బ్యాంకింగ్

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 8

బ్యాంకింగ్

 BANCO అనే జర్మనీ పదం నుంచి BANK అనే ఇంగ్లీష్ పదం వచ్చింది
 1540-45 షేర్షా కాలంలో రూపయా అనే నాణాలు
 ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు పుట్టినిల్లు  ఇటలీ
 1157 బ్యాంక్ ఆఫ్ వెనిస్  ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు
 1406 బ్యాంక్ ఆఫ్ బార్సిలోనా
 1694 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్
 1770 బ్యాంక్ ఆఫ్ హిందుస్థా న్
 1806 బ్యాంక్ ఆఫ్ కలకత్తా
 1840 బ్యాంక్ ఆఫ్ బాంబే ప్రెసిడెన్సీ బ్యాంకులు
 1843 బ్యాంక్ ఆఫ్ మద్రాస్
 1921 ప్రెసిడెన్సీ బ్యాంకులు అన్నీ కలిపి ఇంపీరియల్ బ్యాంక్
 1955 ఇంపీరియల్ బ్యాంక్  SBI గోర్వాలా కమిటీ సిఫారస్సు (గ్రామీణ పరపతి పరిశీలనా సంఘం)
 1865 లో అలహాబాద్ బ్యాంక్ స్థా పన
 1881 లో అవధ్ కమర్షియల్ బ్యాంక్ స్థా పన  భారతీయ యాజమాన్యంలో ఏర్పాటు చేసిన వాణిజ్యబ్యాంకు
 1894 లో పంజాబ్ నేషనల్ బ్యాంకు  పూర్తీ భారతీయ యాజమాన్యంలో ఏర్పాటు చేసిన వాణిజ్యబ్యాంకు
వందేమాతరం ఉద్యమం లో భాగంగా ఏర్పాటు చేసిన భారతీయ బ్యాంకులు

 1900 కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1997 ఇండియన్ బ్యాంక్


 1923 ఆంధ్ర బ్యాంక్ మచిలీపట్నం భోగరాజు పట్టా భిసీతారామయ్య మేన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
 1942 నిజాం హై దరాబాద్ స్టేట్ బ్యాంక్

బ్యాంక్
 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్  సెక్షన్ 5  షెడ్యూల్ బ్యాంక్
 1934 RBI చట్టం ప్రకారం షెడ్యూల్ పేర్కొనబడిన బ్యాంకులు
 కనీసం మూలధనం 5 కోట్లు
 కంపెనీ చట్టం సహకార సంఘాల చట్టం ద్వారా రిజిస్టర్ అయి ఉండాలి
 RBI మార్గదర్శకాల మేరకు వ్యాపారం చేయాలి
 ప్రజల్లో విశ్వసనీయత పెంచడం కోసం ఏర్పాటుచేసిన వ్యవస్థ

నాన్ షెడ్యూల్ బ్యాంక్


 లోకల్ ఏరియా బ్యాంక్స్ అంటారు
 భారతదేశం మొత్తం మీద 4 బ్యాంకులు ఉన్నాయి
 కృష్ణా బీమా సమృద్ధి లోకల్ బ్యాంక్
 ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ కేంద్రంగా కోసం ల్యాబ్ కృష్ణ గుంటూరు ఈస్ట్ గోదావరి

Special Banks
పేమెంట్ బ్యాంక్
 నచికేత్ మోర్ కమిటీ సిఫారసు
 లోన్లు ఇవ్వదు
 మినిమం క్యాపిటల్ 100 కోట్లు
 ఒక అకౌంట్ నుంచి ఒక లక్ష మాత్రమే డిపాజిట్లు స్వీకరించవచ్చు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్


 ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తా యి
 చిన్న సన్నకారు రైతులకు అసంఘటిత రంగంలోని వారికి రుణాలు
 మినిమం క్యాపిటల్ 100 కోట్లు
కమర్షియల్ బ్యాంకులు
 లాభాపేక్షతో వ్యాపారం చేయి బ్యాంకులు

కోపరేటివ్ బ్యాంకు
 RBI  Banking Regulation Amendment Act 2020
 ఆంధ్ర ప్రదేశ్ APCOB
NBFI (NON BANKING FINANCIAL INSTITUTIONS)
 RBI  NBFI  3 రకాలు
NBFC
 NBFC – D
 NBFC – ND
 NBFC – P2P
 NBFC – ACCOUNT AGGREGATOR
 2020 లో దేశీయ విత్త వ్యవసస్థలో 17% NBFC కలిగి ఉంది
 NBFC లో భాగంగా సూక్ష్మ రుణ సంస్థలు గుర్తించబడ్డా యి

