శ్రీ కృష్ణ వ్యాసరచనపు పోటీలు

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

శ్ర

ీ మహాగణాధిపతయేనమః శ్ర
ీ గురుభ్యోనమః కృష్
ణ ం వందే జగద్గ
ు రుం

పూజ్య గురుదేవులకు జ్యము జ్యము


327 భాగవతసప్తాహములను నిర్వహించి, శ్రీ మద్భాగవతిం లోని శ్రీ కృష్ణ తత్త్ాానిి మనిందరికీ తెలియచేసిన
పూజ్య గురువులు బ్రహమశ్రీ వద్దిపరిాపద్భమకర్ గారి ప్తదపదమములకు విందనము.

ోశ్ల || సచ్చిదానంద రూపాయ విశ్లోత్పత్త్


య ాది హేత్వే
త్త్పత్
ర య వినాశాయ శ్ర
ర కృష్ణ
ా య వయం నుమః
శ్రీ కృష్ణ నామస్మరణం, శ్రీ కృష్ణ తత్వభావనం స్రవపాపహరణం, స్కలదురితనివారణం, స్మస్్ శ్రేయోదాయకం,
అతిశయానంద ప్రదాయకం. అటువంటి శ్రీ కృష్ణణవతారమును గూరిి, ఆ శ్రీ కృష్ణ తత్వమును గూరిి శ్రీ భాగవతాంతరగతంగా
ఎవరికి తెలిసంది వారు వివిధ ఘట్టములను ఒక వాాస్ రూపంలో వ్రాసే స్దవకాశమును శ్రీ ప్రణవపీఠము శ్రీ కృష్ణణష్మీ

పరవదినమును పురస్కరించుకుని అందిస్్ంది అని తెలియజెయ్యాట్కు స్ంతోషిస్త్నాాము. ఇందులో పాల్గగనడం త్రికరణ
శుదిిగా చేసే ధ్యానం, మీ మనస్తును ఏకాగ్రంగా శ్రీ కృష్ణణని పాదముల చంత నిలిపి, ఆ శ్రీ కృష్ణ తత్వమును మీ అక్షరములనే
కుస్తమముల దావరా అక్షరాభిషేకం చేసే గొపప భగవదవకాశం.

అభ్యర్థులు వారి విభాగంలో ఇవ్వబడిన అంశాల నండి ఒక అంశాన్ని ఎంచుకున్న వారి మాటలలో వాయసం వ్రాయవ్లసి
ఉంటంది. తర్థవాత గూగుల్ ఫారం (form) లో వారి వివ్రాలన న్నంపి, వార్థ రాసిన వాయసాన్ని సాాన్ (scan) చేసి, దాన్నన్న
పిడీయఫ్ ఫారాాట్ (PDF format) లో భ్ద్రపరచి (save చేసి), ఫారం లో అప్లోడ్ (upload) చేసి సబ్మాట్ (submit) చేయాలి.
అభ్యర్థులందరి నండి వాయసాన్ని స్వవకరించిన తర్థవాత న్యయయన్నర్ణేతలు వాటి మూల్యంకనం పూరిి చేసాిర్థ.
మూల్యంకనం ప్రకారం ప్రతి విభాగం నండి విజేతలన ప్రకటిసాిము.

పోటీలకు సంబంధంచిన వయో వర్గ ము

శ్రీ కృష్ే తత్త్ిాన్ని అరుం చేసుకోటం లో వ్యసుు ముఖ్య పాత్ర ప్లషిసుింది. అందువ్లన ప్లటీలలో న్యలుగు
వ్యోవ్రాాలుగా అభ్యర్థులన విభ్జిసుిన్యిం.

