Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 48

భారత దేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ

ఉండాలని మొదటి సారిగా భారతదేశంలో


కమ్యూనిస్టు ఉద్యమ అగ్రగామి మరియు రాడికల్
డెమాక్రటిజమ్ సిద్ధా ంత వాది అయిన
ఎం.ఎన్.రాయ్. 

ప్రతిపాదించారు. 1935 సంవత్సరంలో, భారత


జాతీయ కాంగ్రె స్, మొదటిసారిగా, భారత
రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకో వడానికి ఒక
రాజ్యాంగ నిర్మాణ సభ కావాలని అధికారికంగా
డిమాండ్ చేసింది 'వయోజన ఓటింగ్ ద్వారా
ఎన్నికై క రాజ్యాంగ నిర్మాణ సభచే బయటివారి
ప్రమేయం లేకుండా స్వతంత్ర భారత దేశం
రాజ్యాంగాన్ని ఏర్పరుచుకోవాలని' భారత
జాతీయ కాంగ్రె స్ పక్షా న జవహర్ లాల్ నెహ్రూ
1938 లో ప్రకటన చేశారు. 

ఈ డిమాండ్ ని సూత్రప్రా యంగా బ్రి టీష్ ప్రభుత్వం


ఆగష్టు ఆఫర్(1940) ద్వారా అంగీకరించింది. ఒక
స్వతంత్ర రాజ్యాం గాన్ని రెండవ ప్రపంచ యుద్ధం
తర్వాత ఆమోదించడానికి వీలుగా 

బ్రి టీష్ ప్రభుత్వం పంపిన ఒక ముసాయిదా


ప్రతిపాదనతో కేబినెట్ సభ్యుడై న సర్ జెఫర్డ్ క్రి ప్స్
భారత దేశానికి 1942 న వచ్చారు. భారతదేశం
రెండు స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యా లుగా
విభజింపబడి, వాటికి రెండు ప్రత్యేక రాజ్యాంగ
నిర్మాణ సభలు ఉండాలని కోరుకున్న ముస్లి ంలీగ్
క్రి ప్స్ ప్రతిపాదనలను తిరస్కరిం చింది' చివరికి
ఒక కేబినెట్ మిషన్'ని భారతదేశానికి పంపటం
జరిగింది. ఈ కమిటీ రెండు రాజ్యాంగ సభల
ప్రతిపాదనని తిరస్కరించింది. ముస్లి ంలీగ్ ని తృప్తి
పరచటానికి ఒక పథకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ
ప్రతిపాదనలో ఉంచింది. 

రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు కేబినెట్ మిషన్


ప్లా న్ ఏర్పరిచిన పథకం ద్వారా రాజ్యాంగ నిర్మాణ
సభని నవంబర్ 1946 లో ఏర్పరచడం జరిగింది.
ఈ పథకంలోని వివరాలు ఏవనగా, 
1. రాజ్యాంగ నిర్మాణ సభలోని మొత్తం సభ్యుల
సంఖ్య 

389. వీటిలో బ్రి టీష్ ఇండియాకి కేటాయించిన


సీట్లు 296 మరియు 93 సీట్లు ప్రి న్స్ స్టే ట్ (స్వదేశీ
సంస్థా నాలు)వి. బ్రి టీష్ ఇండియాకి కేటాయించిన
296 సీట్లలో 292 సీట్లు పదకొండు గవర్నర్ల
ప్రా విన్సులను చెందుతాయి. మరియు నాలుగు
సీట్లు చీఫ్ కమీషనర్ల 

ప్రా విన్సులకు (తలా ఒకటి చొప్పున) చెందుతాయి


. 2. ప్రతి ప్రా విన్సు మరియు స్వదేశీ సంస్థా నం (లేక 

కొన్ని స్వదేశీ సంస్థనాలకు) వాటి జనాభా


ప్రా తిపదికపై సీట్లను కేటాయించడం జరుగుతుంది.
సుమారుగా ఒక మిలియన్‌జనాభాకి ఒకసీటు
చొప్పున కేటాయించడం జరిగింది జనాభా
ప్రా తిపదికన బ్రి టీష్ ప్రా విన్సులకు కేటాయించ
బడిన సీట్లను మూడు ప్రధాన సముదాయాల
మధ్య విభజించాలి. ముస్లి ంలు, సిక్కులు మరియు
సాధారణ సముదాయాల (ముస్లి ంలు మరియు
సిక్కులు తప్ప 

మిగిలిన అందరు). 4. ప్రతి సముదాయం యొక్క


ప్రతినిధులను సంబంధిత 

ప్రా విన్సు యొక్క విధానన సభ ఎన్నుకుంటుంది.


వీరిని నై ష్పత్తి క ప్రా తినిధ్య పద్ధతిన ఎన్ను కోవాలి. 
5. స్వదేశీ సంస్థా నాల ప్రతినిధులను స్వదేశీ
సంస్థా నాల 

అధినేతలు నామినేట్ చేయాలి. 

• ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ పాక్షి కంగా


ఎన్నికై న మరియు పాక్షి కంగా నామినేట్ అయిన
సంస్థ. పై గా తామే పరి మితమై న ఓటింగ్ పద్ధతి
ప్రకారం ఎన్నికై న ప్రా విన్సుల అసెంబ్లీ సభ్యుల చేత
వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారు ". , రాజ్యాంగ
నిర్మాణ సభలోని బ్రి టీష్ ఇండియన్ ప్రా విన్సులకు
కేటాయించబడిన 296 సీట్లకు 1946 లో జులై -
ఆగష్టు మధ్య ఎన్నికలు జరిగాయి. భారత
జాతీయ కాంగ్రె స్ కు 208 సీట్లు రాగా, ముస్లి ంలీగ్ కి
73 సీట్లు వచ్చాయి. చిన్న,చిన్న గ్రూ పులు
మరియు స్వతంత్రు లు, 15 సీట్లను సాధించారు.
అయితే, స్వదేశీ సంస్థా నాల సభ్యులు రాజ్యాంగ
నిర్మాణ సభకు దూరంగా ఉం దామని
నిర్ణయించుకున్న కారణంగా, వారికి చెందిన 93
సీట్లు భర్తీ కాలేదు. 

వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం భారత ప్రజల


చేత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రత్యక్షంగా
ఎన్నుకోబడక పోయినప్పటికీ, సభలో భారత
సమాజాన్ని ప్రా తినిథ్యం వహించే వారంతా ఉ
న్నారు. హిందువులు, ముస్లి ంలు, సిక్కులు,
పార్నీలు, ఆంగ్లో ఇండియన్లు , ఇండియన్
క్రి ష్టి యన్లు , షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్డ్
తెలగవారు మరియు అన్ని తరగతులకు చెందిన
స్త్రీలు ఇందులో ఉన్నారు. మహాత్మగాంధీ,
ఎం.ఎ.జిన్నా తప్ప ప్రముఖ 

మై న వారెందరో సభలో ఉన్నారు. రాజ్యాంగ


నిర్మాణ సభ కార్య విధానం డిసెంబర్ 9, 1946 న
రాజ్యాంగ సభ నిర్మాణ సభ మొదటిసారి 

సమావేశమై ంది. ముస్లి ంలీగ్ సమావేశాన్ని


బహిష్కరించి ప్రత్యేక పాకిస్థా న్ కావాలని
పట్టు బట్టి ంది. సమావేశానికి 211 మంది సభ్యులే
హాజరయ్యారు. అందరికన్నా వయస్సులో
పెద్దవాడై న డా|| సచ్చిదానంద సిన్హా ను ఫ్రె ంచ్
సాంప్రదాయం ప్రకారం తాత్కిలిక అధ్యక్షు డుగా
ఎన్నుకున్నారు. ఈ 

తర్వాత, డిసెంబర్ 11, 1946 నాడు డా|| 

రాజేంద్రప్రసాదు అధ్యక్షు నిగా మరియు హెచ్.సి.


ముఖర్జీ ని ఉపాధ్యక్షు నిగా ఎన్నుకోవడం జరిగింది.
సర్ బి.ఎన్.రావ్ సభకు రాజ్యాంగ
సలహాదారుడుగా నియమింపబడ్డా రు. ఆశయాల
తీర్మానం డిసెంబర్ 13, 1946 నాడు జవహర్లా ల్
నెహ్రూ చారిత్రా త్మక మై న “ఆశయాల తీర్మానం"ని
సభలో ప్రవేశపెట్టా రు. రాజ్యాంగ 
నిర్మాణం యొక్క మౌలికతను మరియు
తాత్వికతను ఇది తెలియ బరుస్తు ంది. ఈ
తీర్మానం ఇలా ఉంది; " 

1. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ, భారత దేశాన్ని


స్వతంత్ర్య, 

సార్వభౌమ, గణతంత్రముగా ప్రకటించి దేశ


భవిష్యత్ పాలన కోసం ఒక రాజ్యాంగాన్ని
ఏర్పరుస్తూ తన 

దృఢమై న సంకల్పాన్ని ప్రకటిస్తు ంది; మరియు 2.


ఇప్పుటి బ్రి టీష్ పాలిత ప్రా ంతాలు, స్వదేశీ సంస్థా న 
ప్రా ంతాలు, భారత దేశంలో బ్రి టీష్ ఇండియాకు
బయట ఉన్న ప్రా ంతాలు మరియు రాష్ట్రాలు,
స్వతంత్ర్య 

భారత దేశంలో కలవాలని కోరుకునే ఇతర


ప్రా ంతాలు 

అన్ని భారత దేశంలో అంతర్భాగంగా ఉంటాయి;


మరియు 3. ప్రస్తు త సరిహద్దు లతో కాని లేదా
రాజ్యాంగ నిర్మాణ 

సభ నిర్ణయించే ఇంకో విధంగా కాని తదుపరి


రాజ్యాంగ చట్టా న్ని అనుసరించి, పేర్కొనబడిన
భూభాగాలు స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగాల
హెూదాను ఇతర అధికారాలతో కలిసి
ఉండగలుగుతాయి. ప్రభుత్వం మరియు పాలనా
యంత్రా ంగపు అధికారాలు మినహా కేంద్రా నికి గల
అన్ని అధికారాలని వినియోగించ 

గలుగుతుంది; మరియు 4. స్వతంత్ర్య సార్వభౌమ


భారతదేశం దానిలోని అంతర్భా 

గాలు మరియు ప్రభుత్వాంగాలు తమ


అధికారాన్ని 

ప్రజల నుండే పొందుతాయి; మరియు 5.


