Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

సుకు వెళ్లి న తర్వాత కూడా నేను నటుడిని అవ్వాలనే కోరిక ఉండేది

కాదు. నేను.. నా ఉద్యోగం.. నా డ్యాన్స్‌.. అలా రోజులు గడిపేసేవాడిని.


వెంపటి చినసత్యం గారి దగ్గ ర కేశవ మాస్ట ర్‌ఉండేవారు. ఆయన మాకు
క్లా సులు తీసుకుంటూ ఉండేవారు. ఆయన దగ్గ రకు ఒక రోజు ‘ఈనాడు’
లాంటి సినిమాలు తీసిన ప్రముఖ దర్శకుడు సాంబశివరావుగారి
అసిస్టెంట్‌డైరక్టర్‌వచ్చాడు. నన్ను చూసి- ‘‘నువ్వు బావున్నావు.. మా
డైరక్టర్‌గారు కొత్త యాక్టర్లను వెతుకుతున్నారు.. రేపు రా!’’ అన్నాడు.

సరదాగా సాంబశివరావుగారి దగ్గ రకు వెళ్లా . ఆయన నన్ను ప్రముఖ


ఫొ టోగ్రా ఫర్‌మధు అంబట్‌గారికి చూపించారు. ఆయన కూడా ఓకే
చేసిన తర్వాత రేవతి గారికి పరిచయం చేశారు. ఆవిడ కూడా ఒకే చేసిన
తర్వాత నన్ను హీరోగా పెట్టి ‘మృగతృష్ణ ’ అనే సినిమా మొదలుపెట్టా రు.
ఈ సినిమాతోనే నా పేరు రవీంద్రగా మారింది. దానికి కూడా ఒక కథ
ఉంది. సాంబశివరావుగారు హీరో కృష్ణ గారి కుటుంబానికి సన్నిహితుడు.

అప్పటికే కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్‌సినిమాల్లో ఉన్నాడు. అదే


పేరుతో ఇంకొకరిని పరిచయం చేయలేరు కాబట్టి నా ముద్దు పేరు
రవీంద్రను స్ర్కీన్‌నేమ్‌గా మార్చారు. ఇక తమిళంలోకి వెళ్లి నప్పుడు
అక్కడ రవీంద్ర పేరు మీద మరో ప్రముఖ నటుడు ఉన్నాడు. అందువల్ల
ఇళయరాజా.. భాగ్యరాజాలా.. రవీంద్రరాజా అని పేరు
పెట్టు కుందామనుకున్నా. కానీ ఆ పేరు బాలేదనిపించి- రాజా రవీంద్ర
అని పెట్టు కున్నా. అలా నా పేరు రాజారవీంద్రగా స్థిరపడిపో యింది.
ఎన్‌ఎఫ్‌డీసీ సహకారంతో తీసిన ‘మృగతృష్ణ ’ సినిమాకు జాతీయ
అవార్డు వచ్చింది. కానీ థియట
ే ర్ల లో మాత్రం విడుదల కాలేదు. అయినా
ఈ సినిమా ద్వారా నేను ఉన్నాననే విషయం ఇండస్ట్రీకి తెలిసింది. 

You might also like