విభాగం-వయస్సు:
ప్
ర థమ వర్
గ ము : 7 -16 సంవ్తురముల వ్యసుు
ద్వితీయ వర్
గ ము : 17-25 సంవ్తురముల వ్యసుు
తృతీయ వర్
గ ము : 26-40 సంవ్తురముల వ్యసుు
చతుర్
థ వర్
గ ము : 41 సంవ్తురములు మరియు ఆ పైన వ్యసుు కలవార్థs

బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం


వయో వర్గ ం వారిగా వాాసర్చన పోటీ అంశాలు :
వ్యసుున బటిి ఆలోచన ఉంటంది. కృష్ే తతిాం పైన భావ్ వ్యక్తికరణ వ్యసుుకు అనకూలంగా కూడా ఉంటంది
అన్న పరిగణంచి వివిధ వ్యో వ్రాముల వారికి భాగవ్తం దశమ సాంధం నండి అంశాలన (శ్రీ కృష్ే లీలలన) ఎంపిక
చేసుకున్యిము. అభ్యర్థులు వారి వ్యోవిభాగం లో ఇవ్వబడిన మూడు అంశాలనండి ఒక అంశాన్ని ఎంపిక చేసుకొన్న
వాయస రచన ప్లటీలలో పాల్గానవ్చుు.

ప్రథమవర్గ ము : 7-16 సంవత్ుర్ముల వయస్సు


1) శ్రీ కృష్ే, కుచేలుల స్నిహబంధం
2) నలకూబర - మణగ్రీవులకు శాప విమోచనము
౩) కాళీయ మరదన వ్ృత్త్ింతము - శ్రీ కృష్ణేడు కాళీయుడిన్న అనగ్రహంచుట

ద్వితీయ వర్గ ము : 17-25 సంవత్ుర్ముల వయస్సు


1) గోవ్రున పరవతమున ఎత్తిట
2) జరాసంధున్న తో శ్రీ కృష్ణేన్న యుదుము - దావరకా నగరమున న్నరిాంచుట
3) బలరామకృష్ణేల మధుర ప్రవేశం

త్ృతీయ వర్గ ము : 26-40 సంవత్ుర్ముల వయస్సు


1) ర్థకిాణీకల్యణ ఘటిము
2) శ్రీ కృష్ణేన్న దిన చరయ
3) బలరామకృష్ణేల గుర్థకుల ప్రవేశం

చతుర్థ వర్గ ము : 41 సంవత్ుర్ములు మరియు ఆ పైన వయస్సు కలవారు


1) శమంతకోపాఖ్యయనము
2) సతయభామా సహత్తడై శ్రీకృష్ణేడు నరకాసుర్థన్న వ్ధంచు ఘటిము
3) రాసలీలలు

అభ్ారుథల అర్హ త్ వివరాలు


గుర్థభ్కిి, కృష్ేభ్కిి కలిగి ఉండాలి.
పాల్గానటాన్నకి ఎటవ్ంటి ప్రవేశ ర్థసుము లేదు.
కనీస వ్యోపరిమితి 7 సంవ్తురములు, గరిష్ఠ వ్యోపరిమితి లేదు.

బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం


వ్యాస ర్చనకు నియమములు
1) వాయసాన్ని పూరిిగా తెలుగు లో వ్రాయవ్లసి ఉంటంది.
2) మీ వ్యోవిభాగం లో ఇవ్వబడిన 3 అంశాల నండి ఒక అంశాన్ని మాత్రమే ఎంపిక చేసుకొన్న వాయసరచన
చేయవ్లసి ఉంటంది.
3) వాయసమున A4 Size paper పైన Blue (or) Black Ball Pen ఉపయోగించి మాత్రమే వ్రాయవ్లసి ఉంటంది.
పది (10) సంవ్తురముల వ్యసుు లోపు పిలోలు మాత్రమే పెన్నులుి ఉపయోగించవ్చుు.
4) మీర్థ ఎంచుకని అంశం గురించి మొతిం తెలుసుకొన్న పూరిిగా మీ మాటలోోనే వ్రాయాలి.
5) వాయసాన్ని ప్రారంభంచటాన్నకి ముందు కాగితం పైన మీ పూరిి పేర్థ, ఊర్థ, మీ వ్యోవిభాగం, మీర్థ ఎంచుకుని
అంశం వ్ంటి వివ్రాలన న్నంపిన తర్థవాత వాయసాన్ని వ్రాయవ్లసి ఉంటంది (నమూన్య పత్రము ఈ PDF ఆఖ్ర్థ
లో జతచేయబడినదన్న గమన్నంచగలర్థ).
6) క్రంద ఇవ్వబడిన న్యలుగు విష్యాలన ఖ్చిుతంగా ప్రసాివించి వాయసరచన చేయాలి.
అ) ఉప్లదాాతము లేదా ప్రసాివ్న
ఆ) విష్య వివ్రణ
ఇ) జీవిత్త్నవయము లేదా నీతి
ఈ) ముగింపు
7) మీ వాయసం కనీసం 3 కాగిత్త్లు ఉండాలి, గరిష్ఠంగా 6 కాగిత్త్లు మించి వ్రాయకూడదు (A4 సైజు పేపర్).
8) క్రంద ఇవ్వబడిన విధంగా ఉని వాయసాలు తిరసారించబడత్త్యి:
i) పుసికములు, పత్రికలు, డిజిటల్ మాధయమాలోో ముద్రంచబడిన వాయసాలన, విష్యాలన తీసుకొన్న
యథాతథంగా వాయసరచన చేయకూడదు. ఇటవ్ంటి వాయసాలు తిరసారించబడత్త్యి.
ii) టీవీ ఛానెల్ు లో, ర్ణడియో లో, అంతరాాలం లో ప్రసారమైన విష్యాలన ఉపయోగించి యథాతథంగా
వాయసం రచించకూడదు. అటవ్ంటి వాయసాలు తిరసారించబడత్త్యి.
iii) కాపీ రైట్ కలిగిన వాయసాల నండి స్నకరించి వ్రాసిన వాయసములు కూడా తిరసారించబడత్త్యి.
iv) వాయసాన్ని మీ చేతి వ్రాత తో మాత్రమే వ్రాయవ్లసి ఉంటంది, టైపు చేసినవి, electronic pen వాడి వ్రాసినవి
తిరసారించబడత్త్యి.
9) వాయస రచనలో సందేహ న్నవ్ృతిికి క్రంద ఇవ్వబడిన e-mail చిర్థన్యమాకు మీ సందేహాలన పంపగలర్థ.
sripranavpeetham.events@gmail.com
10) వాయస రచన సమరిపంచవ్లసిన google form link: https://forms.gle/q5aa1k4TfnA8sjbm7

బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం


వ్యాస సమర్పణకు సూచనలు
1) మీర్థ వ్రాసిన వాయసాన్ని సాాన్ చేసి PDF ఫారాట లో మాత్రమే పంపవ్లసి ఉంటంది.
2) వాయసం వ్రాసిన అన్ని పేజీలన scan చేసి ఒకే PDF రూపములో పందుపరచాలి. విడివిడిగా పంపకూడదు.
3) వెబ్సుట లో ఉని ఫారం దావరా మాత్రమే PDF అప్లోడ్ చేయవ్లసి ఉంటంది, ఇతర ఏ మారాం లో కానీ వాయసం
స్వవకరించబడదు.
4) మీర్థ ఫారం లో మీ పేర్థ, whatsapp మొబైలు నెంబర్, ఇ-మెయిల్ ID తపుపలు లేకుండా పూరిి చేయవ్లసి
ఉంటంది. వాటిలో ఏది తపుప ఉన్యి మారుబడదు (సూచన: మీ పేర్థ Government Authorised Proof లో ఉని
విధముగ నమోదు చేయగలర్థ, మీర్థ నమోదు చేసుకుని పేర్థతో ప్రశంసాపత్రము జారీచేయబడుత్తంది).
5) మీర్థ సాాన్ చేసిన మీ వాయసమునకు సంబంధంచిన PDF న ఒకసారి సరిచూసుకున్న upload చేయండి.
6) మీ వాయసాన్ని సమరిపంచడాన్నకి ముందు మీ PDF న్న : వ్యసుు_మీపేర్థ, ఫారాట లో Rename చేసుకొన్న
సమరిపంచాలి (ఉదాహరణ: మీ పేర్థ శ్రీవిష్ణే, వ్యసుు 46, అపుపడు పిడిఎఫ్ పేర్థ: 46_srivishnu)
7) PDF upload చేయటాన్నకి సూచనలు :
i) scan చేసిన PDF సపష్ింగా కన్నపించాలి, సరిగా కన్నపించన్న వాయసం తిరసారించబడుత్తంది.
ii) మీ చేతి వ్రాత అరుమయ్యయల్ ఉండాలి. అల్ లేన్నచో మీ వాయసం స్వవకరించబడదు.
iii) PDF మాత్రమే upload చేయాలి, ఇతర ఫారాాటోలో upload చేసిన వాయసము తిరసారించబడుత్తంది.