NBFC సంక్షోభం (2018 – 19)


 ILFS  INDIAN LEASING  FINANCIAL SERVICES  LIC 25% SHARES
AIFI (ALL INDIA FINANCE INSTITUTES)
 NABARD
 SIDBI
 NHB REFINANCE
 EXIM BANK INSTITUTE
PD (PRIMARY DELEARS)
 ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ రుణ సదుపాయం కలిపిస్తా రు
 CMB  CASH MANAGEMENT BILL  91 రోజులు కంటే తక్కువ
 TREASURY BILL  TBILLS  91 – 364 రోజులు
 DATED GOVT SECURITIES  1 – 30 సం॥
 SDL  STATE DEVELOPMENT LOAN  రాష్ట్ర ప్రభుత్వాలకు
 ప్రభుత్వాలకి మాత్రమే అప్పులు ఇచ్చే సంస్థలు 7 STAND ALONE PRIMARY DELEARS
 RBI నియంత్రణ ఉంటుంది

RRB
 నరసింహం కమిటీ “Multi agency approach” ద్వారా గ్రామీణ పరపతి అందించాలని సూచించింది
 20 సూత్రాల పథకంలో భాగంగా 1975 లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థా పించబడ్డా యి
 1976RRB చట్టం తీసుకురాబడింది
 కేల్కర్ కమిటీ సిఫారసు మేరకు 1987 తరువాత నూతన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థా పించబడలేదు
 2001 లోRBI వ్యాస్ కమిటీని నియమించడం జరిగింది
 చక్రవర్తి కమిటీ RRB లు కూడా 2012 CRAR 9 శాతం నిర్వహించాలి

2015 సవరణ చట్టం


 మూలధనం 5 కోట్లు నుంచి 200 కోట్లకి పెంపు
 కేంద్ర ప్రాయోజిత బ్యాంకు వాటా 85% నుంచి 51% తగ్గించు అవకాశం
 మూలధనం సేకరించుట ప్రైవేటువారికి షేర్లు జారి చేయవచ్చు
 విలీనం ద్వారా 48 బ్యాంకులను 38 కి తగ్గించి 3,4 బలమైనబ్యాంకులను స్టా క్ మార్కెట్ లో లిస్టింగ్ చేసి షేర్ల విక్రయానికి కేంద్రం నిర్ణయం

