల అాంతర్ము అయేయ ప్రమాదము ఉనిద.
ప్ారచీన సూర్య సిదధ ్ాంతముయొకక సమయ నిర్ూప్ణకు ఈ కిీాందచూపిాంచిన నక్షతరముల
సూర్యసిదధ ్ాంత ధృవాాంకములకునూ బరహమగుప్ుతడ్ర గణాంచిన ధృవాాంకములకునూ ఉని
అాంతర్మును తీసుకొనబడరాంద.
xiv సూర్య సిదధ ్ాంతము

ఈ ఆర్ు త్ర్ల ధృవాాంకముల అధకతయొకక మధయమానము(average) 30 23 కలలు.


అయనచలనమువలన ధృవాాంకములలో 10 వృదధ 72 సాంవతసర్ములకు సమానము. అనగా
బరహమగుప్ుతని సమయమునకు సుమార్ు 244 సాంవతసర్ముల అాంతర్మునకు సమానము. కాని
బరహమగుప్ుతని సమయము కీీ||శ్|| 625 గా నిశ్ియముగా తెల్లయును. అనగా
సూర్యసిదధ ్ాంతముయొకక సమయము సుమార్ు కీీ||శ్|| 384 లేక సూ
ా లముగా కీీ||శ్|| 400 గా
అనుకొనవచుిను. ఇద పనయుని సీమ. కిీాంద సీమను కనుగొనుటకు ప్టి్కలో కుడరవెప్ున
చూపిాంచిన త్ర్ల ధృవాాంకములను ప్రిశ్రల్లాంచవలెను. వీటి ధృవాాంకములు బరహమగుప్ుతని
ధృవాాంకములకని అలపమైనవి. అటులనే కిీాందసీమ మధయమానము 10 15 కలలు అనగా 90
సాంవతసర్ములు.
ఈవిధముగా సూర్యసిదధ ్ాంతముయొకక ర్చన్కాలము కీీ||శ్|| 400 నుాండర 725 మధయన అని
నిర్ూపిాంచవచుిను. బాంటీే , బరజ స్టస లు సూర్యసిదధ ్ాంతములో ఇచిిన నక్షతరముల ధృవాాంకములను
ప్ాశ్ాితయ జయయతిర్గ ణతముద్వరా లెకికాంచిన ధృవాాంకములతో ప్ో ల్లి ర్చన్ సమయమును
నిర్ణ యాంచ్ర్ు. అయనచలన విష్యములో బాంటీే గారి ఉదేిశ్మునకు కొాంత సమరిధాంచవచుిను.
భాసకరాచ్ర్ుయని సమయములో యుని సూర్యసిదధ ్ాంతములో ల్లఖాంచిన అయనగతి ఇప్పటి
సిదధ ్ాంతములోయుని గతికాంట తకుకవగా యునిద. దీనినిబటి్ అయనగతియొకక సవర్ణ
భాసకరాచ్ర్ుయని తర్ువాత అనగా కీీ||శ్|| 1150 తర్ువాత చేసియుాండ్వచుిను.
సూర్యసిదధ ్ాంతముయొకక ర్చన: సూర్యసిదధ ్ాంతములో వరిణాంచిన ధృవాాంకములు
గీీకుజయయతిష్తయలు హప్ాపర్కస్ట, టాలమీ ల లేక ప్ాశ్ాితయ జయయతిష్తయల ధృవాాంకములతో ఏకీభవిాంచవు.
అాందువలన వారి వేధలద్వరా లభయమైన ఫల్లతముల ఆధ్ర్ముతో ర్చిాంచలేదు. దీని ప్ర్ాంప్ర్
సూర్యభగవానునిచే మయాసుర్ునిద్వరా తెల్లయబరిినదని అనుకొనవచుిను. మయాసుర్ుడ్ర
విదేశ్రయుడ్ర కాదు. అతడ్ర భార్తదేశ్ములోనే నివసిాంచి ప్ారపిత ాంచిన ఙ్ఞానమును ఋష్తలకు
బో ధాంచ్డ్ర. ఈవిష్యమునే సూర్యసిదధ ్ాంతములో వివరిాంచబడరనద. బరహమశ్ాప్మువలన
సూర్ుయడ్ర రోమకనగర్ములో జనిమాంచినటు
ే కథనము సృష్ి్ాంచబడర ఒకటి రాండ్ర హసత ల్లఖత
ప్రతతలలో కనుపిసత ుాంద; అాందువలన ఈకథ ప్రక్షరప్తము; దీనిని విద్వాంసులు ఎవర్ూ సీవకరిాంచలేదు.
సూర్యసిదధ ్ాంతము విదేశ్రయులనుాండర ప్ారపిత ాంచియునిటే యతే బరహమగుప్ుతడ్ర తప్పకుాండ్
తన గీాంథములో వారసియుాండేవాడ్ర. రోమక సిదధ ్ాంతము నిససాందేహముగా విదేశ్రయమని సపష్్ ముగా
వారసాడ్ర. మ||మ|| సుధ్కర్దవవేద తమ ప్ాంచసిదధ ్ాంతిక భాష్యములో సూరాయర్ుణ సాంవాదమనే
గీాంథమును మూలముచేసుకొని ఇద విదేశ్రయమని వారసాడ్ర. నిత్యనాందుడ్ర కల్లయుగాాంతమునకు
సూర్య సిదధ ్ాంతము xv