తర్చుగా అడిగే ప్
ర శ్నలు వ్యటి సమాధానాలు
1. ప్రశి: నేన వాయస రచనపు ప్లటీలో పాల్గానవ్చాు ?
జవాబు: 7 సంవ్తురముల పైన వ్యసుు కలిగి తెలుగు వ్రాయగలిగిన ప్రతి ఒకారూ వాయసం వ్రాయవ్చుు.
2. ప్రశి: నేన ఏ అంశం పైన వాయసం రచన చేయాలి?
జవాబు: మీ వ్యోవిభాగం లో ఇవ్వబడిన 3 అంశాల నండి ఒక అంశాన్ని ఎంపిక చేసుకొన్న వాయసరచన చేయవ్లసి
ఉంటంది.
3. ప్రశి: నేన ఎన్ని వాయసాలన రచించవ్చుు ?
జవాబు: మీ వ్యోవిభాగం లో ఇవ్వబడిన ఒకా అంశాన్ని మాత్రమే ఎంచుకొన్న వాయస రచన చేయవ్లసి ఉంటంది.
4. ప్రశి: నేన వాయసం ఎకాడ రాయాలి ?
జవాబు: A4 paper పైన, Blue (or) Black Ball Pen ఉపయోగించి మాత్రమే వ్రాయవ్లసి ఉంటంది. పది (10)
సంవ్తురముల వ్యసుు లోపు పిలోలు మాత్రమే పెన్నులుి ఉపయోగించవ్చుు.
5. ప్రశి: నేన వాయసాన్ని ఎకాడ సమరిపంచాలి ?
జవాబు: క్రంద ఇవ్వబడిన పూజయ గుర్థవుల website లో ఇవ్వబడిన ఫారం దావరా సమరిపంచవ్లసి ఉంటంది.
https://srivaddipartipadmakar.org/srikrishna-vyasa-rachana-competition/
6. ప్రశి: నేన వాయసాన్ని ఎల్ సమరిపంచాలి ?
జవాబు: మీర్థ వ్రాసిన వాయసాన్ని సాాన్ చేసి PDF ఫారాాట లో మీవ్యసుు_మీపేర్థ తో ( Ex: 45_srikrishna) ల్గా save
చేసి సమరిపంచవ్లసి ఉంటంది.

బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం


7. ప్రశి: నేన వాయసాన్ని టైపు చేసి సమరిపంచవ్చాు ?
జవాబు: వాయసాన్ని మీ చేతి వ్రాత తో మాత్రమే వ్రాయవ్లసి ఉంటంది, టైపు చేసినవి, electronic pen వాడి వ్రాసినవి
తిరసారించబడత్త్యి.
8. ప్రశి: నేన వాయసం వ్రాయటాన్నకి న్నబంధనలు ఏమిటి ?
జవాబు: i) మీర్థ ఎంచుకని అంశం గురించి మొతిం తెలుసుకొన్న పూరిిగా మీ మాటలోోనే వ్రాయాలి.
ii) వాయసాన్ని ప్రారంభంచటాన్నకి ముందు కాగితం పైన మీ పూరిి పేర్థ, ఊర్థ, మీ వ్యోవిభాగం, మీర్థ
ఎంచుకుని అంశం వ్ంటి వివ్రాలన న్నంపిన తర్థవాత వాయసాన్ని వ్రాయవ్లసి ఉంటంది.
iii) క్రంద ఇవ్వబడిన న్యలుగు విష్యాలన ఖ్చిుతంగా ప్రసాివించి వాయసరచన చేయాలి.
అ) ఉప్లదాాతము లేదా ప్రసాివ్న
ఆ) విష్య వివ్రణ
ఇ) జీవిత్త్నవయము లేదా నీతి
ఈ) ముగింపు
iv) మీ వాయసం కనీసం 3 కాగిత్త్లు ఉండాలి, గరిష్ఠంగా 6 కాగిత్త్లు మించి వ్రాయకూడదు.
9. ప్రశి: న్య వాయసం ఎపుపడు తిరసారించబడుత్తంది ?
జవాబు: i) పుసికములు, పత్రికలు, డిజిటల్ మాధయమాలోో ముద్రంచబడిన వాయసాలన, విష్యాలన తీసుకొన్న
యథాతథంగా వాయసరచన చేయకూడదు. ఇటవ్ంటి వాయసాలు తిరసారించబడత్త్యి.
ii) టీవీ చానెల్ు లో, ర్ణడియో లో, అంతరాాలం లో ప్రసారమైన విష్యాలన ఉపయోగించి యథాతథంగా
వాయసం రచించకూడదు. అటవ్ంటి వాయసములు తిరసారించబడత్త్యి.
iii) కాపీ రైట్ కలిగిన వాయసాల నండి స్నకరించి రాసిన వాయసములు కూడా తిరసారించబడత్త్యి.
iv) సాాన్ చేసిన PDF సపష్ింగా కన్నపించాలి, సరిగా కన్నపించన్న వాయసం తిరసారించబడుత్తంది.
v) మీ చేతి వ్రాత అరుమయ్యయల్ ఉండాలి. అల్ లేన్నచో మీ వాయసం స్వవకరించబడదు.
vi) PDF మాత్రమే అప్లోడ్ చేయాలి, ఇతర ఫారాాటోలో అప్లోడ్ చేసిన వాయసము తిరసారించబడుత్తంది.

బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం


త రంచి రాయటమే వ్యాసం. వ్యాసర్చన జ్ఞ
ఒక విషయానిన వివర్ంగా విస ా నానికి, తారికతకు అద్
ద ం ప్డుతుంద్వ.

వ్యాసరచనపు పోటీలలో పాల్గొనే అభ్ార్థులు ఈక్రింది వివరాలు సమాధానపత్ర ిం లో రాయవలిసి ఉింటింది.

1. పూరిాపేరు: .........................................

2. నివాస సథలిం: .....................................

3. వయస్సు: ..........................................

4. వర్గము : .......................................... (ప్రథమ/ ద్దవతీయ/తృతీయ/చతుర్థ)

5. మీరు ఎించుకుని అింశము: ..........................................

6. ఉపోద్భాతము లేద్భ ప్రస్తావన: ..........................................

7. విష్యవివర్ణ:.............................................................................................................................. .....
............................................................................................................................. ..........................

8. జీవిత్త్నవయము లేద్భ నీతి: ..................................................................................................................


.......................................................................................................................................................

9. ముగింపు:..........................................................................................................................................

బలిం విష్ణోః ప్రవర్ధత్త్ిం బలిం విష్ణోః ప్రవర్ధత్త్ిం బలిం విష్ణోః ప్రవర్ధత్త్ిం


బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం బలిం గురోః ప్రవర్ధత్త్ిం

స్మస్్ లోకాాః స్తఖినో భవంతు

You might also like