భారతీయులందరికీ, ఆర్ధి క మరియు రాజకీయ 

న్యాయంకు హామీ మరియు రక్షణ ఉంటాయి; సదా


పరంగా, అంశాల పరంగా చట్టం ఎదుట
సమానత్వం; ఆలోచనలో స్వేచ్ఛ, వాక్
స్వాతంత్ర్యం, మతాన్ని అవలం భించే హక్కు
మరియు ఆరాధన చేసుకునే హక్కు వృత్తి ని
అవలంభించే హక్కు సంఘాన్ని ఏర్పరచుకునే
హక్కు చర్చా పరమై న స్వేచ్ఛను చట్టం మరియు
ప్రజా 

నై తికతను బట్టి లభిస్తా యి; మరియు 6. అల్ప


సంఖ్యాక వర్గా ల వారికి, వెనకబడిన మరియు 

గిరిజన ప్రా ంతాల వారికి, మరియు ఇతర


వెనకబడిన 

తరగతుల వారికి తగిన రక్షణలు ఉంటాయి;


మరియు 7. గణతంత్ర్య వ్యవస్థ యొక్క ప్రా దేశిక
సమగ్రతను, భూమిపై , సముద్రంపై మరియు
ఆకాశంలో దానికి చెందిన సార్వభౌమ హక్కులను
న్యాయం మరియు నాగరిక దేశాల చట్టా లను
అనుసరించి కాపాడటం జరుగుతుంది; మరియు 

8. ఈ పురాతన దేశం ప్రపంచంలో గౌరవ స్థా నాన్ని 

పొందింది. ప్రపంచ శాంతిని మానవ సంక్షే మాన్ని


పెంపొం 

దించడానికి మనస్ఫూర్తి గా, సంపూర్ణంగా


పాటుపడుతుంది. ఈ తీర్మానాన్ని రాజ్యంగ
నిర్మాణ సభ 22 జనవరి, 1947 నాడు ఏకగ్రీ వంగా
ఆమోదించింది. రాజ్యాంగ రచనలో అన్ని దశలలో
ఈ తీర్మాన ప్రభావం ఉంది. దీని సంక్షి ప్త రూపమే 
ప్రస్తు త భారత రాజ్యాంగంలో ప్రవేశికగా ఏర్పడింది.
స్వాతంత్ర్య చట్టం ద్వారా ఏర్పడిన మార్పులు
రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉన్న స్వదేశీ
సంస్థా నాల ప్రతినిధులు క్రమంగా సభలో చేరారు.
ఏప్రి ల్ 28, 1947 నాడు సభలో ఆరు రాష్ట్రాల
ప్రతినిధులు . సభలో భాగమయ్యారు. జూన్ 3,
1947 నాడు దేశ విభజన కోసం మౌంట్ బాటన్
ప్లా న్ ఒప్పందం జరిగిన తర్వాత, అనేక ఇతర
స్వదేశీ సంస్థా నాల ప్రతినిధులు సభలో చేరారు.
భారత డొమేనియన్ లోని ముస్లి ం లీగ్ ప్రతినిధులు
కూడా సభలో ప్రవేశించారు. 
భారత స్వాతంత్ర్య చట్టం, 1947 ద్వారా రాజ్యాంగ
నిర్మాణ సభ యొక్క హెదాలో మూడు మార్పులు
వచ్చాయి. అవి; 1. రాజ్యాంగ నిర్మాణ సభ పూర్తి
సార్వభౌమ సంస్థ 

అయింది. అది తన అభీష్టం మేరకు రాజ్యాంగాన్ని


రచించుకోవచ్చును. భారత దేశానికి సంబంధించి 

బ్రి టీష్ పార్లమెంట్ చేసిన ఏ శాసనాన్నైనా సభ


రద్దు  

చేయవచ్చును లేదా సవరించవచ్చును. - 2. సభ


(రాజ్యాంగ నిర్మాణ సభ) ఒక శాసన బద్దమై న 

సంస్థగా కూడా ఏర్పడింది. అనగా, సభకు రెండు


రకాల విధులు ఇవ్వబడ్డా యి. అవి:, స్వతంత్ర
భారతదేశానికి రాజ్యాంగం రచించడం మరియు
దేశానికి సాధారణ శాసనాలు చేయడం. ఈ రెండు
విధులను భిన్నమై న రోజులలో చేయాలి. ఈ
విధంగా అసెంబ్లీ (సభ) స్వతంత్ర భారత దేశానికి
మొట్టమొదటి పార్లమెంట్ ( డొమేనియన్ శాసనభ)
అయింది. రాజ్యాంగ నిర్మాణ 