ప్రైవేటు బ్యాంకులు
 నరసింహం కమిటీ సూచన
 1991 ముందు పాత
 1991 తర్వాత కొత్త
 దేశీయ ప్రైవేటు సంస్థలు వ్యక్తు లు వాటా కలిగి భారత దేశంలో ప్రధానకేద్రం గల బ్యాంకులను దేశీయ ప్రైవేటు బ్యాంకులు అంటారు
 1994 UTI  2007 AXIS BANK
 1994 INDUS IND BANK
 1994 ICICI BANK
 1994 GTB  GLOBAL TRUST BANK
 2014 BIMAL JALANI NEW PRIVATE BANK LICENCE
 BANDAN  NBFC  KOLKATA  EAST INDIA 1st BANK
 IDFC  INDRASTRUCTURE DEVELOPMENT FINANCE CORPORATION  LONGTERM LOANS
 2017 IDBI ప్రైవేటు బ్యాంకు
Foreign banks
 విదేశీయులకు 51% అంతకుమించి వాటా
 ప్రధాన కేంద్ర విదేశాలలో ఉంటే
బ్యాంకుల జాతీయకరణ
 1969 బ్యాంకుల జాతీయకరణ బిల్లు
 1969 పద్నాలుగు బ్యాంకుల విలీనం 50 కోట్ల కంటే ఎక్కువ
 1980 బ్యాంకుల విలీనం 200 కోట్ల కంటే ఎక్కువ
 1993 లో న్యూ బ్యాంకు ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం
 బ్యాంకులపై కొద్ది మంది ఆధిపత్యాన్ని తొలగించడం
 వ్యవసాయం చిన్న పరిశ్రమలు ఎగుమతులకు రుణాలను సమకూర్చాడం
 బ్యాంకుల నిర్వహణ ఆధునీకరణ
 నూతన వ్యవస్థా పకులను ప్రోత్సహించడం
 బ్యాంకు ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం ఉద్యోగ నిబంధనలను మెరుగుపరచడం
FRDI
 Financial resolution  deposits insurance bill 2017
 Bail in
 Bail out
నరసింహం కమిటీ–I(1991)
 FINANCIAL SECTOR REFORMS COMMITTEE
 SLR  38.5% నుంచి 25 %కి తగ్గించాలి
 CRR  15% నుంచి 3%కి తగ్గించాలి
 CAR  8%
 PSL(PRIOROTY SECTOR LENDING)  40% నుంచి 10%కి తగ్గించాలి
 ప్రైవేటు విదేశీ బ్యాంకులకు అనుమతి ఇవ్వాలి
 బ్యాంకుల కంప్యూటరైజేషన్
 భవిష్యత్తు లో జాతీయకరణ ఉండదని ప్రభుత్వ హామీ
 బ్యాంకులకు వ్యాపారపరంగా మరింత స్వేచ్ఛా
 4 అంచల బ్యాంకింగ్ వ్యవస్థ
 ప్రభుత్వ బ్యాంకులలో వాటాల విక్రయం
 ICICI,IDBI,UTI లను వాణిజ్య బ్యాంకులుగా మార్చాలి
 ASSERT RECONSTRUCTION FUND ఏర్పాటు NPA సమస్యల పరిష్కారం
 బ్యాంకుల పై ద్వంద్వ నియంత్రణ రద్దు
 బ్యాంకుల పై RBI నియంత్రణ
CAR
 1988  BASEL–I  BIS (BANK FOOR INTERNATIONAL SETTLEMENTS)
 CB  CAR  8%
 BASEL–II  CAR  8%
 BASEL–III  CAR  10.5%
 RISK ASSETS పెరిగే కొద్ది CAR పెంచాలి
 INDIA  BASEL–II  CAR  9% (T1  7,T2  2)
 INDIA  BASEL–III  CAR  11.5% (T1  7,T2  2,CCB 2.5)
 CCB  CAPITAL CONSUMPTION BUFFER  బ్యాంకు లాభాలలో కొంత తీసుకుని నష్టా లు వచ్చినప్పుడు వాడడం
PSL( PRIORITY SECTOR LENDING)
 1969 ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టింది
 1980 దేశీయ వాణిజ్య బ్యాంకులు PSL 40% (18% వ్యవసాయదారులకి  10% SC/ST/BC/M 12% ఇతరులు)
 RRB లకు వర్తించదు
 విదేశీ బ్యాంకులకు 20 బ్రాంచీల వరకు ఉంటే PSL 32% (12% ఎగుమతులు దిగుమతులకి  10% సూక్ష్మ  10% ఇతరులు)
 విదేశీ బ్యాంకులకు 20 బ్రాంచీలపైన ఉంటే PSL 40%
 విదేశీ బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు
నరసింహం కమిటీ–II(1997)
 BANKING SECTOR REFORMS COMMITTEE
 ఖాయిలా పడ్డ బ్యాంకులను WEAK BANK గా గుర్తింపు బలమైన బ్యాంకులో విలీనం
 నష్టా లలో ఉన్న బ్యాంకులు NARROW BANK గా గుర్తింపు
 CAR  10%
 3 అంచల బ్యాంకింగ్ వ్యవస్థ
 బ్యాంకు సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛా
 NPA సమస్యల తగ్గింపుకు చర్యలు
NPA
 గడువు ముగిసిన తేది నుంచి 90 పని దినాలలో కనీసం కొంచం కుడా చెల్లించని ఋణము
 2004 వరకు 180 రోజుల

