Scene No 4

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

1 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

Sc No 4 Vedavathi House Day/Int

ఫ్లైట్ ల్యాండాంగ్ షాట్…


కారు పాసాంగ్ షాట్…
హౌస్ షాట్…
హాల్…
విక్రమ్, శ్రావణి లోపలకి బ్యయగ్్ తో
లోపలకి ఎాంట్రీ…
ఫీల్ తో ఇలైాంతా చూస్తూ…
విక్రమ్ : ఎన్ని రోజులాందో… మళ్ళీ మన్నాంటికి వచ్చి…

శ్రావణి : మనతో పాటూ, ధరణి ఆదిత్య కూడా వచ్ిాంటే బ్యగాండేది.

విక్రమ్ : మనాం రావడమే ఇష్టాం లేదు వాడకి…


ఇక వాడు వస్తూడా?!
మనాం కూడా తాందరగా బోర్డ్ మీటిాంగ్ చూసుకున్న వెళ్లైపోవాలి.

శ్రావణి : మరి, నా ముడుపు సాంగతి…

ఫ్లైష్ కట్…
బెడ్ రూమ్…
శ్రావణి ఒక రెడ్ కాైత్ లో ముడుపు
కడుతాంటాంది.
ఇాంత్లో, విక్రమ్ వెనుకనుాంచ్చ వచ్చి,
శ్రావణిన్న గటిటగా పటటకున్న…
విక్రమ్ : ఏాంచేసుూనాివ్ బాంగారాం?!

శ్రావణి : అయ్యయ… వదలాండ… ముడుపు కడుతనాి…

విక్రమ్ : ఏాం ముడుపు?!


శ్రావణి సగు పడుతూ…
శ్రావణి : మనకి పాండాంటి బిడ్లు పుట్టటలన్న…
విజయనగరాం… పైడత్లిై అమమవారికి ముడుపు కడుతనాి…
2 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

విక్రమ్ : అబోో…
ఒకపుుడు దగురకు వస్తూనే…
ఆమడ దూరాం పారిపోయేదాన్నవి…
ఇపుుడు పిలైలు కావాలన్న, ఏకాంగా ముడుపులే కడుతనాివా?!
దగురకు తీసుకుాంటూ అాంట్టడు.
శ్రావణి : అదాంతా మీరాంటో… మీ విలువాంటో తెలియనపుుడు…
ఇపుుడు మీరు కావాలి…
మీ ప్రతిరూపాం… నాలో పెరగాలి…
మన బాంధాం మరిాంత్ బలమాంది కావాలి.
విక్రమ్ ఫీల్…
విక్రమ్ : ఇాంత్కీ… అమ్మమయి కావాలన్న మొకుుకునాివా?!
అబ్యోయి కావాలనా?!
శ్రావణి సగు పడుతూ…
శ్రావణి : ఇదదరూ…

విక్రమ్ : ఇదదరు… సరిపోతారా?!

శ్రావణి : ఊహూ…
నా కోరికైతే… వర ఉాంది…
పుటేట ప్రతి బిడా్… మన ప్రేమకి ప్రతిరూపమ…
ఆ ప్రేమన్న రెటిటాంపు చేస్తూ ఉాంటే…
అల్ పిలైలిి కాంటూనే ఉాండాలన్నపిస్ూాంది.
విక్రమ్ ఫీల్…
విక్రమ్ : అాంత్ మాందిన్న కానలాంటే…
తాందరగానే మొదలుపెట్టటలి.
శ్రావణిన్న దగురకు తీసుకోబోతాడు.
శ్రావణి ముడుపున్న మధయలో పెడుతూ…
శ్రావణి : ముడుపు...
విక్రమ్ న్న దూరాంగా పెడుతూ....
శ్రావణి : సర గానీ… మళ్ళీ మనాం లాండన్ వెళ్లై, ఎపుుడొస్తూమో… ఏమో…
3 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

రపే విజయనగరాం వెళ్లై…


అమమవారికి ఈ ముడుపు సమరిుాంచ్చ వచేిదాదాం.

విక్రమ్ : మనాం రపే లాండన్ కి వెళ్తూనాిాం.


టికెట్్ కన్ ఫర్డమ అయిపోయాయ్…

శ్రావణి : రపా?!
అదాంటి, వచేివారాం అనాిరు కదా…

విక్రమ్ : అనుకునాిాం… కానీ…


టికెట్్ రపటికే దొరికాయ్…
ఇకుడ పనులు కూడా ఏమీ లేవు కదాన్న, ఓకే అనేశాను.

శ్రావణి : మరి, అమమవారికి ముడుపు కటేటశాను.


ఇపుుడెల్?!

విక్రమ్ : ప్రసుూతాన్నకి, ఇాంటోై అమమవారి దగుర పెటట…


కొదిదరోజుల త్రాాత్… ఇదదరాం వచ్చి,
ముడుపున్న అమమవారికి సమరిుదాదాం.

శ్రావణి : త్పుకుాండా తీసుకొస్తూరు కదా…

విక్రమ్ : పిలైల కోసాం ముడుపు కట్టటననాివ్…


తీసుకు రాకుాండా ఎల్ ఉాంట్టను?!
త్పుకుాండా తెస్తూను.
ముడుపు కోైజ్ మీద కట్…
……….
విక్రమ్ ఆలోచ్చస్తూడు.
శ్రావణి : ఇచ్చిన మ్మట మరిిపోయారా?!

విక్రమ్ : అల్ ఎల్ మరిిపోతాను బాంగారాం?!


అసలు మనాం ఇపుుడు ఇకుడకి వచ్చిాంద….
ఈ ముడుపు సమరిుాంచడాం కోసాం…
4 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!

శ్రావణి : మరి… బోర్డ్ మీటిాంగ్ అనాిరు.

విక్రమ్ : బోర్డ్ మీటిాంగ్… ఆన్ లన్ లోనైనా… చేసుకోవచ్ి.


కానీ, ఎల్గూ ముడుపు కోసాం రావాలి కదాన్న,
లవ్ బోర్డ్ మీటిాంగ్ ఎరాంజ్ చేశా?!
శ్రావణి సాంతోష్ాంగా…
శ్రావణి : న్నజమ్మ?!

విక్రమ్ : అవును బాంగారాం…


న్ననుి విజయనగరాం తీసుకెళ్లై, సర్డ ప్రైజ్ చేదాదమనుకునాి…
ఈలోగా నువా అడగేశావ్…
రపు బోర్డ్ మీటిాంగ్ అవాగానే… విజయనగరాం వెళ్దాం.
సరనా…

శ్రావణి : సర…
నవుాతూ విక్రమ్ న్న కౌగలిాంచ్కుాంటాంది.

-------- CUT TO --------

You might also like