సంస్థగా సభ సమావేశం అయినప్పుడు, దానికి


డా|| రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించేవారు. అది
శాసన పరమై న సంస్థగా కలిసినప్పుడు, జి.వి.
మవలంకార్ అధ్యక్షత వహించే వారు. ఈ రెండు
విధులు రాజ్యాంగ రచన పూర్తయిన రోజు వరకు,
అనగా నవంబర్ 26, 
1949 వరకు కొనసాగాయి. 3. పాకిస్థా న్లో ని ప్రా ంతాల'
నుండి వచ్చిన ముస్లి ంలీగ్ 

సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణ సభ నుండి


వై దొల 

1946 లో కేబినెట్ మిషన్ ప్లా న్ ద్వారా


నిర్ణయింపబడిన 389 మంది సభ్యుల సంఖ్య
299 కి దిగింది. భారత ప్రా విన్సుల (ఇంతకు
ముందు బ్రి టీష్ ప్రా విన్సులు) బలం 296 నుండి
229 కి దిగింది. స్వదేశీ సంస్థా నాల సభ్యుల బలం
93 నుండి 70 కి దిగింది. డిసెంబర్ 31,
1947 నాడు రాష్ట్రాలవారీ సభ్యత్వం గురించిన
వివరాలు 
ఈ అద్యాయంలో 2.1 పట్టి కలో చూపడమై నది.
ఇతర కార్యక్రమాల నిర్వహణ రాజ్యాంగాన్ని
రచించడం మరియు సాధారణ శాసనాలని
చేయడంతో పాటు రాజ్యాంగ సభ ఈ క్రి ంది
కార్యక్రమాలను నిర్వహించింది. ఆ 

1. కామన్ వెల్త్ లో భారతదేశ సభ్యత్వాన్ని మే,


1949 లో 

ధృవీకరించింది. 2. జాతీయ జెండాను జులై 22,


1947 నాడు ఆమోదించింది. 3. జాతీయ గీతాన్ని
జనవరి 24, 1950 న ఆమోదించింది. 4. జాతీయ
గేయాన్ని జనవరి 24, 1950 న ఆమోదించింది. 5,
జనవరి 24, 1950 నాడు డా|| రాజేంద్రపస్రా ద్ ని 
మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకుంది.
మొత్తంమీద రాజ్యాంగ నిర్మాణ సభ రెండు
సంవత్సరాల, 11 నెలల, 18 రోజులలో పదకొండు
సమావేశాలని నిర్వహిం చింది. రాజ్యాంగ
నిర్మాతలు సుమారు 60 దేశాల రాజ్యాంగాలని
పరిశీలించారు. వారు 114 రోజుల పాటు
ముసాయిదా రాజ్యాం గాన్ని పరిశీలించారు.
రాజ్యాంగ రచనకి మొత్తం ఖర్చు 64 

లక్షల రూపాయలు అయింది. 

జనవరి 24, 1950 నాడు రాజ్యాంగ నిర్మాణ సభ


తన చివరి సమావేశాన్ని ముగించింది. అయితే,
అంతటితో దీని పని పూర్తి కాలేదు. 
జనవరి 26, 1950 నుండి మొదటి సాధారణ
ఎన్నికలు (1951-52) తర్వాత ఏర్పడిన క్రొ త్త
పార్లమెంట్ వచ్చే వరకు అది తాత్కాలిక
పార్లమెంట్ గా పనిచేసింది.. రాజ్యాంగ నిర్మాణ సభ
యొక్క కమిటీలు 

11 నెలల, 18 రాజ్యాంగ నిర్మాణంగా ఎన్నుకుంది.


కాదని 

రాజ్యాంగ రచనలో వివిధ రకాలై న పనులను


నిర్వర్తి ంచడానికి రాజ్యాంగ నిర్మాణ సభ అనేక
కమిటీలను నియమించింది. వీటిలో 
ఎనిమిది కమిటీలు పెద్దవి మరియు ఇతర
కమిటీలు చిన్నవి. ఈ కమిటీల పేర్లు , వాటి చై ర్మన్ల
పేర్లు ఈ క్రి ంద ఇవ్వడం జరిగింది. 

మేజర్ కమిటీలు 

1. కేంద్ర అధికారాల కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ


2. కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ
3. రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ-సర్దా ర్ పటేల్ 4.
ముసాయిదా కమిటీ - డా|| బి.ఆర్. అంబేద్కర్ 5.
సలహా కమిటీ -ప్రా థమిక హక్కులు, మై నారిటీలు 

మరియు గిరిజన మరియు ప్రత్యేకించిన ప్రా ంతాలు


సర్దా ర్ పటేల్. ఈ కమిటీలో ఈ క్రి ంది సబ్ కమిటీలు
ఉన్నాయి. a). ప్రా థమిక హక్కుల సబ్ కమిటీ-
జె.బి.కృపలాని b). మై నారిటీల సబ్ కమిటీ-
హెచ్.సి.ముఖర్జీ c). ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు
గిరిజన ప్రా ంతాలు 

