పారిశ్రామిక రంగం

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

పారిశ్రామిక రంగం

ఆరిిక వ్యవ్స్ి 3 రకాలు


పెట్టుబడిదారీ వ్యవ్స్ి
సామ్యవాద,కమ్యయనిస్టు వ్యవ్స్ి
మిశ్రమ్ ఆరిిక వ్యవ్స్ి

ఇండియాలో ఆరిిక వ్యవ్స్ి


 దశ–1  1813–1947  బ్రిటన్ పాలనలో స్వేఛ్చా వ్రతక విధానం
 దశ–2  1948–1956  మిశ్రమ్ ఆరిిక విధానం
 దశ–3  1956–1985  మిశ్రమ్ ఆరిిక విధానంలో సామ్యవాదరీతి విధానాలు
 దశ–4  1985–1990  రాజీవ్ గంధీ ఆరిిక స్ంస్కరణలు
 దశ–5  1991 LPG  ఆరిిక స్ంస్కరణలు

స్ేతంత్రం తరాేత ఇండియాలో ఆరిిక వ్యవ్స్ి


 దశ–1  1951–1965 పటిష్ు పారిశ్రామిక పునాది దశ  1,2,3 ప్రణాళికలు  నెహ్రూ ప్రభుతేరంగ స్ంస్ిల విస్తరణ
 దశ–2  1965–1980  మందయ దశ
 దశ–3  1981–1991  స్ేస్ిత దశ – ఖాయిలా నివారణ దశ
 దశ–4  1991  తదుపరి కాలమ్య

పరిశ్రమ్ల నిరేచనం
MSMED చటుం – 2006
 Micro Small Medium Enterprise Development Act
 ఉతపతిత  స్వవారంగంలోని వాటిని “ENTERPRISE” అంటారు

Revised MSME Classification

Composition Criteria  Investment  Annual Turn Over

Classification Micro Small Medium

Investment  1cr Investment  10cr Investment  20cr


Manufacturing  Services Turn Over  5cr Turn Over  50cr Turn Over  100cr
పారిశ్రామిక తీరాానాలు

పారిశ్రామిక తీరాానం – 1948


శ్యం ప్రసాద్ మ్యఖరీీ  తోలి పారిశ్రామిక తీరాానం
రకాలుగ విభజన
ప్రభుతే ఏకసాేమ్యం  3 (ఆయుధాలు ,అణుశక్తత, రైల్వే)
మిశ్రమ్ రంగం  6
ప్రభుతే నియంత్రణ  18
ఇతర
మిశ్రమ్ ఆరిిక వ్యవ్స్ికు పునాది
మిశ్రమ్ రంగం లోనివి 10 స్ం తరాేత జాతీయం చేయవ్చ్చా

పారిశ్రామిక తీరాానం – 1956


ఆరిిక రాజాయంగం
3జాబితాలు
ఏ–17(ప్రభుతేం),బి–12(మిశ్రమ్ రంగం ),సి – ప్రైవేట్ట
సామ్యవాదరీతి స్మజ సాిపనకు దోహదం
జాతీయం ప్రసాతవ్న ల్వదు
ప్రభుతేరంగం Sr.వాటాదారు  Jr.ప్రైవేట్ట రంగం వాటాదారు

పారిశ్రామిక తీరాానం – 1973


JOINT SECTOR క్త ప్రాధానయం

పారిశ్రామిక తీరాానం – 1977


KVIC Khadi Village Industries Commission క్త ప్రాధానయం
యాజమనయం – కారిాకుల తగవుల పరిష్కకరం
చిననతరహ పరిశ్రమ్లకు ప్రాధానయం
Tiny Industries  50 జనాభా  1 లక్ష పెట్టుబడి  పరిశ్రమ్
Reservation  180  807
DIC (District Industrial Centre’s)  చినన పరిశ్రమ్లకు అనిన అనుమ్తు లు ఒకే చోట ఇచేాందుకు ఏరాపట్ట
పెదద పరిశ్రమ్లు మూలధనం అవే స్మ్కూరుాకోవాలి
పారిశ్రామిక ఖాయిలా నివారణ చరయలు
విదుయత్ ఉతపతితక్త అధిక ప్రాధానయం
ఎగుమ్తుల రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వేనం
విదేశీ కంపెనీలు దశలవారీ తమ్ పెట్టుబడులను ఉపస్ంహరించాలి (EX:-Coca Cola,IBM)

