- పరిశ్రమల ఖాయిలా

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

1965 80 దశను పారిశ్రామిక ఖాయిలా దశ అంటారు

నిర్వచనం
 RBI నిరంతరం మిగులు సృష్టించ లేని పరిశ్రమలను ఖాయిలా పరిశ్రమలుగా నిర్వహించింది

 1981 ఎన్.డి.తివారీ కమిటీ నియామకం

 1985 ఎన్.డి.తివారీ కమిటీ సిఫార్సులు SICA

 SICA sick Industries Company Act ఏర్పాటు sick Industries Company Act వరుసగా నాలుగు సంవత్సరాలు సంస్థ అప్పులు

సంస్థ నష్టా లు సంస్థ యొక్క ఆస్తు ల విలువ కన్నా ఎక్కువగా ఉంటే ఖాయిలా పడిన పరిశ్రమగా గుర్తిస్తా రు
 19 87 SICA BIFR board for industrial finance reconstruction
 2002 బాలకృష్ణ ఎరాడే SICA BIFR రద్దు

 2002 J.J ఇరానీ COMPANY AMENDMENT ACT 2002

వరుసగా నాలుగు సంవత్సరాలు సంస్థ అప్పులు సంస్థ నష్టా లు సంస్థ యొక్క ఆస్తు ల విలువ కన్నా ఎక్కువగా ఉంటే కాయల పరిశ్రమ

కొన్ని సాగించలేదా మూసివేత అనేది CLT కంపెనీ లా ట్రిబ్యునల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది

ఖాయిలా పరిశ్రమల కోసం ప్రభుత్వ చర్యలు


 కంపెనీ సవరణ చట్టం ప్రకారం రుణదాత కోరిన 9 నెలలలోపు రుణాన్ని తిరిగి చెల్లించే లేకపోతే అది ఖాయిలా పడిన పరిశ్రమని

 SBI అధ్యయన బృందం ప్రకారం ఒక సంస్థ నిరంతరాయంగా మిగులును సృష్టించడంలో విఫలం చెంది ఉనికికోసం బహిర్గత నిధుల పై

ఆధారపడితే ఖాయిలా పడిన పరిశ్రమగా చెప్పవచ్చు

 కంపెనీ చట్టం 1985 ప్రకారం ఏదైనా పారిశ్రామిక కంపెనీ (7 సంవత్సరాలకు తక్కువ కాకుండా కంపెనీ) ఒక ఆర్థిక సంవత్సరం చివరి

నాటికి పొందినటువంటి నష్టా లు దాని సమానంగా లేదా ఎక్కువ గాని ఉంటే అది ఖాయిలా పడ్డ పరిశ్రమగా నిర్వహించవచ్చు 1991 లో

ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన కష్టా లు దాని ముందు నాలుగు సంవత్సరాల సగటు 50 శాతం కంటే

ఎక్కువగా ఉంటే రుణదాత కోరిన లిఖితపూర్వకంగా కోరిన 3 త్రైమాసిక కూడా చెల్లించలేని దుస్థితి

2013 కంపెనీ చట్టం ప్రకారం రుణాన్ని చెల్లించమని 30 రోజుల లోపల కంపెనీ చెల్లించని ఎడల దాఖలు ట్రిబ్యునల్లో రుణదాత ఫైల్ దాఖలు

చేయవచ్చు

భారతదేశంలో ఖాయిలా పడ్డ పరిశ్రమ లో చిన్న పరిశ్రమలు అధికం ఖాయిలా సమస్యల నివారణకు ప్రభుత్వ చర్యలు irci 1971 industrial

reconstruction Corporation of India 1985 IRBI industrial reconstruction Bank of India చట్టబద్ధత కల్పించారు 1997
IIBI Industrial Investment bank of India
SICA Sick Industries Companies Act 1985
1987 BIFR board for Industrial and financial reconstruction
Company Amendment Act 2002
SICA 20

You might also like