NPA ల పై ప్రబుత్వ చర్యలు


 SARFAESI ACT 2002
 ARC  Asset Reconstruction Company
 DRT  DEBT RECOVERY TRIBUNAL
 SDR  STRATIGIC DEBT RESTRUCTING POLICY
 S4A  SCHEME FOR SUSTAINABLE STRUCTURING OF STRESSED ASSET
 IBC  INSOLVANCY BANKRUPTY CODE  T.K.VISWANATHAN COMMITTEE
 PARA  PUBLIC SECTOR ASSET REHABILATION AGENCY  ARAVIND SUBRAMANYAM
SUGGEST
RECAPITALISATION OF PS
 2015 లో 1,80,000 కోట్లు Recapitalization అవసరం
 70000 కోట్లు “ఇంద్రధనుష్” పధకం 4 సం॥లో కేంద్రం ఇస్తుంది
 2017 November 2 సం॥లో 2,11,004 Recapitalization చేస్తా ము అని కేంద్రం చెప్పింది
 2019 బడ్జెట్ లో అదనంగా 70,000 కోట్లు ఇస్తాం అని కేంద్రం చెప్పింది
TERMINOLOGY
Islamic banking
CAMELS
C Capital
A Assets
M  Management
E  Earnings
L  Liquidity
S  System
BANKING OMBUDSMAN
పాలక్కాడ్ జిల్లా
 ప్రతి వయోజనునికి బ్యాంక్ అకౌంట్
 అన్ని బ్యాంకులు కంప్యూటరైజ్డ్
SWABHIMAN
Ultra small branch 2000 people
భీమా రంగం
 భీమా సాంఘిక భద్రత
 రకాలు
1. జీవిత భీమా
2. సాధారణ భీమా
 1818 Oriental Life Insurance India
 1956 నెహ్రూ 245 PVT భీమా కంపెనీలను జాతీయం చేసి LIC ఏర్పాటు
 LIC  కేంద్రం  బొంబాయి
 1993  మల్హోత్రా కమిటీ భీమా రంగంలో మార్పులు సూచించిన కమిటీ
 1999  మల్హోత్రా కమిటీ సూచనలు అమలు
 1999  హై దరాబాదు కేంద్రంగా నియంత్రణా సంస్థ IRDA ఏర్పాటు
 1907 INDIAN MERCENTILE INSURANCE  1st సాధారణ భీమా
 1972/Dec/31  ఇందిరా గాంధీ  INDIAN MERCENTILE INSURANCE  జాతీయం  1973 GIC ఏర్పాటు
 1973 GIC
1. UNITED INSURANCE  CHENNAI
2. NEW INDIA INSURANCE  MUMBAI
3. ORIENTAL INSURANCE  DELHI
4. NATIONAL INSURANCE  CULCUTTA
 2002  AGRICULTURAL INSURANCE COMPANY OF INDIA (AICIL)
 2018  అంతానికి ప్రభుత్వ జీవిత భీమా కంపెనీలు  24 (LIC తో కలిపి)
 2018  అంతానికి ప్రభుత్వ సాధారణ భీమా కంపెనీలు  31 (GIC  4  AICIL)
INSURANCE PENETRATION
 భీమా కంపెనీలకు చెల్లించబడే వార్షిక ప్రీమియంను GDP పోల్చి శాతరూపంలో లెక్కిస్తా రు
 2001  INDIA PENETRATION  2.7%
 2017  INDIA PENETRATION  3.69%
INSURANCE DENSITY
 సగటున ఒక వ్యక్తి ఒక సం భీమా కొమ్పనీ లకు చెల్లించే ప్రీమియంను DENSITY అంటారు
 2001  INDIA DENSITY  $11.5
 2017  INDIA DENSITY  $73 (L $55 G $18)
దేశీయ విత్త సంస్థలు
IFCI  INDUSTRIAL FINANCE CORPORATION OF INDIA
 1948
 పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ఏర్పాటు
 1999  IFCI.LT
ICICI  INDUSTRIAL CREDIT AND INVESMENT CORPORATION OF INDIA
 1955
 ప్రపంచ బ్యాంకు సూచన
 1994 నరసింహం  ICICI BANK  ఇండియాలో 1st యూనివర్సల్ బ్యాంకు
IDBI  INDUSTRIAL DEVELOPMENT BANK OF INDIA
 1964
 పారిశ్రామిక ఋణాలకు APEX
 LIC కి వాటా విక్రయం
 2019 RBI ప్రైవేటు బ్యాంకు
EXIM BANK
 1982
NABARD  NATIONAL BANK FOR AGRICULTURE AND RURAL DEVELOPMENT
 1982
 వ్యవసాయ రంగ ఋణాలు
 B.శివరామక్రిష్ణన్ సిఫార్సులు
 REFINANCE INSTITUTE
 100% వాటా కేంద్రం కలిగి ఉంది
SIDBI  SMALL INDUSTRIES DEVELOPMENT BANK OF INDIA
 1990
 లక్నో కేంద్రం
 చిన్న పరిశ్రమలకు ఋణాలు
 IDBI చే ఏర్పాటు
IIBI
 IRBI
 1997
MUDRA SCHEME
 2015
 శిశు  50 వేలు
 కిషోర్  5 లక్షలు వ్యక్తిగత పూచీకత్తు పై ఋణాలు
 తరుణ్  5 – 10 లక్షలు
ఖాన్ వర్కింగ్ గ్రూప్
 బ్యాంకులు,అభివృద్ధి విత్త సంస్థల మధ్య సమన్వయం తీసుకురావడానికి 1998 లో ఏర్పడింది
 DFI DEVELOPMENTAL FINANCIAL INSTITUTIONS) కి బ్యాంకులుగా మారడానికి అవక్లా శం ఇవ్వాలి
బిమల్ జలాన్ కమిటీ 2014
 బంధన్ మైక్రోఫైనాన్స్ కంపెనీకి,IDFC (Infrastructure Development And Finance Corporation) బ్యాంకుగా అనుమతి
 18 నెలలు నికర ఆస్తు ల విలువ 1000 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండాలి
 25% బ్రాంచీలను బ్యాంకు బ్రాంచీలు లేని గ్రామాల్లో ఏర్పాటు చేయాలని అప్పుడే పూర్తిస్థా యి లైసెన్సులు ఇవ్వాలని సూచించింది

