Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

GURUDEVOBHAVA

FOUNDATION

వినతి పత్రం
Date:-

గౌరవనీయులైన పెద్దలు,

శ్రీ దాసరయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కరించి🙏🏻 రాయునది ఏమనగా,

అయ్యా, మా ప్రాంత విద్యార్థు ల మరియు యువతలో విద్యాపరమైన ఉన్నత మార్పు ఆశించి గురుదేవోభవ ఫౌండేషన్ అనే సేవా సంస్థలు
ప్రారంభించాము, గతంలో మా వద్ద ఉన్న చిన్నపాటి విరాళంతో covid-19 సమయంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేసాము,

విద్యార్థు లు మరియు యువతకు motivation classes, communication skills, personality development classes, interpersonal skills
లాంటి శిక్షణా తరగతులు అందిస్తూ, యువతలో మానసిక పరివర్తన మరియు మానసిక దృఢత్వం కలిగించడంతో పాటు technology కి సంబంధించిన
కొన్ని రకాల computer courses నేర్పించి, ప్రస్తు త టెక్నాలజీని ఉపయోగించుకుని web designing, eCommerce seller, dropshipping, drop
servicing, remarketing, app designing , online business marketing లాంటి మొదలైన స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే freelancing
కి సంబంధించిన కొన్ని రకాల శిక్షణా తరగతులు అందించాలి అనుకుంటున్నాము అయ్యా.

ఇటువంటి కార్యక్రమాలను చేయటానికి ఒక computer institute నిర్మాణం కోసం విరాళాలు సేకరించి ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాము,

ఇందుకోసం మాకు కొన్ని computers, net connection, furniture, projector, teaching board, sitting chairs, printer , అలాగే ఊరిలో
అప్పుడప్పుడు power సమస్య ఉన్నందువలన recharging battery ఇలాంటివి అవసరమవుతాయి అయ్య,

Gurudevobhava Foundation, D No: 3/114, Singanamala Street , Chitvel (Post) Chitvel Mandal, Kadapa Dits, Andhra
Pradesh, India, Pin code 516104 gurudevobhavafoundation@gmail.com. Phone No: +91 – 9133116616

www.gurudevobhava.org Gurudhevobhava _ Foundation

You might also like