పారిశ్రామిక తీరాానం – 1980


విదేశీ కంపెనీలకు“Technology Transfer”ప్రాతిపదికన అనుమ్తి
“ఆరిిక ఫెడ్రలిజం” “న్యయక్తియస్ పాింట్” భావ్నలు ప్రవేశ పెటాురు

పారిశ్రామిక తీరాానం – 1985


రాజీవ్ గంధీ మొదటిసారిగ పారిశ్రామిక ఆరిిక స్ంస్కరణలు ప్రవేశపెటాురు
“Sun Rise” పరిశ్రమ్లకు ప్రాధానయత
విదేశ్ల నుండి “Second Hand” యంత్రాలను దిగుమ్తి చేస్టకోవ్డానిక్త అనుమ్తి
వెనుక బడిన ప్రాంతాలను గురితంచి “Growth Centre’s” గ మరుసాతరు
“28 పరిశ్రమ్లకు” మినహ్వ మిగిలిన వాటిక్త LPQ రదుద
 స్టక్షమ పరిశ్రమ్లక్త పెట్టుబడి “2 లక్షలక్త” పెంపు
మొదటిసారి BROAD BAND స్దుపాయం కలిపంచారు

పారిశ్రామిక తీరాానం – 1991


Disinvestment క్త ప్రోతాాహం
భారత పారిశ్మిక రంగనిక్త విమ్యక్తత
FDI, విదేశీ టెకానలజీను ఆహ్వేనించడం
MRTP చటుం స్వ్రణ  100 కోటి పరిమితి రదుద
కాలుష్య కారక పరిశ్రమ్లను గ్రామలకు 25 KM అవ్తల ఏరాపట్ట  Software Company ఏరాపట్ట చేస్టకోవ్చ్చా
పరిశ్రమ్ల సాిపనకు అనుమ్తులు స్టలభతరం
 లైసెనుా విధానం రదుద  5 పరిశ్రమ్లక్త మత్రమే లైసెనుా విధానం
U TURN

LPG స్ంస్కరణలు
Liberalization
 ప్రైవేట్ట రంగనిన ప్రోతాహంచడం దశల వారీ కఠినమైన నిబంధనలను స్రళీకృత చేయడం
 పారిశ్రామిక రంగనిక్త ప్రభుతే నియంత్రణ నుంచి స్వేచాా కలిపంచడం

Privatization
 ప్రభుతే వ్స్టతస్వవ్ల ఉతపతిత బాధయతను ప్రైవేట్ట వారిక్త అపపగించాలి
“పీటర్ డ్రూకర్”  “మొదటి సారిగ ప్రైవేటీకరణ విధానమ్యను సూచించారు”
Globalization
 విదేశీ కంపెనీలను పెట్టుబడులను టెకానలజీని దేశంలోక్త అనుమ్తించాలి
 భారత ఆరిిక వ్యవ్స్ిను ప్రపంచ ఆరిిక వ్యవ్స్ిలో అనుస్ంధానం చేయాలి
 ఉతపతిత కారకాలు ఒకదేశం నుంచి మ్రొక దేశ్నిక్త స్వేచాా గమ్నశీలతను కలిగి ఉండాలి

LPG లక్ష్యయలు
స్తేర అభివ్ృదిి
పేదరికం నిరుదోయగం నిర్మాలన
స్ంపూరణ ఉపాధి
వ్నరుల వినియోగ సాియి పెంచడం
ప్రజల జీవ్న ప్రమణం పెంచడం (అంతిమ్ ఉదేదశం)

పెట్టుబడుల ఉపస్ంహరణ (DISINVESTMENT)


DEPARTMENTAL INSTITUTIONS
ప్రభుతే శ్ఖల ఆధీనంలో ఉంటాయి
స్ేయంప్రతిపతిత తకుకవ్గ ఉంట్టంది
బడ్జీట్ పై ఆధారపడుతుంది
CORPORATIONS