3600 సాంవతసర్ముల తర్ువాత అనగా కీీ||శ్|| 421-466 లో వారసార్ని చెప్ాపడ్ర. అదే సమయములో
ఆర్యభటుడ్ర ఆర్యభటీయమును ర్చిాంచ్డ్ర. ఈభరమవలనే మునీశ్వర్ుడ్ర బహుశ్ా ఆర్యబటుడే
సూర్యసిదధ ్ాంతకర్త గా ప్రిగణాంచ్డ్ర. అలెబర్ూని అనే అర్బుబ విద్వాంసుడ్ర దీనిని లాటాచ్ర్ుయడ్ర లేక
లాటసిాంహుడ్ర ర్చిాంచ్డ్ని పరరొకన్ిడ్ర. కాని వరాహమిహర్ుడ్ర, బరహమగుప్ుతడ్ర ఎవర్ునూ
లాటాచ్ర్ుయని సుర్యసిదధ ్ాంత కర్త గా ప్రిగణాంచలేదు. వరాహమిహర్ుని ప్రకార్ము లాటాచ్ర్ుయడ్ర
రోమక, ప్ౌల్లష్ సిదధ ్ాంతముల వాయఖాయనకర్త . లాటదేవుని అహర్గ ణములు యవనప్ుర్ముయొకక
సూరాయసత కాలమునకు వరితసత ాయ. ఈవిధముగా సూర్యసిదధ ్ాంతముయొకక ర్చ్న్కాలముగూరిి
చేసిన ఏ అనుమానము నిౠప్ణ కాలేదు. కాని ప్ారసాంగిక ఆధ్ర్ములను బటి్ సిదధ ్ాంతముయొకక
అభివృదధ కీీ|| శ్|| 400 కు ఆర్ాంభమయ 1200 వర్కు జరిగినదని చెప్పవచుిను. ప్రథమ చర్ణములో
విరాహమిహర్ుడ్ర శ్ాంశ్ోధన చేసి సవరిాంచియుాండ్ వచుిను. తదుప్రి తకికన సాంశ్ోధనకర్త లు
ఆర్యభటుడ్ర, బరహమగుప్ుతడ్ర, ముాంజాలుడ్ర మొదలెనవారి వేధ ఫల్లతములను ఉప్యోగిాంచి గీాంథ
మారిపడర చేసియుాంటార్ు. ఈసాంశ్ోధనలు సవర్ణలు ర్ాంగన్థులవార్ు సిదధ ్ాంతమునకు భాష్యము
వారసి, శ్ోేకర్ూప్ములో బాంధాంచి తమ గూఢ్ర్ా ప్క
ర ాశికని కీ|ీ |శ్|| 1602లో ప్రచురిాంచిన వర్కు
జరిగియుాండ్వచుిను. మాధవ ప్ురోహత్ యొకక భాష్యములో కొనిి శ్ోేకములు అధకముగా
కనుపిసత ాయ. ఆతను మరేదెన్ ప్ురాతన గీాంథములనుాండర సరకరిాంచి ర్చిాంచియుాండ్వచుిను లేద్
త్నే ప్ డరగిాంచియుాండ్వచుిను.
ప్రయాగ
మహావీర్డ ప్రసాద్ శ్రీవాసత వ
వి|| 1997 అనగా కీీ||శ్|| 1940
xvi సూర్య సిదధ ్ాంతము
సూర్య సిదధ ్ాంతము xvii

