Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Dialogue 1 :

కార్తీక్ : ఏమండీ… మా అమమ అంతేనండీ…


ఆవిడ మాటలు పట్టంచుకోవద్దు.
నీట్కి ఏదొస్తీ అది అనేస్ీంది.
ఎవరన్నా ఏమన్నా అనుకంటారేమో…
ఫీలవుతారేమోనని, అస్సలు ఆలోచంచద్ద.
ఒకవేళ మీక అంత బాధగా అనిపిస్తీ చెపపండి…
మేమేం అనుకోమండీ…
మావలల మీరంద్దక బాధపడడం?!
అమమని తీస్కని, ఇకకడనుంచ వెళ్లలపోతాను. ఫర్వాలేద్ద.

Dialogue 2 :

అటూ,ఇటు తిరుగుతూ…
కార్తీక్ : రిహారసల్సస బాగా చెయ్యాలి…
ఈ ఆడిషన్సస లో ఎలాగైన్న సెలక్ట కావాలి…
ఇద్దగో… ఇకకడే అమామయి ఉందనుకో…
అమామయి కళళలోలకి సూట్గా చూసూీ డైలాగ్ చెప్పపలి.
అంటూ… అమామయి కళళలోలకి చూస్ీనాటులగా…
కార్తీక్ : ప్రియ్య…
నేను నినుా చూసిన తొలిసారి… చీ… చీ…
నినుా కలిసిన మొదట్సారి…
అబాా అస్సలు మూడ్ ర్వవడంలేద్ద.
కానసంట్రేషన్స కదరడం లేద్ద.
ఇంతలో అటుగా ప్రియ ర్వవడం చూసి…
కార్తీక్ : ప్రియ్య…
ప్రియ వస్ీంది.
కార్తీక్ : ఇలాగే కదలకండా నిలోో…
న్న కళళలోలకే సూట్గా చూడు….
ప్రియ చూస్ీంది.
ప్రియ కళలలోలకి చూసూీ…
కార్తీక్ : ప్రియ్య…
నినుా చూసిన మొదట్సారే…
న్న మనస్ నీ వశమైపోయింది.
రండ్ గా తిరుగుతూ…
కార్తీక్ : కళ్ళళ తిప్పపకొలేని నీ అందం కట్టపడేస్తీ…
నీ నవుా మైకంలో పడేసింది.
నీ చూప్పలిా దాట్ పోవడం సాధామే కాలేద్ద ప్రియ్య…
నువ్ లేకపొతే ఈ బ్రతుక ఎంద్దకనిపిస్ీంది.
అస్లు బ్రతకడమే దండగనిపిస్ీంది.
జీవితాంతం న్నక తోడుగా ఉంటావా?!
ననుా పెళ్లల చేస్కంటావా?!
మోకాలి మీద కూరుోని ప్రపోజ్ చేసాీడు.
ప్రియ ట్రాన్సస లో ఉండిపోతుంది.
కార్తీక్ వెంటనే లేచ…
కార్తీక్ : ఎలా చెప్పపను?! బాగా చెప్పపన్న?!
ఇలా చెప్తీ… ఆడిషన్స లో సెలక్ట అవుతాన్న?!

You might also like