Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

1 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

Sc No 5 Vedavathi House/Road Day/Int/Ext

రోడ్…
కార్తిక్ పోలీస్ జీప్ లో వెళ్ిుంటాడు.
ఫోన్ ర్తుంగవుతుంది.
కార్తిక్ : హలో…
అవతల డీజీపీ మాటాాడుతూ…
డీజీపీ : ఏముంది కార్తిక్…
విక్రమ్ ఇుండియాకి వచ్చాడా?!

కార్తిక్ : వచ్చాడు సార్…


ఇప్పుడు బోర్్ మీటుంగ్ కి వస్తిన్నాడు.
అతన్నా కలవడాన్నకే వెళ్ిన్నాను.

డీజీపీ : గుడ్…
అతను మళ్ళీ తెర్తగి వెళ్లాపోక ముందే…
అన్నా న్నజాలూ బైటపడాలి కార్తిక్…

కార్తిక్ : ష్యూర్ సార్…


ఈసార్త వాళ్ీ తప్ుుంచుకోలేరు.
ఫోన్ కట్ చేసాిడు.
జీప్ పాసుంగ్ షాట్్…

వేదవతి ఇల్లా…
శ్రావణి ఫోన్ లో మాటాాడుతుంటుంది.
శ్రావణి : ఆయన బోర్్ మీటుంగ్ కి వెళ్ళీరు అతియాూ…
నేను ఇుంట దగగరే ఉన్నా….
ఫోన్ లో వేదవతి మాటాాడుతూ…
వేద : ఏదో తపున్నసర్తగా వెళ్ళీలుంటే పుంప్ుంచ్చను గానీ…
మీరు వెళ్ీడుం మాకెవర్తకీ ఇష్టుం లేదు.
తిర్తగి వచేావారకూ భయుంగానే ఉుంటుంది.
2 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

శ్రావణి : భయుం ఎుందుకు అతియాూ?!


ఈరోజు ఆయన ఆఫీస్ పనుల్ల చూస్తకున్న,
రేప్ప, విజయనగరుం వెళ్ళిుం.
మడుప్ప కటాటక… బయల్లదేర్తపోతుం.
ర్తటర్ా టకెట్్ కూడా కన్ ఫర్్ అయిపోయాయ్…
ఇకకడ మాకు ఏ ప్రోబామూ లేదు.
ఆఫీస్ లో కొదిి ముందికి తపు…
ముం వచ్చానటట కూడా ఎవర్తకీ తెలీదు.
ఇుంటర్ కట్ లో…
కార్తిక్, పోలీస్ జీప్ లో వెళ్ిుంటాడు.
శ్రావణి : కాబటట… మీరేుం టెనషన్ పడొదుి అతియాూ…

వేద : ఇదుగో… ధరణి మాటాాడుతుంది.


ఫోన్ లో… ధరణి వాయిస్…
ధరణి : హలో… అకాక… జాగ్రతి…
పోలీస్తల్ల మళ్ళీ బావగార్తనీ, న్నన్నా ప్రశ్ాుంచే అవకాశుం ఉుంది.
బావగార్తన్న జాగ్రతిగా ఉుండమన్న చెప్పు…
మన మీద ఎలుంట అనుమానమూ రాకూడదు.

శ్రావణి : అవనీా నేను చూస్తకుుంటా చెలీా…


మీరు అకకడ ధైరూుంగా ఉుండుండి.
ఇుంతలో శ్రావణి ఫోన్ కి వేరే కాల్ వస్తిుంది.
శ్రావణి చూస…
శ్రావణి : ఆఫీస్ నుుంచ్చ కాల్ వస్ిుంది.
మీ బావగారే అనుకుుంటే…
మళ్ళీ ఫోన్ చేసాి చెలీా…
కాల్ కట్ చేస, వెయిటుంగ్ లో ఉనా
కాల్ లిఫ్టట చేస…
శ్రావణి : హలో…
అవతల ఆఫీస్ నుుంచ్చ పీ.ఏ మాటాాడుతూ…
పీ.ఏ : మడమ్…
3 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

సార్ ఉన్నారా?!

శ్రావణి : లేరు… ఆఫీస్ కే వచ్చారు.

పీ.ఏ : సార్ ఇుంకా ఆఫీస్ కి రాలేదు మడమ్…

శ్రావణి : ఇుంకా రాకపోవడముంట?!


రుండు గుంటలుంది… బయలేిర్త.