మరియు అస్సాంలో వేరుచేయబడిన మరియు


పాక్షి కంగా వేరు చేయబడిన అస్సాం ప్రా ంతాలపై  

సబ్ కమిటీ- గోపీనాథ్ బోరోలామ్. d). అస్సాంకాక,


వేరుచేయబడిన మరియు పాక్షి కంగా 

వేరుచేయబడిన ప్రా ంతాలపై సబ్ కమిటీ


-ఎ.వి.టక్కర్ 6. రూల్స్ ఆఫ్ ప్రొ సీజర్ కమిటీ -
డా|| రాజేంద్రప్రసాద్ 7. రాష్ట్రాల కమిటీ ( 
రాష్ట్రాలలో సంపద్రి ంపుల కమిటీ) - జవహర్లా ల్
నెహ్రూ . 8. సారధ్య కమిటీ - డా. రాజేంద్రప్రసాద్.
మై నర్ కమిటీలు 

1. రాజ్యాంగ నిర్మాణ సభా విధుల కమిటీ-


జి.వి.మావలంకార్ 2. సభా వ్యవహారాల కమిటీ-
కె.యం.మున్సి 3. హౌస్ కమిటీ -బి.పట్టా భి
సీతారామయ్య 4. జాతీయ పతాక తాత్కాలిక
కమిటీ-డా.రాజేంద్రప్రసాద్ 5. రాజ్యాంగ
ముసాయిదాను పరీక్షి ంచుటకు ఒక ప్రత్యేక 

కమిటీ -అల్లా డి కృష్ణస్వామి అయ్యర్ 6.


క్రె డెన్సియల్ కమిటీ -అల్లా డి కృష్ణసామి అయ్యర్ 7.
ఫై నాన్స్ అండ్ స్టా ఫ్ కమిటీ-డా. 
రాజేంద్రప్రసాద్ 8. హిందీ అనువాద కమిటీ 9. ఉర్దూ
అనువాద కమిటీ 

H NO. 0 
10. ప్రె స్ గేలరీ కమిటీ 11. భారత స్వాతంత్ర్య
చట్టం(1947)ని పరిశీలించే కమిటీ 12. చీఫ్
కమీషనర్ల ప్రా విన్సులపై కమిటీ 

-పట్టా భి సీతారామయ్య 13. భాషా ప్రా విన్సులపై


కమీషన్ 14. ఆర్థి క శాఖపై నిపుణుల కమిటీ 

15. సుప్రీ ంకోర్టు పై తాత్కాలిక కమిటీ-


ఎస్.వరదాచారియర్ ముసాయిదా కమిటీ
రాజ్యాంగ నిర్మాణ సభలోని సభలలో ముసాయిదా
కమిటీ ఎంతో ప్రముఖమై నది. 29 ఆగష్టు , 1947 న
ఇది ఏర్పాటై ంది. నూతన రాజ్యాంగాన్ని ఒక
ముసాయిదా(డ్రా ఫ్ట్) వ్రా సే ముఖ్యమై న పని దీనికి
అప్పగించారు. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు
ఉన్నారు. వారు: 

1. డా|| బి.ఆర్. అంబేద్కర్ (చై ర్మన్) 2. ఎన్.


గోపాలస్వామి అయ్యంగార్ 3. అల్లా డి క్రి ష్ణస్వామి
అయ్యర్ 4. డా|| కె.ఎమ్. మున్షి 5. సయ్యద్
మహ్మద్ సాదుల్లా 6. ఎన్.మాధవరావ్ (బి.ఎల్.
మిట్టల్ అనారోగ్య కారణంగా 

రాజీనామా చేయడం వలన ఈ స్థా నంలో వచ్చారు.


7. టి.బి.కృష్ణమాచారి(1948 లో డి.పి. కేతన్
మరణించడం 
వలన ఈ స్థా నంలో వచ్చారు. వివిధ కమిటీల
ప్రతిపాదనను పరిశీలించి భారత రాజ్యాంగా నికి
మొదటి ముసాయిదాను ముసాయిదా కమిటీ
తయారు చేసింది. దీనిని ఫిబ్రవరి, 1948 లో
ప్రచురించారు. ఈ బిల్లు పై చర్చించడానికి,
సవరణలను ప్రతిపాదించడానికి ఎనిమిది నెలల
సమయాన్ని ప్రజలకు ఇచ్చారు. ప్రజల
వ్యాఖ్యానాలను, విమర్శలను మరియు
సూచనలను దృష్టి లో ఉంచుకొని ముసాయిదా
కమిటీ రెండవ ముసాయిదాని తయారు చేసింది.
దీనిని అక్టో బర్, 1948 లో ప్రచురించారు. 
ముసాయిదాను తయారు చేయడానికి
ముసాయిదా కమిటీకి ఆరు నెలల కంటే తక్కువ
కాలం పట్టి ంది. మొత్తం మీద అది 141 రోజులు
సమావేశం అయింది. అందుకు 