నచికేత్ మోర్ కమిటీ ( 2013 – 2014)


 అల్ప ఆదాయ,చిన్న వ్యాపారానికి అందించే విత్త సేవల పై RBI కమిటీని నియమించింది
 18 సంవత్సరాల పై బడిన ప్రతి వయోజనునికి 2016 జనవరి 1 నాటికి బ్యాంకు ఖాతా ఉండాలి
 యూనివర్సల్ ఎలక్ట్రా నిక్ బ్యాంక్ ఎకౌంటు అని పిలుస్తా రు
 ప్రాధాన్యత రంగానికి ఇచ్చే రుణాలను 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి
 పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి
 డెబిట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది

దామోదరన్ కమిటీ
 చెక్ బుక్  ఏటీఎం కార్డు పొందడానికి బ్యాంకులో ఎలాంటి కనీస మొత్తా న్ని ఉంచవలసిన అవసరం లేదు
 డిపాజిట్దారుని లిఖితపూర్వక అనుమతి లేకుండా డిపాజిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ చేయరాదు
 గృహ రుణాలు తీసుకున్న తర్వాత ఎటువంటి పెనాల్టీ లేకుండా వాటిని పూర్తిగా చెల్లించవచ్చు

ముఖ్యమైన బిట్స్
 ప్రవాస భారతీయులకై ఇండియన్ విలియం డిపాజిట్ పథకాన్ని 2000 సంవత్సరంలో SBI ప్రవేశపెట్టింది విదేశీ మారక ద్రవ్య నిల్వలు
మౌలిక రంగం ప్రాజెక్టు ల అభివృద్ధికి ఉపయోగిస్తా రు దీనిని ఐదు సంవత్సరాలు
 “ప్రైమరీ రేట్” అధిక పరపతి సామర్ధ్యంగల ఖాతాదారులకు బ్యాంకులు ఋణాలు ఇచ్చినప్పుడు వసూలు చేసే వడ్డీ రేటును P.L.R
అంటారు
 ఋణాల వసూలుకై మొదటి “డెబిట్ రికవరీ ట్రిబ్యునల్” కలకత్తా లో ఏర్పడింది
 1992 లో మార్కెట్లో సంభవించిన స్కాంపై “జానకీరామన్ కమిటీ” నియమించి ఇదే స్కాంపై “రాంనివాస్ మిర్దా పార్లమెంటరీ కమిటీ”
కూడా 1992 లో నియమించబడింది
 షేర్ మార్కెట్ అభివృద్ధి నియంత్రణకు “షేర్వాణీ కమిటీ” సిఫార్సుల మేరకు 1988 ఏప్రిల్ 12 న SEBI ఏర్పాటు
 1992 లో SEBI చట్టబద్ద సంస్థగా మారింది దీని ప్రధాన కేంద్రం ముంబై
 తొలిసారిగాATM 1967 లో లండన్ కు చెందిన భారత్ గ్యాస్ బార్ క్లెస్ బ్యాంకు ఏర్పాటు చేసింది ఇండియాలో “HSBC”
 మొదటిసారిగా క్రెడిట్ క్రెడిట్ కార్డు ను ప్రవేశపెట్టిన బ్యాంకు “డైనర్స్ క్లబ్”

You might also like