పీ.ఏ : రాలేదు మడమ్…


ఈరోజు బోర్్ మీటుంగ్ ఉుందన్నారు కదా…
డైరకటర్్ అుందరూ వెయిట్ చేస్తిన్నారు.
సార్ ఫోన్ కి కాల్ చేస్ిుంటే… సిచ్చఫ్ట వస్ిుంది.
అుందుకే మీకు ఫోన్ చేశాను.
శ్రావణి షాక్…
పీ.ఏ : సార్ మిమ్లిా కాుంటాక్ట చేస్తి…
అుందరూ వెయిట్ చేస్తిన్నారన్న చెపుుండి మడమ్…

శ్రావణి : సరే…
ఫోన్ కట్ చేస…
శ్రావణి : రుండు గుంటలన్న… ఇుంకా ఆఫీస్ కి వెళ్ీకపోవడముంట?!
కాల్ చేస్తిుంది.
ఫోన్ సిచ్చఫ్ట…
శ్రావణి : ఫోన్ ఎుందుకు ఆఫ్ట చేశారు?!
ఎకకడకి వెళ్ళీరు?!
శ్రావణి టెనషన్ గా…
ఎవరవర్తకో ఫోన్ చేస టెనషన్ గా
మాటాాడడుం…
మాుంటేజస్…

డిసా్ల్ి…
శ్రావణి టెనషన్ గా కూరుానుుంటుంది.
4 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

శ్రావణి : అనీా వదిలేస పోయిన్న…


ఇకకడ వెుంటాడే విష్యాల్ల చ్చలనే ఉన్నాయ్…
వాటలోా ఏదో ఒకట, ఆపద రూపుంలో రాలేదు కదా…
ఇప్పుడేుంచెయాూలి?!
పోలీస్ కుంప్ాుంట్ ఇస్తి?!
లేచ్చ వెళ్ీబోతూ ఆగి…
మనస్తలో… శ్రావణి : ముం ఇకకడకి వచ్చానటేట పోలీస్తలకి తెలియకూడదనుకుుంటన్నాుం.
మళ్ళీ ఆ పోలీస్తలకే కుంప్ాుంట్ ఇస్తి… ఎల?!
ఆలోచ్చస్తిుంది.
శ్రావణి : ఇప్పుడు ఇకకడ తోడుగా కూడా ఎవిరూ లేరు.
అతియూ మామయూలకి చెపాిముంటే…
అకకడ వాళ్ీ టెనషన్ పడతరు.
పోలీస్తల హెల్ు తీస్తకోవడమ ముంచ్చది.
ఆలోచ్చుంచ్చ బైటకు వస్తిుంది..
బైట పోలీస్ జీప్ ఎుంట్రీ… .
కార్తిక్ కిుందకు దిగుతడు.
శ్రావణి షాక్…
కార్తిక్ : వెల్ కమ్ టూ ఇుండియా మడమ్…
ఎవర్తకీ చెపుకుుండా… చడీ చప్పుడు లేకుుండా వచ్చానటటన్నారు.

శ్రావణి : చడీ చప్పుడు లేకుుండా రావడాన్నకి,


మముం అప్పుల్ల చేస, ఎగ్గగటట, విదేశాల్ల పార్తపోలేదు ఇన్్ పకటర్…

కార్తిక్ : అప్పులే కాదు…


నేరుం చేసన వాళ్ీ కూడా తప్ుుంచుకు పోతరు కదా…
శ్రావణి షాక్…
కవర్ చేస్తి….
శ్రావణి : ఇన్్ పకటర్… ఏుం మాటాాడుతన్నారు?!
పలావి కేస్త గుర్తుంచే ఐతే…
అది ఎప్పుడో మగిసపోయిుంది.
నేరుం చేసనుందుకు, శశ్కళ్ శ్క్ష కూడా అనుభవిస్ిుంది.
5 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

కార్తిక్ : శశ్కళ్ చెడ్దే కావచుా…


ఈ విష్యుంలో అమాయకురాల్ల మడమ్…
అది మీకూ తెల్లస్త… న్నకూ తెల్లస్త.
మీ లయర్ తెలివితేటల్ల ఉపయోగిుంచ్చ,
చ్చల బాగా ఇర్తకిుంచ్చరు.
శ్రావణి షాక్…
శ్రావణి : నో…

కార్తిక్ : యస్ మడమ్…


పలావిన్న మీ ఇుంట్లా వాళ్ళీ ఎవరో ఒకరు హతూ చేశారు.
డెడ్ బాడీన్న మీ చెల్లాల్ల ధరణి పూడిాపటటుంది.
శ్రావణి షాక్…
కార్తిక్ : పాపుం… ఎవరూ చూడలేదనుకుుంది.
కానీ… అదుంత ఒక వూకిి చూశాడు.
శ్రావణి షాక్…
టెనషన్ కవర్ చేస్తి…
శ్రావణి : మరైతే… ఆ బాడీన్న బైటకు తీస,
సాక్ష్యూల ఆధారుంగా న్న చెల్లాలిా అరష్టట చెయాూలి్ుంది.
ఎుందుకు వదిలేశారు?!