రాజ్యాంగం చట్టంగా మారటం 

నవంబర్ 4, 1948 నాడు డా||బి.ఆర్ అంబేద్కర్


రాజ్యాంగం 

యొక్క చివరి ముసాయిదాను రాజ్యాంగ నిర్మాణ


సభలో ప్రవేశపెట్టా రు. (మొదటి పఠనం) సభ దీనిపై
అయిదు రోజులు (నవంబర్ 9, 1948 వరకు)
సాధారణ చర్చ జరిపింది. 
నవంబర్ 15, 1948 నాడు రెండవ పఠనం
మొదలై ంది. ఇది అక్టో బర్ 17, 1949 వరకు
కొనసాగింది. ఈ దశలో 7653 సవరణలను
ప్రతిపాదించడం జరిగింది. 2473 సవరణ
ప్రతిపాదనలను వాస్తవంగా చర్చించబడ్డా యి. 

నవంబర్ 14, 1949 నాడు మూడవ పఠనం


మొదలై ంది. 'The Constitution as settled by
the Assembly be passed' అని తీర్మానాన్ని
ప్రవేశపెట్టా రు. ముసాయిదా రాజ్యాంగ తీర్మానాన్ని
26 నవంబర్, 1949 నాడు ఆమోదించడం
జరిగింది. సభలోని సభ్యులు మరియు అధ్యక్షు డు
దీనిపై సంతకం చేశారు. 
మొత్తం 299 మంది సభ్యులలో, ఆనాడు 284
మంది వాస్తవంగా హాజరై సంతకాలు చేశారు.
భారతదేశ ప్రజలు రాజ్యాంగ సభలో ఈ
రాజ్యాంగాన్ని అంగీకరించి, అది శాసనము చేసి
దానిని తమకు తాము సమర్పించుకున్న తేదీ
ఇదేనని రాజ్యాంగ 

ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. 

26 నవంబర్ 1949 నాడు ఆమోదింపబడిన


రాజ్యాంగంలో ఒక ప్రవేశికక, 395 ప్రకరణలు
మరియు 8 షెడ్యూళ్లు , ఉ న్నాయి. రాజ్యాంగం
ఆమోదించబడిన తర్వాతనే ప్రవేశికను
ఆమోదించడం జరిగింది. 
ఆ నాటి న్యాయశాఖ మంత్రి డా||బి.ఆర్.
అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో
ముసాయిదాని ప్రదర్శించారు. సభలో జరిగిన
చర్చలలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు.
సభా సమావేశాల్లో ఎంతో వాక్పటిమను,
తార్కికతను ఇతరులను ఒప్పించగల నేర్పుని
ఆయన ప్రదర్శించారు. 'భారత రాజ్యాంగ
పితామహుడు' ఆయన గుర్తి ంపబడ్డా డు. ఆయన
శ్లా ఘనీయమై న ఉజ్వల గ్రంధకర్త, రాజ్యాంగ
నిపుణుడు, షెడ్యూల్డ్ కులాలకి వివాద రహిత
నాయకుడు మరియు 'భారత రాజ్యాంగానికి
ప్రముఖ శిల్పకారుడు'. ఆయనని 'ఆధునిక
మనువు' అని కూడా పేర్కొంటారు. రాజ్యాంగం
యొక్క అమలు 

రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పౌరసత్వం,


ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, తాత్కాలిక
మరియు పరివర్తన కాలిక 

అంశాలు మరియు సంగ్రహ నామము


(5,6,7,8,9,60, 324, 
366, 367, 379, 380, 388, 391, 392 మరియు
393 ప్రకరణలలోని అంశాలు) వెంటనే అనగా 26
నవంబర్, 1949 నాడే అమలులోనికి వచ్చాయి. . 

మిగిలిన అంశాలు (ఎక్కువ భాగం) 26 జనవరి,


1950 నాటి నుండి అమలులోనికి వచ్చాయి. ఈ
రోజుని, 'రాజ్యాంగం అమలులోని వచ్చిన తేదీ'గా
పరిగణించడం జరిగింది. ఈ రోజే మనం ఉత్సవంగా
జరుపుకునే గణతంత్ర దినోత్సవం. - 

రాజ్యాంగాన్ని అమలు చేయడానికి జనవరి 26 ని


ఎంపిక చేసుకోవడం వెనక చారిత్రక ప్రా ముఖ్యత
ఉంది. లాసూర్ సమావేశం (డిసెంబర్ 1929)లో
పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని 

భారత జాతీయ కాంగ్రె స్ ఈ రోజునే జరుపుకుంది.


రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుండి భారత
స్వాతంత్ర్య చట్టం, 1947 మరియు భారత
ప్రభుత్వ చట్టం, 1935 రెండూ వాటివాటి
సవరణలు అనుబంధాలలో సహా రద్దయినాయి.
అయితే, “ది అబాలిషన్ ఆఫ్ ప్రి వీ కౌన్సిల్
జ్వురిడిక్షన్ ఆక్ట ్ (1949) కొనసాగింది. రాజ్యాంగ
నిర్మాణ సభపై విమర్శ రాజ్యాంగ నిర్మాణ సభపై
విమర్శకులు అనేక విమర్శలు చేశారు. 

