Sada Sada Padaa

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

‘వందేమాతరం’ సినిమా చేసేటప్పుడు విజయశాంతికి రత్నం అని

మేకప్‌ మ్యాన్ ఉండేవాడు. తర్వాత పెద్ద ప్రొ డ్యూసర్‌ కూడా


అయ్యాడాయన. ‘ఎందుకైనా మంచిది ఈయన ఫేస్‌కి విగ్‌ పెడితే
బావుంటుంది’ అని నాకు విగ్‌ పెట్టా డు రత్నం. విగ్‌ ఎందుకా?
అనుకున్నా. కానీ ఆ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతున్న
సమయంలో మా నాన్నగారు చనిపో యారు. ఏం చేయాలో అర్థ ం
కాలేదు. అపరకర్మలు చేసినప్పుడు గుండు, పిలకా.. తప్పదు. ఎలాగా?
అని ఆలోచించా. ఆ సమయంలో విగ్‌ గుర్తు కొచ్చింది. ‘విగ్‌ ఎంత సేవ్‌
చేసిందీ’ అనుకున్నా. ఏదో సామెత చెప్తా రే.. కలిసొ చ్చే కాలంలో
నడిచ ొచ్చే కొడుకు పుడతాడనీ.. అది నా గొప్పతనం కాదు. ఎవరి
గొప్పతనమూ కాదు. అది ఆ టైమ్‌. సక్సెస్‌కి వెనకాల తప్పకుండా ఓ
పద్ధ తి ఉంటుంది. అదే భగవంతుడి స్ర్కీన్‌ప్లే. అది నేను బాగా
నమ్ముతాను. అలాంటివి నమ్మకుండా మన ప్రమేయంతో పెట్టు కుంటే
మనకి టెన్షన్ అండీ.

ఆ విషయం జీవితతో చాలాసార్లు చెప్పా


యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్‌కి ‘వందేమాతరం’ మొదటి సినిమా.
నాది కూడా మంచి వేషం. టి.కృష్ణ గారికి బాగా నచ్చింది. ఆ సినిమా
చేస్తు న్నన్ని రోజులూ నేను చెన్నై పాండిబజార్‌లోని ఓ హో టల్‌లో
ఉండేవాణ్ణి. ఓ రోజు అక్కడ ఏం తిన్నానో ఏమో ఒళ్ళంతా వాచింది.
అప్పుడే రాజశేఖర్‌ వచ్చాడు. నన్ను చూసి ‘ఇదేంటి? ఇలా
ఉబ్బిపో తున్నారు’ అని అడిగాడు. ‘నాకేం అర్థ ం కావడం లేదు.
ఉన్నట్టు ండి ఇలా అవుతున్నా’ అని చెప్పా. కాసేపటికి స్పృహ
కోల్పోయినంత పని జరిగింది. ఏమనుకున్నాడో ఏమో వెంటనే నన్ను
లేవదీశాడు రాజశేఖర్‌. ఆయన డాక్టర్‌ కాబట్టి వెంటనే నన్ను చేయి
పట్టు కుని కిందికి తీసుకొచ్చి ఆటో ఎక్కించి డాక్టర్‌ దగ్గ రికి తీసుకెళ్ళాడు.
లేకుంటే నేను తాత్సారం చేసుండేవాణ్ణి. అప్పుడు ఏం జరిగేదో ఏమో?
ఇప్పటికీ రాజశేఖర్‌ కనిపిస్తే ఆ విషయమే గుర్తు చేస్తు ంటా. జీవితతో
కూడా చాలా సార్లు చెప్పా. ఈ సినిమా గురించి ఇంకో విషయం
చెప్పుకోవాలి. సి.నారాయణరెడ్డిగారు రాసిన ‘వందేమాతరం...
వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నదీ.. తరం
మారుతున్నది ఆ స్వరం మారుతున్నది’ అనే పాటను అంతకు
ముందు ప్రజానాట్యమండలి కార్యక్రమాల కోసం శ్రీనివాస్‌ పాడేవారు. ఈ
చిత్రంలో ఆ పాట పాడి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ అయ్యారు. సరే... అలా
ఆ సినిమా షూటింగ్‌పూర్తి చేసుకుని నేను హైదరాబాద్‌కు వచ్చేశా.

You might also like