కార్తిక్ : బాడీ దొర్తకుుంటే, ఈపాటకి ఎప్పుడో ఆ పన్న జర్తగుుండేది.


కానీ… నీ భరి విక్రమ్…
ఆ బాడీన్న ఎకకడికో మార్తా…
ఆ ప్లాస్ లో… చచ్చాపోయిన కుకక ప్లాన్న పాతిపటాటరు.

శ్రావణి : నో…
న్న భరికి గానీ, న్న కుటుంబాన్నకి గానీ…
పలావి చ్చవుతో ఏ సుంబుంధమూ లేదు.
అుంత మీ అనుమానుం… అపోహ…

కార్తిక్ : ఏ ఆధారుం లేకుుండా…


6 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

ఊర్తకే పోలీస్తల్ల అనుమాన్నుంచరు మడమ్...

శ్రావణి : ఉుంటే… న్నరూప్ుంచుండి…

కార్తిక్ : కొన్నాసారుా న్నరూప్ుంచడుం కుదరదు మడమ్…


ఎుందుకుంటే… మీలుంటవాళ్ీ,
ఆ ఆధారాలే లేకుుండా చేస్తిుంటారు కదా…
కానీ, అన్నాసారూా తప్ుుంచుకోవడుం కుదరదు.
విక్రమ్ ఎకకడ ఉన్నాడో చెపుుండి.
న్నజాలేుంట్ల నేను బైటపటటసాిను.

శ్రావణి : న్న భరి ఏమయాూరో తెలీక…


పోలీస్ స్తటష్న్ కి కుంప్ాుంట్ ఇవిడాన్నకి వెళ్ిుంటే…
మధూలో మీ గ్గడవేుంట?!

కార్తిక్ : కన్నప్ుంచడుం లేదా?!


ఏుంటది కొతి న్నటకమా?!

శ్రావణి : నేన్నుంత టెనషన్ పడుతోుంటే…


మీకు న్నటకుంల అన్నప్స్ిుందా?!
న్నల్లగు గుంటలుంది… ఆయన ఆఫీస్ కి బయలేిర్త.
అట ఆఫీస్ కి వెళ్ీలేదు.
ఫోన్ ఆఫ్ట చేస్తుంది.

కార్తిక్ : అరిముంది మడమ్…


మీ ఆయన కోసుం ఆఫీస్ దగగర చ్చల స్తఫు వెయిట్ చేస,
ఎుంతకీ రాకపోతే…
నేనొచ్చాన సుంగతి పసగటట… తప్ుుంచుకోవడాన్నకి రాలేదేమో అనుకున్నా…
అదే కన్ ఫర్్ అయిూుంది.
ఎకకడ ఉన్నారో చెపుుండి మడమ్…
శ్రావణి అసహనుంగా…
శ్రావణి : న్నజుంగానే ఆయన కన్నప్ుంచడుం లేదుంటే…
7 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

అరిుం కావడుం లేదా?!


కుంప్ాుంట్ ఇవిడాన్నకి వెళ్ిన్నా…
ముందు ఆయన ఎకకడ ఉన్నారో తెల్లస్తకోుండి.
ఆ తరాిత… మీ దగగర ఏవన్నా ఆధారాల్ల ఉుంటే…
అప్పుడు ఏుం చేసాిరో… చేస్తకోుండి…

కార్తిక్ : సరే మడమ్… కుంప్ాుంట్ ఇవిుండి.


న్నజుంగా కన్నప్ుంచడుం లేదా?!
లేక తప్ుుంచుకు తిరుగుతన్నారా… తేలితే…
అదే మాకు పది ఆధారుం అవుతుంది.
కార్తిక్ వెళ్ళిడు.
శ్రావణి కారులో కూరుాుంటూ…
మనస్తలో… శ్రావణి : అసల్ల ఈయన ఎకకడకి వెళ్ళీరు?!
ఫోన్ ఎుందుకు ఆఫ్ట చేశారు?!
భగవుంతడా… ఎవర్తవలా ఏ ప్రమాదుం కలగకుుండా చూడు.
అనుకుుంటూ వెళ్ిుంది.

-------- CUT TO --------

You might also like