అవి ఈ క్రి ంది విధంగా ఉన్నాయి. 1. ప్రా తినిథ్యం


లేని సంస్థ: రాజ్యాంగ నిర్మాణ సభను ప్రజలు 

సార్వజనీన వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం


ప్రత్యక్షంగా ఎన్నుకోలేదు. కనుక, ఇది ప్రా తినిథ్యం
లేని సంస్థ అని 

విమర్శకులు వాదించారు. 2. సార్వభౌమాధికారం


లేని సంస్థ: రాజ్యాంగ నిర్మాణ 
సభ బ్రి టీష్ ప్రభుత్వం ప్రతిపాదనపై ఏర్పడింది
మరియు బ్రి టీష్ ప్రభుత్వ అనుమతితో అది
సమావేశాలని నిర్వహించింది. కాబట్టి రాజ్యాంగ
నిర్మాణ సభ సార్వభౌ 

మాధికార సంస్థ కాదని విమర్శకులు అన్నారు. 3.


కాలయాపన: రాజ్యాంగాన్ని రచించడానికి
రాజ్యాంగ 

నిర్మాణ సభ ఎంతో సమయం తీసుకున్నారని


విమర్శకులు అన్నారు. అమెరికా రాజ్యాంగ
నిర్మాతలు కేవలం నాలుగు 

నెలల్లో తమ పనిని పూర్తి చేశారని వారు అన్నారు.


కాంగ్రె స్ అధివత్యం: రాజ్యాంగ నిర్మాణ సభపై
కాంగ్రె స్ ఆధిపత్యం ఉందని విమర్శకుల
అభియోగం. బ్రి టీష్ రాజ్యాంగ కోవిదుడై న గ్రా న్విల్
ఆస్టి న్ ఈ విధంగా అన్నారు; ప్రత్యేకంగా ఏక పార్టీ
ఉన్న దేశంలో రాజ్యాంగ నిర్మాణ సభ ఏకపార్టీ
సంస్థగానే ఉంది. సభ కాంగ్రె స్ గా మరియు కాంగ్రె స్
ఇండియాగా ఉంది', 

5. న్యాయవాదుల రాజకీయ నాయకుల


ప్రా భల్యం: రాజ్యాంగ నిర్మాణ సభలో
న్యాయవాదుల మరియు రాజకీయ నాయకుల
ప్రా భల్యం ఉందని విమర్శకులు అన్నారు.
సమాజంలో ఇతర వర్గా ల వారికి తగినంత
ప్రా తినిథ్యం లేదని వారు అన్నారు. ఈ కారణంగానే
రాజ్యాంగం ఎంతో పెద్దగా ఉండటం, రాజ్యాంగ
భాష 

సంక్లి ష్టంగా ఉండటం జరిగిందని వారు అన్నారు. 

వదిన.. 


...E 
-- 
-- -- 
-- 
6. హిందువుల ఆధిపత్యం: రాజ్యాంగ నిర్మాణ సభ
హిందూ 
ఆధిపత్యం ఉన్న సభ అని కొంత మంది
విమర్శించారు. అది 'ఒక హిందువుల సంస్థ' అని
లార్డ్ విస్కౌంట్ సై మన్ అన్నారు. ఇదే విధంగా
విస్టన్ చర్చిల్ రాజ్యాంగ నిర్మాణ సభ 'కేవలం
భారతదేశంలోని మెజారిటీ కమ్యూనిటీకి 

ప్రా తినిథ్యం వహించింది' అని వ్యాఖ్యానించారు. 

పెరు 

పట్టి క 2.1 డిసెంబర్ 31, 1947 నాటికి రాజ్యాంగ


నిర్మాణసభలో రాష్ట్రాల వారీ సభ్యత్వం 

క్రమ సంఖ్య 
సభ్యుల సంఖ్య A | ప్రా విన్సులు (భారత
ప్రా విన్సులు)-229 - 

మద్రా స్ బాంబే పశ్చిమ బెంగాల్ యునై టెడ్


ప్రా విన్సెస్ 

55 తూర్పు పంజాబ్ 

49 
21 - 
19 
12 
For more lai 
36 
17. 
సి.పి.మరియు బేరర్ | అస్సాం 
ఒరిస్సా 

10. 11. 12. 


పులు 

అజ్మీర్-మెర్వారా కూర్గ్ 

B | భారత రాష్ట్రాలు (స్వదేశీ సంస్థనాలు) -70 

అల్వా ర్ బరోడా 

భోపాల్ బికనీర్ కొచ్చిన్ గ్వాలియర్ ఇండోర్ జై పూర్


బోధ్ పూర్ కోలాపూర్ 

12. 
13. 
15. 
18. 
21. 
24. 
పట్టి క 2.1 (కంటిన్యూడ్) 

క్రమ సంఖ్య 

Pు పేరు అని 

సభ్యుల సంఖ్య 11. 

కోటా 

మయూర్ భంజ్ 

మై సూర్ 14. 

