Vilakshana

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ఇప్పటిదాకా విలక్షణమైన కథలతో సినిమాలు చేశాను.

‘శ్రీదేవి సో డా సెంటర్‌’లో సూరిబాబు పాత్ర కూడా


విభిన్నంగా ఉంటుంది. గత చిత్రా ల్లో నా పాత్రలకు భిన్నంగా, సూరిబాబు పాత్రను సరికొత్త గా ఆవిష్కరించాను’’
అని సుధీర్‌ బాబు చెప్పారు. ఆనంది, సుధీర్‌బాబు జంటగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సో డా సెంటర్‌’.  శుక్రవారం 
విడుదలవుతోన్న సందర్భంగా ఆయన మాట్లా డుతూ ‘‘పాత్రలో ఒదిగిపో యి కనిపించేందుకు ముందస్తు గా
సన్నద్ధ మయ్యాను. గోదావరి యాస సహజంగా పలికేందుకు సంభాషణల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టా ను.
ఎలక్ట్రీషియన్లు పనిచేసే తీరును అవగాహన చేసుకున్నాను. దర్శకుడు కరుణకుమార్‌ బలమైన ఐడియాలజీ
ఉన్న వ్యక్తి. 

వాణిజ్య అంశాలకి, సామాజిక అంశాలను కలిపి సినిమా తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ‘పలాస 1978’
చూశాక నాకు సరిపో యే కథ ఉంటే సినిమా చేద్దా ం అని ఆయనతో అన్నాను. ప్రేక్షకులు ఆశించే అంశాలతో
వంద శాతం వినోదాన్ని పంచుతుంది. 

–  సూరిబాబు, శ్రీదేవి అనే అమ్మాయితో ప్రేమలో పడటంతో వారి జీవితాలు ఎలాంటి మలుపు
తీసుకున్నాయనేది ఆసక్తికరం. కేవలం ప్రేమ కథలో భాగంగానే సామాజిక అంశాలను రేఖామాత్రంగా
స్పృశించాం తప్ప సందేశం ఇవ్వలేదు.

– పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తు ంది. భారీస్థా యిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ 70 శాతం చిత్రీకరణ పూర్త యింది. ఇవికాకుండా మరో రెండు చిత్రా లు

అంగీకరించాను. కేజీఎఫ్ ఛాప్ట ర్ 1, ఛాప్ట ర్ 2 సినిమాల కంటే రెట్టింపు యాక్షన్


సీన్స్ 'సలార్‌'లో ఉండేలా ప్రశాంత్ నీల్ ప్లా న్ చేశాడట. సలార్ సినిమాలో
హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తు న్న సంగతి తెలిసిందే. అలాగే మరో
హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ నటిస్తు ందని తాజా
సమాచారం. వాణీ కపూర్ తెలుగులో 'ఆహా కళ్యాణం' అనే సినిమాతో
ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు.
అయితే బాలీవుడ్‌లో ఈమెకి మంచి క్రేజ్ ఉంది. ఆ కారణంగానే
'సలార్‌'లో వాణీ కపూర్ ని ప్రశాంత్ నీల్ తీసుకున్నాడట. హో ంబలే
నిర్మాణ సంస్థ లో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తు న్నారు.

You might also like