అాంజల్ల

డ్|| రేమళే రామకృష్ణ శ్ాసిత ర గార్ు,


ఎసో సియట్
ే ప్ర ఫసర్ు, తెలుగు డెప్ార్్మాంట్,
హెద
ై రాబాద్ సాంటరల్ యూనివెరసి టీ, హెద
ై రాబాద్
ఉదయ యగతోః చ్ల ప్ని ఒతిత డరలో ఉనినూ, సమయము వెచిిాంచి కూర్ుప చేసన
ి ప్రతతలను
సరిదది గీాంథము ప్ూరిత అగుటకు ఎాంతగానో సహాయము చేసార్ు.
వీర్ు సాంసకృతములోను, తెలుగులోను Ph.D చేసి జయయతిష్ములో
కూడ్ ప్ారవీణయము ఉనివార్ు. అచుి తప్ుపలు, వాయకర్ణ తప్ుపలు దది
సరిజస
ే న
ి ాందుకు వారికి ఎాంతో ఋణప్డర ఉన్ిను.
వీరి సహాయ ప్ో ర త్సహములు లేకప్ో తే
ఈ గీాంథము ప్ూరిత అయేయద కాదు.

యర్ీమిల్లే రామచాందరరావు
xviii సూర్య సిదధ ్ాంతము

గీాంథ విష్యములు సాంగీహాంచి అనువాదము చేయుటకు


సాంప్రదాంచిన గీాంథములు.

1. శ్రీ మహవీర్డ ప్రసాద్ శ్రీవాసత వ గారి హాందీ విఙ్ఞానభాష్యము 1940, ప్ునర్ుమదరణ 1982
2. డ్|| రామచాందర ప్ాాండేయ గారి హాందీ అనువాదము. ఇాందు ర్ాంగన్థ్చ్ర్ుయలవారి గూఢ్ర్ధ
ప్రకాశిక ప్ునర్ుమదరతమన
ై ద. (2014)
3. మ|| మ|| ప్ాం || బాప్ుదేవశ్ాసిత ర గారి ఇాంగీేష్త అనువాదము, 1860
4. రవెరాండ్ ఎబెనర్డ
ె బురజ స్టస గారి అనువాద విశ్లేష్ణ, 1861
5. శ్రీ కపిలేశ్వర్ శ్ాసిత ర గారి సాంసకృత భాష్యముతో సూర్య సిదధ ్ాంతము, 1978, ప్ునర్ుమదరణ
2003
6. డ్|| సుధకాాంత్ భర్ద్వజ్ గారి "Suryasiddhanta An Astro-Linguistic Study" 1991
7. అాంతరాజలము (internet)లో శ్ోధాంచిన అనేక ప్రచుర్ణలు.
సూర్య సిదధ ్ాంతము xix