పారిమంట్ చటుం దాేరా ఏరాపట్ట అవుతుంది


ప్రభుతే జోకయం పరిమితంగ ఉంట్టంది
స్ేయం ప్రతిపతిత కలిగి ఉంట్టంది
CPSE (CENTRAL PUBLIC SECTOR ENTERPRISE)
ప్రభుతే నియమ్ నిబంధనలకు అనుగుణంగ నడుసాతయి
నెహ్రూ ఆధునిక దేవాలయాలుగ పేరొకనానరు
నెహ్రూ మనస్పుత్రికలు అంటారు
CPU అని కూడా అంటారు

CPSE లక్షణాలు
కేంద్రం 51 % వాటా కలిగి ఉంట్టంది
కంపెనీ చటుం ప్రకారం రిజిస్ుర్ అయి ఉండాలి
పేరు చివ్ర లిమిటెడ్(LTD) అనే పదం ఉండాలి
IMPORTANT POINTS
ఇండియాలో మొదటి CPSE  Indian Telephone Industry
ఆంధ్రప్రదేశ్లి మొదటి CPSE  HSYL  హందూసాతన్ షిప్ యార్్ లిమిటెడ్
మొదటి ప్రణాళికా కాలం నాటిక్త 1951లో CPSEల స్ంఖయ 5
2017 – 18 స్ర్వే ప్రకారం CPSE లు 339 (82నిరాాణంలో ఉనానయి)
2017 – 18 స్ర్వే ప్రకారం అధిక లాభాలలో గల CPSE
1. IOCL
2. ONGC
2017 – 18 స్ర్వే ప్రకారం అధిక నష్కులలో గల CPSE
1. BSNL
2. AI (AIR INDIA)
అధిక ఎగుమ్తులు  MMTCL (Minerals  Metals Trading Corporation Ltd)
Gross Block ఆస్టతల విలువ్  BSNL
అధిక Share Market విలువ్  ONGC
DISINVESTMENT
1980 “మరగర్వట్ థాచర్” 1st Time ప్రభుతే స్ంస్ిలను ప్రైవేట్ట వారిక్త విక్రయించారు
1991 DI ప్రక్రియ ఇండియాలో ప్రారంభం

DISINVESTMENT లక్ష్యయలు
వ్యయహ్వతాకం కాని స్ంస్ిల అమ్ాకం
ఆరిికంగ నిలదొకుకకోల్వని స్ంస్ిల అమ్ాకం
White Elephants అమ్ాకం
DISINVESTMENT దాేరా వ్చిాన ఆదాయానిన సాంఘిక స్ంక్షేమ్ రంగలకు వినియోగం

DISINVESTMENT పై కమిటీలు
శ్రీ రంగరాజన్–1992
DISINVESTMENT పై దిశ్నిర్వదశం చేసిన కమిటీ
CPSE లను రకాలుగ విభజించారు
6 రకాల CPSE మ్యఖయమైనవి 49% విక్రయించవ్చ్చా  అతయవ్స్రం అయితే 74% వ్రకు విక్రయించవ్చ్చా
ఇతర CPSE లలో 100% వాటాలను విక్రయించవ్చ్చా

జి.వి. రామ్కృష్ణ –1996


అధయక్షతన శ్శేత ప్రాతిపదికన DI కమిష్న్ ఏరాపట్ట
CORE గరిష్ుంగ 49 శ్తం వ్రకు విక్రయించవ్చ్చా
NONE CORE 100 శ్తం వ్రకు విక్రయించవ్చ్చా
IMPORTANT POINTS
1999 అరుణ్ శౌరి DI మ్ంత్రిగ నియామ్కం CPSEలు రండు రకాలుగ విభజన
STRATEGIC  విక్రయించరాదు
NON–STRATEGIC  74% విక్రయించవ్చ్చా

CPSE విక్రయ విధానాలు


SLUMP SALE
 వేలం  దేశీ  విదేశీ కంపెనీలు పాల్గంటాయి

STRATEGIC SALE
 1999 నుంచి
 కొటేష్నుి  దేశీ  విదేశీ  OTHER CPSE  CONSORTEUM లు పాల్గంటాయి  Strategic Partner అంటారు

PUBLIC SALE
 1999 నుంచి
 Stock Market లో లిసిుంగ్ చేసాతరు
 49% వ్రకు మత్రమే అమ్యాతారు

