Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

ప్రజాపంపిణీవ్యవస్థ (PUBLIC DISTRIBUTION SYSTEM)

 1957 “ జాతీయ ఉత్పత్తి మరియు పంపిణి పధకం ” ప్రారంభించారు “ఆర్ధిక స్థోమత లేని పేదలకు సబ్సిడీ ఆహారధాన్యాలు

సరఫరా చేయడం” ( శాశ్వత ప్రాతిపధికన రేషన్ షాపుల ఏర్పాటు)

 1960 AP లో PDS ప్రారంభం

 1983 లో NTR ప్రభుత్వం 2 రూıı kg బియ్యం ప్రవేశపెట్టి PDS ను బలోపేతం చేసింది

 1985 - 1990 రాజీవ్ గాంధీ 7 వ ప్రణాళికా కాలం లో పేదలందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ప్రవేశ పెట్టా లని ప్రయత్నించారు

 PDS లో కేంద్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలను నిర్వహించాలి

 1992 కేంద్రం RPDS (REVAMPED PUBLIC DISTRIBUTION SYSTEM )

 RPDS లో ప్రభుత్వం ఇచ్చే వస్తు వు లతో పాటు పామాయిల్, కండి పప్పు, అయోడిన్ సాల్ట్, సబ్బులు ETC సరఫరా చేయవచ్చు

TPDS లో ముఖ్యాంశాలు

 1997 TPDS (TARGETED PUBLIC DISTRIBUTION SYSTEM)


 పేదకుటుంబాలకు ధాన్యం కేటాయింపులు  10kg నుంచి 20 kg లకు పెంచారు

 కిరోసిన్ రంగు మార్పు

 లబ్దిదారులకు కూపన్లు జారి

 విభిన్న వర్గాలకు రేషన్ కార్డు లు

 PDS అక్రమాలను తగ్గించాచుటకు ఇతర చర్యలు

 2005 ఇండియా లో మొదటి సారి రేషన్ కార్డు లను IRIS బయోమెట్రిక్ పద్దతిలో జారి చేసి బోగస్ కార్డు లను,రెండు కార్డు లను

గుర్తించి తొలగించింది

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాపంపిణి వ్యవస్థ


 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాపంపిణి వ్యవస్థలో ఎలక్ట్రా నిక్స్ వ్యవస్థను అమలు చేస్తుంది

 ఆధర్ తో రేషన్ కార్డు ను లింక్ చేయడం

 e-POS మిషన్ ల ద్వారా వస్తు వులను సరఫరా చేయడం

 e-తునికలను వాడడం

 నిల్వలను కంపుతరైజడ్ చేయడం

 చౌక ధరల దుకాణాలలో e-POS లద్వారా ఎక్కడైనా తమకు కావలసిన సరుకులను పొందే వెసులుబాటును కల్పించారు

 పై సంస్కరణల ద్వార జాతీయ ఆహార భధ్రతా చట్టం-2013 లో పేర్కొన విధంగా గృహస్థు లకు ముఖ్యమైన వస్తు వులను

అందుబాటులోకి తెస్తు న్నారు


 ముఖ్యమైన వస్తు వులు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలు మరియు మున్సిపాలిటీలలో ఉండే ప్రజలకు ప్రభుత్వ పధక ఫలితాలు వేగంగా అందించాలనే

ఉద్దేశంతో వారి ఇంటి ముందుకే సేవలు తీసుకువచ్చే విధంగా ప్రతి 50 గృహాల సముదాయానికి ఒక గ్రామా /వార్డు వాలంటీర్

నియమించింది

 దీనిని మొదటిగా 6 సెప్టెంబర్ 2019 తేదీన శ్రీకాకుళం జిల్లా లో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రజాపంపిణి వ్యవస్థ(PDS) లో భాగంగా బియ్యం

పంపిణి చేపట్టడం జరిగింది

 దీనిని ఏప్రిల్ 2020 నుంచి అన్ని జిల్లా లకు విస్తరించారు దాదాపు 90% మంది కార్డు దారులు లబ్ది పొందుతున్నారు