విష్యసూచిక
విష్యము ప్ుట విష్యము ప్ుట

పీఠక
ి i 2వ అధ్యయము: సపష్ా్ధకార్ము 35

మహవీర్డ ప్రసాద్ శ్రీవాసత వగారి భూమిక viii గీహముల గతికి కార్ణము 35

విష్య సూచిక xix

1వ అధ్యయము: 1 గీహ గతి మాందయ చి, శ్రఘోోచ ప్ాతముల

మధయమాధకార్ము ప్రభావము, గీహముల గతతలు 36

ప్ారర్ాన, కాలముల వివేచన 2 గీహముల విక్షేప్ము, వకీగతతల


సృష్ి్ కాలము, గీహముల గతి 7 వివర్ణ 37
గీహముల కోణ్తమకగతి, భగణములు 8 సపష్్ సా ానములను గణాంచే ప్దధ తతలు 41
గీహములమాందయ చి,శ్రఘోోచిలు, జాయ, కోటిజాయలను గణాంచే విధ్నము 44
ప్ాతములు 10 జాయ పిాండ్ముల మానములు 46
న్క్షతర భగణములు, అహో రాతరములు 11 ఉతరమజాయల మానములు 48
చ్ాందరమాసములు, అధక మాసములు, కాీాంతిజాయ కొలమానము 50
తిథులు, క్షయతిథులు 15 గీహ మాందకేాందరముల సాానము 51
గీహముల మాందయ చి, ప్ాతముల జాయ నుాండర కోణమును గణాంచుట 53
భగణములు 17 గీహముల మాంద ప్రిధులు 54
అహర్గ ణ సాధన 20 మాంద, శ్రఘో ఫలములు 55
హో రా, దన, మాస, సాంవతసరాధప్తతలు 21 సుఫట మాంద శ్రఘో ఫలములు 56
గీహముల, మాందయ చి, శ్రఘోోచ, ప్ాతముల ? గీహముల సపష్్ సాానములు గణాంచుట
మధయమసాానములు ధన్తమక ఋణ్తమక నియమములు 56
బార్ిసపత యుగము, సాంవతసర్ములు 23 మధయమ, సపష్్ మధ్యహి, రాతతరలు 70
గీహముల మధయసాానము గణాంచుట 24 గీహముల సపష్్ దెనిక గతతలు, కుజ,
భూవాయసము, ప్రిధుల కొలత 25 గుర్ు,శ్ని గీహముల సపష్్ సాానములు 72
సుఫటప్రిధ, దేశ్ాాంతర్ము, భూమధయరేఖ, సపష్్ విక్షేప్ము (శ్ర్ము) 76
సా లముయొకక సాాన నిరాధర్ణ 27 గీహము అహో రాతర ప్రిమాణము 78
చాందురని, గీహముల విక్షేప్ములు 32 ప్లభా, దుయజాయ, కుజాయ చర్జాయలు 80
xx సూర్య సిదధ ్ాంతము

విష్యము ప్ుట విష్యము ప్ుట


గీహముయొకక దనరాతిర మానములు 84 సూర్య చాందర బాంబముల వాయసములు 143
నక్షతర మానములు 85 చాందరకక్షయలో ర్వి సపష్్ వాయసము 145
గీహసిా తి, తిథుల ఆదయాంతములు 88 చాందరకక్షయలో భూఛ్య ప్రిమాణము 147
శ్కుని, న్గాద కర్ణములు 89 ప్రావాంత సూర్య, చాందర, ప్ాతములు 157

3వ అధ్యయము గీహణ కాలము, ఛ్దయ ఛ్దకములు 157

తిరప్రశ్ాిధకార్ము 91 ఇష్్ గాీస కనుగొనుట

శ్ాంకుఛ్యద్వరా దశ్ల ఙ్ఞానము 92 అక్ష అయన సుఫట వలన సాధనము 163


ప్లభా, విష్తవద్భగీగా 95 అాంగుళాతమక బాంబమానము 167
సమ, విష్తవ ఉనమాండ్లములు ఉద్హర్ణముద్వరా గీహణ గణతము 168
భుజ,కర్ణ కోటిల సాంబాంధము 96 5వ అధ్యయము
నక్షతరచకీముయొకక ప్రిలాంబనము 97 సూర్యగీహణ్ధకార్ోః 176

వేధతో అయన్ాంశ్ను తెల్లసుకొనుట 102 లాంబన, నతిల సాంభవము, వివేచనము 176


ప్లభా/విష్తవద్భ తెల్లసుకొనే ప్ది తి 103 దృక్షేప్ము, దృగగ తి సూర్య చాందురల
ఇష్్ సా ానముయొకక అక్షాాంశ్ తెల్లసుకొనుట లాంబనము, అసకృత్ కర్మ 177
అక్షాాంశ్నుాండర అక్షజాయ, లాంబజాయ 103 నతిచే సాంసకరిాంచిన చాందురని శ్ర్ము 179
సూర్ుయని కాీాంతినుాండర సాయన భదగాాంశ్ సిా తయర్ధ విమరాధర్ధముల గణనము 180
గణన 108 సపర్ా, మోక్ష కాలములు 180
కర్ణీ, ఫలము, కోణశ్ాంకు, దృగాజు, లాంబనముచే సాంసకరిాంచిన సపష్్ 180
ఛేదము, ఛ్య, ఛ్యాకర్ణము 110 తిథయర్ావిమరాధర్ధములు
ఛ్యద్వరా నతకాలము 118 ఉద్హర్ణము 184
కరాణగాీ నుాండర సూర్ుయని భదగాాంశ్, 120 6వ అధ్యయము
ఛ్యాగీము కదులు మార్గ ము 121 ప్రిలేఖాధకార్ము 190

