Professional Documents
Culture Documents
Scene No 2
Scene No 2
Scene No 2
బెడ్ రూమ్…
విక్రమ్ హడావిడిగా వస్తూ…
విక్రమ్ : శ్రావణీ… శ్రావణీ…
శ్రావణి కనిపించదు.
వెళ్ళబోతిండగా…
ఇింతలో శ్రావణి బాత్ రూమ్ నించి
ఫ్రెష్ అయ్యి వస్ూింది.
విక్రమ్ : బింగారిం….
శ్రావణిని గట్టిగా పట్టికింటాడు.
శ్రావణి : ఏింట్ట, పొదుున్న పొదుున్నన…
చాలా హుషారుగా సింతోషింగా ఉన్ననరు.
విక్రమ్ : తెలిస్తన్న…
ఈ కస్ క్లోజ్ అయ్యపోయ్యింది కాబట్టి…
ఇప్పపడు వాళ్ళళ కూడా చేయగలిగింది ఏమీ లేదు కదా…
శ్రావణి : ఉింది…
సాక్ష్యిలు లేక, మన్లిన వదిలేశారని
మన్ిం అనకింట్టన్ననిం…
కానీ, ఏ సాక్ష్యిలూ దొరకనివవకిండా చేస్త,
వాళ్ోని ఫూల్స్ చేశామని, పోలీస్లు అనకింటారు.
వాళ్ో ఇగో హర్టి అయ్ిింట్టింది.
కాబట్టి… అింత తింద్రగా వాళ్ళో ఈ కస్ వద్ల్రు.
3 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!
విక్రమ్ : ల్ిండన్స…
ఇప్పపడే అింద్రిం మాటాోడుకని, ఒక నిరణయనికి వచాచిం శ్రావణీ…
ఫ్యిమిలీ అింతా… ల్ిండన్స కి వెళ్లోపోతన్ననిం. .
విక్రమ్ : ఎిందుకింటే…
వరుసగా జరిగన్ ఈ సింఘటన్ల్కి…
అింద్రూ పూరిూగా డిసిర్ట్ అయ్యపోయరు.
ఏదో తెలీని భయిం… వెింటాడుతూన్న ఉింది.
ముఖిింగా… న్ననీ పరిస్తూతి ఐతే అస్లు బాగాలేదు.
శ్రావణి ఎక్స్ ప్రెషన్స్…
విక్రమ్ : ఇప్పపడు నవ్ చెపపన్టేి…
కస్ క్లోజ్ అయ్యపోయ్యన్న…
4 | అత్తారింట్లో... అక్కాచెల్లోళ్ళు!!