2014 నుంచి NDA విధానాలు


Public Sale (Or) Token Disinvestment
 Stock Market లో Listing చేసాతరు
 49% వ్రకు మత్రమే అమ్యాతారు
 2019 Budget  ప్రభుతేం  ప్రభుతే నియంత్రణలోని స్ంస్ిలు  51% కలిగి ఉంటాయి

Strategic Disinvestment
 2015 లో ప్రవేశ పెటాురు
 గురితంచబడ్ PVT కంపెనీలు  CPSEలు  50% వాటా  యాజమనయం బదిలీ  స్ంధరాానిన బటిు పెంచ్చకోవ్చ్చా
 నీతి అయోగ్  CCEA ( Cabinet Committee On Economic Affairs )

22/NOV/2019  BPCL (53.3%) అమ్ాకం  Bharat Petroleum Corporation Ltd


22/NOV/2019  SCIL (63.8%) అమ్ాకం  Shipping Corporation Of India
22/NOV/2019  CCIL (38%) అమ్ాకం  Container Corporation Of India
నిధుల వినియోగం
 1991 – 2000  బడ్జీట్ లోట్ట పూరించడానిక్త ఉపయోగించారు
 2000 – 2005  బడ్జీట్ లోట్ట  సామజిక ఆస్టతలు స్ృషిు
 2005 – 2010  NIF (NATIONAL INVESTMENT FUND) ఏరాపట్ట 25% CPSE అభివ్ృదిదక్త

DI నిధులు STOCK MARKET


75% సామజిక కారయక్రమలు
NIF స్లహ్వదారులు
SBI  UTI  LIC
2010 – 2013  ప్రపంచ ఆరిిక మందయం STOCK MARKET క్షీణంచింది  స్ంక్షేమ్ పధకాలకు DI నిధులు ఉపయోగించారు

మోడీ ప్రభుతేం
2016  DI  DIPAM (Department Of Investment Public Assets Management)
2017 బడ్జీట్ లో DI(TARGET)  72,500కోట్టి  లభించిన నిధులు  1,00,000 కోట్టి

Foreign Direct Investment (FDI)

RBI ROUTE (or) 100% AUTOMATIC ROUTE GOVERNMENT ROUTE

 RBI Route (Or) 100% Automatic Route  తెలియజేస్వత చాలు


 Government Route  IMPORTANT SECTORS  FIPB  CCEA ప్రస్టతతం ఈ విధానం ల్వదు
 Government Route  స్ంబంధిత శ్ఖ మ్ంత్రి
 Government Route  బంగిదేశ్,పాక్తసాతన్,చైనా  Small Arm  Security  HOME MINISTRY
 Government Route  5000 కోట్టి అంతకు మించి  CCEA అనుమ్తి ఇస్టతంది

FDI పరిమితులు

నిషేధించబడిన రంగలు

 Lottery Business including Government/private lottery, online lotteries, etc.*


 Gambling and Betting including casinos*
 Chit Funds
 Nidhi Company
 Trading in Transferable Development Rights (TDR)
 Real Estate Business or Construction of farm houses**
 Manufacturing of cigars, cheroots, cigarillos and cigarettes, of tobacco or of tobacco substitutes
 Sectors not open to private sector investment- atomic energy, railway operations
పరిమిత జాబితా

 భీమ రంగం 74%

INDEX OF INDUSTRIAL PRODUCTION – IIP

MOSPI
CSO  నెలవారీ ప్రాతిపదికన
Base Year  2011–12
Basic Goods  Primary Goods తీస్టకునానరు
Infrastructure  Construction Goods తీస్టకునానరు
అధిక భారం గల Core Industry  Refinery Goods (28.04%),Electricity (19.85%) Steel(17.92%)
8 CORE INDUSTRIES భారితం 40.27%
మూలధన వ్స్టత పరిశ్రమ్తో పోలిస్వత మ్నినక గల వ్స్టత పరిశ్రమ్ల భారితం పెరిగింది
మూలధన వ్స్టత పరిశ్రమ్ల భారితం 4.7% నుంచి 8.8% పెరిగింది
కొతత,పాత శ్రేణలో NON CORE INDUSTRIES లో వ్యతాయస్ం కనిపిస్టతంది

You might also like