మేష్ాదరాసుల ఉదయకాలము 121 ప్రిలేఖ/చితరముల ద్వరా గీహణములు 190


నిర్యన అసువుల గణనము 129 ప్రిలేఖ అనగా చితరములు గీయు రీతి 190
మధయలగిము తెల్లసుకొనుట 134 సపర్ా, మోక్ష బాందువులు 192
సపష్్ సూర్ుయని సిా తి, లగిము 138 ప్రిలేఖనముద్వరా వలన్గీ సపర్ా,

4వ అధ్యయము మోక్ష, విక్షేప్ాగీ బాందువులు 192

చాందర గీహణ్ధకార్ము 142


సూర్య సిదధ ్ాంతము xxi

విష్యము ప్ుట విష్యము ప్ుట


ప్రిలేఖనము ద్వరా గీహణమును 192 9వ అధ్యయము
నిశ్ియాంచుట -94 ఉదయాసాతధకార్ోః 239

రేఖాచితరములో వలన్గీ బాందువును గీహనక్షతరముల ఉదయాసత మయముల


తెల్లసుకొనుట 195 నిర్వచన (definition) 239
మధయగీహణములో గీసతభాగము 197 కాలాాంశ్ము తెల్లసుకొనే విధ్నము 240
ఛ్దకముయొకక మార్గ ము గురితాంచుట 199 గీహముల ప్ర్మ కలాాంశ్ 241
ఇష్్ కాలములో గీహణముయొకక ఉదయాసత ముల గత గమయ దనములు 244
చితరప్టమును గీయుట: 199 విశ్లష్ త్ర్ల ప్ర్మ కలాాంశ్ 245
గాీహయబాంబముయొకక వర్ణములు 201 త్ర్ల ప్రకాశ్ము, వాటి శ్లణ
ీ 247

7వ అధ్యయము గత గమయ దనములు తెల్లసుకొనే రాండ్వ

గీహయుతయధకార్ోః 203 ప్దధ తి 248

గీహముల యుదధ ము, సమాగమము 203 త్ర్ల ఉదయాసత మయములు 248


సమాగమము అగు సాానము 204 ఎప్ుపడ్రనూ అసత మిాంచని త్ర్లు 248
దృకకర్మద్వరా ప్దధ తి 205
చాందర కక్షయలో గీహబాంబముల బాంబ 10వ అధ్యయము
ప్రిమాణము 217 శ్ృాంగోనితయధకార్ోః 250

శ్ాంకుతో యుతికాలమాందు గీహములను చాందయర దయాసత కాలములు, కలాాంశ్లు 250


చూచుట, వివిధ యుతతలు 220 దెనిక ఉదయాసత కాలములు 250

8వ అధ్యయము కృష్ణ ప్క్ష చాందురని ఉదయకాలము 253

నక్షతర గీహయుతయధకార్ోః 224 సూరాయసత మయమున సూర్యచాందురల

నక్షతరముల భదగాాంశ్, ధృవాాంశ్, గత్ాంశ్లు 224 రేఖాతమక అాంతర్ము 253


సవభదగము, విక్షేప్ము 226 చాందరబాంబప్ు శుకే భాగము 255
విశ్లష్ నక్షతరముల ధృవాాంశ్లు శ్ృాంగోనితి – ప్రిలేఖనము 256
గీహముల రోహణీ శ్కట భదము 229 11వ అధ్యయము
గీహ నక్షతరముల యుతి కాలము 231 ప్ాత్ధకార్ోః 260