పాటియాల 

రేవా 16. 
ట్రా వంకోర్ 17. 

ఉదయపూర్ 

సిక్కం మరియు కూచ్ బీహార్‌గ్రూ ప్ - 19. 

త్రి పుర, మణిపూర్ మరియు కాశీ స్టే ట్ గ్రూ ప్ 20. 

యూపీ సేల్స్ గ్రూ ప్ 

తూర్పు రాజపుటానా స్టే ట్ గ్రూ ప్ 22. 

సెంట్రల్ ఇండియన్ స్టే ట్ గ్రూ ప్) 

(బుందేల్ ఖండ్ మరియు మాల్వాతో కలిపి) 23. 

పశ్చిమ ఇండియా స్టే ట్ గ్రూ ప్ 

గుజరాత్ స్టే ట్స్ గ్రూ ప్ 25. 

దక్కన్ మరియు మద్రా స్ స్టే ట్ గ్రూ ప్ 26. 


పంబాజ్ స్టే ట్స్ గ్రూ ప్ 

లో 

3. 27. 
తూర్పు రాష్ట్రాల గ్రూ ప్ 1 28. 

తూర్పు రాష్ట్రాల గ్రూ ప్ 2 | మిగిలిన రాష్ట్రాల


గ్రూ ప్ 

- మొత్తం = 299 పట్టి క 2.2 రాజ్యాంగ నిర్మాణ సభ


సమావేశాలు : ఒక అవలోకనం | సమావేశం 

ఆ కాలం మొదటి సమావేశం - 

-9-23 డిసెంబర్, 1946 రెండో సమావేశంలో 

20-25 జనవరి, 1947 మూడవ సమావేశం 


28 ఏప్రి ల్-2 మే, 1947 నాలుగవ సమావేశం 

14-31 జూలై , 1947 ఐదవ సమావేశం 

14-30 ఆగష్టు , 1947 ఆరవ సమావేశం 

27 జనవరి, 1948 ఏడవ సమావేశం 

4 నవంబర్, 1948-8 జనవరి, 1949 ఎనిమిదవ


సమావేశం 

16 మే - 16 జూన్, 1949 తొమ్మిదవ సమావేశం 

30 జూలై -18 సెప్టె ంబర్, 1949 పదవ సమావేశం 

6-17 అక్టో బర్, 1949 పదకొండవ సమావేశం 

14-26 నవంబర్, 1949 

29. 
వివరణలు మరియు ఆధారాలు 

1. కేబినెట్ మిషన్లో ముగ్గు రు సభ్యులు (లార్డ్


పెథిక్ లారెన్స్, సర్ స్టా ఫర్ట్ క్రి ప్స్ మరియు ఎ.వి.
అలెగ్జా ండర్) 

భారత దేశానికి మార్చి 24, 1946 నాడు


వచ్చారు. కేబినెట్ మిషన్ ప్రణాళికలను మే 16,
1946 న ప్రచురించారు. 2. ఇందులో మద్రా స్,
బాంబే, ఉత్తరప్రదేశ్, బీహార్, 

సెంట్రల్ ప్రా విన్సులు, ఒరిస్సా, పంజాబ్, NWFP


సింధ్, 
బెంగాల్ మరియు అస్సాం ఉన్నాయి. 3. ఇందులో
ఢిల్లీ అజ్మీర్-మేర్వారా, కూర్గ్ మరియు బ్రి టీష్ 

బెలూచిస్థా న్ ఉన్నాయి. 4. పన్ను చెల్లి ంపు, ఆస్తి


మరరియు విద్య ప్రా తిపదికపై  

పరిమితమై న ఓటింగ్ హక్కును భారత ప్రభుత్వ


చట్టం, 

1935 ఇచ్చింది. 5. ఇందులో బరోడా, బికనీర్,


జై పూర్, పాటియాలా, రేవా 

మరియు ఉదయ్ పూర్ ఉన్నాయి. 


. నవంబర్ 17, 1947 నాడు రాజ్యాంగ సభ
డొమేనియన్ శాసనసభగా సమావేశమై జి.వి.
మావలంకర్ ని 

స్పీకర్‌గా ఎన్నుకుంది. 7. ఇందులో పశ్చిమ


పంజాబ్, తూర్పు బెంగాల్, NWFP 

సింధ్, బెలూచిస్థా న్ మరియు అస్సాంలోని సిలై ట్


ఉన్నాయి. పాకిస్థా న్ కి ప్రత్యేక రాజ్యాంగ నిర్మాణ
సభ 

ఏర్పడింది. 8. ఏప్రి ల్ 17, 1952 న తాత్కాలిక


పార్లమెంట్ నిష్మ 

మించింది. మొదటి సారిగా ఎన్నికై న పార్లమెంట్


రెండు 
సభలలో మే 1952 న ఏర్పడింది. 9. గ్రా న్విల్
ఆస్టి న్, ది ఇండియన్ కాన్సిట్యూషన్, కార్నర్ 

స్టో న్ ఆఫ్ ఏ నేషన్, ఆక్స్ఫర్డ్, 1966, P.8 

You might also like