సామాజిక ఆర్ధిక సర్వే (2019-2020)


 రాష్ట్రంలో మొత్తం రేషన్ షాపుల సంఖ్య--------------------------------------29784

 రాష్ట్రంలో సగటున ప్రతి రేషన్ షాపు ఎన్ని కార్డు లకి సేవలందిస్తుంది ------------- 495

 రాష్ట్రంలో సగటున ఎంత మందికి ఒక రేషన్ షాపు సేవలందిస్తుంది --------------- 1417

 రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలకు ప్రజాపంపిణి వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తు న్నారు ------ 1.47 (14724768) కోట్లు

 అధిక రేషన్ షాపుల గల జిల్లా లు

1. అనంతపురం (౩౦ 12) 2. చిత్తూరు (2901) 3.గుంటూరు (2803)

 తక్కువ రేషన్ షాపుల గల జిల్లా లు

1. విజయనగరం (1407) 2. వై.ఎస్.ర్ కడప (1737) 3. SPSR నెల్లూరు (1896)

 రాష్ట్రంలో మొత్తం తెల్ల రేషన్ కార్డు ల సంఖ్య ------------------ 13763067

 రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు లు ఎక్కువగా ఉన్న జిల్లా లు

1. తూర్పుగోదావరి జిల్లా (1564402) 2. గుంటూరు జిల్లా (1413115) 3. కృష్ణ జిల్లా (1227074)

 రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు లు తక్కువగా ఉన్న జిల్లా లు

1. విజయనగరం (623581) 2. వై.ఎస్.ర్ కడప (741545) 3. . శ్రీకాకుళం జిల్లా

 రాష్ట్రంలో మొత్తం అన్నపూర్ణ కార్డు ల సంఖ్య------------------------------11349

 రాష్ట్రంలో అన్నపూర్ణ కార్డు లు ఎక్కువగా ఉన్న జిల్లా లు

1. తూర్పుగోదావరి జిల్లా (1300) 2. గుంటూరు జిల్లా (1041) 3. పశ్చిమ గోదావరి జిల్లా (1010)

 రాష్ట్రంలో అన్నపూర్ణ కార్డు లు తక్కువగా ఉన్న జిల్లా లు

1. కృష్ణ జిల్లా (465) 2. వై.ఎస్.ర్ కడప (718) 3. SPSR నెల్లూరు

 రాష్ట్రంలో మొత్తం అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డు ల సంఖ్య --------------------------- 950352

 రాష్ట్రంలో అంత్యోదయ అన్న యోజన (AAY) ఎక్కువగా ఉన్న జిల్లా లు

1. అనంత పురం జిల్లా (110290) 2. చిత్తూరు జిల్లా (91268) ౩.విజయనగరం


 రాష్ట్రంలో అంత్యోదయ అన్న యోజన (AAY) తక్కువగా ఉన్న జిల్లా లు

1. శ్రీకాకుళం జిల్లా (52185) 2. ప్రకాశం జిల్లా (49897) ౩. SPSR నెల్లూరు

 రాష్ట్రంలో ప్రతి నెల ఎంత బియ్యం సరఫరా అవుతుంది ------------------- 231507 మి.ట

 రాష్ట్రంలో ప్రతి నెల ఎక్కువ బియ్యం సరఫరా చేయబడుతున్న జిల్లా

1. తూర్పుగోదావరి జిల్లా (24812 మి.ట) 2. గుంటూరు జిల్లా (22164 మి.ట ) 3. అనంత పురం జిల్లా (20864 మి.ట)

 రాష్ట్రంలో ప్రతి నెల తక్కువ బియ్యం సరఫరా చేయబడుతున్న జిల్లా

1. విజయనగరం (12094) 2. వై.ఎస్.ర్ కడప (13080) 3. SPSR నెల్లూరు (13385)

You might also like