నక్షతరముల యోగత్ర్లు 232 సూర్యచాందురల ప్ాతములు, వాటి


రాసుల వివిధ పరర్ే ు 238 ఫల్లతములు 260
xxii సూర్య సిదధ ్ాంతము

విష్యము ప్ుట విష్యము ప్ుట


ప్ాత కాల గణనము 263 4 నెలల దనము/రాతిర అగు సా లములు 288
సూర్యచాందురల కాీాంతతల నిశ్ియము 264 6 నెలల దనము/రాతిర అగు సా లములు 289
ప్ాత సమయ నిశ్ియము 265 కర్క, మకర్ రేఖల మధయ దనరాతతరలు 289
కాీాంతి సామయముయొకక ఆదయాంతములు 266 విష్తవద్ రేఖప సూరోయదయ
ప్ాతముల ప్రభావము, యోగయకర్మలు 267 సూరాయసత మయములు 289
వయతీప్ాతమును తెల్లసుకొనుట 268 విష్తవత్ రేఖప యుని నగర్ముల
భసాంధ మరియు గాండ్ాంత యోగములు 269 సూరోయదయ అసత మయములు 290
ఉప్సాంహార్ము 270 ధృవత్ర్ నక్షతరచకీముల అాంతర్ము 291

12వ అధ్యయము 271 నక్షతర చకీముయొకక గతి 291

భూగోలాధ్యయము గీహముల కక్షయల గతతల సాంబాంధము 293

మయాసురిని ప్రశ్ిలు, 271 దన, హో ర్, మాస, సాంవతసర్ 294


సూరాయాంశ్ప్ుర్ుష్తని జవాబులు అధప్తతలు
సృష్ి్ యొకక కీమము 273 నక్షతర కక్షయ, ఆకాశ్కక్షయ, గీహముల గతికి 294
ప్ాంచగీహముల ఉతపతిత 275 గల సాంబాంధము
12 రాసులు, 27 నక్షతరముల ఉతపతిత 275 గీహముల దూర్ము, గీహకక్షయయొకక 296
చరాచర్ జగతత
త ఉతపతిత 276 యోజన్తమక విసాతర్ము
బరహామాండ్ము, గీహముల కక్షయలు 276 13వ అధ్యయము 298
భూగోలములో సుమేర్ు, ప్ాత్లములు 277 జయయతిష్ో ప్నిష్ధధ్యయోః
విష్తవద్ రేఖప ఉని న్లు
గ నగర్ములు 278 విష్యబో ధనకు సన్ిహ 298
మేర్ు ప్ర్వతములు, ధృవత్ర్లు 280 భూభగోలముల నమూన్ చేయుట 299
సూర్య కిర్ణముల తీవరత, మాందత 281 కుాంభ,మీన రాసుల అహో రాతర
దేవాసుర్ుల దనరాతతరల విభజన 281 వృతత ములు 299
భూమి సమతలముగా కనబడ్రట 284 ఉదయలగిము, మధయలగిము,
భూమిమీద దనరాతతరల హెచుితగుగలు 284 అాంత్య, చర్జాయ ఆద నిశ్ియాంచుట 302
60 ఘడరయల దనము 60 ఘడరయల భూభగోలయాంతరము తిర్ుగుటకు యుకిత 303
రాతిర యుని సా లములు 285 శ్ాంకు, యష్ి్ , చకీ మయూరాద
దనరాతతరలు 60 ఘ|| అగు సా లములు 286 యాంతరములు 304
2 నెలల దనము/రాతిర అగు సా లములు 287 ఉప్సాంహార్ము 308
సూర్య సిదధ ్ాంతము xxiii

విష్యము ప్ుట విష్యము ప్ుట

14వ అధ్యయము 309 ఋతతవులు, సాంకాీాంతతల ప్ుణయకాలము 313

మాన్ధ్యయము చ్ాందర పితృమానములు 313

కాలమాన వివేచనము: బారహమ, దవయ, 309 సావన మానము 316


పితుర , ప్ారజాప్తయ, సౌర్, సావన, చ్ాందర, దవయమానము 317
న్క్షతర మానములు ప్ారజాప్తయ, బారహమ మానములు 317
ష్డ్ శ్రతముఖము , పితృప్క్షము 310 ఉప్సాంహార్ము 317
సాంకాీాంతతల న్మములు 311 అనుబాంధము 1 సాంఖాయమానము 319
ఉతత రాయన దక్షరణ్యనములు, 312 అనుబాంధము 2 324

You might also like